స్వప్న గారు చాలా బాగా చెప్పారు నాక్కూడా కనకధార స్తోత్రం చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు వినేదాన్ని మీ వీడియో చూసినాక నేను కూడా మీలాగా ఫాలో అవుదాం అనుకుంటున్నాను థాంక్యూ స్వప్న గారు చాలా మంచి మంచి విషయాలు చెబుతారు మీ మీ వీడియోస్ అన్ని నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాను మీరు అన్న మీ వీడియోస్ అన్న చాలా ఇష్టం
ఇది అందరికీ తెలిసే ఉంటుంది అసలు కనకధారా ఎలా వచ్చిందంటే ఒకసారి ఆదిశంకరాచార్యులవారు బిక్షకు వెళ్తారు అన్నమాట అక్కడ ఒక ఆవిడ ఆమె దగ్గర అసలు డబ్బులు ఏమీ ఉండవు శంకరాచార్యుల వారికి ఇవ్వటానికి ఇంట్లో బియ్యం కూడా నిండుకొని ఉంటాయన్నమాట అప్పుడు ఆమె దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఉసిరికా వాళ్ళ చెట్టుకు వచ్చిన ఉసిరికాయను శంకరాచార్యుల వారికి ఇస్తుందన్నమాట అప్పుడు ఆమె పేదరికనికి శంకరాచార్యుల వారు కరుణించి ఆమె భక్తికి పేదరికనికి శంకరాచార్యుల వారు కరుణించి అమ్మవారికి కనకధార స్తోత్రాన్ని లక్ష్మీదేవికి చదువుతారన్నమాట అప్పుడు బంగారు ఉసిరికా వర్షం కురుస్తుందన్నమాట దానివల్ల ఎవరి ఇంట్లో అయితే కనకధార స్తోత్రం పారాయణం నిత్యము జరుగుతూ ఉంటుందో వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది
Good afternoon swapna nanu me kanakadhara video chushanu yesterday nanu amt kosam chala bhada padanu evening kanakadhara video vennanu afternoon Pooja 5000/- oka parents send chasaru it's true and miracles tq swapna
Ya swapna garu neanu kuda Start cheasnu vinadam mimmalini choosaka chala positive ga undhi .asalu ma house lo Anni untayee adhaniki lotu undhadu .but ma husband ki naku apudu godavalu 2 days ki okkasari godava adokadaniki chala badha padeadanini.anti naku happiness ldu Anni unayee ani .sravanamasam nundi Friday uppu deepam nd Saturday pendhi deepalu pettadam start cheasanu .nd kanakadhara stotram vinadam start cheasanu chala antea chala Baga anipisthundi .adi meevallea tanq swapna garu me mealu asalu marchiponu tanq tanq so much
వేగంగా చదవడం కాదు.., నిదానంగా ప్రశాంతంగా చదవండి..., ఒక గురు గారూ ఉంటే మంచిది.... మన లోపల ఉండే చెడుని... తీసే... శక్తి గురువుకి మాత్రమే ఉంటుంది.... గురువులు డబ్బులు ఆశించరు... గుర్తు పెట్టుకోండి...
