#TPM
HTML-код
- Опубликовано: 7 фев 2025
- #TPM #TELUGU MESSAGE || Topic: The walls of Jerusalem (యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు) || Bro.Sundareshan || # Telugu || #Pre-Recorded Message ||
పాత నిబంధన బావము. దేవునితో ఉన్న నిబంధన యెరూషలేము ప్రాకారము కట్టబడిన తరువాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవునితో నిబంధనచేసిన దానిని వ్రాసి ముద్రించినట్లుగా ఈ అధ్యాయములో వ్రాయబడినది.
ఆ దేశ ప్రజల భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొని 52 దినములలో ప్రాకారపు పని ముగించినప్పుడు ఈ అసాధ్యమైన కార్యమును చేయుటకు యెహోవాయే సహాయము చేసినాడని యూదుల యొక్క విరోధులు కూడా ఒప్పుకొనవలసి వచ్చినది. నెహెమ్యా యొక్క గొప్ప దైవ నమ్మిక, సంఘటిత సామర్థ్యం, శ్రేష్ఠమైన నాయకత్వ తలాంతు మరమత్తు చేయబడిన ప్రాకారముతో, అస్తవ్యస్తమైన యూదా ప్రజల జీవితమును సరిచేసి నూతన జీవమునిచ్చు అవకాశము ఏర్పడుటయే ఈ పుస్తకము యొక్క విషయ సూచికగా ఉన్నది.
గ్రంథ విశిష్టత : యెరూషలేము యొక్క ప్రాకారము తిరిగి కట్టబడును. అని జెకర్యా, మరియు దానియేలు యొక్క ప్రవచనములు నెరవేర్పులు ఈ పుస్తకము చూపించుచున్నది.
#Bible Study Sermons | #TPM SONGS | #Vijayawada Convention Songs | #Telugu TPM Songs | #TPM Messages | #Bible Sermons | #Christian Messages | #Christian Sermons | #TPM Songs | #TPM Latest Songs Jukebox |
Praise be to the God and Father of our Lord Jesus Christ, who has blessed us in the heavenly realms with every spiritual blessing in Christ.
(Ephesians 1:3 NIV)
Praise the lord🙏🙏🙏
Praise. The. Lord
Praise the lord brother God bless you
Praise the lord 🙏 brother
Maa Sundharesan Anna "Bangaaru Konda"
Praise the lord
Praise the lord pastor
praise the Lord
Good message
Thank God. I am able to hear.this message from the same voice after a long time. Praise the Lord brother Garu. Chirala.
బ్రదర్ గారు అండి మీకు స్తోత్రాలు అండి మీ వాక్యం ద్వారా నన్ను నా బిడ్డల్ని బలపరచడానికి మరి పడిపోయిన ప్రకారము వల్లే నా జీవితం కూడా అలాగే నాకు ఉన్నది మరి వాక్యం ద్వారా నన్నెంతగానో ఇలాంటి వాక్యాలు వాక్యాలు పంపించమని వేడుకుంటున్నాం ఆమెన్
I am Varakumar from chhattisgarh
Praise the lord 🙏 sundaresan brother gari message s inka upload cheyyandi plz
Kindly...kindly upload more messages.
Praise the Lord
Praise the Lord
Praise the lord