Things to do in Guatemala City

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Discover the best things to do in Guatemala City! From exploring historic sites to trying local cuisine, this video will show you the top attractions in Guatemala's capital city.
    Exploring guatemala city, Things to do in Guatemala City
    #naaanveshana #guatemalacity #mexcio #travel #travelvlogtelugu #traveling #zoo #capital #travelvlog #vlog

Комментарии • 495

  • @nanidec25
    @nanidec25 3 часа назад +34

    బ్రదర్ మా పరిస్థితి అకాలరాజ్యం లాగావుంది నీవు మాత్రం మంచి మంచి ఆటలాడుతున్నావు నీవు చాలా అంటే చాలా అదృష్టవంతుడవు కష్టపడ్డావ్ ఫలితం చూస్తున్నావు all the best God bless you

  • @jayendranalam143
    @jayendranalam143 3 часа назад +173

    అమ్మాయి చాలా అందంగా ఉంది అన్నయ్య మీ ఇద్దరికీ జోడి బాగుంది మ్యారేజ్ చేసుకో అన్నయ్య ❤😊 అన్వేష్ అన్న వీర అభిమానులు ఒక లైక్ చేసుకోండి

  • @pdagadeeraju745
    @pdagadeeraju745 3 часа назад +71

    ఇంగ్లీష్ పాపలతో తెలుగు మాట్లాడించి తెలుగు గొప్పదనాన్ని పెంచావన్న
    Great అన్వేష్ అన్న

    • @Ashwinkotturu
      @Ashwinkotturu Час назад

      Her mother tongue is not english

    • @Ashwinkotturu
      @Ashwinkotturu Час назад

      Melissa and sisily mother tongue is also not english

  • @arika.ravikumar9565
    @arika.ravikumar9565 3 часа назад +12

    అన్నా పాప తెలుగు చక్కగా మాట్లాడుతుంది సూపర్ ఇండియా పద్ధతులు మొత్తం నేర్పే అన్న అప్పుడు అందం, సాంప్రదాయం రెండు చూడడానికి చాలా బాగుంటుంది అని చిన్న మాట మీ జంట సూపరో సూపర్ ❤❤❤💥💯👍🤗

  • @krishnar.k9683
    @krishnar.k9683 3 часа назад +87

    Atagadu atagadu fans Attendance 😅😍

  • @RajeswariHari-g5s
    @RajeswariHari-g5s 2 часа назад +17

    మేము ఎప్పటికీ చూడలేని అద్భుతాలను అందంగా చూపిస్తున్నావు తమ్ముడూ గ్రేట్..❤

  • @vijayd7599
    @vijayd7599 Час назад +4

    అన్ని విదేశీ పిచ్ ల మీదనే ఆటలాడు అన్నా....ఇక్కడ ఆడితే నీ ఎదుగుదలను ఓర్వలేక ఇరికిస్తారు...❤

  • @ravigodi7032
    @ravigodi7032 Час назад +10

    The king 👑 of travelers

  • @DharavathVamshi-xs3rh
    @DharavathVamshi-xs3rh 3 часа назад +13

    పాపకి ఒక లైక్.....

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 2 часа назад +6

    Video చాలా బాగుంది beutiful location and zoo animals బాగున్నాయ్

  • @Chandu-love
    @Chandu-love Час назад +3

    దేవి నవరాత్రులు ప్రారంభం శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 2 часа назад +3

    Anna give aa way prathisari intikocchina tharwatha istha ani chepthunnav nv intikeppudosthav avi eppudisthav...zoo super...yedhi yemaina foreigners telugu matladithe bhale anipisthadhi❤😍

  • @chappapraveen8748
    @chappapraveen8748 54 минуты назад +3

    ఎంతమందికి 5 నిమిషాల షార్ట్స్ చూస్తున్నట్టుగా ఉంది ఒక like చేయండి.

  • @rajashekarindhoore
    @rajashekarindhoore Час назад +4

    ఫెస్ లో కలర్ వచ్చిందంటే కథ వేరే ఉండే ఉంటుంది...😂😂

  • @mr.csk5477
    @mr.csk5477 Час назад +2

    Even Street market are maintaining very cleanly.

  • @ramhyd3854
    @ramhyd3854 3 часа назад +3

    పొయ్యకాడ ఆకుమడి అని వినటమే కానీ చూడటం ఇదే మొదటిసారి....

