Pawan Kalyan Very Much Impressed Over Kadapa Sarpanch Mind Blowing Speech | Janasena Party | Stv

Поделиться
HTML-код
  • Опубликовано: 4 авг 2023
  • Welcome to Sahithi Tv
    Watch here Kadapa Sarpanch Mind Blowing Speech Infront Of Pawan Kalyan | Janasena Party
    #PawanKalyan #JanasenaParty #SahithiTv
    TDP జనసేన పొత్తులపై పురందేశ్వరి సెన్సషనల్ రియాక్షన్ Purandeswari Takes Sensational Decition Over TDP Pawan Kalyan Alliances With BJP
    • Purandeswari Takes Sen...
    Pawan Kalyan Reacted Over LADY CI Behaviour On Janasena Leader • Pawan Kalyan Reacted O...
    Mr పోసాని 🔥Pawan Kalyan Counter Reaction To Posani Krishna Murali Comments
    • Pawan Kalyan Counter R...
    Chiranjeevi And Ram Charan Reaction Towards Pawan Kalyan Entry At Varun Tej Engagement
    • Chiranjeevi And Ram Ch...
    Click Here to Subscribe
    / @sahithitv2
  • РазвлеченияРазвлечения

Комментарии • 662

  • @mohankrishna4294
    @mohankrishna4294 11 месяцев назад +314

    👏👏👏👏 బ్రేవో అద్భుత దీపం వెలిగించిన ఆశాజ్యోతి మీరూ జన సేన పార్టీ కి

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 11 месяцев назад +143

    నిజంగ గ్రేట్ మేడమ్

  • @sureshjanasena1579
    @sureshjanasena1579 11 месяцев назад +174

    మీ దైర్యనికి నా 🙏 తల్లి మి లాంటి వారు janasena పార్టీ కి చాలా అవసరం తల్లి.. వెరీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు 🙏..జై janasena

  • @adabalaramayya4516
    @adabalaramayya4516 11 месяцев назад +166

    అద్భుతం గా మాట్లాడా వు తల్లి నీకు వందనం

  • @sureshmi1
    @sureshmi1 11 месяцев назад +146

    సామాన్య ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు...రౌడీల రాజ్యం కాకుండా ప్రజల రాజ్యం రావాలి జనసేన రావాలి...

  • @enumulasreenivasulu6190
    @enumulasreenivasulu6190 11 месяцев назад +39

    ఇలాంటి వీర మహిళని గెలిపించుకోలేకపోతే అది మన రాష్ట్ర దౌర్భాగ్యం... నీ ధైర్యానికి జోహార్లు అక్కా 👍

  • @dadamreddisekhar5221
    @dadamreddisekhar5221 11 месяцев назад +219

    మీరు చాలా గొప్పగా మాట్లాడారు అక్క జైహింద్ ✊ జై janasena

    • @Aninaresh
      @Aninaresh 11 месяцев назад +1

      Super sister👍👍✊✊✊ Jai janasena

    • @bharth216
      @bharth216 11 месяцев назад +1

      ​@@Aninaresh❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤

    • @JupalliSuryanarayanaredd-ff7rp
      @JupalliSuryanarayanaredd-ff7rp 9 месяцев назад

      ​@@Aninaresh⁰ppppppppppppppppp 6:41 ❤

    • @P.manmohanP.manmohan
      @P.manmohanP.manmohan 3 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤​@@Aninaresh

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 11 месяцев назад +175

    Super, ఒక బాధ్యతగల పౌరురాలిగా currect point చెప్పింది రోడ్డు గురించి 👌

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 11 месяцев назад +227

    Brave women 🙏
    Very inspiring 👏
    Big bow to you sister 👍💪

  • @venkateshvenky7132
    @venkateshvenky7132 11 месяцев назад +90

    అక్క చాలా బాగా మాట్లాడారు జై జనసేన 🙏

  • @vgnaidu
    @vgnaidu 11 месяцев назад +66

    కంగ్రాట్స్ సిస్టర్, జై జనసేన

  • @_VARDHAN_
    @_VARDHAN_ 11 месяцев назад +64

    భర్తకు తగ్గ భార్య సూపర్ సిస్టర్ కరెక్ట్ కరెక్ట డిషిషన్తీసుకున్నారు మేడం

  • @nagrazzu3581
    @nagrazzu3581 11 месяцев назад +60

    INDIAN HERO pawankalyan

  • @damodarreddi2001
    @damodarreddi2001 11 месяцев назад +46

    మీరు మాట్లాడే ప్రతి పదo ఒక అద్బుతం..మాటల్లేవ్...వందనం తల్లి

  • @thirumalasettysubramanyams6674
    @thirumalasettysubramanyams6674 11 месяцев назад +54

