👏👏👏ఎక్కడ నుండి వికసించింది పారిజాతము🌼 దేవలోకం నుండి భూలోకానికి ఎవరైనా తపహ్ ఫలితం చే ఉద్బవించిందా ఏంటి .... ఈ ఉదయమున శ్రీరామచంద్రుని పాదారవిందములందు వికసించింది ఈ పద పద్మము విన్న వారి జన్మ ధన్యము చూసిన వారి కి హృదయానందము ...ఎంతో సంతోషం కలిగింది నాకు ఇది వినిన వెంటనే హృదయం ఎంతో ఊరట కలిగింది చిరంజీవి నీవు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి🙌ఆయుష్మాన్ భవ
శ్రీ లలిత, 6 సం. వయసు నుంచి చూస్తున్నా నిన్ను. ఆ age lo అప్పుడు కూడా నువ్వు talentede. ఇప్పుడు ... నీ సంగీత సామ్రాజ్యాన్ని ఎక్కడ నుంచి ఎక్కడికో విస్తరించు కున్నావు. ఎప్పుడైనా శ్రీలలిత కి శ్రీలలితే పోటీ. Love you and Bless you
ఇంత చిన్న వయసులో స్వరాల మీద ఇంత గొప్పగా పట్టు సాధించడం : ఆనంద దాయకం isha meditator అని కూడా... ఇప్పుడే మా గిరీష్ అన్న చెప్పాడు, felt happy & great Thanks for uploading this song
बहन जी, आपकी आवाज़ इतनी मीठी है, कि कहने को कोई शब्द नहीं मिलता । आप के सब गाने पूरे भारतवर्ष में गूंज उठे, यही मेरी कामना है । भगवान् आप को उज्ज्वल भविष्य दें, यही परमात्मा से प्रार्थना है ।
Sri Lalithambika devi.. m.s.subbalakshmammanu gurthu chesaavamma kachhitangaa charithra lo ghanangaa nilusthavu Lalithambika devi 👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐 nee kantam ANDHRAPRADESH ki mathrame kaadhu.. bharatadesham antatiki kaavaali... take care of your health god bless you - N.V.RAMAKRISHNA NELLORE
Sandhyodayam Sri Lalitha Bhamidipati Garu !!! Advancely Happy Indipendence Day All Your Family Members and Musical All Your Family Members Sri Lalitha Bhamidipati Garu !!!
పాడుతా తియ్యగా పోగ్రామ్ లో మీ పాటలన్నీ విన్నాను మీ గానం అద్భుతం మీ రూపం భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉంది మీరు మరో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పి సుశీల గారు లాగా అవుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ దైవం పాటలు ప్రాధాన్యత ఇవ్వండి జై శ్రీరామ్
🕉️🙏 Jai Sriram Jai Hanuman Sri Rama Raksha Sarwa Loka Sarwajagadraksha Sri Rama Rama Ramaetea Ramea Ramea Manoramea Sahasranama Tattulyyam Rama Nama Varanavea Jai Sriram Jai Hanuman 🕉️🙏
God. bless you.Your voice is a gift of God. When you sing in high pitch your voice is sweeter. and very pleasant.A. rare gift.Sing more and learn more. You have a very bright future.
Very beautiful Cultured Voice ... Appreciate your effort to Practice. Generally many of us say beautiful voice discounting relentless dedicated practice goes behind this. May Sri Rama Bless you.
🙏🌹Sai Sharanam SHREE🌹🙏 Neeku Sada Sada Sai Sharanam SHREE🙏 🙏🌻SHUBODHAYAM SHREE🌻🙏 🙏🌺Bhagavan SHRI RAMUNI Challani Krupa AMMA Naa AMMA SEETHAMMA THALLI Divyamaina Ashirvadhamulu Sada Sada Nee Paina Undalani Naa Thandri SHRI RAMA CHANDRA MURTHINI AMMA Naa AMMA SEETHAMMA THALLI ni PRATHINCHU CHUNNANU SHREE🌺🙏 🙏Please always take care SHREE🙏 Krupa AMMA SANTHOSHI MAATHA Dhi 🙏🌹SHREE🌹🙏
Srilalitha, Your voice melts in the ear. You have the talent to give a joyful, emotive experience to the hearer. While carnatic singers give an experience of flowing river where you can feel the movment and there is continous experience yours is like the waves of sea it comes moves back before complete experience! Its just an observation. Following senior singers like Bombay sisters etc can help. You could get your voice analysed and gain a wealth of knowledge from it if you want to turn professional.
