ప్రజల మేనిఫెస్టో ఏది? || Thulasi Chandu Manifestos Review || Better Manifesto?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  7 месяцев назад +108

    End దాకా చూసిన వాళ్లే కామెంట్ చెయ్యగలరు!
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @TheWorldTechnology
      @TheWorldTechnology 7 месяцев назад +9

      స్వామి నారాయణ్ report కాంగ్రెస్ టైంలోనే వచ్చింది, మరి అప్పుడు ఎందుకు కాంగ్రెస్ అమలు చేయలేదు...

    • @peswararao8224
      @peswararao8224 7 месяцев назад +6

      Article 370 thappu Antara Article 370 Michael 1video cheyyandi

    • @Educateagitate
      @Educateagitate 7 месяцев назад +2

      Please provide English subtitles tulasi garu

    • @venkatesh1657
      @venkatesh1657 7 месяцев назад

      దేశ అభివృద్ధి కోసం ఓటు వేయండి... ఒక్కసారి 2014 కి ముందు పరిపాలన ఇప్పుడు పరిపాలన గుర్తుతెచ్చుకోండి... దేశం అభివృద్ధి చెందితే అన్ని మతాల వారు అభివృద్ధి చెందుతారు.

    • @venkatesh1657
      @venkatesh1657 7 месяцев назад +11

      కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఆధునిక మౌలిక సదుపాయాలపై అపూర్వమైన పెట్టుబడులను దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లింది. ఒక దేశం యొక్క మౌలిక సదుపాయాల నాణ్యత దాని ఆర్థిక పథాన్ని రూపొందించడంలో కీలకమైన నిర్ణయం. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన అభివృద్ధి ఎజెండాలో మౌలిక సదుపాయాలను ముందు మరియు మధ్యలో ఉంచింది.
      గత తొమ్మిదేళ్లలో దేశం అన్ని రంగాలలో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూసిందని AIR కరస్పాండెంట్ నివేదించారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా దాదాపు 99% కవరేజీకి పెరిగిన గ్రామీణ రహదారి కనెక్టివిటీతో 53000కిలోమీటర్ల జాతీయ రహదారులు జోడించబడ్డాయి. హైవే నిర్మాణ వేగం రోజుకు 37కిమీలకు చేరుకుంది. భారతీయ రైల్వేలు లైన్ డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ద్వారా భారీ సామర్థ్య విస్తరణను చూసింది మరియు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైళ్లు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన 'మేక్ ఇన్ ఇండియా' విజయగాథ. 15 వందే భారత్ రైళ్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి మరియు 400 వందే భారత్ రైళ్లు వచ్చే మూడేళ్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తయారవుతాయి. గత తొమ్మిదేళ్లలో 20 నగరాలకు మెట్రో రైలు ప్రాజెక్టులు చేరుకున్నాయి. విమానయాన విభాగంలో ఉడాన్ ప్రాజెక్ట్ ద్వారా అందుబాటు ధరలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గత 9 సంవత్సరాలలో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి. ఇంకా 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి, చీనాబ్ వంతెన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగం, అటల్ టన్నెల్, సరయూ నహర్ ఇరిగేషన్ కెనాల్, తూర్పు మరియు పశ్చిమం వంటి అనేక దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి ప్రధాన నిర్మాణాలను దేశం ఈ కాలంలో చూసింది. పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే మొదలైనవి. దేశంలో అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (NMP)ని ప్రకటించారు.

  • @kumarn201
    @kumarn201 7 месяцев назад +48

    We want development. Not money distribution party.
    I proudly say modiji🤝

  • @csrao6639
    @csrao6639 7 месяцев назад +177

    ప్రజలకు కావలసినది జీవనోపాధి ఉద్యోగ కల్పన స్వేచ్ఛ స్వతంత్రం చేరపట్టని వ్యవస్థలు

    • @mohangudimetla7243
      @mohangudimetla7243 6 месяцев назад +2

      Eme thulasi, entha sepu nee video kosam weit cheyyali thwaraga release cheyyi❤

    • @skshannu1995
      @skshannu1995 6 месяцев назад +1

      Jai cogres

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 6 месяцев назад +6

    మోకాలికి బోడిగుండికి మెల పెట్టారు మీ తెలివికి 🙏🏿🙏🏿. కానీ ఇపుడు దేశ భక్తుడి వైపే ఇన్నాము. మీ మాటలు దేశ భక్తులు వినరు.. వృధా ప్రయాస 😭😭

  • @3murthy
    @3murthy 6 месяцев назад +6

    మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను చూసినప్పుడు ప్రతిదీ బీజేపీ పార్టీ తప్ప కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏ తప్పు చేయకపోతే వాళ్ళందరూ ఎందుకు జైల్లో ఉంటున్నారు

  • @edamonishiva4162
    @edamonishiva4162 6 месяцев назад +66

    65సంవత్సరాలు పోల్చుకుంటే ఇ 10 years చాలా బాగుంది madam

  • @r.kofficials6375
    @r.kofficials6375 7 месяцев назад +116

    Oka party manifesto complete negitive okaridhi complete positive ga cheppadam journalism kadhu.

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад +35

      మీరు అలా అనకూడదు స్వయం ప్రకటిత మేధావులు చెప్పింది వేదంలా స్వీకరించాలి...
      తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటారు.. మేధావులు కదా మరి మనం నమ్మాలి...
      ఏ ఒంటెద్దు పోకడ పోవాలి అని వారు పోరాడుతున్నారో.. అదే ఒంటెద్దు పోకడ ని మన మీద రుద్దుతారు... అదే కమ్యూనిజం అంటే

    • @mekalashankararao4168
      @mekalashankararao4168 6 месяцев назад +6

      Correct ga chepparu😂

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 6 месяцев назад

      Andhuke education is important andhi 😂😂😂velli Google search chesiko

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 6 месяцев назад +1

      ​@@143nivvytechchannel6 Arey Picchi Baammardi . Educated andaru BJP key Vote Vestharu 😂😂

    • @neelgalnaveenreddy9271
      @neelgalnaveenreddy9271 6 месяцев назад

      💯 true 👍

  • @jemubatta7085
    @jemubatta7085 7 месяцев назад +251

    జై కిసాన్ అనండి 150 కోట్ల మంది కడుపు నిండుతుంది

    • @ponnamandasathyanarayana609
      @ponnamandasathyanarayana609 7 месяцев назад +13

      జైకిసాన్ అన్నండి 150కోట్లమంది కడుపు నిండు తుంది

    • @yalalaray3233
      @yalalaray3233 7 месяцев назад +14

      Jai sriram

    • @rufus6711
      @rufus6711 7 месяцев назад

      Great సామీ​@@yalalaray3233

    • @anjanraghu3882
      @anjanraghu3882 7 месяцев назад

      అందుకే డిల్లో లో రైతులు అలా చస్తున్నారు ఇక నైనా కామెంట్లో రైతులను సైనికులను పొగడటం ఆపేసి గుద్ద మూసుకుని ఉండండి

    • @bredara6000
      @bredara6000 7 месяцев назад +12

      Jai jawan jai kisan

  • @narigolla2463
    @narigolla2463 7 месяцев назад +37

    Intha Baga chepparuu kadhaa 70 years lo Congress em chesindho cheppandii

    • @sampathaakarapu8123
      @sampathaakarapu8123 6 месяцев назад +7

      IIT aims Indian army Indian railway Indian airlines government hospitals schools colleges drdo

    • @simmavijay
      @simmavijay 6 месяцев назад +5

      ISRO
      DRDO
      IIT's
      NIT's
      AIIM's
      Prudhvi, Agni, nag, anu submarines
      Nagarjuna Sagar dam construction to Telugu states.
      Aadhar card

    • @babymatcha5324
      @babymatcha5324 6 месяцев назад +2

      Video purthi ga vinnava...

