మా ఊరికి వచ్చిపోవా రాజన్న..| Etela Rajender Emotional Song | Etela Rajender Latest Song | Vahini Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 888

  • @ravikumaryagandla3190
    @ravikumaryagandla3190 3 года назад +84

    ఈ పాట తెలంగాణ మొత్తం మారు మ్రోగాలి
    భారీ విజయం ఈటల సొ౦త౦💐💐💐💐💐

  • @anjiboini1893
    @anjiboini1893 3 года назад +182

    ఇంత మంచి పాట నేనుఎప్పుడు వినలేదు
    హుజ్రాబాద్ లో రాజన్నదే విజయం 👍

  • @chilpibhoma
    @chilpibhoma 3 года назад +1107

    హుజరాబాద్ ప్రజలారా మీకు దయచేసి చెప్పుతున్నాను.... రాజేంద్ర నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి...
    కెసిఆర్ కు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోవాలి...అవును అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @మహర్షి
    @మహర్షి 3 года назад +300

    కొండగట్టు ఆంజనేయస్వామి రాజన్నకు నీ కొండంత బలం ఇవ్వు....

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад +12

      ఈ పాట వింటుంటే వైయస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకొస్తున్నాయి అంతటి అభిమానం నీకు కూడా ఉంది 👍👍 సూపర్ మల్లి నీవే గెలుస్తావు

    • @kethapallyanjaneyulu5728
      @kethapallyanjaneyulu5728 3 года назад +4

      👌🙏

  • @anji2300
    @anji2300 3 года назад +122

    అన్న నీ పాట వింటుంటే కన్నీర్ ఆగడం లేదు
    మన రాజన్న 💯 గెలుస్తాడు ప్రజల దీవెనలు వున్నాయ్ అన్న గెలుపు కై చూస్తున్న తెలంగాణ ప్రజలు 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +2

      రాజన్న గెలుస్తాడు ఏమిటీ .గెలిచాడు కదా.

  • @jillelasrikanth6708
    @jillelasrikanth6708 3 года назад +105

    ఆ దేవుళ్ళ ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను....

  • @gattunarsaiah9417
    @gattunarsaiah9417 3 года назад +265

    తమ్ముడు చాలా బాగా పడినవు నీ పాటకు నెను ఎడుస్తున్నా నెనెకాదు ప్రతివొక్కరు

  • @pulijalababu8571
    @pulijalababu8571 3 года назад +192

    అన్నా సాంగ్ సూపర్ అన్నా తొందరగా కొలుకోమని జై ఈటల అన్న జై బీజేపీ

  • @sangameshwarbayataprapanch3229
    @sangameshwarbayataprapanch3229 3 года назад +89

    పాటగురించి ఎంతచెప్పినా తక్కువనే సూపర్ బ్రో

  • @prashanthhyderabad2490
    @prashanthhyderabad2490 3 года назад +354

    తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా మీ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది అన్న

    • @rajum3759
      @rajum3759 3 года назад +4

      Super.anna

    • @starravi1starravi132
      @starravi1starravi132 3 года назад +1

      Murdabad bjp murdabad

    • @starravi1starravi132
      @starravi1starravi132 3 года назад +4

      @@rajum3759 attarflob song

    • @nageshyadav832
      @nageshyadav832 3 года назад

      నా పార్టీ trs అదిలాబాద్ జిల్లా ఒక్కటి మాత్రం నిజం కచ్చితంగా ఇది కేవలం నీ గెలుపే రాజేంద్ర బీజేపీ పార్టీ ది కాదు డైనమిక్ లీడర్ నీ కోల్పోయాం కెసిఆర్ తొందర పాటు తో