  • @_Lankabbay
    @_Lankabbay 12 минут назад +1

    బయ్యా నువ్వు వీడియో లేట్ గా పెడుతున్నావ్ అలాంటప్పుడు 30 నిమిషాలు కన్నా ఎక్కువ పెట్టు 15 మాకు సరిపోదు ఇట్లు నీ డై హార్డ్ అభిమాని.....❤

  • @rvvkk273
    @rvvkk273 3 часа назад +5

    3:57 screen paina tappuga echaru sari chesukondi..
    ✅1Guatemalan Quetzal =11 rupees
    ❎1 rs= 11Guatemalan Quetzal

  • @kranthiranadev7315
    @kranthiranadev7315 3 часа назад +7

    Hi Anvesh bro how are you

  • @panjaneyulu3547
    @panjaneyulu3547 2 часа назад +3

    Nice country

  • @sankisets2368
    @sankisets2368 44 минуты назад +1

    stay safe stay happy drink water

  • @samuelrajuinjeti305
    @samuelrajuinjeti305 Час назад

    నీ వాఖ్యానమే నీ వీడియో లకు ప్రాణం... సూపర్ వీడియో

  • @yt_mokan
    @yt_mokan 3 часа назад +12

    Vote for Japan tour ✅
    👇🏻

  • @VenkateshVenkatesh-up7pi
    @VenkateshVenkatesh-up7pi 2 часа назад +1

    అన్వేష్ బ్రో వీడియో సూపర్ నవరాత్రులు శుభాకాంక్షలు

  • @avinashbhogaraju789
    @avinashbhogaraju789 Час назад

    Prapancha yatrikudu naa anveshana bro miru Guatemala Desam ki vellina taruvata ,chala glamour kanipisthunnaru n nice video

  • @flashevolflayor
    @flashevolflayor 2 часа назад +2

    Ah flight ✈️ journeys chustunte same india lo tiriginatu undhi 😮 Tirupati to Hyderabad laga

  • @naidugopisetti
    @naidugopisetti 3 часа назад +2

    All the best for new country anna ❤❤❤ after long time comment petta

  • @srivenkatasaitraders6185
    @srivenkatasaitraders6185 36 минут назад +2

    Anvesh nice explore

  • @Manojkumarmanu-k7c
    @Manojkumarmanu-k7c Час назад +1

    Nati fan assemble here ❤❤❤ like cheyandi Nati fans

  • @su-cw2zg
    @su-cw2zg 2 минуты назад

    Br. Me videos clearly movie laga chestaru... Vaddu anukunna chudali anipisthundi. Super bro... Me urakonda

  • @lnentertainment1186
    @lnentertainment1186 Час назад +3

    Anti bro ne face koncham glow vachindi ;Papa punyama

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 Час назад

    Guatemala City chala beautiful ga unadhi Anaya, animals aithe chala bagunayee Anaya.

  • @bgv117
    @bgv117 Час назад

    Aa ammai chaala manchidi la anvesh
    Neeku kuda manchi jodi , vilunte propse chei travel chei prema kaligithey pelli cheskondi iddaru❤

  • @ravigaru9346
    @ravigaru9346 Час назад +2

    అంతేలే ఆట అయిపోయాక పాప లో తప్పులే కనిపిస్తాయి. ముందుంది ముసళ్ళ పండగ😀

  • @NaganathRp
    @NaganathRp 3 часа назад +3

    Namaste Anna🙏,
    Happy 🕉️దసరా దేవి నవరాత్రి మరియు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు🛕 శుభాకాంక్షలు మీకు అన్న గారు,

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 37 минут назад +2

    Anna ఇంతటి అవకాశం ఉన్నప్పుడు mitho travel చేసే papalanu dating chesthara

  • @skjanibasha1635
    @skjanibasha1635 2 часа назад

    Anvesh always grate. ... ❤❤❤❤❤❤. Sooo beautiful. ....beautiful city...enjoy...😂😂😂😂😂😂😂

  • @ipltelugubaba
    @ipltelugubaba Час назад +1

    అన్నా నువు వంద ఆటలు ఆడేవరకు పెళ్లి వద్దు. Anvesh anna fans here

  • @Swaroop.3699
    @Swaroop.3699 2 часа назад +2

    Ok 🆗 chala baagundi 😅

  • @Jaichandracreations
    @Jaichandracreations 2 часа назад

    ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్న❤❤❤ తోపు

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 3 часа назад +1

    Excellent Guatemala city tour amazing street market beautiful zoo totally amazing video

  • @prabhudas6487
    @prabhudas6487 2 часа назад

    what the beauty bro.Enjoy

  • @sudharani588
    @sudharani588 2 часа назад

    Hii anvesh gaaru, video bagundi, aa ammayi ni cheskunte life antha giftlu ichukodame, old trains Anni chala bagundi, inkaa different animals, 👌👍🏻😊❤️

  • @Vedyalove
    @Vedyalove 3 часа назад

    Thammudu ninnu rojuu gurthu thechikoni ni videolu chesevadini....kani ippudu nuvvu videolu pettinappudu mathrame nuvvu gurthuvasthinnavu
    .. please. Uplod videos weekly twice....all the best..bro..

