Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
1. క్రీస్తుప్రేమను ధ్యానించగ విరిగిన హృదయముతో నేను సాగిలపడుచు నాహృదయార్పణ అర్పింతును పల్లవి: క్రీస్తు సముఖము నందున సాగిలపడుచునే జయమని పాడెదను -42. శిరముపై ముండ్ల కిరీటముంచి - దుష్టులాయనను భాదించిరి నిర్దోషమైన కాళ్ల కాచేతులపై- మేకులతో సిలువకు కొట్టిరి3. రక్తము నదివలె పారెగ ఉమ్మివేసి ప్రభువుని కొట్టిరి నన్ను ప్రేమించి విడిపించుటకై - అంతయు ఆయనే భరించెను4.శపితమైన సిలువపై మరణించి శత్రువును ఓడించేను మహిమతో ప్రభువు తిరిగి లేచి సాతానుని సిగ్గుపరచెను5. పాపములో చెడిన నా జీవితం శాంతి ఆనందము లేని నాకు క్రీస్తు బలి అర్పణ ద్వారా - పరలోక దీవెనల నిచ్చెను6. ప్రభుని ప్రేమ పవిత్రము రక్తము నదియు ప్రశస్తమే అట్టి ప్రేమను తలంచగ కృతజ్ఞతతో స్తుతించెదన్
క్రీస్తు ప్రేమను వివరించే ఈ యొక్క పాట హృదయాలను స్పందించి దేవుని వద్దకు నడిపించే విధముగా ఉంది ఈ ఒక పాటను బట్టి దేవుని మహిమ పరుస్తున్నాను
ఇప్పటికే 20 సార్లు విన్నాను కాని ఇంకా ఎన్నిసార్లు వింటానో. అంతా దేవుని దయ
దేవునికి వేలాది వందనములు , దేవునికి మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆయన కి కలుగును గాక !
Praise the Lord 🙏 🙏🙏
Praise the LORD
Praise the Lord
I am from Nepal
What a soothening voice, first time 2day I searched for this song , nw I'm downloading, may God bless you sister, Praise the LORD
Prise the lord sister nice voice and music teams wonderful song
v v v good song praise the god
Praise God exlent song &depth meaning full song glory to God 🙌🙌🙌
Praise the LORDThanks for sharing this song
Good, all glory to God
Praise the lord sisters
Praise the Lord brother and sisterGood song God bless you🙌
Nice song really heart touching
praise the Lord
The first
Praising on the Godya It's Wonderfull song Brother...Praise the Lord 🙏
Wonderful song sister
Praise the Lord Sister 🙏 thanks for nice song. మీరు Descriptionలో పూర్తి పాట పెట్టవచ్చు. దయతో upload చేయగలరు, మీకు పుణ్యముంటాది
పాట -11. క్రీస్తుప్రేమను ధ్యానించగ విరిగిన హృదయముతో నేను సాగిలపడుచు నాహృదయార్పణ అర్పింతును పల్లవి: క్రీస్తు సముఖము నందున సాగిలపడుచునే జయమని పాడెదను -42. శిరముపై ముండ్ల కిరీటముంచి - దుష్టులాయనను భాదించిరి నిర్దోషమైన కాళ్ల కాచేతులపై- మేకులతో సిలువకు కొట్టిరి3. రక్తము నదివలె పారెగ ఉమ్మివేసి ప్రభువుని కొట్టిరి నన్ను ప్రేమించి విడిపించుటకై - అంతయు ఆయనే భరించెను4.శపితమైన సిలువపై మరణించి శత్రువును ఓడించేను మహిమతో ప్రభువు తిరిగి లేచి సాతానుని సిగ్గుపరచెను5. పాపములో చెడిన నా జీవితం శాంతి ఆనందము లేని నాకు క్రీస్తు బలి అర్పణ ద్వారా - పరలోక దీవెనల నిచ్చెను6. ప్రభుని ప్రేమ పవిత్రము రక్తము నదియు ప్రశస్తమే అట్టి ప్రేమను తలంచగ కృతజ్ఞతతో స్తుతించెదన్
@@jswgl thank you brother PRAISE THE LORD
Praise the Lord brotherI am Searching for this song from 8 years as I heard it in 2013.Brother,Who sing this song ??I am eagerly waiting to know about it.
