మీకు అలా అర్థమైంద ఇక్కడ గెలుపు ఆంజనేయుడిదే కానీ పోరాటంలో భీముడు కొద్ధిసేపు పోరాడి కృష్ణభగవానుడే మమ్ము రక్షించుగాక అన్నడు సినిమాలో యుద్ధం ఎక్కువ చూపలేక పధ్యాలతో ముందుకు నడిపారు చివరిలో నారధుడు ఆంజనేయస్వామి అక్కడ బిమునికి కల్యాణం చేస్తున్నాడు అని చెప్తాడు అంటే ఇప్పటిభాషలో దుమ్మేగిరిచేస్తున్నాడు అని కాని బిముడు కూడా కొద్ధిపట్టి బలవంతుడే ఆంజనేయుడు అంధరిముందు విశ్వరూపం దాల్చాడు బిమునిధగ్గరనే విశ్వరూపం దాల్చి గెలిచాడు అంటే బిముడు కూడా బలవంతుడే ఆంజనేయునికి సరిజోడు కాదు
Ante kada mari actual ga ayite bheemudi balaniki limits unnai , kaani Aanjaneyudi balaniki limits levvu. Actual ga Bheemudu tana aakaaranni kuda maarchaledu , kaani Aanjaneyudu ye size kaavalante aa size tana aakaaram maarchukogaladu.
కురుక్షేత్రం లో అర్జుని రథ సారథి ఆ శ్రీకృష్ణునుల వారు & రథం పైనుండి వారికి తోడుగా ఉండేది శ్రీ ఆంజేయస్వాముల వారు, వీరి సహాయం తో పాండవులు కురుక్షేత్రం లో గెలవగలిగారు, ( కర్ణుడి బాణానికి అర్జుని రథం రెండు అడుగుల వెన్నకి వెళ్ళింది, అర్జుని బాణానికి కర్ణుడి రథం పది అడుగులు వెన్నక్కి వెళ్ళింది, ఐన శ్రీ కృష్ణుడు భల కర్ణ అన్నారు అపుడు అర్జునుడు బావా నా బాణానికి కర్ణుడు పది అడుగులు వెన్నకి వెళ్లిన అతడి నే పొగుడుతున్నావు అని అడిగాడు, అర్జున నీ రథాని నడిపేది లోకాని నడిపించే నేను, నీ రథం పైన ఉన్నది ఆంజనేయుడు ఐన నీ రథం రెండూ అడుగులు వెన్నకి వెళ్ళింది అంటే కర్ణుడి శక్తి ఎంతనో నువే తెలుసుకో అన్నాడు).
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్నాను కోట్లాది మంది ప్రజల అభిమానులు రాజా మీ అబ్బాయి గారిని సినిమాల్లోకి పంపించండి మా అభిమానుల కోసం
ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ గెలువ లేరు.... కేవలం మన్నన్నయే.....అనగా ఒకరిని ఒకరు గౌరవించు కోవటం.......కారణం పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే కనుక..... దయచేసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన మనసున పొడ చూప కుండా పరబ్రహ్మాన్ని ఆరాధించి..... ధ్యానించి..... ధన్యులు కండి 🙏
ఆంజనేయ స్వామి అపరిమిత శక్తిని కలిగిన వారు, భావి విధాత, రుద్రాంశ, వాలం లో పార్వతీ మాత శక్తిని కలిగిన వారు,భీమునికి వేయి ఏనుగుల భలం వుంది కాని ఆంజనేయ స్వామి మందు అది ఎందుకు పనికి రాదు.
ఇదైతే కల్పితమే కానీ స్వామి హనుమ యుద్ధం లో రావణుని తో కూడా దెబ్బలు తిన్నారు (అంతకు మించి రావణుని కొట్టాడు కూడా)అని వాల్మీకి రామాయణం లో స్పష్టం గా ఉంది అలాంటప్పుడు భీముడితో కనీసం 10 న8మిషాలు పోరాడితే మనం ఎందుకు జీర్ణించుకొము? హనుమ భగవత్ స్వరూపమే పూజిద్దాం కానీ భీముడు గొప్ప బలవంతుడు బుద్ధిమంతుడు గౌరవిద్దాం అభిమానిద్దాం కనీస మర్యాదయిన ఇద్దాం జై శ్రీ రాం జై శ్రీ కృష్ణ జై హనుమాన్ జై భీం
శ్రీ ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. అమేయ బలం సంపన్నులు. సకల దేవతల వరప్రసాది హనుమంతుడు. ఆయన బలం ముందు ఏదేవుడూ నిలవలేడు. ఆయన చిరంజీవి. అన్ని యుగాలలో ప్రత్యక్షమయ్యే దేవుడు మారుతి.
