CHRISTMAS TELUGU ""CHRISTMAS"" SONG TRACK ## RAARE CHUTHAMU##

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 15

  • @syam7120
    @syam7120 Год назад +24

    రారే చూతము రాజసుతుని
    రేయి జనన మాయెను (2)
    రాజులకు రారాజు మెస్సయ్యా (2)
    రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
    దూత గణములన్ దేరి చూడరే
    దైవ వాక్కులన్ దెల్పగా (2)
    దేవుడే మన దీనరూపున (2)
    ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే||
    కల్లగాదిది కలయు గాదిది
    గొల్ల బోయుల దర్శనం (2)
    తెల్లగానదే తేజరిల్లెడి (2)
    తార గాంచరే త్వరగ రారే (2) ||రారే||
    బాలు-డడుగో వేల సూర్యుల
    బోలు సద్గుణ శీలుడు (2)
    బాల బాలిక బాలవృద్ధుల (2)
    నేల గల్గిన నాథుడు (2) ||రారే||
    యూదవంశము నుద్ధరింప
    దావీదుపురమున నుద్భవించె (2)
    సదమలంబగు మదిని గొల్చిన (2)
    సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
    Raare Choothamu Raaja Suthuni
    Reyi Jananamaayenu (2)
    Raajulaku Raaraaju Messayyaa (2)
    Raajithambagu Thejamadigo (2) ||Raare||
    Dootha Ganamulan Deri Choodare
    Daiva Vaakkulan Delpagaa (2)
    Devude Mana Deena Roopuna (2)
    DHarani Karige-Nee Dinamuna (2) ||Raare||
    Kalla Gaadidi Kalayu Gaadidi
    Golla Boyula Darshanam (2)
    Thellagaanade Thejarilledi (2)
    Thaara Gaanchare Thvaraga Raare (2) ||Raare||
    Baalu-dadugo Vela Sooryula
    Bolu Sadguna Sheeludu (2)
    Baala Baalika Baala Vrudhdhula (2)
    Nela-galgina Naathudu (2) ||Raare||
    Yooda Vamshamu Nuddarimpa
    Daaveedu Puramuna Nudbhavinche (2)
    Sadamalambagu Madini Golchina (2)
    Sarva Janulaku Saarvabhoumudu (2) ||Raare||

    • @UyalaVenkatalaxmi
      @UyalaVenkatalaxmi Год назад

      ఇది మనసుకీ నచ్చే నప్త

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 Год назад +1

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @thulasi3405
    @thulasi3405 Год назад +1

    Bosinavvula chinnari yesayya song track pettandi bro

  • @ch.kamalammach.kamalamma2242
    @ch.kamalammach.kamalamma2242 Год назад +1

    Thank you very very beautiful track

  • @gangireddypalli2878
    @gangireddypalli2878 10 месяцев назад

    Tq brother

  • @sundarpallikanti9040
    @sundarpallikanti9040 2 года назад +1

    👌🙏🙏🙏🙏🌹🌹

  • @sowmyapaleru8348
    @sowmyapaleru8348 2 года назад +1

    super

  • @sowzirs7685
    @sowzirs7685 2 года назад +2

    Sup tq

  • @VidhyavathiBatha-gd9hi
    @VidhyavathiBatha-gd9hi 10 месяцев назад

    Thank you so much brother 🙏🙏🙏

  • @rebbavarapumounika245
    @rebbavarapumounika245 2 года назад +1

    Thanks brother

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 10 месяцев назад

    Thanks 🙏 bro

  • @rebbavarapumounika245
    @rebbavarapumounika245 Год назад

    Thanks you brother

  • @rockchurchhyd
    @rockchurchhyd Год назад +1

    Praise the Lord Brother, బాగున్నారా, మీరు చాల పాటలు RUclips లో Upload చేస్తున్నారు చాల బాగుంది
    అయితే రారే చూతుము రాజ్యసుతుని అనే పాట రాక్ చర్చ్ హైదరాబాద్ వారు రికార్డు చేసిన పాట.
    మేము ఐతే ఎవ్వరికిని కూడా Copy Rights ఇవ్వలేదు. మీకు ఎవరు ఇచ్చారు.
    దయచేసి ఈ పాటను మీ ఛానల్ నుంచి వెంటనే తీసివేయండి.
    ఇంకా ఎప్పుడును Permission లేకుండా ఏ పాటలు కూడా పెట్టకండి.
    అది మీ ఛానల్ కు ఆశీర్వాదం కాదు. ఇంకా వివరముగా మాట్లాడాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ని పెట్టండి.
    God Bless You.

    • @ght524
      @ght524 10 месяцев назад

      Devuni panini atanka parachakudi..... devuni panini vuaparam cheyakandi......Samastha prajalara Ayananu ganaparuchudi..... meeru devuni cheythilo oka ayudham......