    • @prashanthhyderabad2490
      @prashanthhyderabad2490 3 года назад

      @@nageshyadav832 yes 100%

  • @KishanKumar-qq9xj
    @KishanKumar-qq9xj 3 года назад +29

    అన్న మీ గొంతు కొయిలమయి కుగుతుంది మీ స్వరo గానమై పడుతుంది ప్రజల గుండెలో 💘💘🙏🙏

  • @bangaramkrishna2984
    @bangaramkrishna2984 3 года назад +34

    ఈటల రాజేందర్ ఒక్క సరైన సీఎం కావాలి

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 3 года назад +427

    దీనమ్మ జీవితం బ్రతికితే ఈటెల రాజేందర్ అన్న లాగా బ్రతకాలి అది ఒక్కరోజైనా చాలు మన. జన్మ లో జరగాలి జై రాజన్న జై హింద్ జై శ్రీరాం జై భారత్ జై బీజేపీ జై మోదీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @k.sreddy9767
    @k.sreddy9767 3 года назад +44

    వాహిని టీవీ యాజమాన్యం కు ధన్యవాదాలు.... ఈటెలరాజేందర్ నీ గెలిపించూ కావాలని తెలంగాణ 3కోట్ల జనం చూస్తున్నారు..... గడీల పాలనను అంతం కావాలని దేవుళ్ళు కూడా దివిస్తున్నరు....

    • @ajithblackriceseeds5975
      @ajithblackriceseeds5975 3 года назад

      వాహిని టీవీ వారి contact no .plz

    • @VahiniTv
      @VahiniTv  3 года назад

      Thank you 🙏

    • @k.sreddy9767
      @k.sreddy9767 3 года назад

      @@VahiniTv pls sir ur contact no..
      Pls

    • @VahiniTv
      @VahiniTv  3 года назад

      9912342640 what's app

    • @k.sreddy9767
      @k.sreddy9767 3 года назад

      @@VahiniTv than Q vahini tv యాజమాన్య నికి...

  • @kadugollabhumanna1451
    @kadugollabhumanna1451 3 года назад +57

    ఈటెల గారు గెలువకపోతే నియ్యతు లేని జనాలు గా ఆ నియోజక వర్గ ప్రజలు చరిత్రలో నిలిచిపోతారు.
    జై ఈటెల. జై హింద్

    • @ANONYMOUSAibeats
      @ANONYMOUSAibeats 3 года назад +2

      Defiantly ekkada etala anna ne gelusthadu.... 70-80% pakka anna ke

    • @karthiknaidu3364
      @karthiknaidu3364 3 года назад +2

      Yes

    • @nageshyadav832
      @nageshyadav832 3 года назад +1

      ఒక పక్క ప్రభుత్వ కజాన ఎన్ని డబ్బులైన పంచడానికి రెడీ. కాని ఎంత దమ్ము ధైర్యం కావాలి రాజేంద్ర నీకు
      తట్టుకొని గెలిచావ్ నీకు రాష్ట్రాన్ని సీఎం గా నడిపే సత్తా ఉంది రాజేంద్ర

  • @07chudusamayam07
    @07chudusamayam07 3 года назад +39

    అన్న పాట సూపర్
    రచయత కు సింగర్ 🎼🎵🎶🙏

  • @saisagar180
    @saisagar180 3 года назад +135

    చాలా బాగుందన్న సాంగ్

  • @srishailamnakirekanti7720
    @srishailamnakirekanti7720 3 года назад +20

    మంచి మనిషి కి.. మంచి పాటలు సెట్ అవుతుంది.. 😭😭jai etala rajanna🙏🙏🙏

  • @malleshchetla5794
    @malleshchetla5794 3 года назад +41

    సూపర్ సాంగ్ అన్న జై ఈటల జై బిజెపి

  • @RRYtalks
    @RRYtalks 3 года назад +19

    సూపర్ సాంగ్.... హుజురాబాద్ ప్రజలు అదృష్టవంతులు

  • @kamishettymahesh1750
    @kamishettymahesh1750 3 года назад +15

    After election who is seeing this song............ Jai etla rajendra anna.. Jai etla jai BJP🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sreeram6074
    @sreeram6074 3 года назад +14

    పాట చాలా బాగుంది . కన్నీళ్లు పెట్టుకుంది హుజూరబాద్ రాజన్న పాట తొ ప్రజల్లో అవగాహన కల్పించిన మా.సోదరునికి ధన్యవాదాలు.
    మీ
    Dr.Sreeramulu
    . Assistant professor
    Andhra Pradesh