అందరు తెలుసుకోలేక ఏవేవో కమెంట్స్ పెడుతున్నరు ఇక్కడ గెలిచినది ఆంజనేయస్వామి నారధుడు అక్కడ ఆంజనేయస్వామి భీమునికి కళ్యాణం చేస్తున్నాడు అని మాటరూపలోనే చూపించాడు బిముడు కృష్ణభగవానుడే మమ్ము రక్షించుగాక అని పద్యములో చెప్పడు అర్థం చేసుకోండి
ఒకరు రామ భక్తుడు, ఒకరు కృష్ణుడు భక్తుడు... ఇద్దరు అన్నదమ్ములే... ఒకరికి సూర్యుడిని బుజించేటప్పుడే బలం లభించింది... ఒకరికి విషం బుజించినందుకు బలం వచ్చింది.... ఇద్దరికి ఒకే బలం..
They well built body to make that character more liveable. In my personal opinion no one will beat swami Hanuman while he chanting name of Lord RAM. JAI SRI RAM.
క్రింద కామెంట్లు పెట్టినవారికి చిన్న విషయం చెప్తా ....త్రేతా యుగం లో రాముడికి బంటు హనుమా.... ద్వాపర మందు కృష్ణునికి భీముడు అంతే అన్నలు ఇద్దరు బలశాలులే ఇందులో అసత్యం ఏంలేదు .ఎందుకంటే శ్రీరాముడు ఎంత బలశాలో , అంతే బలశాలి శ్రీ కృష్ణుడు..అదే నిజం
Manninchali... Kani nenu chadivina books prakaram... Bheemudu.. Sri maruti thoka ni kuda kadhapaledu... Mari indhulo enti dwandha yuddhame petaaru iddariki..... Vasuki bheemudiki 1000enugula balam varam ga ichina mata nijame..kani. Anjaneya swami..he is the energy of ..universe
Hanuman la chesinathanu great..genuine excircise yenni years Indian excercise chesado... . E rojullo andharu heros drugs / medicines thiskoni 5-6 months lo six packs techukuntaru
Ok prend ni kamentu naku artham ieindi niku anjineya swymi ante eistam ok naku anjineya swymi ante eistam nuvu antha eistam vunte bimudu mida ala comment chesthav ok
Jai Shri ram Jai sita ram bhakt Hanuman ki Jai Shri ram Jai ram Jai Jai ram Shri ram Jai ram Jai Jai ram Shri ram Jai ram Jai Jai ram Rama Rama rama rama rama rama ram ram ram ram ram
దీన్నే వక్రీకరణ అంటారు...భీముడు హనుమంతుడు ఎప్పుడు గొడవపడలేదు... ఆంజనేయుడి తోకను కూడా భీముడు ఎత్తలేకపోయాడు అని వ్యాస భారతం లోనే ఉంటుంది.అలా ఆంజనేయుడు చేసింది కూడా భీముడి గర్వం పోవడంకోసం మాత్రమే.....
