తిరుమలలో జరిగే దారుణాలు😱 Radha Manohar Das Reveals SENSATIONAL Facts About Tirumala Laddu Prasadam

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024

Комментарии • 37

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 14 часов назад +13

    లడ్డూ కేవలం శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి.దర్శనం చేసుకొన్న తరువాత తీసుకొన్నదే ప్రసాదం.రాష్ట్రంలో బయట కౌంటర్లు తెరిచి మిఠాయి దుకాణంలో అమ్మే ఈ వ్యాపార ధోరణి అన్ని సమస్యలుకు కారణం.శ్రీవారి ప్రసాదం ఆదాయవనరుగా చూడడం మానాలి.టీటీడీ ఉద్యోగులు చాలామంది ప్రసాదాలను అమ్మి సొమ్ముచేసుకొనేవారు ఉన్నారు.దీనిపై దృష్టిపెట్టాలి.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 часов назад

      @@charepallirkmusicchannel0905 ఆవును. దర్శనం చేసుకొన్నవాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. అదీ ఒక్కటే. Counter sale అనేది ఉండకూడదు. ఇది వాస్తవిక దృక్పథం! అన్ని సమస్యలు తీరిపోతాయి.
      సలహా is worth million dollars!!!

  • @Bvenkatarangaiah
    @Bvenkatarangaiah 9 часов назад +2

    శ్రీవెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం తయారుచేసేపోటుకార్మికులకుపర్మినెంటుచేయాలనిశ్రీగౌరవనీయులైననారాచంద్రబబునాయుడునుకోరుచున్నాము

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 11 часов назад +10

    ప్రసాధంతో ఆటలు వద్దు .మనం ఆలయానికి వెళ్ళాక పోయినా శ్రీవారి ప్రసాదం తింటే తిరుమలకి వెళ్ళే టంతా ఆనందం కలిగేది.అలాంటి ప్రసాదాన్ని కల్తీ అంటే వినడానికి బాధగా వుంది

  • @marikumar6646
    @marikumar6646 9 часов назад +2

    మనము మనోళ్ళు దగ్గర వ్యాపారం జిల్లా హిందువులు మాత్రమే

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 11 часов назад +7

    ఈ కలి యుగంలో కలిపురుషుడు ఎవరోకాదు.ఈ జగన్ మోహన రెడ్డి.వీడిని ఎన్నిసార్లు ఉరి తీసిన పాపం లేదు.

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 5 часов назад +1

    నాయనా!వెంకన్న!ఏ పూర్వ జన్మ పుణ్యమో రావణాసురాది రాక్షసుల కి మూడు జన్మల శతృత్వం తో మోక్షం ఇవ్వడానికి ఎన్నో ఆక్షేపణలను అవమానాలను ఎదుర్కొన్న నీవు గత పాలన అరాచకతని తట్టుకోగలవు స్వామి.కాబట్టే నీవు పరమాత్ముడివి.మేము మానవ మాత్రులం స్వామి .నీకు జరిగిన అపచారాలని విని కూడా ఏడవడం తప్ప ఏం చేయలేని నా అసమర్థత కి నన్ను నేనే నిందించుకుంటున్నా తండ్రి.

  • @padmarao6083
    @padmarao6083 10 часов назад

    Whole Andhra we Hindus believe in you Swamiji🙏

  • @rathodvakeel5493
    @rathodvakeel5493 12 часов назад +2

    Temples lo government jokyam cheskovaddu ....free temples

  • @venkateshp5185
    @venkateshp5185 6 часов назад +1

    Dhayachesi avaru inka ela vuntay velladu bros and sirs

  • @chvimalarani1296
    @chvimalarani1296 Час назад

    Vijayawada కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు ఏమైయ్యాయి.ఉన్నాయా లేవా పోయాయన్నారు.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 12 часов назад

    CM కి అపరిమిత అధికారాలు ఉన్నాయని గుర్తుకు తెచ్చుకోండి.

