ఆశ్చర్యపోయాడు పవన్👌| Pawan Kalyan Stunning Reaction For Girl Student Courage And Knowledge | Stv

Поделиться
HTML-код
  • Опубликовано: 9 дек 2022
  • Welcome to Sahithi Tv
    Watch here Pawan Kalyan Stunning Reaction For Girl Student Courage And Knowledge
    #PawanKalyan #JanasenaParty
    అడిగోరా నా తమ్ముడు || Pawan Kalyan Powerfull Entry at Chiranjeevi Home
    • అడిగోరా నా తమ్ముడు || ...
    చిన్నపిల్లలు చూడకండి ఆపుకోలేరు | Actress Samantha Hot Fitness Workouts
    • Video
    Avinash Marrige Happy Moments | Jabardasth Avinash Engaged With His Friend
    • Avinash Marrige Happy ...
    Megastar Chiranjeevi Special Surprise Party to PV Sindhu at his House
    • Megastar Chiranjeevi S...
    HOT VIDEO : Anchor Anasuya Playing with Her Kids in Rain
    • Video
    Click Here to Subscribe
    / @sahithitv2
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,4 тыс.

  • @fighterbull857
    @fighterbull857 Год назад +663

    నా లైఫ్ లో మొదటి సారి పేదోడి వైద్యం గురించి ఆలోచించే డాక్టర్ నీ చూసాను , నీ ఆశయం గొప్పది తల్లి నువ్వు నిందు నూరేళ్ళు చల్లగా ఉండాలి 🙏

  • @sunilgeetha2428
    @sunilgeetha2428 Год назад +1623

    ఇండియా లో ఎంత మంది డాక్టర్స్ ఉన్న ఏమి లాభం నీలా మంచి ఆలోచన కలిగి ఉన్న డాక్టర్స్ కావాలి మాకు tq సిస్టర్ 👍👍👍

    • @chiranjeevireddi2359
      @chiranjeevireddi2359 Год назад +8

      Tooo good sister....we need awareness and good leaders..to do this. Youth should come forward like this.

    • @mollimangamma4914
      @mollimangamma4914 Год назад +3

      Government hospital kuda pettinchukovatam ledha sister pregnant pain Naku vaste pains kadhu anisaru sister

    • @naligangadevi2354
      @naligangadevi2354 Год назад

      👍👌🏻👌🏻👌🏻👌🏻

    • @shankarnamala
      @shankarnamala Год назад +6

      sister kaadu ra babu aame doctor

    • @lakshmanvarma2382
      @lakshmanvarma2382 Год назад +2

      Mee lanti Doctors untey India eppudo munduku velledhi,99 percentage Dabbu kosam MBBS Chesinavalley,u r great madam

  • @123seq
    @123seq Месяц назад +97

    ఎంత గొప్ప విచారాలు తల్లీ. నిన్నుకన్న, మంచి సంస్కారాలు ఇచ్చిన మీ తల్లితండ్రులకు పాదాభివందనం తల్లీ. ఎప్పటికీ ఇదే మంచి మనస్సు వుంచుకో తల్లీ. ఆ దేవదేవతలు నిన్ను ఎప్పుడూ చల్లగా చూడాలి.

  • @chadaanand367
    @chadaanand367 Месяц назад +35

    తల్లి నీ మాటలు పెదాల నుండి కాకుండా పేద ప్రజల కష్టాలను చూసి నీ గుండెల్లో నుంచి వస్తున్నాయి ఆ మాటలు నీలాంటి డాక్టర్లు కనీసం 10% ఉన్నా గాని ఈ దేశం ఎంతో బాగుపడుతుంది తల్లి నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🚩🙏🏻🙏🏻🙏🏻🚩

  • @munnabhai453
    @munnabhai453 Год назад +296

    మీ dare కి, మీ నిజాయితీకి, మీ నాలెడ్జ్ కి , మీ సోషల్ responsibility కి, మీ మంచితనానికి hats off

