2 3 years nundi scholarship isthleru avi sanction ayyi 2 3 years avthundhi ah mny kadthane college lo certificate esthranta enti ma paristhithi..mundu avi funds veyandi tharvtha evanni alochinchachandi
ఏమో సర్ మా పిల్లల్ని చాల కష్టపడి చదివిస్తునాము కానీ జాబ్స్ లేవు ,చదువు కోసం పెట్టే డబ్బు కంటే ఇంకా ఏదైనా దాని కోసం పెడితే బెట్టర్,చదువులు దండగ ,టైం మనీ అన్ని వేస్తే ఉద్యోగాలు లేనప్పుడు మరి. ఎందుకు చదువు
1st year scholarship hey padaledu inka ippudu nenu 3rd year diploma scholarship 1 rupee kuda padaledu malli memu ts epass update chepiyali year year ki antey malli dabbulu karchupettukunam kaani inka padaledu... Diploma ayyipoyelopu 3 years vi paduthayo ledo kuda telidu eedi Telangana government. So requesting to credit the money to the students who are not credited scholarship..
హైయర్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మకమైన మార్పులు చేసి, govt engineering colleges లో ముఖ్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన JNTUH సిరిసిల్ల, వనపర్తి, పాలేరు మరియు మహబూబాబాద్ colleges ను own buildings and hostels construction చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి,strengthen చేయాలి, అప్పుడే చాలా మంది విద్యార్థులకు ఉపయోగం , ప్రైవేటు కంటే గొప్పగా ఉండేవిధంగా చూడాలి , అదే తెలంగాణ ఉద్యమం యొక్క tag line. పూర్తి చేసినవారు అవుతారు సార్.
చెప్పేది ఒక్కటీ, చేసేది మరొక్కటి. ఐ తుంది.. Sir.. మోడల్ స్కూల్ లల్లో, టీచర్ లను నియమించండి. sir.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న హై స్కూల్ లల్లో,గురుకులాల్లో అనగా , sc/ st/బీసీ /మైనారిటీ / ఏకలవ్య / కస్తూరిభ /1st బాత్రూం. లు.క్లాస్ రూమ్ లు..కట్టు..సొంత భవనాలు లేవు.. గవి చూడు సారు.... ఏంటో ని పాలనా..
BA ల దాకా చదివింరంటే కాస్తో కూస్తో ప్రపంచ ఙానం ఉంటది.. వాళ్లకు ITI పరికరాలు, పనిముట్లు పూర్తిగా ప్రాక్టికల్ ఙానం ద్వారా నేర్పిచాలి.. కొంచం ఓపిక పడితే నేర్పిచుకోవచ్చు ... ఈ సర్కార్ నౌకరీల కోసం దేహి అని అడుక్కోవనసరం లేదు!!
Plz release 3 years of fee reimbursement to the concerned collages 🙏🙏🙏 Jobs release chesina kani certificates levu ... Collages ki fee evvanidhi certificates evvamu antunnaru sir
సూపర్ రేవంత్ సార్ చాలా మంచి నిర్ణయం. మధ్య తరగతి ప్రజల గురించి వారి పిల్లల చదుల గురించి పేరెంట్స్ పడే బాధలు వర్ణానాతీతం.. అది మీరు అర్ధం చేసుకొని వారికోసం ఒక గొప్ప ఆలోచన చేయటం చాలా సంతోషాకరమైనా విషయం.
sir btech btech first year lo physics,chemistry,peee lanti subjects first remove cheyandi.. cse,it,civil branches ki ha subjects use enti sir.. m1 and m2 kuda remove cheste chala mandi btech students peaceful ga chaduvukuntaru
We the passout students of 2022, 2023,2024 are waiting for certificates from our college as we didn't get our fee reimbursement they are not giving us the certificates. And we can't even pay the total fee. And we are unable to even apply for the exams ! 😢 kindly provide pending fee reimbursement please
CM సార్ మీకు ఏ ముఖ్యమంత్రివర్యులు స్కిల్స్ నేర్పితే ఈ రోజు మీరు ముఖ్య మంత్రి అయ్యారు. రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేసిన మీ మొదటి సమావేశంలో ఇలా మాట్లాడాలి అని ఏ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. కాలే కడుపులోనుండే నిజమైన నీతివంతమైన ప్రజలకు దేశానికి పనికి వచ్చే ఆలోచనలు వస్తాయి అని నాకు అనుభవం నేర్పింది.ఉచితంగా ఇస్తే మళ్ళీ ఇది కూడా ఒకప్పటి ఫీ రీయింబర్స్ మెంట్ స్కీములా అయ్యే అవకాశం వుందని నాకు అనిపిస్తుంది . నా విన్నపం ఏమంటే వాళ్ళ నుండి కూడా ఎంతో కొంత Contribution తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అన్న ఆలోచనని వాళ్ళలో నింపే శిక్షణ అవసరం అని నాకు అనిపిస్తుంది. లేకుంటే మీరు ఫ్రీ గా ఇచ్చే ఈ ట్రైనింగే తమకు గవర్నమెంట్ జాబు ఇస్తుంది అని నమ్మి మళ్ళీ వాళ్ళే మీదగ్గరికి వుద్యోగం కోసం వస్తారేమో తెలియదు. నేను కేవలం ఒక లెక్చరర్ ని మాత్రమే. రాజకీయాల గురించి నాకు తెలియదు.
