New Parliament-Bomb Incident | Cases On Malla Reddy | | Vivek - Congress Guarantees | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 279

  • @prathapjerra
    @prathapjerra Год назад +76

    రేవంత్ రెడ్డి గారు గుడ్ ఈవెనింగ్ అండి దయచేసి ఒక సామాజిక కార్యకర్తగా నేను మొరపెట్టుకుంటున్నది ఏమిటంటే ఐదు ఎకరాలకు పైబడినటువంటి వాళ్లకి రైతుబంధు ఇవ్వకూడదు నేను 2014 నుంచి కూడా ఇదే మాట చెబుతున్నాను ఒక సామాజిక కార్యకర్తగా దయచేసి ఆ దిశగా మీరు ఆలోచించి అడుగులేస్తారని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ప్రతాప్ జెర్ర

  • @sayendharsaliganti9595
    @sayendharsaliganti9595 Год назад +31

    మేము గల్ఫ్ లో ఉంటాం అక్క మాకు ఇండియాలో ఉన్న సమాచారాన్ని అందిస్తున్న v6 కి ధన్యవాదాలు మీక్కూడా ధన్యవాదాలు అక్క 🙏🙏

    • @Srikanth-to5nc
      @Srikanth-to5nc Год назад +1

      ఏ దేశం బ్రో

    • @veerurider2546
      @veerurider2546 Год назад +1

      😂😂😂 e 6 news antha one side chuyisthadhi.nijal kadhu

    • @yalavandaraj
      @yalavandaraj Год назад

      Hi​@@Srikanth-to5nc

  • @chandubestha2218
    @chandubestha2218 Год назад +105

    5ఎకరాలులోపు ఉన్నవాళ్లు మాత్రమే ఇవ్వండి...ముల్లి కర్ర పట్టానోడు.... నాగలి కట్టానోడికి... రైతు బందు ఏంటి రా అయ్యా...

    • @demorvie
      @demorvie Год назад +6

      భూమి లేని పేదలకు ఏం ఇయ్యరు. 4 ఎక్రలు ఉన్న కోటీశ్వరులు బందులు. ఎంది ఇది?

    • @rathodvakeel5493
      @rathodvakeel5493 Год назад +6

      Yes

  • @hemkumar0825
    @hemkumar0825 Год назад +24

    రాష్టంలో 119 నియోజకవర్గం MLA లు ఉంటే మీరు మాత్రం ఒక్క వివేక్ నీ మాత్రం రోజు అయన వీడియో వేస్తారు ఎందుకో...

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe Год назад +40

    వివేక్ పార్టీ మారినాప్పటి నుండి వార్తలు మంచిగా చూపిస్తలేరు

  • @srikanth.11117
    @srikanth.11117 Год назад +20

    రైతు బంధు విషయం లో మంచి ఆలోచన, కష్టపడి పంట పండించిన వారికే రైతు బంధు వెయ్యాలి

  • @korollanikhil4513
    @korollanikhil4513 Год назад +6

    కొత్త రేషన్ కార్డ్ లేకుండానే కొత్త పథకాలు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @gunnasrinu7634
    @gunnasrinu7634 Год назад +16

    హరీష్ రావ్ గారు మీరు యిచ్చిన హామీలు నెరవేర్చిండ్రా ఇపుడు కొట్లాడుదాం అనిచెపుతున్నారు

