పాస్టర్ గారింట్లో విశ్వాసులే పనిమనుషులా? | పెంటపనులన్నీ పరిచర్యలో భాగాలేనా ? |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 471

  • @bunnyneeruri5656
    @bunnyneeruri5656 3 года назад +50

    ఈ రోజుల్లో ఇలాంటి పాస్టర్ల చాలామంది ఉన్నారు ఈ వాక్యంతో వారందరి కళ్ళు తెరవబడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో అందరికి షేర్ చెయ్యండి God bless you all,,,,👍👍👍

  • @anandj7639
    @anandj7639 3 года назад +22

    బాగా చెప్పారు బ్రదర్ గారు వందనములు.
    అలా వెట్టిచాకిరి చేయించుకునేవారు దేవుని సేవకులే కాదు.దేవుడు అలాంటివాళ్లకు బుద్ధిచెప్పక మానడు.
    🙏🙏

  • @prasannamarella6302
    @prasannamarella6302 3 года назад +152

    వందనాలు అన్నయ్య .
    జీవితాంతం ఇలానే బ్రతుకుతున్న వారు ఎందరో ..........,ఎందరో విశ్వాసులు దేవుని పరిచర్య కన్నా , పాష్టర్ల పరిచర్య ఎక్కువగ చేస్తున్న వారు, ఇకనైన మారాలి

  • @rajunani6843
    @rajunani6843 3 года назад +14

    దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్... అన్నయ్య మీరు పరిచర్య గురించి చక్కగా వివరించినందుకు దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను....

  • @mallidibharathi6057
    @mallidibharathi6057 3 года назад +11

    అలా వెట్టిచాకిరీ చేయించుకునే ఋద్ధి హీనులందరికీ చెంప చెల్లుమనిపించేలా చెప్పారు అన్నయ్యా 🙏👏👏

  • @s.s6155
    @s.s6155 3 года назад +9

    మీరు చెప్పిన సత్యం కొంత మందికి నచ్చకపోవచ్చు అన్నయ్య కాన్ని ఇప్పుడుఐన వాళ్ళు సత్యని తెలుసుకుని మారితే. చాలు అన్నయ్య tq i love your msg అన్నయ్య 🙏🙏🙏🙏

  • @glorytaneti489
    @glorytaneti489 3 года назад +37

    వందనాలు. అన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్న. బాబు సిస్టర్ గారు ఎలా. ఉన్నారు మంచి మాటలు. వివరిచరు వందనాలు అన్న దేవుడు మీమల్ని మీ సేవను దివిoచు నుగా క ఆమేన్

  • @Ravikiran0412
    @Ravikiran0412 3 года назад +16

    వందనాలు అన్నయ చాలా మంచి వర్తమానం చాలా చక్కగా నిజం వివరించారు చాలా మంది మూర్ఖుపాస్టర్స్ వున్నా రు🙏🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐🛐🛐💯

  • @garikinayosepu9917
    @garikinayosepu9917 3 года назад +36

    అన్నయ్య ఈ రోజుల్లో చాలా మంది సేవకులు విశ్వాసల చేత పరిచారం చేయించుకుంటున్నారు అలాంటి వారికి చాలా చక్కగా బుద్ధి చేప్పి దేవుని సత్య మార్గంలోనికి నడిపిస్తున్నారు.god bless you amen

    • @anandpalchoudary1964
      @anandpalchoudary1964 3 года назад

      ఏమీ కాదు ! మనం ఎంత చెప్పినా చేసేవారు వినరు . కుక్క తోక వంకర ! ప్రసాద్ గారు తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారు . మనం వీళ్ళని మార్చలేము . ఎందుకంటే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేశారు .

  • @darshanreddy2675
    @darshanreddy2675 3 года назад +8

    అన్నయ్య కరెక్ట్ గా చెప్పారు మీరు. వింటే వారికే మేలు తిట్టుకుంటే వారి ఖర్మ.మనం చెప్పవలసినది చెప్పాలి.వినడం వినకపోవడం వాళ్ళ ఒపీనియన్.చాలా బాగా చెప్పావు అన్నయ్య.ఇది నిజం అన్నయ్య. దేవుడు నిన్ను దీవించి ఇంకా దేవుని ఆత్మతోనింపి తనసేవలో బలంగా వాడుకోవును గాక ఆమెన్..

