Om Namah SHIVAYAAA GaneshayaAaaaa KPOP JIMIN H SHIVAM Ganeshaya to be One 👏💜🌼#ParkJimin #Husband #Blessmeemaaappa아 불라💜💜💜 PARKJIMIN 💜 박지민💜💜💜geuliwoyo indo-e god-obnida ... uliui gin insaeng
మనం పూర్వజన్మలో చేసిన పాపా పుణ్యాలే మనము ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటారు కొందరు కానీ దేవుడు చేసిన తప్పులను మనిషిపై తోసేసి ఎక్కడ మనిషి ప్రశ్నిస్తాడో అని రాయిలా నిలిచున్నాడు ఒక విద్యార్థి తప్పు చేస్తే గురువు చెప్పి సరిదిద్దుతాడు కానీ ఇక్కడ పూర్వజన్మలో మనం ఏ తప్పు చేసామో తెలిస్తేనే కదా ఈ జన్మలో తప్పు చెయ్యకుండా జీవించేది చెప్పేవారు ఎవరు లేరు చెప్పగలిగే దేవుడే రాయిలా నిలుచున్నాడు 2:) బ్రహ్మ రాతను ఎవరు మార్చాలేరు , సృష్టిలో ప్రతి ఒక్క జీవి బ్రహ్మ సృష్టించినదే , జీవి పుట్టుకకు ముందే బ్రహ్మ తలరాత రాసేత్తాడు అంటారు , భూమిలోని జరిగే ప్రతిదీ బ్రహ్మ రాసినదే కదా ఆకలితో వున్నా సింహానికి తల్లి వెంటవున్న జింక పిల్లని తినేలా చెయ్యడం , ఆకలి చావులు , ఘోర మరణాలు , క్రూరత్వం అంత బ్రహ్మ తలలోంచి వచ్చి రాయబడినవేకదా అంటే నాలుగు తలలు కలిగిన బ్రహ్మ అనే దేవుడు , జీవి తలరాతని అంత క్రూరంగా ఆలోచిస్తాడనేకదా 3:) ప్రపంచం మొత్తం రకరకాల పేర్లు కలిగిన జాతకం , జీవి మనుగడ మొత్తం నవగ్రహాలు ద్వారా శాసించబడతాయి నవగ్రహాల చెడు దృష్టివలన నష్టం , మంచి దృష్టివలన మంచి జరుగుతుంది అంటారు మనం దేవుళ్లుగా కొలిచే నవగ్రహాలు వారిలో వారికే పడదు , రాహు కేతువులకు , రవి చంద్రుడు అంటే గిట్టదు శనికి కొన్ని గ్రహాలంటే స్నేహం కొన్ని గ్రహాలంటే విరోధం , వారిలో వారికే ఒక స్నేహబంధం లేదు ఇక జీవులకి ఎలా సంతోషాన్ని ఇస్తారు , వీరిని మనం పూజిస్తున్నాం 4 :) ఇందులో జీవులు చేసిన తప్పు ఎక్కడుంది ఏది నమ్మాలి , a:)గతజన్మలో చేసిన పాపపుణ్యాల వలన ఏర్పడిన జీవితమా ? బి:) బ్రహ్మ రాసిన తలరాత ? సి:) నవగ్రహాల సంచారం వలన జీవి మనుగడ ? 5:) దేవుడు చేసిన తప్పులకి జీవులకు శిక్ష - దేవుడి నచ్చితే ఏదైనా ఒప్పుగా మారిపోతాది దైవ దూషణ తప్పు అంటారు దైవంపై ప్రమాణ చేసి తప్పితే మహా పాపం అంటారు , సంసారికానిదే జ్ఞానీ కాలేడు అంటారు , మరి ఇప్పుడు గురువులుగా , స్వామిజీలుగా , పీఠాధిపతులుగా ఉండేవారు వారి పెళ్లిలో పంచభూతాలు , వేద మంత్రాల శాక్షిగా ప్రమాణం చేసినవారు , వారి తల్లితండ్రి ని భార్య పిల్లలని వదిలేసిన వారిది పాపం కాదా ? ఓ దేవుడి కోసం వెళ్ళిపోతే అవేమి వర్థించావా ?
భగవంతుడు ని నమ్ముకొని పాపం పుణ్యం అని భయపడుతూ మంచికి పోయేవారికి బాధలు. దేవుడు చేతులెత్తి దండం పెట్టని వారికీ సుఖాలు ఏమైనా అంటే పూర్వజన్మ పుణ్య ఫలం అంటారు. ఏ జన్మది ఆ జన్మకి పెట్టేస్తే ప్రతివాడు భయపడి ఉత్తముడుగా ఉంటాడు.. భూదేవికి భారం తగ్గుతుంది.. అప్పుడు ప్రతివాడు భగవంతుడునే నమ్ముకొని ధర్మాత్ముడుగానే ఉంటాడు...