    • @rajsiddhu
      @rajsiddhu 6 месяцев назад

      కాంగ్రెస్ ఏం చేసిందా? మోడీ అమ్ముతున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కాంగ్రెస్సే స్థాపించింది.

    • @theindian1292
      @theindian1292 6 месяцев назад +3

      మహారత్న్, నవరత్న, మిని రత్న, AIIMS, iit, Indian railways , many more public sectors, ISRO, drdo, missile developments, evvani Congress chesthe BJP ammesi 2 baguchesindi. Loss lo nv nenu eddaram unnam. Mana pi appu ntha undo chudu 2014 n present ki, intlo Amma ni nannani adugu karchulu

  • @laxmiiraaj
    @laxmiiraaj 6 месяцев назад +26

    Ma'am, Since 1984,BJP struggled to build Ram Temple. Even after 40yrs they fulfilled the promise made in their manifesto long back. Hence BJP proved that they r reliable n will stand by their word like Lord Ram.

    • @mathangipavanraj5361
      @mathangipavanraj5361 6 месяцев назад +1

      Hello don't even try to compare a layer political party and it's members to lord ram

    • @MJFilm007
      @MJFilm007 6 месяцев назад

      Religious matters should not put in politics coz India is a home for all religions. Respect to all religions not only indhu religion.

    • @laxmiiraaj
      @laxmiiraaj 6 месяцев назад +1

      @@MJFilm007 Who is respecting Hindu religion? Daily politicians are critising Hindu /Sanatana Dharma/Rama n no action by police or courts.Even courts released CM's son even without asking for a public Apology.

  • @KALKINAVABHARATNIRMAN
    @KALKINAVABHARATNIRMAN 6 месяцев назад +2

    మీరు చెప్పింది అక్షర సత్యాలు.

  • @003madhu
    @003madhu 7 месяцев назад +116

    దేశంలో అతిపెద్ద సమస్యలైన
    1. నిరుద్యోగ సమస్య
    2. ధరలు పెరుగుదల
    3. విద్య వైద్యము.. వీటి మీద మరియు BJP and కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఇప్పుడు దేశంలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనేది.. చాలా బాగా చెప్పారు మేడం గారు💐

    • @RaviTimmangaari-wb1hs
      @RaviTimmangaari-wb1hs 7 месяцев назад +2

      Super brother

    • @settiisaac6867
      @settiisaac6867 6 месяцев назад

      Very good manifest of Congress. Congress gives priority to ScST, BC and Christians. Let's follow the Congress.

    • @settiisaac6867
      @settiisaac6867 6 месяцев назад +1

      During the ruling of BJP our country position 147. Of the rich, for the rich, by the rich. It's shy to say Pakistan is richer than India. Thank you so much Tulasi Madam.

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 6 месяцев назад

      ​​@@settiisaac6867😂😂 Christians na. Arey adi Muslim party ra. Rey desam lo vanarula meda modati hakku buslims de andi, nachindi kabja chesko ani wakh board ichindi. Mekem ichindi ra, meeru minorities ne kada. Me బతికి samapadinchadam raadu, evado kastarjitam meku pan chesta anta valaa sankalu naakutunaaru. Communist దేశాలు ala చెస్ nasanam ayaayi. Picha nayala

    • @allipraveenkumar2100
      @allipraveenkumar2100 6 месяцев назад +1

      Sare akka cheppinattu daralu perugutunnai, congress vachaka taggipotaya, maya mantram Edina Unda congress chetilo?
      farmers ki support price ivvatledu ani gaggolu pettedi ville?
      Time gadichina koddi inflation perugutadi daralu perugutai 1947 daralu malli raavu
      Demand supply concept meda kuda daralu base ayyi untai

  • @KumarP-ws1id
    @KumarP-ws1id 7 месяцев назад +19

    నీవు చెప్పేవి పాత కమ్యూనిస్టులు చెప్పేవి. అంటే కమ్యూనిస్టులు కనుమరుగైనట్లు నీవు కూడా కనుమరగైతావు.

    • @Anarchist_syndicalist
      @Anarchist_syndicalist 6 месяцев назад +1

      A good wage slave to the capitalist must have forgotten how an oppressive system exploits them ,maybe that's why they must have forgotten communism.

    • @venkatkumar1155
      @venkatkumar1155 6 месяцев назад

      Anthe bayya villu ee leftist lu pikedem ledu , rightist ideology vunna vallu chese Pani ni vimarshinchadam tappa villa life vilu cheyagaligedi anthe

  • @jakeerhussain5936
    @jakeerhussain5936 7 месяцев назад +18

    చాలా బాగా చెప్పారు మేడం.... సెల్యూట్

  • @ramchander1688
    @ramchander1688 6 месяцев назад +12

    Excellent 👌 analysis 👌 explanation
    అమ్మా అబద్ధాలు ప్రచారం చేస్తూ, చెభుతూ 10(పది) ఏళ్లు పాలించారు ఇగ చాలు . పజలు మంచి తీర్పు ఇస్తారు అని ఆశిస్దాము.

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 6 месяцев назад +6

      Avunu bro. Desam lo తులసి akka and aame followers matrame medavulu, meere nijaalu anveshistunaaru. Votes vesina vaalu, repu vesi gelipinche vaalu andaru bevarse gaalu mari. Sare congress chetilo pedite desam baagupadi potada? 70 yrs ga em peekindi. Sare gatam voddu, present vaala manifesto anta nachinda neeku? Desam development vaipu parugulu teestadi anipistundi adi chusaka. Anta samardhyam unda rahul ki??