  • @babyrani7918
    @babyrani7918 3 года назад +2

    👌🙋🙏😀nijam chepparu pastorgaru

  • @varamm8192
    @varamm8192 3 года назад +80

    ఈ విషయంలో మా పాస్టరమ్మా గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఎందుకంటే ఆవిడ ఎవరి సహాయం తీసుకోరు ఒకవేళ చేస్తాను అన్నా గానీ వద్దు అని మొహమాటం లేకుండా చెప్తారు..పైగా ఆవిడ స్కూల్ లో టీచర్ గా చేస్తారు.....

  • @arogyamemahabhagyam1160
    @arogyamemahabhagyam1160 3 года назад +5

    ఎక్కువ భక్తి గల విశ్వాసులు
    పాస్టర్ ల ఇళ్లలో మంచి పనిమనుషులు

  • @gardenernag3803
    @gardenernag3803 3 года назад +66

    మిమల్ని హెచ్చించడం కాదు కాని...మీ మాటలు అబద్ద బోధకులకి చెంప పెట్టు. మంచి మాటలు చెప్పారు

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 года назад +22

    క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ చక్కగా వివరించారు అన్నయ్య ఇలాంటి బోదకులు చాలామంది మాఊరిలో ఉన్నారు విశ్వాసులకు బుద్దు లేదు అన్ని భాగున్నా సేవ చేయించి కుంటారు ఈమెసెజ్ విన్న ప్రతి సేవకుడు మారండి CHRIST CHURCH KONARK ODISHA

  • @harshakancharla02
    @harshakancharla02 3 года назад +13

    చాలా బాగా చెప్పారు అన్న....
    ఇది వాక్యనుసారమైన వివరణ...
    ప్రైస్ ది లార్డ్.... ఆమెన్. 🙏

  • @suri278
    @suri278 3 года назад +7

    వందనాలు బ్రదర్ నీవు చెప్పినటువంటి వారు ఉన్నారు తెలియజేసిన నీకు వందనాలు ఇలా చేస్తున్న పాస్టర్లు వీడియో చూసి మారాలని కోరుచున్నాను.

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 3 года назад +13

    యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏 వాక్యను సారము గా మంచి వివరించారు అన్నయ్య ధన్యవాదాలు

  • @gsu6273
    @gsu6273 3 года назад +15

    చాలా బాగా చెప్పారు సర్. గుడ్ మెస్సేజ్👌

  • @antipaspadishalailovemusic6672
    @antipaspadishalailovemusic6672 3 года назад +8

    Praise the lord brather

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 3 года назад +1

    Excellent పరిశీలనాత్మక దుశ్చర్యలు తప్పని సరియైన సమత భావం ను తెలియజేసినందుకు ధన్యవాదాలు....

  • @ambikakumarimandapalli356
    @ambikakumarimandapalli356 3 года назад +9

    Annayya excellent msg.ur the real hero. Surely ur msgs vl change people mentality. Thank u so much annaya

  • @sivasiri5985
    @sivasiri5985 3 года назад +6

    Praise the Lord annaya 🙏💐

  • @isaacaaron4048
    @isaacaaron4048 3 года назад +5

    Excellent and True message brother
    Now a days God Servents doing same
    One day they must stand before God for this.
    Thank you brother
    May God Bless you Abundantly
    Glory to God.

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 3 года назад +8

    బ్రదర్... నిజాన్ని నిర్భయంగా వెలిబుచ్చారు.
    చాలా సంఘాల్లో జరిగేది ఇదే.సంఘంలో బీదలైన వారిని వీళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళ బలహీనత వీళ్లకు ఆయువు పట్టు. వెట్టి చాకిరి చేయించుకొని వాళ్ళు ఇచ్చే రాత్రి మిగిలిన ఆహార పదార్ధాలు తెచ్చుకొని మహా ప్రసాదం లా భావిస్తారు.

    • @felicitycm2596
      @felicitycm2596 3 года назад +3

      అవును. కరెక్ట్ గా చెప్పారు బ్రదర్.