First.. oka educational minister ni alert cheyandi.... And Degree schloership ravadam ledhu.... Adhi slove cheyandi.... Kanisam 1st year schloership Rani students unaru... And college vallu fees 20 & 30000 demand chesthunaru.... Ella pay chestham ?.... Remember students are back bone of the country.... 1st students ni patinchukondiii koncham!
I got this idea 10 years back but i am waiting when will it comes to implement by whom it will be, at last he wants to start please dont step back for it, at least our kids have bright future
Nenu 5 years integrated course chestunna . E year lo na course kuda aipotundi intha varaku scholarship 1 rupee kuda rale. 1st aah pending scholarship veyandi ra babu
ముందు పెడింగ్ ఉన్న స్కాలర్‌షిప్ అయ్యాడీ సర్ చాలా ఫీజులు కటడంకి చాలా అప్పులు చేసి ఫీజులు కాటయ్యం కన్నీ 2 సంవత్సరాల మరియు 3 సంవత్సరాల స్కాలర్‌షిప్ పెండింగ్ లో ఉంది
Please remove credit base detention in jntuh engineering colleges e rule valla evariki m use ledu students jeevitalatho adumovatam tappa plz remove credit detention or 25% or 50% relaxation 🙏🙏
ఎస్. ఎందుకు ప్రతిభని గుర్తించడం లేదో అది మీకు తెలుసు. ఈ కచరా డబ్బాల ఉన్న రిజర్వేషన్లు. అదే ముందు సరిచేయండి. అప్పుడు నిజమైన నాయకుడిని ప్రజలే ఎన్నుకుంటారు. చాలా ఇంకా వివరాలు చెప్పాలా
please mundu 3years nundi aapina fee reimbursement amount iyyandi students ki .. ade miru chese pedda help first students ki
Yess 😢😢
Absolutely
yess
Yes😢😢😢
Yes
Sir mundu scholarship sanction cheyende students ke
2 3 years nundi scholarship isthleru avi sanction ayyi 2 3 years avthundhi ah mny kadthane college lo certificate esthranta enti ma paristhithi..mundu avi funds veyandi tharvtha evanni alochinchachandi
Same situation andi maa college lo kuda alage antunnaru
Avnu same problem
Same
Same
Please release the scholarship reimbursement amount first for all the degree and intermediate students
ఏమో సర్ మా పిల్లల్ని చాల కష్టపడి చదివిస్తునాము కానీ జాబ్స్ లేవు ,చదువు కోసం పెట్టే డబ్బు కంటే ఇంకా ఏదైనా దాని కోసం పెడితే బెట్టర్,చదువులు దండగ ,టైం మనీ అన్ని వేస్తే ఉద్యోగాలు లేనప్పుడు మరి. ఎందుకు చదువు
Sir fee reimbursement clear cheyandi
1st year scholarship hey padaledu inka ippudu nenu 3rd year diploma scholarship 1 rupee kuda padaledu malli memu ts epass update chepiyali year year ki antey malli dabbulu karchupettukunam kaani inka padaledu... Diploma ayyipoyelopu 3 years vi paduthayo ledo kuda telidu eedi
Telangana government.
So requesting to credit the money to the students who are not credited scholarship..