హ హ హ అసలు భీమునికి హనుమంతునికి యుద్ధం ఏమిటీ..అది కేవలం దర్శకుడి ఆలోచన అంతే..లేకపోతే కృష్ణార్జున యుద్ధం రామంజనేయ యుద్ధం..అంతెందుకు అసలు మాయాబజార్ కూడా కల్పిత కథ..మీరు దానికి ఈ కామెంట్స్ ఏంటో.. అందరూ హిందువులే కదా
భీముడు ఆంజనేయుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరిని కించపరచకూడదు ఒకరు త్రేత యుగం వారు ఒకరు ద్వాపర యుగం వారు జై హనుమాన్ జై భీమ్
నిజం
సినిమా కోసం పెట్టారు కానీ హనుమ కు కానీసం ఎదురు నిలువగలడా భీముడు🙏
yes
నిజం
Yes
భీమాంజనేయ యుద్ధం సూర్యుడు ఉదయించక మునుపు కాలం నుంచి సూర్యాస్తమయం వరకు జరిగింది 😊🙏
Currect❤
ఇలాంటివి చూస్తున్నప్పుడు దేవుళ్ళు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది
Actual ga manushulaki devullani kuda manushullagane choopinchalsi untadi , yendukante akkada action kuda manushulega chesindi.
కలిపితం ఈ సీను,గరుతమంతునే ఓడంచిన వాడు ఆంజనేయుడు,అలాంటిది బీముడు లెకన,కలిపితం.జై sri ram
ఓరి ఆల్ఫా సొంతోషి, భీముని గూర్చి నీకు చెప్పిన అర్ధం కాదు, ఇద్దరు వాయునంధానులు
మన తెలుగు వారు.... వ్యాసుడు వ్రాసిన మహాభారతాన్ని తమ సొంత కపిత్వాలతో...ఎన్నో సినిమాల్లో వక్రీకరించారు...ఆ వక్రాలలో ...ఇదొక వక్రం..
,, "
Yes sir edi mana dorbagyammm
Yes sir
exactly
Ntr inka comedy chesadu
శ్రీ ఆంజనేయస్వామి + పరమశివుడు = ఆంజనేయస్వామి
Twub
Tsio
Great director❤
ఇది తప్పుడు కథ ఆంజనేయస్వామికి మించిన బలవంతం సృష్టిలోనే లేడు జై
మీకు అలా అర్థమైంద ఇక్కడ గెలుపు ఆంజనేయుడిదే కానీ పోరాటంలో భీముడు కొద్ధిసేపు పోరాడి కృష్ణభగవానుడే మమ్ము రక్షించుగాక అన్నడు సినిమాలో యుద్ధం ఎక్కువ చూపలేక పధ్యాలతో ముందుకు నడిపారు చివరిలో నారధుడు ఆంజనేయస్వామి అక్కడ బిమునికి కల్యాణం చేస్తున్నాడు అని చెప్తాడు అంటే ఇప్పటిభాషలో దుమ్మేగిరిచేస్తున్నాడు అని కాని బిముడు కూడా కొద్ధిపట్టి బలవంతుడే ఆంజనేయుడు అంధరిముందు విశ్వరూపం దాల్చాడు బిమునిధగ్గరనే విశ్వరూపం దాల్చి గెలిచాడు అంటే బిముడు కూడా బలవంతుడే ఆంజనేయునికి సరిజోడు కాదు
ఉన్నాడు వాలి
అంతా ఉంటే రావణ తో యుద్దంబ్లో ఏం చేశాడు
ఆంజనేయస్వామి ముందు భీముడు ఇంత సేపు నిలవడమా మూవీ కోసం సాగ తీశారు.. జై శ్రీరామ్ 🚩
ఇద్దరు వాయుపుత్రులే కదా
Ante kada mari actual ga ayite bheemudi balaniki limits unnai , kaani Aanjaneyudi balaniki limits levvu. Actual ga Bheemudu tana aakaaranni kuda maarchaledu , kaani Aanjaneyudu ye size kaavalante aa size tana aakaaram maarchukogaladu.
E yudham abaddam
@@vineshjadi3483 lol ur wrong brother only hanuman vayuputrudu
అవును మీరు చెప్పింది నిజమే
రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్నాను కోట్లాదిమంది ప్రజలు అభిమానులు కాంతారావు గారి ఫ్యాన్స్
ఇంకా ఇలాంటి సన్నివేశానికి కామెంట్లు వస్తున్నాయంటే చాల సంతోషం
పరమేశ్వరుడు యొక్క స్వరుపమే ఆంజనేయుడు....ఆయనకి బీముడకి పోలికేంటి....
