జగన్ బైబిల్ చదివితే రాజకీయాలకు పనికిరాడా? || Should jagan religion disqualify him in Politics? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #jagan #chandrababu #tirupatiladdu #tirumala #tirumala
    #bjp #tdp #ysrcp
    జగన్ బైబిల్ చదివితే రాజకీయాలకు పనికిరాడా? || Should jagan religion disqualify him in Politics? ||
    'I Read Bible At Home': Jagan Reddy On His Faith Amid Tirupati Laddu Controversy, Claims Adulterated Ghee Was Never Used
    President of YSR Congress Party (YSRCP) Jagan Mohan Reddy has called off his scheduled visit to the Tirumala temple on Saturday (28 September), which was intended to seek atonement for the alleged "sin" of Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu.
    The 'sin' that Reddy referred to is the allegation by Naidu that animal fat including fish oil, beef tallow and lard (pig fat) was used to prepare Tirupati laddus when YSRCP was in the power and Reddy was the CM.
    At a press conference on Friday, Reddy stated that he was denied permission to visit the temple, a claim that was swiftly dismissed by Naidu's Telugu Desam Party (TDP). The cancelation comes after the BJP sought Reddy's faith declaration before the visit.
    According to the Tirumala Tirupati Devasthanams (TTD), the temple's governing body, non-Hindus and foreigners must declare their reverence for Lord Venkateswara, the deity of the temple, before being allowed to enter.
    swarajyamag.co...

Комментарии • 89

  • @nanduriravisankar521
    @nanduriravisankar521 3 часа назад +9

    ముందు మనిషి పుట్టాడు, తర్వాత మనిషి మతంని పుట్టించు కున్నారు

  • @srinivasaraokothagundla2314
    @srinivasaraokothagundla2314 3 часа назад +7

    Professor I like you. But jagan christian Ani declaration icchi darsanam chesukovacchu kada.

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 3 часа назад +7

    ఎవరన్నారో చెప్పండి బైబిల్ చదివితే రాజకీయాలకు పనికిరాడని ఎవరి మతాన్ని మనం విశ్వసించమో వారు వారి మతంపైన మనకు విశ్వాసం ఉండదు డ్రామా తప్పా హిందువుల ఓట్లు కావాలి ఆయన్ని హిందూ సాంప్రదాయం పాటించ మనలేదు టీటీడీ నిబంధన పాటించమన్నారు తప్పేంటి సంతకం పెడితే ఓట్లు పోతాయ్ అదేబయం అందుకే పెట్టలేదు

  • @madhavakrishna6096
    @madhavakrishna6096 2 часа назад +17

    చర్చ ఎందుకు వచ్చింది..
    మీరే చెప్తున్నారు జగన్ క్రిస్టియన్ అని..
    మరి అప్పుడు తిరుమల దర్శనానికి డిక్లరేషన్ అడగటం తప్పేముంది..

    • @suribabu5471
      @suribabu5471 52 минуты назад

      ఒక పక్క బాప్టిజం తీసుకొని ఇంకొక పక్క హలాల్ చేసిన అవు మాంసం తినే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ రక్షకుడు అయ్యాడు ఏమి ఖర్మ రా
      బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ?

  • @charanraj666
    @charanraj666 3 часа назад +13

    డిక్లరేషన్ ఇవ్వమన్న నీ మతం ఏమిటో తెలుసుకోవడానికి కాదు దాని ఉద్దేశం నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా లేదా అనే దానికోసమే డిక్లరేషన్..

  • @tirumalapurushotham7079
    @tirumalapurushotham7079 2 часа назад +17

    జగన్ సపోర్ట్ చేస్తూ ఇంకెన్ని వీడియోలు చేస్తారు paytm ప్రొఫెసర్....డిక్లరేషన్ మీద సైన్ చేసి దర్శనం చేసుకోమని చెప్తున్నారు

    • @Maths_34120
      @Maths_34120 Час назад +2

      11 సార్లు వెళ్లిన వాడిని 12వ సారి డిక్లరేషన్ ఇవ్వమంటావా ఎలా

    • @Maths_34120
      @Maths_34120 Час назад +1

      నేను నాలుగు సార్లు తిరుమల వెళ్లాను కానీ నన్ను ఎవరు డిక్లరేషన్ అడగలేదు . ఒక వ్యక్తి ఒక కులం గురించి మతం గురించి ఇంత రచ్చ అవసరమా రా పనికిమాలిన మేధావులారా

