Dhasaavathaaram (Telugu) - Mukundha Mukundha Lyric | Kamal Haasan, Asin | Himesh

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2016
  • Listen to Mukundha Mukundha Official Song Video from the Movie Dhasaavathaaram (Telugu)
    Song Name - Mukundha Mukundha
    Movie - Dhasaavathaaram (Telugu)
    Singer - Sadhana Sargam & Kamal Haasan
    Music - Himesh Reshammiya
    Lyrics - Veturi
    Director - K.S.Ravikumar
    Starring - Kamal Haasan, Asin
    Producer - V. Ravichandran
    Studio - Aascar Film (P) Ltd.
    Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
    Subscribe:
    Vevo - ruclips.net/user/sonymusic...
    Like us:
    Facebook: / sonymusicsouth
    Follow us:
    Twitter: / sonymusicsouth
    G+: plus.google.com/+SonyMusicIndia
    © 2008 Sony Music Entertainment India Pvt. Ltd.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 894

  • @sapnasembroideryworks9181
    @sapnasembroideryworks9181 4 года назад +698

    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    వెన్నదొంగవైనా మన్నుతింటివా
    కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    జీవకోటి నీచేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    జైజైరాం. జైజైరాం. జైజైరాం. జైజైరాం.
    సీతారాం.జైజైరాం. జైజైరాం. జైజైరాం.
    నీలాల నింగికింద తేలియాడు భూమి
    తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
    పడగవిప్పి మడుగునలేచే.సర్ప శీర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
    నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
    అట అర్జునుడొందెను.నీ దయవల్ల గీతోపదేశం
    జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
    వేదాల సారమంతా వాసుదేవుడే
    రేపల్లె రాగం తానం రాజీవమే
    హే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
    కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
    వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
    నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
    కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
    ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
    నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
    మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

  • @shradhhajoglekar2007
    @shradhhajoglekar2007 Год назад +597

    I am a Maharashtrian Girl but for 6 years I was in Andhra Pradesh and I like to learn new languages that's why learnt Telugu, that's why today I able to understand the meaning of this song, really nice song, very beautifully sung by Sadhana Sargam

  • @d.chitralekha9593
    @d.chitralekha9593 2 года назад +27

    Enduko e song nenu first time vinappude.. Na favorite ayipoindi.. Song chala bagundi... Jai shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saisubhash1
    @saisubhash1 5 лет назад +330

    వేదాల సారమంత వాసుదేవుడే 🙏🙏

  • @seshaalekhya2758
    @seshaalekhya2758 2 года назад +221

    “Jeevakoti nee chethi tholubommale, ninnu thalachi aatalade keelu bommale” 💐😊🙏 Hare Krishna!

    • @mahenderponnala7423
      @mahenderponnala7423 Год назад

      Avuna nijama naku telvadhu kani okka nijam cheppana a nijam kavali antea reply me lekapotea just watch and leave it bye... Telugu telangana nenu niku samadanam kavali antea coment cheyye....

    • @anveshalpatla8805
      @anveshalpatla8805 Год назад +2

      Hare Krishna ❤😍

    • @Rkjanu-ir2tt
      @Rkjanu-ir2tt Год назад

      Ha.. jeevakotiki ni tholu bommalu..ninnu talachi aatalaade keelu bommale💐💐🎈🙏🙏

    • @KEERTHANA.D2005
      @KEERTHANA.D2005 6 месяцев назад

      3:17 ,superr

  • @prasanthibasava3097
    @prasanthibasava3097 5 лет назад +87

    Madiloni prema neede madhavudaaa... mandara puvve nenu manuvadara👌👌👌

  • @pujithagadhamsetti6585
    @pujithagadhamsetti6585 Год назад +98

    ఇప్పటికి ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం 😍😍☺️.....ఎన్నిసార్లూ విన్న వినాలి అనిపిస్తుంది... I love this song,👌👌👌👌👌

  • @vijayasiimha1204
    @vijayasiimha1204 Год назад +74

    Vedaala saaram antha vasudevede( that flute bgm)
    Aahh wat a music and line wonderful Goosebumps!!!!😭😭😭😭😭😭

