రిపోర్టర్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సతమతమైన జగన్ | Jagan | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 1,4 тыс.

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Месяц назад +119

    విలేకరి ఒకప్రశ్న అడిగితే నువ్వు న్యాయమా ధర్మమా అంటావు ఏంటి MLA గారు

  • @nageshwarraokv3087
    @nageshwarraokv3087 Месяц назад +472

    సాక్షి అంత దరిద్రపు ఛానల్ ఇంకోటి లేదు.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చింది

    • @eswarnaidu5107
      @eswarnaidu5107 Месяц назад +1

      Nice joke 😅

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 Месяц назад

      ​@@eswarnaidu5107420 gaadu purugulu patti pothadu

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui Месяц назад +4

      " అసలు తప్పంతా నరేంద్ర మోడీ దే , జగన్ లాంటి దుర్మార్గులని కాపాడుతూ వస్తున్నాడు , లేకపోతే ఎప్పుడో జగన్ గాడు జైల్లో ఉండాల్సింది ! ఈ జగన్ గాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు.... వీడ్ని ఏం చెయ్యాలో ఆ స్వామే నిర్ణయిస్తాడు !"

    • @VB-so2gb
      @VB-so2gb Месяц назад +1

      ​@@eswarnaidu5107paytms మారండి

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 Месяц назад

      @@eswarnaidu5107 మనకి రెండు చెవులూ మూసి చావగొట్టేవాడయితేనే సమ్మగా ఉంటది

  • @SiripurapuJagannadham
    @SiripurapuJagannadham Месяц назад +565

    నీ కంటే ఉన్మాది ఈ ప్రపంచములో ఉన్నాడా

    • @MrVijaysonti
      @MrVijaysonti Месяц назад +33

      వీడికి ఇంకా బుద్ధి రాలేదు

    • @Tadepalli_paleru_Reddy
      @Tadepalli_paleru_Reddy Месяц назад +6

      ​@@MrVijaysontini problem enti niku 15,000 raledha

    • @Tadepalli_paleru_Reddy
      @Tadepalli_paleru_Reddy Месяц назад +4

      Niku 15,000 niku 15,000 niku 15,000

    • @saikrishna-sr5py
      @saikrishna-sr5py Месяц назад +1

      ​@@Tadepalli_paleru_Reddyneeku Paytm lo 5/- raaledanukuntaa

    • @Jaibalayya_n_b_k
      @Jaibalayya_n_b_k Месяц назад +12

      ​@@Tadepalli_paleru_Reddy 43000cr vachayilera

  • @johnmalluvalasa1986
    @johnmalluvalasa1986 Месяц назад +79

    చెప్పే వాడు లెవన్ రెడ్డి అయితే వినేవాడు పేటీఎం బ్యాచ్

  • @jai2563
    @jai2563 Месяц назад +234

    రాక్షసుని నోట రాక్షసులు అనే మాట వింటున్నాం....

  • @Bhukya143-k5z
    @Bhukya143-k5z Месяц назад +71

    ప్రశ్న ఎంటి? సమాధానం ఎంటి? ఎవరికైనా అర్థం అయిందా?

    • @beyou8038
      @beyou8038 Месяц назад +9

      Adhi Jalaganna illogical logic😂😂😂

    • @RishiMahesh9
      @RishiMahesh9 Месяц назад

      😄👍👌🤝

    • @kraju2914
      @kraju2914 Месяц назад

      report Adigindenty Nuve chepedentira psyco

  • @balajisingh2802
    @balajisingh2802 Месяц назад +501

    అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తాడు....మా అన్న😂😂😂

  • @PRASAD-oq2wi
    @PRASAD-oq2wi Месяц назад +24

    జగన్ బ్రతుకంతా అబద్ధాలే

  • @s.r.yentertainment1026
    @s.r.yentertainment1026 Месяц назад +300

    అసలు 50 ఏళ్ల పై బడి నెయ్యి ఇస్తున్న నెయ్యి కాంట్రాక్ట్ తక్కువ రేటుకు కేజీ 320/- మార్చాల్సిన అవసరేమెుచ్చింది దీనికి సమాధానము చెప్పాలి.

