Pelli Pustakam - Telugu Songs - Jagananandha - Rajendra Prasad - Divya Vani

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 36

  • @JasthiCS
    @JasthiCS Год назад +9

    ఆహ! తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు. త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు, పోతన, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, ధూర్జటి, వేమన.............
    వేరే లోకాల్లో ఉండే వాళ్ళు శాపవాశానో, తెలుగు ఘనత చాటడానికో వస్తారనుకుంట తెలుగు వాళ్ళ లాగా.

    • @ramadabburi8998
      @ramadabburi8998 2 месяца назад

      devathala bhasha telugae.. in my guess

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 Год назад +5

    Searched for a long time...! Finally found..! Chinappudu intlo Bhakti TV lo Early morning ee songs vachevi...! Temple ki velle mundhu ee songs vinagane Spirituality vachedhi...!

  • @lifeofhoney6859
    @lifeofhoney6859 4 месяца назад +2

    జగదానంద కారక .....
    జగదానంద కా..రక
    జగదానంద కా..రక
    జయ జానకి ప్రాణ నాయక
    జగదానంద కా..రక
    జయ జానకి ప్రాణ నాయక
    జగదానంద కారక .....
    గగనాధిప సత్కులజ
    గగనాధిప సత్కులజరాజ రాజేశ్వర
    గగనాధిప సత్కులజరాజ రాజేశ్వర
    సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల
    జగదానంద కారక .....
    {Swaras & Chorus}
    ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన
    చంద్ర సూర్య నయనాప్రమేయ
    వా- గీంద్ర జనక సకలేష శుభ్ర
    నాగేంద్ర శయన షమన వైరి సన్నుత
    జగదానంద కారక
    {Swaras & Chorus}
    ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ
    కేషవాది రూప
    వాసవరిపు జనకాంతక కలా
    ధరాప్త కరుణాకర షరణాగత జనపాలన
    సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
    జగదానంద కారక
    {Swaras & Chorus}
    పురాణ పురుశ న్ర్వరాత్మజా
    ష్రిత పరాధీన కర విరాధ రావణ
    విరావణా నఘ పరాషర మనోహరా
    విక్ర్త త్యాగరాజ సన్నుత
    {Chorus}
    జగదానంద కారక
    జయ జానకి ప్రాణ నాయక
    జగదానంద కారక...

  • @ooorukguy
    @ooorukguy 4 месяца назад

    Im a muslim,.Im mesmerized with VANI JAYARAM's singing❤❤❤

  • @DurgaPrasad-ms5ms
    @DurgaPrasad-ms5ms 2 года назад +3

    అద్భుతమైన సాహిత్యం
    మధురమైన స్వరాలు
    సాంప్రదాయ సంగీతము
    తియ్యనైన స్వరంతో కీర్తించిన అమ్మ వాణీ జయరాం గారికి పాదాభివందనాలు

  • @Chinni-u5r
    @Chinni-u5r 11 месяцев назад +1

    కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
    రాగం: నాట్టై
    తాళం: ఆది
    జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా
    జగదానంద కారకా
    గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
    సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
    సదా సకల జగదానంద కారకా
    అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
    దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
    బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
    జగదానంద కారకా
    నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
    ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
    జగదానంద కారకా
    ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
    వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
    జగదానంద కారకా
    పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
    పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
    జగదానంద కారకా
    సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
    శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
    జగదానంద కారకా
    సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
    లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
    జగదానంద కారకా
    ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
    వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
    జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
    జగదానంద కారకా
    కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
    కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
    జగదానంద కారకా
    పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
    విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
    జగదానంద కారకా
    అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
    మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
    నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
    జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా
    జగదానంద కారకా

  • @vigneshwarr874
    @vigneshwarr874 8 лет назад +12

    Vani jairam is always best in classical songs.

    • @gokulkumbhar6044
      @gokulkumbhar6044 Год назад +1

      She passed away yesterday on 4 Feb 23.

    • @vigneshwarr874
      @vigneshwarr874 Год назад +2

      @@gokulkumbhar6044 Yes 😭😭😭. I am her diehard fan 😢😢. Your comment made me to watch this video after long time. She will live in our hearts forever

  • @gowthamkumar02
    @gowthamkumar02 5 лет назад +5

    పాదాభివందనం 🙏🙏

  • @anushakambampati936
    @anushakambampati936 3 года назад +2

    My fav song.....❤️

  • @shankarck4784
    @shankarck4784 6 лет назад +2

    2:10 & 2:18 i love these 2 expressions of this actress

  • @loknadhbaba3901
    @loknadhbaba3901 5 лет назад +2

    Love u bapu garu...

  • @revathivinukonda5594
    @revathivinukonda5594 3 года назад +1

    Vanijayaram voice is so melody

  • @jsdworld3
    @jsdworld3 Год назад

    My all-time favourite

  • @prrao3234
    @prrao3234 5 лет назад +1

    Most Melodious Song

  • @popurikrishnaveni2402
    @popurikrishnaveni2402 4 года назад +1

    శిరశాభివందనం 🙏🙏🙏🙏

  • @Dharma-sustains
    @Dharma-sustains 2 года назад

    Superb 👍🚩

  • @rekhakarudagattu6200
    @rekhakarudagattu6200 Год назад

    Lyrics alongwith sari gamalu pls

  • @bhavya6974
    @bhavya6974 9 месяцев назад

    Vaanijayaram mam

  • @AlimaAlima-fm8hj
    @AlimaAlima-fm8hj Год назад

    My fav song

  • @vasavikaparapu9915
    @vasavikaparapu9915 5 лет назад +1

    super

  • @kpandupandu9919
    @kpandupandu9919 6 лет назад +1

    Nice song

  • @vishalsutar1802
    @vishalsutar1802 4 года назад

    Beautiful song.

  • @lsreevani9140
    @lsreevani9140 7 лет назад +1

    supersong

  • @mohandoni3961
    @mohandoni3961 2 года назад

    Jaya janaki nayaka pahimaam

  • @shankarck4784
    @shankarck4784 6 лет назад +5

    who is watching this in 2018?

  • @naveenkumarreddy9830
    @naveenkumarreddy9830 4 года назад

    Jai SeethaRam

  • @MrSilentsupernova
    @MrSilentsupernova 11 лет назад +1

    Jagadaananda!

  • @MrChalam14
    @MrChalam14 8 лет назад +1

    video not playing..

  • @satishdabbeta7963
    @satishdabbeta7963 Год назад

    Anyone lyrics please

  • @laasyalahari
    @laasyalahari 8 лет назад

    vani jairam