Jonnavithula Ramalingeswara Rao Speech At Nationalist Hub Conclave 2022 | Raka Sudhakar | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2022
  • Jonnavithula Ramalingeswara Rao Speech At Nationalist Hub Conclave 2022 | Raka Sudhakar | NH
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Nationalist Hub News: bit.ly/3LX5rvy
    Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    Nationalist Hub English: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    #BJP #BJPTelangana #TelanganaPolitics

Комментарии • 277

  • @NationalistHub
    @NationalistHub  Год назад +31

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @chinnugoud5122
      @chinnugoud5122 Год назад

      P

    • @dvrm13579
      @dvrm13579 Год назад

      Well said,,good stories very essential for today's society.

    • @tungalasambasivarao6649
      @tungalasambasivarao6649 Год назад

      {ఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐ

    • @bvenkateshwarlu8287
      @bvenkateshwarlu8287 Год назад

      Trtttŕŕrrtrtttrrttŕþtŕrrtttttŕrq44q54q4qqq343qqeqteqeteqeqtq55qqqqqqettŕrþtteeqrqeqr5ŕqrqerqqqqeqqqeeqqeqrqewqe4qeŕrqqeqetqqr4qreqeeeeeqeeqeqeqqqqeqeqqtqteqe5eeqeye

    • @bvenkateshwarlu8287
      @bvenkateshwarlu8287 Год назад

      A 3ki

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Год назад +32

    నూరేళ్ళు చల్లగా మీరు జీవించాలి - పరమాత్ముడు మీకు శక్తిని ఇవ్వాలి

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Год назад +54

    జొన్నవిత్తుల గారు లాంటి గొప్ప శక్తి ని మన సమాజానికి ఎంతో అవసరం.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Год назад +62

    దేశభక్తులు సాయిక్రిష్ణ గారికి జొన్నవిత్తుల
    రామలింగేశ్వర స్వామి గారికి పాదనమస్కారములు. నేషనలిస్ట్ హర్ ఛానల్ కు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము. ఇది మన బాధ్యత.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +19

    జొన్నవిత్తుల గురు దేవుల వీడియో కోసం వెతికినాము దొరికింది 😀😀🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥰🥰

  • @koramgovardhan4827
    @koramgovardhan4827 Год назад +72

    ఇలాగే అందరూ కలిసి దేశభక్తీ భావం తో కలిసి ఉండాలని అందరూ సంఘటిత శక్తిగా ఉంటే ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ఎం చేయలేరు జై హింద్ 💐💐

  • @GeminiTS51
    @GeminiTS51 Год назад +21

    జొన్నవిత్తుల వారి చందమామ కథలు, వాటి గూఢ అర్థాలు, మనము ఈ కాలపు పిల్లలకు విడమరచి చెప్పవలసిన అవసరం ఉంది.

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Год назад +10

    ఈ వీడియో కి ఎన్ని లైక్ లు కొట్టినా తక్కువే
    మంచి వాళ్ళందరినీ ఒకే చోట చూడడం చాలా ఆనందింపచేసింది

  • @chalapathi9559
    @chalapathi9559 Год назад +26

    అద్భుతం అద్భుతం అద్భుతం ఎంత విన్నా తక్కువే 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🙏

  • @ramanacharasala9281
    @ramanacharasala9281 Год назад +16

    జొన్నవిత్తుల వారి సలహాలు నేటి కాలానికి అత్యావశ్యకం...

  • @chikkeladhanunjay4990
    @chikkeladhanunjay4990 Год назад +16

    దేశ ప్రజలకి దేశం యొక్క గొప్పతనం గురించి వివరించే ప్రయత్నం జరుగుతున్నందున కు ధన్యవాదాలు.ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది.

  • @VenkateshVenky-kc6zn
    @VenkateshVenky-kc6zn Год назад +18

    చాలా బాగా చెప్పారు...🙏🙏

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +38

    చాలా చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ జై పవన్ జీ

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Год назад +11

    🙏జొన్నవిత్తుల గారు👌👌👍👏👏👏

  • @sandhyarani8007
    @sandhyarani8007 Год назад +10

    జై హింద్ జై భారత్

  • @shivoham24
    @shivoham24 Год назад +36

    హైందవ ధర్మం కోసం మీ సేవలు చాలా అవసరం సాయి గారు. ఇంకా ఇంకా గొప్పగా హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి.. ఓం నమః శివాయ జై శ్రీరామ్..భారత్ మాతాకి🇮🇳🕉️🚩 జై..