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 Месяц назад +15

    మాట్లాడే ప్రతి మాట లాజిక్కే కానీ ఎవరికీ అర్థం కాదు పాపం ఆ లాజిక్

  • @pechettiakhila8380
    @pechettiakhila8380 Месяц назад +215

    ఒక పక్షి ఛానెల్ ఓ పక్షి పక్షి పేపర్ ద్వారా నువ్వు చేసేది ఏంటి జైలు రెడ్డి 😂

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 Месяц назад +20

    అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్పరా హౌలే😂😂😂

    • @hareeshprince4620
      @hareeshprince4620 Месяц назад +2

      వాడు చెప్పడు రాసి ఇచ్చినదే చెపుతాడు

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Месяц назад +111

    ఇన్ని విమర్శలు, చుట్టూ కేసులు, ఎగతాళి మాటలు, యెట్లా బ్రతుకుచున్నాడో? బ్రతుకే వ్యర్థం. ఇంకొకడైతే ఆత్మహత్య చేసుకొనే వాడు. నిజం అంటే ఏంటో తెలియని మూర్కుడు

  • @multipleactivitiesbyyochan7923
    @multipleactivitiesbyyochan7923 Месяц назад +10

    కానీ అడిగిందానికి మాత్రం చెప్పడు ఆయన అనుకున్నది చెప్తాడు ప్రసాదం పడేసింది టికెట్ల మీద ప్రభు పేరు రాసింది ఇవన్నీ చెప్పడు ఏంది మీరే ఆలోచించుకోండి అంటాడు తిక్క తిక్క సమాధానం చెపుతాడు కానీ అసలు విషయం చెప్పడు చెప్పడు

  • @rvv1599
    @rvv1599 Месяц назад +121

    ఈ డబ్బు తో వ్యామోహం తో నువ్వు , ఒక కథ లో చెప్పినట్లు, బంగారు బొమ్మ గా మారిపోతే, నువ్వు ఏం చేస్తావు జలగా.....
    ఈ పాపపు ధనం తో ఏం చేసుకుంటావు .....
    నీ కూతుళ్ళకు కట్టబెడతావ...వాళ్లకు అది ముడుతుందా....

  • @rrreddy3522
    @rrreddy3522 Месяц назад +7

    ధర్మం , నీతి , దయా గుణం , ప్రేమ , జాలి , న్యాయం , మంచితనం నీ బ్రతుకు డిక్షనరీ లోనే లేవు అని తెలుసు. ఇంకా ఎందుకు ఈ వేషాలు , నాటకాలు.

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesetti Месяц назад +240

    నీకు మనసాక్షి ఉందా లెవెన్ రెడ్డీ

    • @Balunothin1923
      @Balunothin1923 Месяц назад +20

      Manassakshi vundho ledho thelidhu but saakshi matram vundhi bro ma annaki

    • @nanduk1234
      @nanduk1234 Месяц назад

      ​@@Balunothin1923good comment bro

    • @venkataraokillada7144
      @venkataraokillada7144 Месяц назад

      వాడికి 'సాక్షి'తప్ప, మనస్సాక్షి లేదు.

    • @bhuvaneswarigudipati2086
      @bhuvaneswarigudipati2086 Месяц назад

      Eleven ante

    • @sivabhargav8731
      @sivabhargav8731 Месяц назад

      Sakshi undi manassakshi ledu

  • @kpnaidu9999
    @kpnaidu9999 Месяц назад +18

    హిందూ ధర్మం వ్యతిరేక ముఠా గుట్టురట్టు ❤❤

  • @iamindian6581
    @iamindian6581 Месяц назад +159

    ఏమి చేస్తావు జగన్ రెడ్డి ఇంత అక్రమ సొమ్మును.. అనభవించలేవు, ఇది నా సొంత కష్టార్జితం అని చెప్పుకోలేవు...ఎందుకు అంత ఆశ డబ్బు మిద.....జగన్ రెడ్డి