    పుట్టిన ఊరు మందపల్లిలో జరిగిన ఒక ఘోరమైన ఘటన జరిగింది అక్కడ గ్రామంలో పజలు అక్కడ ఇసుక మాఫియా కోసం అమాయకులైన ప్రజలను వరద నీరు కు బలి చేయడం చాలా బాధాకరం విషయం అలాగే మెట్టినింటికి ఒక గ్రామం పదమ పౌరులుగా తీర్చిదిద్ది నా సోదరి సంయుక్త గారి కి సెల్యూట్ చేస్తున్నాను

  • @Veenak414
    @Veenak414 11 месяцев назад +163

    రాజకీయాలు అంటే కుళ్లు కుతంత్రాలు కాదు, ప్రజలకి మేలు చెయ్యటం, రాష్ట్రాన్ని అభివృద్ధి లోకి తీసుకురావటం అని అనుకునే వాళ్ళు అందరికి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు.🙏🙏💐

  • @nagarajaraogujjar
    @nagarajaraogujjar 11 месяцев назад +46

    🙏🙏🙏ప్లీజ్ sir ...... ఆమె చెప్పిన మాటలు సత్యం....

  • @mohank1157
    @mohank1157 11 месяцев назад +78

    ఒక ఆడమనిషికి ఉన్న పరిగ్యానం కూడా లేదు. అధికారం లో ఉన్న ఎదవలకు. తూ. గ్రేట్ women

  • @bathulamanasa-hp3cl
    @bathulamanasa-hp3cl 11 месяцев назад +35

    Ade raaa pawan kalyan garu ante ❤ jai pawan kalyan garu ❤😊

  • @edukondaluchavvakula4226
    @edukondaluchavvakula4226 11 месяцев назад +18

    జై జనసేన , కడప నుండి.

  • @srinivasrajuupendram5123
    @srinivasrajuupendram5123 11 месяцев назад +45

    చాలా బాగా మాట్లాడారు all the best

  • @VikramKumar-yn5dm
    @VikramKumar-yn5dm 11 месяцев назад +24

    ఎవరు ఎన్ని అన్నా కూడా నువ్వు తట్టుకుని నిలబడ్డావు చెల్లి.. నీలాంటి డేరింగ్ పర్సన్ ఉండాలమ్మా 🙏.. God Bless You చెల్లి

  • @muralikrishna6157
    @muralikrishna6157 11 месяцев назад +40

    Very inspirational speech talli i wish God bless you always

  • @ShivaAthmakoori
    @ShivaAthmakoori 11 месяцев назад +15

    Jai janasena super తల్లి ని నిజాయితీ కి వందానo

  • @JeevanVenkatCK
    @JeevanVenkatCK 11 месяцев назад +20

    ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపన వున్న సాధారణ గృహిణికి పదవినిచ్చిన జనసేన కి కృతజ్ఞతలు, ఇంక ఆమె మాటలు సింపుల్ అండ్ సూపర్బ్

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 11 месяцев назад +83

    అమ్మ మీరు జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేయాలి...పవన్ కల్యాణ్ గారు అవకాశం ఈవ్వాలని కోరుకుంటున్నాను...❤జై జనసేన

  • @pramu7932
    @pramu7932 11 месяцев назад +37

    Iam proud of you member of Janasena ❤

  • @kyjsgtech
    @kyjsgtech 11 месяцев назад +25

    Great, Jai Hind Jai Janasena Jai Veeramahila 🙏📢🇮🇳🇮🇳

  • @reddyar8808
    @reddyar8808 11 месяцев назад +16

    చాలా చక్కగా మాట్లాడవు తల్లి

  • @PNSSRAO
    @PNSSRAO 11 месяцев назад +13

    స్ఫూర్తి! ఆమె మాటలు వెలకట్టలేనివి. ఆమె ఒక సూక్ష్మబుద్ధి గలది. .భవిష్యత్తులో నాయకురాలిగా ఉండాలనే ధైర్యం ఆమెకు ఉంది. గుండె ద్వారా పారదర్శకంగా