Vaauu putrulu anjaneyadu bhimudu brother s
Bro vallu eddaru vayu putrule. Vayu amshalu
హనుమ వాయు పుత్రుడే అయినా, అయాన సాక్షాత్ శివుడి అంశా, యే శక్తి హనుమ ముందు పని చెయ్యదు.
Avunu bro
కురుక్షేత్రం లో అర్జుని రథ సారథి ఆ శ్రీకృష్ణునుల వారు & రథం పైనుండి వారికి తోడుగా ఉండేది శ్రీ ఆంజేయస్వాముల వారు, వీరి సహాయం తో పాండవులు కురుక్షేత్రం లో గెలవగలిగారు, ( కర్ణుడి బాణానికి అర్జుని రథం రెండు అడుగుల వెన్నకి వెళ్ళింది, అర్జుని బాణానికి కర్ణుడి రథం పది అడుగులు వెన్నక్కి వెళ్ళింది, ఐన శ్రీ కృష్ణుడు భల కర్ణ అన్నారు అపుడు అర్జునుడు బావా నా బాణానికి కర్ణుడు పది అడుగులు వెన్నకి వెళ్లిన అతడి నే పొగుడుతున్నావు అని అడిగాడు, అర్జున నీ రథాని నడిపేది లోకాని నడిపించే నేను, నీ రథం పైన ఉన్నది ఆంజనేయుడు ఐన నీ రథం రెండూ అడుగులు వెన్నకి వెళ్ళింది అంటే కర్ణుడి శక్తి ఎంతనో నువే తెలుసుకో అన్నాడు).
పరబ్రహ్మ స్వరూపులయిన శివుడు విష్ణువు ఒక్కరే. వారు తప్ప ఆంజనేయ స్వామిని ఎవరూ గెలవలేరు.
Hi sriram
Parameswaruni 11 va avatharam hanumanthudu jai hanuman
హనుమ భగవాన్ భక్తసులభుడు. రామనామము ఎక్కడ భజిస్తారో, అక్కడ హనుమ రామ భక్తులకు అండగా ఉంటారు. జై శ్రీరామ్
jai veeranjaneya.jisree raam.
అవును
ఇది కల్పిత యుద్ధం దేవ దేవుడైన హనుమంతుడిని కించపరిచే విధంగా చూపించారు భీముడు ఆంజనేయుడిని గెలుస్తాడా పచ్చి అపద్దం. జై హనుమాన్
పౌరాణిక అభిమానులకు అభివాదం.వందనం సంతోషం
పాత్రకు తగినట్లు శరీర దారుడ్యం... చూస్తుంటే realty గా ఉంది.. ఇప్పటి సినిమా గ్రాఫిక్ లు చూడలేక చస్తున్నాం... ప్రాణం పోసారు... సూపర్ 👌👌👌
మహభలశాలి. ఆంజనేయస్వామి. అయన ముందు ఏ దేవుడు. గేలవలేడు నిజం
Srimanaarayanudu.thappa
@@SrinuSrinu-cy5ju
!
@@SrinuSrinu-cy5ju అవును శివుడి అంశ అయిన ఆంజనేయుడిని విష్ణువు మాత్రమే ఆపగలడు
@@SrinuSrinu-cy5ju paramasivudu
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్నాను కోట్లాది మంది ప్రజల అభిమానులు రాజా మీ అబ్బాయి గారిని సినిమాల్లోకి పంపించండి మా అభిమానుల కోసం
ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ గెలువ లేరు.... కేవలం మన్నన్నయే.....అనగా ఒకరిని ఒకరు గౌరవించు కోవటం.......కారణం పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే కనుక..... దయచేసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన మనసున పొడ చూప కుండా పరబ్రహ్మాన్ని ఆరాధించి..... ధ్యానించి..... ధన్యులు కండి 🙏
ఆంజనేయ స్వామి అపరిమిత శక్తిని కలిగిన వారు, భావి విధాత, రుద్రాంశ, వాలం లో పార్వతీ మాత శక్తిని కలిగిన వారు,భీమునికి వేయి ఏనుగుల భలం వుంది కాని ఆంజనేయ స్వామి మందు అది ఎందుకు పనికి రాదు.