    • @sivabhargav8731
      @sivabhargav8731 Месяц назад

      Teneteega laanti jeevitham evado naa lanti baatasari tenetutta adilistaadu twaralo

  • @rameshkapa8018
    @rameshkapa8018 Месяц назад +7

    విలేఖరులు అడిగినదా జవాబు లేదు, ఏం చెప్పకుండ మీ మనస్సాక్షిని అడగమంటాడేంట్ర

  • @srinivasraochenchu2368
    @srinivasraochenchu2368 Месяц назад +170

    Mr జంగిల్ రెడ్డి... వాస్తవాలను గురించి తమరు మాట్లాడితే... ఛాలా......ఛాలా..... ఛాలా.... అసహ్యం గా ఉంది

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Месяц назад +9

    Record చేసుకున్నది తప్ప అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడు

  • @GADEGVKCHIRANJEEVI
    @GADEGVKCHIRANJEEVI Месяц назад +103

    దుర్మార్గులు ఎవరు మీ కన్నా? నీమీద ఆరోపణలు చేశారు...వాటిని సీబీఐ ఎంక్వైరీ కి అప్పజెబుతుంది ఆ ప్రభుత్వం...నువ్వు చేసేది రాజకీయం..టీటీడీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే

    • @anushamadugula2690
      @anushamadugula2690 Месяц назад

      T T D yekkada chepidhaa cbn chepadu find the difference

    • @TKM-u4h
      @TKM-u4h Месяц назад +3

      ​@@anushamadugula2690TTD kooda cheppindi velli choodu

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 Месяц назад +18

    సూటిగా అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావ్ ఏంటి బాబు సూపర్ లాజికల్ గా మాట్లాడుతున్నారు

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 Месяц назад +64

    జగన్మోహన్ రెడ్డి నీవు నిజంగా నిజాయితీపరుడు అయితే నీ సొంత బాబాయి చనిపోతే గుండెపోటు అన్నవ్ తర్వాత నా రాసుల రక్త చరిత్ర అని నీ సాక్షి పేపర్లో రాసిన నిజంగా నీ బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపించారు నిజంగా నీకు తెలియదా అన్ని తెలిసే నువ్వు మాట్లాడినావు నీ అసలు రంగు ఇప్పుడు ప్రజలకు అర్థం అయిపోయింది కాబట్టి నిన్ను ఊడ కొట్టారు

    • @raghunathg9678
      @raghunathg9678 Месяц назад +7

      అన్న ఖచ్చితంగా జగన్ కు పాపం తగులుతుంది, ఎందుకంటే హత్య జరిగిన తీ రు జగన్ గారు చాలా బాగా వివరించాడు,😂😂 ఆయన నిజాలు చెప్పడు విలేకర్లుమాత్రమే వెరిఫికేషన్ చేసికోవాలట😢😢

  • @rankumogudu-ramaswamy
    @rankumogudu-ramaswamy Месяц назад +2

    సమాజంలో....ముఖ్యంగా మనుషుల మధ్యలో తిరగ నివ్వకూడని సైకోపశువు ఈ సైకోజగన్ గాడు.

  • @ہہہہہہ-ز4غ
    @ہہہہہہ-ز4غ Месяц назад +81

    320 కి కిలో నెయ్యి ఎలా ఇస్తారు చెప్పు జగన్

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 Месяц назад +5

    ఎప్పుడు చూసినా తప్పు చెయ్యడం అడ్డంగా దొరికాక మీడియా మీద ఏడవడం ఏంది జగనన్న ఇది

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 Месяц назад +36

    నీనోరుపడా నీనోరుఇప్పుతే అన్నీ అబద్ధాలు తప్ప నిజం వీళ్ళనోటివెంట రానేరాదు వీళ్ళు మనుషులుకాదు నరరూపరాక్షసులు.

    • @hareeshprince4620
      @hareeshprince4620 Месяц назад +1

      వాడు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలయిపోతుంది

  • @Sandhya-oq7io
    @Sandhya-oq7io Месяц назад +3

    My favourite actor is Jagan.