Not only diploma for all the students of schools,colleges
@@harshaofficial143-h6fBy the way they came now only right wait for some time. This question should be asked for brs govt
@@saiteja-cc2wjyes correct point
హైయర్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మకమైన మార్పులు చేసి, govt engineering colleges లో ముఖ్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన JNTUH సిరిసిల్ల, వనపర్తి, పాలేరు మరియు మహబూబాబాద్ colleges ను own buildings and hostels construction చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి,strengthen చేయాలి, అప్పుడే చాలా మంది విద్యార్థులకు ఉపయోగం , ప్రైవేటు కంటే గొప్పగా ఉండేవిధంగా చూడాలి , అదే తెలంగాణ ఉద్యమం యొక్క tag line. పూర్తి చేసినవారు అవుతారు సార్.
Maku 2 yrs vi scholarship Inka raledhu sir, Degree ayipoyindhi, certificates emo, Scholarship paditey ney certificate vastay ani Antunaru,Maku Degree Waste avthundhi 😢
CM sab has taken good decision about unemployment.
చెప్పేది ఒక్కటీ, చేసేది మరొక్కటి. ఐ తుంది.. Sir.. మోడల్ స్కూల్ లల్లో, టీచర్ లను నియమించండి. sir.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న హై స్కూల్ లల్లో,గురుకులాల్లో అనగా , sc/ st/బీసీ /మైనారిటీ / ఏకలవ్య / కస్తూరిభ /1st బాత్రూం. లు.క్లాస్ రూమ్ లు..కట్టు..సొంత భవనాలు లేవు.. గవి చూడు సారు.... ఏంటో ని పాలనా..
BA ల దాకా చదివింరంటే కాస్తో కూస్తో ప్రపంచ ఙానం ఉంటది.. వాళ్లకు ITI పరికరాలు, పనిముట్లు పూర్తిగా ప్రాక్టికల్ ఙానం ద్వారా నేర్పిచాలి.. కొంచం ఓపిక పడితే నేర్పిచుకోవచ్చు ... ఈ సర్కార్ నౌకరీల కోసం దేహి అని అడుక్కోవనసరం లేదు!!
Sir maku 10 lakshala appu undhi memu..antha kuda farming kosam chesina appu..
Neet chadive antha pisal leka degree chesthunna scholarship tho adjust idham ani chusthey asal aa scholarship aa padaledhu..kanisam hostel fee kuda kattaleni paristhithithi madhi..chachipovalani undhi
Please conduct mop up engineering counseling for all the students 😢🙏🏻
Please give the fee reimbursement in time sir🙏🙏
If you start earning all fee reimbursement will be covered in the 1st month of salary,so think about that not this.
Pending unna reimbursement release cheyandi..
Btech 2018 completed but inkka scholarship nd reimbursement amount release cheyaledhu past government,atleast meru ayina chusi release cheyandi..
Really good thinking sir
Plz release 3 years of fee reimbursement to the concerned collages 🙏🙏🙏
Jobs release chesina kani certificates levu ... Collages ki fee evvanidhi certificates evvamu antunnaru sir
4th phase for counseling pls sir😭😭😭 allow everyone for it🙏🏻😭
Sir B.Ed 2 yrs course remove chesi 1 year cheyandi
Please Release the Scholarship amountFor all Deegree And Intermediate Students
Long term lo degree pass ayina వాళ్ళను లైఫ్ ఎవ్వండి ఎందుకంటే అజ్ అయిపోతుంది
ముందు ప్రతి ఇంట్లో 2010 నుండి 2020 డిగ్రీ చదివి పాస్ అయినా వాళ్ళు ఎంత మంది వున్నారో తెలుసుకొని వాళ్లకి జాబ్స్ వచ్చేలాగా చూడండి సార్ 🙏🙏🙏🙏🙏
Scholarship😢😢😢😢
Please release the fee re imbursement from 2021 to till date
Reimbursement eyyandi sir
Plz first given scholarship to students most of the students will depend the scholarship amount to continue the study
fee reimburcement gurinchi aalochinchandi Sir
Revanth sir my humble requesting you...
Please sanction the fee reimbursement it is only big help for all the students... 🙏🙏
సూపర్ రేవంత్ సార్
చాలా మంచి నిర్ణయం.
మధ్య తరగతి ప్రజల గురించి
వారి పిల్లల చదుల గురించి పేరెంట్స్ పడే బాధలు వర్ణానాతీతం..
అది మీరు అర్ధం చేసుకొని వారికోసం ఒక గొప్ప ఆలోచన చేయటం చాలా సంతోషాకరమైనా విషయం.