  • @kameswararaodv6011
    @kameswararaodv6011 Год назад +902

    నాకైతే ఈ అమ్మాయిలో ఒక దేవత కనిపిస్తుంది... 🙏🏻

    • @yanamallaravikumar7609
      @yanamallaravikumar7609 Год назад +6

      ఎందుకురా మంచి ఆలోచనలను లేని దేవతలకి అంటా కడుతారు

    • @kameswararaodv6011
      @kameswararaodv6011 Год назад +4

      @@yanamallaravikumar7609 వైద్యో నారాయణ హరిః

    • @obbanirangaraju
      @obbanirangaraju Год назад

      @@yanamallaravikumar7609డాక్టర్ రే నారాయణాడే devdu

    • @subbaraovandanapu998
      @subbaraovandanapu998 Год назад

      Baga chepparu 👏👏

    • @358saideepak5
      @358saideepak5 Год назад +4

      నాకైతే ఈ అమ్మాయి లో ఒక మనిషి కనిపిస్తుంది 🙏

  • @jerripothularaju9065
    @jerripothularaju9065 Год назад +72

    సూపర్ సిస్టర్ వాస్తవాలు చెపుతున్నారు చాల మంది మాకెందుకులే అని వదిలేస్తున్నారు

  • @srividya9924
    @srividya9924 Месяц назад +43

    Wow బంగారు తల్లి అమ్మ నువ్వు నువ్వు నే ఆశయం నీ కుటుంబం కల కాలం అష్ట ఐశ్వరలా తో చల్ల గా ఉండు తల్లి మీ తల్లి తండ్రులు కి పాదాభివందనలు

  • @iam-kl8jl
    @iam-kl8jl Год назад +443

    ప్రజలకోసం ఇలా ఆలోచించే యువత కూడా ఉన్నారా? సూపర్.
    ఇంత ఓపెన్ గా చెప్పడం మాములు విషయం కాదు. Ur great....

    • @k.p.v.ramanaiah3661
      @k.p.v.ramanaiah3661 Год назад +2

      Super ga cheppevu amma

    • @Uma-gr2xe
      @Uma-gr2xe Год назад

      Very good maaa

    • @vijays8851
      @vijays8851 Год назад

      U super sis

    • @vijays8851
      @vijays8851 Год назад +1

      Enta dare ga chheppav, eppatikinna e govt all services evvalii every govt hsptl

  • @allikalpana3186
    @allikalpana3186 Год назад +48

    నువ్వు సూపర్ రా బంగారం..... ఇలా చదువుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి సమస్య పట్ల నాయకులని నిలదీస్తే ....అన్యాయం ,అవినీతిని అడ్డుకొని దేశం ముందుకు వెళ్ళడానికి మన వంతు సహాయం చేసినవాల్లం అవుతాం... plz...ఆలోచించండి

  • @realitypeple
    @realitypeple Год назад +51

    మీ ఆలోచనా చాలా గొప్పది. మీరు చెప్పిన విషయాలు కంటి నీరు తెప్పిచాయి. . 🙏🙏🙏

  • @saravanasireesha
    @saravanasireesha Месяц назад +41

    ఒక చదువుకున్న అమ్మాయి మాట్లాడితే ఎలా ఉండాలో అలా ఉంది అమ్మ నీ స్పీచ్ నిజమైన చదువు ధైర్యాన్ని ఇస్తుంది అనడం లో అతిశోక్తికాదు గ్రేట్ తల్లి

  • @sweetsisters5648
    @sweetsisters5648 Год назад +197

    శభాష్ తల్లి చాలా బాగా చెప్పావు నిన్ను కన్న తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు ఇవి చెప్పినవన్నీ నగ్న సత్యాలు నీవు వర్ధిల్లాలి

  • @chinthamalleswari4216
    @chinthamalleswari4216 Год назад +844

    ఇలా నిజాయితీగా చెప్పే వాళ్ళు లేరు తల్లి ధన్యవాదములు జై జనసేన జనసేనపై మీ ఓటు

  • @atluriramamurthyhik9626
    @atluriramamurthyhik9626 Год назад +94

    యువ డాక్టర్ గారికి పాదాభివందనం అమ్మ

  • @pandalasomasekharam5124
    @pandalasomasekharam5124 Месяц назад +10

    చక్కటి అవగాహన, సూటిగా విషయ ప్రస్తావన. అందరు యువత ఇలాగే ప్రశ్నించాలి. బ్రేవ్ అండ్ క్లియర్ టాక్. Hatsof

  • @sattisatti6312
    @sattisatti6312 Год назад +500

    ఎంత బాగా explanation చేశావు చెల్లి..నీ పాదాలకు నా నమస్కారాలు..చెల్లెమ్మ..నా opinion చెప్పావు.