  • @kanchesrikanth2016
    @kanchesrikanth2016 21 минуту назад

    Super locations bro 🎉🎉 thanks

  • @annu5126
    @annu5126 Час назад

    Bro ur all videos is wonderful place enjoy we all enjoy bro tq so mach 🙏👏💐 when u coming hyd TG

  • @ferozmohammad7580
    @ferozmohammad7580 2 часа назад

    Guatemala is beautiful country bro manchiga explore chey
    Puvvu 🌺 mayalo content ravatla...

  • @mandalaraghubabu7211
    @mandalaraghubabu7211 2 часа назад

    అమ్మాయి బాగుంది..... అన్న ❤❤❤

  • @crazyShiva890
    @crazyShiva890 Час назад

    Super keep going all the best 🎉

  • @MyalarapuGangadhar
    @MyalarapuGangadhar Час назад +1

    Papa super 👌 👍 exlelnt

  • @eddu.sundararao2244
    @eddu.sundararao2244 2 часа назад

    Excellent video anvesh anna all the best

  • @Malli.p59
    @Malli.p59 2 часа назад +1

    అన్వేష్ అన్న పెండ్లి సేసుకుంటే తరవాత అన్న ఇంట్లో ఉండాల్సిందే గోవిందా

  • @annu5126
    @annu5126 2 часа назад

    Super zooo bro 🙏💐, nice place

  • @lackyali1110
    @lackyali1110 3 часа назад +2

    గోతిమాలలో గోతి తీసుకొని పడుకోరా చావు కదా చవాక గా😂😂😂😂

  • @moinsupersiruddin3644
    @moinsupersiruddin3644 2 часа назад

    అన్వేష్ భయ్యా అమ్మాయి చాలా బాగుంది పెళ్లి చేసుకో భయ్యా సూపర్ ఉంటది మీ జోడి నేను తెలంగాణ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి రామగుండం నుంచి మాట్లాడుతున్న మీ ప్రతి వీడియో చూస్తాను భయ్యా సూపర్ భలే బాగుంటాయి ప్రతి వీడియో చూస్తే ప్రతి వీడియో కి లైక్ కొడతా మీ వీడియోలు చాలా బాగుంటాయ కానీ మధ్యలో ఎక్కువ వీడియోలు రావట్లేదు భయ్యా బోర్ కొడుతుంది ఇంకా వీడియోలు చెయ్ భయ్యా ప్లీజ్ కెమెరా వీడియో క్లారిటీ బాగుంది భయ్యా సూపర్ మీరే సూపర్ భయ్యా ఓకే భయ్యా థాంక్యూ

  • @kalyanchintu4350
    @kalyanchintu4350 3 часа назад

    Video chala color full ga undi❤

  • @dontolead
    @dontolead Час назад +1

    Make long videos
    🙏🙏

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 2 часа назад

    super and nice vlog

  • @anukusrinivasarao347
    @anukusrinivasarao347 3 часа назад

    super and nice vlog

  • @thopplayerts8248
    @thopplayerts8248 3 часа назад +1

    ఏ మాటకి ఆ మాట చెప్పోకివాలి కానీ నువ్వు ఆ పాపకి అడిక్ట్ అయిపోయావ్ కావాల్సింది ఇంకా దొరకలే అనుకుంటా ఆమె వెళ్ళే ప్లేసెస్ ఈ కి నువ్ వెళుతున్నావ్ న్నువ్ వెళ్ళే ప్లేసెస్ కి ఆ పాప రావట్లే నాకైతే ఇలా అనిపించింద్

  • @sureshnayakramavath9533
    @sureshnayakramavath9533 3 часа назад

    Anvesh Anna papa chala Baga ready aendhi..🥰❤
    She's looking gorgeous 🥰 😍

  • @kishorechintada7778
    @kishorechintada7778 39 минут назад

    Anni rakalu pappalu tinadam mamula visayam kaadu.. Anvesh Anna ... great 👍 world cakes STAR ⭐ Anvesh brother 😅😅😅😅😅😅

