What ever may be the topic,our Guruji talks about the problems of poor people, He doesn't hesitate to criticise the so called intellectuals, we are simply lucky to reach the feet of absolutely democratic Guruji, of course every one knows this,thank you sir for posting this divine video
Excerpts @1:30 నా schedule నాకు ఉంది whether I have done my scheduled program- i have gone through it or not అంతే ఈ దేశాన్ని ఉద్దరించడానికి పుడుతున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ సంస్కృతిని నేను రక్షిస్తున్నానని నేను ఎన్నడూ కలలో కూడా పొరపాటున అనుకోలేదు అంతేకాక, నేను ఎంత చేసినా అది ఎలా fail అవుతుందో కూడా నాకు తెలుసు 3 జన్మలు దానికోసం ఖర్చు పెట్టినా కూడా నేను ఎంతవరకూ కృతకృత్యుడిని అయ్యానంటే.. ఇది ధర్మం తీరు అని తెలిసినవాడు తన పని తాను చేస్తూ ఉంటాడు. ప్రతి యుగంలో ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తుంటాడు. ఆయనొక్కడే కాదు, ఆయనకొక team ఉంటుంది. ఆయనను అనుసరించే వాళ్ళుంటారు, ఆయన పనులను తెలుసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, తెలుసుకుని దోహదం చేసి వాళ్ళు ఉంటారు. మునిగిపోయే ship లో కొంతమంది మిగిలిపోయి ఉంటారు, అలాగే వీళ్ళే seed material గా తరవాత generation, next chapter, next story- తరవాత యుగానికి ఉంటారు. దీన్నేయుగచక్రం అంటారు, కాలచక్రం అంటూ ఉంటారు. నా పని నేను చేసుకోవాలి. వీటిలో చాలా చిన్నవి కూడా ఉంటూంటాయి. బుద్ధుడి గురించి interpretation - నా view. అతడు ఆర్య ధర్మంలో ఒకడే. బ్రాహ్మణులయొక్క కర్మకాండలో ధారణా శక్తి, చిత్తశుద్ధి క్షీణించాయి. కాకపోతే మోక్షంలో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడూ మోక్షార్థులు మోక్షాన్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. మోక్షాన్ని సంపాదించుకునే ఆలోచనలో ఉన్నవాడు యుగాన్ని గురించి ఆలోచించడు, తన సంగతే ఆలోచించుకుంటాడు. @5:01 (తమ మూడోజన్మగురించి గురువుగారు ప్రస్తావించారు.) నాకు సొంత పని లేదనుకునేవాడే యుగాన్ని గురించి మాట్లాడాలి. ఇలాగ పెద్దకథ జరిగిపోతుంటుంది. నా schedule అంతా అయిపొయింది. రేపు డిసెంబర్ కి 82 పూర్తైపోతుంది. మూడో జన్మలో మరొకమాటు- ఇంతే మనం చేసేది, ఇంతకంటే మరేం ఉండదు. అలా జరుగుతూనే ఉంటుంది. అటుపై చప్పట్లు కొట్టి bye చెప్పేసి మన దారిని మనం వెళ్లిపోవడమే. అన్ని roles లోనూ try చెయ్యడం. ఈ role లో ఉంటే మహారాజో, చక్రవర్తో అయితే బావుంటుందా, commander-in-chief అయితే బావుంటుందా, మహాయోగి అయితే బావుంటుందా, ఏదో miracles తమాషాలు చెప్పేసేసి.. - అలా ఏం లేదు. (ఇక్కడ గురువుగారు ఏదో చెప్పబోతున్నారు .. interruption వచ్చింది) (గురువుగారు ఈ యూ-turn క్లిష్టసమయం లో ఉండాలి, 125 ఏళ్ళు ఉండాలని అడిగిన దానికి జవాబిస్తూ ) 125 ఏళ్లయినా, ఎన్నేళ్లయినా ఆ మెసెజ్, ఆ inspiration ఎన్నాళ్లుంటుందో అంతే ఆయుర్దాయం. physical గా body వెళ్లిపోయిన తరువాత ఆ inspiration ఉన్నన్నాళ్ళు ఉండే ఆయుర్దాయం- అదే పూర్ణాయుర్దాయం. యోగుల ఆయుర్దాయం అంతే. అది 30 ఏళ్లయినా , నూరేళ్లయినా అంతే. ఆ మెసేజి, inspiration అప్పుడప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అది విన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది -ఇది నేను నాటిన