మొన్న ఫంక్షన్ లో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి పేరే గుర్తు రాలేదా అల్లు అర్జున్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు గట్టిగా కల లో గుర్తు ఉంటుంది😂😂😂😂😂😂
దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక సాక్ష్యం జానీ మాస్టర్ని అరెస్టు చేయించడంలో అల్లు అర్జున్ వెనక ఉండి కీలక పాత్ర వహించాడు ఇప్పుడు దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.
@@nirmaladevi4204 అందరికి తెలుసు కదా! ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకున్నారు? ఆ రోజు మునగకపోతే పుణ్యం రాదని హైప create చేసింది ఎవరు? బాధ్యత తీసుకోవలసింది ఎవరు? రిప్లై ఇస్తావు సుమీ
నంద్యాల ఎన్నికలు ప్రచారానికి కూడా ముందస్తు సమాచారం లేకుండా అలాగే వెళ్ళాడు. కానీ కోర్టు కేసు కొట్టివేసింది ఆ కేసు కొట్టివేయకుండా ఉండి ఉంటే ఈ సంఘటన జరిగేదే కాదు
Telugu big boss winner @palliviprasanth did same mistake that time govt bus window Glass broken he was arrested.. AA was did very very big mistaken one common man died because of AA...
అల్లు అర్జున్ ఆ రోజు ఆ సినిమా హాల్ కి ఆ టైములో వస్తున్నట్టు పబ్లిక్ కి సమాచారం ప్రముఖంగా ఇవ్వలేదు. ఆయన ఎదురుగుండా ఉన్న హోటల్ నుండి ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగింపు గా రావటం పెద్ద తప్పు అందువల్ల తొక్కిశాలాట జరిగింది.
Super 👍 good 👍 అల్లు గాడిని అరెస్టు చెయ్యడం కరెక్ట్. జానీ మాస్టర్ కి చాలా ఇబ్బంది పెట్టాడు చాల తప్పు కదా కాబట్టి ఈ అల్లు గాడికి బాగా దులతీరింది super 👍
కరెక్టే అన్నా ఇది కరెక్టే అరెస్టు చేయడం తప్పు లేదు ఒక హీరో పోయినప్పుడు సెక్యూరిటీ ఉంటది కదా అన్న ఈ మధ్య కాలం అల్లు అర్జున్ ఈగో ఎక్కువ అయిపోయింది అన్నా కారణం ఒక పెద్ద హీరో అనే ఈగో
చంద్ర బాబు పబ్లిసిటీ కోసం 24 మంది చనిపోతే పట్టించుకునే దిక్కులేదు....అల్లు అర్జున్ ది తప్పు ఉంటే బాబు ది కూడా తప్పే...బాబు గారికి ఒక న్యాయం అల్లు అర్జున్ కి ఒక న్యాయమా...
ప్రతి మనిషి కి కొన్ని Fundamental Rights ఉంటాయి అందులో జీవించే హక్కు చాలా ఇంపార్టెంట్ అవి ఎదుటి మనిషి హోదా ను బట్టి అధికారం బట్టి మారిపోతే ఇక ఆ rights అతనికి ఇవ్వడం ఎందుకు????
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
కొద్ది రోజులు జైల్లో వుండాలి శ్రీనివాస్ అన్న అలా ఉంటేనే మిగతా హీరోలకి భయం వుంటుంది
సూపర్ good 👍 చట్టం తన పని, తను చేసుకుంటూ వెళ్ళాలి,
చట్టం ముందు అందరు సమానమే అని మన రాజ్యాంగం చెప్తుంది.... మళ్ళీ సెలబ్రిటీ అని ఉండకూడదు.... సరైన శిక్ష పడాలి
మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కన్నా తెలంగాణ చాలా బెటర్ హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ అట్లనే ఎందుకేంటే రాంగోపాల్ వర్మ గాడిని ఎందుకు ఇళ్ల చెయ్యలేదు 👍
Ap పోలీసులకి జలగం గాడు మహానేత వరిగడ్డి పచ్చగడ్డి దాన మొదలైనవి పోలీసులకు తినిపించాడు😂😂😂😂
@ykyyky2897 సూపర్ 👍
ఆలా అయితే పుస్కారాల సమయం లో ఎంత మంది చనిపోయారు సందులో సందులో బాబు గారు మీటింగ్ పెడితే ఎంత మంది చనిపోయారు అప్పుడు ఎందుకు చేయలేదు అరెస్ట్ బ్రదర్
Yendhuku ante anni infrome chesi pettinavi kabbati permission thisukoni pettinavi kabbati akka police failure kabbati kocham sensible ga chepandi bro @@rameshdadala2258
Ramgopal varma ila marder case em kadhu
మనిషికి అహంకారం బలుపు ఉంటే లాస్ట్ కి ఎంతటి వారికైనా కర్మ తప్పదు
Jani master Voosuruuuu Thagilindii..... 😅
Karma na itea bolli gadi valla pushkaralalo 30mandi poyaru valla usuru tagaledu kadara
Cm పేరు కూడా తెలియదు అంటే ఇంతే ఉంటది..