    • @babupandirla1421
      @babupandirla1421 Час назад +1

      ​@@Maths_34120 100 sarlu vellina vellina prathisari ivvali declaration. If he does not follow Sanatan

  • @ksravankumarkummar2417
    @ksravankumarkummar2417 3 часа назад +6

    హిందువులు భగవత్ గీత చదవరు టైమ్ లేదు ఓపిక లేదు 99.99% చదవరు ఆ కల్చర్ చెప్పుకున్ని కనే ఎవరు తెలుసోకోరు

  • @kkpropertiesvijayawada6697
    @kkpropertiesvijayawada6697 3 часа назад +29

    సార్ జగన్ క్రిస్టియన్ కాబట్టి తిరుపతి రావద్దు అనలేదు TTD రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇమ్మన్నారు అంతే

    • @ramat5538
      @ramat5538 3 часа назад

      Enni saaarlu ivvali , naasthikudina CheeeBN gaaadu ivvali asala ....ilanti naaasthika gaaadidhalq valllane rastram ila thayarindhi

    • @nareshkumarchepurinaresh5665
      @nareshkumarchepurinaresh5665 2 часа назад +1

      Enni sarla istaru

    • @kummarikrishna2659
      @kummarikrishna2659 Час назад

      ఎప్పుడూ ఇవ్వలేదు సరికదా రులే ఎత్తి వేశారు ​@@nareshkumarchepurinaresh5665

    • @vinodkumar220
      @vinodkumar220 Час назад

      Kadu neyyi lo kalthi karanam jagan cm aney angle lo indhi.

    • @nareshkumarchepurinaresh5665
      @nareshkumarchepurinaresh5665 58 минут назад

      @@vinodkumar220 proof edhi

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 3 часа назад +18

    వింతగా వితండ వాదన చేస్తున్నారు. అలా అని ఇంతవరకు ఎవ్వరు అనలేదు.ఆయన హిందువు కాకుంటే TTD నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకవేళ హిందువు అయితే బహిరంగాంగా ఒక హిందువని ఒక ప్రకటన చెయ్యవచ్చు.వాద ప్రతి వాదాలు అవసరం ఉండదు.

  • @kotnurnarayana6061
    @kotnurnarayana6061 2 часа назад +2

    Ayya, professional Pay TM
    PLEASE COMMENTS ON DECLARATION
    What is stopping him to declare is not politics
    This tradtion is there since long, is he an exception
    When he was at the helm he had his way comment on that professor if you have guts

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 3 часа назад +5

    అయ్యా.. నాగేశ్వర్ ... మన సమాజం హిపోక్రసీ గురించి గుడ్డి కళ్ళతో చూస్తున్నావు... మన సమాజం హిపోక్రసీ ప్రదర్శిస్తోందా??? మతం ఆధారంగా మన రాజకీయాలు లేకపోవడం నీకు కననడలేదా??? మతం ఆధారంగా రాజకీయాలు జరిగితే. Y.S. రాజశేఖర రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యేవారా??? వారి మతం ఏమిటో మాకు తెలియదా??? అయితే వారు మా సమాజానికి చేసినదేమిటి?? ముష్కర తురకలు కూడా చేయలేని విధంగా దేవాలయాల ధ్వంసం... T T. D. ని ధ్వంసం చేశారు.. మా మత విస్వాసాలను అవహేళన చేశారు... (దైవ ప్రసాదమును టిష్యూ పేపర్ లో చుట్టి ప్రక్కన పడేశారు) ఇంకా చెప్పాలంటే అనేకం ఉన్నాయి .. డిక్లరేషన్ ఇచ్చి, దైవదర్శనం చేసుకుంటే మేము మరొకసారి వాడిని నెత్తిన పెట్టుకొనే వారిమి... అదృష్ట వశాత్తు ఆవిధంగా జరగలేదు... ఇప్పటికైనా మా సమాజం మేల్కొని, హిందుత్వం దిశగా నడవాలి...