    • @mouryachunduru430
      @mouryachunduru430 5 месяцев назад

      ఎంత అమాయకుల ఉన్నావ్ నీకు అసలు మోడీ గవర్నమెంట్ లో జరిగిన మంచి విషయాలు తెలియదు అనుకుంటా

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 5 месяцев назад

      @@mouryachunduru430 alantivi vaalaki తెలియవు. Vaalu యాంటీ bjp. Vaala agenda ki support chese media ne follow avutaru, alanti vaalave follow avutaru. Inka modi valla jarigina manchi kani teeskunna decesions venuka reasons kani vaalaki telivu, anavasaram kuda. Khangres vaste desam nasanam avuddi ani telisi kuda oppose chestaru ee mata pichi desa drohulu.. Karma enti ante ఈ లిస్టులో secular hindus kuda untaaru

  • @Chandra-s8d
    @Chandra-s8d 6 месяцев назад +65

    ఇంత బాగా చెప్పాక బీజేపీ కి మాత్రమే ఓటు వెయ్యండి

  • @krishnaprasadmaddishetti9360
    @krishnaprasadmaddishetti9360 7 месяцев назад +31

    Meru cheppindhi motham chusanu vinanu I conclusion is vote for Modi Jai bjp.....Jai sree ram. Lot of difference between Modi and indira gandi...

    • @howdare
      @howdare 7 месяцев назад +5

      Vinaledu meeru kachitam gaa cheppagalanu

    • @Hridanshi06
      @Hridanshi06 7 месяцев назад +3

      What Indira Made in Past please refer and What Modi did last 10 yrs please go through

  • @saibabagundubogula
    @saibabagundubogula 7 месяцев назад +94

    I pray God to give strength to speak the truth. Bless you Thalli

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад +2

      ప్రైస్ ద లార్డ్

    • @vsp7444
      @vsp7444 6 месяцев назад

      Bless you Thalli ha… me age antha? Don’t mind by asking like that…. Becoz recently social media has done a research on social media comments… and figured it out,that this kind of comments was made by middle age.. and they are sexual perverts and especially child abuse

    • @sanjay9970
      @sanjay9970 6 месяцев назад

      Edi akkuva years bathikithe nuv modda gudisipothav...😂😂😂

    • @mekalashankararao4168
      @mekalashankararao4168 6 месяцев назад +4

      ​@@2019kumar chivaraki ekkada koodana...

    • @Nikhil_teja
      @Nikhil_teja 6 месяцев назад

      భాయ్, ఇ 10- సంవత్సరాలలో Modi కేవలం ఓకా మతం ( Religion ) కొసమే అధైనా చేసిందా ( scheme ) అమలుచేసింధా

  • @florencegajjela4407
    @florencegajjela4407 6 месяцев назад +13

    Akka okka saari Ragul Gendhi Secret MOU with China Goverment meedha video cheyyandi please Akka.

    • @mobi.things
      @mobi.things 6 месяцев назад +2

      😂😂😂😂

    • @florencegajjela4407
      @florencegajjela4407 6 месяцев назад

      @@mobi.things 😊

    • @jagadeeshnidamanuri6030
      @jagadeeshnidamanuri6030 6 месяцев назад +1

      Whatsapp lo pampara neeku?

    • @florencegajjela4407
      @florencegajjela4407 6 месяцев назад +1

      @@jagadeeshnidamanuri6030 Thelivi unnavaadu News choosthadu. Newspapers chadhuvutharu. Ledha kannesam Google chestharu. WhatsApp avasaram ledhu. Okka saari Google lo kotti choodu photo tho saha news untay.

  • @satishadari180
    @satishadari180 6 месяцев назад +1

    మేడం గారు మనిషి అన్నక మంచి చెడు రెండు ఉంటాయి. కదా బీజేపీ కోసం చెడు మాత్రమే మీరు చెప్తే మిమ్మల్ని చాలా వరకు నమ్మకపోవచ్చు ఇప్పటి ప్రజల్ని దృష్టి లో పెట్టుకొని చెప్తున్న 🙏 మా నుంచి ఒక చిన్న అభ్యర్థన కాంగ్రెస్ పాలనలో ఇండియాలో జరిగిన బాంబ్ దాడులు ఈ పదేళ్లలో ఎందుకు జరగలేదో తెలుపగలరు. ఈ విషయానికి సంబంధించన విడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాం..... thank you... Jai hind 🫡

  • @nareshp185
    @nareshp185 6 месяцев назад +3

    ఒక మతం అలా ఒక మతం ఇలా అని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి,ఒక పార్టీ వస్తె ప్రజల మధ్య చిచ్చు పెడతది అన్న దానికి తేడా ఉంది అయినా ఒక ప్రధాని అలాంటి మాటలు మాట్లాడడం తప్పే.
    ఐతే ఒక సీఎం, సీఎం కొడుకు మిగత కుటుంబ సభ్యులు అధికారంలో ఉన్న వారు సనాతన ధర్మం దేశానికి పట్టిన చీడ పురుగు దానిని నిర్మూలిస్తం అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన వారికి సపోర్ట్ ఇవ్వడం మరియు సందేశ్ఖాళీ నీ సపోర్ట్ చేసిన ప్రభుత్వం తో పొత్తులో ఉండడం, పశువుల గడ్డిలో కూడా గడ్డి తిన్న పార్టీ తో కలిసి ఉన్న కాంగ్రెస్ కి ఓట్ అని ఇండైరెక్ట్ గా చెప్పడం కరెక్ట్ఏనా
    ఇంకొకటి న్యాయ పత్ర అన్నంత మాత్రాన అవుతుందా సాధ్య సాధ్యలు చూడొద్ద? ఆల్రెడీ తెలంగాణ లో చూస్తున్నాం గా?

  • @kumartvtelugu4424
    @kumartvtelugu4424 6 месяцев назад +4

    Excellent analysis madam garu🎉

  • @jemubatta7085
    @jemubatta7085 7 месяцев назад +75

    36 కోట్ల మంది నిరుద్యోగులు ఉండారు ఈ 10 సంవత్సరంలో మూడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి

    • @mamidisubbarao
      @mamidisubbarao 7 месяцев назад +16

      గవర్నమెంట్ ఉంద్యోగాలు కావాలా?. ఉద్యోగం రావాలంటే మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రయత్నం చేయాలి. డిగ్రీ పాస్ అయినా ప్రతివాడికి సాఫ్ట్వేర్ జాబులు రావు.. పని చెయ్యడానికి సిద్దమైతే ఇండియా లో జాబ్లు ( పని ) దొరకదా?.

    • @t.ravitejakumarkumar5494
      @t.ravitejakumarkumar5494 7 месяцев назад

      ​@@mamidisubbaraopakodi bandi pettukomantunndu Modi. Vadu tea ammukunte . Andaru pakodi ammukovala

    • @godanaveen1221
      @godanaveen1221 7 месяцев назад +1

      ​@@yanamalavamsi7304 sckil development centres Erpatu cheyalsindhi evaru.. Quality Education untee... Ee institutes endhuku....