Mari 😂
మొన్న ఫంక్షన్ లో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి పేరే గుర్తు రాలేదా అల్లు అర్జున్ గారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు గట్టిగా కల లో గుర్తు ఉంటుంది😂😂😂😂😂😂
😮😮😮😮😮😮😮😮😮
😂😂😂😂😂😂
Anduke arrest chesaremo
వాడికి వాడు తప్ప ఎవరు గుర్తు వుండరు, వాడికి gk ఎక్కువ కదా, వాడే cm, వాడే తోపు అనుకుని ఉంటాడు
😂😂😂😂😂😂
తొక్కలో హీరో బొక్కలో వేయడం కరెక్ట్
Wow thokkalo bokkalo what a raimming yaar😂😂
నిజమే సుమా!@@bkalyani9655
తొక్కలో హీరో నక్కలో హీరో 😅
Yes you are correct
Cbn kuda puska ralalo kuda kill ayyaru
Jani master. Gattiga pray chesadanukunta...
వైసీపీ నీ నమ్ముకుంటే జైలే ఎవరికైనా
Bro😂😂😂😂
Ysrcp ki unna aura alantidi
అవును బ్రో, ఇంకొకసారి రుజువు అయింది.😂😂😂😂
Ento idhi a ycp gali sokithe jailki pothunnaru
Cbn kuda ycp ni nammada
పోలీస్ లు మాత్రం ముందు నోటీసు ఇవ్వాలి అల్లు అర్జున్ మాత్రం థియేటర్ కి వెళ్ళేటప్పుడు నోటీసు లు ఇవ్వడు
స్మగ్లర్ గా అరెస్టు కాకపోయినా , సామాన్యుడిగా అరెస్టు అయ్యాడు
😂😂😂😂😂
Super bhayya
దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు జానీ మాస్టర్ కి చేసిన అన్యాయం ఇప్పుడు ఈ పరిస్థితి కి దారితీసింది
Yes . Right brother....karma vadaladu
జానీ మాస్టర్ కేసులో బాధితురాలు కంప్లైంట్ తరపున జరిగిన అరెస్ట్ ప్రత్యక్షంగా
కానీ ఇక్కడ అలా కాదు కదా సర్
Yes bro
100 percent
vadu oka rapist ra proofs unnay edhi oka accident intha off knowledge galentra
అల్లు అర్జున్ తరపున వదిస్తున్న లాయర్ కూడా వైస్సార్సీపీ పార్టీకి చెందిన వాడే
😂😂😂😂😂
అవును
అందులో ఎటువంటి సందేహం లేదు...రేపు జగ్లక్ దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణే కారణమని పాదయాత్ర చేస్తాడేమో 😅😂🤣
తగ్గాలి తగ్గితేనే గౌరవం ఉంటుంది
Respect law and order 🙏
Super decision
100% Correct anna, nijam palikavu.
దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక సాక్ష్యం జానీ మాస్టర్ని అరెస్టు చేయించడంలో అల్లు అర్జున్ వెనక ఉండి కీలక పాత్ర వహించాడు ఇప్పుడు దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.
చట్టం దృష్టిలో అందరూ సమానమే... అల్లు అర్జున్ అరెస్ట్ చెయ్యడం కరెక్ట్..
మరి అంతకముందు hero ల సంగతి.
పుష్కరాల్లో 29 చావుకు కారణమయ్యేవాని సంగతి
రిప్లై ఇస్తావు
@@Ravibheemavarapuyes why didn't take action
@@Ravibheemavarapuఅక్కడ పుష్కరాలు జరుగుతాయి అని అందరికీ తెలుసు కానీ అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చాడు
@@nirmaladevi4204 అందరికి తెలుసు కదా!
ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకున్నారు?
ఆ రోజు మునగకపోతే పుణ్యం రాదని హైప create చేసింది ఎవరు?
బాధ్యత తీసుకోవలసింది ఎవరు?