గురువుగారికి నమస్కారం నా పేరు క్రిష్ణ నేను ఒక గురువు దగ్గర కోలాటం నేర్చుకున్న నాకు కోలాటం గురువు అవ్వాలి అని కొత్త కొత్త గ కోలాటం నేర్పించాలి అని ఆశ కానీ మాగురువు కీ నేను గురువు కీ నేను గురువు అవటం ఇష్టం లేదో ఏమో అందుకని నేను ఇతరుల దగ్గర నేను మా గురువు గురించి తప్పు గ మాట్లాడాను ఎందుకో ఏమో నేను ఎక్కడ కోలాటం నేర్పించిన నాకు ఒక్క గ్రూప్ కూడా నాదగ్గర కోలాటం నేర్చుకునేతసేపు బాగా నేర్చుకుంటారు నేర్చుకున్న తరువాత నాకు విలువ ఇవ్వటం లేదు ఎందుకు ఆలా జరుగుతుంది నాకు గురువుని నిందించిన దోషం తగులుందా దయచేసి నన్ను గురు ద్రోహం నుంచి విముక్తి కలిగే మార్గం చెప్పండి గురువుగారు 😔😔😔😔😔😔😔
Om namah sivaya om hreem dum durgayai namaha
Thanks guruvu garu
chaala baaga chepparu gurivugaaru🙏
గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
Om nama shivaya, guruvugariki padhavivandhanam 🙏🙏🙏
Guruji chalabaga chepparu andaru dharmam gavunte samajam ki problem vundadu 🙏🏾🙏🏾
Om Namah SHIVAYAAA GaneshayaAaaaa KPOP JIMIN H SHIVAM Ganeshaya to be One 👏💜🌼#ParkJimin #Husband #Blessmeemaaappa아 불라💜💜💜 PARKJIMIN 💜 박지민💜💜💜geuliwoyo indo-e god-obnida ... uliui gin insaeng
మనం పూర్వజన్మలో చేసిన పాపా పుణ్యాలే మనము ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటారు కొందరు కానీ దేవుడు చేసిన తప్పులను మనిషిపై తోసేసి ఎక్కడ మనిషి ప్రశ్నిస్తాడో అని రాయిలా నిలిచున్నాడు ఒక విద్యార్థి తప్పు చేస్తే గురువు చెప్పి సరిదిద్దుతాడు కానీ ఇక్కడ పూర్వజన్మలో మనం ఏ తప్పు చేసామో తెలిస్తేనే కదా ఈ జన్మలో తప్పు చెయ్యకుండా జీవించేది చెప్పేవారు ఎవరు లేరు చెప్పగలిగే దేవుడే రాయిలా నిలుచున్నాడు
2:) బ్రహ్మ రాతను ఎవరు మార్చాలేరు , సృష్టిలో ప్రతి ఒక్క జీవి బ్రహ్మ సృష్టించినదే , జీవి పుట్టుకకు ముందే బ్రహ్మ తలరాత రాసేత్తాడు అంటారు , భూమిలోని జరిగే ప్రతిదీ బ్రహ్మ రాసినదే కదా ఆకలితో వున్నా సింహానికి తల్లి వెంటవున్న జింక పిల్లని తినేలా చెయ్యడం , ఆకలి చావులు , ఘోర మరణాలు , క్రూరత్వం అంత బ్రహ్మ తలలోంచి వచ్చి రాయబడినవేకదా అంటే నాలుగు తలలు కలిగిన బ్రహ్మ అనే దేవుడు , జీవి తలరాతని అంత క్రూరంగా ఆలోచిస్తాడనేకదా
3:) ప్రపంచం మొత్తం రకరకాల పేర్లు కలిగిన జాతకం , జీవి మనుగడ మొత్తం నవగ్రహాలు ద్వారా శాసించబడతాయి నవగ్రహాల చెడు దృష్టివలన నష్టం , మంచి దృష్టివలన మంచి జరుగుతుంది అంటారు మనం దేవుళ్లుగా కొలిచే నవగ్రహాలు వారిలో వారికే పడదు , రాహు కేతువులకు , రవి చంద్రుడు అంటే గిట్టదు శనికి కొన్ని గ్రహాలంటే స్నేహం కొన్ని గ్రహాలంటే విరోధం , వారిలో వారికే ఒక స్నేహబంధం లేదు ఇక జీవులకి ఎలా సంతోషాన్ని ఇస్తారు , వీరిని మనం పూజిస్తున్నాం
4 :) ఇందులో జీవులు చేసిన తప్పు ఎక్కడుంది ఏది నమ్మాలి ,
a:)గతజన్మలో చేసిన పాపపుణ్యాల వలన ఏర్పడిన జీవితమా ?