    • @padmajapadmaja5491
      @padmajapadmaja5491 Год назад +1

      Forward these speeches in your circle so it reaches many people. In this we can help

  • @kalyanrao5973
    @kalyanrao5973 Год назад +11

    Jai hind

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +10

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @VenkateshVenky-kc6zn
    @VenkateshVenky-kc6zn Год назад +13

    సూపర్... సార్..

  • @padmaprasad2493
    @padmaprasad2493 Год назад +8

    Excellent speech of Sri Jonnavittula

  • @venubolisetty7925
    @venubolisetty7925 Год назад +7

    jai bharat and super speech

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 Год назад +8

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @jaipalreddychenreddy6123
    @jaipalreddychenreddy6123 Год назад +20

    నలుగురు అయ్య గార్లు ఒకచోట కూర్చని ముచట్లు పెట్టకుంటె హిందు ధర్మనికి నాయ్యము జరగదు. ముందుగా గ్రామ స్తాయిలొ దేవాలయంలొ మార్పు

    • @ramuk9062
      @ramuk9062 Год назад +2

      అదే కదా జొన్నవిత్తులు గారు చెప్పిందీ..

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 Год назад +7

    Great song sir Telangana vedhava kallu tervali

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 Год назад +7

    అద్భుతం ఆ పాట. మా manavalaki nerpisthanu.

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 Год назад +7

    Super speech

  • @Politicalpishogue
    @Politicalpishogue Год назад +32

    Nationalism sprouted🌱 in Telugu states because of Sai Krishna Anna.

  • @janardhanrao7637
    @janardhanrao7637 Год назад +3

    గురువు గారు మీలాంటి వాళ్ళు ఎక్కడి వెళ్ళినా గుళ్ళలో హిందువుల సంఘటితం ఆవశ్యకత గురించి నేర్పించాలని మనవి, మన వాళ్ళు పూజలు చేస్తారు కాని మతం గురించి అంతాగా పట్టింపుగా వుండరు. ఇన్నోషెన్స్ ,,🙏

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 Год назад +6

    Super Guruji
    Baga chepparu
    Jai hind
    Jai Bharat
    Jai Sri ram..

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Год назад +6

    జై హింద్ జై భారత్ 🙏

  • @Bellamkondaconstructions
    @Bellamkondaconstructions Год назад +6

    Great speech sir

  • @vijaykumar869-x3f
    @vijaykumar869-x3f Год назад +19

    మళ్లీ మనం హిందూ ధర్మం కోసం హిందువుల కోసం ఉద్యమాలు చేసే రోజులు వస్తాయి అనిపిస్తుంది
    మనమే విదేశీ మతాలకు అవకాశాలు కలిపించి మనం చట్టాలు చేసి మన నెత్తిన కూర్చో పెట్టుకున్నాం చేతకాని వారిలా మిగిలిపోయాం మన తరువాతి తరాల భవిష్యత్తు ఏంటి?

  • @NRKONGARA
    @NRKONGARA Год назад +10

    మనిషి సంస్కరించ బడాలంటే, సంస్కారవంతమైన భాష ప్రధానము. భాషా పుస్తకాలు ప్రామాణిక భాషను పెంపొందించేవిగా రూపొందాలి.