  • @n6651
    @n6651 11 месяцев назад +16

    Superb, అమ్మ మీకు మా పాదాబి వందనాలు, జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊✊✊✊✊✊✊✊✊

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 11 месяцев назад +17

    E Sister Matladutunte naa kallu nillu vasthunae
    Really she is brave 👏👏👏👏👏👏

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 11 месяцев назад +22

    ❤❤🙏🏽సూపర్ ❤🙏🏽🙏🏽

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 11 месяцев назад +8

    ఇప్పటి కుళ్ళు రాజకీయాలలో ఇతర పార్టీ సర్పంచ్ లకు ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం....మీరు నిజంగా గ్రేట్ మేడం....🙏

  • @vishnujakkampudi4677
    @vishnujakkampudi4677 11 месяцев назад +10

    Pawan Kalyan garu chusedi elantivala kosame❤

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 11 месяцев назад +9

    Excellent అమ్మ మీకు అంతా మంచి జరగుతుంది

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 11 месяцев назад +14

    జనసేన నాయకులు ఎలా ఉంటారు, పని చేస్తారు అనే దానికి ఈ తల్లే ఉదాహరణ.

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 11 месяцев назад +18

    👌👌👌 excellent speech

  • @jayasreesadu5812
    @jayasreesadu5812 11 месяцев назад +11

    Proud of you akka from ur village jai janasena jai jai pawan kalyan

  • @satishkoonapalli567
    @satishkoonapalli567 11 месяцев назад +30

    ఈ సారి కూడ గెలవాలి అని .....కోరుకుంటున్న మేడం🎉

  • @MugadaSuseela
    @MugadaSuseela Месяц назад +2

    ఎంత ధైర్యంగా ఉంటేనే ఆడదాని భవిష్యత్తు బాగుంటది

  • @nallurisyamu6335
    @nallurisyamu6335 11 месяцев назад +10

    మీ ధైర్యానికి 🙏🙏🙏 మీ తెగువకి

  • @user-fb5zf9sf7s
    @user-fb5zf9sf7s 11 месяцев назад +13

    సూపర్ మేడం 🎉🎉🎉❤❤❤

  • @ansarbasha2659
    @ansarbasha2659 11 месяцев назад +13

    జై జనసేన ✊🔥

  • @tagoredutta940
    @tagoredutta940 11 месяцев назад +16

    Very emotional speech 😢

  • @shankarramappa2898
    @shankarramappa2898 11 месяцев назад +6

    మీ స్పంచులతో మాటలు విన్నాం. ఏ పార్టీకైన గ్రామాల్లో గట్టిగా పాతుకుపోతేనా బూతుల దగ్గర బలంగా కొట్లాడగలం. అందుకు మెట్లు మన సర్పంచులు. వీళ్ళ పక్షాన బలంగా నిలబడతారనే నమ్మకం కలగించండి. పార్టీనీ వీళ్యే మోసుకుంటూ పోతారు. దేవుడు మీకు మంచి అవకాశం కలిగించాడు. గాడ్ బ్లెస్ యూ.

  • @SURESHKUMMARI4027
    @SURESHKUMMARI4027 11 месяцев назад +8

    Champesav Amma...❤❤❤
    Next mamuluga undadu Inka..

  • @mohammedsilar2158
    @mohammedsilar2158 11 месяцев назад +9

    God bless you sister we are with you

  • @SaiSanjuCreativeStudios
    @SaiSanjuCreativeStudios 11 месяцев назад +17

    Inspirational 🙏🏻

  • @komirigirikomirigiri1418
    @komirigirikomirigiri1418 11 месяцев назад +13

    Jai janasena 👍🙏🙏👍👍👍✊✊👍🙏

  • @devendar14325
    @devendar14325 11 месяцев назад +6

    Em matladav akka ❤neelanti dhairya janasaikuraliki na devudu pawankalyan andandalu eppatiki untay akka 👏

  • @kumarss6465
    @kumarss6465 11 месяцев назад +7

    Waah , classes for sarpanch 😍 great this is the way to be a great leader ❤ Great pk sir and Janasena 😍♥️♥️