  • @Rajesh-ketha
    @Rajesh-ketha 3 года назад +14

    ఎవడికి నచ్చిన నచ్చకపోయినా మీరు చెప్పింది 1000000000000000% corect అంతే

  • @vantintinestham498
    @vantintinestham498 3 года назад +24

    వందనాలు అన్నయ్య....
    మంచిగా చెప్పారు అన్నయ్య...
    మీ హెల్త్ & వదిన, బాబు హెల్త్ ఎలా ఉంది
    God bless "ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ " ఆమెన్

  • @deapakbt2531
    @deapakbt2531 3 года назад +6

    priase the lord anayya

  • @rsctagaram3840
    @rsctagaram3840 3 года назад +4

    Price the lord annaya ❤️❤️🙏🙏❤️❤️

  • @sathulurimariyakumar3523
    @sathulurimariyakumar3523 3 года назад +1

    చాలా మంది ఇలాగునే శ్రమదోపిడి చేస్తున్నారూ సార్, excellent sir

  • @Riya-Sriyans.123
    @Riya-Sriyans.123 3 года назад +8

    100% Correct chepparu... anna...
    Chalamandhi vakyam peru cheppi vetti chakiri chepinchukuntunnaru...
    Yesayye paricharya cheyinchukovadaniki raledhu kani paricharya cheyadaniki vochadu.....

  • @PraveenKumar-ty5zh
    @PraveenKumar-ty5zh 3 года назад +6

    వందనాలు అన్న. చాలా మంది pastor's Valle devudilaga feel avthunnaru.memu ayyagaru ammagaru maku chesthene devudu divisthadu ani cheptharu. Vakyam lothuga nerchukunetha varaku elane untaru.

  • @santhayesgodblessyoumandru4908
    @santhayesgodblessyoumandru4908 3 года назад +1

    🙏🙏🙏🙏. vndanlu brother Chala Baga cheparu god bless you

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 3 года назад +1

    Praise the lord annaya🙏....Yentho mandhi matladaleni vishayalani dairyam ga matladuthunaru meeru.devudu ichina aa dairyam ki 🙏...thank you annaya

  • @SNmusicworldSureshnaali
    @SNmusicworldSureshnaali 3 года назад +4

    అన్న నువ్వు నిజం చెప్పావు.ఇలాంటి వాస్తవాలు ఈ సమాజంలో చాలా అవసరం.
    మీరు దేవుని చేత బహుగా వాడబడుతున్నంద్దుకు చాలా సంతోషం.

  • @desertrose6516
    @desertrose6516 3 года назад +4

    Well said... You are Gods tool to point out things.. and teach critical thinking to the sheep. 🙏

  • @Swaroopa23799
    @Swaroopa23799 3 года назад

    praise the lord annagaru

  • @suvarnasundari1831
    @suvarnasundari1831 3 года назад +4

    praise the lord excellent massage annaya God bless you annaya

  • @julian.001
    @julian.001 3 года назад +4

    Praise the lord 🙏 brother 🙏

  • @sandyarani3296
    @sandyarani3296 Год назад

    Praise the Lord Brother. 🙏🙏🙏🙏

  • @suryatejapalivela5526
    @suryatejapalivela5526 3 года назад

    Praise the lord...Annaya Garu

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 3 года назад +1

    Praise the lord brother 🤝
    Excellent clarification thank-you

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 3 года назад +3

    Praise the lord brother 🙏

  • @LifewithJESUS
    @LifewithJESUS 3 года назад +2

    it is very important message brother god bless you

  • @inamaduguchaitanya1412
    @inamaduguchaitanya1412 3 года назад

    Praise the lord 🙏🙌 Amen

  • @sekarsekar9355
    @sekarsekar9355 Год назад

    Praise the lord Anna 👌👌👌🙏🙏🙏

  • @ashokburugu4046
    @ashokburugu4046 3 года назад +1

    Praise the lord 🙏

  • @rameshkarumuri8972
    @rameshkarumuri8972 3 года назад +3

    అన్నయ్య మీరు చెప్పింది కరెక్టే ♥️

  • @nirmalaalley9824
    @nirmalaalley9824 3 года назад +8

    PRAISE THE LORD JESUS HOLYSPIRIT

  • @prasadprasad9
    @prasadprasad9 3 года назад +3

    Please the lord brother 🙏🏻🙏🏻🙏🏻

  • @chikkuduthimothi6215
    @chikkuduthimothi6215 3 года назад +4

    Good message Annayya
    Praise the lord 🙏 🙏🙏🙏🙏🙏

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 года назад +1

    Vandhanalu annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙋🙋🙋🙋🙋👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯🥰🥰🥰🥰🥰🤝🤝🤝🤝🤝🤝🤝💝💝💝💝💝💝💝💝

  • @LifewithGodofficial
    @LifewithGodofficial 3 года назад +1

    అందరికి share చేయదగిన అంశం.... చాలా మంది తెలుసుకోవలసిన మంచి విషయాలు తెలియజేసిన మీకు ( SVPR అన్నగారికి ) సజీవుడైన క్రీస్తుయేసు గారి పేరిట వందనాలు.. శుభములు... ధన్యవాదములు