Compassionate appointment isthe baguntundi sir
Em job ivvamantav... cleaning jobs chestara... Chala unnai
sir btech btech first year lo physics,chemistry,peee lanti subjects first remove cheyandi.. cse,it,civil branches ki ha subjects use enti sir.. m1 and m2 kuda remove cheste chala mandi btech students peaceful ga chaduvukuntaru
As a engineer miku Anni fields lo expert level lo kakapoina atleast basic idea Annitlo undali so anadariki 1st yr lo same subjects undatamiki resn
Great! Although Late Realization.
Please release pending fee reimbursement
We the passout students of 2022, 2023,2024 are waiting for certificates from our college as we didn't get our fee reimbursement they are not giving us the certificates. And we can't even pay the total fee. And we are unable to even apply for the exams ! 😢 kindly provide pending fee reimbursement please
Thna you sir
Good proces good administration sit
Sir Aap pahle FEE REIMBURSEMENT dalo..
CM సార్ మీకు ఏ ముఖ్యమంత్రివర్యులు స్కిల్స్ నేర్పితే ఈ రోజు మీరు ముఖ్య మంత్రి అయ్యారు. రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేసిన మీ మొదటి సమావేశంలో ఇలా మాట్లాడాలి అని ఏ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. కాలే కడుపులోనుండే నిజమైన నీతివంతమైన ప్రజలకు దేశానికి పనికి వచ్చే ఆలోచనలు వస్తాయి అని నాకు అనుభవం నేర్పింది.ఉచితంగా ఇస్తే మళ్ళీ ఇది కూడా ఒకప్పటి ఫీ రీయింబర్స్ మెంట్ స్కీములా అయ్యే అవకాశం వుందని నాకు అనిపిస్తుంది . నా విన్నపం ఏమంటే వాళ్ళ నుండి కూడా ఎంతో కొంత Contribution తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అన్న ఆలోచనని వాళ్ళలో నింపే శిక్షణ అవసరం అని నాకు అనిపిస్తుంది. లేకుంటే మీరు ఫ్రీ గా ఇచ్చే ఈ ట్రైనింగే తమకు గవర్నమెంట్ జాబు ఇస్తుంది అని నమ్మి మళ్ళీ వాళ్ళే మీదగ్గరికి వుద్యోగం కోసం వస్తారేమో తెలియదు. నేను కేవలం ఒక లెక్చరర్ ని మాత్రమే. రాజకీయాల గురించి నాకు తెలియదు.
Pharmacy vallaku kuda feeses thaggichandi rembesment,condation feeses etc....😢
Every office and every company will give their Vacations 80 percentage to Telangana people
Sir pls there are so many student’s completed graduation pls provide jobs for who ever completed graduation 🙏🙏
Super
First you release fee reimbursement and after that you give assurance
Anna first fee reimbursement evvu anna 😂
First.. oka educational minister ni alert cheyandi.... And Degree schloership ravadam ledhu.... Adhi slove cheyandi.... Kanisam 1st year schloership Rani students unaru... And college vallu fees 20 & 30000 demand chesthunaru.... Ella pay chestham ?.... Remember students are back bone of the country.... 1st students ni patinchukondiii koncham!
jobs location hyd aithe vere village nunchi vacchi akkada undalsi vasthundhi half salary rent ke waste avuthundi survive avvadam kastanga untu dhi
Cm🎉👍👌
Absolutely right sir, rather implement in actions.... Many unemployed youth are waiting
Revanth sir great
Nvv verraya... ✨️🔥
సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన వర్క్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు ఇప్పటివరకు మీరు అక్షంతలు పడే అవకాశాన్ని తెచ్చుకున్నారండి
I got this idea 10 years back but i am waiting when will it comes to implement by whom it will be, at last he wants to start please dont step back for it, at least our kids have bright future
Nenu 5 years integrated course chestunna . E year lo na course kuda aipotundi intha varaku scholarship 1 rupee kuda rale. 1st aah pending scholarship veyandi ra babu
5 years integrated course ekkada Chaduvuthanavu Nuv
Which University
Yes plsssssss..frst aa scholarship release chyyandi ayya
ముందు పెడింగ్ ఉన్న స్కాలర్‌షిప్ అయ్యాడీ సర్ చాలా ఫీజులు కటడంకి చాలా అప్పులు చేసి ఫీజులు కాటయ్యం కన్నీ 2 సంవత్సరాల మరియు 3 సంవత్సరాల స్కాలర్‌షిప్ పెండింగ్ లో ఉంది
Sir fee reimbursement please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😞😰😰😞😰😞
Heading correct pettandi
3 years nundi pending lo unna fee Reimbursement amount ivvandi first
సి,ఎం,రేవంత్,రెడ్డిగారో ,తీసు,కున్న,ఈ,నృణ్యము,విధైర్తులకు,చలమంచిది
Vits knr ni okasaari review cheyyandi sir 1st. Leka pothe mee vision ,eye defective avthadhi.