  • @tendulkar4182
    @tendulkar4182 Год назад +136

    రైతుబందు వద్దు ...మద్దతుధర ముద్దు❤

  • @mahicreations7124
    @mahicreations7124 Год назад +4

    అయ్యా V6 వాళ్ళు ఒక్కల కాపీ కొట్టడం కదూ తూ ప్రజల హకుల కోసం కొట్లదండి

  • @arjunkasturi5636
    @arjunkasturi5636 Год назад +4

    v6 వాళ్ళు కొత్తదేదో వచ్చినట్టు సాగదీస్తుడు

  • @muthasahadevusahadevudu8574
    @muthasahadevusahadevudu8574 Год назад +5

    ఇంతమంది MLA లు ఉంటే . వివేక్. ఒక్కడే కనబడుతున్నాడా. ఈ 🥄v6 కి.రోజు ఇదే భజన

    • @TudasamBhujang
      @TudasamBhujang Год назад +2

      ఎహే ఊకో😊 అన్న 😊v6 ఛీ క్ఛ్థు చానల్ సారుదేనాయి😊😊

  • @mallikarjundavid3384
    @mallikarjundavid3384 Год назад

    విద్యా వైద్యం ఫ్రీ గా ఇచ్చే నాయకుడు వస్తే ఎంత బాగుండు. అన్ని వచ్చి రాని పతకాలు.🤦‍♂️🤦‍♂️🤦‍♂️జై రాజకీయ నాయకులు మీరు మారరు ఓటు వేసే జనాలు అస్సలు మారరు proud of India😂😂😂

  • @janganreddy7438
    @janganreddy7438 Год назад +17

    నాకు 25 గుంటలు ఉంది ఇంతవరకు డబ్బులు పడలేదు పడ్డావని మీరు మీడియా వాళ్ళు ఎలా చెప్తారు....

  • @ksrikanthreddy83
    @ksrikanthreddy83 Год назад +4

    Jai revanth Reddy anna ❤

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +196

    కల్వకుంట్ల కుటుంబం మీద విచారణ జరగాలి..100%✍🏻

  • @ks-mh9wv
    @ks-mh9wv Год назад +16

    ఐదు ఏకరాలకంటె ఏక్కువ ఉన్న వాల్లకు రైతుబందు ఎందుకు....

    • @Naresh-gt7ve
      @Naresh-gt7ve Год назад

      Super Indian man 🇮🇳🛕🙏👍

  • @durgamrishi4978
    @durgamrishi4978 Год назад +1

    ప్రతి రైతుకి సంవత్సరం15000₹ రైతు బంధు ఇవ్వలి ఎంత ఉంటే అంత వేయకూడదు అందరికీ ఒకే విందంగ ఉండాలి ఎక్కువగా ఉన్నవాడు ఇంట్లోనుంచి పెట్టు బడి బరించలి ఎదగాలి governament Monye తో కాదు

  • @Charanvi46
    @Charanvi46 Год назад +5

    Jai Bharat 🎉🎉

  • @bhoopathiv-xo2gl
    @bhoopathiv-xo2gl Год назад +25

    జై భారత్ మాత జై బిజెపి

  • @jabeenjahangir3006
    @jabeenjahangir3006 Год назад +3

    Our Diamond Revanth Reddy Garu will fulfill all People's to get benefits of 6scheme's 💫💫💫💪💪💪 Congress party 👑👑👑✋✋🖐️🖐️🖐️

  • @DameraKrishnaveni-g8c
    @DameraKrishnaveni-g8c Год назад +4

    Rtc free vaddu anevallu oka like cheyanddi please

  • @devendersinghbahuth7173
    @devendersinghbahuth7173 Год назад +15

    Jivan Reddy Sar Ki salute❤👌

  • @nareshsmilingstar3689
    @nareshsmilingstar3689 Год назад +1

    V6 news వారికి ధన్యవాదములు ......
    .... నా యొక్క విన్నపము ఏంటి అంటే.....
    గవర్నర్మెంట్.... హాస్పిటల్ లో ఆపరేషన్ ఖర్చులు...maintanance కర్చులు పక్కన పెడితే...... కమిషన్ తీసుకునే వాలే ఎక్కువయ్యారు 😢😢 బయట గేట్ దగ్గర నుండి డెలివరీ వార్డ్ room దాకా..... నొక్కే వారే ఎక్కువయ్యారు..... దయచేసి దీని గురించి తెల్యజేయండి 🙏🙏

  • @swamyswamy5682
    @swamyswamy5682 Год назад +11

    సూపర్ తీన్మార్ వార్తలు పబ్లిక్ సపోర్ట్ ఛానల్ v6 ఛానల్ తెలంగాణ లో ప్రజలు మేచ్చిన ఛానల్ 👍👍👍👌👌👌

  • @chandrashekarnakka5226
    @chandrashekarnakka5226 Год назад +2

    Good thought jeevan reddy anna👍👍

  • @CompetateUsa
    @CompetateUsa Год назад +7

    అవును నేరాలు గోరాలు పెరిగినాయి నిజమే.... వాళ్ళు మానవ హక్కుల కోసం చేశారు.... వాళ్ళకి శిక్ష కాదు... వాళ్ళ డిమాండ్ లకు వినాలి.. మీడియా కవర్ చేయవలిసిన న్యూస్..

