నిజంగా 40 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది reel, ఇవన్నీ చూసి.40ఏళ్ళ క్రితం మా బామ్మ దగ్గర ఉన్న ఈ సామానంతా మా ఇంట్లో ఉండేవి. పొట్టు పొయి, బొగ్గు పొయ్యల మీద వంటలు చెయ్యటం నాకు గుర్తు.ఇనప పటకార,కత్తిపీట,ఊరగాయల కాలం రాగానే , కాయలు కొట్టే కత్తి పీట, కొబ్బరి కోరే పాత కాలం machine లో మా అమ్మకి నేనుకూడ కాస్త కొబ్బరి కోరివ్వటం లాంటి పనులు అన్నీ గుర్తుకొస్తున్నాయి..బామ్మలూ, అమ్మమ్మలు ఎలాగో పోయారు..అమ్మా నాన్నా కూడా పోయారు.పుట్టింటి జ్ఞాపకాలు, చిన్నతనం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి.. 😥😢 మీ వంటిల్లు చూసి ఒక్కసారి పాతరోజులు గుర్తొచ్చాయి అమ్మా నాన్నా గుర్తొచ్చారు🙏🙏
నాన్నగారు అసలు మీ వంటిల్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా అంత ఏర్పాటు చేసుకోవాలని ఉంది అసలు అన్ని తిరిగి నేను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే అన్ని రకాల రోళ్ళు అన్ని రకాల పొయ్యలు అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది అటు పాతకాలము ఇటు ఆధునిక కాలం కు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు మీ ఓపికకి మీ గొప్పతనానికి నిజంగా అబ్బా కోటి నమస్కారాలు అండి
మీ వంటలు చూస్తున్నప్పటినుండి మాంసాహారం కన్నా రుచికరమైనది శాకాహారం. అన్న భావన వస్తుంది.. నిజంగా శాకాహారం లో ఇన్ని రకాలు వుంటాయని తెలియదు.. ఇన్ని రకాల వంటలు చూస్తుంటే మాంసాహారం మీద మనసు పోవట్లేదు.. ❤🙏
మహాద్భుతం స్వామీ. మొన్న ఆదివారం కార్తీక సమారాధనలో మీ దంపతుల దర్శనం, కొంతసేపు మీతో మాట్లాడే అదృష్టం దొరకటం, మీ ఇరువురితో జ్ఞాపకంగా మా దంపతులు కలిసి తీయించుకున్న ఫోటో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకే ఊరిలో ఉంటూ ఇప్పటికి మిమ్మల్ని చూడగలిగాం. 🙏
Hello Annayya garu namaste. Meeru చెప్పినట్టు ఈ కాలం పిల్లలకి ఈ పొయ్యిల గురించి తెలీదు. మీరు వాటి మీద వంటచేసి చూపించడం నిజంగా మీ ఓపిక కి నా హృదయ పూర్వక అభనందనలు
నమస్కారం స్వామి, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మాకు మంచి సాంప్రదాయ వంటలు మన భారతీయ /సనాతన పద్ధతులు మాకు తెలియ చేయాలి అని కోరుకుంటున్నాము. మీరు ఎన్నాళ్ళు ఉంటాము అన్న మాటకు నాకు చాలా బాధ కలిగింది. మీ ప్రతీ వీడియో చూస్తాను మీవంటి మంచి మనసు వున్నా వారు మా అందరికి ఆరోగ్యం కరమైన వంటలు చెపుతూ అందరూ బాగుండాలి అని కోరుకునే మీ వంటి వారు మా మధ్యలో ఉండడం మా అదృష్టం మీరు కొలిచే మురుగన్ స్వామి దర్శన భాగ్యం మాకు కలగచేస్తారు అని కోరుకుంటూ, స్వామి మీ ఇంట వెంట జంటగా వుంటూ ఇంకా మంచి వంటలు మంచి మాటలు మీ ద్వారా మాకు తెలియ చేస్తారు అని కోరుకుంటూ 🙏🙏🙏
స్వామీ మీరు సూపర్... మీరు మళ్ళీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు... మా చిన్నప్పుడు మీరు చూపిచ్చిన అన్నీ పొయ్యిల్లో మా అమ్మగారు ఇంటిల్లిపాదీకి వంటచేసి పెట్టేవారు.