  • @thallarajesham8725
    @thallarajesham8725 Год назад +4

    జై గురు దేవ 🌹🙏🌹
    చాలా చక్కని విశ్లేషణ బాగుంది సంతోషం స్వామి

  • @narshimagurram1974
    @narshimagurram1974 Год назад +6

    Jai..sree.ram

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Год назад +10

    Very good news that Nationalist Hub is moving towards a satellite channel, congratulations and blessings

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm Год назад +15

    "రాహు" కాలం కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చుట్టి వచ్చి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లు అధికారమే పరమావధి గా పాద యాత్ర చేస్తోంది హతోస్మీ 😭😭😭😭

  • @kvsrao5282
    @kvsrao5282 Год назад +3

    జైహొ సనాతన వైదిక హిందూ ధర్మం వర్ధిల్లాలి వందే మాతరం భారత్ మాతాకీ జైహొ

  • @venkatkudulla6252
    @venkatkudulla6252 Год назад +8

    Jai Hind Jai Bharat 🌹🙏🙏

  • @palladhayakar5891
    @palladhayakar5891 Год назад +11

    Super Jonna Vittula Rama Lingeshwar Rao's Speech not only telling The Sanathan Dharma in the style of Joke's and Good Suggestions to follow the Sanatan Dharma.!!!🕉️🌍🕉️🙏👍💟🇧🇴

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Год назад +6

    Excellent speech by Dr.Jonnavithula Ramalingeswar Rao garu.
    Present generations required this type of speeches

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 Год назад +7

    Great speech and very inspiring!!!

  • @user-vu7vk2qf5z
    @user-vu7vk2qf5z Год назад +5

    చివరి లో పాట అద్భుతం.... 🌹

    • @manoharpuppala3775
      @manoharpuppala3775 Год назад

      Evergreen your speech guruvu garu Jai Bharath Mathaki jai

  • @kvlkvl5895
    @kvlkvl5895 Год назад +6

    Sri jonnavithulla made to laugh so much by narrating chandamama stories. After long time a good humour..After all a learned one .

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Год назад +5

    🙏 Ramalinheswar garu great speech. This video should viral.

  • @suman2110
    @suman2110 Год назад +6

    Congratulations Sai Garu.. everyday I follow this channel, best wishes for you💐

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Год назад +16

    Dear Sir,
    With examples / stories from "Chandamama" (the children's magazine) Shri Jonnavittula Rama Lingeswara Rao very nicely talked about the need of the hour. Thank you very much. Bharat Mata Ki Jai !!!

  • @RajeshwarRaoMadarapu
    @RajeshwarRaoMadarapu Год назад +8

    Namaskaram guruvugaru , meru cheppina prathi Padam entho valuable,badi , gudi, chanda mama kathalu , padyalu chala bagunnai, raka Sudhakar garu media, cinema rangam, meru cheppina badi , gudi subject bagundi meku vandanalu guruvugaru

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Год назад +4

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆర్యా🌺చక్కని ప్రసంగం. భారతీయత పూర్తిగా నిండింది భావితరాలను ఉద్ధరించాలనే చక్కని ఆశాభావం వ్యక్తం చేశారు మీవంటి వారి ఆధ్వర్యంలో విద్యార్థుల పాఠ్యాంశాలు తయారైతే ఉత్తమ పౌరులు దేశానికందుతారు.🌺భారత మాతా కీ జై🙏🌺తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷

  • @anilkota8932
    @anilkota8932 Год назад +7

    Sabhash Jonnanna gaaru

  • @indira4625
    @indira4625 Год назад +8

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏 super Adhbutha prasangalu andhinchina Sai Krishna garu and team ki chala Dhanyavadalu. Dharmo Rakshathi rakshitaha.

  • @narenderbayoju515
    @narenderbayoju515 Год назад +4

    The song was very good and very meaning full

  • @ARROW-CHARY_
    @ARROW-CHARY_ Год назад +3

    హిందుత్వం గురించి పాఠ్యాంశాల గురించి రాజకీయాల గురించి ఎలా పాఠం చెప్పాలో ఎలా బుక్కులో ప్రింట్ ఉండాలి వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు

  • @sumansabbinaveni354
    @sumansabbinaveni354 Год назад +7

    జాతీయవాదం నలుదిక్కులా వ్యాపించాలి, ఇలాంటి మహాసభలు ఇంకా నిర్వహించాలి.. జై హింద్, జై భారత్ మాత

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 Год назад +6

    శ్రీ జొన్నవిత్తులవారు అనవసరంగా బౌద్ద జైనాలప్రస్తాపనతీసుకువచ్చారు బౌద్ద జైన స్థాపకమహాత్ములు సమాజసంస్కరణకు కృషిచేసారు