  • @esamshekar4699
    @esamshekar4699 Год назад +3

    Super 💯%

  • @food_vloger_143
    @food_vloger_143 Год назад +19

    Jai BJP 🚩

  • @srcreatives7237
    @srcreatives7237 Год назад +1

    అరె బాబు 1akra వలకు కూడా కంప్లీట్ కలేదుర బాబు

  • @chandubestha2218
    @chandubestha2218 Год назад +3

    ఏమి రా అయ్యా... ఇదేమి సెక్యూరిటీ

  • @pbalrajupbalu9684
    @pbalrajupbalu9684 Год назад +18

    Jai BJP

  • @kiranvanam1888
    @kiranvanam1888 Год назад +20

    ఉపాధి హామీ పనికి వెళ్లే వారికి ఫించన్ కట్ చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని రైతుల పొలంలో నాట్లు వేయడానికి, కలుపు తీయడానికి సమన్వయం చేయాలి

    • @BalachandramShivagari
      @BalachandramShivagari Год назад +2

      Upadi hami lo yemaina lakshalu sampadhistunnara kulilu

    • @rajeshwarirajeshthota
      @rajeshwarirajeshthota Год назад

      Correct

    • @rajeshwarirajeshthota
      @rajeshwarirajeshthota Год назад +1

      ​@@BalachandramShivagari lakshalu ravu kani vyashyam lo nattu veyadaniki pothey andariki happy kada guttala potti radralu tovey kanna vyshayaniki pothey best

    • @kiranvanam1888
      @kiranvanam1888 Год назад

      నకిలీ ఫించన్ లు ఆగిపోవాలి, మనమంతా బతకాలంటే రైతు బాగుండాలి. ఉపాధి హామీ వలన 2 లేదా 3 వందలు వస్తే వాటితో పాటు రైతు పొలంలో పనిచేసినందుకు రైతు కూడా 3 వందలు ఇస్తే ఇద్దరికి లాభం. ఇది నా అభిప్రాయం. 🙏

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Год назад +2

    5ఎకరాలు లోపు ఉన్నవారికే రైతు బంధు ఇవ్వాలి

  • @nirmalvlogs730
    @nirmalvlogs730 Год назад +2

    మాకు రాలే మాకు ఎటువంటి ఆధారం లేదు ma పరిస్థితి ఏంటి

  • @srinideepu4948
    @srinideepu4948 Год назад +2

    Jai revanth anna 🔥

  • @thirupathimotapalukula9291
    @thirupathimotapalukula9291 Год назад +1

    డ్రగ్స్ బంద్ చేస్తే మీరు 50% సూపరిపాలన అందించినట్లే

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +7

    జై శ్రీరామ్

  • @gangadharimadhu8981
    @gangadharimadhu8981 Год назад +6

    భూమి ఉన్నావనిక రైతు బంధు ఇస్తున్నారు భూమి లేని వారికీ ఎం ఇస్తున్నారు రా

  • @GaneshGurrala-fh5qu
    @GaneshGurrala-fh5qu Год назад +6

    Rythu bandhu maku raledhu

  • @ravimega1181
    @ravimega1181 Год назад +1

    సిగ్గు లజ్జ ఉందా ఆ మహిళకు, ఉత్తర ప్రదేశ్ చూసి మాట్లాడు మను, నేనూ ఇంతకూ ముందు ఎన్నో సార్లు న్యూస్ లో చూసా మహిళలను ఎంత ఘోరంగా కిరాత కంగా హత్యలు చేసేవారో... ఇప్పుడు ఎలా ఉంది ఉత్తర ప్రదేశ్ చూసి మాట్లాడాలి. ఇలాంటి చిల్లర వారే డబ్బులు ఇస్తే దేనికైనా సిదమే ....

