Pawan Kalyan on Smuggling Ships | ఈ కథలన్నీ నాకొద్దు..ఎస్పీతో రిపోర్ట్ రాయించండి.! | ABP Desam

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #pawankalyan #kakinadaport #panama #Panamaship #abpdesam #telugunews #smuggling
    కాకినాడ యాంకరేజ్ పోర్టులో స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారో..చేయొచ్చో ఆధారాలతో చూపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పనామా ఓడలోకి ఎక్కి చూసేందుకు తనకు పర్మిషన్ లేదని చెప్పిన అధికారులు అదే సమయంలో మరో ఓడలోకి చిన్న పడవల్లో సరకు లోడింగ్ చేస్తుండటంపై మండిపడ్డారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎస్పీ రిపోర్ట్ రాసి పంపించాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్.
    Pawan Kalyan on Smuggling Ships | ఈ కథలన్నీ నాకొద్దు..ఎస్పీతో రిపోర్ట్ రాయించండి.! | ABP Desam
    Subscribe to the ABP Desam RUclips Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

Комментарии • 23

  • @umanunna314
    @umanunna314 2 месяца назад +10

    మీలాంటి నాయకులు కావాలన్నా జైహింద్

  • @syamsunder1864
    @syamsunder1864 2 месяца назад +3

    Nice pavankalyan 👌👌👌👌👌👌👌👌👌

  • @narasimhapatrudubandaru6762
    @narasimhapatrudubandaru6762 2 месяца назад +3

    Super sir 🙏

  • @RajuL-jz6cn
    @RajuL-jz6cn 2 месяца назад +5

    సూపర్ సార్ మీరు

  • @VenkataramuduVenkat-j4c
    @VenkataramuduVenkat-j4c 2 месяца назад +3

    Jai Pavan Kalyan sir Jai janasena

  • @GLakshmi-m9x
    @GLakshmi-m9x 2 месяца назад +3

    Super ann

  • @srinivasraoreddy2254
    @srinivasraoreddy2254 2 месяца назад +3

    పవన్ కళ్యాణ్ లాటి మంచి నాయకుడు వుంటే మన రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు

  • @nithinithi7188
    @nithinithi7188 2 месяца назад +7

    దమ్మున్న నాయకుడు 💪💪💪

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 2 месяца назад +5

    ఇసుక దందా రాష్ట్రం లో విపరీతంగా జరుగుతుంది. అది నిజమైన రాష్ట్ర సమస్య దాని అరికట్టడానికి ఇసుక రీచ్ ల్లో విజిట్ చేయండి ప్రజలకు కాస్త సహాయం చేసినవరుఅవుతారు

  • @anilk7615
    @anilk7615 2 месяца назад +2

    Super bro
    Drug anedanni clean chesai brother ❤

  • @RajuelusuriElusuri-yf4vx
    @RajuelusuriElusuri-yf4vx 2 месяца назад

    👌👌👌👌👌👌

  • @rajeswaranaidu1188
    @rajeswaranaidu1188 2 месяца назад +4

    తాటి తీస్తున్న కాటమ రాయుడు

  • @manjunath436
    @manjunath436 Месяц назад

    Real LEADER of 🇮🇳

  • @2531Busybuddies
    @2531Busybuddies 2 месяца назад +2

    First politican Indian history…to take tis like action

  • @krish4indians
    @krish4indians 2 месяца назад +1

    ఇదంతా డ్రామా, మన విమనాశ్రయాలు, పోర్టులు మొత్తం అదానికి కట్టబెడుతున్నారు.
    కేవీ రావు గారి ప్రైవేట్ పోర్ట్, అదానీకి అమ్మేలా వత్తిడి తెస్తున్నారు.

    • @SivaKumar-xi2vo
      @SivaKumar-xi2vo 2 месяца назад

      Exactly

    • @e.prashanthgoud5203
      @e.prashanthgoud5203 2 месяца назад

      Arey kukka.. akada em jaruguthundi nuv em cheptunav ? Mee intlo valani evadaina edanna cheste appudanu idanta kutra ma intlo valani valu em cheyakunna antha pawan kalyan abaddam cheptunadani

  • @JESUSRAMESH-g1y
    @JESUSRAMESH-g1y 2 месяца назад

    JESUS

  • @rohitseepana6577
    @rohitseepana6577 2 месяца назад

    Drone technology tho check pettandi
    E janalatho avvadu

  • @narayanrl8110
    @narayanrl8110 2 месяца назад

    PK has no ability to speak meaningfully on any subject. In movies he depended on a script to deliver dialogs. But in politics he needs bluetooth hearing aids to repeat background help.

  • @rayudugeda8285
    @rayudugeda8285 2 месяца назад +1

    SUSPEND DSP

  • @JESUSRAMESH-g1y
    @JESUSRAMESH-g1y 2 месяца назад

    JESUS