దినములు జరుగుచుండగా || New Year Song 2020 || Sister. Glory Rani || Bro.Jonah Samuel.
HTML-код
- Опубликовано: 15 сен 2024
- Your Mercy and your promise give us hope for our tomorrow...
A wonderful song out of many life experiences.
Many hard times, hopeless conditions...
Many days and nights left alone with my Lord,
where I was comforted by my comforter and His promise.
Helped me to move on.
May this song minister to you as you are listening .
Published on : December 29 th 2019.
Produced by:
New Jerusalem Music Ministry
Lyrics, Tune :
Sister. Glory Rani.
Music Director:
Bro.Jonah Samuel.
Editing:
Rajkumar.Guduri
Lyrics
దినములు జరుగుచుండగా - సంవత్సరాలు దొర్లుచుండగా(2)
నీ కృపను మా యెడల విస్తరింప చేసి
నీ చేతి నీడలో నడిపించితివి
అనుదినం నీ వాత్సల్యమె
ప్రతిదినం నీ వాగ్ధనమే
నాకు మార్గము చూపించెను
నీ చిత్తములో నడిపించేను
1. ఎన్నో ఆపదలు, అపవాది తంత్రములు
నన్ను చుట్టుముట్టి ఆవారించగా(2)
నీ అదృశ్యహస్తమే నా తోడుగా ఉండి
అద్భుతములు ఎన్నో చేసెను
అనుదినం నీ వాత్సల్యమె
ప్రతిదినం నీ వాగ్ధనమే
నాకు నిరీక్షణ కల్గించెను
2. ఆదరణ కరువై అలసిన సమయములో
నీ కౌగిలిలో హత్తుకున్నావు
ఆదరణకర్తవై నా దరికి చేరి
కన్నీరంతా తుడచినావు
అనుదినం నీ వాత్సల్యమె
ప్రతిదినం నీ వాగ్ధనమే
నాకు ఆదరణ కల్గించెను
3. దీనుల ఎడల కృప చూపువాడ
నీ కొరకే కనిపెట్టి యుందును
నీ కరుణ హస్తమే నా తోడుగా ఉండి
అన్నిటిలో విజయము నిచ్చును
అనుదినం నీ వాత్సల్యమె
ప్రతిదినం నీ వాగ్ధనమే
నాకు విజయము నిచ్చెను
నాకు నెమ్మది నిచ్చెను
నాకు నిరీక్షణ కల్గించెను
నాకు ఆదరణ కల్గించెను
నాకు విజయము నిచ్చెను
Every green song specially New year greeting song
Mi drudamaina seva maku yentho anandam praise the lord rangaraju ayyagaru
Good song anna
Glory sister, really beautiful composition and lyrics. Heart touching song.
Praise the lord 🎉🎉🎉😊😊పాటను చాల బాగా ఫీల్ అయ్యి పాడారు...వందనాలు..సార్..😊😊😊🎉🎉
Chala chala chala bagunnadi...
I love it this song ...
Hallelujah devuniki mahima...
Its ever green song...thank u for correcting Jonah anna name and uploading again...
Blessed lyrics and
Pleasant presentation.
Blessed song, God bless you sister Glory.
What a beautiful and inspiring song. Brother, Our Lord has given amazing divine voice for His glory.
Chala chal bagundhi Anna nice lyrics heart you hung song tq glory to jedus
Nice song bro 🎤🎤🎤🎼🎼🎼🎻🎻🎻
Thank u for giving such wonderful song ..God bless ur ministry
Praise the lord
Meaningful song. Praise the lord
Praise the lord .anna...Nice song ,.,.
Praise the lord I love this soong
Praise to Lord.. very nice song..
Super Spiritual song
Thanks u jesus praise the lord
Power of hand of almighty GOD
Wow
Praise the lord 🙏🙏
God bless you very nice song🙏🙏
Nice song brother
Praise the Lord
Brother
Amazing song
Excellent voice
Wonderful lyrics
Wonderful song madam
Praise the Lord.
Super lyrics brother praise the lord
Praise the lord Akka
Hai
Brother can you upload track for this song
Praise the lord