  • @appalanaidukalla453
    @appalanaidukalla453 Год назад +82

    సిస్టర్ మీరు నిజంగా చాలా రియాలిటీ గా ఉన్నారు, అద్భుతమైన మాటలు మాట్లాడారు, మీ మాటల్లో నిజయితీ, మీ మాటల్లో ప్రజలకు సేవ చేయాలన్న కసి, మనుషుల ప్రాణాలు పోతుంటే చూసిన వాళ్ళు కాబట్టి ఆ బాధ కనిపిస్తున్నాయి

  • @user-pj7do9ot7t
    @user-pj7do9ot7t Месяц назад +9

    నీలాంటి మానవతా దృక్పథం ఉన్నDoctors ఈ సమాజానికి చాలా అవసరం ఉంది🙏🙏🙏🙏🙏💯 అమ్మా

  • @bondalakshmibhai9382
    @bondalakshmibhai9382 Год назад +14

    సూపర్ అక్క ,చాలా బాగా మాట్లాడవు, వైద్యుడు వృత్తి లో వున్నవాళ్ళు అందరూ నీ లా ఆలోచిస్తే ఏ రోగి కూడా బాధపడరు అక్కా, ❤

  • @mdisirman9472
    @mdisirman9472 Год назад +80

    భారత మాత కి నిజమైన బిడ్డ 🙏🙏🙏🙏🙏👍 డాక్టర్ అమ్మ👍

  • @jatangimallaiahyadav2912
    @jatangimallaiahyadav2912 Год назад +85

    ఎంత మంచి డాక్టర్ అమ్మ నేను ఇంతవరకు చూడలేదు కానీ ఇట్లాంటి వాళ్ళు మన సమాజానికి మన భారతదేశానికి గొప్ప వరం

  • @swapnagundagani
    @swapnagundagani Месяц назад +5

    Amma ni ఎవరో నాకు తెలియదు కానీ నీకు entha manasu ఇచ్చిన ఆ god ki ninnu kanna తల్లి,తండ్రి కి 🙏🙏🙏

  • @Katuriharshith
    @Katuriharshith Месяц назад +9

    అమ్మ నీది ఎంత మంచి మనసు తల్లి నువ్వు డాక్టర్ కాదు తల్లి దేవతవి🙏🙏

  • @RajeshAttada007
    @RajeshAttada007 Год назад +288

    అడిగే హక్కు ఇస్తే....
    ఇలా అడుగుతారు.
    అవును... సంపూర్ణ ఆరోగ్య వసతులు కావాలి.
    జై హింద్ 🇮🇳

  • @venkataraosvr1792
    @venkataraosvr1792 Год назад +370

    అక్క అందరూ నిల ఆలోచన అందరూ ఉంటే మనదేశం ఎప్పుడో గుపడేది అక్క బాగా చెప్పారు

  • @raghudram
    @raghudram Год назад +11

    Sensational Speech with reality and truth by bold sister.
    99% of the Pvt Hospitals are Money Maniacs where a common man cannot afford and no one will get quality treatment. Many mistakes of pvt hospitals will not come out.
    If all facilities are provided by Government no one will.go to.pvt hospitals. No of seats of government colleges should increase in Graduation & post graduation.
    A check is required at all levels and a stop to pvt schools, colleges too.
    Government should change in.AP. to change life's.
    Thank you Doctor Sister.
    Continue to serve poor people and be proud to serve our Country.
    Thanks to your parents too to bringing up you to what your today.
    God bless you wish all students unite to bring down present corrupted government and change for perfection.

  • @manikantareddy5525
    @manikantareddy5525 Месяц назад +6

    మేడం మీరు చాలా గొప్పగా అడిగారు పెదోల గురించి మీరు ఆలోచించారు అంటేనే మీకు పదబి వందనం మీలాంటి వాలు ఇ దేశానికి ఉంటే పెదోడు ఏం జబ్బు వచ్చిన గుండె దాయ్రంతో బతికేస్తారు చాలా గొప్ప మనసు మిది 👌💯🙏🙏🙏🙏🙏

  • @skclips5175
    @skclips5175 Год назад +431

    అన్నయ్య మీరు గెలిచి చెల్లికి హెల్త్ మినిస్టర్ ఇవ్వు ... మంచి చేయాలనే తపన ఉన్నది...