  • @banji2399
    @banji2399 3 года назад +1

    ముదిరాజ్ పులి బిడ్డ 🎆🌋మా కొడంగల్ నీలాంటి వాళ్ళు ఉంటే బాగుండు రాజన్న 🙏

  • @kallurivinodkumar4768
    @kallurivinodkumar4768 2 года назад +1

    చొప్పరి అనిల్ అన్న మీ పాట లు సూపర్... వీలుంటే కాంటాక్ట్ నెంబర్ పంపండి.... ప్లీజ్

  • @saihindu4712
    @saihindu4712 3 года назад +263

    మీరు తొందరగా కోలుకొని దొరల గడిలని బద్దలు కొట్టలని ఆ శ్రీరామ చంద్రుణ్ణి కోరుకుంటున్న అన్న....
    జై ఈటెల జై బీజేపీ భారత మాత కి జై
    జయహో మోడీజీ

    • @rameshpilli430
      @rameshpilli430 3 года назад +4

      Super song

    • @arunkadhiram830
      @arunkadhiram830 3 года назад +3

      Super song

    • @ashoksriramula8113
      @ashoksriramula8113 3 года назад +1

      Jai etela rajendharanna 100%win anna nvv ni vallane runa mafi muchata vachindhi anna ni vallane schems kcr ki gurthu vachinayi anna kcr anni schems echina ninnvu odinche mogodu ledu rajanna huzarabadh lo jai rajanna

    • @radhasri8686
      @radhasri8686 3 года назад +3

      Super song bro

    • @starravi1starravi132
      @starravi1starravi132 3 года назад

      Murdabad bjp murdabad and bjp is king of dalaal party and murdabad murdabad etala rajander murdabad

  • @sujathabandi3884
    @sujathabandi3884 3 года назад +27

    Song vinte yedupastundhi super song 👌👌🙏🙏🙏🙏

  • @lingannapesara6327
    @lingannapesara6327 3 года назад +4

    అన్న నీ పాటకు ఏడుపు వచ్చింది అన్న సూపర్ అన్న నీ పాట ❤❤🌹🌹🌹 జై రాజేందర్ సార్ 🇮🇳🇮🇳

  • @rajugoudgouni5052
    @rajugoudgouni5052 3 года назад +30

    హుజురాబాద్ లో రాజేందర్ అన్న గెలుస్తె నిరుద్యోగులకు మంచి భవిష్యత్ ఉంటది

  • @Srinadhan
    @Srinadhan 3 года назад +35

    అన్నా తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని కొరుకుతునం

  • @bixamaiahvangala7956
    @bixamaiahvangala7956 3 года назад +83

    తెలంగాణ లో మాకు వ్యక్తులు, వ్యక్తిత్వాలే ముఖ్యం.
    డబ్బులు, పదవులు కాదు

  • @dharmajinarsaiah6708
    @dharmajinarsaiah6708 3 года назад +45

    కాబోయే తెలంగాణ సియం... ఈటెల 👍👍🙏🙏🙏

  • @chandumudirajchilumula8877
    @chandumudirajchilumula8877 3 года назад +112

    *గుండెలకు హత్తుకొనెలా పాడిన
    మీకు ధన్యవాదాలు..

  • @pittamanoj995
    @pittamanoj995 3 года назад +4

    ఆయన మీద ఉన్న అభిమానానికి అక్షర రూపమిచ్చిన రచయితకు పాదాభివందనం. ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తిని అయినా తెలంగాణ పాటకు యాసకు అభిమానిగా మీ కలను రాజేందర్ గారిపై అభిమానాన్ని వ్యక్తపరచటంలో రాజ్యానికి వ్యతిరేకంగా మీ గొంతెత్తిన ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను.

