ముందు సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలి - తరువాత ప్రశ్నలకు సమాధానములు

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 58

  • @vasudhaikavanamcharitablet7897
    @vasudhaikavanamcharitablet7897 2 года назад

    శ్రీ గురుభ్యోన్నమః,

  • @KingHari010
    @KingHari010 4 года назад +5

    దృశ్యమాన ప్రపంచంలో మనకు తెలిసిన రెండు శక్తులు స్థితిశక్తి,గతిశక్తి అనేవాటికి సంకల్పం ఉండదు - వాటిని ఎవరు ఎక్కడ ఉపయోగించితే అక్కడ తమ విధిని నిర్వర్తించే పనిముట్లు అవి.కాని పరబ్రహ్మ స్వరూపమైన దైవశక్తికి సంకల్పం ఉంటుంది.ఈ అక్షరపరబ్రహ్మము మొదట అవ్యక్తంగా ఉంటుంది.ఈ అనంతాత్మను వైష్ణవులు ప్రియమారగ కొలిచే శ్రీకృష్ణ పరంధాముడు, శైవులు ఉత్సాహంతో కొలిచే ఆదినర్తక నాయకమణి నటరాజు పాలిస్తూ ఉంటారు.ఈ అవ్యక్తమైన అనంతాత్మ అంధకార బంధురమై ప్రణవనాదం కూడ ప్రభవించని నిశ్చలనిశ్శబ్దనిర్మోహానందస్థితిలో ఉంటుంది.
    వ్యక్తమాన ప్రపంచంలో ఉన్నట్టే సృష్టి ప్రారంభానికి ముందు అవ్యక్తంగా ఉన్న అనంతాత్మకు కూడా సత్వరజస్తమస్సులు ఉంటాయి.అయితే దృశ్యమాన ప్రపంచంలోని స్థావర జంగమాలన్నిటికీ త్రిగుణాలలో ఒకటి ఎక్కువగా ఉండటం సంభవించి అసంపూర్ణసమతాస్థితి(steady state)లో ఉంటే అవ్యక్తంలో ఇవి సమపాళ్ళలో ఉండటం సంభవించి సంపూర్ణసమతాస్థితి(equlibriuam)లో ఉంటాయి.అవ్యక్తం వ్యక్తమయ్యేది కూడా వీటి సంతులనం చెదరడం వల్ల - ఆ చెదరడం నటరాజ మూర్తి చేతిలోని ఢమరుకం ప్రకంపించడం వల్లనే!ఆ ప్రకంపన మొదలై ఆది ప్రణవ నాదం ధ్వనించగానే అవ్యక్తం నుండి దృశ్యమాన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన ఇటుకల వంటి పంచభూతాలు ప్రభవిస్తాయి.
    వీటినే పంచతన్మాత్రలు అని కూడా అంటారు. ’తన్మాత్ర’ అంటే ‘అది మాత్రమే అయి ఉన్నది’ అని అర్ధం.ఈ తన్మాత్రలు ఏర్పడే సమయం నుంచే ప్రాచీన భారతీయ విజ్ఞానులు సృష్టిని గణితశాస్త్రం యొక్క మౌలికాంశాలతో నిర్వచించడం ప్రారంభించారు.ఏ తన్మాత్ర ఆవిర్భవిస్తున్నదో దాని సూక్ష్మాంశం సగమై మిగతా సగంలో ఇతర తన్మాత్రల సూక్ష్మాంశాలు ఎనిమిదో వంతు కలిసి ఒక నూతన తన్మాత్ర ఆవిర్భవిస్తుంది.అవ్యక్తమైన అనంతాత్మ వ్యక్తరూపం దాల్చే సృష్టి ప్రారంభ సమయంలో తొలుదొల్త ప్రభవించినది పంచభూతాలలోని ఆకాశం.ఇది అన్నిటికన్న అత్యంత సూక్ష్మమైనదీ,అన్నింటిలోనూ భాగమైనదీ అయిన ఆది తన్మాత్ర - శబ్దం దీని లక్షణం!ఆకాశం నుండి రెండవదైన వాయువు ప్రభవించింది - శబ్దం, స్పర్శ దీని లక్షణాలు!వాయువు నుండి అగ్ని ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం దీని లక్షణాలు!అగ్ని నుండి జలం ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం,రసం దీని లక్షణాలు!జలం నుండి పృధ్వి ప్రభవించింది - శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం దీని లక్షణాలు!వ్యక్తమాన ప్రపంచంలోని అనంతకోటి విశ్వాలు, విశ్వధాతువులైన కృష్ణబిలాలు, అరుణతారలు, పాలపుంతలు, గ్రహతారకలు మొదలైన సమస్త పదార్ధతత్వాలూ ఈ పంచతన్మాత్రలతోనే నిర్మించబడి ఉన్నాయి.అవ్యక్తం నుండి వ్యక్తం ప్రభవించడానికి కారణమైన అవిద్యాయుత అహంకారం తర్వాత రూపాంతరం చెంది "ద్రవ్యశక్తి" అయిన తామసం,"క్రియాశక్తి" అయిన రాజసం,"జ్ఞానశక్తి" అయిన సాత్వికం అని మూడు గుణాలు ఏర్పడినాయి.