  • @meyou4817
    @meyou4817 3 года назад

    Praise the Lord anna satyam cheparu chala sangamulalo elane work chepichukutunaru

  • @yamunaramadugu762
    @yamunaramadugu762 3 года назад +3

    Yes Annaya very good msg tqqqqq Jesus ❤️

  • @uppatisatyavathi8892
    @uppatisatyavathi8892 3 года назад +1

    Praise the lord Brother,chala baga chepparu,Alanti sevakulu chala mandhi unnaru,Alanti variki buddhi ravalante,,,,,elanti vakyalu appudappudu chebuthunnanu,,,,undali, Thank you brother

  • @Kumari-lc9bh
    @Kumari-lc9bh 3 года назад +1

    🙏♥️praise the lord annaya excellent message annaya God bless you and God bless I for God Ministries ♥️🙏

  • @rajuchilumoori8169
    @rajuchilumoori8169 3 года назад +5

    Good message , thank you anna.
    Ala pani cheyyani vallani, avamanistu, nindalu moputu, indirect ga vere vere vati paina Nepam moputu, jeevithala tho atalu adukovadam, vere church laki pothe akkada kuda bad feedback ivvadam . Personal life expose cheyyadam lanti dusta kaaryalu chestu kuda , nenu devuniki modati stanam ichanu nannu devudu adbhutam ga deevinchadu. Naku naalugu carlu ichadu , Benz car adaga gaane ichadu. Ani cheppukune vallani nenu chusanu brother. Manchi message chepparu.
    As you said pls dont bother about dislikes.

  • @paramjyothikola569
    @paramjyothikola569 3 года назад +11

    మీరు చెప్పేది నూటికి నూరు శాతం కరెక్ట్ సార్
    మాకు తెలిసిన ఒక సేవకుడి ఇంట్లో ఇలానే సేవ చేస్తున్నారు....ఇది దేవుని సేవ,దేవుని పరిచర్య అని అనుకుంటున్నారు అమాయకులు

  • @manoharhimaraka3342
    @manoharhimaraka3342 Год назад

    Praise the lord Annayya...100% నిజం నిజం మీరు చెప్పినవి ఈ నేటి సమాజంలో జరుగుతున్నాయి....💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏good massage Annayya... చాలా చాలా బాగా చెప్పారు

  • @kaverikabdregala3036
    @kaverikabdregala3036 3 года назад

    Praise the Lord Annayya garu

  • @supriyarai2979
    @supriyarai2979 3 года назад +1

    Praise the Lord annaya

  • @shantishanti2950
    @shantishanti2950 3 года назад +5

    వందనాలు బ్రదర్

  • @lavanyabonthu2406
    @lavanyabonthu2406 3 года назад +1

    Nice msg annayya.. Praise the lord 🙏🙏🙏

  • @jannusunil4184
    @jannusunil4184 3 года назад

    Chala chala vandhanamulu ayyagaru

  • @bachalaramesh2756
    @bachalaramesh2756 3 года назад

    praise is the lord Annaiah 🙏🙏🙏

  • @arunadavid.3310
    @arunadavid.3310 Год назад

    Very great msg brother really thank you pray for me dear brother facing financial problems please pray for my family please 😭😭🙏🙏🙏

  • @christoursavior9469
    @christoursavior9469 3 года назад

    Praise the Lord brother

  • @kesuboinaramana8775
    @kesuboinaramana8775 3 года назад

    Praise the lord brother

  • @gangqganga759
    @gangqganga759 3 года назад

    Good thanks God bless you bro

  • @maypro-1956
    @maypro-1956 3 года назад +9

    బ్రదర్ అలా సర్వీస్ చేసినవాళ్ళ ఫస్ట్ preference మిగతా వాళ్ళు church కి వచ్చిన రాక పోయినా పట్టించుకోరు పాస్టర్ family ఈ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఎవరి తోను మాట్లాడారు ఇంతకీ మీరు ఇప్పుడు చెప్పిన message మొత్తం మా church లో జరుగుతున్నదే

  • @kishoreshatharasi612
    @kishoreshatharasi612 3 года назад

    Praise the Lord Anna super you are real servent of God🙏

  • @sureshsurya1513
    @sureshsurya1513 3 года назад

    Praise the Lord Anna 🙏

  • @haasinimanchala311
    @haasinimanchala311 3 года назад +4

    Exactly annayya.....correct explanation....tqqq uuu

  • @parisudu1883
    @parisudu1883 3 года назад

    Praise.the lord brother

  • @tejasri6906
    @tejasri6906 3 года назад

    Vandanalu anniya

  • @namburivenkatrao7347
    @namburivenkatrao7347 2 года назад

    Nise massage tammdu god bless you.