  • @user-id3mn2tr9o
    @user-id3mn2tr9o 11 месяцев назад +7

    Super Amma.jai..janasena.jai.powerstar.jai.hind.❤❤❤❤❤❤❤

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 11 месяцев назад +9

    జై జెనసేన ✊️✊️

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 11 месяцев назад +5

    REAL MERU GREAT AMMA💐🙏✊💯 JAI JANASENA ✊🙏🙏🙏🙏🙏

  • @Geethika_Reddy_14
    @Geethika_Reddy_14 11 месяцев назад +10

    Jai K.V.S.,jai Janasena ,always love from rly kodur,samyuktha garu🙏

  • @srinivasHR23
    @srinivasHR23 11 месяцев назад +14

    Great determination🤩😍 The power of JanaSena 💪🔥

  • @kodurubhavani8494
    @kodurubhavani8494 11 месяцев назад +3

    Meeru chala baga matladaru, Chepparu Naaku mee Asayam, Dhairyam Nachchayi Naaku mimmalni kalavalani vundamma❤❤❤❤❤

  • @sabithareddy5294
    @sabithareddy5294 11 месяцев назад +10

    Jai janasena..jai 🙏🙏🙏🙏🙏

  • @chsaidulu8548
    @chsaidulu8548 11 месяцев назад +6

    Great amma jai janasena💐🌹

  • @user-ww3vj4mb4k
    @user-ww3vj4mb4k 11 месяцев назад +13

    This is what Pawan Kalyan looking for women empowerment in AP

  • @bathinivamshi4943
    @bathinivamshi4943 11 месяцев назад +4

    Super Akka
    Jaya ho janasena ✊🙏

  • @chiranjeevuluballa130
    @chiranjeevuluballa130 11 месяцев назад +8

    Nevuu super amma jai janasena✊

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 11 месяцев назад +7

    మేడం చెప్పింది నిజమే. ఎన్నో వేలాది వాహనాలు ప్రయాణించే కడప తిరుపతి రోడ్డు విస్తరణ చెయ్యని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దీనిమీద దృష్టిని పెట్టి Fourlane రోడ్డు గా చేస్తే చాలా ఉపయోగం. చాలా ప్రమాదాలు నివారించవచ్చు.

  • @KRao26
    @KRao26 11 месяцев назад +31

    Please looked into that issue Sir. Even it is a small panchayathi problem. May be it gives good impression on your party. 🙏

  • @sivanandareddy648
    @sivanandareddy648 11 месяцев назад +4

    Nice sister ( all the best ) powerful speach & power of Kadapa❤❤❤❤❤❤❤❤❤

  • @LpslpsLpslps-kf3gd
    @LpslpsLpslps-kf3gd 11 месяцев назад +10

    Jai janasena

  • @tagoredutta940
    @tagoredutta940 11 месяцев назад +6

    She is a great leader and proud of you sister 🎉🎉🎉❤❤❤🎉🎉🎉

  • @ReshuJani-kb8wy
    @ReshuJani-kb8wy 11 месяцев назад +5

    I salute. You amma

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 11 месяцев назад +27

    ✊✊✊🙏 జై జనసేన. 💯.నిజాయితీగల పార్టీ

  • @samajikanyayam9602
    @samajikanyayam9602 11 месяцев назад +12

    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిజాయితీ గల, నిస్వార్ధ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి.. మంచి మనసుతో పాటు, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల నుంచి కాపాడాలనే దృఢ సంకల్పం కూడా ఉన్న వ్యక్తి. Pawan Kalyan is a true Leader..నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్.. lkjhgfd

  • @chiranjeevululotla5292
    @chiranjeevululotla5292 11 месяцев назад +5

    Brave sister.... congratulations

  • @kashyapmkiran100
    @kashyapmkiran100 11 месяцев назад +5

    హరి హర వీర మహిళ

  • @VijayaKumar-se7qi
    @VijayaKumar-se7qi 11 месяцев назад +2

    God Bless You Sister for your Bright t🎉🎉🎉

  • @mkrishnanai5607
    @mkrishnanai5607 11 месяцев назад +11

    అమ్మ నీకు పాదాభివందనం అమ్మ

  • @pawankalyan1164
    @pawankalyan1164 11 месяцев назад +8

    Super 💯

  • @abrahamabraham2481
    @abrahamabraham2481 11 месяцев назад +3

    సూపర్ మేడం జై జనసేన

  • @srinivaslalu455
    @srinivaslalu455 11 месяцев назад +3

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @aarushfunwithplaying5865
    @aarushfunwithplaying5865 11 месяцев назад +7

    Nice speech thalli ,god bless you

  • @PawanSeenu
    @PawanSeenu 11 месяцев назад +6

    great words👍🙏

  • @SyedMohammedAzaas
    @SyedMohammedAzaas 11 месяцев назад +5

    Great point she raised. There is no 4 lane road from Kadapa to Tirupati via Railway Kodur. Also there is no 4 lane road connecting from Tirupati to Chennai. Central government is also not putting efforts to develop road infrastructure in between important cities of inter states specific to south.