You are so cute swapna , you have really kind heart. Even i do stay in BHEL . And also i met you once in peddamma temple BHEL. explained very well about kanakadhara sthothram in such a way that am thinking to listen the sthotram every day
స్వప్న గారు 🙏🏻🙏🏻మీరు ఛానల్ నేను ముందు నుండి ఫాలో అవుతున్నాను చాలా బాగుంటాయి. అలాగే మీరు. నోటి నుంచి సంకీర్తన అక్క పేరు విని చాలా సంతోషం వేసింది. నేను అక్క గురుమార్గంలో వున్నాను. చాలా అద్భుతాలు అక్క వల్ల పొందాను. నేను ఈరోజు ఇలా భగవంతుని బంధం తో వున్నాను అంటే అది సంకీర్తన అక్క దయ.మీరు నోటి వెంట అక్క పేరు వినగానే చాలా హ్యాపీ, చాలా గర్వం గా అనిపించింది.మా గురువైన సంకీర్తన అక్క సాంగత్యం లొ మీరు కూడా వున్నారు. హ్యాపీ 🙏🏻🙏🏻
Hi Swapna garu.. Nenu me videos regular ga chustuntanu.. Meru kanakadharsstrothram gurinchi chepte vini follow ayyanu, avtunnanu. Best result andi.. Thank you so much.. Meru ilanti videos inka cheyali ani korukuntu me Abhimani💐💐
Thank you Akka 🙏🙏🙏 nenu anukokunda eroje start chesaanu and correct ga mi video vachindi chala happyga undi...chala doubts clear ayyayi thank you so much😊
16 years nunchi new house kattalany naprayatnam kany jaragaledu aastulu undykuda jaragaledu 0ctberlo m ee vedio chusa kanakadhara stotram 21 days karteeka masamlo nove 15 start chesa 10 days ki result vachindi memu house katta botunnamu tq swapna maku kanakadhara gurinchi cheppy nanduku
స్వప్న గారు 🙏🙏మీ channel నేను ముందు నుండీ follow అవుతున్నా చాలా బాగుంటాయి...ఇప్పుడు మీరు సంకీర్తనక్క సాంగత్యంలో పూజలు మొదలుపెట్టారు అని విన్నాక చాలా సంతోషము వేసింది 🙏🙏నేను కూడా సంకీర్తనమ్మ గురుమార్గములో ఎన్నో అద్భుతాలను అందుకొన్న వారిలో ఉన్నాను. ..కాళీమాత శివయ్య ఉపాసకురలైన సంకీర్తనమ్మ ఎంతో మంది జీవితాలను మార్చి వెలుగును నింపారు 🙏🙏నిస్వార్ధమైన సేవకు సంకీర్తనమ్మ పెట్టింది పేరు...అమ్మ ఎక్కడ ఉంటారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు. ..ఏ ఫలాపేక్షా లేకుండా ఎన్నో వేల మందికి అక్కగా పిన్నిగా అమ్మగా ఒక బంధమై గురువుగా అమ్మ మార్గములో నడిపిస్తూ మా ఆనందములో వారి ఆనందాన్ని వెతుక్కుంటారు 🙏🙏సంకీర్తనమ్మ పేరు మీ నోట వినగానే ఒకింత గుర్వము అనిపించింది మా గురువుగారైన సంకీర్తనమ్మ సాంగత్యములో మీరు ఉన్నారు అని 🥰🥰🙏🙏
Hi swapna kankadara gurinchi chala Baga cheppavu nice information nenu appudappudu chaduvutanu but Inka nunchi regular ga chadavataniki try chesta ni tq soo much 🎉🎉🎉🎉❤
I learned it from stotra Sagar channel my guru taught me sooo welll now I vl tel it without seeing book kanakadaara is magic with pure heart who vl recite they vl c changes for 100 percent
Akka miru inka inka god nd coo😢 gurinchi manchi tips kuda cheppali cheyali meru kuda baguntayi devuniki sambandinchi mire konni patistharu antey❤.akka god bless you with true words
స్వప్న గారు నాకు కూడా మీలాగే పూజలు చేయడం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు మా మామగారు చనిపోయి వన్ మంత్ అవుతుంది దీపారాధన చేసుకోవచ్చా ఒక్కసారి మీ గురువు గారిని అడగండి స్వప్న గారు నాకు ఉదయం ఆరు గంటల లోపు పూజ చేసుకోవడం చాలా ఇష్టం కానీ ఎంత ఉదయం లేచిన పని అస్సలు అవ్వదు ఎందుకని స్వప్న గారు. నాకు మీరంటే చాలా అభిమానం పెరిగింది స్వప్న గారు మీ వీడియోలు అన్ని వింటున్నాను మీ కనకధారా కూడా చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు స్వప్న గారు
Hi akka , nen endhuko thelidhu ni videos thapa kunda chustha ..., genuine and honest ga untayi ....miru chepe matalu manchiga anipisthayi...nenu thappa kunda try chestha and na anubavam cheptha mitho @Swapna Vaitla akka