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Год назад +1

      నిజమండీ,కలియుగారంభంలోనే మనుషులు స్వార్దపరులుగా,మాంసాహారం, యజ్ఞాలలో మాంసం వేసి వేదాలను అవమానించడం భయంకరంగా జరిగింది,మరి వేదాలలో చెప్పబడిన నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ముందే సెట్ చేసుకున్నారు ఈ అనంత సృష్టి ని,కనుక ఆ దుర్మార్గాన్ని అంతం చేయడానికే బుధ్ధభగవాన్ జన్మించారు,మనలో మనం ఎంతైనా కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు మన ఇంట్లో గొడవల మధ్య ఇతరులను రానివ్వకూడదు,కానీ మనం రెండు వేల సంవత్సరాల క్రితమే ఇతర దేశాల మతాల వారిని మన దేశంలోనికి రానిచ్చి మన వారి గురించే మనం చెడుగా చెప్పి మన తిప్పలు మనమే కొనితెచ్చుకున్నాము, ఇప్పుడు చాపకింద నీరులా తయారైనారు,బుధ్ధుడు నాస్తికుడు కాదు ఆయన యజ్ఞాలలో మాంసం వేయడం జీవహింస చేయడం వేద విరుధ్ధం కనుక అసలు పరమాత్మ మనలోనే ఉన్నారు ఒకరిని ఒకరు ఆదరించండి ప్రేమించండి,ఒక్క మాటలో చెప్పాలంటే మాధవ సేవ గా సర్వప్రాణి సేవ చేయండి అన్నారు,ఇప్పటికీ కొందరు పండితులు వేదాలను అవమానించేలా శ్రీ రాములవారు మాంసం తిన్నారనీ,కౌసల్యమాతను గురించి యజ్ఞాన్ని గురించి నిందచేయడం చేస్తున్నారు,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు మహర్షి దయానంద సరస్వతి గురు దేవులూ దీనిని నిర్ద్వంద్వంగా ఖండించారు,ఇలా వేదాలనూ యజ్నాలనూ అవమానిస్తుంటే,కలియుగ ఆరంభంలోనే ఇంత ఘోరమా అనే బుధ్ధ భగవానుడు వేదాలను దూరం పెట్టి చదవనివ్వకుండా,బుధ్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి అని చెప్పినారు,బుధ్ధభగవానుడు నాస్తికులు కారు,కృష్ణయ్య, రామయ్య,వీరందరిలానసిధ్ధులూ యోగులు,మా గురు దేవులు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవుల ద్వారా వేదంలో ఏమున్నదో తెలుసుకో గలుగుతున్నాము,ఈ ప్రవచన కర్తలు ఎప్నటికి తెలుసుకుంటారో ఏమో,చాలా బాధ,వేదంలో లేని భయంకరమైన అసత్యాలు వీళ్ళు చెప్తుంటే 😭మనలో మనం ఎన్నైనా అనుకుంటాం అన్యమతాలవారు ఇందులో కల్పించుకోనవసరం లేదు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఇలానే అంటారు 🥰🙏🙏🙏

  • @epentaiahpentaiah985
    @epentaiahpentaiah985 Год назад +4

    Sai brother is great Jana vitthala speech super super Bharat mata ki Jay Jay Modi ji

  • @sarvibalasamuel2717
    @sarvibalasamuel2717 Год назад +2

    Baaga chepparu Jai Bharat

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Год назад +2

    సభకు, సభకు అధ్యక్షత వహించి న మహానీయులకూ పాదాభివందనాలు.
    ఆంద్ర ప్రదేశ్ తుగ్లక్ ముఖ్యమంత్రి మధురమైన తెలుగు భాషను, ఆలయాలను అదః పాతాళానికి అణచి వేసినాడు.ప్రస్తుతం దేశంలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో మన హిందూవులు ఐక్యమై ఎదురించాలి. చాలా మధురమైన గీతం ఆలపించేరు.
    భారత మాతకి జై.

