గోచార ఫలితాలు చూడటానికి 4 సూత్రాలు || 4 Rules for Planet Transit || Authentic Astrology

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 9

  • @surendarvemula2700
    @surendarvemula2700 19 дней назад +1

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏.

  • @SwaruparaniChandra
    @SwaruparaniChandra 8 часов назад +1

    Neecha graham papi ayithe result elasthundhi sir

  • @manasakanna8729
    @manasakanna8729 19 дней назад

    బాగ చెప్పారు గురువుగారు🙏🙏

  • @SwaruparaniChandra
    @SwaruparaniChandra 8 часов назад

    Papi ayina graham neechapadinappudu result ela isthundhi sir

  • @venkateswarlugaddam4442
    @venkateswarlugaddam4442 19 дней назад

    సార్ నాది సింహ లగ్నం -
    దశమంలో శక్రుడు 4°,రవి 25°,
    చతుర్తంలో చంద్రుడు 22° దశమా ద్రుష్టి,
    లగ్నంలో శని14° దశమ ద్రుష్టి,
    నాకు వృత్తి పరంగా చాలా సమస్య ఉన్నది ప్రస్తుతం చంద్ర మహాదశ దయచేసి నాకు మార్గం తెలుపగలరు గురువు గారు. 🙏

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  19 дней назад

      కొత్తవి ఏవీ మొదలు పెట్టకూడదు..
      అత్యవసరం అయితేనే ఖర్చుపెట్టండి
      మీకు ఉన్నంతలో నిజంగా ఆకలిగా ఉన్న వారిని వెతికి అన్నదానం చెయ్యండి
      పాలు అవసరమైన పసి పిల్లలకు పాలు కొనివ్వండి 🙏

    • @venkateswarlugaddam4442
      @venkateswarlugaddam4442 19 дней назад

      @AuthenticAstrologyTelugu ధన్యవాదములు గురువుగారు తప్పకుండ పాటిస్తాను.🙏

    • @guntupallisadgurumurthy
      @guntupallisadgurumurthy 18 дней назад

      అసలు నాకు తెలిసి సర్ గోచరం కరెక్ట్ సర్