మనసు మీద ధ్యాస అంటే మన మనస్సు ఎక్కడికి వెళ్ళకుండా శ్వాసలను గమనిస్తే చాలు. లేక మనము చేసిన శ్వాసను 100 వరకు లెక్కిస్తే చాలు. (( శ్వాస మీద ధ్యాస నిలకడగా ఉంటుంది))
Shwada meeda dhyasa ante 1 or 1 and half hour yekagrathatho kurchonte meeku telustundi yedo oka mukkulo sloga gaali ravatam povantam ani anduke Masters cheppedi 40 days dhyanam cheyandi ani idi naa experience 🙏
అయ్యా అందరికీ నమస్కారం తమరు నేర్పే ధ్యానం యేమిటో అర్దం కాలేదు. భగవాన్ బుద్దు లవారు ఏనాడూ ధ్యానానికి పెద్ద పెద్ద నిర్మాణాలు బ్రంగాండమైన ప్రాంగణాలు లైటింగ్ సిస్టం లు. ధ్యానం చేయు సమయంలో మ్యూజిక్ అవసరమని ఏనాడూ భూదించలేదు. కేవలం భిక్షాటన చేస్తూ చెట్లకింద ధ్యానం భూమిమీద పడుకోవడం చేసి స్వయంగా భగవంతుడు అయ్యారు. కాదంటే చెప్పండి?!. ధ్యాన సాధకునికి అసనసిద్ది వుంటేనే దానం వంటబడుతున్నది. అంత పొట్ట తొ ఆసన సిద్ది కాదుకదా కనీసం నిటారుగా కుర్చోలేము నిజమా కాదా చెప్పండి?! భోధన చేసేవారు ముందు తమ శరీరాన్ని యమ నియమ నిబంధనలు పాటించి సరిచేసుకోవాలి. పత్రి గారు వయస్సు రీత్యా పెద్దలు వారికి నమస్కారం. ఈ పామరుని సందేహం తీర్చండి. తమరు చెప్పే విదంగా డయాలసిస్ తో బాధపడుతూ మీ మాటలు నమ్మి డయాలసిస్ వదిలేసి kadthal పిరమిడ్ కువచ్చి వ్యక్తి చనిపోగా crno 160/15 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు లో మీ బోధనలు ప్రస్తావించకుండా మేనేజ్ చేశారా లేదా?. ధ్యాన మహచక్రం 11 లో మీమాటలు నమ్మి మెడిసిన్ వేసుకోని కారణంగా వృద్దు రాలు చనిపోతే అప్పుడు కూడా డబ్బులతో మేనేజ్ చేసుకొని దర్యాప్తులో మీ భో దనల ప్రస్తావన లేకుండా 174 crpc లో కేసు క్లోజ్ చేయించు కున్నరా లేదా?!. రవి అనువ్యక్తి మీపై ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ప్రకారం సమాచారం తీసుకొని కోర్టు రిఫర్ కేసు వేస్తే దాని దర్యాప్తు లో కూడా అతనికి 3'00:000/-₹ ఇచ్చి కేసు క్లోస్ చేసుకున్నారా లేదా నావద్ద అన్ని ఆధారాలు fir లతో సహా ఉన్నాయి నిజమా కాదా చెప్పండి?!. ప్రతి ద్యన చక్రంలో విపరీతంగా డబ్బులు వసూలు చేసి సుందరీకరణ కు లైటింగ్. సవుండ్ సిస్తంలకు ప్రాంగణ సుందరీకరణ కు. విపరీతంగా డబ్బులు వసూలు చేసి ఒక పావలా భాగం భో జనాలకు మిగతావారికి ఉపయోగిస్తూ మిగతా డబ్బులు మీ పిల్లలు లగ్జరీ లకు మీ విలాసాలకు వాడుతున్నారా లేదా చెప్పండి?!
Meru keka sir❤❤
నేను ధ్యా నం చేస్తున్నాను అన్న సంగతి మర్చిపోయాదాక ధ్యానం చై 👌👌👌👌👌👌
Chala baga cheparu sir
Thanks
🙏🙏Thank you sir 🙏🙏
Chala baga ardham ayela cheparu sir🙏🙏🙏🙏🙏🙏
కృయ్హజ్ఞతలు నమస్కారాలు మాస్టర్
Wonderful explanation sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you 🙏
Excellent Communication. సార్ మీరు చాలా విపులంగా కార్యా కారణ సంబంధాలతో సహా వివరించారు
Good sir thanks
Sir yes I feel happy in this inrpeas
బాగా చెప్పారు.
Om Sri gurubyo namaha
మనసు మీద ధ్యాస అంటే మన మనస్సు ఎక్కడికి వెళ్ళకుండా శ్వాసలను గమనిస్తే చాలు. లేక మనము చేసిన శ్వాసను 100 వరకు లెక్కిస్తే చాలు. (( శ్వాస మీద ధ్యాస నిలకడగా ఉంటుంది))
Super super video
🙏
చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు?
Tq sir
Good post
Sir, dhayanam one day lo entasepu cheyali.
Minimum Me age entha undo anthasepu cheyyali.... Leda Daily morning 1 , night 1 hour cheyyali... Anthakana ekkuva sepu chesina parvaledu
Meeru cheppinatlu 1 hr deep sleep tarvata kuda chala fresh ga untaru kada sir.
Dought matrame
Shwada meeda dhyasa ante 1 or 1 and half hour yekagrathatho kurchonte meeku telustundi yedo oka mukkulo sloga gaali ravatam povantam ani anduke Masters cheppedi 40 days dhyanam cheyandi ani idi naa experience 🙏
Sir.miru ntha sepu breathing exercise chestaru
Not clear
నీది భయంకరమైన భోగ శరీరం ముందు నిన్ను నీవు యమ నియమ నిబంధనలు పాటించి సరి చేసుకుని తరువాత బోదన చేయి స్వామి
స్వాసమీద ధ్యాస తరువాత చూద్దాం గానీ నీ పొట్టమీద నీవు ధ్యాస పెట్టుకుంటే అది పగిలి పోయేలా వుంది.
Don't talk like that
Come to piramidvally then u know how to talk with others.
Are...needhyasa..,pottaneedha vaddhu...