మీ వంటిల్లు అమూర్చుకున్న విధానం చాలా బాగుంది. అన్ని అందువిడి గా పెట్టుకున్నారు. నేటి తరం వాళ్ళకి ఈ పద్ధతి తెలియ చేయడం ఎంతైనా అవసరం.ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అనే సామెత నీ మార్చేసారు మీరు. మిమ్మల్ని చూసి మేము తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కొద్దిపాటి స్థలం లో ఎంత అందం గా శుభ్రం గా వంటింటిని ఉంచుకోవచ్చో చెప్పారు. ఓపిక గా శ్రద్ద గ చెప్పారు. అన్ని రకాల పొయ్యిలు, పెనాలు ,మూకుల్లు ,వంట పాత్రలు ఒకేచోట చూసి మా చిన్నతనం లో మా అమ్మమ్మగారి ఇల్లు గుర్తొచ్చింది. ధన్యవాదములు
🎉🎉 గురువు గారు ఎంత చక్కగా సుబ్రంగా సద్ధుకున్నారు ఎంతయినా బ్రాహ్మణులు కదా మి ఆలోచనలు ఆదర్శంగా ఉంటాయి మిమ్మల్ని చూసి మీ వయసు వాల్లు ఇలా యాక్ట్వగా ఉండాలి పెద్దవాళ్ళాను చుసి చిన్నవాళ్ళు నెర్చుకుంటారు❤❤❤❤🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం గురువుగారు, మీ లాగే మీ పాక సాల కూడా అందంగా వుంది. మీ పాక శాల చూస్తే మీ వంట రుచి ఎలావుంటుందో చెప్పవచ్చు👌 దేవుడు మిమ్మల్ని సదా ఆశీర్వదించు గాక.🙏💐
గురువుగారు మరలా మా చిన్ననాటి జ్ఞాపకాల దగ్గరికి తీసుకువెళ్లారు మీకు ధన్యవాదాలు మీ వంటగది చాలా బాగుంది మీరు అమర్చుకునే పద్ధతి ఇంకా చాలా బాగుంది మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది గురువుగారు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు ఇప్పుడు జనరేషన్ వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు మా ప్రియమైన గురువుగారికి ❤❤❤❤❤❤❤❤
చాలా అడ్వాన్స్ గా వున్నారండి గురువు గారు నాకు కూడా చాలా బాగా నచ్చింది మీ అమరిక లు అన్ని కూడా వంటలలో మీ అనుభూతి లు అన్ని మీ మాటల ధ్వారా తెలియ చేసారు చాలా సంతోషం గత మీ వీడియో లు అన్ని కూడా చాలా బావున్నాయి
గురువు గారు మీ వంటి ఇల్లు సామగ్రి వగైరా లు ఈ తరం వారికి కూడా చక్కగా వివరించి చెప్పినారు అలాగే మీ వంటలు బాగా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు మీ కు ధన్యవాద ములు హారి హర పుత్ర ధర్మ శాస్తా అయ్యప్ప శరణం
మీ వంటగది చాలా బాగుంది అన్ని రకాల పురాతన వంట వస్తు సామగ్రి ని చక్కగా అమర్చు కున్నారు మా చిన్నతనంలో అమ్మ వాళ్ళంతా ఇత్తడి పాత్రలు బొగ్గుల కుంపటి వాడేవారు. చాలా తీయని జ్ఞాపకాలు
మీ వంటశాల చాలా బాగుంది బాబాయి గారు మీవంట ఆ వంట చేసేవిధానమూ మాకు చాలా ఇష్టంమేము రాజమండ్రి. వాస్తవ్యులమే మీమ్మల్ని ఒక్క సారి కలవాలి అని అని అనుకుంటుంన్నాము మీ ఆజ్ఞమేరకు చూస్తున్నాము
బాబాయి గారు మీరు చూపించిన వంట పాత్రలను పొయ్యిలు అవన్నీ కూడా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే వి మా అమ్మగారు ఇటువంటి పాత్రల మీదనే వండేవారు మా అమ్మమ్మ గారి ఊరు తమిళనాడు తూత్తుకుడి పొట్టు పొయ్యి రెడీ చేయడానికి పొయ్యి మధ్యలో రోకలి పెట్టి చుట్టూ పొట్టు పోసుకొని కాలితో తొక్కుతూ రెడీ చేసే వాడిని చిన్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు బాబాయ్ గారు మీకు నా ధన్యవాదాలు❤❤❤🎉🎉