మొక్క అని. fullfillment పూర్ణాయుర్దాయం కానీ no of years కాదు. @7:55 తమ ప్రభావం ఎలా వ్యాపిస్తుంది? ఎలా పనిచేస్తుందో వివరించారు. తమ అవతార లక్ష్యాన్నిగురించికూడా వివరించారు. నా undercurrent external contact వున్నవారిలో బాగా ప్రభావం చూపుతుంది, physical contact వున్నవారికంటే. క్షేత్రజ్ఞుడి యాజమాన్యం-అంతరాత్మ: స్థితి-గతి పరిణామ క్రమంలో యోగి కావడం- పై లోకాలున్నాయని తెలుసుకోవడం, వాటికి మార్గాలు, ప్రయాణించడానికి కావలసిన vehicle వీటిగురించి తెలుసుకోవాలి. తన ప్రస్తుత స్థితి శరీరానికి జ్వరం వచ్చినప్పుడు దానితో అంతరాత్మ identify చేసుకోవడం- యవ్వనంతో సుఖంగా వున్నస్థితితో identify చేసుకోవడం పాపపుణ్యాలరూపంలో ఈ అంతరాత్మ చేసే ప్రయత్నాలు. వీటికి సాక్షిగా వుండే భగవంతుడు. గతి- ఒకప్పుడు జీవులను హింసించే స్థితినుంచి జీవులపై దయగలిగి రక్షించాలనే వైపు ప్రయాణం-progress towards God. రోగంకూడా ఆయుర్దాయంలో భాగమే. బాగావుండని రోజునే ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? శరీరానికి రోగం వస్తే దుఃఖం అనుకోకూడదు, seriousగా తీసుకోకూడదు. ఈ క్షణంలో విశాఖపట్నంలో లక్షమంది సుమారు suffer అవుతున్నారు. Doctors కి professional fee ని pay చేస్తున్నారు. Medical collegeలు డాక్టర్లని manufacture చేస్తున్నాయి. 10 రోజులు జ్వరమొస్తే ఏమయింది? Seasonal. రోగం అనే వస్తువుమీద ఎంతోమందికి ఉపాధి కలిగిస్తోంది. Wrong ఏమిటి? Right ఏమిటి? Perspective! శుభం లేదు, అశుభం లేదు. ఇంకొకడికి రోగం వచ్చినప్పుడు తెచ్చుకోవడం కాదు వైరాగ్యం, తనకు వచ్చినపుడు తెచ్చుకోవాలి.
@Sivanandam చాలా తేటతెల్లంగా వివరణాత్మకంగా కూడా ఉంది మీరు రాసింది.అన్ని ఉపన్యాసాలకూ ఇలాగే రాస్తే,2,3 సార్లు విన్నా సరిగా వినపడనివి అర్ధమవుతాయి.Thank you very much for your writing.
నమస్కారం 🙏 గురువుగారి పాదకమలములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ....భవిష్యత్తులో జాగేశ్వర్ కు బృందయాత్ర చేసే ఉద్దేశ్యం ఉంటే దయచేసి నాకు కూడా ఒక అవకాశం ఇస్తారని ప్రార్థిస్తూ సేలవూ ...🙏
Please share your contact info so that I can mail Guruji's discourses on Jageswar and possible contacts that may help your desire to visit Holy Jageswar. I did and I am so thankful to Guruji for making it happen...Namaste
What ever may be the topic,our Guruji talks about the problems of poor people, He doesn't hesitate to criticise the so called intellectuals, we are simply lucky to reach the feet of absolutely democratic Guruji, of course every one knows this,thank you sir for posting this divine video
You are always welcome Ashokji. It is all Guruji's Grace...May His blessings be with you, always
Excerpts
@1:30 నా schedule నాకు ఉంది whether I have done my scheduled program- i have gone through it or not అంతే
ఈ దేశాన్ని ఉద్దరించడానికి పుడుతున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు
ఈ సంస్కృతిని నేను రక్షిస్తున్నానని నేను ఎన్నడూ కలలో కూడా పొరపాటున అనుకోలేదు
అంతేకాక, నేను ఎంత చేసినా అది ఎలా fail అవుతుందో కూడా నాకు తెలుసు
3 జన్మలు దానికోసం ఖర్చు పెట్టినా కూడా నేను ఎంతవరకూ కృతకృత్యుడిని అయ్యానంటే..