  • @mohanpadakandla
    @mohanpadakandla Месяц назад +60

    నీవు పెద్ద unmadhivi స్వామి ప్యాలెస్ లీలలు ఇంకా ఎన్ని ఉన్నా యా స్వామి నీవి

  • @ramakrishna9113
    @ramakrishna9113 Месяц назад +3

    నరరూప రాక్షసుడు వేదాల సారం బోధించటం ఎపుడైనా చూశారా? ఇదుగో చూడండి!

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 Месяц назад +115

    పాత డైలాగ్స్ తప్ప ,అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు.

  • @gblbvc
    @gblbvc Месяц назад +5

    అయ్యా... నీకంటే నికృష్ట cm ఉండడు ఉండబోడు sir..

  • @lakshmanraothotakura3969
    @lakshmanraothotakura3969 Месяц назад +1

    విలేకరి ఒకటి అడిగితే ఒక టి చెప్పటం పిచ్చి ముదిరింది పిచ్చాసుపత్రిలో చేర్పించండి

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Месяц назад +36

    నువ్వు మాట్లాడే ప్రతీ మాటా.... లాజిక్ తప్ప నిజాలు ఉండవ్.... 💥

  • @koteswararao726
    @koteswararao726 Месяц назад +3

    ప్రజా పాలన చెయ్య మని చెప్పి,వీడు చేసిన దుర్మార్గాలను పరిశీలించ వద్దు అనేది వీడి ఎత్తుగడ. వీడి నోటినుండి వచ్చేవి ఒకటి నిజం లేదు అని అందరికీ తెలుసు,ఐనా ఏదో పిచివాళ్ళను చెయ్యపోతున్నాడు. వీడి లాగా రాజకీయాలు చెయ్యాలి అని చెపుతున్నాడు, అంటే బాబాయ్ లను, డాక్టర్ లను, వేసెయ్యాలి, అధికారాన్ని అద్దం పెట్టుకొని, స్వంతంగా లిక్కర్,ఇసుక దోపిడీల, అక్రం కేసులు, ఉన్నత అధికారులను బ్లాక్ మెయిల్ లు, ఇక అన్ని అతన్ని ఫాలో అవ్వాలి అట.

  • @rvv1599
    @rvv1599 Месяц назад +67

    అడిగినదానికి , పద్ధతిగా సమాధానం ఇవ్వరా జలగరెడ్డి...

  • @purushotham5835
    @purushotham5835 Месяц назад +1

    నువ్వు కూడా నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది ఇదేమి దౌర్భాగ్యం రా బాబు

  • @SK-oj3od
    @SK-oj3od Месяц назад +61

    అన్న మనస్సాక్షి, న్యాయం, ధర్మం అంటే ఏంటి ఈ 5 సంవత్సరాల లో ఎప్పుడూ వినలేదు.

  • @bhaskar6529
    @bhaskar6529 Месяц назад +1

    సాక్షి ఛానల్ దరిద్రం ఎక్కడ లేదు😥😥😥😥

  • @VVSSRaju
    @VVSSRaju Месяц назад +29

    తెలుసు లే, అందరికీ తెలుసులే నువ్వు చెప్పేవి అన్ని అబద్ధాలని. 😮

  • @venigallaajaykumar2689
    @venigallaajaykumar2689 Месяц назад +1

    కిలో ఆవు నెయ్యి 1200 పైన వుంది. 320 కి ఇస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 Месяц назад +46

    నువ్వు ఉన్మాదివి ఇదేం రాజకీయాలు అని నువ్వు అంటున్నావా? నువ్వు చేసినవి ఏంటి జగన్?