    • @swathinaga2800
      @swathinaga2800 Год назад

      Lpooopppo

    • @tanvid
      @tanvid Год назад

      Please translate whole in english

    • @mr.p1814
      @mr.p1814 Год назад +6

      @@tanvid vasudeva is the essence of vedas

    • @nareshdivya6109
      @nareshdivya6109 Год назад

      Really 👍vaasumayam all

  • @geetamanasa8004
    @geetamanasa8004 3 месяца назад +84

    I'm still listening this in 2024 ❤

    • @atya5651
      @atya5651 2 месяца назад +1

      Same here

    • @Sainikki654
      @Sainikki654 Месяц назад

      Same

    • @sirivarun4734
      @sirivarun4734 28 дней назад

      Me also.... I'm listening 🎧 twice a day

    • @Jhansi-bt5hn
      @Jhansi-bt5hn 19 дней назад

      Every day I will listen ❤ Jai shree krishna

  • @nanikdasani4547
    @nanikdasani4547 2 года назад +475

    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    వెన్న దొంగ వైనా మన్ను తింటివా
    కన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
    నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
    సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
    నీలాల నింగి కింద తేలియాడు భూమి
    తనలోనే చూపించాడు ఈ క్రిష్ణ స్వామి
    పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి
    నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
    నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానం మేగా
    అజ్ఞానం రూపు మాపే క్రిష్ణ తత్వమేగా
    అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం
    జగతికి సైతం ప్రా ణం పోసే మంత్రోపదేశం
    వేదాల సారమంతా వాసుదేవుడే
    రేపల్లె రాగం తానం రాజీవమే
    హే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
    మత్స్యమల్లె నీటిన తేలి వెదములను కాచి
    కూర్మరూప ధారివి నీవై భువుని మోసినావే
    వామనుడై పాదమునెత్తి నింగి కొలిచి నావే
    నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
    క్రిష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు
    ఇక నీ అవతరాలెన్నెన్నున్నా ఆధారం నేనే
    నీ ఓరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
    మది లోని ప్రేమ నీదే మాధవుడా
    మందార పువ్వే నేను మనువాడరా
    ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

  • @samyukthajakkula7591
    @samyukthajakkula7591 3 года назад +73

    మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా

    • @g.t498
      @g.t498 2 года назад +3

      Just i love this lines ❤️😍

  • @HariKrishna-cj8gc
    @HariKrishna-cj8gc 3 года назад +18

    *ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    mukunda mukunda krishna mukunda mukunda
    (Oh Krishna!! a freedom giver)
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    swaram lo tharanga brunda vanam lo varan ga
    (You are a wave in the voicals and a boon in the Brunadavan)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as ablove)
    వెన్నదొంగవైనా మన్నుతింటివా
    venna donga vaina mannu thintivaa
    (Your escapade acts of steeling butter and eating soil)
    కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా
    kanne gunde prema layala mrudanganivaa.
    (Your dalliance acts are like a mridang in the hearts of Gopikas)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as above)
    జీవకోటి నీచేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే
    jeevakoti nee ichheti tholu bommale ninnu talachi aata laade keelu bommale
    (Entire living creatures are like a puppets in your hands and play as per our wishes)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as above)
    జైజైరాం. జైజైరాం. జైజైరాం. జైజైరాం.
    సీతారాం.జైజైరాం. జైజైరాం. జైజైరాం.
    (Jai jai ram, Seeta ram)
    నీలాల నింగికింద తేలియాడు భూమి
    neelaala ningi kinda theliyaadu bhoomi
    (The earth which is floating under the blue sky)
    తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
    thanalone choopinchaadu ee krishna swami
    (Krishna has shown it in himself ie While Yashoda asks Krishna to open his mouth to check whether he has eaten soil, he will show entire universe to yashoda in his mouth)
    పడగవిప్పి మడుగునలేచే.సర్ప శీర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
    padaga vippi maduguna leche sarpa sershame ekki naatyamaadi kaaleeyuni darpamanichaadu
    (You have risen to heed the snake crest in the water and killed the ego and pride of Kaaliyudu, a demon)
    నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
    nee dhyaanam cheyu veela vignaanamega agnaanam roopu maape krishna tathvamega
    (The one who chants your name are blessed with true knowledge and the path towards you make us to remove our ignorance)
    అట అర్జునుడొందెను.నీ దయవల్ల గీతోపదేశం
    ata arjunudondenu ne daya valla geethoopadesham
    (With all your mercy, Arjuna got the knowledge of geetha)
    జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
    jagathiki saitham pranam pose manthropa desham
    (And those magical words are the life to this world)
    వేదాల సారమంతా వాసుదేవుడే
    vedaala saaramantha vaasu devudee.
    (All the vedas are the fecund to the name lord Krishna)
    రేపల్లె రాగం తానం రాజీవమే
    repalle ragam thaanam raajeevame
    (Repalle’s heart and soul are with you)
    హే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (Same as above)
    మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
    matsyamalle neetina theli vedamulanu kaachi
    (You took the incarnation of the Fish to safeguard vedas)
    కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
    koorma roopa dharivi neevai bhuvini mosinaave
    (To rescue this earth, you took the form of the Tortoise ie another incarnation)
    వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
    vaamanudai paadamunetti ningi kolichi naavey
    (You measure the height of the sky through the incarnation of Vamana)
    నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
    narasimhuni amse neevai hiranyuni cheelchaavu
    (You killed Hiranya, a demon in the incarnation of Lord narasimha)
    రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
    raavanuni thalalanu koolchi raamudivai nilichavu
    (You became Lord Rama to kill the ravan)
    కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
    krishnudalle venuvoodi premanu panchaavu
    (You became lord Krishna to dalliance with young beauties)
    ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
    ika nee avatharalannenunna aadhaaram nene
    (I will be the essence for all your incarnations)
    నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
    Nee voravadi patta mudi padi unta yedemaina nene
    (I will be with you whatever might be the case)
    మదిలోని ప్రేమ నీదే మాధవుడా
    madiloni prema neede madhavudaa
    (The love i possess in the mind is towards you)
    మందార పువ్వే నేను మనువాడరా
    mandara puvve nenu manuvaadara
    (I will be a flower to get married you)
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
    స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
    mukunda mukunda krishna mukunda mukunda swaram lo tharanga brunda vanam lo varan ga
    (same as above)*

