Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
కృష్ణం వందే జగద్గురుమ్
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు అమ్మ 🙏💐
|| శరణు శరణు నీకు జగదేకపతి క్రిష్ణ | వరములొసగవయ్యా వాసుదేవ క్రిష్ణ ||Charanams|| మద్దులు విరిచినట్టి మాధవ క్రిష్ణ | సుద్దులు చెప్పవయ్యా అచ్యుత క్రిష్ణ |వొద్దు రాగదవయ్య ఉపేంద్ర క్రిష్ణ | ముద్దులు గిరియవయ్య ముకుంద క్రిష్ణ |||| గొల్లెతల మరిగిన గోవింద క్రిష్ణ | చెల్లునయ్య నీచేతలు శ్రీధర క్రిష్ణ |అల్లన దొంగాడవయ్య హరి శ్రీ క్రిష్ణ | మల్లుల గెలిచినట్టి మధుసూదన క్రిష్ణ |||| గోవుల గాచిన యట్టి గోపాల క్రిష్ణ | కైవశమై మమ్మేలు శ్రీకర క్రిష్ణ |నా విన్నపమాలించు నారాయణ క్రిష్ణ | సేవకుడ నీకు జుమ్మీ శ్రీవేంకట క్రిష్ణ ||
last charanam lo last line lo సేవకుడ నీకు జుమ్మీ శ్రీవేంకట క్రిష్ణ ani rasaru adi sevakuda jummi niku not niku jummi andi thanks.
🙏🌹🙏🌹🙏🌹🙏
అల్లన దోగాడవయ్యా హరి శ్రీకృష్ణ 🙏🙏
Sharanu Sharanu Shree Krishna🙏🏻 Very Divine🙏🏻 Mee Voice Baagundi Sister Baaga Paadaru🙏🏻
Amruthavarshini ragam
👌🏻👌🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🌹🌹🙏🏻🙏🏻
🙏🙏❤❤🌹🌹
గురువుగారు ఏం రాగం పెట్టండి
కృష్ణం వందే జగద్గురుమ్
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు అమ్మ 🙏💐
|| శరణు శరణు నీకు జగదేకపతి క్రిష్ణ | వరములొసగవయ్యా వాసుదేవ క్రిష్ణ ||
Charanams
|| మద్దులు విరిచినట్టి మాధవ క్రిష్ణ | సుద్దులు చెప్పవయ్యా అచ్యుత క్రిష్ణ |
వొద్దు రాగదవయ్య ఉపేంద్ర క్రిష్ణ | ముద్దులు గిరియవయ్య ముకుంద క్రిష్ణ ||
|| గొల్లెతల మరిగిన గోవింద క్రిష్ణ | చెల్లునయ్య నీచేతలు శ్రీధర క్రిష్ణ |
అల్లన దొంగాడవయ్య హరి శ్రీ క్రిష్ణ | మల్లుల గెలిచినట్టి మధుసూదన క్రిష్ణ ||
|| గోవుల గాచిన యట్టి గోపాల క్రిష్ణ | కైవశమై మమ్మేలు శ్రీకర క్రిష్ణ |
నా విన్నపమాలించు నారాయణ క్రిష్ణ | సేవకుడ నీకు జుమ్మీ శ్రీవేంకట క్రిష్ణ ||
last charanam lo last line lo సేవకుడ నీకు జుమ్మీ శ్రీవేంకట క్రిష్ణ ani rasaru adi sevakuda jummi niku not niku jummi andi thanks.
🙏🌹🙏🌹🙏🌹🙏
అల్లన దోగాడవయ్యా హరి శ్రీకృష్ణ 🙏🙏
Sharanu Sharanu Shree Krishna🙏🏻 Very Divine🙏🏻 Mee Voice Baagundi Sister Baaga Paadaru🙏🏻
Amruthavarshini ragam
👌🏻👌🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🌹🌹🙏🏻🙏🏻
🙏🙏❤❤🌹🌹
గురువుగారు ఏం రాగం పెట్టండి