ఇద్దరు వాయు పుత్రులు , ఎవరి కాలంలో వారు గొప్ప, కానీ ఆంజనేయ స్వామి నిస్స్వార్థ పరుడు గొప్ప దేవుడు. అసలు ఈ యుద్దం జరగలేదు ఇదంతా అబద్ధం
@@PraviWorld I8
నాకు ఒక్క పిల్ల ఏనుగు బలం చాలు.... బాక్సింగ్ ఛాంపియన్నవుతా.....
హనుమ భగవాన్ భక్తసులభుడు. రామనామము ఎక్కడ భజిస్తారో, అక్కడ హనుమ రామ భక్తులకు అండగా ఉంటారు. జై శ్రీరామ్
Pelli oka narakam
సినిమా కాకపోతే ఆంజినేయ స్వామిముందు బీముడు నిలబడగ లడ ✍️👏
ఇదైతే కల్పితమే కానీ స్వామి హనుమ యుద్ధం లో రావణుని తో కూడా దెబ్బలు తిన్నారు (అంతకు మించి రావణుని కొట్టాడు కూడా)అని వాల్మీకి రామాయణం లో స్పష్టం గా ఉంది
అలాంటప్పుడు భీముడితో కనీసం 10 న8మిషాలు పోరాడితే మనం ఎందుకు జీర్ణించుకొము?
హనుమ భగవత్ స్వరూపమే పూజిద్దాం కానీ భీముడు గొప్ప బలవంతుడు బుద్ధిమంతుడు గౌరవిద్దాం అభిమానిద్దాం
కనీస మర్యాదయిన ఇద్దాం
జై శ్రీ రాం జై శ్రీ కృష్ణ జై హనుమాన్ జై భీం
శ్రీ ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. అమేయ బలం సంపన్నులు. సకల దేవతల వరప్రసాది హనుమంతుడు. ఆయన బలం ముందు ఏదేవుడూ నిలవలేడు. ఆయన చిరంజీవి. అన్ని యుగాలలో ప్రత్యక్షమయ్యే దేవుడు మారుతి.
Braids songs
@
Peddeti Potri Narasimha Rao
@@nadimintiramarao2165 ..
Peddeti Potri Narasimha ao
జై శ్రీరామ్ జై వీరాంజనేయ జై విఘ్నేశ్వరాయ నమ:
🏹🏹🏹🏹🏹 జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామ దూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ
🚩🚩🚩 జై శ్రీ ఆంజనేయం 🙏🙏🙏
ఆంజనేయ స్వామి వారి బలం ముందు అందరి బలం తక్కువే" జై శ్రీరామ్"
Nick
up.I.M i2aà
@@manjunathalaksmi2103
.
Ok
@@sriliar496 cn
@@manjunathalaksmi2103 aaaaaaaaaaaaaaa
జై శ్రీరామ్ శ్రీ ఆంజేయస్వామి కి జై జై శ్రీరామ్
Devudu no1
Jai Hanuman.... Veranjaneyudu... yevvaru ayantho yudham cheyaleru.. Jai Sri ramanjaneyam...
జై శ్రీ భీమాంజనేయ జై
జై శ్రీరామ్
ఈ సినిమా కల్పితం నిజంగా ఈ యుద్దం జరగలేదు, ఒక రాక్షసుడు రాముని అవతారం లో వస్తె గుర్తించ లేకపోవడం ఎంటి ఆంజనేయుడు...
రాక్షసుడు కాదు భీముని కొడుకు ఘటోత్కచుడు
Mana vallu intha madhuram aina cinema theesi nanduku, shata koti vandanalu!
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🕉️🌹💐🌼🌺🙏🙏🙏🙏
ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలని ఉంది
పాండవ వనవాసం మూవీలొ రామారావు గారు భీముడిగా నటించిన సమయంలొ తన ఇమేజ్ ను పక్కనపెట్టి ఆంజనేయుని తోకను కూడ లేపలేకపొయినట్లు చూపించాడు.