  • @narumadhavi5431
    @narumadhavi5431 3 года назад +33

    Love u krishnayya ❤️❤️.ur my strength 🙏🙏

  • @medisettidurgabhavani2715
    @medisettidurgabhavani2715 Год назад +12

    Any body listening in 2023 are legends

  • @koteswar009
    @koteswar009 2 года назад +82

    Blissful. Today am going for Janmasthami kirtan in Brisbane. Pure joy.

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Месяц назад +2

    Om namo narayanaya

  • @vashikeriprathima5974
    @vashikeriprathima5974 Год назад +40

    My all time favourite.. this one song enough to understand Bhagavatham.. JAI SRI KRISHNA

  • @user-le7pk2yl2m
    @user-le7pk2yl2m Месяц назад +4

    anyone can just spend their whole life just by listening this song😍, how many of you agree?

  • @lavanyapotunuru8353
    @lavanyapotunuru8353 5 лет назад +66

    I love this song soo much it has lots of meaning.......

  • @deviprasunakattabandla
    @deviprasunakattabandla 4 года назад +21

    కన్నయ్యా ❤️❤️❤️❤️

  • @gladiatorgaming7105
    @gladiatorgaming7105 4 года назад +25

    so amazing omg what a plesant song

  • @_Brilliantstars
    @_Brilliantstars 2 года назад +13

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    జై శ్రీ కృష్ణ ❤️🙏

  • @alekhyach6079
    @alekhyach6079 2 года назад +43

    To enjoy the love of Krishna no language is necessary

  • @krishnapurusa4018
    @krishnapurusa4018 5 лет назад +48

  • @theclaritysage9326
    @theclaritysage9326 6 месяцев назад +7

    Listen this song in tamil, the original ....its magical lyrics make u fall in love with lord krishna 😊❤

  • @nanikdasani4547
    @nanikdasani4547 2 года назад +5

    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tharangaa
    brindaavanam lo varamgaa


    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tharangaa..
    brindaavanam lo varamgaa

    Venna dongavainaa..
    mannu thintivaa
    Kannegunde prema layalaa mrudanganivaa


    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tharangaa..
    brindaavanam lo varamgaa

    Jeevakoti nee cheti
    tholu bommale
    Ninnu thalachi atalaade
    keelu bommale

    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tharangaa..
    brindaavanam lo varamgaa


    Jaya jaya raam.. jaya jaya raam
    Jaya jaya raam.. jaya jaya raam
    Seethaa raam.. jaya jaya raam
    Jaya jaya raam.. jaya jaya raam


