సదాకాలము ఉన్నానని- సహాయకుడను నేనేనని వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు//2//నా ప్రియుడా యేసు నను విడిచిపెట్టవు//2// చిక్కటి చీకటులు చుట్టు ఆవరించినా చిక్కులు ఎక్కువై విసిగించినా //2// ఒక్క నిమిషము విడిచి పెట్టను పక్క నుండి అన్నీ సరి చేస్తానని //2// వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు//2// నా ప్రియుడా యేసు నను విడిచి పెట్టవు//2// సదాకాలము ఆశలు అడుగంటి ఆత్మ నీరసించినా ఆగనిదుఃఖము ఆవరించినా //2// ఆలకించుచు ఆర్తధ్వనులను ఆదరించువాడను నేనున్నానని //2// వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు// నా ప్రియుడా యేసూ నను విడిచి పెట్టవు //2// సదాకాలము అన్యులయుక్తిలో పడి మోసపోయినా అంతయు కోల్పోయి కృంగిపోయినా //2// అంతకంతకు వృద్ధిచేయుచూ అద్భుతాలు ఎన్నో జరిగిస్తానని//2// వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు// నా ప్రియుడా యేసూ నను విడిచి పెట్టవు //2// సదాకాలము
సదాకాలము ఉన్నానని- సహాయకుడను నేనేనని
వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు//2//నా ప్రియుడా యేసు నను
విడిచిపెట్టవు//2//
చిక్కటి చీకటులు చుట్టు ఆవరించినా
చిక్కులు ఎక్కువై విసిగించినా //2//
ఒక్క నిమిషము విడిచి పెట్టను
పక్క నుండి అన్నీ సరి చేస్తానని //2//
వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు//2// నా ప్రియుడా యేసు నను విడిచి
పెట్టవు//2// సదాకాలము
ఆశలు అడుగంటి ఆత్మ నీరసించినా
ఆగనిదుఃఖము ఆవరించినా //2//
ఆలకించుచు ఆర్తధ్వనులను
ఆదరించువాడను నేనున్నానని //2//
వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు//
నా ప్రియుడా యేసూ నను విడిచి పెట్టవు //2// సదాకాలము
అన్యులయుక్తిలో పడి మోసపోయినా
అంతయు కోల్పోయి కృంగిపోయినా //2// అంతకంతకు వృద్ధిచేయుచూ
అద్భుతాలు ఎన్నో జరిగిస్తానని//2//
వాగ్దానము చేసిన నీవు మాటతప్పవు//
నా ప్రియుడా యేసూ నను విడిచి పెట్టవు //2// సదాకాలము
Thank you 🙏🙏
🎉
Super song ❤
Super song akka
చాలా బాగా పాడారు sister
Thank you 🙏
Vandanaalu
🙏 🙏
Vandanalu sister chala bagapadaru devunike mahima kalugunugaka amen
❤❤❤
🙏🙏
Prise the lord Amen
Praise the Lord andi. Your way of singing is very spiritual... Tq
🙏🙏
Superr Akka👌🙏nyc voice
🙏🙏
Amen praise the lord 🙏🙏🙏🙏🙏
🙏🙏
Super voice akka ❤
Sister meeru padina songs entho aatmeeyanga nannu balaparustunnayi.God bless you thalli.
Glory to God Alone brother 🙏
Wonderfull sister and Brother Suneel garu🌈🌈🌈
🙏🙏
Praies the Lord🙏🙏🙏 sister garu
🙏🙏
Akka chaaalaa baaga padutunnaru akka meeru
🙏🙏
సూపర్ song
🙏🙏
Really I am thanking Lord for your wonderful voice.... Expecting more songs from u. 🙏
🙏
Amen 🙏🙏❤️❤️🙌
🙏🙏
Amen
🙏🙏
Wonderful singing akka ❤
Thank you brother 🙏
Akka meeru sangeetham nerchukunnara?
Sister super singing 🙏🙏💐💐
🙏🙏
❤
🙏
God bless you sister
🙏🙏
Awesome Song ♥️👌
🙏🙏
Nice singing sister 🙏🙏
🙏🙏
🙌🙌🤗🤗
🙏🙏
Wonderful voice akka ni 🙌
🙏🙏
Me song nenu ma Church Lo padtunna sister 😊
👍
❤ Awesome akka
🙏🙏
🎉
🙏🙏
Mi voice lo a song vinna ...chala baguntadi ..meru paadina prati song nenu try chestunta ma church lo akka 😊
🙏🙏
Hi akka
🙏🙏
"సదాకాలము ఉన్నాననీ..సహాయకుడను నేనేననీ.."2
"వాగ్ధానముచేసినా నీవుమాటతప్పవూ"2
"నాప్రియడయేసు ననువిడిచి పెట్టవూ.."2
llసదాకాలముll2t
1)"చిక్కటి చీకటలు చుట్టు ఆవరించినా
చిక్కులు ఎక్కువై విసిగించినా..2 "ఒక్కనిమిషమూ..విడిచిపెట్టనూ..
పక్కనుండి అన్ని సరి చేస్తాననీ.."2
"వాగ్ధానముచేసినా నీవుమాటతప్పవూ"2
"నాప్రియడయేసు ననువిడిచి పెట్టవూ.."2
llసదాకాలముll2t
2)"ఆ.శలు అడుగంటి ఆత్మ నీరసించినా..
ఆ.గని దుఃఖమూ ఆవరించినా.."2 "ఆలకించుచూ..ఆర్తధ్వనులనూ..
ఆదరించువాడను నేనున్నాననీ.." 2
"వాగ్ధానముచేసినా నీవుమాటతప్పవూ"2
"నాప్రియడయేసు ననువిడిచి పెట్టవూ.."2
llసదాకాలముll2t
3)"అన్యుల యుక్తిలో పడి మోసపోయినా..
అంతయు కోల్పోయి కృంగిపోయినా.." 2 "అంతకంతకూ..వృద్దిచేయుచూ..
అద్భుతాలు ఎన్నో జరిగిస్తాననీ.." 2
"వాగ్ధానముచేసినా నీవుమాటతప్పవూ"2
"నాప్రియడయేసు ననువిడిచి పెట్టవూ.."2
llసదాకాలముllsm
🙏🙏
Supper sister singing ❤🎉🎉
🙏🙏