  • @ganeshvenna5881
    @ganeshvenna5881 Год назад

    Good message jevan anna

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Год назад +66

    జై CM REVANTH REDDI అన్న, జై రైతుబంధు 🎉❤❤

    • @tendulkar4182
      @tendulkar4182 Год назад +3

      Reddy congress

    • @tendulkar4182
      @tendulkar4182 Год назад +6

      Rip రైతుబందు ...జై మద్దతుధర

  • @ThummaMuthenna
    @ThummaMuthenna Год назад +2

    👌👌👍👍💐💐

  • @srinivasreddy5225
    @srinivasreddy5225 Год назад +1

    Suparr

  • @nageshmarapaka614
    @nageshmarapaka614 Год назад +2

    నాకు ఒక ఒక ఎకరం ఉన్నది కానీ నాకు రైతుబంధు రాలేదు

  • @gouthamsiddingari8664
    @gouthamsiddingari8664 Год назад +1

    Sir maku డబుల్ రాలేదు sir

  • @suhasnivokkala-eq2zh
    @suhasnivokkala-eq2zh Год назад +6

    Sir group 1,2,3,4 loosing every one Young Age will not come back back కష్టపడి చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం కరెక్ట్ పద్ధతి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వస్తాది .ఎవరి మీద ఆధారపడకుండా ప్రయత్నం చేసి మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడి పేరెంట్స్ కి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్.

  • @satyamgorla2035
    @satyamgorla2035 Год назад

    Super

  • @AoneBegari
    @AoneBegari Год назад +5

    V6 టీవీ కీ ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుంది వెస్ట్ ఛానల్ ఐపోయింది

  • @jyothinagarjunapu6404
    @jyothinagarjunapu6404 Год назад +4

    Big Boss telugu అమర్ దీప్ win aiethe reality show real ga చేసినట్టు ఉంటుంది లేకపోతే, sympathy show అవుతుందని మా ఉద్దేశం. అమర్ దీప్ రియల్🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

  • @Trending_updates19
    @Trending_updates19 Год назад +1

    రైతు బందు పడట్లేదు పుల్

  • @keshavkittu
    @keshavkittu Год назад

    జై రెడ్డి కాంగ్రెస్

  • @Naresh-gt7ve
    @Naresh-gt7ve Год назад +2

    Party super Congress 🇮🇳💯🛕👍 3 yakaralu Amount 15000jai Modi 🇮🇳 Jai Shri Ram 🙏🛕🇮🇳

  • @TudasamBhujang
    @TudasamBhujang Год назад

    ప్రతి ఒకోళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల వరకు భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు వర్తింప చేయాలి అని అంటున్నారు. కానీ అస్సలు భూమి లేని నిరుపేదలకు దినమంతా కూళీ పనిచేస్తే తప్ప పొయ్యి వెలగని ఆ అభాగ్యుల కోసం ఒక్కరంటే ఒక్కరైనా మాట్లాడుతున్నా రా? పోని వీళ్ళ గురించి గత ప్రభుత్వాలు గడిచిన 10 సం, లో, ఎన్నాడైన పట్టించుకున్నాయా? సరే గతం గతః కనీసం ఇప్పటికయినా ప్రజా ప్రభుత్వం నినాదంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది మంచి ఆభివృద్ధి పథంలో ముందుకు కొనసాగాలని కోరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Dhanrajcreations
    @Dhanrajcreations Год назад

    సారు నాకు మెస్సేజ్ వచ్చింది కాని డబ్బులు పడలేవు. 😢

  • @Mrtelugugamerffyoutubechannel
    @Mrtelugugamerffyoutubechannel Год назад +1

    ❤❤❤

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn Год назад +1

    🙏💐💐

  • @ShivaKumar-ly8pc
    @ShivaKumar-ly8pc Год назад +4

    కాంగ్రెస్ ఇస్తానని చెప్పినది రైతు భరోసా ఎకరాకి 15000 కానీ ఇప్పుడు కెసిఆర్ చెప్పిన రైతుబంధు వస్తుంది