  • @nagendraprasad8062
    @nagendraprasad8062 Час назад +1

    అంతిర్వేది రధం కేసులో YSRCP GOVT. CBI విచారణకు ఆదేశించింది. అది ఒక ఊరికి మాత్రమే సంభందించిన విషయం. తిరుపతి లడ్డూ విషయం లో TDP CBI విచారణకు ఎందుకు ఆదేశించట్లేదు. ఇది కోట్లాది మంది కి విశ్వాశానికి చేందిన విషయం. CBI రాష్త్రం లోకి అడుగు పెట్ట డానికి వీళు ళేదన్న చంద్ర బాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు ఎలా అవుతాడు.

  • @RammohanraoPulipati
    @RammohanraoPulipati Час назад +1

    క్రైస్తవులు మాత్రమే బైబిల్ చదువుతారు ఇంకేవరూ చదవరు అనటం తప్పు ఇతరులు కూడా చదవవచ్చు ఇతరులు చవకూడదూ అని ఎ రాజ్యాంగం లొ ఉన్నదొ కాస్తంత తెలియజేయగలరు ఖురాన్ ముస్లీం లు మాత్రమే చదవాలి ఇతరులు ఎవరు ఖురాన్ చదవకూడదు ఇలా అని ఎ రాజ్యాంగం లొ ఉన్నదొ కాస్తంత తెలియజేయగలరు

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 2 часа назад +1

    ఆయన క్రిస్టియన్ నేను చెప్పలేదు బైబిల్ చదువుతానని చెప్పాడు అంతే బైబిల్ మీరు చదవరా

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn 3 часа назад +1

    మీరు బాగానే చెప్తున్నారు కానీ వేరే దేశం లో లేనిది మన దేశం లో ఉన్నది రిజర్వేషన్ అనే అంశం అది హిందూ మతం లో ఉన్న కులాలు ఆధారం గా పెట్టిన రిజర్వేషన్ లను అనుభవిస్తూ వాటి ద్వారా విద్య ఉద్యోగాలు పొందుతూ మతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము బైబిల్ చదువుతాము అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది మరి ఐతే జగన్ ఎలక్షన్ ఎఫిడవిట్ లో caste అనే దగ్గర oc రెడ్డి అని రాశారా లేక క్రిస్టియన్ Bc-c అని రాశారా. మన తెలుగు రాష్ట్రాలు రెండు లో sc లో చాలా మందిని మతం మార్పిడి చేసేస్తున్నారు కానీ sc వర్గీకరణ అంటే మాత్రం ఒప్పుకోవటం లేదు ఒక మతం ఇచ్చే వాటిని అనుభవిస్తూ వేరే మతం ను అనుసరిస్తాము అంటే అది స్వార్థం కదా మరి ఇదివరకు లా ఇప్పుడు ఆలయ ప్రవేశం లో ఏ కులానికి అడ్డు చెప్పటం లేదు కదా ఐయిన ఈ so calld క్రిస్టియన్ లు హిందువులు ఇచ్చే ప్రసాదం ని కూడా తినరు కానీ మరలా దళితులు మీద దాడులు అని ఆ కులాల వారిని రాజకీయం గా వాడుకుంటూ ఉంటారు. క్రైస్తవ machinarey లు ఇచ్చే డబ్బులు కి కక్కుర్తి పడి పాస్టర్లు అమాయక హిందువులు ని ఆ మతం లోకి మార్చేస్తుంటే ఈ రాజకీయ నాయకులు హిందువులు లో ఉన్న కుల వ్యవస్థ ఆధారం గా రాజకీయం చేస్తూ ఉంటారు జనాలేమో వాళ్ళ స్వార్థం చూసుకుంటూ వాళ్ళకి ఎక్కడ లాభం ఉంది అంటే అక్కడ జై కొడుతూ ఉంటారు ఇది మన దేశంలో తప్ప ఇంక ఎక్కడ ఉండదు అందుకే ఇండియా ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంటుంది స్వాతంత్ర వచ్చి 100 ఏళ్ళు ఐయిన అంతే 😂😂