ن
ఇప్పట్లో ఈగో ఫీలింగు ఎక్కువ
Akkada image tho pani ledu,,, only character
Jai Shree Ram, Anjaneya Swami balam munduu evaru nilaveru
ఇద్దరూ వాయుపుత్రులే...ఇద్దరి బలం 100 యోజనాలు అయిన చిరంజీవే గెలుస్తారు.
Yes anjaneya swamy tana bhakti to devudi stanam lo untadu. Manshyudiga janminchi chaavuni gelichina devudu.
Eddaru vayu putrulure eddarilo unna satta okkate
Daiva gunamto anjyaneya tokani ettalekapotadu bheemudu. Kaani sarasare manushudiga yuddam cheste bheemuden takkuva vaadi kaadu .
Raama bhakta anjaneya
Krishna bhakta bheema eddari bhakti okkate ekkada comparison undadu vala vala balam valade
@@ArunMahadev1993 bi fu XX6164
అందరు తెలుసుకోలేక ఏవేవో కమెంట్స్ పెడుతున్నరు ఇక్కడ గెలిచినది ఆంజనేయస్వామి నారధుడు అక్కడ ఆంజనేయస్వామి భీమునికి కళ్యాణం చేస్తున్నాడు అని మాటరూపలోనే చూపించాడు బిముడు కృష్ణభగవానుడే మమ్ము రక్షించుగాక అని పద్యములో చెప్పడు అర్థం చేసుకోండి
ಇಂತಹ.ಮಹಾನಟರು
ಮತ್ತೆ.ಜನಿಸಿ.ಬರಬೇಕು
ಮಹಾನ್.ಕಲಾವಿದರು
🙏👏👏💪
ಜೈವೀರಾಂಜನೇಯ
ನಮಃ 🙏🙏
ఒకరు రామ భక్తుడు, ఒకరు కృష్ణుడు భక్తుడు... ఇద్దరు అన్నదమ్ములే... ఒకరికి సూర్యుడిని బుజించేటప్పుడే బలం లభించింది... ఒకరికి విషం బుజించినందుకు బలం వచ్చింది.... ఇద్దరికి ఒకే బలం..
They well built body to make that character more liveable.
In my personal opinion no one will beat swami Hanuman while he chanting name of Lord RAM.
JAI SRI RAM.
Story I think is Bhima got really beat up, as is logical. Bhagavan Hanuman is Shiva, no chance any one even fights him. Only Shri Ram is his equal.
@@TakeAbackPak op,l 7990qwerdsa
@@bhagyalakshmi8687 What a brilliant communicative language you know!
Don't you know your mother tounge . ? Telugu lo matladithey tappu ah guru ?
త్రేతాయుగపు మహావీరునితో, ద్వాపరయుగ యోధుని యుద్ధమా...కల్పితం...పామర జనం కోసం...తీసిన కథ
భీముడు నరుడు ఆంజనేయస్వామి. సాక్షాత్తు మహా రామ భక్తుడు
ఆంజనేయుడి తోక నే ఎత్తలేనివాడు భీముడు, అలాంటిది వీరిద్దరికి యుధ్ధమా, ఇక్కడ మానవునికి దైవానికి తేడా ఏముంది
half knowledge is very dangerous .
వాస్తవంగా రాముడు, భీముడు,ఆంజనేయుడు,వీళ్లందరూ దేవుళ్లు కారు,దేవతలు కారు,వీళ్లు కూడా మనలాగే ఈభూమి మీద నివసించిన మామూలు మానవులు.
Moddagudu neeku thelusaa vest fellow
Niku gudalo damu untey nu devunulu kadu manishlu ani nirupichu
Mamulu
Manusulam
Manamebradar
Bimudutappa❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤
Idhedho వక్రీకరించిన కథ లా ఉంది
2022 లో ఈ వీడియో చుసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు 🤔
హనుమంతుడు భీముఢు అన్నదములు తనయులే
ఆంజనేయుడి బలం లో సగం కూడా వాలి భరించలేక పోయాడు,అలాంటిది భీముడు అంత సేపు ఫైట్ చేశాడంటరా సార్🤷🏻
Jai Veera anjaneya 🚩🚩🚩🕉️🕉️🙏🙏🙏🙏💪💪
ఆంజనేయ తోక ఎత్త లేనివాడు అట్లాంటి ఆంజనేయుని తో యుద్ధమా
anjaneya swamy raama bhaktudu.
bheema Krishna bhaktudu eddaridi okke bhakti bro.
anjaneya ni indrudu kodatadu appudu em antaru indrudu goppavadu antara??