  • @vedahavanam1852
    @vedahavanam1852 2 года назад

    Excellent explanation.

  • @lathavelle4880
    @lathavelle4880 2 года назад

    హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు.

  • @prameelareddy1877
    @prameelareddy1877 2 месяца назад

  • @wemaketheworldhealthierand5674
    @wemaketheworldhealthierand5674 4 года назад +1

    ఓం నమస్కారం 🙏 వెంకట చాగంటి గారు మీరు చేసే వీడియోస్ అన్ని చాలా బాగున్నాయ్ ఈ విజ్ఞానాన్నీ అందరికీ అందాలి అంటే ఒక మంచి ట్రేండింగ్ ఉన్న ఛానల్ అయితే బాగుంటుంది కదా. కొంతమంది కె తెలుసు ఈ వీడియోస్ గురించి అందుకే నా అభిప్రాయం మీకు చెబుతున్నాను ఒక సారి మీరు దీని గురించి ఆలోచించండి సర్
    అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం ఓం నమస్కారం 🙏

  • @jyosyulasastry1644
    @jyosyulasastry1644 4 года назад +3

    Too good. It takes lot of time and understaning for most to sink all this in their minds as it is so intricately scientific. The basics are so nicely explained, but each of the components needs to be thoroughly
    appreciated for clear perception of the Creation. The science as we know is far from this kind of details, as it is too limited in its study.
    Many many thanks for your painstaking scientific presentation of Creation. It is truly exciting.

  • @damnfunb
    @damnfunb 4 года назад +2

    Thank you for clearing basics sir....Namaskaram

  • @anuradhaadunuthula3482
    @anuradhaadunuthula3482 4 года назад +1

    కొంచెం కష్టం గా ఉంది కానీ very interesting 🙏🙏

  • @DurgaPrasad-il6qw
    @DurgaPrasad-il6qw 4 года назад

    నమస్కారం గురువు గారు సృష్టి మూలాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు

  • @komerajhansi
    @komerajhansi 4 года назад +2

    "bharth today" tv Chanel varu mi veedios ni present cheste bagundu

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 года назад

    Guruji namasthe. Your r explaining in scientific way.Vedas r scientific n authentic .

  • @ksreddy115
    @ksreddy115 4 года назад +1

    వేదిక్ సైన్స్ 🕉️🔥🙏💐🍎

  • @ramanikandula2627
    @ramanikandula2627 4 года назад

    Namaskaram guruvu garu

  • @samavedkrishna
    @samavedkrishna 4 года назад

    Mind blowing.
    It is disgusting to see us learn western science instead of learning our own ancient knowledge first.

  • @drchowdaryshomoeopathy4135
    @drchowdaryshomoeopathy4135 4 года назад

    ఇంతటి అమృత భాండగారాన్ని వదిలేసిన భారతం నిజంగా దురదృష్ట వంతురాలే.

  • @anjanikumarkarnati8684
    @anjanikumarkarnati8684 4 года назад

    What an amazing channel ...

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 4 года назад

    Wow...

  • @balakiran336
    @balakiran336 4 года назад +1

    👌👌🙏🙏

  • @babub2550
    @babub2550 4 года назад

    ನಮಸ್ಕಾರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಕರ್ನಾಟಕ

  • @pavankumar-rz8qi
    @pavankumar-rz8qi 4 года назад +1

    Vedalalo emi levu anadam entha murkathvamo vedalalo anni unnayi anadam kuda anthe murkathvam ani samaveda shanmuka sharma garu cheparu.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +3

      అవును నిజమే, అవిద్య వేదములో లేదు కదా! ఎందుకంటే వేదము భూత వర్తమాన భవిష్యత్తుల సకల సత్య విద్యల గ్రంథము కదా! అందుకే అలా చెప్పివుండవచ్చు.

    • @pavankumar-rz8qi
      @pavankumar-rz8qi 4 года назад +3

      @@Dr.VenkataChaganti sir vedalalo anni unnayi ani vedalalo lenidhi ekkada ledhu ani vedam lo ekkadaina cheppabadindha???