    Neelaala ningi kindaa..
    theliyaadu bhoomi
    Thanalone choopinchaadu..
    ee krishna swaami

    Padaga vippi maduguna leche..
    sarpa seshame ekki
    Naatyamaadi kaaleeyuni.. darpamanichaadu

    Nee dhyaanam cheyuvelaa.. vignaanamegaa
    Agnaanam roopumaape..
    krishna thatvamegaa

    Ata arjunudondenu..
    nee dayavalla geethopadesam
    Jagathiki saitham praanam pose manthropadesam

    Vedhaala saaramantaa..
    vaasudevude
    Repalle raagam thaanam..
    raajeevame


    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tharangaa..
    brindaavanam lo varamgaa

    Matsya malle neetini theli..
    vedamulanu kaachi
    Koormaroopa dhaarivi neevai..
    bhuvini mosinaave

    Vaamanudai paadhamunethi..
    ningi kolichinaave
    Narasimhuni amse neevai..
    hiranyuni cheelchaavu

    Raavanuni thalalanu koolchi..
    raamudivai nilichaavu
    Krishnudalle venuvoodi..
    premanu panchaavu

    Ika nee avataaraalennenunnaa.. aadhaaram nene
    Nee varavadi pattaa mudipadi vuntaa..
    Yedemaina nene

    Madhiloni prema neede..
    maadhavudaa
    Mandhaara puvve nenu..
    manuvaadaraa


    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tharangaa
    brindaavanam lo varamgaa

    Ekkado ekkado naa bidda tallo
    Inkaa raale kabaru tallo
    Gaganam nunchi vacche dheerudu..
    Cheppu pettu undee sannaasulu

    Raa raa varadaa.. twaragaa raa raa
    Ippude raa raa.. raa raa
    Govinda.. gopaalaa


    Mukunda mukundaakrishnaa
    mukunda mukundaa
    Swaramlo tarangaa
    brindaavanamlo varamgaa

    Mukunda mukundaa krishnaa
    mukunda mukundaa
    Swaramlo tarangaa
    brindaavanamlo varamgaa

  • @manikantapmk9394
    @manikantapmk9394 Год назад +4

    కృష్ణుడల్లే వేనుఊడి ప్రేమని పంచాడు ❤❤❤

  • @kaberikeya3426
    @kaberikeya3426 4 года назад +42

    Heart touching and my most favorite song.GOD will bless you all.

  • @navyamakes2669
    @navyamakes2669 Месяц назад +1

    My day will not end without listening this song

  • @harshavr
    @harshavr Год назад +14

    The lyrics of this song have the essence of Bhagavatam. Amazing sweet composition of poet Vaali. It has been beautifully sung by Saadhana Sargam

  • @saradhaappana6202
    @saradhaappana6202 Месяц назад +2

    I spent my childhood with this beautiful song 😍🥰💗🎉🎉❤❤

  • @tonoydas4784
    @tonoydas4784 5 месяцев назад +3

    Jay Sree Ram!
    Still Listening this Masterpiece on 2024.❤️❤️❤️
    জয় শ্রী রাম!
    ২০২৪ই ইং তে এসে এখনো শুনছি।❤️❤️❤️