నువ్వు భలే పాడతావమ్మాయి..... నీ పాట వినడానికి బాగుంటుంది.... నువ్వు పాడుతుంటే చూడడానికి బాగుంటుంది.... ఎప్పుడూ చెప్పే మాటే ఇప్పుడు చెప్తున్నా మేడం సార్ మేడమంతే......😍😍😍😍
👏👏👏ఎక్కడ నుండి వికసించింది పారిజాతము🌼 దేవలోకం నుండి భూలోకానికి ఎవరైనా తపహ్ ఫలితం చే ఉద్బవించిందా ఏంటి .... ఈ ఉదయమున శ్రీరామచంద్రుని పాదారవిందములందు వికసించింది ఈ పద పద్మము విన్న వారి జన్మ ధన్యము చూసిన వారి కి హృదయానందము ...ఎంతో సంతోషం కలిగింది నాకు ఇది వినిన వెంటనే హృదయం ఎంతో ఊరట కలిగింది చిరంజీవి నీవు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి🙌ఆయుష్మాన్ భవ
శ్రీ లలిత, 6 సం. వయసు నుంచి చూస్తున్నా నిన్ను. ఆ age lo అప్పుడు కూడా నువ్వు talentede. ఇప్పుడు ... నీ సంగీత సామ్రాజ్యాన్ని ఎక్కడ నుంచి ఎక్కడికో విస్తరించు కున్నావు. ఎప్పుడైనా శ్రీలలిత కి శ్రీలలితే పోటీ. Love you and Bless you
Naanna, maa Ammavu Ra neevu.
Every time I look at you, the divinity I experience is getting manifolded!
God bless you Ra Devudu.
నిను కన్న తల్లిదండ్రులు ధన్యులు, జన్మ జన్మల సుకృతం, అద్భుతమైన గాత్రం నీ సొంతం, all the very best Sri Lalitha....
కౌసల్యా కొమరునివై
మైథిలీ హృదయ విహారియై
శబరీ భక్తికి బంధీవై ...తరింపజేసితివి
తరుణి ప్రేమను త్రేతాయుగమందు...
శ్రీరామ యను నీనామమును
వీణానాద సమమగు శ్రీలలితా
స్వరమందున నిలిపి తరింపజేసితివి
ఈ తరుణిని ...కలియుగమందు.
Super sir
Great Poetry 👏👏👍
@@Universe_S09 🤗
Wonderful sir
OUTSTANDING ONE BRO PERFECT EXPERSSON ABOUT LOARD RAMA
ఇంత చిన్న వయసులో స్వరాల మీద ఇంత గొప్పగా పట్టు సాధించడం : ఆనంద దాయకం
isha meditator అని కూడా... ఇప్పుడే మా గిరీష్ అన్న చెప్పాడు, felt happy & great
Thanks for uploading this song
Amma Lalli you have sung this with total immersive devotion.. just like Annamacharya composed it... God bless you!!!
बहन जी, आपकी आवाज़ इतनी मीठी है, कि कहने को कोई शब्द नहीं मिलता । आप के सब गाने पूरे भारतवर्ष में गूंज उठे, यही मेरी कामना है । भगवान् आप को उज्ज्वल भविष्य दें, यही परमात्मा से प्रार्थना है ।
UHAPPY
ఈ అద్భుత గాత్రం శ్రీ లలితా మాత ఆశీస్సులు వలననే సాధ్యమైనదని అనిపిస్తోంది.ఆ అమ్మ దయను ఇలాగే పరిరక్షించుకోమని ఆశీర్వచనపూర్వక సూచన. వీరరాఘవ రావు ఆదిరాజు.
Sri Lalithambika devi.. m.s.subbalakshmammanu gurthu chesaavamma kachhitangaa charithra lo ghanangaa nilusthavu Lalithambika devi 👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐 nee kantam ANDHRAPRADESH ki mathrame kaadhu.. bharatadesham antatiki kaavaali... take care of your health god bless you - N.V.RAMAKRISHNA NELLORE
కలికి సీతమ్మ తో ఉన్న ఏకాంత రామయ్యకు ఈ శ్రీరామనవమికి మా శ్రీలలిత గానం ఎంతో కమనీయం.
ప్రారంభం లో ఆ ఆలాప్ ఎంతో హృద్యంగా ఉంది.
ఇందరు మిమ్మల్ని ప్రశంసల్లో ముంచేస్తుంటే, మన రామయతండ్రి మీ గాత్రానికి పొంగిపోతూంటే "లలిత" మైన మీ గాత్రానికి గౌరవం, శుభాసీసులు కాక ఇంకేమి తెలుపగలను? 👏👏👏
శ్రీ రామ,ఒక చరణం తర్వాత 'యాడ్ వినగలము.ప్రాతఃసమయాన ముందు స్వామి కీర్తన కోసమే ....!