ఇది ధర్మం తీరు అని తెలిసినవాడు తన పని తాను చేస్తూ ఉంటాడు.
ప్రతి యుగంలో ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తుంటాడు. ఆయనొక్కడే కాదు, ఆయనకొక team ఉంటుంది. ఆయనను అనుసరించే వాళ్ళుంటారు, ఆయన పనులను తెలుసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, తెలుసుకుని దోహదం చేసి వాళ్ళు ఉంటారు. మునిగిపోయే ship లో కొంతమంది మిగిలిపోయి ఉంటారు, అలాగే వీళ్ళే seed material గా తరవాత generation, next chapter, next story- తరవాత యుగానికి ఉంటారు. దీన్నేయుగచక్రం అంటారు, కాలచక్రం అంటూ ఉంటారు.
నా పని నేను చేసుకోవాలి. వీటిలో చాలా చిన్నవి కూడా ఉంటూంటాయి. బుద్ధుడి గురించి interpretation - నా view. అతడు ఆర్య ధర్మంలో ఒకడే.
బ్రాహ్మణులయొక్క కర్మకాండలో ధారణా శక్తి, చిత్తశుద్ధి క్షీణించాయి. కాకపోతే మోక్షంలో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడూ మోక్షార్థులు మోక్షాన్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. మోక్షాన్ని సంపాదించుకునే ఆలోచనలో ఉన్నవాడు యుగాన్ని గురించి ఆలోచించడు, తన సంగతే ఆలోచించుకుంటాడు.
@5:01 (తమ మూడోజన్మగురించి గురువుగారు ప్రస్తావించారు.)
నాకు సొంత పని లేదనుకునేవాడే యుగాన్ని గురించి మాట్లాడాలి. ఇలాగ పెద్దకథ జరిగిపోతుంటుంది.
నా schedule అంతా అయిపొయింది. రేపు డిసెంబర్ కి 82 పూర్తైపోతుంది.
మూడో జన్మలో మరొకమాటు- ఇంతే మనం చేసేది, ఇంతకంటే మరేం ఉండదు. అలా జరుగుతూనే ఉంటుంది. అటుపై చప్పట్లు కొట్టి bye చెప్పేసి మన దారిని మనం వెళ్లిపోవడమే. అన్ని roles లోనూ try చెయ్యడం. ఈ role లో ఉంటే మహారాజో, చక్రవర్తో అయితే బావుంటుందా, commander-in-chief అయితే బావుంటుందా, మహాయోగి అయితే బావుంటుందా, ఏదో miracles తమాషాలు చెప్పేసేసి.. - అలా ఏం లేదు. (ఇక్కడ గురువుగారు ఏదో చెప్పబోతున్నారు .. interruption వచ్చింది)
(గురువుగారు ఈ యూ-turn క్లిష్టసమయం లో ఉండాలి, 125 ఏళ్ళు ఉండాలని అడిగిన దానికి జవాబిస్తూ ) 125 ఏళ్లయినా, ఎన్నేళ్లయినా ఆ మెసెజ్, ఆ inspiration ఎన్నాళ్లుంటుందో అంతే ఆయుర్దాయం. physical గా body వెళ్లిపోయిన తరువాత ఆ inspiration ఉన్నన్నాళ్ళు ఉండే ఆయుర్దాయం- అదే పూర్ణాయుర్దాయం. యోగుల ఆయుర్దాయం అంతే. అది 30 ఏళ్లయినా , నూరేళ్లయినా అంతే.
ఆ మెసేజి, inspiration అప్పుడప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అది విన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది -ఇది నేను నాటిన మొక్క అని.
fullfillment పూర్ణాయుర్దాయం కానీ no of years కాదు.