బి:) బ్రహ్మ రాసిన తలరాత ?
సి:) నవగ్రహాల సంచారం వలన జీవి మనుగడ ?
5:) దేవుడు చేసిన తప్పులకి జీవులకు శిక్ష - దేవుడి నచ్చితే ఏదైనా ఒప్పుగా మారిపోతాది దైవ దూషణ తప్పు అంటారు దైవంపై ప్రమాణ చేసి తప్పితే మహా పాపం అంటారు , సంసారికానిదే జ్ఞానీ కాలేడు అంటారు , మరి ఇప్పుడు గురువులుగా , స్వామిజీలుగా , పీఠాధిపతులుగా ఉండేవారు వారి పెళ్లిలో పంచభూతాలు , వేద మంత్రాల శాక్షిగా ప్రమాణం చేసినవారు , వారి తల్లితండ్రి ని భార్య పిల్లలని వదిలేసిన వారిది పాపం కాదా ? ఓ దేవుడి కోసం వెళ్ళిపోతే అవేమి వర్థించావా ?
Super andi meru
👋👋👌👌
Baga cheparu sir
భగవంతుడు ని నమ్ముకొని పాపం పుణ్యం అని భయపడుతూ మంచికి పోయేవారికి బాధలు. దేవుడు చేతులెత్తి దండం పెట్టని వారికీ సుఖాలు ఏమైనా అంటే పూర్వజన్మ పుణ్య ఫలం అంటారు. ఏ జన్మది ఆ జన్మకి పెట్టేస్తే ప్రతివాడు భయపడి ఉత్తముడుగా ఉంటాడు.. భూదేవికి భారం తగ్గుతుంది.. అప్పుడు ప్రతివాడు భగవంతుడునే నమ్ముకొని ధర్మాత్ముడుగానే ఉంటాడు...
అందరూ లోపల అనుకునేది బయటకి చెప్పారు.
బయటకి చెప్తే...ఏమవుతుందో అనే భయం!!
ఇవన్నీ తెలిసికూడా పూజిస్తూ ఉంటాను. ఎప్పటికయినా కరుణించక పొడా అని😊😊😊
worst sound effect for subscription add
ఓం గురుదేవయ్యనమః, జై శ్రీ రామ్🚩🙏🙏🙏
గురువుగారికి నమస్కారం నా పేరు క్రిష్ణ నేను ఒక గురువు దగ్గర కోలాటం నేర్చుకున్న నాకు కోలాటం గురువు అవ్వాలి అని కొత్త కొత్త గ కోలాటం నేర్పించాలి అని ఆశ కానీ మాగురువు కీ నేను గురువు కీ నేను గురువు అవటం ఇష్టం లేదో ఏమో అందుకని నేను ఇతరుల దగ్గర నేను మా గురువు గురించి తప్పు గ మాట్లాడాను ఎందుకో ఏమో నేను ఎక్కడ కోలాటం నేర్పించిన నాకు ఒక్క గ్రూప్ కూడా నాదగ్గర కోలాటం నేర్చుకునేతసేపు బాగా నేర్చుకుంటారు నేర్చుకున్న తరువాత నాకు విలువ ఇవ్వటం లేదు ఎందుకు ఆలా జరుగుతుంది నాకు గురువుని నిందించిన దోషం తగులుందా దయచేసి నన్ను గురు ద్రోహం నుంచి విముక్తి కలిగే మార్గం చెప్పండి గురువుగారు 😔😔😔😔😔😔😔
Excellent Sir.
Padabhi vandanam
గురుబ్యోనమః 🙏
Om namo gurubhonamaha 🙏 🙏 🙏 🙏 🙏
గురు గా రూ పాదాభివందనం నెల సారి.వున.బాబ అన్ని వస్తుంది అనే వస్తుంది యంచెయలి సార్
Sir my finance position Past and present poor how is improve my finance position
👏👏👏
Panchayatana nitya pradhana teliyacheyagalaru
🙏🙏🙏🙏🙏
🙏🙏
Om sri guru Dattatreya ya namaha
🙏🙏🙏🌼🌼🌼
🙏
pellindhi kani samsara jivitamlo su kam ledu, vere danitho vunnadu, entiki ravatledhu, doshamenti, chetabadi antunnaru yekkadina chupiste
Background sound 😑
🙏🕉️🙏
Oom namashivaya 🙏🏻🙏🏻🙏🏻
Worst sound effect for subscription add
🙏🙏
🙏🙏🙏