    • @godanaveen1221
      @godanaveen1221 7 месяцев назад

      ​@@yanamalavamsi7304kunti vallu kuda nilchoni pani cheyalerugaa

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад +12

      అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులే లేరా😂😂😂😂

  • @ponnamandasathyanarayana609
    @ponnamandasathyanarayana609 7 месяцев назад +49

    చాలా మంచి మెసేజ్ మేడం యువత ఎక్కువగా ఆలోచించాలి

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 6 месяцев назад +55

    భారత ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతి పెద్ద భూస్వామి వాక్కు బోర్డు..ఏదైనా భూమి నాది అంటే ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు..దీని గురించి మాట్లాడండి...

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 6 месяцев назад +7

      Mari BJP emi chestondi inni years nundi poni next time okevale vaste appudu anna return teeskonmani chepandi ask these questions to your leaders who in power brother not journalists and opposition parties

    • @sadiqsd7800
      @sadiqsd7800 6 месяцев назад +1

      Wafq board kante Adani ki yekkuva bhoomi 1 rupee ki ichadu mee bodi gaadu

    • @BruceWayne-pz1ds
      @BruceWayne-pz1ds 6 месяцев назад

      ​@@dheerajnagraj8683Congress yevdu di guddusthindi

    • @saitejapadarthi1740
      @saitejapadarthi1740 6 месяцев назад +4

      ​@@dheerajnagraj8683bro first nuv adagalsindi idi Ela law indi ani next evaru techaru and enduku ani.
      Memu shit chestam miru 10 years nundi clean cheyaleda ani adgute ni telivi adi and moreover 2/3 majority kavali amendments ki so modi 3.0 lo change chestaru

    • @lakshman1204
      @lakshman1204 6 месяцев назад

      Soooper bro, this lady is purposefully injecting poison and confusions

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 5 месяцев назад

    అమ్మా ఇలాంటి వ్యవస్థలో మీరు గాని మీలాంటి ప్రశ్నినించే గొంతుకలు పార్ లమెంట్ లో ఉంటే ఎంత బాగుండేది

  • @venkatnarayana224
    @venkatnarayana224 7 месяцев назад +12

    మేనిపెస్టో రాజకీయ నాయకులు కాదు, ప్రజలు మేనిపెస్టో రాసుకోవాలి, వాళ్ళు అంగీకరించాలి, అలాంటి వారిని ఎన్నుకోవాలి.

  • @premchand-hf4it
    @premchand-hf4it 7 месяцев назад +30

    Ur self ur a truely congress side working for congress in ur video bjp manifesto starts 3:21 and ends 4:37 seconds congress manifesto starts from seconds 4:38 and ends 7:47 seconds why that much partiality towards congress

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад +4

      Mari enduku news channels congress manifesto kosam yekkada cheppaledhu. Inka negative ga portray chesi cheppai. Kani bjp dhi maatram chaala goppa ga cheppai. Mari news channels ki bajana enduku bjp ante

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 7 месяцев назад +2

      Manipur , jharkhand incidents kudha manifactlo pettamanu😂😂😂

    • @mirchiv8391
      @mirchiv8391 7 месяцев назад +4

      మేడం కి కాంగ్రెస్ ముడుపులు అంద్యాయి అంతే

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 7 месяцев назад +3

      @@mirchiv8391 godi media kanna ekkuba kadhupe

    • @Chill.Mawabro81
      @Chill.Mawabro81 6 месяцев назад +1

      ​@@143nivvytechchannel6 Mari westbengal lo sandheshkali , Bangalore Hanuman chalisa , incidents ivi kuda cheppali kadha

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 7 месяцев назад +27

    It is very transparent
    And informative
    Just remember before you will be going to vote take a right decision

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 6 месяцев назад +49

    తులసీ వనజ వేణు రాకేష్ వీళ్లంతా జర్నలిస్ట్ ముసుగులో ఉన్న దేశ ద్రోహులు. ఖాన్ గ్రేస్ రాహుల్ ఖాన్ ప్రధాని కావాలని కోరిక.

    • @simmavijay
      @simmavijay 6 месяцев назад +6

      Yes. Facts cheppakunda bjp ki bajana chesey news channels anni deshadrohule.

    • @simmavijay
      @simmavijay 6 месяцев назад +2

      Meeru aithey deshabhakthulu kadha.

    • @ramyaserammu9354
      @ramyaserammu9354 6 месяцев назад

      People who ever say's truth you consider them as anti hindus they're not belongs to india if modhi doesn't win you call everyone like this check facts don't be andha bhaktha

    • @VijayaReddy-g6k
      @VijayaReddy-g6k 6 месяцев назад

      Jesus loves you🇮🇳 indian🇮🇳 Constitution
      Please save righteous journalists🎉
      May God bless you🇮🇳 long life

    • @yadagiripeetla2571
      @yadagiripeetla2571 6 месяцев назад

      Veelani Pakistan ki pampali

  • @KALKINAVABHARATNIRMAN
    @KALKINAVABHARATNIRMAN 6 месяцев назад

    ఎంత మంచి విజ్ఞానంతో కూడిన విషయాలు చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తులసి మేడం

  • @muddasimanohar5466
    @muddasimanohar5466 7 месяцев назад +52

    ఓటు వేసే ప్రతి పౌరుడు కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను చక్కగా ఉదాహరణతో వివరించారు ధన్యవాదాలు మేడం..

  • @PallepeddaTirupalReddy
    @PallepeddaTirupalReddy 7 месяцев назад +34

    ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మంచిగానే కనబ కనబడతాయి అధికారంలోకి వస్తే అవి కూడా అలాగే చేస్తే కాబట్టి మోడీ కాస్త బెస్ట్

    • @shravanGatla
      @shravanGatla 6 месяцев назад +4

      Chala better sir.. 2014 bjp vachedahaka ekkada bomb lu pelthayo, eppudu eh flight ekkada hijack aithadho, job kosam hyd, banglore poinavadu intiki vastado rado kuda thelvadhi.. Alaantidi ippudu enni dgeshalaki velthunnam, enni chaduvutunnam, enni jobs chesthunnam.. Ha.. Comparison chesukoni matladali..chala mandi bjp ki vyathireknga unnavallu...

    • @Sumathithota-jv7ux
      @Sumathithota-jv7ux 6 месяцев назад

      Exactly but once chance ivali kadha anna

    • @shravanGatla
      @shravanGatla 6 месяцев назад +1

      @@Sumathithota-jv7ux ivalanukunte central bjp kangress kaakunda vere kotha party vachinappude ivvachu anthey...

    • @VijayaReddy-g6k
      @VijayaReddy-g6k 6 месяцев назад

      Modi too wrong

  • @CAsaikiranpanchala
    @CAsaikiranpanchala 7 месяцев назад +18

    perfect conclusion mam hats off to u , because form many days i have a doubt if not modi to whom we have to vote, u made it clear now.

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад +1

      మోడీ లేకపోయినా నాయకులు వస్తారు.. కానీ..