  • @aparnag371
    @aparnag371 5 лет назад +49

    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha
    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha
    Venna Unda Vaiyal Mannai Undava
    Penne Undha Kadhal Noiyuku Marunthaghava
    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha
    Enna Seiya Naanum Tholpaavaithan
    Undan Kaigal Aati Vaikum Nolpavaithan
    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha
    Jai Jai Ram Jai Jai Ram
    Jai Jai Ram Jai Jai Ram
    Seetha Ram Jai Jai Ram
    Jai Jai Ram Jai Jai Ram
    Nee Illamal Endrum Inge Iyangatu Bhoomi
    Nee Ariyai Cheyidi Illai,
    Enga Krishna Swami
    Pin Thodanthu Asurar
    Vandal Punnagaittu Parpai
    Konja Neram Aada Vittu
    Avar Kannaka Theerpai
    Un Nyanam Thorthidada Vin Nyanamae Edhu
    Aaraiyardar Kadai Pole Aniyanam Edhu
    Andha Arjuna'nukku Nee
    Uraithaayae Ponnana Geethai
    Un Mozhi Kaerka Urugugirale
    Inge Oor Kodhai
    Varathe Povaayo Vasudevene
    Vandhale Vazhum Ingu Èn Jeevane hey
    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha
    Machamagha Neril Thøndri
    Møraiyal Thaanai Kattai
    Køørmamagha Mannil Thøndri
    Bøømi Thaanai Meerthai
    Vaamanan Pøl Thøttram
    Køndu Vaanalendhu Nindrai
    Naran Thalarandha Šimmaamagi
    Iraniyanai Køndrai
    Ravanan Thaan Thalaiyai
    Køiya Ramanagha Vanthai
    Kannanagha Neeye Vanthu Kadhalum Thandai
    Ingu Unavathaarm Ovøndrilum
    Thaan Unthaaram Naane
    Un Thiruvadi Pattal Thirumanam
    Aagum Èndre Èngugireane
    Mayilpili Šøødi Nirkum Mannavane
    Mangaiku Èndrum Neeye, Mazhaivalane
    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha
    Usurøda Irukkana Petta Pillai
    Ènnø Ènnum Thagaval Varele
    Vaanattilindru Vandu Køødipan
    Šønna Kelungø Aasadugale
    Vaara Vamuda Azhagha Vaada
    Udøne Vaada Vaadaaaa..govinda gopalaa
    Mukundha Mukundha Krishna,
    Mukundha Mukundha
    Varantha Varantha Brintha,
    Vanamtha Vanamtha

  • @eswarammakanithi3680
    @eswarammakanithi3680 3 месяца назад +12

    My daughter listening daily before she sleeps

  • @quantum3712
    @quantum3712 3 года назад +183

    The only song i learnt while living in South of India. I love Andhra Pradesh ❤️❤️

  • @maguvamaata
    @maguvamaata 2 года назад +2

    నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా.. అజ్ఞానం రూపు మాపే కృష్ణతత్వమెగా..

  • @silencieux4464
    @silencieux4464 3 года назад +51

    Sadhana Sargam. Criminally under rated and extremely talented gifted ❤️

  • @rahul.v5349
    @rahul.v5349 3 года назад +20

    Great lyrics on praising Sri Hari... 🙏🏻🙏🏻🙏🏻

  • @rajeeshmohan5298
    @rajeeshmohan5298 2 года назад +6

    From Kerala, love very much

  • @nenuantenene6264
    @nenuantenene6264 Год назад +4

    My Inspiration & Teacher & Friend & Wellwisher & My Adviser = శ్రీకృష్ణ

  • @k.v.poornimapooh857
    @k.v.poornimapooh857 3 года назад +4

    Enduko e pata ante naku chala ishtam jai shree krishna

  • @vihabyjus6518
    @vihabyjus6518 4 года назад +84

    What a plesent song😘😍🙏

  • @challakondapadmaleelavathi9596
    @challakondapadmaleelavathi9596 4 года назад +11

    #lock time #2020 !!🎶🎶🎶

  • @saichannel805
    @saichannel805 4 года назад +11

    jai Sri Krishna,nice song

  • @jabalavasu628
    @jabalavasu628 Год назад +4

    Jai sri Krishna 🙏🏼🙏🏼🙏🏼💝

  • @yoyo2219
    @yoyo2219 3 года назад +8

    Attracting with words

  • @durgaomsairamrao4752
    @durgaomsairamrao4752 2 года назад +4

    Radhakrishna fans ekkieada okka like vasukundee 👍 because i want to know that how many fans are there to our radhakrishna 🙏🙏 😍

  • @gagangagan672
    @gagangagan672 Месяц назад +1

    Jai shree krishna ❤️

  • @greatsirisback441
    @greatsirisback441 Год назад +261

    Our Telugu is such a beautiful language...thx to Telugu industry and my Brother and Sisters of Andhra 🙏🙏Love from Uttarakhand ❤️.

  • @shubhamgaikwadshubhamgaikw9399
    @shubhamgaikwadshubhamgaikw9399 3 года назад +40

    my favorite song
    nice voice and nice lyrics ❤

  • @Thehiddengirl_official
    @Thehiddengirl_official 5 лет назад +8

    Superb superb superb..
    My lord Krishna. ....u r just awesome..