  • @prrasadrao7802
    @prrasadrao7802 2 часа назад +4

    Sir, నేను హిందువు ని. నాలుగు గోడల మధ్య కాదు బహిరంగం గానే బైబిల్ చదువుతాను ఖురాన్ చదువుతాను అంతే కాదు అన్ని మతాల పుస్తకాలు చదువుతాను. ప్రశ్న అదికాదు. అంతర్వేది లో నరసింహ స్వామి రథం తగలబెట్టిన వారిని పిచ్చి వాడు అని తెలివిగా వదిలి పెట్టాడు. విజయనగరం లో పవిత్ర రాముల వారి విగ్రహాన్ని విరగ కొట్టితే యేమి పట్టించుకోలేదు . మరి ఆయనకు హిందువుల పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఎంత గౌరవం ఉన్నదో మీరే చెప్పాలి. ఒక్కటి సర్- హిందూ మతం లో దేవుడు నిరాకారుడు, సాకారుడు కూడా. భక్తుడు యే రూపంలో పిలిస్తే, యే పేరుతో పిలిస్తే ఆ రూపంలో ఆ పేరుతో ప్రత్యక్షం అవుతాడు అని నమ్ముతారు. అందువలన అన్ని మతా లను సాదరం గా ఆహ్వానించారు. అదే నిజమైన సెక్యులర్ భావన. కానీ, క్రైస్తవమతం లో కానీ ఇస్లాం మతం లో కానీ ఆ భావన లేదు. వారు నమ్మిన దేవుడు తప్ప వేరే దేవుడు లేడు మరియు తప్పు అనే భావన వాళ్లకు నిత్యం అవ పోసనం చేస్తారు. అది గమనించి మీరు విశ్లేషణ చేస్తే బాగుండు

  • @AgirishettiSatyam
    @AgirishettiSatyam 29 минут назад +1

    ఏ కులమైనా సరే మనిషికి మానవత్వం ముఖ్యం

  • @chowdaiahitte8476
    @chowdaiahitte8476 2 часа назад +1

    Professor Nageswarao me ru jagan behaviour change cheyandi

  • @manoharkarnati5604
    @manoharkarnati5604 2 часа назад +1

    భగవద్గీత చదవకపోతే హిందు వు కాదా?

  • @a2poster943
    @a2poster943 2 часа назад +3

    నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఈ దాగుడు మూతలు ఎందుకు అని జగన్ ను అడుగుతున్నారు. ఈ విషయంలో జగన్ ను మీరు బాగా వెనుకేసుకొస్తున్నారు .మతలబు ఏమిటో !

  • @BharatFirst007
    @BharatFirst007 Час назад +3

    బాబాయ్.,,,,జగ్గు భాయ్, నువ్వు అసలు టాపిక్ ని భలే డైవర్ట్ చేస్తారు😂

  • @Harikrishna-uk9yf
    @Harikrishna-uk9yf 3 часа назад +3

    hypocrisy ki example prof Nageshwar. Yentha athi telivi tho matladuthunnavu ikkada, matham samasa kadu declaration samasya.😅😅😅

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 3 часа назад +1

    100% correct sir

  • @bharatsri2000
    @bharatsri2000 18 минут назад

    Pro. Garu meeru peddavaru. Okati declaration itchi belithe thappu yemiti. Asalu issue ne ledukada

  • @sambasiva8880
    @sambasiva8880 2 часа назад

    చదువుకున్న....?..... నాగేశ్వర్... గారు..... గౌరివిస్తాను.. అన్న... వారు... తిరుమల... గౌరవమ్.... డిక్లరేషన్..... తెలుసా... వారికి..... మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminarasimhaminturi4135
    @lakshminarasimhaminturi4135 2 часа назад

    Are prof😂జగు gadu mathala మధ్య చిచూ peti చలి kasukovalani chusthunadu. Adhi thelsuko. . Jagu edhi palikithe nuv adhi పలకకు. Plz మేధావి garu.

  • @Krishna-mp9qv
    @Krishna-mp9qv 22 минуты назад

    @Prof Nageswar - who told christian or other religions should not contest in elections.
    Why always you are doing diversion politics. Don't spread fake propaganda.
    Also, better focus on your state. That is looking your presence.