Indruduni vaadi amaravatini allolla kallolam chestadu bheemudu ani indrudukaina goppa antava.
Anjanejayaki chaavu ledu. Daiva gunam undi bheemudiki manushya gunam . Eddaru manushyula yuddam chestavani cheyaadam adi . Eddaru takkuva kaadu.
నిజానికి భీముడు సుగంది పుష్పాలకి వెళ్ళినప్పుడు భీముడికి ఆంజనేయస్వామి కి యుద్ధం జరగదు..
I love anjaneya
forget the story The kind of body of Hanumanji had sets, costume, and everything not even anyone can match today
గతోత్కచుడికి రాముడు ఎవరో తెలియదాట ,కల్పితకథ
Hanumanthu apajayam leni bhakti ki prati rupam jai Hanumanthu.
Jai sri ram..... Nice hd qualitie
జై మహాభారతం. జై రామyanam
Wow so nice Anjaneya
ఘంటసాల గారి పద్యాలే ఈ సినిమా విజయానికి ప్రాణం పోశాయి అంటే అతిశయోక్తి కాదు
బలవంతుడు భీముడు...
చిరంజీవుడు హనుమంతుడు..
🙏 ఎవరు ఎక్కువ కాదు.🙏. ఎవరూ తక్కువ కాదు 🙏 ఇద్దరు సమానమే 🙏
బొంగెం కాదు. హనుమ ముందు నిలబడేది ఎవరు. భీమ దోమ తో సమానం
To kane
Ettalenivadu
SamanameElaAvutadu
Bradar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Guruvu gari tho mamulu gaa undadhu... 💪😘
Antaa mahaa maayaamayudu srivaari leelavinodame..manchi grahinchate mukyam
చరిత్రలు.సినిమాలు.గా.నిర్మించాలంటే.గ్రంధాలు.చదవాలి.ప్రయోగాలు.చేసి.నిర్మించాలి/ఆది.పుర్ష్/
Real fight la undhi 😃😃😃
Jai hanuman💥💥💥
ఆయన అక్కడ భీముడికి కళ్యాణం చేస్తున్నాడు😅
Beema anjaneya yudham 💥❤️
క్రింద కామెంట్లు పెట్టినవారికి చిన్న విషయం చెప్తా ....త్రేతా యుగం లో రాముడికి బంటు హనుమా....
ద్వాపర మందు కృష్ణునికి భీముడు అంతే అన్నలు ఇద్దరు బలశాలులే ఇందులో అసత్యం ఏంలేదు .ఎందుకంటే శ్రీరాముడు ఎంత బలశాలో , అంతే బలశాలి శ్రీ కృష్ణుడు..అదే నిజం
అంతా కల్పితం ఆంజనేయ స్వామి కి భీముడు పోటీ ఇవగలాడ , ఆంజనేయ స్వామి శక్తి ముందు భీముడు యొక్క శక్తి ఏంత! జై శ్రీరామ్ , జై హనుమాన్...
Jai veranjaneya.....
Manninchali... Kani nenu chadivina books prakaram... Bheemudu.. Sri maruti thoka ni kuda kadhapaledu... Mari indhulo enti dwandha yuddhame petaaru iddariki..... Vasuki bheemudiki 1000enugula balam varam ga ichina mata nijame..kani. Anjaneya swami..he is the energy of ..universe
అన్ని మతాలూ డూప్
ఎవరు పాలిస్తే వాళ్ళ మాట , మతం చెల్లుతుంది
Jai anjaneya....
ధన్యవాదాలు.....