    • @AutoJani403
      @AutoJani403 Год назад

      Correct anna

    • @AutoJani403
      @AutoJani403 Год назад

      గవే ఇస్తామని వేచేపినరు

    • @ravimega1181
      @ravimega1181 Год назад

      ఉచ్చ ఆపుకో

    • @gonenaresh4484
      @gonenaresh4484 Год назад

      28 తారీకు రిలీజ్ చేసినవి వేసి వుంటే అప్పుడు కూడా వచ్చేది 5000/acre
      ఇప్పుడు అదే వస్తుంది అనుకుంటే సరీ

  • @chsrinu8483
    @chsrinu8483 Год назад +4

    Naku padale inka naku yekaram motham ledhu antha fake

  • @t.rajendhar3952
    @t.rajendhar3952 Год назад

    అది ఎప్పుడు అన్నది మళ్ళా మళ్ళా చూపెడుతుంది ఈ వి6 వి6 బాగా హైలెట్ అయితుంది కాంగ్రెస్ కి మరి ఏం చేసింది కాంగ్రెస్ న్యూస్ కి I gave doubt

  • @shashinareshkonda2895
    @shashinareshkonda2895 Год назад

    1:25 to 3:25 మీ వి6 ఛానల్ వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా😅. లోకసభ అసెంబ్లీ వార్తలు ఈరోజు చెప్పారు మీ వి6 ఛానల్ లో😢 . ఇట్లా ఏమైనా జరుగుతూనే మీరు చెప్తారా లేకపోతే చెప్పరా😮. లోకసభ స్టార్ట్ అయి ఎనిమిది రోజులు అవుతుంది😂😂.

  • @kanaboinabhaskar7261
    @kanaboinabhaskar7261 Год назад +4

    Jay Congress

  • @t.rajendhar3952
    @t.rajendhar3952 Год назад

    ఇప్పుడు ఎంత హైలెట్ చేసినా ఏం కాదు ఒక సంవత్సరం చూస్తే తెలుస్తది కాంగ్రెస్ ఏందని

  • @BaleGangarajam
    @BaleGangarajam 5 месяцев назад

    Ji

  • @babyranidara
    @babyranidara Год назад

    Sir maku reation cards levu sir coronavirus time lo rice 🍚 leka chala thippalu paddamu eppatiki reation cards levu sir

  • @ragirianjaneyulu599
    @ragirianjaneyulu599 Год назад

    RUclips lo news date set cheyandi

  • @Iam_Raam
    @Iam_Raam Год назад

    From the day Vivek has joined Scamgrace, V6 channel has became pro Congress..

  • @raaikattinagarajunag5257
    @raaikattinagarajunag5257 Год назад +1

    Naku eppativaraku raythu bandhu padale 37guttalu unnadhi

  • @rajacreationstpl
    @rajacreationstpl Год назад +7

    రైతు బంధు ఎవరికీ రాలేదు ..ఎందుకు ఇలా ఫేక్ న్యూస్ చెప్తున్నారు v6 వాలు

  • @VasureddyEttedi
    @VasureddyEttedi 3 месяца назад

    naku inka raledu

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 Год назад

    🎉🎉🎉

  • @ismailruhiruhi4079
    @ismailruhiruhi4079 Год назад

    Super ✋✋👌👍

  • @VijayKumar-ei9jq
    @VijayKumar-ei9jq Год назад

    Good morning

  • @sureshambati5272
    @sureshambati5272 Год назад +2

    19guntalku inka raledu rithu bandhu news lo emo full publicity chestunnaru

  • @tendulkar4182
    @tendulkar4182 Год назад +12

    Brs - భూకబ్జా రౌడీ సమితి

  • @jogularajaiah7917
    @jogularajaiah7917 Год назад

    5 ఎకరాలకు మాత్రమే రైతు బందు ఇవ్వాలి మీ రు కూడా వెల ఎకరాలకు దొచిపెడితే వాల్లకు మీకు తేడా ఏముంది