  • @PavanKumar-mu4if
    @PavanKumar-mu4if 10 часов назад

    We want Justice!!

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 23 часа назад +3

    మన సైకో గారి పాలన చూద్దామా ....
    జగన్ హయాం లో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి...పర మత ఉన్మాదం పెచ్చరిల్లింది...
    అనేక మత మార్పిడులు పెచ్చు మీరాయి...
    ఇదే కోవలో తిరుమల దేవుణ్ణి పేదలకు , మధ్య తరగతి కి దూరం చేశారా !!!
    అనగా అనేక దేవాలయ రుసుములు పెంచారు...పెంచారు...
    దేవుడి సొమ్ము తో ఆటవికంగా అనవసర వ్యర్థ వ్యక్తులు అనేక మందిని టీటీడీ బోర్డు లో నియమించారు...
    సుప్రీం కోర్టు యే ఆగ్రహించి నది....
    అనగా హిందూ మతం , విశ్వాశాల పై జగన్ సైకో నిర్ణయాలు గా వున్నాయి అనేది , గ్రహించాలి....
    అంతర్వేది లో దేవుడి రథం దగ్దం అయితే ఎవడో పిచ్చి వాడు చేశాడు అని కేసు నీ నీరుగార్చిన ఉదంతం కూడా హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాలి....
    ఇక వనస్పతి విషయమై ...అప్పట్లో నేను చిన్న వయస్కుడను...
    కాంగ్రెస్ రాజ్యం లో ఇందిరా గాంధీ గారు ప్రధాని గా వున్నారు..m
    వారి హయాం లో జంతు కొవ్వు ను వనస్పతి లో కలిపారు ...అది నిజం ..నిజం ..
    ఇక పార్లమెంట్ లో పెద్ద దుమారం చెలరేగి సభ యే వాయిదా పడింది...
    అప్పుడు వనస్పతి తయారీ లో కేవలం శాఖాహార నూనెలను మాత్రమే వాడుతూ పేపర్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ...ఇందులో ఎటువంటి జంతు వ్యర్థాలు లేవు అని ప్రకటించారు...అలా కొన్ని నెలల తరబడి వ్యాపార ప్రకటన లు వెలువడ్డాయి ..ఆ ఖర్చు ను సదరు వనస్పతి ఉత్పత్తి దారులు భరించారు
    ఇక ఆ వనస్పతి మీద కేవలం శాఖాహారం అని ఒక SYMBOL ను కూడా వేశారు ..
    నాకు తెలిసి అప్పట్లో ఆ SYMBOL ఎవరికీ తెలియదు...జనం తెలుసుకొనుట కూడా జరిగింది....
    సరే...పై న వ్రాసినది పాత కథ....
    ఇక జగన్ ( సైకో గారి ) working style చూస్తే ...ముందు మనసులో అనుకున్న పని చేసేయండి...ఆ తరువాత విషయాన్ని చూద్దాం...
    ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు...అందులో ముఖ్యంగా జగన్ తో పనిచేసిన మాజీ ముఖ్య కార్యదర్శి యే చెప్పు కొచ్చారు...
    దానికి అనగా అగ్ని కి ఆజ్యం పోసినట్లు ...ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి వుండనే వున్నారు...
    ప్రతీదీ న్యాయ శాఖ సూచనలు తీసుకుని చెయ్యడం బహుశా జగన్ కు నామోషీ కావచ్చు....
    ఇప్పుడు సాయ్ గారు చూపినా సాక్ష్యం ఆధారంగా ....ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదం...హిందువుల కు కడుపు మంట నే మిగిల్చారు...
    ఒకప్పుడు జగన్ తండ్రి అన్నట్లు ఏడు కొండలు కాదు కేవలం ఒక కొండ యే అని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం ( దానీ వెనుక విదేశీ మత హస్తం వుందా అన్నది వేరే చర్చ ) ...ఆ తిరుమలేశుని కోపానికి ...ఆ జగన్ తండ్రి మరణించుట కూడా అందరూ చూసారు...
    అయితే ఒకప్పటి జగన్ తండ్రి చేసిన ఏడు కొండలు కాదూ...ఒకటే కొండ అన్నట్లు అవమానించే క్రమం...ఇప్పుడు అదే తండ్రి , తనయుడు హయాం లో హిందూ దేవాలయాల విధ్వంసం ...చూస్తే ...జగన్ అనే వ్యక్తి ముమ్మాటికీ ఆంధ్రా కు సీఎం గా వుండే వ్యక్తిత్వం లేని వాడు ...మెజారిటీ కి మిగిల్చిన కంట కన్నీరు గా చూడాలి...
    ఇక ఆ పులివెందుల కుటుంబానికి వెనుక విధ్వంసక శక్తులు , విదేశీ మత మౌఢ్యం వున్నట్లు తేటతెల్లం అవుతున్నందున ....అందరూ అప్రమత్తం అవ్వాలి...
    ఏదీ ఏమైనా వనస్పతి నీ వినియోగించుట , జంతు కొవ్వును వాడుట భరించరాని నేరం...ఘోరం...
    ఇక ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టీ విచారణ , శిక్ష వేస్తే మంచిది......