very big meaning song i like it
sing zion song all
Do you have male version
ruclips.net/video/dhJ_vR8gjc4/видео.html
sis any song
1. క్రీస్తుప్రేమను ధ్యానించగ విరిగిన హృదయముతో నేను సాగిలపడుచు నాహృదయార్పణ అర్పింతును
పల్లవి: క్రీస్తు సముఖము నందున సాగిలపడుచునే జయమని పాడెదను -4
2. శిరముపై ముండ్ల కిరీటముంచి - దుష్టులాయనను భాదించిరి నిర్దోషమైన కాళ్ల కాచేతులపై- మేకులతో సిలువకు కొట్టిరి
3. రక్తము నదివలె పారెగ ఉమ్మివేసి ప్రభువుని కొట్టిరి నన్ను ప్రేమించి విడిపించుటకై - అంతయు ఆయనే భరించెను
4.శపితమైన సిలువపై మరణించి శత్రువును ఓడించేను మహిమతో ప్రభువు తిరిగి లేచి సాతానుని సిగ్గుపరచెను
5. పాపములో చెడిన నా జీవితం శాంతి ఆనందము లేని నాకు క్రీస్తు బలి అర్పణ ద్వారా - పరలోక దీవెనల నిచ్చెను
6. ప్రభుని ప్రేమ పవిత్రము రక్తము నదియు ప్రశస్తమే అట్టి ప్రేమను తలంచగ కృతజ్ఞతతో స్తుతించెదన్
క్రీస్తు ప్రేమను వివరించే ఈ యొక్క పాట హృదయాలను స్పందించి దేవుని వద్దకు నడిపించే విధముగా ఉంది ఈ ఒక పాటను బట్టి దేవుని మహిమ పరుస్తున్నాను
ఇప్పటికే 20 సార్లు విన్నాను కాని ఇంకా ఎన్నిసార్లు వింటానో. అంతా దేవుని దయ
దేవునికి వేలాది వందనములు , దేవునికి మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆయన కి కలుగును గాక !
Praise the Lord 🙏 🙏🙏
Praise the LORD
Praise the Lord
I am from Nepal
What a soothening voice, first time 2day I searched for this song , nw I'm downloading, may God bless you sister, Praise the LORD
Prise the lord sister nice voice and music teams wonderful song
v v v good song praise the god
Praise God exlent song &depth meaning full song glory to God 🙌🙌🙌
Praise the LORD
Thanks for sharing this song
Good, all glory to God
Praise the lord sisters
Praise the Lord brother and sister
Good song God bless you🙌
Nice song really heart touching
praise the Lord
The first
Praising on the God
ya It's Wonderfull song Brother...
Praise the Lord 🙏
Wonderful song sister
Praise the Lord Sister 🙏 thanks for nice song. మీరు Descriptionలో పూర్తి పాట పెట్టవచ్చు. దయతో upload చేయగలరు, మీకు పుణ్యముంటాది
పాట -1
1. క్రీస్తుప్రేమను ధ్యానించగ విరిగిన హృదయముతో నేను సాగిలపడుచు నాహృదయార్పణ అర్పింతును పల్లవి: క్రీస్తు సముఖము నందున సాగిలపడుచునే జయమని పాడెదను -4
2. శిరముపై ముండ్ల కిరీటముంచి - దుష్టులాయనను భాదించిరి నిర్దోషమైన కాళ్ల కాచేతులపై- మేకులతో సిలువకు కొట్టిరి
3. రక్తము నదివలె పారెగ ఉమ్మివేసి ప్రభువుని కొట్టిరి నన్ను ప్రేమించి విడిపించుటకై - అంతయు ఆయనే భరించెను
4.
శపితమైన సిలువపై మరణించి శత్రువును ఓడించేను మహిమతో ప్రభువు తిరిగి లేచి సాతానుని సిగ్గుపరచెను
5. పాపములో చెడిన నా జీవితం శాంతి ఆనందము లేని నాకు క్రీస్తు బలి అర్పణ ద్వారా - పరలోక దీవెనల నిచ్చెను
6. ప్రభుని ప్రేమ పవిత్రము రక్తము నదియు ప్రశస్తమే అట్టి ప్రేమను తలంచగ కృతజ్ఞతతో స్తుతించెదన్
@@jswgl thank you brother PRAISE THE LORD
Praise the Lord brother
I am Searching for this song from 8 years as I heard it in 2013.
Brother,Who sing this song ??
I am eagerly waiting to know about it.
very big meaning song i like it
sing zion song all
Do you have male version
ruclips.net/video/dhJ_vR8gjc4/видео.html
sis any song
Praise the LORD