  • @bnrao9787
    @bnrao9787 Год назад +6

    👍🔥🙏👌💪 భారత్ మాతాకీ జై

  • @kishanveerabrahma281
    @kishanveerabrahma281 Год назад +4

    Motivational speech by Jonnavittula garu.

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +4

    Very superb speech by Jonna vithula.👏👏👏🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷🙏🙏🙏

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +7

    నిజమే చిన్నప్పుడు చందమామ కధలకోసం ఆరాటపడే వాళ్లం. 🙏🙏🙏

  • @muralimohan9319
    @muralimohan9319 Год назад +4

    Well Hortey Congratulations Ser Sai Krishna gaaru🙏🙏🙏🙏🙏🙏

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 Год назад +3

    జయహో భారత్

  • @johanmaraganti2190
    @johanmaraganti2190 Год назад +6

    మీ కథ మాత్రము కచ్చితంగా కెసిఆర్ కు సూట్ అయింది ఎవరైతే తెలంగాణ అన్ని ఉండి గోషి తో మాత్రమే ఉన్నాడు వాళ్లే తెలంగాణ ప్రజలు ఈ మిగతా నలుగురు కేసీఆర్ కుటుంబం 🤣🤣🤣🤣
    🚩మీకు శతకోటి వందనాలు🚩🙏🙏🚩

  • @tukkappaboini9755
    @tukkappaboini9755 Год назад +5

    అద్భుతం 👍👍👍

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Год назад +1

    అద్భుతం పరమాద్భుతం . బడి గుడి గురించి చెప్పిన జొన్నవిత్తుల బాణి వాణి మహాద్భుతం... అన్నిటికన్న high light... జణగణమణ శైలిలో
    'జయ జయ జయ మహిమాన్విత చరితా ...అంటూ సాగిన ప్రబోధ గీతం ...శుభం

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 Год назад +4

    Namah Parvati patayenamaha HARHAR MAHADEV

  • @rajashekar7890
    @rajashekar7890 Год назад +3

    భారతీయ ధర్మం కోసం మన ఛానెల్ వచ్చేస్తోది మన టీవీ లో మరి కొద్ది రోజుల్లో ధన్యవాదములు అన్న గారు..

  • @adityasarma4425
    @adityasarma4425 Год назад +2

    Soul searching pil spilledout of his mouth with deep agony. Demonstrated with his natural wit and setire. Kudos to sadguru jonnavithula varu .

  • @raosreenivas3766
    @raosreenivas3766 Год назад +4

    awesome., he should be made our Education Minister. 🙏🙏🙏

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 Год назад +2

    Jonna vittula Garu super Guruji
    Chakkati upanyasanni andincaru
    Jai Bharat..

  • @japref4939
    @japref4939 Год назад +2

    Namaste sadaa vatsale maatru bhoomi

  • @prameeladontula9839
    @prameeladontula9839 Год назад +7

    It is must and should to add Baghawathgeetha in our school text books so that every child will follow and protect our Hindu Sanathana Dharma! Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

    • @kishenraol5826
      @kishenraol5826 Год назад

      First ban putting prices in Tirumala’s temple, for darshanams, selling prasadam Etc. Ban vip darshanam, yes, pm, cm be in line with poor, elderly n children. In God’s eyes all are equal. God is not for sale. Don’t look down on poor, needy India. Dividing the nation on religion garbage is absolutely nothing but absurd. Look Manipur, Hariyane, UP, Gujrati violence Etc. Hindu dharm has been there for many years, it stays put for years to come….

  • @mantenavenkatanagaraju555
    @mantenavenkatanagaraju555 Год назад +2

    JO Ra Garu Baga Chepparu,Jai Bharat Dhanyavadhamulu.🙏

  • @makamjayaprakash7322
    @makamjayaprakash7322 Год назад +3

    Mr Sai, Very happy I heard that your organisation is going to launch satellite broadcasting. Congratulations and all the best.