Tq swapna garu nenu kudu chala problems lo vunnanu meru cheputhuvuntey naku kudu ala cheyyali anipisthundi try chesthanu meru cheputhuvuntey enka vinali anipisthundi tq sister
స్వప్న గారు చాలా బాగా చెప్పారు నాక్కూడా కనకధార స్తోత్రం చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు వినేదాన్ని మీ వీడియో చూసినాక నేను కూడా మీలాగా ఫాలో అవుదాం అనుకుంటున్నాను థాంక్యూ స్వప్న గారు చాలా మంచి మంచి విషయాలు చెబుతారు మీ మీ వీడియోస్ అన్ని నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాను మీరు అన్న మీ వీడియోస్ అన్న చాలా ఇష్టం
Voice vinpinchindhi Nee soul amma. Ikkadi mundi ERUKA meedha undandi. Dhyanam cheyamma. Enno miracles chustharu
Chala Baga chapparu akka ah amma దయతో మా ఇంట్లో కూడ కనకాదర కూరవాలి thnq akka
థాంక్యూ స్వప్న గారు మేము కూడా చదవడానికి ట్రై చేస్తాను
ఇది అందరికీ తెలిసే ఉంటుంది అసలు కనకధారా ఎలా వచ్చిందంటే ఒకసారి ఆదిశంకరాచార్యులవారు బిక్షకు వెళ్తారు అన్నమాట అక్కడ ఒక ఆవిడ ఆమె దగ్గర అసలు డబ్బులు ఏమీ ఉండవు శంకరాచార్యుల వారికి ఇవ్వటానికి ఇంట్లో బియ్యం కూడా నిండుకొని ఉంటాయన్నమాట అప్పుడు ఆమె దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఉసిరికా వాళ్ళ చెట్టుకు వచ్చిన ఉసిరికాయను శంకరాచార్యుల వారికి ఇస్తుందన్నమాట అప్పుడు ఆమె పేదరికనికి శంకరాచార్యుల వారు కరుణించి ఆమె భక్తికి పేదరికనికి శంకరాచార్యుల వారు కరుణించి అమ్మవారికి కనకధార స్తోత్రాన్ని లక్ష్మీదేవికి చదువుతారన్నమాట అప్పుడు బంగారు ఉసిరికా వర్షం కురుస్తుందన్నమాట దానివల్ల ఎవరి ఇంట్లో అయితే కనకధార స్తోత్రం పారాయణం నిత్యము జరుగుతూ ఉంటుందో వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది
Yes…. This is correct……
Thank you ❤
I watch many youtubers
But something in u
U carry some good vibes
Ur Aura is like that
Thank u to share u'r experiences..superr👍
Thank you akka chala baga chepparu akka 👌👌🙏🙏🙏🙏🙏
మాడుగుల నాగ పని శర్మ గారు బాగా చదువుతారు నేను ప్రతి రోజు కనక ధారా స్తోత్రం చదువుతాను
Nenu kuda roju morning chavuthnu akka
Very true even i recite or listen to kanakadhara everyday in the morning and Friday evening, its very powerful
పుత్ర ధార ధన ధాన్య భూములు నమ్మితి న , పాత్ర మగు రునాను భందములవి .చిత్రంగా నన్ను గావు శ్రీ వేంకటేశ నీవే పత్ర పుష్ప మాత్రమే నా భక్తి ఏళ్ల నీకు.,🙏👌
Kanakdhara stotram has so much positive impact in life
Good afternoon swapna nanu me kanakadhara video chushanu yesterday nanu amt kosam chala bhada padanu evening kanakadhara video vennanu afternoon Pooja 5000/- oka parents send chasaru it's true and miracles tq swapna
Ya swapna garu neanu kuda Start cheasnu vinadam mimmalini choosaka chala positive ga undhi .asalu ma house lo Anni untayee adhaniki lotu undhadu .but ma husband ki naku apudu godavalu 2 days ki okkasari godava adokadaniki chala badha padeadanini.anti naku happiness ldu Anni unayee ani .sravanamasam nundi Friday uppu deepam nd Saturday pendhi deepalu pettadam start cheasanu .nd kanakadhara stotram vinadam start cheasanu chala antea chala Baga anipisthundi .adi meevallea tanq swapna garu me mealu asalu marchiponu tanq tanq so much
మీకు తెలిసిన మంత్రము మరియు స్తోత్రమ్ గురుంచి మాకు క్లుప్తముగా తెలియచేయండి అక్క
sure, i shall try
I am chanting from 20 years daily I am dhanush rasi no busy but life going normal by my family support
వేగంగా చదవడం కాదు.., నిదానంగా ప్రశాంతంగా చదవండి..., ఒక గురు గారూ ఉంటే మంచిది.... మన లోపల ఉండే చెడుని... తీసే... శక్తి గురువుకి మాత్రమే ఉంటుంది.... గురువులు డబ్బులు ఆశించరు... గుర్తు పెట్టుకోండి...
