Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నన్ను బలపరచు యేసునందే నేనుసర్వము చేయగలనునన్ను స్థిరపరచు క్రీస్తునందే నేనుసమస్తం చేయగలనుసాధ్యము కానిది ఏదియు లేదేఅన్ని సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదేఅన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||1. నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనేబండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనేనీటిని ద్రాక్షా రసముగ మార్చెనేనీటిపై నడిచెనే - నీటినే అణచెనేనా కన్నీటిని నాట్యముగ మార్చెనేజీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||2. హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనేబలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనేషద్రకు మేషాకు అబేద్నెగోలనుఅగ్నిలో ఉండియే కాపాడెనేనరకపు మంటనుండి నను రక్షించినఅగ్ని నేత్రాల నా యేసయ్యా... ||సాధ్యము||Nannu Balaparachu Yesu Nande NenuSarvamu CheyagalanuNannu Sthiraparachu Kreesthu Nande NenuSamastham CheyagalanuSaadhyamu Kaanidi Ediyu LedeAnni Saadhyame YesuloSaadhyamu Kaanidi Ediyu LedeAnni Saadhyame Kreesthulo ||Nannu Balaparachu||Neetini Cheelchi - Baatanu Vesi - Narulanu NadipincheneBandanu Cheelchi - Daahamu Theercha - Neetini PuttincheneNeetini Draakshaa Rasamuga MaarcheneNeetipai Nadichene - Neetine AnacheneNaa Kanneetini Naatyamuga MaarcheneJeeva Jalamaina Naa Yesayyaa… ||Saadhyamu||Horebu Kondapai - Mande Poda Nundi - Moshetho MaatlaadeneBalipeetamupai - Agnini Kuripinchi - Mahimanu KanuparacheneShadhraku Meshaaku AbednegolanuAgnilo Undiye KaapadeneNarakapu Mantanundi.. Nanu Rakshinchina..Agni Nethraala Naa Yesayyaa… ||Saadhyamu||
Saadhyamu kaanidi ediyu ledu anni saadhyame yesulo
Amen
నన్ను బలపరచు యేసునందే నేను
సర్వము చేయగలను
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
సమస్తం చేయగలను
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
1. నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||
2. హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
షద్రకు మేషాకు అబేద్నెగోలను
అగ్నిలో ఉండియే కాపాడెనే
నరకపు మంటనుండి నను రక్షించిన
అగ్ని నేత్రాల నా యేసయ్యా... ||సాధ్యము||
Nannu Balaparachu Yesu Nande NenuSarvamu Cheyagalanu
Nannu Sthiraparachu Kreesthu Nande NenuSamastham Cheyagalanu
Saadhyamu Kaanidi Ediyu LedeAnni Saadhyame YesuloSaadhyamu Kaanidi Ediyu LedeAnni Saadhyame Kreesthulo ||Nannu Balaparachu||
Neetini Cheelchi - Baatanu Vesi - Narulanu NadipincheneBandanu Cheelchi - Daahamu Theercha - Neetini PuttincheneNeetini Draakshaa Rasamuga MaarcheneNeetipai Nadichene - Neetine AnacheneNaa Kanneetini Naatyamuga MaarcheneJeeva Jalamaina Naa Yesayyaa… ||Saadhyamu||
Horebu Kondapai - Mande Poda Nundi - Moshetho MaatlaadeneBalipeetamupai - Agnini Kuripinchi - Mahimanu KanuparacheneShadhraku Meshaaku AbednegolanuAgnilo Undiye KaapadeneNarakapu Mantanundi.. Nanu Rakshinchina..Agni Nethraala Naa Yesayyaa… ||Saadhyamu||
Saadhyamu kaanidi ediyu ledu anni saadhyame yesulo
Amen