  • @KartikGoenka758
    @KartikGoenka758 Год назад +5

    Himesh Reshammiya is world class musician
    Listen to his udit narayan sung songs from movies like tere naam, kyunki it's fate etc

  • @ashokabhavi8544
    @ashokabhavi8544 Год назад +4

    Film chusinda tarvata e song Chala meaning vastudi I really like it, and voice is super and song meaningful,,❤️❤️❤️❤️❤️❤️

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +280

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @adimallasrikanthyadav6262
    @adimallasrikanthyadav6262 3 года назад +5

    Jai #Yadav ..#JaiSreeKrishna🙏🙏

  • @kkrishnakrishna2299
    @kkrishnakrishna2299 Месяц назад +1

    Om namo narayana 🚩🕉️

  • @Chaitu.B
    @Chaitu.B 3 года назад +40

    Himeshreshimiyya’s best album.2 genius compositions in this movie.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 месяца назад +1

    ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు నా పిల్లలకు అన్ని నీవే దిక్కు నీవే లేక పోతే మాకు అండగా ఎవరు ఉంటారు గోవిందా నీ మాయలు అన్ని రకాలు చేస్తూ ఉంటే నాకు అనారోగ్యము పోగొట్టి నాకు నా పిల్లలకు మంచి చేయాలి ముకుందా మురారీ మాధవా కేశవా 🙏🐚🏹🦚🙏🐚🏹🦚🚩🌹🙏🐚🏹🦚🌹🚩

  • @swethadevata758
    @swethadevata758 4 года назад +26

    my favourite song forever

  • @praveenakota8084
    @praveenakota8084 3 года назад +63

    Hare Krishna🙏. I loved the lirics so much and that voice and flute is mesmerizing 🙏

  • @lalitha9218
    @lalitha9218 2 года назад +9

    I love lord Shree Krishna ❤️ sooo much ❤️

  • @sangeethamanoj3631
    @sangeethamanoj3631 4 года назад +165

    This song was my favourite song when i was 4 years old....

  • @yavinaashnaidusaravanakuma9099
    @yavinaashnaidusaravanakuma9099 5 лет назад +75

    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    venna donga vaina mannu thintivaa
    kanne gunde prema layala mrudanganivaa.
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    jeevakoti nee ichheti tholu bommale
    ninnu talachi aata laade keelu bommale
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    neelaala ningi kinda theliyaadu bhoomi
    thanalone choopinchaadu ee krishna swami
    padaga vippi maduguna leche sarpa sershame ekki
    naatyamaadi kaaleeyuni darpamanichaadu
    nee dhyaanam cheyu veela vignaanamega
    agnaanam roopu maape krishna tathvamega
    ata arjunudondenu ne daya valla geethoopadesham
    jagathiki saitham pranam pose manthropa desham
    vedaala saaramantha vaasu devudee.
    repalle ragam thaanam raajeevame
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    matsyamalle neetina theli vedamulanu kaachi
    koorma roopa dharivi neevai bhuvini mosinaave
    vaamanudai paadamunetti ningi kolichi naavey
    narasimhuni amse neevai hiranyuni cheelchaavu
    raavanuni thalalanu koolchi raamudivai nilichavu
    krishnudalle venuvoodi premanu panchaavu
    ika nee avatharalannenunna aadhaaram nene
    nee voravadi patta mudi padi unta yedemaina nene
    madiloni prema neede madhavudaa
    mandara puvve nenu manuvaadara
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    mukunda mukunda krishna mukunda mukunda
    swaram lo tharanga brunda vanam lo varan ga
    mmmmm... haaaaaa.mmmmm...

  • @durgabhavani2158
    @durgabhavani2158 3 года назад +12

    Wow what a song one of my favourite song

  • @pallammadhusudhan7734
    @pallammadhusudhan7734 5 лет назад +11

    i like this song so muchhhhhhh!!

  • @lahitha9377
    @lahitha9377 4 года назад +26

    Lockdown time??

  • @messengeroflove365
    @messengeroflove365 3 года назад +80

    i wish people reading this get inner peace and happiness in their life

  • @letshavefunwithdancebykaav5708
    @letshavefunwithdancebykaav5708 6 лет назад +56

    I love this song a looooooot 😗

  • @mahiyerra7635
    @mahiyerra7635 3 года назад +21

    NIce lyrics.. i loved it...👌👌👌

  • @pallammadhusudhan7734
    @pallammadhusudhan7734 5 лет назад +9

    i like this song so muchhhhhhhhh!!!