  • @ungaralanagendra3556
    @ungaralanagendra3556 11 месяцев назад +13

    ❤👏👏👏

  • @nandikamadhav6205
    @nandikamadhav6205 11 месяцев назад +2

    Super 👌 madam gaaru jai Jana Sena ✊ jai Pawan Kalyan ✊✊✊

  • @chiranjeevigurram9977
    @chiranjeevigurram9977 11 месяцев назад +4

    🙏🙏✊👍 అక్క

  • @srinaredla7200
    @srinaredla7200 11 месяцев назад +10

    MLA ticket evandi sir 🙏

  • @sivaprasadsuravarapu884
    @sivaprasadsuravarapu884 11 месяцев назад +11

    Janasena Governance without Power also doing Great ,I fell love with Politics(Janasena) my contribution in 2024 will be great

  • @paluvurisuresh1761
    @paluvurisuresh1761 11 месяцев назад +1

    Super speech.. Jai janasena Pawan Kalyan

  • @nagabushan5137
    @nagabushan5137 11 месяцев назад +3

    Janasena ilanti genuine persons vunte challu change vastundi

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg Месяц назад

    శుభ ఫలితాల శుభాకాంక్షల 🎉
    Good Achievement Recognition Victory Madam
    Jai Sri Janasena 🎉
    Jai Sri Pawankalyan garu 🎉

  • @harikrishna3901
    @harikrishna3901 11 месяцев назад +4

    Super women. Very inspiring

  • @mythilipadullaparty4785
    @mythilipadullaparty4785 11 месяцев назад +2

    Jai jana sana,jai pavan kalyan,jai hind,jai bajrangbali..

  • @kiranmayipaluru3268
    @kiranmayipaluru3268 11 месяцев назад +2

    Super speech👏🙏

  • @anilkumar105
    @anilkumar105 11 месяцев назад +3

    అమ్మ మీలాంటి వారి వల్లే జనసెన పార్టీ బలం పుంజుకుంటుంది. మీ వ్యాఖ్యానం వాల్ల ఈ రాష్ట్రం లో సర్పంచుల పరిస్థితి ఏంటో తేట తెలం అయిపోయింది
    ఇంకా కడప జిల్లా వారాహి యాత్ర లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానానికి సినిగి చాట్ట చేసేస్తాడు పవన్ కళ్యాణ్ గారు
    అప్పుడు సర్పంచులు తెలుసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా నిజాలు.
    Good job అమ్మ. జై జనసేన

  • @premdevupalli
    @premdevupalli 10 месяцев назад +1

    అక్క సూపర్

  • @KiranKumar-sn1gf
    @KiranKumar-sn1gf 11 месяцев назад +2

    Jai power star 🔥🔥🔥 Jai Janasena 🔥🔥🔥

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita Месяц назад

    బంగారు తల్లివమ్మా నువ్వు❤ఎంతో స్వఛ్ఛమైన హృదయం తల్లీ నీది❤నీకు మనో వాంఛాఫలసిధ్ధిరస్తూ🙌👏

  • @ramaanjenayalu1590
    @ramaanjenayalu1590 11 месяцев назад +6

    Akka cheppedi currect ..prati village lo ycp arachakam undi...jai janasena

  • @karuakarsir3371
    @karuakarsir3371 Месяц назад

    Sister. U. R. A PURE & INNOCENT HEARTED, REALLY TRULY SACRED HEARTED & CRISTAL MINDED 💓💓❤❤

  • @greenworldtalks5318
    @greenworldtalks5318 11 месяцев назад +1

    Amma
    Meeru chala great amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivasubrahmanyam6123
    @sivasubrahmanyam6123 11 месяцев назад +5

    brave woman..God bless you..Jai Janasena