శ్రీ లలితా మాత ఆశీస్సులు పొందిన బంగారు తల్లివి.నుదుట తిలకంతోనే యే పాటైనా, కీర్తనైనా గానం చేయి.కలిసొస్తుందిగూడా! శ్రీ రామ రక్ష శ్రీరస్తు శుభమస్తు.
excellent one andi so nice to listen to your voice and your compostions
Divine song in divine voice . Mesmerizing and melodious singing Srilalitha ma'am . Namaskar Srilalitha ma'am 🙏
మంచి పాట పాడి వినిపించినందుకు thanks. 🕉️🌷🥀🌴HAPPY SRI RAMA NAVAMI🕉️🌹🥀🌴🙏
❤️రామచంద్రుడితడు (రాగం: ద్విజావంతి) (తాళం: ఆది త్రిశ్ర గతి)
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
Sandhyodayam Sri Lalitha Bhamidipati Garu !!! Advancely Happy Indipendence Day All Your Family Members and Musical All Your Family Members Sri Lalitha Bhamidipati Garu !!!
I like this Sri Lalitha garu............
I had been watching every day early morning,no comment beyond it.Sreeramaraksha.
My Blood Pressure becomes normal without medication after singer's fabulous session...
anoher angel , is sent to sing ... for the lord. She will bloom and finally end like Subba laxmi. garu.
Nee janma dhanyamu Sri Lalitha garu
Aha Dwijawanthi, this ragam brings tears of joy💕, thanks for singing the Annamacharya keerthana in beautiful ragam in your sweet voice.
Your voice is as beautiful as you❤I'm learning Music and i'm ready to take you as my inspiration...hope to hear more😊❤
Excellent
పాడుతా తియ్యగా పోగ్రామ్ లో మీ పాటలన్నీ విన్నాను మీ గానం అద్భుతం మీ రూపం భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉంది మీరు మరో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పి సుశీల గారు లాగా అవుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ దైవం పాటలు ప్రాధాన్యత ఇవ్వండి జై శ్రీరామ్
Super singing srilalitha garu Happy sriramanavami
While hearing soul will touch eternal peace and external feelings. Singing with fell fully is her special ity. 👍❤️🌹🎉
ఇహపర దైవము అన్నచోట చాలా బాగా అనిపించింది ...శుభాకాంక్షలు
Nijamgane lalithabika devi ve super song and voice as usaual god bless you
Entha muddu ga padav bangaruthalli God bless you
Chaala bhaga paadaaru...
Happy Sri Rama navami
One who blessed by Goddess Saraswati can have such perfection in Raga and a melodious voice as yours.
Ramachandrudithadu Raguveerudu......Naku istamaina Devudu.....chala thanks LALITHA GARU....Inka mee voice adhbutham..chala baga padaru....👌👌👌......once again chala thanks LALITHA GARU.......
U r sky
Sri Rama Navami is more precious with ur melodious song
Happy Sri Rama Navami
Jai Srimannarayana 🙏
Hi..ok
🕉️🙏 Jai Sriram Jai Hanuman Sri Rama Raksha Sarwa Loka Sarwajagadraksha Sri Rama Rama Ramaetea Ramea Ramea Manoramea Sahasranama Tattulyyam Rama Nama Varanavea Jai Sriram Jai Hanuman 🕉️🙏
కీర్తన చాలా బాగుంది శ్రీలలిత గారు.. చాలా బాగా పాడారు 👌
Sri lata kadandi,sri lalitha.
Aunu thank you
God bless u .... Happy Sriram navami
Chaala baaga padaaru..🙏🙏
i am very happy to see your journey of singing. i have been following your music since your padutha theeyaga entry in 2013. God bless you my child
Simply super.u are born singer lalitha
God. bless you.Your voice is a gift of God. When you sing in high pitch your voice is sweeter. and very pleasant.A. rare gift.Sing more and learn more. You have a very bright future.
Jai sri ram... Chala Baga padaru...🙏🙏
Sri lalithambika is not only in your name, but also within you... You are such a blessed soul🙏
Lord Rama I beg you to bless the cute singer
Very beautiful Cultured Voice ... Appreciate your effort to Practice. Generally many of us say beautiful voice discounting relentless dedicated practice goes behind this. May Sri Rama Bless you.
Chala madhuranga undi...Rama namam laaga
Chala bagundhi sri Rama navami shubakankshalu
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నిన్ను త్వరలో కలుస్తాను శ్రీ...
ఈశ్వరుడు నాకు మార్గము సుగమము చేయు గాక...
what a beautiful voice. It's as beautiful as you. God Bless you
Suparr miru chala bags padaru song
Andaru devvullu ninnu manchiga choodali Sri Lalitha garu
Tallidey Vella srilalita pade pata
Pala kanna madaram papayki
Aha em voice mam
Superb voice I say
Best Sri Lalitha garu
గాత్రం చాలా బాగుంది. జయ జయ శ్రీరామ..
చాలా బాగా పాడారు.