@7:55 తమ ప్రభావం ఎలా వ్యాపిస్తుంది? ఎలా పనిచేస్తుందో వివరించారు. తమ అవతార లక్ష్యాన్నిగురించికూడా వివరించారు.
నా undercurrent external contact వున్నవారిలో బాగా ప్రభావం చూపుతుంది, physical contact వున్నవారికంటే.
క్షేత్రజ్ఞుడి యాజమాన్యం-అంతరాత్మ: స్థితి-గతి
పరిణామ క్రమంలో యోగి కావడం- పై లోకాలున్నాయని తెలుసుకోవడం, వాటికి మార్గాలు, ప్రయాణించడానికి కావలసిన vehicle వీటిగురించి తెలుసుకోవాలి.
తన ప్రస్తుత స్థితి
శరీరానికి జ్వరం వచ్చినప్పుడు దానితో అంతరాత్మ identify చేసుకోవడం- యవ్వనంతో సుఖంగా వున్నస్థితితో identify చేసుకోవడం
పాపపుణ్యాలరూపంలో ఈ అంతరాత్మ చేసే ప్రయత్నాలు.
వీటికి సాక్షిగా వుండే భగవంతుడు.
గతి- ఒకప్పుడు జీవులను హింసించే స్థితినుంచి జీవులపై దయగలిగి రక్షించాలనే వైపు ప్రయాణం-progress towards God.
రోగంకూడా ఆయుర్దాయంలో భాగమే. బాగావుండని రోజునే ఎందుకు గుర్తు పెట్టుకుంటారు?
శరీరానికి రోగం వస్తే దుఃఖం అనుకోకూడదు, seriousగా తీసుకోకూడదు.
ఈ క్షణంలో విశాఖపట్నంలో లక్షమంది సుమారు suffer అవుతున్నారు. Doctors కి professional fee ని pay చేస్తున్నారు. Medical collegeలు డాక్టర్లని manufacture చేస్తున్నాయి.
10 రోజులు జ్వరమొస్తే ఏమయింది? Seasonal.
రోగం అనే వస్తువుమీద ఎంతోమందికి ఉపాధి కలిగిస్తోంది.
Wrong ఏమిటి? Right ఏమిటి?
Perspective!
శుభం లేదు, అశుభం లేదు.
ఇంకొకడికి రోగం వచ్చినప్పుడు తెచ్చుకోవడం కాదు వైరాగ్యం, తనకు వచ్చినపుడు తెచ్చుకోవాలి.
Thank you kind sir...
Very nice of you 🙏🙏🙏
@Sivanandam
చాలా తేటతెల్లంగా వివరణాత్మకంగా కూడా ఉంది మీరు రాసింది.అన్ని ఉపన్యాసాలకూ ఇలాగే రాస్తే,2,3 సార్లు విన్నా సరిగా వినపడనివి అర్ధమవుతాయి.Thank you very much for your writing.
@@anjireddyca 🙏
@@janakisankara5936 🙏
Shivaaya gurave namaha 🙏🙏
om Namashivaya Siva Eva Guru 🙏
Gurudevulaku Namaskaramulu
🙏
Om NamaShivaya Siva Eva Guru Aha Sivananda
నమస్కారం 🙏 గురువుగారి పాదకమలములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ....భవిష్యత్తులో జాగేశ్వర్ కు బృందయాత్ర చేసే ఉద్దేశ్యం ఉంటే దయచేసి నాకు కూడా ఒక అవకాశం ఇస్తారని ప్రార్థిస్తూ సేలవూ ...🙏
Please share your contact info so that I can mail Guruji's discourses on Jageswar and possible contacts that may help your desire to visit Holy Jageswar. I did and I am so thankful to Guruji for making it happen...Namaste
@@mrskk99 ధన్యవాదాలు ...🙏🙏🙏నా phone number 9553932556....kg8889@gmail.com ....plz inform ....
I think Guruji has said indirectly about the covid-19 virus from @1:15:15
Excellent wonderful 🙏🙏🙏
Thanks for listening
Fiantabulous
Shanti garu, is there any continuation part for this discourse. I searched with title only this is present and the audio has end abruptly. Thanks 🙏
I will look and try to help ...only if I can locate the audio....
The (