కత్తిపీట, కొబ్బరి కోరు, కుంపట్లు, విసినికర్ర, ఇనుప పొయ్యి, పొట్టు పొయ్యి వగైరాలు చూస్తుంటే, ప్రాణంలేచొచ్చింది మాష్టారూ... మనసు బాల్యంలో కి వెళ్ళింది. 👌👌👌
Nijanga
నిజంగా 40 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది reel, ఇవన్నీ చూసి.40ఏళ్ళ క్రితం మా బామ్మ దగ్గర ఉన్న ఈ సామానంతా మా ఇంట్లో ఉండేవి. పొట్టు పొయి, బొగ్గు పొయ్యల మీద వంటలు చెయ్యటం నాకు గుర్తు.ఇనప పటకార,కత్తిపీట,ఊరగాయల కాలం రాగానే , కాయలు కొట్టే కత్తి పీట, కొబ్బరి కోరే పాత కాలం machine లో మా అమ్మకి నేనుకూడ కాస్త కొబ్బరి కోరివ్వటం లాంటి పనులు అన్నీ గుర్తుకొస్తున్నాయి..బామ్మలూ, అమ్మమ్మలు ఎలాగో పోయారు..అమ్మా నాన్నా కూడా పోయారు.పుట్టింటి జ్ఞాపకాలు, చిన్నతనం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి.. 😥😢 మీ వంటిల్లు చూసి ఒక్కసారి పాతరోజులు గుర్తొచ్చాయి అమ్మా నాన్నా గుర్తొచ్చారు🙏🙏
ప❤
తా టా కు చు ట్టు కు దు రు లో గ డ మా కు ఉం డే వి 🙏👌👍
Nijam añdi
సంప్రదాయ పద్ధతి వంట గది నీ చూస్తే నేను బాల్యం లో పెరిగి నఇంటి వంట ఇల్లు గుర్తుకు వచ్చింది. చాలా శుభ్రం గా పెట్టుకున్నారు.
మ్యూజియం లాగా ఉంది గురువుగారు మీ వంటిల్లు ఇందులో కొన్ని మాకు అసలు తెలియవు మీ దయవల్ల చూసాము.🙏
Exxxaaact ade anipinchindi !!! Museum laga preserve cheyyandi guruvugaru 👌🙌🙏❤️
నాన్నగారు అసలు మీ వంటిల్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా అంత ఏర్పాటు చేసుకోవాలని ఉంది అసలు అన్ని తిరిగి నేను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే అన్ని రకాల రోళ్ళు అన్ని రకాల పొయ్యలు అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది అటు పాతకాలము ఇటు ఆధునిక కాలం కు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు మీ ఓపికకి మీ గొప్పతనానికి నిజంగా అబ్బా కోటి నమస్కారాలు అండి
ఎంతో భద్రం గా ఓపిక గా పదిలపరిచారు సామాన్లు అన్నీ 🙏🙏🙏🙏🙏,
మీ వంటలు చూస్తున్నప్పటినుండి మాంసాహారం కన్నా రుచికరమైనది శాకాహారం. అన్న భావన వస్తుంది.. నిజంగా శాకాహారం లో ఇన్ని రకాలు వుంటాయని తెలియదు.. ఇన్ని రకాల వంటలు చూస్తుంటే మాంసాహారం మీద మనసు పోవట్లేదు.. ❤🙏
చాలా బాగుంది స్వామి గారు మేము చిన్నప్పుడు అవన్నీ వాడాము, మళ్లీ అవన్నీ మాకు గుర్తు చేశారు 😊🙏🙏
మన సాంప్రదాయం, మన నాగరికత, విలువలు, విధానాలు ఇంకా బతికి వున్నాయంటే మీలాంటి వారి వల్లనే స్వామీ 🙏🙏🙏
మహాద్భుతం స్వామీ. మొన్న ఆదివారం కార్తీక సమారాధనలో మీ దంపతుల దర్శనం, కొంతసేపు మీతో మాట్లాడే అదృష్టం దొరకటం, మీ ఇరువురితో జ్ఞాపకంగా మా దంపతులు కలిసి తీయించుకున్న ఫోటో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకే ఊరిలో ఉంటూ ఇప్పటికి మిమ్మల్ని చూడగలిగాం. 🙏
Ye urilo untaru ayana
@@hemamalinirathnakar427రాజమండ్రి
@hemamalinirathnakar427 రాజమండ్రి
@@hemamalinirathnakar427 Rajahmundry
Guruvugaru meerut xhala great andi meeku shathakoti namaskaramulu Swamy.