రిప్లై ఇస్తావు సుమీ
@@Nanikumar-p5y చెప్పాల్సింది నివ్వే
మనోడు అయితే ఒకటి బయటోడు అయితే ఒకటి --
వైసీపీ నమ్ముకుంటే జైలుకే❤❤❤❤❤
Correct bro
ఏ మనిషికి అయిన హద్దులు ఉంటాయి.....
వైస్సార్ అల్లు ❤
ఆతులు రాల్తాయ్ 😂
Arrest is correct
Rule of law.
Super
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివ కాదు FIR 😂😂😂
FIR ye kadu brother.jail kuda
Poraa pufuu
😂😂😂
Chepanu brother ❤❤❤
Shikawath gelichadu akarki
Arrest correct
Finally some justice to common man
Andhra Pradesh police kana Telangana police chala best
Govt take good decision
Super brother
సూపర్. బ్రదర్ ❤
Good job by TG Police
నంద్యాల ఎన్నికలు ప్రచారానికి కూడా ముందస్తు సమాచారం లేకుండా అలాగే వెళ్ళాడు. కానీ కోర్టు కేసు కొట్టివేసింది
ఆ కేసు కొట్టివేయకుండా ఉండి ఉంటే ఈ సంఘటన జరిగేదే కాదు
అల్లు అర్జున్ కి అరెస్టు చెయ్యాలి 💯💯💯🙏
Justice for Jani master
అహంకారం తలకెక్కితే. ఎలాగే. ఉంటది
Mega fans: aiyo allu arjun arrest aiyada 😢😢 papam enthaina manode..
Kani allu arjun thappundi em chestham...
ఎవరు తప్పు చేసిన అరెస్టు కావాల్సిందే ✅
సడెన్ గా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం తప్పు... ఫ్లెక్సీ లో జగన్ ఫోటో చూసినప్పుడే ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకున్నా 😂😂😂
Hyd did very good job..
Very good police department
కానీ అల్లు అర్జున్ ఊహించ లేదు ఈ విధంగా అవుతుంది అని కానీ ఈ విధంగా జరిగింది
తెలంగాణా లో హీరో లు ని చూసి ఓట్లు వెయ్యారు ఆంధ్ర లాగా
చట్టం డబ్బు ఉన్నవాడికి చుట్టం.. ఏమీ కాదు... సోమవారం బైల్ వస్తుంది...all happy... No problem.... శిక్షలా 😂😂😂 పెద్ద జోక్ శ్రీను గారు...
Pushpa2 ki c🎉ollection levanta .anduke arrest
Monday varaku aina jail lo untadu kada
అరెస్టు చేయడం Currect Bro
అలాంటి ఫంక్షన్ లకు వెళ్ళకండా వుండటం క్షేమకరం.
ఇంతలా అరెస్ట్ చేసారే, జగన్ మోహన్ రెడ్డి ని కూడా అలాగే బెడ్ రూమ్ దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేయాలి..
చట్టం ఎవరికైనా సమానమే..
RGV ne Touch cheyyaledhu ma AP POLICE......
అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టే
It’s Correct , good
Right decision
Arrest అవుతున్న అప్పుడు, చక్కగా నవ్వుతూ jolly గా వున్నాడు.
నిజంగా ఒక మనిషి చనిపోయిన బాద కనిపించడం లేదు
దీనికే ఖర్మ అంటారు, ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ జానీ జైల్లో ఉన్నప్పుడు, వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నారు అని అనుకున్నారు. మరి ఐదినేమో.
His national award should be recalled..Jani master says🤔
Great hats off to Telangana Government . AP లో అయితే CBN కి ఇలా చేసే దమ్ము ఉండదు.
Right
super revanth garu.yevadaina pedda hero crowd yekkuva vunna daggariki ravochha
Good job by TS police..Hatsoff
Waiting for your video Annayya on this topic 👍👍
Its a good leason to celebraties, theatre management and public as well
Telugu big boss winner @palliviprasanth did same mistake that time govt bus window Glass broken he was arrested.. AA was did very very big mistaken one common man died because of AA...
అక్కడ పోలీసులు చెప్పారు వెళ్ళవద్దు అని....అల్లు అర్జున్ కి చెప్పలేదు
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
సినిమా ప్రమోషన్ కోసం కాదు కదా ఈ పోలీసు లను కూడా నమ్మలేము
All are equal before the Law 👍 Good Job Telangana Police 👌👌
చట్టం దృష్టిలో అందరు సమానమే అరెస్ట్ చెయ్యడంలో తప్పులేదు 😡
#justiceforRevathygaaru 🙏
నిరంజన్ రెడ్డీ గారు బెయిల్ కి చాలా హెల్ప్ చేశారు❤
Srinu garu sp ki Sandhya theatre permission letter undi okkasari permission letter chusi malli video cheyyandi
National Award Return tisukondi,
అల్లు అర్జున్ కి ఉన్న కొవ్వు ఇండస్ట్రీలో ఎవరికీ లేదు ఇలా చేయడమే కరెక్ట్ 👌💯
Tacan action action to him hatsof to Telangana govt
I think police shld have taken necessary steps to prevent crowd.