  • @harshavardhanreddy1827
    @harshavardhanreddy1827 3 часа назад +1

  • @VijayaLakshmi-eu3iw
    @VijayaLakshmi-eu3iw 2 часа назад +1

    Super🎉🎉

  • @HappyFamily_US_Vlogs
    @HappyFamily_US_Vlogs 2 часа назад

    Looking good after trimming

  • @srinivasujiddu6006
    @srinivasujiddu6006 11 минут назад

    Bro bgm was awesome ❤

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila 2 часа назад

    దేశం మొత్తం తిరుగుతున్నావు మాకు దేశం ని చూస్తున్నావు నీకు హ్యాండఫ్ 🙏🙏🙏🙏🙏

  • @RenukaEmoji
    @RenukaEmoji 3 часа назад +1

    అన్వేషణ ఫ్యాన్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు 🙏🙏💫

  • @Naidu-allinOneGuide
    @Naidu-allinOneGuide 3 часа назад

    1st like & comment anna👌🏻👌🏻👌🏻👌🏻

  • @nagarjunbhavani
    @nagarjunbhavani 2 часа назад +1

    అన్నా మాది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల డిస్టిక్ అన్న మాది చాలా పేద కుటుంబం అన్న డిగ్రీ కంప్లీట్ చేసిన అన్న అలాగే ఐటిఐ చేసిన నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు పడుతున్నాయి అందుకని ఆన్లైన్ కోచింగ్ కి 5000 అవసరం ఉన్నాయి అన్న ప్లీజ్ సహాయం చేయండి😢😢😢😢😢

  • @alwaysmpk
    @alwaysmpk Час назад

    Anna papa kosam papa unna videos Anni chusa😁

  • @bobbyj6598
    @bobbyj6598 10 минут назад

    Super Annayya 👌💐🙏👍🇮🇳

  • @rameshbabu7752
    @rameshbabu7752 2 часа назад

    Boss you are looking classic...

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 Час назад

    చాలా బాగుంది అన్నా❤❤❤❤

  • @shivareddy6675
    @shivareddy6675 3 часа назад

    Wow

  • @yerrannadora6285
    @yerrannadora6285 2 часа назад

    Good morning to all and Anvesh Anna

  • @Life_ways_1
    @Life_ways_1 3 часа назад +1

    First like first comment first view

  • @janganmohanraomamidi1487
    @janganmohanraomamidi1487 3 часа назад +1

    జింకల అదృష్టం నీ అదృష్టం బాగుంది 👌

  • @Jaichandracreations
    @Jaichandracreations 2 часа назад

    నా అన్వేషణ తోపు❤❤❤❤❤అన్న

  • @BJRvlogger
    @BJRvlogger 2 часа назад +1

    అమ్మాయి నీ దగ్గర ఉంది కదా ఆమెకు ఖర్చులు నువ్వే పెడుతున్నావా లేకపోతే ఆమెనే పెట్టుకుంటుందా టికెట్ అండ్ ఫుడ్ రూమ్ చెప్పు అన్నా

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 25 минут назад

    Nice video anvesh

  • @King_Kiran_9
    @King_Kiran_9 Час назад

    👍👍

  • @venkatramavath6203
    @venkatramavath6203 36 минут назад

    Nuvvu Manchi atagaadivi Anvesh... Neetho mamuluga undadu mari

  • @benjaminluke2190
    @benjaminluke2190 Час назад

    God blesss u bro

  • @gadigeabhiram5279
    @gadigeabhiram5279 53 минуты назад +1

    10:10 time zoo చానా పెద్దది.😂😂 పెద్ద back

  • @RamanaD-ch6ri
    @RamanaD-ch6ri Час назад

    Nice country

  • @RT-Tej
    @RT-Tej 2 часа назад

    Flight start iyyaka bgm 👌

  • @Rajaram-mt4hm
    @Rajaram-mt4hm Час назад

    Atagadu atagadu ki big fans ❤❤❤ I love ur vedios

  • @maheshladagiri7255
    @maheshladagiri7255 Час назад

    Nice video bro

  • @bunnybeatz143
    @bunnybeatz143 2 часа назад

    Hii Anna ❤
    Love From JAGTIAL TELANGANA✌🔥

  • @gantalasvivekshreyan6301
    @gantalasvivekshreyan6301 2 часа назад

    Good

  • @RAJUMP-r9b
    @RAJUMP-r9b 2 часа назад

    super bro keep doing bro

  • @kannada42
    @kannada42 3 часа назад

    Super Anna ❤

  • @manoharmarketing6404
    @manoharmarketing6404 2 часа назад

    అన్నా నువ్వు అలా అనుకుంటే ఎలాగా,, ఇక్కడ పెళ్ళాలు తె కుంట, ఒక్కొక్కరు ఇద్దరునీ , ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు,, వారి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు😊😊

  • @Afrin475
    @Afrin475 2 часа назад

    Nice video

  • @seggemraju5110
    @seggemraju5110 3 часа назад

    My first like

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 3 часа назад

    Good video dear

  • @Anupama_Aquarium
    @Anupama_Aquarium 3 часа назад

    LOVE U ANNA❤

  • @PadmavathiDalapathi
    @PadmavathiDalapathi 28 минут назад

    Super brother👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @VSVFOODVLOGS-ly7mv
    @VSVFOODVLOGS-ly7mv 3 часа назад

    Super Anna ❤