  • @sureshmatla2947
    @sureshmatla2947 3 года назад +32

    సూపర్ పాట

  • @kadarikiranyadav898
    @kadarikiranyadav898 3 года назад +15

    Pata vinte adupu vasthundhi nice song jai eatala

  • @rambabubathula7557
    @rambabubathula7557 3 года назад +18

    లక్ష ఓట్ల మెజారిటీ తో ఈటల గారిని గెలిపించి b c బిడ్డల తడాకా చూపేడదాం జై ఈటల 🚩🚩🚩✊️✊️✊️🔥🔥🔥

  • @Dharma119
    @Dharma119 3 года назад +92

    🙏🙏అందరి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాము ఈటెల గారు తొందరగా కోలుకొమ్మని ..🙏🙏

  • @Anirudhkartikeya
    @Anirudhkartikeya 3 года назад +11

    Song super 👌👌👌 Jai Etela Rajendra Anna

  • @rajualjazira9797
    @rajualjazira9797 3 года назад +120

    అభ ఎం సాంగ్ అన్నా సూపర్

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 3 года назад

    Jia etela jai etela rajaanna
    🙏🙏🙏👌👌👌👌
    Tq.happy. anna

  • @dhanalakshmithatikonda9001
    @dhanalakshmithatikonda9001 3 года назад +3

    Anna Super GA padaru..... Meeku dhanyavadalu..... Andaru devundlu kanikarinchi rajender anna twaraga korukoni malli padayatralo palgonalani memu aa bagavantuni prarthistunamu.... Ma dhivena kuda anna tondaraga kolukovalani korukutunnamu... Jai etala Jai jai etala

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 3 года назад +1

    అహ్హ చాలా బాగా పాడినవు తమ్ముడు సూపర్

  • @mahaboob709
    @mahaboob709 3 года назад +33

    Nice emotional song

  • @telanganats7812
    @telanganats7812 3 года назад +33

    Song super. Heart ❤️ touching song 😅😭
    Jai Eatela. We all waiting 🌼🌼

    • @Yadigiriyoutub
      @Yadigiriyoutub 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🌹👌🙏

  • @archanapinninti8307
    @archanapinninti8307 3 года назад +1

    Super ga padaru ettalla rajjanna gellpu kaym

  • @balamsrinivas1687
    @balamsrinivas1687 3 года назад +1

    Iam Andra I like it telamgana calture and
    Peoples

  • @rmrealestates873
    @rmrealestates873 3 года назад +26

    ఈ పాట పాడిన కళాకారునికి వందనం

  • @saigaming2574
    @saigaming2574 3 года назад +3

    అబ్బా ఎంత బాగా పాడారు మీకూ ధన్యవాదాలు 🙏🏻💐

  • @bhanuprasadj3870
    @bhanuprasadj3870 3 года назад +23

    Song సూపర్,అందరి దేవుళ్ళలాగా ఆ అల్లా ని,ఆ యేసు ప్రభువుని కూడా దీవించమని కోరుకుంటే బాగుండు ఇంకా

  • @piliyadagiri6579
    @piliyadagiri6579 2 года назад +1

    ఈ పాట వింటుంటే జన్మ తరించినట్టు అవుతుంది మిత్రమా ఈ పాట పాడిన నీకు శిరసాభివందనాలు జై ఈటెల జై భారత్ జైహింద్

  • @rameshgoudpothuganti4948
    @rameshgoudpothuganti4948 3 года назад +20

    హుజురాబాద్ mla గ గెలిచి తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి వరకు ఇది పక్క

  • @vk7152
    @vk7152 3 года назад +125

    ఈరోజు హరీష్ రావు ఒక నీతిమాలిన స్టేట్మెంట్ ఇచ్చి, ఆయన మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోగొట్టుకున్నడు . ఖచ్చితంగా ఆయనకు కూడా ఇంత కంటే దారుణం అయిన పరిస్థితి వస్తుంది . ఆ రోజు అనేది ఈ రెండు సంవత్సరాల లోపు మనమంతా చూస్తం

  • @rakeshboina7238
    @rakeshboina7238 3 года назад +13

    అన్న మీరు త్వరగా కోలుకోవాలని పెద్దమ్మ తల్లిని వేడుకుంటున్న అన్న

  • @suriirider478
    @suriirider478 3 года назад +5

    Song exlent undi Bro. etula sir garu me uriki vasthadu ...🙏🙏🙏🙏

    • @gpoalreddygopalreddy1574
      @gpoalreddygopalreddy1574 3 года назад

      Kistampet chuttu village lu chusthannay kistampet chusthaledhaara guutle
      Kistampet village ledhaara