  • @pavan2697
    @pavan2697 4 года назад

    🙏🙏🙏

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 года назад

    🙏🙏🙏💐💐💐

  • @returntosacredhome3594
    @returntosacredhome3594 4 года назад

    Namaskaram sir, పంచభూతాలలో వివరించిన వాయువు అంటే స్తూలవాయువ ,అలాగే ఆకాశం అన్ని ధ్వ్యణుకము ల తో ఏర్పడిందో చెప్పలేదు,దయచేసి చెప్పండి

  • @murg27
    @murg27 4 года назад

    Vijaayadarahini garu adigina a prasna ento konchem.cheptara.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      ఎంతో కొంత ఎందుకు? వివరముగానే చెపుతాను. రెండు రోజులు నిరీక్షణ అవసరము.

  • @damnfunb
    @damnfunb 4 года назад +1

    Sir, how could you come to conclusion that dwyanukam is indeed an electron?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      Think, think, and think. See the video several times and listen to what I said. Then you are sure to get the answers.

  • @sridevibonam301
    @sridevibonam301 4 года назад

    🙏🕉️

  • @palakurthysaketharamasharm1875
    @palakurthysaketharamasharm1875 4 года назад

    Meeku prasnalu ela pampali. Mee mail id emaina istara.

  • @ChidVanhi
    @ChidVanhi 4 года назад

    Does this mean "Paramanu" is Quark?

  • @kiran10521
    @kiran10521 4 года назад

    Akasam mean Universe

  • @vasudhaikavanamcharitablet7897
    @vasudhaikavanamcharitablet7897 2 года назад

    శ్రీ గురుభ్యోనమః దేవాలయాల్లో దేవతామూర్తులను రాతి తోనే ఎందుకు తయారు చేయడం మంచిది? ఇప్పుడు ఎక్కువగా బయట విగ్రహమూర్తులను సిమెంట్తో పెద్ద పెద్దవి తయారు చేస్తున్నారు. ఎంత పెద్ద విగ్రహం అని చూస్తున్నారు కాని రాతి తో తయారు చేసే విగ్రహం యొక్క గొప్పతనం వారికి తెలియజేయాలంటే ! ఆగమ శాస్త్రం లో ఎలాంటి రాతిని వాడాలి? దేవతామూర్తులను ఏ సైజులో తయారు చేయాలి లాంటి విషయాలు ఉంటాయా? సందేహాలు, సమాధానాలు తెలియచేయగలరు.

  • @tarunbanala7633
    @tarunbanala7633 4 года назад

    Does this mean that as per the vaisheshika Darshana Vayuvu is something that has a feel(sparsha) but no mass(guruthvam)?

  • @mohankrishna5059
    @mohankrishna5059 Год назад

    Edi physics laa vundi

  • @krivison
    @krivison 3 года назад +1

    మీరు వేదాలను ప్రామాణికంగా తీసుకుని చెప్పారా..?

  • @ayalasomayajulavenkatsubra6636
    @ayalasomayajulavenkatsubra6636 3 года назад

    No one has seen atom even now. It is only a theory

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 4 года назад

    sir i am ur subscriber and follower, beiever too. ma amma garu 4th stage bone cancer tho thalladilli potunnaru, ame badha chudalekapotunnam, mercy killing unte bagundu anipistundi, pain killers tho temp relief. inka bhagavantude dikku. mantram pani chestunda, noppi tagguntunda, badha leni chaavu kudurutunda?pls help 9000683335

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      Please contact the below person and see if you get some answers:
      హరిదాస్ యోగాచార్య 9849259011
      నిత్యాగ్నిహోత్రి, వైదిక పురోహిత్,
      వేదం, ఆయుర్వేద, నీతి విద్యా బోధకులు

    • @dharanikumaranagani9471
      @dharanikumaranagani9471 4 года назад

      @@Dr.VenkataChaganti thank u sir

  • @sundarrao5070
    @sundarrao5070 4 года назад

    గురువు గారు.
    దేవుడు గుణాతీతుడు (గుణాలు లేని వాడు) అంటారు కదా.
    కానీ మీరు ఇక్కడ ఈశ్వరుడి గుణాలు చెప్పారు??
    అంటే దేవుడికి లక్షణాలు ఉన్నాయి అంటారా??

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 4 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @giriprasad1677
    @giriprasad1677 4 года назад

    🙏🙏🙏

  • @gvsvijay1409
    @gvsvijay1409 4 года назад

    🙏🙏🙏🙏