  • @ysudhakarreddyysreddy4652
    @ysudhakarreddyysreddy4652 Месяц назад +1

    దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే

  • @archanaadipudi490
    @archanaadipudi490 Месяц назад +89

    అగ్రిగోల్డ్ deposits ఎందుకు ఈరోజు వరకు చెల్లించలేదు

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 Месяц назад +2

    నీ దగ్గర పాలిటిక్స్ నేర్చుకునే అంత దౌర్భాగ్యం మా cbn సార్ పట్టలేదు అండి బాబు అంటావు గా ఆయనే 75 సంవత్సరాల యంగెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 Месяц назад +29

    నిన్ను నమ్మరు

  • @trvrajeshtrvrajesh
    @trvrajeshtrvrajesh Месяц назад +6

    జబర్దస్త్ కామెడీ బాగుంది

  • @iamindian6581
    @iamindian6581 Месяц назад +78

    మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంతగా నేత వైఎస్ రాశేఖరరెడ్డి గారి పేరు కాపడకపోయిన పర్లేదు కానీ, చెడగొట్టకు జగన్ రెడ్డి🙏🙏

  • @ramamdoddi7872
    @ramamdoddi7872 Месяц назад +2

    ఉన్మాది కి దుర్మార్గుడు కి రూపం కావాలంటే నువ్వేరా

  • @santhikanamathareddy6268
    @santhikanamathareddy6268 Месяц назад +16

    ఉన్మాదం గురించి నువ్వే మాట్లాడాలి అమరావతి మహిళల విషయంలో దళితుల విషయంలో నువ్వేం చేసావో అందరికిగుర్తు ఉంది

  • @praveen_kumar1992
    @praveen_kumar1992 Месяц назад +2

    ఇలాంటి దుర్మార్గుడికి దారుణమైన చావు రావాలి.. 💦💦💦

  • @nagarajuchowdaryalapati5994
    @nagarajuchowdaryalapati5994 Месяц назад +31

    అందరూ నిన్ను అంటుంటే నవ్వు అందరినీ అంటున్నావు

  • @neelakanta1457
    @neelakanta1457 Месяц назад +17

    మా అన్న అడిగిన దానికి సమాధానం చెప్పాడు ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడు అంతే

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 Месяц назад +17

    ఎవరి మాట కూడా నమ్మాల్సిన పని లేదు.
    మతాధికారులు, ధర్మాధికారులు నిర్వర్తించవలసిన కార్యం ఇది.
    ఇందులో parasites విశ్లేషణ అనవసరం. కేవలం వాళ్ళ స్వార్ధ ప్రయోజనాలు కాపాడుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉంది. తిరుపతి లడ్డు, అన్నప్రసాదాల విషయం ప్రపంచమంతా తెలుసు.
    పవన్ కల్యాణ్ ఈ విషయమై పూర్తి శ్రధ్ద తో నిగ్గు తేల్చాలి. హిందువులు మొద్దు నిద్ర నుండి లేవాలి. జాగేో హిందూ. . వందేమాతరం. జయ నరేంద్ర మోదీ. నమో వేంకటేశాయ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @venkateswaraomaridi5889
    @venkateswaraomaridi5889 Месяц назад +4

    తీసుకెల్లి ఎల్ కేజీలో పడేయండి 🤣🤣

    • @beyou8038
      @beyou8038 Месяц назад

      Good add cheyyi bro😂😂😂

  • @Alphapowermind
    @Alphapowermind Месяц назад +23

    Why did u change Nandini as Ghee supplier?

  • @sridharyedida7658
    @sridharyedida7658 Месяц назад +2

    చేప నూనె , ఎద్దు దుమ్ములలో నూనె , పంది కొవ్వు లడ్డు ప్రసాదం లో కలిపి ఆలయాన్ని అపవిత్రం చేశారు తక్షణమే ఆలయ సంప్రోక్షణ జరగాలి .

  • @chetankandukuri6736
    @chetankandukuri6736 Месяц назад +21

    Endhuku jaggu ninnu nuvve explain chesukuntunnav😂

  • @srishanmukhajourneyandtrav5105
    @srishanmukhajourneyandtrav5105 Месяц назад +3

    జగన్మోహన్ రెడ్డి రాసుకుని వచ్చినయి ఏం మాట్లాడుతుంది నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పనే చెప్పడు

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Месяц назад +5

    రాజకీయాల గురించి నువ్వు మాట్లాడకు జలగ పింక్ డైమండ్, నారాసుర రక్తచరిత్ర ఇవేంటి జలగా

  • @AnilKumarKakumanu
    @AnilKumarKakumanu Месяц назад +14

    Pink daimond ekkada jungle reddy

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Месяц назад +6

    అడిగినదానికి సమాధానం చెప్పవయ్యా..ఏదేదో సొల్లు చెబుతావు..