Chaka thanks madam
Na problems ke solution echharu thanks a lot
మీరు కనకధారా స్తోత్రం చదివితే వినాలని ఉంది...
You are so cute swapna , you have really kind heart. Even i do stay in BHEL . And also i met you once in peddamma temple BHEL. explained very well about kanakadhara sthothram in such a way that am thinking to listen the sthotram every day
Complete Puja vidanam cheppandi
Dharaa! Dha ki vottu vundi.
Guiding us spiritually .Thank you
మహాలక్ష్మీ నమః 🙏🌺
What you said is correct. ఓం శ్రీ లలితా మాత్రే నమః. నాకు కూడ ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.
definet ga untundi Prsanthivara
స్వప్న గారు 🙏🏻🙏🏻మీరు ఛానల్ నేను ముందు నుండి ఫాలో అవుతున్నాను చాలా బాగుంటాయి. అలాగే మీరు. నోటి నుంచి సంకీర్తన అక్క పేరు విని చాలా సంతోషం వేసింది. నేను అక్క గురుమార్గంలో వున్నాను. చాలా అద్భుతాలు అక్క వల్ల పొందాను. నేను ఈరోజు ఇలా భగవంతుని బంధం తో వున్నాను అంటే అది సంకీర్తన అక్క దయ.మీరు నోటి వెంట అక్క పేరు వినగానే చాలా హ్యాపీ, చాలా గర్వం గా అనిపించింది.మా గురువైన సంకీర్తన అక్క సాంగత్యం లొ మీరు కూడా వున్నారు. హ్యాపీ 🙏🏻🙏🏻
Super ga heart full ga cheparu thank you
thq swapna u r providing lot and lot of information regarding spritual things
Super akka meeru Baga chepparu Mee voice chala బాగుంటుంది.వింటే వినాలని అనిపిస్తుంది
Thank u so much swapna.meeru matladuthunte chala positive ga untunde naku.
Hi Swapna garu..
Nenu me videos regular ga chustuntanu.. Meru kanakadharsstrothram gurinchi chepte vini follow ayyanu, avtunnanu. Best result andi.. Thank you so much.. Meru ilanti videos inka cheyali ani korukuntu me Abhimani💐💐
Thank you Akka 🙏🙏🙏 nenu anukokunda eroje start chesaanu and correct ga mi video vachindi chala happyga undi...chala doubts clear ayyayi thank you so much😊
Nenu kuda E sravanamasamlo start cheshandi 41 days E roju ki complete avuthadi Eroje mee video chusha iam happy
Miru cheputhuote kachithoga చదవాలి anipisthuodhi sister tq so much Naku ani una manasathi ledbu tq sister
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏🙏
Tq swapna miru cheputhunte Edo diryanga unnadi ❤
Jai bhavani 🙏
Nenu kuda chaduvutuna kanakadhara stotram
Chala thanks madam mi matallano naku chala positive vachesindi nenu epude konchem pujallo ekkuva start ayyanu ammavarini kolavadam miru cheppinaka ventane cheskovali anipisthundi thank you sooo much madam chala detail ga chepparu om namo Sri matre namaha
Super akka....Meru chepindi 1000% nijam
16 years nunchi new house kattalany naprayatnam kany jaragaledu aastulu undykuda jaragaledu 0ctberlo m ee vedio chusa kanakadhara stotram 21 days karteeka masamlo nove 15 start chesa 10 days ki result vachindi memu house katta botunnamu tq swapna maku kanakadhara gurinchi cheppy nanduku
Great, Congratulations
Chala thanks swapna akka
Hi madam karnataka niche Nagalakshmi your big fan me all videos and msg super and useful.