    • @srinivaspakala6959
      @srinivaspakala6959 6 месяцев назад

      Scamgress కు ఓటస్తే ఇంకో 50 years వెనక్కి పోద్ది... ఆఖరికి నీళ్లు కరెంటు రోడ్లు ట్రైన్ కోసం కూడా రోడ్డేక్కాలి...

    • @TVmail-dt1ey
      @TVmail-dt1ey 6 месяцев назад

      Congress ki vote vesthe malli 2014 mundhu la blasts avvuthay .Hyderabad,Mumbai blasts marchipoyava .inka private sector lo Kuda reservation anadu companies India nundi vellipothay.Prathi poor family ki 1lac ante budget lo Sagam aa scheme pothay,Adhikari implement chayadu .neku Muslim ki godava aithey ninne jail lo dengutharu ne tappu lekapoyina ,hyd lo ne frnds avaru ayina unte vallani adugu chaptharu.bangladesh nunchi vachina illegal ga vachina lanjakodukulaki anni schemes estadu.Monna bangalore lo Rameshwaram cafe blast chusav ga,Congress government unte em pikaleru ani valla dariyam.

    • @AjayJaiTelangana
      @AjayJaiTelangana 6 месяцев назад +1

      Jai Scamgress

    • @allipraveenkumar2100
      @allipraveenkumar2100 6 месяцев назад

      Mind wash baga chestundi mosapoku

  • @bhaskarc8337
    @bhaskarc8337 6 месяцев назад +1

    Well explained Mam. You have earned my respect. Keep doing the good work

  • @ravivarma7941
    @ravivarma7941 6 месяцев назад +1

    సమస్యను ఎత్తి చూపడం మాత్రమే కాదు మేడం....మీ వల్ల అయితే సమస్యకు పరిస్కారం కూడా చెప్పాలి కదా! అది ఆచరణయొగ్యంగా కూడా ఉండాలి. అలా అయినప్పుడే మీ భావాలు ప్రజలపై రుద్దండి....

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 7 месяцев назад +34

    కుల గణన మత గణన దేశానికీ అవుసరం లేదు ఆ పదాలనే తీసివేసి ఆర్థిక ఆదరిత ఏజిండా పెట్టి ప్రజోపయోగ పాలన రావాలి అప్పుడే దేశం యువత తమ ప్రతభ చూపి అభివృద్ధి పతంలో పోటీ పడి పని చేసి ముందు కు సాగుతుంది 🙏🏼

    • @enjoy5428
      @enjoy5428 6 месяцев назад +2

      Yes cast remove ceyali evaraina Kulaani venakala pettukukokudadu

    • @tsclouds2290
      @tsclouds2290 6 месяцев назад

      అలా కులం, మతం తీసివేయడం అనే పదాలకు ఇలాంటి తులసి చందు ఒప్పుకోరు.. వీళ్లకు అవి ఉంటేనే, వాటి మీద పడి ఏడుస్తూ తమ పొట్ట నింపుకుంటారు.. అదే కమ్యునిజం..

    • @ramk7184
      @ramk7184 6 месяцев назад +1

      EWS poddana?
      Remove Reddy tag and come outside..

    • @syedzabee1504
      @syedzabee1504 6 месяцев назад

      Excellent good msg 👍👍

    • @bornindian28
      @bornindian28 6 месяцев назад

      దొంగ 😂

  • @jameel3588
    @jameel3588 7 месяцев назад +9

    మేడం మీరు చాలా improve అయ్యారు druve rathi laaga చేస్తున్నారు సూపర్

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 7 месяцев назад +10

    మంచి ప్రసంగం, చాలా బాగా వివరించారు🎉🎉🎉🎉

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 6 месяцев назад +1

    In the last ten years, Indian people faced a lot of religious discrimination.
    Now, it's time for the people to choose their leaders wisely.
    Thanks madam for this manifesto

  • @krishnaraovs2105
    @krishnaraovs2105 6 месяцев назад +2

    Madam Mrs Tulasi Chandu garu you are very good you did so many videos on various topics now I want you make a indetailed video on WAQF Board Rule which claims various Hindus Temples and it's lands and so many agricultural lands belongs to Hindus in so many parts of India please explain to your viewers in this matter

  • @shashidharreddy7160
    @shashidharreddy7160 7 месяцев назад +4

    Ironically,None of the manifesto talks about HEALTH,EDUCATION,skill development,Environment preservation, sustainable livelihood

  • @99sukumarreddy87
    @99sukumarreddy87 7 месяцев назад +4

    Thanks for the detailed Explanation " Tulasi Chandhu " garu .

  • @K.Santoshkumar9999
    @K.Santoshkumar9999 6 месяцев назад +14

    After results matladukundam papa ,,,ni korika eppudu thirakapovachu ani na abhiprayam.

  • @mohammadmusthafaa786
    @mohammadmusthafaa786 6 месяцев назад

    Great video ...🎉🎉🎉 I appreciate you mdm ji .. prajalu కోరుకునేది దేశ అభివృద్ధి..

  • @సత్యనారాయణ-గ1చ
    @సత్యనారాయణ-గ1చ 6 месяцев назад +1

    తులసి చందు గారు మీరు వీడియో బాగుందని సంతోషకరమైనది ప్రజలకు అంత ఆలోచన యుండరు ఈరోజున నాకు ప్రభుత్వ ఏమి ఇచ్చింది ఆలోచన తప్ప మిగిలినవి ఏమీ యుండవు

  • @ravikumar-rq4hf
    @ravikumar-rq4hf 7 месяцев назад +51

    చాలా బాగా వివరించారు

  • @satishsuggala5657
    @satishsuggala5657 7 месяцев назад +22

    Akka nvvv congress party telusu la kani chala baga explain cheseava
    But i want ask one question 2014 before India annata other Countries lo mana india Value ala unnde after 2014 india value ala unnde oka sari check cheya akka
    Free free anne how many year Cheating middle class families.?????

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад +2

      Ippudu congress manifesto baagane undhi kadha.
      ED,CBI Modi control lo unnai. Vaatini control pedatha annaru.
      Students ki apprentice kindha stipend annaru.
      30 lakh jobs annaru.

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад

      Bjp cheating middle class families by increasing petrol, diesel, gas, groceries costs

    • @Hridanshi06
      @Hridanshi06 7 месяцев назад +1

      Forgot about Past Country need Employment Creation otherwise our life will be same till our death

    • @himajabobba3023
      @himajabobba3023 6 месяцев назад

      India value other country lo ela undhi annav value vachindhi ani ela chepthav proff edhi india ki unna appulu 2014 tharuvatha entha 2014 ki mundhu entha chudu. 10yrs lo 100cr. Ela asalu. India value peragali ante India ki unna appulu poy India dhaggara vere country appu cheyaali China laga. China vadu srilanka ki appu kattakapothe em chesadu .mana ki kuda a gathe paduthundhi elage pothe 😊

    • @subbareddyk4851
      @subbareddyk4851 6 месяцев назад

      ​@@simmavijay Bro
      Okka 1,00,000 scheme chalu
      Vallu rakunda undadaniki
      Yearly 10crore Poor women ani anukunte 100lakh crores avuthadhi.
      Ey country ivvadhu alaga .
      Even Telangana lo Just Money schemes tho vacharu. Raithulanu target chesthu schemes testhunaru. Raithulu illiterates, Asalu edhi nijamo telusukone time ledhu.
      Freebies 100lakh crores as of now 2024 lo correct kadhu, ey desham ki Aina
      oka 100 years tarvatha 100lakh crores freebies ante kastha alochinchali
      Know the truth
      Satyameva Jayathe
      BJP tappa alternative ledhu, inkoka 50years varaku Radhu!!!