  • @viswanathkori3806
    @viswanathkori3806 Месяц назад +6

    ఓరీ నాయనో వాళ్ళు ఏమి అడిగారు నీవేమి చెబుతున్నావ్ నీ మూలాన నన్ను నాన్వెజ్ మనిషిని చేసావ్

  • @balarajunaidu1721
    @balarajunaidu1721 Месяц назад +3

    తదుపరి ఆక్రమణలతో ఉన్న త్ తిరుపతి మఠం భూములపై ప్రభుత్వ దృష్టి, ప్రతి ఇల్లు, ప్లాటు నిర్మాణంపై వేగంగా కదులుతున్న ఫైల్ ఎంక్వయిరీ,

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 Месяц назад +5

    ఏంటన్న ఇలా చెపుతున్నావు, గతం మర్చిపోకూడదు అన్నా.

  • @kiranmrp
    @kiranmrp Месяц назад +1

    వెరిఫై చేసుకున్నాము సార్.. మీరు లాజిక్ గా అబద్దాలు చెప్తున్నారు. నిజాలు చెప్పడం లేదు అని వెరిఫై చేసుకున్నాము. కృతజ్ఞతలు.

  • @sudheergummadi8633
    @sudheergummadi8633 Месяц назад +34

    నువ్వు చెప్పేవన్నీ గురిగింజ సామెటలేర జగ్గా😢😢😢

  • @yalamandanuvvala269
    @yalamandanuvvala269 Месяц назад +8

    Waste fellow 😂

  • @ranganathk1746
    @ranganathk1746 Месяц назад +2

    అడిగన ప్రశ్న ఏంటి నువ్వు ఇచ్చే సమాధానం entehe

  • @ksrguptabcom
    @ksrguptabcom Месяц назад +4

    నువ్వు మాట్లాడే వీ అన్నీ నీకే వర్తిస్తాయి 11 ✌️

    • @beyou8038
      @beyou8038 Месяц назад

      Why not 175😢😢😢?

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 Месяц назад +1

    ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!!
    ఇట్లు జగన్మోహన్ రెడ్డి

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s Месяц назад +7

    ఆహా ఓహో ఆహ్ ఓహో అలాగా 😂

  • @Cuity_
    @Cuity_ Месяц назад +2

    వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి మీరు చెప్పిన సమాధానం ఏంటి జగన్ రెడ్డి

  • @danthulurisunita3381
    @danthulurisunita3381 Месяц назад +13

    11 ready

  • @demudumidatana1582
    @demudumidatana1582 Месяц назад +1

    నిన్ను అడిగిందేమిటి నువ్వు చేదేమిటి ఎలెన్ రెడ్డి

  • @GopikrishnaP-gu3mk
    @GopikrishnaP-gu3mk Месяц назад +5

    పిచ్చి తగ్గడానికి మందు లేదా,, రెడ్డీ

  • @venkatasrinivasreddykoppis2171
    @venkatasrinivasreddykoppis2171 Месяц назад +2

    ఏడుకొండల స్వామికి నీవు చేసిన పని వల్లనే 11వచ్చాయి రా బాబు ఇప్పటికైనా మారి నిజం చెప్పు లేదు అంటే నిన్ను ఏదో కొండలో కలిపేస్తారు స్వామి గోవిందా గోవిందా 😂

  • @mohanrao1859
    @mohanrao1859 Месяц назад +4

    నువ్వు చెప్పేవని నువ్వు చేసేపను లు యితరుల చేసినట్టు ఎంత చక్కగా చెపుతున్నావు ధర్మాల గురించి మాట్లాడదు

  • @shivavlogs6639
    @shivavlogs6639 Месяц назад +2

    వాళ్ళు ఉన్మాదు లైతే..ఈ పాటికే బొక్కలు ఇరిగేవి...జగన్ రాజకీయ జీవితం ముగిసింది..

