చరిత్రలో చెరిగిపోని విజయనగర సామ్యాజ్య వైభవం!

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 25

  • @ramaraopidikiti180
    @ramaraopidikiti180 2 месяца назад +1

    Video చాల బాగుంది, ధన్యవాదాలు రావు గారు

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад +1

      @@ramaraopidikiti180 చాలా థాంక్సండీ!🙏

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 2 месяца назад +1

    చాలా భాగా చూపించి. EXPLAIN చేశారు సూపర్

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 2 месяца назад +1

    మన దేశం లో చూడలేని ప్రథ్సలు చాలా ఉన్నాయి గుడ్ వీడియో సర్🇮🇳🚩

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад

      మనకు వీలున్నపుడు తప్పనిసరిగా యిటువంటి చారిత్రక ప్రదేశాలు మనతో పాటు మన పిల్లలకు కూడా చూపించ గలిగి వారిక్కూడా చరత్ర మీద మంచి అవగాహనతో పాటు వారిలో జాతీయ భావాన్ని కూడా పెంపొంగదించ వచ్చని నా అభిప్రాయం!🙏

    • @vishnumohanraomalea4440
      @vishnumohanraomalea4440 2 месяца назад

      S బాగా చెప్పారు

  • @telugubatasari3056
    @telugubatasari3056  2 месяца назад +5

    నా విజయనగర సామ్రాజ్య వీడియో ఎలావుందో తెలిజేస్తూ తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి! తప్పులుంటే మన్నించండి!🙏

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 2 месяца назад +2

    🙏🙏🙏

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 2 месяца назад +2

    ధన్యవాదాలు మిత్రమా ఆంద్ర బోజుడు మహోన్నతిని అందరికీ గుర్తుచేశారు

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад

      అవును మిత్రమా !కర్నాటక ఎన్నోసార్లు వెళ్ళాను కాని హంపి విజయనగరం యిన్నాళ్ళకు చూసే అదృష్టం దక్కింది.శ్రీకృష్ణదేవరాయల మీద గౌరవం రెట్టింపైంది!🙏

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396 2 месяца назад +1

    Vijayanagara samrajyam chakkaga chupincharu sir tq🎉

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад +1

      @@sandeepredrouthu8396 థాంక్సండీ!🤝🙏

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 2 месяца назад +1

    So sad Sir baga chupimchru andi

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 2 месяца назад +1

    Kannada raju kadu sir .Achamina telegu Raju.

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад

      Mari krishna devarayalu mother tongue Thulu kada ! Telugu vadela iyyadu?

  • @navk4960
    @navk4960 2 месяца назад +1

    kanulaki neelu vastunai chusthu unte... muslim la rakshastavaniki idi oka nirdhanam

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад +1

      @@navk4960 yes it’s true tragedy!😢

    • @navk4960
      @navk4960 2 месяца назад

      @@telugubatasari3056 ruclips.net/video/4LcBkz2yQv0/видео.html manaku manam lekapothe... jarige anardham

  • @asbabu5575
    @asbabu5575 2 месяца назад

    మీరు మతాన్ని గురించి మాత్రమే చెబుచున్నారు గాని మీకు చెరిత్ర తెలియదు

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад +1

      చరిత్రలో మతప్రాధాన్యతను కాదనగలమా? మీకు తెలిసిన చరిత్ర తెలియజేయగలరు!🙏

  • @sumithrapulgari4587
    @sumithrapulgari4587 2 месяца назад +1

    Chalabagundi please auto abbai phone number

    • @telugubatasari3056
      @telugubatasari3056  2 месяца назад

      Vedo nachinandhuku dhantavadalandi!🙏 but auto driver’s number is not available !🙏