ఏకాదశి రోజున వైకుంఠనాధుని శరణు కోరటం శరణు శరణు శ్రీ వైకుంఠ నాయక | SARANU SARANU SRI VAIKUNTA NAYAKA

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 20

  • @BiradawadaSujana
    @BiradawadaSujana 3 дня назад

    మనసు కు ప్రశాంతంగా వున్నది ఈపాట

  • @indiratirunagari3591
    @indiratirunagari3591 Месяц назад

    Guruvu gariki padabi vandanalu.

  • @sharmilat4921
    @sharmilat4921 5 месяцев назад +3

    శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా
    శరణు శ్రీధర గరుడ వాహన శరణు వేంకట నాయకా శరణు శరణు
    పరమ పద గోవింద మాధవ పదుమ నాభ జనార్థనా
    ధరణి ధర కరి వరద వామన వైరి హర బలి భంజనా శరణు శరణు
    జలజ నేత్ర ముకుంద మురహల జ్వలిత చక్ర గదాధరా
    జలధి శయన ఉపేంద్ర అచ్యుత శైల ధర నారాయణా శరణు శరణు
    ఆది యోగి మునీంద్ర వందిత నిఖిల సురగణ సేవిత
    వేద వేద్య విరించి సన్నుత విజయ విఠలా నమో శరణు శరణు

  • @srinivasrao-tt3fx
    @srinivasrao-tt3fx 2 месяца назад

    Namo venkateshaya

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 Год назад +2

    Chala baguga veenula venduga

  • @raghavarao4091
    @raghavarao4091 2 месяца назад

    Govinda govinda🎉🎉

  • @ayyannas4499
    @ayyannas4499 Год назад

    నమస్తే గురువు గారికి,మీ అద్భుత గాత్రము వీనులలో అమృతము పోసినట్లు వుంది.
    ధన్యవాదములు.
    నమో శ్రీ వేంకటేశాయ నమః

  • @ramaraokosaraju6478
    @ramaraokosaraju6478 Год назад +1

    Chaalaa baaga vunnadi sravaanandamuga🙏🙏🙏

  • @pkgswamy5414
    @pkgswamy5414 25 дней назад

    🙏🌹

  • @sharmavln1909
    @sharmavln1909 2 месяца назад

    Very nice and awesome song

  • @pamulaparthivenkatesh3163
    @pamulaparthivenkatesh3163 6 месяцев назад +1

    Malli maa andari gurunchi annamayya vachinatlu vundi gurugaru

  • @umeshm4324
    @umeshm4324 Год назад

    గోవింద గోవింద గోవింద 🙏🙏

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 6 месяцев назад

    Very Excellent song.

  • @mekalasaidulu3532
    @mekalasaidulu3532 9 месяцев назад +1

    శరును శరును శ్రీ వెంకటేషా

  • @lalithavuppaladadium4
    @lalithavuppaladadium4 Год назад +2

    Lyric

  • @duvvadasriumaduvvada6302
    @duvvadasriumaduvvada6302 5 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv Год назад

    Ome Namoo Venkateshaya

  • @lalithavuppaladadium4
    @lalithavuppaladadium4 Год назад +2

    Lyric please