  • @agfitts
    @agfitts 3 часа назад

    మనం మనుషులం మతం, కాస్ట్ అని కుసంతే దేశం రాష్ట్రాలు అని గంగలో కాసిపోతాయే

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 2 часа назад

    AaAa mata yevarannaru? Aalaya sampradaya nni gouravinchamannaru.miku veruga yenduku anpisthondo??

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 23 минуты назад

    ELECTION AFFIDAVIT LO KUDA RELIGION MANAVATWAM ANI RASI POTI CHESADA

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 22 минуты назад

    Declaration ivvakunda hindhu vythirekhi ga mudrapadindhi

  • @valluris15
    @valluris15 40 минут назад

    Mr.prof nobody is asking his religion for being c.m but the issue is what is his problem in giving declartion even when A.B.J Kalam sir has given declartion at president of India

  • @lakshmigurram4841
    @lakshmigurram4841 2 часа назад

    Jagan matham to sambandham ledu tanu hinduvulaku sambandinchina TTD meda apacharalu , arachakalu chesadu kabatti ,eppudu kuda akkadi acharalanu patinchakunda disrespect chesadu kabatti question chestunnaru. Deceleration anedi atani matha visvasalu veru kabatti prakatichadam compulsory . Christianity follow ayyevadu asalu tirupati vellali ani rule ledu adi valla istam okavela velte akkadi acharani gouravam undi ani prakatinchali. Ippudu e chetta diversion nuvvu ela chestunnav. Rishi sunak ayina mana former president abdhul kalam ji ayina paramatha visvasanni gouravinchary kabatte valla gurinchi goppaga matladataru. Rishi sunak churches ni disrespect cheste rules follow avvakapote lopalestaru. Tana matham thanavarake unchu kovali ex cm ga undi avi hinduvula matham gurinchi question cheyakudadu.

  • @bunnyboy3600
    @bunnyboy3600 52 минуты назад

    Mari matham gurinchi endukayya analysis chestunnav nuvvu?

  • @SUDHAKARBABUMONDITHOKA-xd4mi
    @SUDHAKARBABUMONDITHOKA-xd4mi 4 часа назад

    Jagan supported BJP but never showed Religious favoritism

  • @psycool666
    @psycool666 2 часа назад

    Don’t twist the argument with your pseudo logic professor, this nation gave power to Italian Christian , this nation chose APJ Abdul Kalam with Hindu majority , don’t show Hindus in bad light

  • @varak7980
    @varak7980 3 часа назад

    Desani Modi nasanam chestunadu.
    Nijam ga Modi prapancham antha enduku tirugutunadu. Andaru vere matam vale kada

  • @vijayendrakanchepalle9536
    @vijayendrakanchepalle9536 2 часа назад

    సంబంధం లేని సమాదానాలు మేధావిగారు చెప్పేది

  • @anilreddyanugu3127
    @anilreddyanugu3127 3 часа назад

    Professor garu,
    Meeru ante chala istam Naku mee prathi debate and prathi video nenu miss avvanu
    Poor people valla houses chala chala kulagodthunnaru
    Meeru okka sari daani pyna oka video cheya galaru please
    Nijaniki nenu baadhithudini kaadhu kaani mee vishleshana nannu edi correct Ani thelusu kovadaniki use avuthadhi. Ippati varaku vachina prathi video or debate chala correct anipinchindi Naku

  • @nookarajuchintagunta6038
    @nookarajuchintagunta6038 2 часа назад

    ఎవరు చెప్పారు అందరూ ఆనందించారు అని, నువ్వు తప్పా ఎవరూ ఆనందించరు.

  • @anjanatirumal
    @anjanatirumal 2 часа назад

    nageswarao gaaru meeku jagan rajakeeyam ishtam ayithe mee thelangaana lo cm avvadaaniki meeru help cheyyani andhra lo vaddhu please andra brastupattichindhi chaalu please

  • @sibalk7348
    @sibalk7348 3 часа назад

    Delhi mata rajakiyalu....ap ki vacchesai ....tu tdp ... janasena

  • @U-xv5fs
    @U-xv5fs 3 часа назад

    vadu ki enduku anta ego declaration ecchi velochu kada, vadi matam ki chedda Peru rakudadu but Hindu matam ki chedda Peru vachina parleda ?