పాద నమస్కారము బాబయ్య గారు
ఈ రోజులో మీ లాంటి చాల ఆవసరము
ఏవరు కి తెలియని విషయాలు చూపుతున్న రు. Great బాబాయిగార.గారు.
Hello Annayya garu namaste. Meeru చెప్పినట్టు ఈ కాలం పిల్లలకి ఈ పొయ్యిల గురించి తెలీదు. మీరు వాటి మీద వంటచేసి చూపించడం నిజంగా మీ ఓపిక కి నా హృదయ పూర్వక అభనందనలు
నమస్కారం స్వామి, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మాకు మంచి సాంప్రదాయ వంటలు మన భారతీయ /సనాతన పద్ధతులు మాకు తెలియ చేయాలి అని కోరుకుంటున్నాము. మీరు ఎన్నాళ్ళు ఉంటాము అన్న మాటకు నాకు చాలా బాధ కలిగింది. మీ ప్రతీ వీడియో చూస్తాను మీవంటి మంచి మనసు వున్నా వారు మా అందరికి ఆరోగ్యం కరమైన వంటలు చెపుతూ అందరూ బాగుండాలి అని కోరుకునే మీ వంటి వారు మా మధ్యలో ఉండడం మా అదృష్టం మీరు కొలిచే మురుగన్ స్వామి దర్శన భాగ్యం మాకు కలగచేస్తారు అని కోరుకుంటూ, స్వామి మీ ఇంట వెంట జంటగా వుంటూ ఇంకా మంచి వంటలు మంచి మాటలు మీ ద్వారా మాకు తెలియ చేస్తారు అని కోరుకుంటూ 🙏🙏🙏
Super palanigaru gatinchina ma ammagaru chese vantalu meru chestunte chala anandamga vundi 🎉❤😊
చాలా బాగుందండి
స్వామీ మీరు సూపర్... మీరు మళ్ళీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు... మా చిన్నప్పుడు మీరు చూపిచ్చిన అన్నీ పొయ్యిల్లో మా అమ్మగారు ఇంటిల్లిపాదీకి వంటచేసి పెట్టేవారు.
మీ వంటగది సాంప్రదాయ పద్ధతి లో చాలా బాగుంది పూర్వ కాలం గుర్తు చేస్తున్నాది ధన్యవాదాలు
super babaigaru mee vantillu mee sradda ki subhratha ki naa vandanalu🎉🎉🎉
అన్నీ సమన్లుబాగున్నాయి స్వామిగారు🙏👌👌
మా చిన్న తనాన్ని గుర్తుచేసారు, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా వుంది ధన్యవాదములు స్వామీ 🙏
స్వామీ మీ వంటిల్లు అలాగే మీ సామాన్లు ముఖ్యంగా మీ తెలుగు భాష adbhutham👌👌👌
Manasu bagalenapudu mee video chusthe kastha oorata ga untundhi babai garu🙏💐
Mee organization excellent Swamy Gaaru, thanks andi 👌👌💐💐🙏
చాలా చాలా బావుంది అండి మీ వంట గది అద్భుతమైన మీ వంట లుచెప్పనక్క్లేదు 🙏🙏🙏👌👌👌
మీ వంటిల్లు అమూర్చుకున్న విధానం చాలా బాగుంది. అన్ని అందువిడి గా పెట్టుకున్నారు. నేటి తరం వాళ్ళకి ఈ పద్ధతి తెలియ చేయడం ఎంతైనా అవసరం.ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అనే సామెత నీ మార్చేసారు మీరు. మిమ్మల్ని చూసి మేము తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కొద్దిపాటి స్థలం లో ఎంత అందం గా శుభ్రం గా వంటింటిని ఉంచుకోవచ్చో చెప్పారు. ఓపిక గా శ్రద్ద గ చెప్పారు. అన్ని రకాల పొయ్యిలు, పెనాలు ,మూకుల్లు ,వంట పాత్రలు ఒకేచోట చూసి మా చిన్నతనం లో మా అమ్మమ్మగారి ఇల్లు గుర్తొచ్చింది. ధన్యవాదములు
చాలా బాగుంది అండి
వంటిల్లు చాలా బాగుంది గురువుగారు 👌. ఒక museum లాగా అనిపించింది. మీరు అన్నీ పదిలపరచిన విధానం నాకు స్ఫూర్తినిచ్చింది.