మీరు ఊరుకోండి సార్ ,వారు హ్యాపీ గా వెళుతున్నారు.వెంటనే వచ్చేస్తారు
Srinivas garu meru happy ey ga..😅
హా
రేవంత్ రెడ్డి అంటే ఫ్లవర్ అనుకుంటివా వరల్డ్ ఫైర్ 🔥🔥🔥
FIRE lo E missing...😂
డబ్బులు ఉన్నాయి. చట్టల్లో ఉన్న లొసుగులు ఉపయోగించి బయటకు వచ్చేస్తారు. అదే సామాన్యుడు నుండి ఇలాంటి జరిగి ఉంటే జీవితం మొత్తం జైలే
అల్లు అర్జున్ ఆ రోజు ఆ సినిమా హాల్ కి ఆ టైములో వస్తున్నట్టు పబ్లిక్ కి సమాచారం ప్రముఖంగా ఇవ్వలేదు. ఆయన ఎదురుగుండా ఉన్న హోటల్ నుండి ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగింపు గా రావటం పెద్ద తప్పు అందువల్ల తొక్కిశాలాట జరిగింది.
We don't forget our ethics
Beyond to the earth
Party undi puspha. ..pattuko shekawat annav ga😂
శుక్రవారం ఎందుకు ..... శని ఆదివారాలు కోర్టుకి సెలవులు... ఈ రెండు రోజుల్లో బెయిల్ రాదు
So sad
Good decision by govt
Super 👍 good 👍 అల్లు గాడిని అరెస్టు చెయ్యడం కరెక్ట్. జానీ మాస్టర్ కి చాలా ఇబ్బంది పెట్టాడు చాల తప్పు కదా కాబట్టి ఈ అల్లు గాడికి బాగా దులతీరింది super 👍
Hi Annayya
VERY GOOD DECISION TAKEN BY.. GOVT.
శిక్ష పడాలి
కరెక్టే అన్నా ఇది కరెక్టే అరెస్టు చేయడం తప్పు లేదు ఒక హీరో పోయినప్పుడు సెక్యూరిటీ ఉంటది కదా అన్న ఈ మధ్య కాలం అల్లు అర్జున్ ఈగో ఎక్కువ అయిపోయింది అన్నా కారణం ఒక పెద్ద హీరో అనే ఈగో
Hand ship revent garu
Please also say a small prayer for the lady who died.
చంద్ర బాబు పబ్లిసిటీ కోసం 24 మంది చనిపోతే పట్టించుకునే దిక్కులేదు....అల్లు అర్జున్ ది తప్పు ఉంటే బాబు ది కూడా తప్పే...బాబు గారికి ఒక న్యాయం అల్లు అర్జున్ కి ఒక న్యాయమా...
Intenstion undhi last time karnool kuda velladu same way eppudu kuda no police permission
ఈ విషయం మీద మీ వీడియో కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సార్
నాకు రెండు కల్లె ఉన్నాయి.నాకు ఒక కన్ను ఇచ్చే 😂😂😂😂
@Jemsbond816 ఉన్నరెండూపెడిచేసుకోఅప్పుడిస్తా.ఘార్ధవతనయ
ప్రతి మనిషి కి కొన్ని Fundamental Rights ఉంటాయి అందులో జీవించే హక్కు చాలా ఇంపార్టెంట్ అవి ఎదుటి మనిషి హోదా ను బట్టి అధికారం బట్టి మారిపోతే ఇక ఆ rights అతనికి ఇవ్వడం ఎందుకు????
Allu Arjun Arrest correct 💯💯💯. TS police officer good job sir
Ycp ki support cheste chalu ,
daridhram mana ventane😂😂😂😂😂
😅😅😅😅😅
Allu Arjun garu life lo Inka eppudu athiga matlada kunda vundandi...
Intention lekapoinaa,badhyathaa raahithyam,lekka Leni thanam yekkuvagaa undi,yenduku loose ivvaali,saamaanyula ki koodaa alaanti avaakaasaalu undaali kadaa😊
Justices began ❤❤
Ntra....😂 Allu Arjun edho kavalani champinatu.... justice anta
@anilteja4722 Mari teleda crowd untaru Ani it is basic sences any adult have in society