  • @ramaraodevarakonda9177
    @ramaraodevarakonda9177 6 месяцев назад

    అత్యధిక మెజారిటీతో గెలవడం మంచిది కాదని...చాలా వివరంగా చెప్పారు.

  • @saratjohnsmith
    @saratjohnsmith 5 месяцев назад

    బాగా చెప్పారు, ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడే జవాబుదారీతనం ఉన్న ప్రజావసర చట్టాలు వస్తాయి.

  • @Learningfriend-ej8dd
    @Learningfriend-ej8dd 7 месяцев назад +7

    Very good madam.
    .it is very matured political analysis all must know.

  • @rajasekhardasyam9790
    @rajasekhardasyam9790 7 месяцев назад +6

    Madam your reaserch and your analysis superb....I appreciate and stand with your opinion...Thanqqq

  • @MahendarEsunam-lp5mx
    @MahendarEsunam-lp5mx 7 месяцев назад +6

    మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాను

  • @yogeshchandrareddybyri422
    @yogeshchandrareddybyri422 6 месяцев назад +1

    “Youngsters should grasp the fundamentals of economics, including concepts related to unemployment, poverty, and inflation (price rise). It’s crucial to avoid falling into religious traps and instead focus on understanding the economy. When they engage with these factors, India can pave the way for development.”

  • @ramudurao
    @ramudurao 6 месяцев назад

    చాలా బాగ చేప్పరు. మేడం నా కుబాగ అరదం ఐయుంది. వివరణ. బాగుంది. 🎉🎉

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 7 месяцев назад +7

    Very good Analysis Tulasi Gaaru ! Seems u have put good effort in collecting the Data.
    Keep it up Madam. Wish more good Videos from u. All the best.

  • @RadhaKrishna-pg2nf
    @RadhaKrishna-pg2nf 7 месяцев назад +18

    Exactly what I'm thinking from so many days she took the issue infront of us

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 6 месяцев назад +3

    నిరుపేద మహిళలు అంటే ఎవరు mam
    ముస్లిం మహిళల

  • @JathiyaVadhulu
    @JathiyaVadhulu 6 месяцев назад +1

    Direct గా అవినీతి కాంగ్రెస్స్ నీ సపోర్ట్ చేస్తుంది ఈవిడ

  • @SearchHyderabad
    @SearchHyderabad 6 месяцев назад +2

    Congress Manifesto Chepu Akka....

  • @praveenrajkommula
    @praveenrajkommula 7 месяцев назад +8

    ఈ రెండు పార్టీల మినిఫిస్తో pdf రూపంలో పెట్టండి మేడం జి

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад

      Search it in google

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 7 месяцев назад +42

    Excellent tulsigaru keepit up

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 7 месяцев назад +14

    ఈ పదేళ్లు జరిగిన అన్యాయం ఏంటో మీకు తెలుసా?

    • @chanduslksc997
      @chanduslksc997 6 месяцев назад

      Hi

    • @rajsiddhu
      @rajsiddhu 6 месяцев назад

      అన్నీ వ్యవస్థలూ సర్వనాశనం

    • @rajsiddhu
      @rajsiddhu 6 месяцев назад

      ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం

  • @sakevenkataramana
    @sakevenkataramana 6 месяцев назад

    Very good analysis. The absolute majority always proves a great threat to Indian Democracy.

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 6 месяцев назад +1

    Tulasi garu 👏🏻👏🏻👏🏻

  • @v.s12345
    @v.s12345 6 месяцев назад +2

    చేయు కాంగ్రెస్ భజన

  • @Vij367
    @Vij367 7 месяцев назад +47

    "Politicians and diapers must be changed often and for the same reason." - Mark Twain

    • @ThulasiChandu
      @ThulasiChandu  7 месяцев назад +8

      Liked the quote

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад +9

      Akka careful ga undandi bjp bhakthulatho.​@@ThulasiChandu

    • @ajaysagarmakireddy3057
      @ajaysagarmakireddy3057 7 месяцев назад +2

      ​@@ThulasiChanduakka we ❤ you and we always support you congratulations for ur true junalisim

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад +3

      అందుకే కదా కాంగ్రెస్ ను చుట్టి డస్ట్ బిన్ లో వేశారు.. మోడీ వచ్చి చుచ్చు బాత్రూంలోకి వెళ్లి ఎలాపోసుకోవాలో నేర్పాడు..
      ఐనా కాంగ్రెస్ యువరాజు ఇంక డైపర్ల మీదే నడుపుతున్నాడు..

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад +5

      Ippudu bjp ni kooda chutti dustbin lo padeyali​@@2019kumar

  • @syedlalmohammed7837
    @syedlalmohammed7837 7 месяцев назад +4

    మేడం నమస్తే మీ వాయిస్ కోసం ప్రతి రోజు 1000కాళ్లతో ఎదురు చూస్తాను మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడం ఐ లవ్ యూ మీస్ తులసి చందు గారు ❤❤❤❤🎉🎉🎉

  • @srinivasasarma2383
    @srinivasasarma2383 6 месяцев назад +1

    Thank you thulasi chandu manifest discuss chesi bjp ne better ani telsela chesav nee kuhana medhavithananniji joharlu e desamlonu e government unna sampada andariki equalga pamchaleeu