Reimbursement clear chyndi 😢
What about Minority Scholarship , since 1st year I'm facing the same issue, I'm studying inJNTUH college of engineering Rajanna Sircilla
Good idea but edi nijanga implement chesthe baaguntadi........
Good decision 🙏
It's correct
Wow good decision sir
Good decision.... ❤
Scholarship andhariki equal petandii sir
Oc lo kuda andharuu vunavallu vundaru kadha so edhi improve cheyandi
Fees రియంభాస్మెంట్ ఇవ్వలేదు సీఎం గారు బీటెక్ కంప్లీట్ ayinka kuda సర్టిఫికెట్ ఇవ్వడం లేదు 👍👍🤔ఒక్కసారి కాలేజీ లకు ఆర్డర్స్ ఇవండీ 🙏🙏🙏🙏
Osmania University pg college ,( siddipet) hastal lo mess fesility ledhu sir adhi koncham clear cheyandi pls
10,12,graduation,undergraduation,results vochnapudu apuday results lo nay manaki thagina job paydhitay baguthudi CM
Please realse fee reimbursement, fee osthene maaku certificates istharu daya chesi mundhu avvi clear cheyandi 🙏🙏🙏
Meru first scholarship money ivvandi chalu ..inter degree ayipothuney undhi me scholarship money mathram maku ravatley.....middle class vallu ela study chestharu andi avaina konchem maku benefit antey adhi kuda ledhu ipudu ..ndhuku ika ivanni andam
Mundhu scholorship reimbursement ivvandi,college vallu msmmalni bhaga ibbandhi peduthunnaru, lecturers ni thesesthunnaru,quality education ravatledhu, certificates anni vaalla dhaggarey vunnayi....
Govt engineering colleges penchi ,fee reimbursement scheme raddu cheyyali, govt sommu pvt colleges kosam kharchu petta vaddu .
Sir scholarship release cheyandi plzzz, situation ard am chesukimdi
Fortune thinking... There are loads of graduates looking for job opportunities, hope these trainings will help them..
Please remove credit base detention in jntuh engineering colleges e rule valla evariki m use ledu students jeevitalatho adumovatam tappa plz remove credit detention or 25% or 50% relaxation 🙏🙏
OC lo E.W.S reservations amalu cheyyali
ఎస్. ఎందుకు ప్రతిభని గుర్తించడం లేదో అది మీకు తెలుసు. ఈ కచరా డబ్బాల ఉన్న రిజర్వేషన్లు. అదే ముందు సరిచేయండి. అప్పుడు నిజమైన నాయకుడిని ప్రజలే ఎన్నుకుంటారు. చాలా ఇంకా వివరాలు చెప్పాలా
Ari fst reimbursement fees veyu
సార్ ముందు మా ఫీయిస్ రీంభాసేమెంట్ ఇయ్యండి మా కాలేజీ లో సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు సార్ 😢
1:52
Super sir
Job cheyali anthey certificates kavali .frst ah scholarship release cheyandi 3 years nunchi pending unay certificates ivatle clg lo
ఈ సంవత్సరమ్ డిగ్రీ, - 3 years or 4 years గానీ, పూర్తి చేసే వాళ్ళ తో, ట్రైనింగ్ మొదలు పెడితే బాగుంటుంది.
Malla Reddy college nunchi certificate epiyandi mundu
Caract ga chepparu sir
Government jobs vallu kuda staiki minchi fees lu cutty chadupistunnamu kani maku 2yrs nundi sarender bills prc bills ravatam ledu appulu chesi chadupistunnamu
4years rls to sclorship
Mundhu Degree students ki Scholarships veyaandi CM Sir
Revanth Reddy garu asara pensions release cheyandi sir
Supar sir
Scholarship veyandi sir first Mavi clg lo certificates evadam ledu
Mundu reambeament ammount veyyandi tharuvatha anni chesdhuru
Genco ae gurinchi alochinchi grl 2nd list gurinchi students ki nyayam cheyyandi sir
Sir..outsourcing Employee's salary increase cheyandi please 🙏 and job security.evandi..
Contract employee ah
Karimnagar lo education system meedha oka committee veyandi sir
సరిగ్గ ఆలోచించిన మీ మంచి వ్యక్తిత్వం 🙏👌👍👏 🎉🎉🎉🎉