Wow super akka❤
స్వప్న గారు 🙏🙏మీ channel నేను ముందు నుండీ follow అవుతున్నా చాలా బాగుంటాయి...ఇప్పుడు మీరు సంకీర్తనక్క సాంగత్యంలో పూజలు మొదలుపెట్టారు అని విన్నాక చాలా సంతోషము వేసింది 🙏🙏నేను కూడా సంకీర్తనమ్మ గురుమార్గములో ఎన్నో అద్భుతాలను అందుకొన్న వారిలో ఉన్నాను. ..కాళీమాత శివయ్య ఉపాసకురలైన సంకీర్తనమ్మ ఎంతో మంది జీవితాలను మార్చి వెలుగును నింపారు 🙏🙏నిస్వార్ధమైన సేవకు సంకీర్తనమ్మ పెట్టింది పేరు...అమ్మ ఎక్కడ ఉంటారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు. ..ఏ ఫలాపేక్షా లేకుండా ఎన్నో వేల మందికి అక్కగా పిన్నిగా అమ్మగా ఒక బంధమై గురువుగా అమ్మ మార్గములో నడిపిస్తూ మా ఆనందములో వారి ఆనందాన్ని వెతుక్కుంటారు 🙏🙏సంకీర్తనమ్మ పేరు మీ నోట వినగానే ఒకింత గుర్వము అనిపించింది మా గురువుగారైన సంకీర్తనమ్మ సాంగత్యములో మీరు ఉన్నారు అని 🥰🥰🙏🙏
Hi swapna garu. , nenu kanakadhara parayana cheyali anukuntunnanu.. danthopatu sankeerthana garu mantras em follow avvaki, ela contact avvali
Kankadhara parayanam 21 days aina tharvatha last day aa vidham ga cheyali plz koncham cheppandi
Pooja tho patu viswam lo unna demudi energy kosam daily kasepu dhyanam cheyamma
మీరు చెప్పింది చాలా బాగుంటుంది అండి
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Thank you so much akka 🙏🙏🙏🙏
Hi swapna kankadara gurinchi chala Baga cheppavu nice information nenu appudappudu chaduvutanu but Inka nunchi regular ga chadavataniki try chesta ni tq soo much 🎉🎉🎉🎉❤
Akka meru cheppindi 💯 nijame akka
I learned it from stotra Sagar channel my guru taught me sooo welll now I vl tel it without seeing book kanakadaara is magic with pure heart who vl recite they vl c changes for 100 percent
Chala baga cheppru to get postive we need a source thst is god
Akka miru inka inka god nd coo😢 gurinchi manchi tips kuda cheppali cheyali meru kuda baguntayi devuniki sambandinchi mire konni patistharu antey❤.akka god bless you with true words
Thank you so much 🙏 swapna garu
Thank you so much vadhina
Such a valuable words
Tq swapna guru. I will read
Tq so much స్వప్న.... Good ఇం్ఫర్మేషన్.....
Meeru video lo cheppagane nenu subbalakshmi gari kanakadhara sthothram 3 times vinnanu andi inka regular gaa vintanu...nenu chala problems lo vunnanu...naa kosame ivvala meeru chepparemo anipinchindi swapna garu...chadavatam kooda alvatu chesukuntanu...thank you so much swapna garu...maa kosam kanakadhara chanel pettaru anipinchindi...🙏🏻
Swapna gaaru nen kuda milanti alochanalo unnanu bussy ga undalani . TQ so much for this information...😊
I feel really nice to listen to u .. thank you tube . Meeru chala manchivaru . Manchin manasu vunna varu. God bless u
శ్రీ మాత్రే నమః 🙏
మీరు చెప్పినపటం విని నేను అలాగే చదివాను 🙏🏻🙏🏻🙏🏻
Meru entha Baga cheapputharu ani anukoladhu super ur speech
Thanks Madam
Mantram Cheppandi madam ple🙏
స్వప్న గారు నాకు కూడా మీలాగే పూజలు చేయడం అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు మా మామగారు చనిపోయి వన్ మంత్ అవుతుంది దీపారాధన చేసుకోవచ్చా ఒక్కసారి మీ గురువు గారిని అడగండి స్వప్న గారు నాకు ఉదయం ఆరు గంటల లోపు పూజ చేసుకోవడం చాలా ఇష్టం కానీ ఎంత ఉదయం లేచిన పని అస్సలు అవ్వదు ఎందుకని స్వప్న గారు. నాకు మీరంటే చాలా అభిమానం పెరిగింది స్వప్న గారు మీ వీడియోలు అన్ని వింటున్నాను మీ కనకధారా కూడా చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు స్వప్న గారు
Deeparadana 6mnths or 1year varaku Pooja cheyakudadu
Devudi songs, stotram lu vinavachu andi
Deepam petukovachu andi , karpuram veliginchakudadhu ,neenu milaney 3months deepam petakunda aapesanu Mali chala mandhi cheparu deepam petukovachu ani petukomdi em tappu ledu
Tnq so much akka chala baga chepparu..