  • @AnchorSri9
    @AnchorSri9 3 года назад +25

    Super song 👌🔥

  • @vasanthammahesh8816
    @vasanthammahesh8816 3 года назад +28

    సాంగ్ సూపర్ అన్న ధన్యవాదాలు

  • @saraiahchalla1688
    @saraiahchalla1688 3 года назад +9

    సూపర్ సాంగ్🙏🙏🙏🙏🙏

  • @korivimahendar1671
    @korivimahendar1671 3 года назад +3

    రాజన్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తాం జై ఈటెల రాజేందర్

  • @dsangaiahdsangaiah2380
    @dsangaiahdsangaiah2380 3 года назад +13

    Suparrrrrrrrrrrrrrrrrrrrr song 👌👌🙏🙏
    Jai B J P 🚩🚩
    Jai Etala rajendra Anna garu 🙏🙏

  • @mahaboob709
    @mahaboob709 3 года назад +21

    Miru twaraga kolukovali sir ❤️👍🙏

  • @royalsonu-r3b
    @royalsonu-r3b 3 года назад +1

    వెరీ నైస్ సూపర్ సాంగ్ అన్న జే ఈటెల

  • @ganapathisabavath1323
    @ganapathisabavath1323 2 года назад +1

    మీరు తెలంగాణ లో పుట్టినందుకు మామే చేసుకున్న అదృష్టం అన్నా 👌👌👌👌

  • @rajualjazira9797
    @rajualjazira9797 3 года назад +28

    చాలా మంచిగా ఉన్నది సాంగ్

  • @sreenusrinivasgood8916
    @sreenusrinivasgood8916 3 года назад +3

    హుజురాబాద్ నియోజకవర్గ ఓటరు మహాశయులకు శిరస్సు వంచి నమస్కారించి వేడుకుంటున్న కెసిఆర్ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడి ఈటెల రాజేందర్ అన్నను భారీ మెజార్టీతో గెలింపించగలరని మనవి.

  • @adhyasri2694
    @adhyasri2694 3 года назад +8

    Jai Etela super song👌👌

  • @journalistjourney4255
    @journalistjourney4255 3 года назад

    అద్భుతైన లిరిక్స్... మధురమైన కంఠస్వరం... బావోధ్వేగంగా సాగే పాటలో దైవగణాన్ని ఆర్థతతో వేడుకునే విధానం.... రాసినోళ్లకు... పాడినోళ్లకు ఆత్మీయ అభినందనలు... ఈటెల ఆరోగ్యానికి , విజయానికి ఢోకాలేదు... ప్రజలగుండెల్లో ఇంతస్థానం సంపాదించుకున్నాడు.

  • @mekalasammaiah8258
    @mekalasammaiah8258 2 года назад +1

    Jai EATALA

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 3 года назад +2

    🚩జై ఈటెల రాజేందర్ 🚩🚩💐💐🌺🌹🌹ఓటు ఫర్ బిజెపి 🌹🌹🌷💪✊🚩🚩

  • @talarialekhavaraprasadarao3016
    @talarialekhavaraprasadarao3016 3 года назад +2

    ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడు ను చూడటం ఇదే మొదటిసారి. ఇలాంటి నాయకుడు దొరకడం మీ హుజరాబాద్ ప్రజల అదృష్టం..🙏🙏

  • @swamypanchitha7333
    @swamypanchitha7333 3 года назад +3

    Song super 👌
    Etela win pakka

  • @anandracha968
    @anandracha968 3 года назад +10

    ఎంతో ఆర్ద్రత గా ఉంది ఈ పాట.

  • @knncreatives860
    @knncreatives860 3 года назад +5

    Super voice and you carried emotion splendid. Super singer bro...

