కుంభ లగ్నం కి 6 హౌస్ యొక్క ఆధిపత్యం గల చంద్రుడు 4 భావం లో స్థితి పొంది ఉన్నారు. 12 భావం లో స్థితి పొంది ఉన్న గురువు 5 దృష్టి తో చంద్రుడు ని ,7 దృష్టి తో 6 హౌస్ ని, 9 దృష్టి తో 8 భావం లో స్థితి పొంది ఉన్న రవి, బుధ గ్రహం ల ని చూస్తున్నారు. 10 లో స్థితి పొంది ఉన్న శని భగవానుడు, చంద్రుడు పరస్పర వీక్షణం కలిగి ఉన్నారు. 7 లో స్థితి పొంది శుక్రుడు తో కలిసి ఉన్న కుజుడు 4 దృష్టి తో వృత్తి స్థానం ని శని గ్రహం ను చూస్తున్నారు. ఎక్కువ కాలం గా ఆర్థిక రుణ సమస్యలు, సరైన అభివృద్ధి లేకపోవడం, కుటుంబ ఆరోగ్య సమస్యలు. ?? ఇందు ముఖ్యం గా ఏ గ్రహం ల స్థితి కారణం కావచ్చు ? తెలియజేయండి?
ప్రస్తుతం గురు దశ, శుక్ర అంతర్ దశ జరుగుతోంది

చంద్రుడు వృషభం లో 16.32 అంశలు కలిగి ఉన్నారు
వృశ్చికం లో శని భగవానుడు 1.39 అంశలు కలిగి ఉన్నారు
Sir simha lagnam ayyi retrograde jupiter 6th house lo vunte meeru cheppina predictions varthisthaya
papa graha sammelana, papa graha veekshana lekunda unte Alane dasa avvakunda undali
Yes papa graha sammelana, papa graha veekshana lekunda unte Alane dasa avvakunda undali👍
Thanks for replying sir