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 Год назад +1

    Jonna cheruku sweet jonnarette sakthi jonnavithula Namaskaram sir

  • @ramuk9062
    @ramuk9062 Год назад +2

    ఇందులో మన భారత దేశం లో జరుగుతున్నది.. జరిగింది .జరగాల్సింది .కాళ్ళకు కట్టినట్టు చెప్పి చూపించారు..జై భారత్.. జై మోడీ నాయకా

    • @ramuk9062
      @ramuk9062 Год назад

      క్షమించాలి. కాళ్ళకు కట్టినట్లు అని తప్పుగా ముద్రిచబడింది.. క ళ్ళకు కట్టినట్లు అని సరిచేసుకోవాలి.ప్రార్థన..అలాగే జొన్న విత్తుల వారికి పాదభి వందనం..

    • @mahidharareddy2173
      @mahidharareddy2173 Год назад

      Editచేయండి

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 Год назад +3

    JAI SRIMAÑARAYAN JAI MODIJI JAIHND

  • @satyapriya9091
    @satyapriya9091 Год назад +4

    Super sir. Your añalysis and suggestions are" Sirodharyàm"🙏👏

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 Год назад +4

    భారత జాతి గర్వించేలామీకు నా ధన్యవాదాలు

  • @rajashekar7890
    @rajashekar7890 Год назад +4

    ఆ చందమామ కథలు కావాలి అందరికీ
    మీ పాటలు అద్భుతం మన ఛానల్ దేశం కోసం ధర్మం కోసం..

  • @govindaraomandangi3569
    @govindaraomandangi3569 Год назад +6

    జై శ్రీరామ్

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 Год назад +2

    Well said sar

  • @ramanarayanamurthygurazada7749
    @ramanarayanamurthygurazada7749 Год назад +2

    Hats off to Great Poet Jonna Vithulla’s
    Gari excellent oration and apt analysis In conveying what reforms are really needed
    for survival & sustenance of Vedic cultural
    heritage of this ancient land called Bharat
    Even his patriotic Songs evoke utmost patriotic fervor & truly exhilarating to all
    Sri Jonna Vithulla garu is a great Telugu poet of whom we all need to be proud of one who belongs to our contemporary times
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @digidog6
    @digidog6 Год назад +2

    భారత్ మాతాకీ జై 💐🚩

  • @anilkota8932
    @anilkota8932 Год назад +7

    Continuation to the leader Narendra Modi born in 2014 took place in i2015 in the name of Devendra Phadnavese in Mahaarashtra . And its continuation in 2017 in UP in the name of Yogi Adhithyanadh . Further continuation took place in 2022 in the in Assam. in the name of Vishwak Sharma. Now Ekandh Sindhe and Devendra Phadnavese duo in Mahaarashtra.

  • @excellentsongonlordsriraml2749

    Excellent Sir,
    Jonnavithala garu.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Год назад +2

    🙏శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారికి అభివందనములు!🌼

  • @amarsaradhi
    @amarsaradhi Год назад +1

    Very good speech

  • @dvrramanareddy8129
    @dvrramanareddy8129 Год назад +1

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹👍👍👍💪🏻💪🏻💪🏻

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Год назад +4

    జొన్నవిత్తుల వారి జోరైన వుపన్యాసానికి అనేక జోహారులు 👌👌🙏

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 Год назад +3

    I SUPPORT N H JAIHND

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Год назад

    🙏🙏🙏నమస్కారములు.అందరూ సంఘటితంగా ఉండాలనికోరుతున్నాను.

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Год назад

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై 🌹🚩🔱🍂🌼🛕🍌🙏🕉️🕉️🕉️🥥🥥🥥🙏🙏🍌🙏🙏🙏🙏

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Год назад +1

    బాగుంది

  • @rajubbdu5118
    @rajubbdu5118 Год назад

    JAI SRE RAM JAI SRE KRESHNA HARA HARA MAHADEV J.R.R. Explain VERY VERY SUPER AND SUPEROO VERY VERY EXCELLENT. 💯💯💯🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🔱🔱🔱🙏🙏🙏👍👍👍🖋🖋

  • @maheshkathalapur6156
    @maheshkathalapur6156 Год назад +1

    Super jonna vittu la garu

  • @narendertc2673
    @narendertc2673 Год назад

    Fantastic speech sir, hands up to you.

  • @prasadaluganti
    @prasadaluganti Год назад +2

    Looking forward to Nationalist Hub Satellite TV.