  • @WNA-k5w
    @WNA-k5w 3 года назад +13

    This song made me cry🙏
    Lov u bro❤️

  • @sathishreddy280
    @sathishreddy280 3 года назад +12

    Anna super song anna

  • @braju9768
    @braju9768 3 года назад +1

    Super Anna Jai mallanna

  • @rrllnayak6282
    @rrllnayak6282 3 года назад +2

    Song vinttuntte endhuko teliyakundda kallalo nillu vasthunnai super super song jai etela 🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢

  • @pothurajupavan7891
    @pothurajupavan7891 3 года назад

    Super song brother

  • @sambasivaraogajula6450
    @sambasivaraogajula6450 3 года назад

    Super 👍 🙏

  • @vanamdurgaiah6464
    @vanamdurgaiah6464 3 года назад

    ఈటెల రాజేందర్ అన్న నాది జగిత్యాల నువ్వు సీఎంగా కావాలని కోరుకుంటున్న

  • @hellotelugupros3962
    @hellotelugupros3962 3 года назад +2

    Etala Anna nuvvu toop

  • @poshettyposhettyposhettypo6239
    @poshettyposhettyposhettypo6239 3 года назад +2

    Super song BRO
    Jai eatla

  • @rathoddigamber706
    @rathoddigamber706 2 года назад +2

    తెలంగాణ కోసం అప్పటి సీఎం వైస్సార్ తో అసెంబ్లీ లో కొట్లాడి మళ్ళీ ఇపుడు కూడా సీఎం కెసిఆర్ తో కొట్లాడుతున్న మన తెలంగాణ యంగ్ టైగర్ ఈటెల రాజేందర్ సార్ గారికి ధన్యవాదములు. 💐💐🙏🏼🙏🏼.

  • @bobbyg9356
    @bobbyg9356 3 года назад +1

    పాటగురించి ఎంతచెప్పినా తక్కువనే సూపర్ బ్రో
    jai etala....

  • @katkarikumar
    @katkarikumar 3 года назад +12

    Excelent song. ❤️

  • @sharadhasangu2861
    @sharadhasangu2861 3 года назад +1

    Super mi pata vallana ayina mana etela sir gelupu kayam

  • @sreekanthsreekanth8825
    @sreekanthsreekanth8825 3 года назад +2

    super song etala win 1 lak majority from jagtial dist

  • @rajualjazira9797
    @rajualjazira9797 3 года назад +15

    సూపర్ గా పడినరు ఎవరో కానీ

  • @santhoshk8935
    @santhoshk8935 3 года назад +4

    ఈ పాట రాసిన అన్నకు .మరియు పాట పాడిన అన్నకు నా యొక్క పాదభి వందనాలు

  • @katkojwalasatyam712
    @katkojwalasatyam712 3 года назад +1

    Super song... Jai Etela... Mi gelupunu yevvaru aapaleru... Idi kuda mi manchike jarigindi

  • @anilketta3141
    @anilketta3141 3 года назад

    Super song

  • @lovelyayyan17
    @lovelyayyan17 3 года назад

    Super song🎵 brother jai etala

  • @nimmalarajaiah9196
    @nimmalarajaiah9196 3 года назад +1

    Choppare Anil Ku thanks

  • @pnvraman4249
    @pnvraman4249 3 года назад +5

    Excellent lyrics nd too good singing. Singer should be encouraged more further.

  • @ShivaKumar-kb2gd
    @ShivaKumar-kb2gd 3 года назад +9

    Jai etala jai bjp ✊✊✊ super song 👌👌👌

  • @anjaiah2942
    @anjaiah2942 2 года назад

    జై ఈటెల

  • @sureshgangi4411
    @sureshgangi4411 3 года назад +2

    Emotional & Heart touching songs . Amazing & Excellent voice - well done song writer & singer. All the best

  • @harishcheruku4985
    @harishcheruku4985 3 года назад +12

    Hats off writter ❤️

  • @boinimadhu9972
    @boinimadhu9972 3 года назад +6

    ఈ సాంగ్ వేయి సార్లు విన్న

  • @keshukotrika
    @keshukotrika 3 года назад +1

    సూపర్ సాంగ్ బ్రో నాకు చాలా బాధగా అనిపించింది...

  • @karthikpatelkasula8190
    @karthikpatelkasula8190 3 года назад +19

    Jai Etela Rajender Anna jai bandi Sanjay Anna ❤️🙏 jai BJP Jai modi Jai Telangana 🐅