  • @babyrani7918
    @babyrani7918 3 года назад

    Prasie the Lord pastorgaru 🙏🙏

  • @charlesbothsacfgc
    @charlesbothsacfgc 3 года назад

    Praise the Lord Anna.

  • @rosyrosy9194
    @rosyrosy9194 3 года назад +2

    God bless you brother,, idhi matram nijam ma vooru lo kuda elanee undhi,,, elanti vallani devudu thondaralo marcheyali......🙏🙏

  • @johnnixon7899
    @johnnixon7899 3 года назад

    Praise the Lord annayya.

  • @angarakrishna8130
    @angarakrishna8130 Год назад

    Vandanalu annayya manchi mata chepparu

  • @beltesazzar3495
    @beltesazzar3495 3 года назад +4

    Very good lesson. This is the reality. There are pastors whose Bible is to be carried to the Dias by some one!

  • @Rajesh-ketha
    @Rajesh-ketha 3 года назад +1

    Ayyagaru eee video evvaru chesthara ani 1000 kannulutho eduru chusthunna thank you Anna thank you soooooo much

  • @rajukundeti5694
    @rajukundeti5694 3 года назад +1

    VANDANALU BROTHER GODBLESS YOU 🙏

  • @markpeketi8142
    @markpeketi8142 3 года назад +2

    Excellent topic annayya 👍

  • @MrNidumolu
    @MrNidumolu 3 года назад +1

    ఇది ఏ మతంలోకూడా వుండకూడదు . మానవత్వం అనేదానికి మతం - అంతస్తు - అనేది లేదు అవసరమైన సహాయం సరి ఐన సమయంలో అందించటమే .

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 3 года назад +7

    Sir, మీరు నిజాన్ని ముఖంమీద చెబుతారు. మీలాంటి దైవజనులు చాలా అవసరం. చేసే వాళ్లకు బుద్ధి ఉండాలి.Black mail చేసే pastors ఉన్నంత కాలం ఇలానే జరుగుతుంది.వీళ్ళ వల్లే క్రైస్తవ్యం నవ్వులు పాలౌతుంది.ఇలాంటి short messages తో ఇలాంటి బానిస బ్రతుకు బ్రతుకు తున్న వాళ్లకు కళ్ళు తెరిపించండి. Thank you sir.

  • @chinnib7128
    @chinnib7128 3 года назад

    Your message is inspires every one such a good messages

  • @srikrishnaveni.yimani1994
    @srikrishnaveni.yimani1994 3 года назад

    Meeru chaala baga cheptharu sir
    I'm big fan of your messages sir

  • @chigurupatisrinivasarao701
    @chigurupatisrinivasarao701 Год назад

    బాగా చెప్పెరు మా కుటుంబకుటుంబం ఇందుకే పఠనం ఇదే

  • @rajaramanone3464
    @rajaramanone3464 2 года назад

    వందనాలు బ్రదర్...... మంచి విషయాన్ని గూర్చిన వివరణ ఇచ్చారు థాంక్యూ

  • @kirankumarpedapalli4825
    @kirankumarpedapalli4825 3 года назад

    Praise the lord Anna

  • @johnlilly7594
    @johnlilly7594 3 года назад +4

    God bless you bro

  • @AAAJOY122
    @AAAJOY122 3 года назад +1

    🙏 వందనాములు అన్నయ్య ....
    చాలా బాగా చెప్పారు...

  • @neighbourhoodindia980
    @neighbourhoodindia980 3 года назад +3

    Good message brother... Some pastors are not real followers of Jesus Christ

  • @marygrace8176
    @marygrace8176 3 года назад

    S brother praise the lord

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 3 года назад

    Very very Good lesson brother

  • @malleshkuncham1662
    @malleshkuncham1662 3 года назад

    Thanks brother 👍

  • @sheelatyagaraj2672
    @sheelatyagaraj2672 3 года назад +3

    Really you are right brother.many people are leading their lives like this.we have to need a change
    .we all are equal to God.❤️