    • @sivajisiva5589
      @sivajisiva5589 Год назад +6

      Vaddu bro. Comedy chestunavu

    • @nandhakumar9246
      @nandhakumar9246 Год назад +8

      @@sivajisiva5589 enduku comedy bro.... Epudu unna health ministers ki emana avagana unda medicine pyna... Mari Ela develop chestharu or development cheyali anna intention kuda ledu

    • @RRR3.O25
      @RRR3.O25 Год назад +7

      @@nandhakumar9246 జగనన్న ప్రచారంలో అన్నా నువ్వు తోపు రాజధాని ప్రత్యేకహోదా నువ్వు మాత్రమే తెస్తావ్ నువ్వే తురుమ్ అని మైకులు పట్టుకుని అరిచి ఏపీకి మేకులు కొట్టిన బులుగు బ్యాచ్ వాళ్ళంటే కొంతమంది కొండగొర్రెలకి చాలా ఇష్టం ఎందుకంటే సబ్జెక్ట్ తో పనిలేదు అన్నా నువ్వు తోపు నువ్వు తురుమ్ అంటేనే ఆ గొర్రెలకి ఎంటర్టైన్మెంట్ రాష్ట్రం సంకనకిపోయినా నో ప్రాబ్లం... కానీ ఇలా సబ్జెక్ట్ వివరించి ఇలా చేస్తేనే మీకు ఓట్ వేస్తాం సార్ అనిచెప్పగలిగే వాళ్ళను ఎంకరేజ్ చేయం ఎందుకంటే ఇక్కడ అన్నా నువ్వు తోపు నువ్వు తురుమ్ కాబట్టి నీకు తప్ప ఎవరికీ ఓట్ వేయం అనే డబ్బాలు కొట్టే కాన్సెప్ట్ కాకుండా కేవలం ఏపీ బాగుకోసం సబ్జెక్ట్ మాత్రమే ఉండి ఇలాచేయగలిగితే మీకే మా ఓట్ అని ఉంది కాబట్టి...

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 Год назад +2

      Vaadu dhooranu Sandhu ledhu. Nuvvaka dolu vadi neck ku

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 Год назад

      Chaduvu lenivaadu. ChaakLi kooda kaadhu useless fellow.

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 Год назад +9

    Super, honest ఈ దేశము లో enka మంచి వాళ్లు ఉన్నారు. గ్రేట్ sister

  • @BhagavanraoButari
    @BhagavanraoButari Месяц назад +6

    మేడం మీకు నాయొక్క ధన్యవాదములు 🙏🙏సూపర్ తల్లి మీలాంటి మేడమ్స్ ఉంటే ప్రతి పేదోడికి అర్యోగం వున్నట్టే మేడం 👍🙏🙏🤝

  • @rambheemini8539
    @rambheemini8539 Год назад +85

    Super sister నిన్ను కన్న నీ తల్లితండ్రులు చాలా అదృష్టవంతులు ప్రజలకి ఉచిత వైద్యం చేయడానికి రెడీ గా వున్న మీలాంటి డాక్టర్స్ కి చాలా ధన్యవాదలు

  • @newhitsongs786
    @newhitsongs786 Год назад +547

    బాగా చెప్పారు సిస్టర్ నీ మాటలు వింటే...ఈ గవ్నమెంట్ అంటే ఏంటో అందరికీ తెలిసిద్ధి...ఒక సారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపింుకునేందుకు 2024 అందరితో వోట్ వేయిపిద్ధం... జై జన సేన

    • @cheepativijayakumari7170
      @cheepativijayakumari7170 Год назад +2

      Jai jenasena Kadu Jai chandrababu

    • @Chinnu-rr2eu
      @Chinnu-rr2eu Год назад +1

      @akeem abdul bro mundu @@cheepativijayakumari7170 gaaru cheppinattu idi decide avvali...
      pawan gaaru aa ammayiki yetuvanti hami ivvaka povataniki karanam kuda ide..
      think about it.

    • @bhaskarv2142
      @bhaskarv2142 Год назад

      Did he agree to do your request ......