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 Год назад

    చంద్రి గాని ఫొటో తీసేయ లేదు ఇంకా నామినేషన్ ఆఫీస్లో

  • @mulkalapallynagesh3704
    @mulkalapallynagesh3704 Год назад

    రైతు బంధు నూతనకల్ల్ మండలం లో పడలేదు ఎక్కడ వేస్తుండ్రు డబ్బులు డబకొటుకుండ్రు

  • @shamukhan421
    @shamukhan421 Год назад +3

    Ds is not FAIR for Rythu Bandhu 2 to 3 accers is ok why dy r more richer than us those who r working hard in business office private jobs Farmer's land vl b in crores

  • @begarianandham5162
    @begarianandham5162 Год назад

    Congratulations prasadanna

  • @amgothsrinu4164
    @amgothsrinu4164 Год назад +1

    Super mala Reddy

  • @jabeenjahangir3006
    @jabeenjahangir3006 Год назад +19

    🙏❤️💕 Our Honable Shri Revanth Reddy Anna ✨💞💐 Jai Ho Congress party SONIA GANDHI JI ✨💞💐

  • @DameraKrishnaveni-g8c
    @DameraKrishnaveni-g8c Год назад +1

    Buses heavy load eee offer vaddu andari account lo oka 1000 rs veyanddi chalu

  • @M.N.G.5817-videos
    @M.N.G.5817-videos Год назад +1

    రైతు బంధు 15000 ఎటుపోయినాయి

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 Год назад +2

    BJP Congress BRS అన్ని ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ నాయకులు. ఆ పార్టీలో రెడ్డిలు ఈ పార్టీలో వెలమలు కలిసిపోతారు.
    90%BC SC ST లు అమాయకులు
    Jai DSP
    Jai visharadhan Maharaj
    Jai jai canishiramm
    జై జై భారత రాజ్యాంగం

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g Год назад +1

    Good decision to file case on malla reddy..

  • @ravipatikoteshwarrao3187
    @ravipatikoteshwarrao3187 Год назад

    Jai revanth anna

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 Год назад +2

    🙏🙏🙏🙏🙏💯💯💯💯❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Год назад +2

    తెలంగాణలో కేసీఆర్ పదవి పోయింది,
    డిల్లీలో మోడీ పదవి పోవాలి భారతదేశం బాగుపడుతుంది ఇది నిజం థాంక్యూ ఫర్ దోపిడి చిత్రం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు

  • @korollanikhil4513
    @korollanikhil4513 Год назад

    When new ration cards apply...

  • @pallysunitha4811
    @pallysunitha4811 Год назад

    Nalgonda district vallaki rythu bandu raledu

  • @munjasunny3178
    @munjasunny3178 Год назад +4

    V6 గిట్ల కాంగ్రెస్ తోత్తు అయితే ఎట్లా బాసు 😆

  • @dongrecharan3103
    @dongrecharan3103 Год назад +1

    5 eckars lopu ivvandi sir raithu bandu

  • @kishore9461
    @kishore9461 Год назад +1

    Stop Rythu bandhu for > 3 acres.

  • @SanthoshMangali-ud6qs
    @SanthoshMangali-ud6qs 7 месяцев назад

    😊😊❤🎉

  • @rajeshkorutla763
    @rajeshkorutla763 Год назад

    Dharani vadhu thiseyali

  • @rajupitlamudhiraj.7422
    @rajupitlamudhiraj.7422 Год назад +1

    Only 5acker raithu bandu good❤

  • @THOTA.SRINIVASAPEXTGCOMPANY
    @THOTA.SRINIVASAPEXTGCOMPANY Год назад +2

    అయ్యా రేవంత్ సార్ 5-10ఏక్రాలు ఉన్న వారి కీ ఇవ్వు లి సార్ ప్లీజ్

  • @RAILYBEATS
    @RAILYBEATS Год назад

    KTR and REVANTH REDDY MIRU EDHARE KING OF TELANGANA MITHO AVUTHADHI CHENAGE CHESUDU BRS SUPPORT CHEYURI CONGRESS KI JAI REVANTH ANNA NAD JAI KTR