Swapnagaru Miku chala tq ammagurinchi cheppinanduku🙏🙏😊🙏🌺
Tq u sister 🙏
All the Best Swapna
Thank you so much Akkaiah, chakkaga Chepparu, Sri gurubyo namaha sankeertanamma 🙏 🙏🙏🙏🙏
Thanks madam I will follow u
Chala baga explain chesaru madam thankyou andi
Hi madam.Tq you for kind information I will try.tq so much Swapna Garu.
Thank you swapna good information thank you so much
Thank you nice good information will do from this dasara I shall start🙏
Hi akka , nen endhuko thelidhu ni videos thapa kunda chustha ..., genuine and honest ga untayi ....miru chepe matalu manchiga anipisthayi...nenu thappa kunda try chestha and na anubavam cheptha mitho @Swapna Vaitla akka
200/correct Swapna sis naku kuda chala chala nammakam
I get emotional while seeing this vedio and thank you so much.... For this motivational and informative vedio.
I am your big fan freind.
అంటే స్వప్న గారు at a..time...3times..చదవాలి...... అంతేనా నేను ఆశ్వీజ మాసం నుంచి స్టార్ట్ చేస్తానండి...tq... అండి...
Hi mam meru cheparu nenu eve snanam chesi Strom vinanu nenu goodnews vinanu chala thans mam eevishayam chepi chala help chesaru
Thank You So Much Swapna Garu 🙏🙏🙏🙏
3 times chadhuvukunna prathi sari snanam cheyala akka roju naivedhyam pettala
Yes Swapna garu.. Sankertana Amma naa Guruvu garu..nenu kudu chala changes chusanu naa life lo..nuvvu chepinatlu nenu kuda Kanakadhara follow avthanu
Thank you akka
Thank you software and
Thanks swapna garu nenu 9days lalitha parayanam alage kanakadara parayanam cheyali anukuntunnanu kani naku kanakadara stotram chadavatam radu ani alochistunnanu meeru cheppindi vinnaka naku chala dairyamga undi
Swapna meeru super 🥰
హాయ్ అక్క tq. అక్క మంచి మెస్సేజ్ ఇచ్చారు నా లైఫ్ లో చాలా ఫ్రబ్లమ్స్ అక్క అవ్వన్నీ తీరాలి అని అమ్మని కోరుకుంటున్నాను అక్క tq. అక్క 🤝
శ్రీ మాత్రే నమః
Sankeerthana akka ki kalvadam mana adrustam, mana gurviana sankeerthana akka ki padabhivandanalu
Thank you for the most informative.
Thanks andi
Hi swapna garu
Baga chepparu Thank u 🥰
Thank you so much
Tq swapna garu nenu kudu chala problems lo vunnanu meru cheputhuvuntey naku kudu ala cheyyali anipisthundi try chesthanu meru cheputhuvuntey enka vinali anipisthundi tq sister
try cheyani, you will have good results
Wow super explanation sister god bless u
విష్ణు సహస్ర నామం చెయ్యగానే కనకదరా చెస్తే మంచి రిజల్ట్ ఉంటుంది
Chala baga cheparu swapna garu
Chala bagaa chapparu akka
Kanakadara parayanam sravanamasam lone cheyala
Thank u soo much sister🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swapna thanks you