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 3 часа назад

    Declaration anedhe madyalo vachchindi ,anadhiga vunna aacharam kaadu .India PM ni maada ani criticise chesina batch ippudu Modi thone cheri chesae raaddantam .

  • @MrAnil4797
    @MrAnil4797 Час назад

    Very dangerous poisonous snake but pretending like normal snake

  • @kalyannandam4152
    @kalyannandam4152 3 часа назад

    Jagan can go to TTD with declaration how Abdul Kalam or so many people given. There is nothing wrong in it if you really want to visit TTD.

  • @VenkatS-t4y
    @VenkatS-t4y 2 часа назад

    Nuvvu Jagan time lo kuda CBN gurinche matladau

  • @spsp9959
    @spsp9959 2 часа назад

    Excellent words by prof nageshwar rao garu

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 4 часа назад

    Church of Britain did not ask declaration from Rishi sunak when he entered church to attend coronation of king charles and read bible. TTD in India is asking declaration from Jagan here.

  • @yendlurichandra
    @yendlurichandra 2 часа назад

    Jagan matam evaru adagaledhu, declaration matrame adigaru

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 3 часа назад +2

    yes.... మనది హిపోక్రిటిక్ అండ్ బయాసెడ్ సొసైటీ 👍

  • @dev.6654
    @dev.6654 3 часа назад +2

    జగన్ కు పిచ్చి పట్టింది మతం నుండి కులాలకు అంటించే ప్రయత్నం చేసారు జగన్ తీరు చూస్తుంటే సైకో లా వ్యవహరిస్తున్నారు సెన్సటు విషయాల్లో జగన్ తీరు బాగోలేదు

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 3 часа назад

    Nenu hinduvalaku matramey vote vestanu ❤

  • @sastryb
    @sastryb 2 часа назад +2

    హిందు ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం లో తప్పు ఏముంది. ముందు మీరు టీటీడీ ROULS ని చదవండి. టీటీడీ రోల్స్ ఫాలో అవ్వమని చెప్పండి. ఎవరికి ఇబ్బంది ఉండదు. మీలాంటి వారు వల్ల ఇబ్బంది.

  • @kgeetha886
    @kgeetha886 3 часа назад

    Thank u sir, correct ga matladaru,

  • @VenkatS-t4y
    @VenkatS-t4y 2 часа назад

    Ikkada matam gurunichi evadu matladadu

  • @mavaraprasad8269
    @mavaraprasad8269 3 часа назад +2

    Mee vitanda vadhanalu and mee analysis aapesi rest teesukondi sir

  • @VimalreddyParne
    @VimalreddyParne 2 часа назад

    Kamala harish vudipovali😊

  • @panduvizag7350
    @panduvizag7350 2 часа назад

    Jagan is great

  • @SyamPanapana-h1n
    @SyamPanapana-h1n 3 часа назад

    Good sir

  • @SUDHAKARBABUMONDITHOKA-xd4mi
    @SUDHAKARBABUMONDITHOKA-xd4mi 4 часа назад

    Ist to.like

  • @Deo343
    @Deo343 3 часа назад +1

    తిరుమలలో ఉన్న దేవుడికి తెలియదా జగన్ గురించి డిక్లరేషన్ ఫామ్ ఎవరికి🤔🤔🤔🤔🤔
    ఉదాహరణకు
    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొంతమంది ప్రముఖులను కలిసినప్పుడు వాళ్ల గురించి తెలుసుకుంటారు మళ్లీ కలవాలని కోరుకుంటే గనుక నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారిని మిమ్మల్ని కలవడానికి నిరాకరిస్తే మీరు ఆ కింద ప్రజల్ని పక్కకు పెట్టి మిమ్మల్ని కలవాల్సిన వ్యక్తిని కలిసేటట్టు చేస్తారు కదా ఏర్పాట్లు ఆ విధంగా ఎందుకు ఎక్కడ జరగలేదు🤔🤔🤔🤔

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Час назад

    అయ్యా మీ విశ్లేషణ చాలా తప్పు