  • @yvhrao
    @yvhrao Месяц назад +3

    అధ్భుతమైన నటన......సూపర్

  • @umamanichinnu
    @umamanichinnu Месяц назад +2

    ఆడ విలేకరి అడిగింది ఏంటి నువ్ చెప్తున్నది ఏంటి....అయినా అధికారం లేకపోతే ఏం నటిస్తున్నావ్ జగన్ అన్న న్యాయం , ధర్మం , నీతి , నిజాయితా 😄 అదే అధికారంలో ఉన్నప్పుడు పొగరు , అహంకారం , వెకిలి నవ్వులు , చేష్టలు, నా వెంట్రుక కూడా పీక్కోలేరు అనడం ప్రతిపక్ష్యాలను వీధించడం ఇవన్నీ నీకే చెల్లుతాయి . నిన్ను జనాలు నమ్మే రోజులు పోయినాయ్ అన్నోవ్ ఇక గల్లంతే నువ్ 😊

  • @RavikumarKocherla
    @RavikumarKocherla Месяц назад +6

    పవన్ కళ్యాణ్ ని మర్చిపోయావ్

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 Месяц назад +1

    మీకు తెలిసిన అన్ని రాజకీయాలు మా cbn సార్ కి తెలియదు లేండి ఆయనకు తెలిసింది ఒక్కటే ప్రజాసేవ మీ పార్టీల దండుకోవడం కాదు.

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP Месяц назад +5

    Orey nuvvu dharmam-nyayam-neethi gurinchi matladithe yentha comedy ga vundo telusa😂😂😂

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda9056 Месяц назад +1

    నువ్వు నిక్కాసైనా వాడి వైతే. నిజం నిరూపించు. ఇప్పుడు లడ్డు గురించి నిజం ఏమిటి నిర్దోషి అని నిరూపించుకో

  • @vikaschandra8404
    @vikaschandra8404 Месяц назад +11

    Aapau anna enka chepindi chalu ne antha pyscho unada

  • @kollavasavi5180
    @kollavasavi5180 Месяц назад +1

    Okay tv9 ,oka sakshi enti mari

  • @Mohanuppada
    @Mohanuppada Месяц назад +7

    11😂😂11😂😂11😂😂11😂😂11😂😂😂😂😂

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Месяц назад +2

    ప్రపంచంలో నీకంటే గొప్ప ఉన్మాదుడు లేడు. ఎపినీ నాశనం చేసావు

  • @lakshmidevidevi653
    @lakshmidevidevi653 Месяц назад +4

    Nuvvu matlade prathi mata abbaddam

  • @chandhram4125
    @chandhram4125 Месяц назад +2

    పేపరు లేకుండా ఏమి చెప్పగలడు రిపోర్టర్లు నూటికి నూరు పాళ్ళు వైసీపీ ధరిద్రమే

  • @srinumangaltube7847
    @srinumangaltube7847 Месяц назад +4

    Neevu cheste samsaram itrulu cheste vybhicharama JAGAN gaaru

  • @gundapuvenkateshwarlu317
    @gundapuvenkateshwarlu317 Месяц назад +1

    ఛీ చీ ఛీ.............

  • @GOD_LOVES_ME_
    @GOD_LOVES_ME_ Месяц назад +4

    Em press meet em matladutunnav
    Samasya enti Laddu lo kalti jarigindi vastavam avuna kada

  • @munaganagaraja6271
    @munaganagaraja6271 Месяц назад +1

    నీకంటే ఉన్మాది ఎవరు వున్నారు లెవెన్ రెడ్డి

  • @satyamsg2522
    @satyamsg2522 Месяц назад +1

    కామెడీ పీస్

  • @thrinadhjangala2628
    @thrinadhjangala2628 Месяц назад +1

    ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది

  • @nagarajulenka9914
    @nagarajulenka9914 Месяц назад +1

    నీ సంగతి, నీ ఆస్కార్ నటన A P ప్రజలకు తెలుసు జగన్...