*🕉️🙏శ్రీ మాత్రే నమః 🕉️🙏* *🕉️🙏ఆత్మ బంధువులకు* *శ్రీమాత్రే నమః 🕉️🙏* *🕉️🙏 శ్రీ లలితా* *'రహస్య'* *సహస్ర* *నామాలలో* *12 వ శ్లోకం* *30 వ నామం 🕉️🙏* *🕉️🙏"కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా"🕉️🙏* *🕉️🙏భావం 🕉️🙏* *🕉️🙏అ )పరమశివుడు, అమ్మవారి మెడలో (కందర ) కట్టిన మంగళ సూత్రం తో ప్రకాశిస్తుంది.*🕉️🙏 *🕉️🙏ఆ ) ఆ మంగళ సూత్ర మహిమ వల్లనే శివుడు తాగిన విషము కంఠం లో నిలచి జీవించినాడని భావన.*🕉️🙏 *🕉️🙏ఇ )ఈమంగళ సూత్రము, శివుడు వైవాహిక జీవితానికి అనురక్తుడై, తారకాసుర సంహారానికి దారితీసింది. 🕉️🙏* *🕉️🙏రేపటి "తరానికి" బతుకు, భద్రతలతో పాటు "భారతీయత" కూడా నేర్పండి 🕉️🙏* *🕉️🙏 శ్రీమాత్రే నమః 🕉️🙏*
Amma maa frnd family life lo chaala kashtaalu padutundi ..atta maamalatho chaala godavalu gaa vunnayyandi.. Husband support kuda anta ledu amma, yemanna mantram cheppandi
Amma meeru chala baga chepparu.🙏🙏🙏🙏
Lalitha sahasranam 12th slokam 2nd line❤
Thank you❤
Chalabaga chepparu
శ్రీమాత్రే నమః అరుణమ్మ మీపాదపద్మములకు నమస్కారములు 🙏
Tq Amma
🙏🙏
Amma🙏👌🤝🌱🌹🇨🇮
Danyavadalu. Amma. Maa. China. Abbayiki Manchi. Sampradaamgala. Kutumbam. Lo. Ammayi. Vunte. Chalu. Anikuntunnanu Amma. Ima. Late. Avutindi. Amma. Menu. Lalitha. Sahasrsnamam Amani. Talanchni. Rosy. Led Amma.
*🕉️🙏శ్రీ మాత్రే నమః 🕉️🙏*
*🕉️🙏ఆత్మ బంధువులకు*
*శ్రీమాత్రే నమః 🕉️🙏*
*🕉️🙏 శ్రీ లలితా*
*'రహస్య'*
*సహస్ర*
*నామాలలో*
*12 వ శ్లోకం*
*30 వ నామం 🕉️🙏*
*🕉️🙏"కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా"🕉️🙏*
*🕉️🙏భావం 🕉️🙏*
*🕉️🙏అ )పరమశివుడు, అమ్మవారి మెడలో (కందర ) కట్టిన మంగళ సూత్రం తో ప్రకాశిస్తుంది.*🕉️🙏
*🕉️🙏ఆ ) ఆ మంగళ సూత్ర మహిమ వల్లనే శివుడు తాగిన విషము కంఠం లో నిలచి జీవించినాడని భావన.*🕉️🙏
*🕉️🙏ఇ )ఈమంగళ సూత్రము, శివుడు వైవాహిక జీవితానికి అనురక్తుడై, తారకాసుర సంహారానికి దారితీసింది. 🕉️🙏*
*🕉️🙏రేపటి "తరానికి" బతుకు, భద్రతలతో పాటు "భారతీయత" కూడా నేర్పండి 🕉️🙏*
*🕉️🙏 శ్రీమాత్రే నమః 🕉️🙏*
Sri Mathre Namaha
Amma maa frnd family life lo chaala kashtaalu padutundi ..atta maamalatho chaala godavalu gaa vunnayyandi..
Husband support kuda anta ledu amma, yemanna mantram cheppandi
కామేశబద్ద మంగళ్యా సూత్ర సోబితా కందరాయయ్ నమః 11సార్లు చదవాలి
Sobita kadamma sobhita