పుష్కరాలలో ఉజ్జయిని భస్మహారతి టికెట్ బుకింగ్ టిప్స్ | BHASMHARATHI Ticket booking tips in ujjian
HTML-код
- Опубликовано: 9 сен 2024
- Bhasmharathi@Madanreddyvlogs
పుష్కరాలలో ఉజ్జయిని భస్మహారతి టికెట్ బుకింగ్ టిప్స్ | BHASMHARATHI Ticket booking tips in ujjian
#bhasmharati
#madanreddyvlogs
#ujjian
Thank you for your valuable information
Useful information ❤
గుడ్ ఇన్ఫర్మేషన్ సర్ లాగిన్ అకౌంట్ ఏమైనా మనం క్రియేట్ చేసుకోవాలా
ఏమీ అక్కరలేదండి. డైరక్ట్ గానే సైట్ ఓపెన్ అవుతుంది.
సార్ ఫోటో సైజు ఎంత kb ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఎంత kb లోపు ఉండాలి
ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా అప్ లోడ్ అవుతుందండి.
Sir proced to payment option select avvatam ledhu
మీరు నింపిన వివరాలు డిలీట్ చేసి మరలా నింపండి. రెడ్ లోకి మారకపోతే ముందుకువెళ్ళదండి. నెట్ స్ఫీడ్ ఎక్కువ ఉండాలి
NET SPEED ఎంత ఉండాలి అండి.
100 MBPS అయితే తొందరగా లోడ్ అవుతుందండి
Good morning andi
I booked tickets for September 3rd but they told we will give confirmation before 15 days and payment is at that time
Whether we will get tickets guarantee or not
అలా ఉండదు కదండి ఆన్ లైన్ లో
@@Madanreddyvlogs
Andhuke adiganu
Nenu 45 days mundhu book chesa
Sep oct nov quota release chesaru
Naku your bhasma harati booking is success we will give message to on your phone
Then i contacted to temple number they told me before 15 days We will send a payment link if your ticket is booked
Miru tickets enni rojula mundhu book chesaru
Apudu ventane amount pay chesara
@gvsubbareddy661 మీరు చేసింది అడ్వాన్స్ బుకింగ్ అండి. కన్ఫర్మ్ గా టికెట్ బుకింగ్ అవుతుందా లేదా అనేది తెలియదండి. మోస్ట్ లీ 99%టికెట్ బుక్ అవుతుందండి.
@@Madanreddyvlogs
Okay
Thank you sir
Ticket price
200/- rupees
Thank you for your valuable information