  • @vdhanalakshmi9149
    @vdhanalakshmi9149 2 года назад +3

    Jai Shree Radhe Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna

  • @bhargavandhisfriends
    @bhargavandhisfriends Год назад +3

    Best god song for Telugu people with pleasanth music

  • @geetalakkundi7432
    @geetalakkundi7432 4 года назад +8

    Beautiful song and dance to you Apeksha

  • @santhoshkorra939
    @santhoshkorra939 Год назад +2

    Jai krishna jai jai om namashivaya hara hara mahadeva sambo shnkara 🙏🌺🌺🌺

  • @Ravanabrahma22
    @Ravanabrahma22 Год назад +2

    జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే................ నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే............... exactly!

  • @hanumantharaokanaparthi4603
    @hanumantharaokanaparthi4603 6 лет назад +6

    I think these one is the best song about god Krishna songs

  • @subbukilari6223
    @subbukilari6223 Год назад +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 месяца назад +1

    ఓం నమో నారాయణయ

  • @dsubbarao6082
    @dsubbarao6082 5 лет назад +15

    I love this song very very very....
    .much

  • @irfanimmu674
    @irfanimmu674 2 года назад +2

    Radhey Radhey♥️ Krishna Krishna❤️

  • @preethikank1687
    @preethikank1687 2 года назад +5

    beautiful song !! Hare Krishna!

  • @vishnureddy2636
    @vishnureddy2636 Год назад +3

    Dhashavatharalu explained in one song💕🙏

  • @meghasarvani9250
    @meghasarvani9250 7 лет назад +41

    ever green song radhe shyam

    • @shobhaparepalli1578
      @shobhaparepalli1578 3 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shobhaparepalli1578
      @shobhaparepalli1578 3 года назад +1

      😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲

  • @veerlapadmaavat1479
    @veerlapadmaavat1479 6 лет назад +11

    Lovely song 😙😍💗. .......

  • @shc2015
    @shc2015 4 месяца назад +1

    bhoomi ni mosindhi Varaha avataram kadha, Kurma roopam ani wrong ga raasaru, why hasn't anyone realised this?

  • @arunchildrenjangde6592
    @arunchildrenjangde6592 6 лет назад +7

    very nice song.love you God ji..jai shri Krishna. 😘😘🙏🙏🙏

  • @lovinganimalsch21
    @lovinganimalsch21 Год назад +1

    సాంగ్ వింటుంటే ఎంత కమ్మగా ఉందొ మనసుకి...❤❤❤

  • @bhavanikukunuri2390
    @bhavanikukunuri2390 4 года назад +57

    Wow what a song .i really loved it and lyrics are amazing

    • @vinodkv921
      @vinodkv921 Год назад

      ruclips.net/user/shortskVXCDXuEsCI?feature=share

  • @nirupamaakula287
    @nirupamaakula287 День назад

    Most lovely SONG😍

  • @PraveenKumar-jx6kd
    @PraveenKumar-jx6kd 2 года назад +3

    Jai shree Krishna 🙏🙏🙏

  • @thipparamramu6414
    @thipparamramu6414 Год назад +2

    Hare Krishna 🙏🙏🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +3

    What a great song👏👏🙏🙏👏👏🙏🙏
    Thanks to Director, Music Director, Singer Sadhana Sargam & Great Telugu Lyricist ever born *Veturi* garu🙏🙏🙏🙏
    Mukunda Mukunda Krishna Govinda Govinda Krishna🙏🙏

  • @swathiyisarapu2055
    @swathiyisarapu2055 10 дней назад

    Krishnam vande jagadgurum🙏🏻🙏🏻🙏🏻

  • @VDhanush
    @VDhanush 2 года назад +9

    Most energetic song of 2021

  • @kasapriyasailaja4209
    @kasapriyasailaja4209 Год назад +5

    This song is so beautiful 😍 my mother also likes this song

  • @parasaramaraoparasaramarao9754
    @parasaramaraoparasaramarao9754 3 месяца назад +1

    Super lyrics

  • @navyasincrediblefacts6005
    @navyasincrediblefacts6005 2 года назад +7

    I don't know reason... While listening this song i remember my loved one (who left from my life)

  • @ashokabhavi8544
    @ashokabhavi8544 Год назад +4

    What a song really melodies and super song❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BarmavathkumarBkumar
    @BarmavathkumarBkumar 2 года назад +2

    Chala chala bagundhe

  • @Nsforyou24
    @Nsforyou24 9 месяцев назад +2

    అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం 🙏❤