Chala అద్భుతంగా ఉన్నది అండి వంట గడి 👌👌🙏🙏
Gurugaaru meeku Naa abhivandanalu, mee video chaala baaguntundi ee naadu meeru Mee vantigadi chuvichi chaala manchi Pani chesaaru. Pratha vidhale kaani chala baagundi maa ammammalu vaadina chesina vantalu gurutochaayee. Chaala santosham
🎉🎉 గురువు గారు ఎంత చక్కగా సుబ్రంగా సద్ధుకున్నారు ఎంతయినా బ్రాహ్మణులు కదా మి ఆలోచనలు ఆదర్శంగా ఉంటాయి మిమ్మల్ని చూసి మీ వయసు వాల్లు ఇలా యాక్ట్వగా ఉండాలి పెద్దవాళ్ళాను చుసి చిన్నవాళ్ళు నెర్చుకుంటారు❤❤❤❤🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
అవునండి
Kitchen chala bagundhi guruvu garu మాకు కూడా చాలా happy ga vundhi చాలా బాగా చెప్పారు super
అద్భుతం గురువుగారు, మీ లాగే మీ పాక సాల కూడా అందంగా వుంది. మీ పాక శాల చూస్తే మీ వంట రుచి ఎలావుంటుందో చెప్పవచ్చు👌 దేవుడు మిమ్మల్ని సదా ఆశీర్వదించు గాక.🙏💐
Chala chala chakka ga vunnadhi babaigaru🙏🏻 appudina vachi me cheti vanta tenaliiiii😊
మీ వంటల లాగా మీ వంటిల్లు,పాత్రలన్నీ చాలా క్రమపద్ధతిలో అమర్చుకున్నవిధానం బావుంది.వివరం గా చెప్తూ చూపించారు,,ధన్యవాదాలు,
గురువుగారు మరలా మా చిన్ననాటి జ్ఞాపకాల దగ్గరికి తీసుకువెళ్లారు మీకు ధన్యవాదాలు మీ వంటగది చాలా బాగుంది మీరు అమర్చుకునే పద్ధతి ఇంకా చాలా బాగుంది మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది గురువుగారు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు ఇప్పుడు జనరేషన్ వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు మా ప్రియమైన గురువుగారికి ❤❤❤❤❤❤❤❤
చాలా బాగుందండి మీ వంటిల్లు అన్ని వస్తువులు ఉన్నాయి మీ దగ్గర
Chala bagundi me vantagadhi😊ippati taraniki kuda ardham iyyelaga chakkaga chepparu. Tatagaru
చాలా అడ్వాన్స్ గా వున్నారండి గురువు గారు నాకు కూడా చాలా బాగా నచ్చింది మీ అమరిక లు అన్ని కూడా వంటలలో మీ అనుభూతి లు అన్ని మీ మాటల ధ్వారా తెలియ చేసారు చాలా సంతోషం గత మీ వీడియో లు అన్ని కూడా చాలా బావున్నాయి
చాల బాగుంది మీ వంట గాడి. కొబ్బరికోరు కత్తిపీట , మట్లు , వస్తువుల అమరిక నా చిన్నతనంలో మా వంటగదిని గుర్తు చేసింది.