  • @venkateswararaopavani5900
    @venkateswararaopavani5900 12 часов назад +1

    Eeyana bazar tiragaka pote gosaala petti tiirumala ku neyyii Pam pachukadaa

  • @ramanabellala2466
    @ramanabellala2466 8 часов назад +1

    Swamy TTD Government Involvement Vodakudadu Hindus Temple s Represent Cheyali

  • @venkateshp5185
    @venkateshp5185 6 часов назад

    S sir

  • @pathansadiq3655
    @pathansadiq3655 День назад +2

    What is the meaning of halal in veg

    • @sagarr6903
      @sagarr6903 18 часов назад

      నైవేద్యం

  • @maheeinvest
    @maheeinvest 15 часов назад +4

    Reddies vintunnaara?

    • @phanig2990
      @phanig2990 12 часов назад

      Reddy ane kulame ledhu. Rayalaseema lo tharatharala nunchi Bidda puttagaane prathi caste vadu reddy ani peru pettukuni veshalu vesthunnaru

    • @అయ్యప్ప734
      @అయ్యప్ప734 2 часа назад

      ​@@phanig2990నా వెంకటేశానికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రమే వరదలు వరదలు భూకంపాలు రావాలని కోరుకుంటున్నా

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 12 часов назад +1

    దేవుడనే వాడున్నాడా (దాగుడుమూతలు సినిమా) పాట పాడుకోండి!

  • @PuriJagannada
    @PuriJagannada 21 час назад

    Chapakinda nirulaaa keistavam vyapistundiii.... Na degree levelo vyathirekinchanuu

  • @shivaagangadar5579
    @shivaagangadar5579 5 часов назад

    Ladu thayaru chasavalu only bramhanulu,visayasu kavali kani ladu contract vere masthalu ku evachu edi TTD misti yadhavala pani

  • @rangaswamy6937
    @rangaswamy6937 7 часов назад

    ttd tirumala friday nijapaada darsanam tickets stopped by jagan government. to restore by present government.

  • @kasamranjith7594
    @kasamranjith7594 5 часов назад

    Vere matam vallaku venkateswara swamy tempul gournament avasaram e papaniki eo kumar ch ani poyinadu ani antunnaru

  • @venkateshp5185
    @venkateshp5185 6 часов назад

    Pm dhaara ki tesuku velandi news cheysana fraud person nee encounter don't delay

  • @chetangoud3980
    @chetangoud3980 5 часов назад +1

    Even srisailam is in the hands of one muslim who is the right hand of shilpa Mohan Reddy
    We can see Ghori of Muslim and kabristan and hotel's organised by Muslim in the 2 nd prominent jyotirlinga Srisailam

    • @అయ్యప్ప734
      @అయ్యప్ప734 2 часа назад

      మీరు చెప్పింది చాలా చాలా నిజం