    • @BanumadyBanu
      @BanumadyBanu Год назад

      Pavan god

    • @ratnarao654
      @ratnarao654 Год назад

      Bro e dhi tharathara la nunchi vundhi pavan garuni chepamanu chetshanu anni

  • @madhubabumaddurthi
    @madhubabumaddurthi Год назад +12

    💯 yes yes 🙌 Amma God bless you 🙏

  • @malleswars-xd7yy
    @malleswars-xd7yy Месяц назад +4

    అమ్మ ధన్యవాదాలు చాలా బాగా మాట్లాడినవ్ తలీ దీర్ఘాయుష్షు మాన్ మాన్ భావం జైశ్రీరామ్

  • @guranasurya5161
    @guranasurya5161 Год назад +20

    అక్క నువ్ సూపర్ నీ లాంటి ఆలోచన అందరకీ ఉన్నట్టే చాలా బాగుంటుంది మన స్టేట్

  • @kayamprasad8932
    @kayamprasad8932 Год назад +89

    సిస్టర్ చెపింది అక్షరసత్యం జై జనసేనా..........

  • @chrajesh8222
    @chrajesh8222 Месяц назад +7

    Super thalli neelaga alochinche vaalle kaavali mana samajaaniki super aanimutyanivi thalli nuvvu

  • @tharunnandika2332
    @tharunnandika2332 Месяц назад +4

    Power Star on Power epudu✊... ఏం పర్వాలేదు...

  • @gabbigabbi1592
    @gabbigabbi1592 Год назад +74

    చాలా కరెక్ట్ గా చాలా బాగా చెప్పావు తల్లి నా బాధ కూడా అదే దయచేసి విద్య వైద్యం ఈ రెండిటినీ వ్యాపారం చేయకండి

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Год назад +88

    థాంక్యూ సిస్టర్ రాజకీయ నాయకుడిని అడిగి చేయించుకునే శక్తి మన మాటతో రావాలి మన ఓటుతో రావాలి నీలాగే మాట్లాడే శక్తి మహిళా లోకానికి ఒక కనువిప్పు కావాలి మీ స్టూడెంట్ లో ఈ తరాల వారికి ముందు తరాల వారికి ప్రశ్నించే ఓటు వేసే శక్తి రావాలి

  • @oletisrinivasarao1591
    @oletisrinivasarao1591 13 дней назад

    పేద ప్రజల పట్ల నీకున్న ప్రేమ మీ మాటల్లో కనిపిస్తుంది. మీరు మాట్లాడుతుంటే మాకు కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి.. మీలా అందరూ అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే.. ఎదురు తిరిగితే, సమస్యలు పరిష్కారమవుతాయి.. థాంక్స్ అమ్మ.

  • @makkaraju4521
    @makkaraju4521 Месяц назад +2

    Super ra Chella Pavan sir pakka ne vote for Jana sena

  • @appalanaidukalla453
    @appalanaidukalla453 Год назад +20

    మీరు మీ మంచి మనసుతో నిజయితీగా పని చేసి అనేక మంది ప్రాణాలు నిలపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సిస్టర్

  • @chandumudirajchilumula8877
    @chandumudirajchilumula8877 Год назад +29

    🙏జనల క్షేమము కోరే నీకు మంచి
    ఉన్నత స్థాయి రావాలని కోరుకుంటున్న..
    నీ తెలివికి నీ ధైర్యానికి ప్రత్యేక దన్యవాదాలు మేడం..👌

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Месяц назад +2

    🌹👏🏻👏🏻నిజం. God bless u dr. Garu, చూద్దాం, చేస్తాడేమో పవన్ అన్న 👑👑

  • @nunnaseshagiri2927
    @nunnaseshagiri2927 Год назад +4

    Super super Speech 👍Thalli Nuvvu 100 Years Challaga Brathakali 🌹 God Bless you 🙏🙏🙏🙏🙏

  • @vijayatadicherla7434
    @vijayatadicherla7434 Год назад +17

    నీలా అంకితభావం సేవ భావం ఉన్న డాక్టర్లు నిలదీసే తత్వం కలిగి ఉన్న మనుషులు సమాజానికి చాలా అవసరం ఈ లక్షణాన్ని మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయండి 👍👍 చాలామంది రోగులకు మీ సేవలను అందించండి.
    గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన వైద్యం అందదు అని అనుకునే నాలాంటి వాళ్లకు మీలాంటి డాక్టర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారు అని తెలియజేశారు.