Jai bajrangbali, jai shree ram 🙏
ఆంజనేయుడు శివుని ప్రతిరూపం అపజయం అసంభవం
Anil Devanaboin MN PC on zip a
Danaveerasurakarna
Yes e movie fake edi creation matramee
Z
Jai Sri ram
Avunu sri anjaneya greatest warrior
Hanuman la chesinathanu great..genuine excircise yenni years Indian excercise chesado... . E rojullo andharu heros drugs / medicines thiskoni 5-6 months lo six packs techukuntaru
True brother ah body chusthe drops padipothadhi inka biceps chusinapudu ayite brain blow out
హనుమంతుని ముందు భీముడు క్షణ కాలం కూడా నిలువలేడు కేవలం సినిమా కోసం
Jai Sri ram
Jai Sri Govinda Govinda Govinda
Jai Sri hanuman
సినిమా కధ అలా ఉంచితే ఘంటసాల గారి పద్యాలు అతి మధురం అతనే దేవుడు
Jai anjaneya
Anjaneya Swami ekkada...
E bacha bheemudu ekkadaaa...
Anjaneyuni thoka midha unna, ventrukaku kuda saripodu ee bhimudu.........
Pavan Kumar arey mushti vedava bheemudu kuda devude ra hanuman thammudu ra, bharatham lo duryodhanudu kante bheemudu ekkuva bhalavanthudu, kaani anjaneyudi mundu bheemudu okkade kaadu evvaru saati raaru
pravi bhargav
Arey mushti, Adukuthine, Chillara erukune Vedhavaaaaaaaaa,
matalu maryadhaga matladu....
Mundhu Samskaram rerchuko........
Sare idharu goppavalle, ippudu em cheyamantav cheppu........
Crct aaaa ...appatilo ala fight kosam ala tisaru ..anjaneya Swamy mundu evvaru paniki raru
Ok prend ni kamentu naku artham ieindi niku anjineya swymi ante eistam ok naku anjineya swymi ante eistam nuvu antha eistam vunte bimudu mida ala comment chesthav ok
Yes hanuman ni evaru odinchaleruu but bheema ni thakuva cheyaku
Abybody here because of devji❤️
Naku anjineya swymi ante eistam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kullay Kullay so
జై ఆంజనేయ జై శ్రీరామ్
ఆంజినేయుడు ముందర భీముడా, నిజంగా నిలవగలవాడ
Jai... Hanuman
Jai Shri ram Jai sita ram bhakt Hanuman ki Jai Shri ram Jai ram Jai Jai ram Shri ram Jai ram Jai Jai ram Shri ram Jai ram Jai Jai ram Rama Rama rama rama rama rama ram ram ram ram ram
Jai bajranballi..
యిది.mallayuddham.యోధుల.యుద్ధం.యిలా.కొన్ని.నిముషాలు.వుంటే.ప్రశాంతంగా.చూస్తారు.ప్రజలు/
Jai Sri anjaneyam
దీన్నే వక్రీకరణ అంటారు...భీముడు హనుమంతుడు ఎప్పుడు గొడవపడలేదు... ఆంజనేయుడి తోకను కూడా భీముడు ఎత్తలేకపోయాడు అని వ్యాస భారతం లోనే ఉంటుంది.అలా ఆంజనేయుడు చేసింది కూడా భీముడి గర్వం పోవడంకోసం మాత్రమే.....
Jai Sri ram jai veeranjaneya
హ హ హ అసలు భీమునికి హనుమంతునికి యుద్ధం ఏమిటీ..అది కేవలం దర్శకుడి ఆలోచన అంతే..లేకపోతే కృష్ణార్జున యుద్ధం రామంజనేయ యుద్ధం..అంతెందుకు అసలు మాయాబజార్ కూడా కల్పిత కథ..మీరు దానికి ఈ కామెంట్స్ ఏంటో.. అందరూ హిందువులే కదా
Jai anjaneyya. Bheemudu Anjinayya Swami mundaru enta. Charitanu mi estam vacchinattu tiyakandi.
SS Rajamouli ilanti movies nunchi nerchukune Bahubali lanti movies thisthunnadu real wars kaavu evi but manalni entertain chesthai 100℅ 👍👍
Pandava vanavasam cinemas lo Anja neya swamy Toka kooda kadapaledu ea cinemaalo swaamito bheekara yuddam chooparu idi correct kaadu sree aanjaneyam
ಭೀಮ ಆಂಜನೇಯ...😍💪