  • @KRUPA.SANNIDHI.MINISTERS.
    @KRUPA.SANNIDHI.MINISTERS. 7 месяцев назад +8

    Very good explanation 😊

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 7 месяцев назад +6

    I appreciate Tulasi Chandu for bringing unknown facts to light

    • @sanjay9970
      @sanjay9970 6 месяцев назад

      Cross check her words, you bloody old man

    • @srikarchandra3798
      @srikarchandra3798 6 месяцев назад

      😂

    • @tsclouds2290
      @tsclouds2290 6 месяцев назад

      ఖర్మ ఖర్మ.. తమిళనాడు లో ఉదయనిధి మారన్ దేశం లో హిందువులు దోమల లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ లేకుండా చెయ్యాలి అని స్పీచ్ ఇచ్చాడు, అప్పుడు ఈవిడ ఎందుకని వీడియో చెయ్యలేదు?
      సందేశ్కాలి లో 300 మంది హిందూ స్త్రీ లను TMC Muslim గుండాలు అత్యాచారం చేసి చంపితే ఈవిడ ఎక్కడ నిద్రపోయింది..?
      ఎందుకని భయ్యా, ఇలాంటి ముండలను ఎంకరేజ్ చేస్తారు?
      బీజేపీ అధికారం రాష్ట్రాల్లో కూడా దళితులపై ముస్లిం లు దాడులు చేస్తే కూడా ఈవిడ స్పందించలేదు...
      తప్పు బీజేపీ పాలిత ప్రాంతం లో జరగాలి, అదికూడా బీజేపీ నాయకులు చెయ్యాలి, అది కూడా దళితులు పైన జరగాలి.. అప్పుడు మాత్రమే ఈమె ఏడవడం మొదలు పెడతారు.
      దీన్ని జర్నలిజం అంటారా లేక మీడియా వ్యభిచారం అంటారా? మీరు చెప్పండి?
      ఒక్క 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులు అందరినీ చంపేస్తాం అని పిలుపు ఇచ్చే MIM ఎక్కడ? ఈ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ భారతీయులే అని చెప్పే బీజేపీ ఎక్కడ sir?

  • @Bunny99463
    @Bunny99463 7 месяцев назад +15

    Freebies isthe Poor people oka 1 year Happy gaa untaru
    Adhe vallki Self empowerment isthe Vallki ilanti freebies avsaram undadhi kadhaa

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад +2

      Andukey congress 30lakh jobs Ani annaru ga. Bjp 2crore jobs annaru ekkada?

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 7 месяцев назад

      ​@@simmavijaygovt lo 30 lakhs unnayaa😂😂

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад

      Unnai anta. Central lo 30 lakh jobs unnai Ani telisake announce chesaru. And pakodi lu vesukovadam kuda jobs Anna peddha manishi kanna better​@@chandrasekharb9436

  • @giriusha451
    @giriusha451 6 месяцев назад

    Your analisis 100%కరెక్ట్ 🙏🙏🙏

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz 6 месяцев назад +1

    Fact cheptunna miku hatsoff❤

  • @avsntechnologies3650
    @avsntechnologies3650 7 месяцев назад +7

    THANKS AKKA DHARMAM VAIPU NILABADU NIVAIPU MEMU VUNTAM KANI KUHANA VARTHALU VADHU

  • @SrinivasaraoMalempati108
    @SrinivasaraoMalempati108 7 месяцев назад +7

    జనంతో పని లేకుండా, ఓటు తో పని లేకుండా ఏ పార్టీకి ఎన్ని సెట్ లు చెప్పి సంకీర్ణ ప్రభుత్వం మీరే ఏర్పాటు చేయండి

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад

      ఇది మరీ అన్యాయం సోదరా..

  • @Bunny99463
    @Bunny99463 7 месяцев назад +13

    Congress manifesto pedatharu kaani conditions apply
    Telangana lo emaindhi
    100 days lo chestham annaru Freebus tappa Yemi iyyaledhu
    RTC kuda tough situation lo undhi

  • @vemanadivakarrao
    @vemanadivakarrao 6 месяцев назад

    Really excellent analysis mam, I am watching your videos frequently. at first i think your videos against Modi government but today I changed my mind set

  • @ranganadhansundaram317
    @ranganadhansundaram317 6 месяцев назад

    I accept cent percent your opinion.
    ఏ పార్టీ కి పూర్తి మెజారిటీ ఉంటే అది ఎప్పటికి ప్రజలకు ఉపయోగపడదు.
    పార్లమెంటు సమావేశాలు ఏక పక్షంగా నే జరుగుతుంది .
    సమావేశాల్లో వాద ప్రతి వాదనలు జరగదు.
    అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

  • @kollatiraju301
    @kollatiraju301 7 месяцев назад +13

    Madam ఒకటి నాకు అర్ధం కాదు మోడీ 10 years పాలించారు కాగితాలు ఎరుకొనే వాళ్ళు అలానే వున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారితే బాగుంటది naa openian

    • @ggbvxcvbdfhggg6526
      @ggbvxcvbdfhggg6526 7 месяцев назад

      Correct 10 year's చూశాం పార్టీ ని marustane బాగుంటుంది

  • @TGN14
    @TGN14 6 месяцев назад +4

    🤝✊️👍👌ఈ పచ్చి నిజాలను బిజెపి వాళ్లు జీర్ణించుకునే స్థితిలో లేరు

  • @harishkatta1
    @harishkatta1 7 месяцев назад +13

    మీరు ఎంత మొరిగిన మళ్ళీ బీజేపీ నే గెలుస్తుంది

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl 7 месяцев назад +1

      ప్రజల్ని ఇంకా బిచ్చగాళ్ళని చేయడానికి బిజెపి గెలిచేది ఎందుకో ప్రజల మీద అంత కక్ష బిజెపికి

  • @happyface9371
    @happyface9371 6 месяцев назад +1

    Miru Chala Chakkaga Explain Chesaru, Alage Congress Manifesto kuda cheyandi madam

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 6 месяцев назад +1

    Tulasi Amma super analysis meeku naa joharlu thalli keep it up Mee dairya sahasalaki na vandhanalu political hanthakula tho jagrata Amma ....great Tulasi akka Jai Tulasi akka Jai Bheem

  • @shiva-p1c
    @shiva-p1c 7 месяцев назад +4

    Jai Rahul ❤

  • @phanikumar6753
    @phanikumar6753 7 месяцев назад +52

    మీ అభిప్రాయం తప్పు ఇందిరాగాంధీ మూర్ఖత్వం లాగే మోడీ ప్రభుత్వం కూడా ఉంటుంది మీరు ఎందుకు అనుకుంటున్నారు బిజెపి గవర్నమెంట్ లో బాంబు బ్లాస్టింగ్ లు ఎక్కడ జరగలేదు వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఈరోజు వరకు మీరు కాంగ్రెస్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు టాక్స్ పేయర్స్ దేశం మొత్తం మీద పెరిగారు ఇంతకుముందు తో పోలిస్తే బిజెపి గవర్నమెంట్ లో అవకతవకలు జరగలేదని నేను అనను కానీ దేశ ద్రోహం చేసే అంత తప్పు అయితే వాళ్ళు చేయలేదు రామ మందిరం గురించి విశ్వవ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తారు అంటే అందులో మీకు ఏంటి ప్రాబ్లం ఇప్పటివరకు మీరు కాంగ్రెస్ లో జరిగిన స్కామ్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ చేసిన పథకాల గురించి వీటి గురించి మాత్రమే మాట్లాడారు ఎందుకలా మాట్లాడుతున్నారు సంకీర్ణ ప్రభుత్వాలు వారు అనుకున్న మంచి పనులు చేయనీయకుండా అడ్డుపడుతున్నారు కాబట్టే వారు ఒంటరిగానే వెళుతూ భారీ మెజారిటీ కోరుతున్నారు అందులో తప్పేముంది మీకు