  • @anjikoppisetti009
    @anjikoppisetti009 Год назад +161

    చాలా రోజుల తర్వాత నీలాంటి అమ్మాయిని చూసాను మేడం superb

  • @murali792
    @murali792 Месяц назад +3

    Great Doctor garu
    డాక్టర్లను పాణదాత అంటాపు మీ తాపత్రయం గొప్పది, my heartiest salute to you madam👏

  • @EshwarammaP
    @EshwarammaP Месяц назад +2

    ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది డాక్టర్స్ నిజంగానే దేవతలని

  • @mbhagyalakshmi3527
    @mbhagyalakshmi3527 Год назад +29

    Hats off to you బంగారు తల్లీ... నీ ధైర్యం 20 percent మందికి వున్నా చాలు మన దేశం బాగుపడుతుంది

  • @lokesh8305
    @lokesh8305 Год назад +58

    సూపర్ మేడం మీకు సమాజం మీద ఉన్న భాద్యత వెళ్లకట్టలేం ❤❤❤🥰🥰🙏

  • @sudhakarukalla9037
    @sudhakarukalla9037 8 дней назад

    🙏Madam,
    పేదల తరపున ప్రజల అందరి మనస్సుల్లో వున్న మాటలను మీరు మాట్లాడినారు, మీ ఆలోచన / ఆశయం చాలా గొప్ప ఆలోచన / ఆశయం,
    చాలా గొప్పగా చెప్పారు, సమాజం కోసం మీరు అడిగిన అన్ని సదుపాయాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను.

  • @chelimetilavanyachelimetil1450
    @chelimetilavanyachelimetil1450 Месяц назад +4

    Super sister 👌
    చాలా బాగా మాట్లాడినారు sister.

  • @medasanis3885
    @medasanis3885 Год назад +28

    చాలా చాలా మంచి సమస్యలు తెలియచేసావు బంగారుతల్లి... అభినందనలు...మీ యువతఅంతా విధ్యా,వైద్యం మరియు న్యాయం సామాన్యులకు ఉచితంగా అందించే పాలకులను గెలిపించడమ్మా...మీరే ఆ కార్యక్రమాలు అన్ని మీరే చెయ్యొచ్చు...శుభాశీస్సులు డాక్టరమ్మ... 👌👌👍👍🤝

  • @sundarprasad5451
    @sundarprasad5451 Год назад +35

    మీ స్పీచ్ కి రోమాలు ఫైర్ అయ్యింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో మీలాంటి డాక్టర్ ఉండాలని ఇలాగే ఆలోచించాలని ప్రతి పేదవాడికి వైద్యం అందాలని మీ ఆలోచనకి నా హృదయపూర్వక నమస్కారాలు థాంక్యూ సిస్టర్ థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏

  • @VnaniVjyothi-ch1kk
    @VnaniVjyothi-ch1kk 8 дней назад

    నువ్వు సూపర్ సిస్టర్❤❤❤❤❤🫂🫂🫂🫂😔😔😔😔 నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి సిస్టర్ నువ్వు ఇచ్చిన స్పీచ్ ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుసా చదువు రాకుండా వేలిముద్రలు వేసే వాళ్లకు కూడా చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్పావు తల్లి నీ మాటలు విన్నాకైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి 👏👏👏👏👏❤❤❤

  • @vidyabudideti5406
    @vidyabudideti5406 Месяц назад +1

    Nextlevello vundi mam thinking, wow super dr mam ,neelaga ,10 mandi aalochichina chalu

  • @sanapathisiva717
    @sanapathisiva717 Год назад +18

    8/1/2023 ఇప్పటివరకు నేను చూసిన బెస్ట్ వీడియో ✨️

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 Год назад +17

    చాలా చాలా చక్కగా ఎంతో అవగాహన తో మాట్లాడవు తల్లి నిన్ను ఆరోగ్య మంత్రిని చేస్తె బాగుంటుందని నా అభిప్రాయం..అంజిరెడ్డి సోమ

  • @pramodbandari1391
    @pramodbandari1391 Год назад +2

    చాలా అద్భుతమైన ప్రసంగం మానవత్వం లేని డాక్టర్లు ఉన్న ఈ కాలంలో నీలాంటి దేవతలు ఉండడం ప్రజల అదృష్టం తల్లీ నువ్వు ఆదర్శ డాక్టర్ తల్లీ ఆదర్శ మహిళవి ఇందుకే ఏమో స్త్రీలను దేవతగా పూజించేది వెల్డన్ అమ్మా

  • @JOSH.KMS999
    @JOSH.KMS999 Год назад +221

    కరెక్ట్ అడిగారు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సూపర్ మేడం ఇలా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్న కానీ మనం కూడా ఓటుకు నోటు తీసుకోకుండా నిజాయతీగా ఓటు వెయ్యాలి జై భారత్ జాగో ఇండియా జాగో

  • @user-hf8sl4bg9e
    @user-hf8sl4bg9e Месяц назад +1

    God bless you thalli...
    Super...