గురువు గారు మీ వంటి ఇల్లు సామగ్రి వగైరా లు ఈ తరం వారికి కూడా చక్కగా వివరించి చెప్పినారు అలాగే మీ వంటలు బాగా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు మీ కు ధన్యవాద ములు హారి హర పుత్ర ధర్మ శాస్తా అయ్యప్ప శరణం
గుడ్ మార్నింగ్ స్వామి గారు మీ వంట ఇల్లు చాలా బాగుంది 30సంవత్సరాలక్రితం వాడే వాళ్లము చాలా సంతోషం గా వుంది
చాలా చక్కగా వుంది మీ వంట ఇళ్లు
మీ వంటగది చాలా బాగుంది
అన్ని రకాల పురాతన వంట వస్తు సామగ్రి ని చక్కగా అమర్చు కున్నారు
మా చిన్నతనంలో అమ్మ వాళ్ళంతా ఇత్తడి పాత్రలు బొగ్గుల కుంపటి వాడేవారు. చాలా తీయని జ్ఞాపకాలు
అత్యంత అద్భుతం
నాన్నగారు అద్భుతం మీ.వంటగది. ఆ ఇత్తడి పాత్రలు.సూపర్.
Traditional kichien chala bavundi swamy
పూర్వీకుల పద్దతిలోనూ,ప్రస్తుత పద్ధతిలోనూ ఉపయోగించే విధానం బాగుంది బాబాయ్ గారు
SIR...chaaaala baaga ORGANISED gaa pettukunnaru....chudataniki chaala santhosham ayyindi....sir👌👌👌👌👌👌
Thanks for showing old kitchen stuff
గురు దేవు దత్త , మీరు మాట్లాడే, వాడే తెలుగు స్వచ్ఛమైన మాటలు మాకు చాలా ఆనందం, తెలియని విషయాలు తెలుసుకోవడం, మీ మాటలకూ మైండ్ డైవర్ట్ అవుతుంది నాకు మాత్రం
Chala bagundi ❤❤🎉🎉🙏🏻🙏🏻video 🎉🎉
చాలా బాగా చూపచారు మరియు బాగా బద్రపరచారు సంతోషం ధన్యవాదములు
Very nice kitchen swamiji
మీ వంటశాల చాలా బాగుంది బాబాయి గారు మీవంట ఆ వంట చేసేవిధానమూ మాకు చాలా ఇష్టంమేము రాజమండ్రి. వాస్తవ్యులమే మీమ్మల్ని ఒక్క సారి కలవాలి అని అని అనుకుంటుంన్నాము మీ ఆజ్ఞమేరకు చూస్తున్నాము
Chala bagundhi swami mee pakashala
Uncle garu...hello from Sydney. We love your videos and your simplicity.
Guruvu garu mee vanta gadi samanlu super ga unnai
.meeru cheppe vidhanam super
సాయిరాం గురువుగారు. నీ వంటిల్లు చాలా అందంగా ఉంది. ఎంత పొందికగా పెట్టుకున్నారు.. మాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదాలు. 🙏
బాబాయి గారు మీరు చూపించిన వంట పాత్రలను పొయ్యిలు అవన్నీ కూడా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే వి మా అమ్మగారు ఇటువంటి పాత్రల మీదనే వండేవారు మా అమ్మమ్మ గారి ఊరు తమిళనాడు తూత్తుకుడి పొట్టు పొయ్యి రెడీ చేయడానికి పొయ్యి మధ్యలో రోకలి పెట్టి చుట్టూ పొట్టు పోసుకొని కాలితో తొక్కుతూ రెడీ చేసే వాడిని చిన్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు బాబాయ్ గారు మీకు నా ధన్యవాదాలు❤❤❤🎉🎉
చాలా బాగుంది
చాలా బాగా అమ.ర్చు కున్నారు సార్
మీ పద్ధతికి ఫిదా
చాలా చక్కగా వివరించారు
ప్రపంచం లో వున్న అన్ని వంటలు వండగల skill చిన్న వంట ఇంటిలో 🎉🎉🎉
Chala bhagundhi Swami meeru mee padathulu mee vanta vidhanam matallo chepalemu 🙏
Super babay garu bavunnayandi
చాలా చక్కగా ఉంది చాలా ఓపిగ్గా చూపించారు ధన్యవాదాలు గురువుగారు
చాలా బాగుందండి. మీ వంటిల్లు . మాకు ఉల్లి , వెల్లుల్లి లేని పాత కాలం వంటలు ఇప్పటి పిల్లలకు తెలియ చేయండి .