పాడుతా తియ్యగా ప్రోగ్రాం తర్వాత మీ వాయిస్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది
🙏🌹Sai Sharanam SHREE🌹🙏
Neeku Sada Sada Sai Sharanam SHREE🙏
🙏🌻SHUBODHAYAM SHREE🌻🙏
🙏🌺Bhagavan SHRI RAMUNI Challani Krupa AMMA Naa AMMA SEETHAMMA THALLI Divyamaina Ashirvadhamulu Sada Sada Nee Paina Undalani Naa Thandri SHRI RAMA CHANDRA MURTHINI AMMA Naa AMMA SEETHAMMA THALLI ni PRATHINCHU CHUNNANU SHREE🌺🙏
🙏Please always take care SHREE🙏
Krupa AMMA SANTHOSHI MAATHA Dhi
🙏🌹SHREE🌹🙏
Your voice is so divine and you are just pouring Amrit divinity on us
God bless you. While listening, I could visualize Lord Rama. God bless you.
It is a God's gift give all blessings to that child by almighty
Jai sriram ❤
Chala baga padav 🤗
సుమధుర గాత్రం👌💞👏👏👏
Wonderful singing my child..you are blessed by Maa Saraswati.. Stay blessed and render maximum in the service to Carnatic music.
Sri lalitha I am big fan u.......u r marvelous singer......stay home take care.....pretty
నాకు చాలాచాలా ఇష్టమైన పాట...కమ్మగా పాడావమ్మాయీ...రామనామమే మధురం..నీవ కూడా మధురగా పాడావు..
Super thalli .....so nice..... Happy sriram navami ....stay home be safe
Shaapagrasta e gaanagandharavakanyao.naralokamuna ethenchi mahrudya ranjakamgneegaanamrthamtho alristhunna chiranjeeva chiranjeeva
So beautiful! Romancham ayindi
So very sweet voice...😍
Happy Sriramanavami..
Beautifully rendered, God bless 💐💐💐
Nuvvu entho good padavu May good blessé
Chaala baaga paadaaru srilalitha garu.... Happy sriramanavami
చాలా బాగా సౌమ్యంగా పాడావమ్మా
Very beautiful. Song beautiful.
Blooming voice awakened my spirit of visuaility and splendid singing.Wish you all the best to your singing and hope you have a amazing future
Excellent 👌👌👍👌 singing Sri Lalitha
అమ్మా శ్రీలలిత నీవు ఇలా పాడుతూన్ఉండాలి
Chala Baga padevu thalli .Sweet voice and feel and moulding also excellent.
Ur voice is Becoming More sweet day by day
Om namo venkateshaya namaha
🙏🙏🙏govinda govinda🙏🙏🙏
Srilalitha, Your voice melts in the ear. You have the talent to give a joyful, emotive experience to the hearer. While carnatic singers give an experience of flowing river where you can feel the movment and there is continous experience yours is like the waves of sea it comes moves back before complete experience! Its just an observation. Following senior singers like Bombay sisters etc can help. You could get your voice analysed and gain a wealth of knowledge from it if you want to turn professional.
నువ్వు భలే పాడతావమ్మాయి.....
నీ పాట వినడానికి బాగుంటుంది....
నువ్వు పాడుతుంటే చూడడానికి బాగుంటుంది....
ఎప్పుడూ చెప్పే మాటే ఇప్పుడు చెప్తున్నా
మేడం సార్ మేడమంతే......😍😍😍😍
Sri Lalitha voice and singing is next to janakamma. She has got very very bright future. My Best wishes are always there you my Grandchild
Really hats off to you Akkayya ammaging voice
As Usual good. God bless you thalli. 👍
I love those cute expressions which emerges on your beautiful face Lalitha. ❤
Amma..chinna thalli..nevu sangeeta sraswathi vi.chinna vayasulo..manchi gaathram chakkani rupam..anthaku minchi chakkani vasthradaharana
Chinnadanivi ayena..neku namaskaramu
🎼🎼🎼🎼Jagajjalapalam song 🎼🎼🎼🎼🎼paadandi mi fans ki kachithamga nachuthundi
🙏JAI SHRI RAMA💟
Jai Sree Ram may he bless you my daughter
Jai srimanarayana 🙏🙏🙏👌
I don't know the essence of the music but I enjoy much when I listen your songs
Marvelous ❤
All the Best U must created Miracles in future, I have Confidence in your talent, & Great Perfomance Sri Lalitha Bhamidipati Garu !!!
Wow suprb Andi awesome happy srirama navami
Cute ❤️ Sri Lalitha garu
Excellent such a divine voice
Chala baaga paadaru Srilalitha.!!
Very pleasant and all the best Sri Lalitha garu
👌👍
Happy SRIRAMA NAVAMI..
GOD BLESS YOU..