  • @chandramohan8023
    @chandramohan8023 Год назад +139

    అమ్మా 🙏🙏🙏 నీ మాటలు కళ్ళు మూసుకుని విన్నాను తల్లీ... మీకు ఓటు వేయాలంటే మాట ఇవ్వాలి సార్ అన్నప్పుడు తెరిచాను. సూపరమ్మా నీలాంటివారు ఉండాలి. జనసేనకి కావలసినది కూడా అదే తల్లీ 🙏🙏🙏✊✡️✡️✡️

  • @sripavankumaramara5740
    @sripavankumaramara5740 Месяц назад +2

    ఆ అమ్మాయి, తను చాలా గొప్పది, ధైర్యవంతురాలు, జ్ఞానవంతులు కావచ్చు, నాణ్యమైన సేవను అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులకు ఏమి అవసరమో, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పింది, అద్భుతమైనది, అద్భుతమైనది 👏 😊😊😊😊

  • @5ew175
    @5ew175 Месяц назад +1

    Super thalli. Ela prathi Doctor alochinchali🎉🎉❤

  • @nareshofficial7233
    @nareshofficial7233 Год назад +131

    ఎంతో మంది analyst లము అన్ని చెప్పుకుంటూ ఉన్నారు... కానీ మీరు మీలాంటి వెళ్లి నిజమైన analyst లు.... ధన్యవాదాలు చెల్లి....

  • @pushparaj_r
    @pushparaj_r Год назад +68

    చాలా బాగా మాట్లాడారు మేడం, మీలాంటి డాక్టర్లు రావాలి, ప్రభుత్వం మీరు అడిగిన ప్రతి ఒకటి చేయాలని ఆశిస్తున్నాను.

    • @shashikumar-nl2wz
      @shashikumar-nl2wz Год назад

      నీ లాంటి వ్యక్తి దేశానికి శక్తి, మరో భారత మాత ముద్దు బిడ్డ. నీలా ప్రశ్నించే దమ్ము ఈ వైద్య వృత్తి లో ఉన్న ఏ ఒక్క సీనియర్ వైద్యుడు చెయ్యడు

  • @kalyanpotluri2208
    @kalyanpotluri2208 Месяц назад +1

    Super cheppavu thalli. Its true. God bless you.

  • @user-cs2db1wk2o
    @user-cs2db1wk2o Месяц назад

    Super thallinuvvu100Yearschallaga Brathakali God Bless you💐💐

  • @pavan_1284
    @pavan_1284 Год назад +46

    This is what people r expecting from doctors . Ur great sister

  • @donthaganigopi8404
    @donthaganigopi8404 Год назад +38

    Study + knowledge = This is tha output great speech 👍

  • @marisettisimhachalam6750
    @marisettisimhachalam6750 15 дней назад +1

    Jai janasena ✊ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔯✊✊✊🙏🙏🙏🙏🙏✊✊🔯🔯🔯

  • @user-vf6tz2ec4v
    @user-vf6tz2ec4v 9 дней назад +1

    మీరు నిజం చెప్పారు మేడం nice 👍👍👍👍👍

  • @devarajgampa231
    @devarajgampa231 Год назад +44

    అమ్మా నీఆలోచన చాలా భాగుంది.. నీ ముందు చూపుకి నా ఆశీర్వాదం.. నువ్వు ఇలాగే ముందు ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా నిలవాలి నువ్వే... ఇదేనా అభినందలు.. ఇలాంటి ఆలోచనలతో నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కోరుకుంటున్నాను

  • @nandinikrishna4847
    @nandinikrishna4847 Год назад +15

    She is very very dedicated towards her profession, atleast she is not and will not be corrupted by money in future. Wishing her all the best, hats off to her questioning