Super ga sardhukunnaru🎉🎉
గురువు గారు మీ వంట ఇల్లు చాలా బాగుండి ఏది చెప్పినా అందరికి ఉపయోగం అయ్యెవిందంగా మాట్లాడుతున్నారు
మా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తున్నాయని 🙏🙏
Chala bagundi. Guruji
Chala bagundandi 🎉 👌
Chala bagunnayi guruvugaru🙏🏻
Chala chala viluvaina vasthuvulu chupincharu pathagnapakalu Anni gurthuku vasthunnayi andimeru chese Prathi vantakamu vivarinchi chese vidhanamu bavuntundi andi Dhanyavadamulu meeku
Very very good pata kalem di chupinchi naduku❤❤❤❤❤❤❤
swamy garu me vantellu chala bagundi meru cheppe vidanam chala bagundi
Mee vantillu chala bagundi swami garu.mee vantalu kuda baguntai
Chaala baaga sadukunnaru mee anta shraddaga evaru cheyaleru 🙏👌
Chala bavunnayi mee samanulu
Babayi garu chala Bavundi andi mi lanti varu ivvi teliya chestunanduku dhayavadamulu andi🙏🙏🙏👌👌👌
Chala bagundi guruvu garu.
Superooooooo super nannagaru🌹🙏🙏🌹
Chala bavundi guruvu garu chinnappati rojulaki thesuku vellaru, chala baga padilaparicharu /vadutunnaru, meeru entha baga chakkaga neat ga saddaro, mee vantalu kuda chala neat ga/ clean ga chestharu, make entha istam 🎉❤🎉
Vakappudu vadamu guruvu garu ma gathamloki vellipoyamu.chala santhosham.
Ippatikee yeppatikee the best best best best best best vantillu😊
అద్భుతం ఫళని గారు. సంప్రదాయ వంటకాలకి సంప్రదాయమైన వంటగది పరిసరాలు.
చాలా చక్కగా అమర్చుకున్నారు
Chala vopikaga chala vobbidiga vunchukunnaru guruvugaaru🙏🙏
Chala bagundi. Ma nannamma vanta pottu poyyi meeda chesedi.🙏
మీరు మాట్లాడుతుంటే తెలుగు ఎంత వినసొంపుగా ఉందో...❤
బాగుంది అండిమివంట ఇలు
నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వచ్చింది. గురువుగా thanks
బాగున్నారా బాబాయిగారూ.మీ వంట, వంటిల్లు అద్భుతః..చాలా బాగుంది బాబాయిగారూ
చాలా చాలా బాగుందండి ఈ ఒక్క వీడియో ఈ తరం పిల్లలు చూస్తే వెనకటి తరం వాళ్ళు ఇట్లాటివి వాడేవారు అని తెలుస్తుందండి చాలా చక్కగా బాగా చూపించారు గురువు గారు🙏🙏
గురువుగారు మీ వంట.సామానులు సూస్తుంటే నాచిన్నప్పుడు మా అమ్మగారి ఇల్లు గుర్తు వస్తుంది మామ్మవాళ్ళ యింటిలో అన్ని వున్నాయి
మన సాంప్రదాయ వంటిల్లు, గోదావరి బ్రాహ్మణ రుచులు, మీ అచ్చ తెలుగు స్వచ్ఛమైన మాటలు.. అన్నీ మీ వంటలలాగే అద్భుతః 🙏🏻
Adbhutham guruvu garu,Dr.laxmi
Kitchen nicely arranged. Thank you sir
Bale bhagundhi mee vanta inllu...... Sir
Childhood memories, gurthukochhayandi.
చిన్నప్పుడు ఈ వస్తువులను అన్ని వాడిన జ్ఞాపకాలను చూపించిన మీకు ఎంతో ధన్యవాదాలు.❤❤