    • @Ramraj-vw7kj
      @Ramraj-vw7kj 7 месяцев назад +4

      బాంబ్ బ్లాస్ట్ లు చేసేదే ఆర్ఎస్ఎస్.... బిజెపి పాలన ఉంది కాబట్టే బాంబ్ బ్లాస్ట్ లు జరగలేదు.... అదే కాంగ్రెస్ ఉంటే ఆర్ఎస్ఎస్ బ్లాస్ట్లు చేస్తుంది ఎవర్నో ఒక ముస్లిం ని పట్టాలి పాకిస్తాన్ ఉగ్రవాదిగా తెలపాలి... ఇవే జరిగాయి

    • @CRAZYTelugu
      @CRAZYTelugu 7 месяцев назад +5

      ​@@Ramraj-vw7kj అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ కదా అంటె దోషులను వేరే వాళ్ళను పట్టింది అంటే గవర్మెంట్ ఫెయిల్యూర్ అయినట్టే కదా

    • @phanikumar6753
      @phanikumar6753 7 месяцев назад +6

      అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ అంతా చేతకాని వాళ్లనా మీ అభిప్రాయం కాంగ్రెస్ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకం అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్లే బాంబ్ బ్లాస్టింగ్ చేశారని చెప్పొచ్చు కదా పాకిస్తాన్ తీవ్రవాదులు అని చెప్పాల్సిన అవసరం ఏముంది

    • @shaiktanveer
      @shaiktanveer 7 месяцев назад +1

      Monna Karnataka bomb blast lo kooda BJP hand undi Ani telisindi ...

    • @paulbeedila1189
      @paulbeedila1189 7 месяцев назад

      ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి జనాలను చంపించింది ఇంత కిరాతకం ప్రపంచం లో ఎక్కడా వుండదు.

  • @balrajuakula6278
    @balrajuakula6278 7 месяцев назад +35

    దొడ్డు బియ్యం fre అనేది కూడా మేనిఫెస్టో లో పెట్టడం ఏమిటి మేడం,

    • @sait3373
      @sait3373 7 месяцев назад +11

      Avi kuda dhorakani vallu entho mandhi unnaru ok na

    • @youtubevideo6637
      @youtubevideo6637 7 месяцев назад +2

      ​@@sait3373 do you BJP karyakartha?

    • @youtubevideo6637
      @youtubevideo6637 7 месяцев назад +1

      ​​@@sait3373actually bjp opposite to freebies kada?

    • @sait3373
      @sait3373 7 месяцев назад +2

      @@youtubevideo6637 ledhu indian ni

    • @sait3373
      @sait3373 7 месяцев назад

      Mare now ea govt isthundhi antav free ga fice

  • @babymatcha5324
    @babymatcha5324 6 месяцев назад

    Intha cheppina ardham kakapovadam duradrushtam........ Super explanation

  • @theindian1292
    @theindian1292 6 месяцев назад

    చాలా మంచి ఇన్ఫర్మేషన్, చదువుకున్న యువత ఆలోచించి ఓటు వేయాలి. విద్య వైద్యం ఉపాధి ఇదే ముఖ్యం దేశ మరియు ప్రజా అభివృద్ధికి.

  • @mrvenu9293
    @mrvenu9293 7 месяцев назад +3

    నిస్సందేహంగా సంకీర్ణ ప్రభుత్వాలే ప్రజల మనోగతాన్ని నెరవేర్చ గలుగుతాయి మీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాను అత్యధిక మెజార్టీ వచ్చినట్లయితే వాళ్లకి గర్వం ఏర్పడి ఎవర్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటారు

    • @locallocal7283
      @locallocal7283 6 месяцев назад

      What about bomb blasts in hyderabad, mumbai in congress ruling
      Recently bomb blast in rameshwar cafe in karnataka ruling party congress😢😢😢

  • @prudhvieethakoti2907
    @prudhvieethakoti2907 7 месяцев назад +10

    మిరు చెప్పింది వంద శాతం నిజాం అక్క నేను పూర్తి గా వీడియో చూసాను

  • @HarshaVardhan-eq8yk
    @HarshaVardhan-eq8yk 7 месяцев назад +16

    Thumb nail lo congress manifesto explain ani pettuko bagutundhii

    • @gamingff4505
      @gamingff4505 7 месяцев назад +5

      Andhabhakt 😂

    • @simmavijay
      @simmavijay 7 месяцев назад +5

      News channels already bjp ki bajana chesthunnai ga best manifesto of bjp Ani.

    • @kammariramulu6733
      @kammariramulu6733 7 месяцев назад

      Media meeda bathakadam lo communists nu minchinollu leru,​@@simmavijay

  • @vvsnarayanaadapa2461
    @vvsnarayanaadapa2461 6 месяцев назад

    👌💯% Correct madam, Well Explanation 👍

  • @bhaskarmende1693
    @bhaskarmende1693 6 месяцев назад

    చివరలో మీరు చెప్పిన క్లారిటీ బాగుంది అక్క..

  • @Srkanchi
    @Srkanchi 7 месяцев назад +10

    ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి

    • @2019kumar
      @2019kumar 7 месяцев назад

      ఆ చర్చ ఫలితాలే రేపు రిజల్ట్ గా రాబోతున్నయి... కొద్దిగా వెయిట్ చేయండి..

  • @salaamkhan8682
    @salaamkhan8682 7 месяцев назад +4

    Best and practical analysis on manifestoes !

  • @ManviBanoth
    @ManviBanoth 7 месяцев назад +12

    ప్రాంతీయ పార్టీల ఎంపీ లు పార్లమెంట్ లో వుండాలి
    అప్పుడే రాష్ట్రాల హక్కులు సాధించుకోవచ్చు

    • @mamidisubbarao
      @mamidisubbarao 7 месяцев назад

      ఎప్పుడంటే వాళ్ళకి వాళ్ళ స్టేట్లు డెవలప్ అవ్వాలని కోరిక ఉంటే

  • @GovardhanReddyKandukuri
    @GovardhanReddyKandukuri 6 месяцев назад +1

    జై కాంగ్రెస్

  • @KotakondaRavi-si6om
    @KotakondaRavi-si6om 6 месяцев назад +3

    మల్లి బీజేపీ ఎవరు ఎంత ఏడ్చినా .....జై శ్రీరామ్

    • @Meghanadh276
      @Meghanadh276 6 месяцев назад

      Lofar jaisriram antey jobs raavu,freedom raadu .ninni kooda murder chestaaru reypu.we are under dicteteoship.christian,muslim countries lo vunnamu mana situation anti vaallu ade cheste.waste fellow

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 7 месяцев назад +1

    బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతుంది. కానీ ఖాన్ గ్రెస్ అబద్ధాలు మాత్రమే చెబుతుంది. జై భారత్.. జై శ్రీరామ్