  • @srisiddivinayaka6788
    @srisiddivinayaka6788 Месяц назад +1

    సూపర్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻చదువు నీకు సమస్కారం నెరిపింది, ఇది చదువు విలువ, నీకు పాదాభివందనం తల్లీ 💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉సూపర్ సూపర్ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 6 дней назад

    నీ అలోచన... నీ మాట... నీకు. పెద్దవాళ్ళ మీద ఉన్న ప్రేమ భాద్యతలు... ఆలోచన చెసే విధానం.... నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తల్లి

  • @Rk-pc2xr
    @Rk-pc2xr Год назад +26

    సగటు మనిషి లొ ఉన్న ఆవేదన చాలా బాగా వివరించి చెప్పారు మేడం మీకు హాట్సాఫ్ 🙏🙏

    • @srishailamyadav5730
      @srishailamyadav5730 Год назад

      Common man feelings ni correct ga Chappavu...
      Political leaders ki challenging speech...

  • @princeharshaharsha4533
    @princeharshaharsha4533 Год назад +12

    అమ్మ అక్క నికో పాదాభివందనాలు

  • @sureshduru1617
    @sureshduru1617 Месяц назад +1

    Hats of to u madam,nindu nurellu challaga vundali meeru yedhiethe korukuntunnaro adhi jaragali baghavanthudini korukuntunnam madam .God bless u madam

  • @madhubabumaddurthi
    @madhubabumaddurthi Год назад +1

    Super Amma

  • @babureddy6725
    @babureddy6725 Год назад +12

    బంగారు తల్లి

  • @sureshkunisetty7846
    @sureshkunisetty7846 Год назад +74

    Super అమ్మ నీ కోరిక పవన్ కళ్యాణ్ గారు నిజంగా నెరవేరుస్తారు

  • @user-sv4ck2lh7i
    @user-sv4ck2lh7i Месяц назад +1

    God bless you talli. Neeku padabhi vandanam cheste manchidi kadu nuvvu chinnadani vi. Kani evariki andananta yettu lo unnavu.

  • @venkateswariprasad4108
    @venkateswariprasad4108 Месяц назад +2

    నువ్వు సూపర్ బంగారు తల్లి ❤❤❤GOD BLESSYOU

  • @revathisubbarao3274
    @revathisubbarao3274 Год назад +13

    Naku మాటలు రావడం లేదు సూపర్ గా చెప్పావ్ 😘 సిస్టర్ God bless you

  • @venkataraogolajana2562
    @venkataraogolajana2562 Год назад +6

    Nenu already mundu oka saari choosa ee video.. appudu yela anipinchindo ippudu ala Ney anipinchindi sister... Goosebumps vachaii.. ... 👏👏

  • @ravikumarmandapaka42
    @ravikumarmandapaka42 Месяц назад +1

    wonderfull❤

  • @edigamohen4093
    @edigamohen4093 9 часов назад

    Super మంచిగా అడిగారు అందరూ ఇలానే అడగాలి

  • @telanganacelebrity
    @telanganacelebrity Год назад +56

    Goosebumps vochay really superb 👌👏 words.. Edaina Jana sena PSPK gaari thone sadyam avtundi Tappakunda nammi vote veddam 👍✊✊

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 Год назад +18

    సూపర్ తల్లి అందరు నీలాగా చైతన్యవంతులు కావాలి

  • @pittalakoti7978
    @pittalakoti7978 Месяц назад +1

    Super 💯👍👍

  • @sureshthota-hg6kg
    @sureshthota-hg6kg Месяц назад

    Super meadam love u Dr garu

  • @raraj1993
    @raraj1993 Год назад +41

    Super speech ,no words only 👍

  • @gouthamaddu4919
    @gouthamaddu4919 Год назад +20

    I can see the future of Indian youth in her voice. Look at her confidence, courage and knowledge. Youth like her can change the world. God bless her. @PSSK Sir provide everything that she is asking for once you become CM. She is a dynamic lady. Don't disappoint her.

  • @rajaraobollapalli3581
    @rajaraobollapalli3581 Месяц назад +1

    సూపర్ అండి చివరి లో మంచి గా మాట్లాడారు

  • @hasinahasina336
    @hasinahasina336 Месяц назад +1

    Correct ga chepparu akka

  • @maruthicivilengineer8412
    @maruthicivilengineer8412 Год назад +33

    👌👌👌👌👌👍👌👍👌👌👌 excellent presence of mind