తిరుపతికి జగన్ ఎందుకు పోలేదు? వ్యూహం మారిందా? || Why Jagan did not go to Tirupati? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 345

  • @madhavarao8846
    @madhavarao8846 Месяц назад +26

    జగన్మోహన్ రెడ్డి గారు మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లి ఉంటె ఈ రోజు ఆంధ్ర ప్రజలు మనసు గెలిచి హీరో అయ్యేవారు. మంచి ఛాన్స్ మిస్ అయ్యేరు.

    • @rambabualugoju9296
      @rambabualugoju9296 Месяц назад

      Bro jagan velli unnte akkadaa godavalu avuthai danii okka mathaaa godavalaaa srustharu andhukeee vadhu anukunaruu

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 Месяц назад +7

    అబ్బా! ఏమి సమర్ధిస్తున్నారు సర్, ఆయన వెళ్లి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల మాత్రమే వారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.

  • @asivakrishna
    @asivakrishna Месяц назад +6

    నిజమైన భక్తుడు వెంటనే సంతకం చేస్తాడు నాకు స్వామి మీద నమ్మకము వున్నది అని. స్వామి దర్శనానికన్నా అహంకారంతో సంతకము చెయ్యాలా అని వెనక్కి తగ్గే వారు భక్తుడు ఎలావుతాడు, అటువంటి వారికి ఆలయములో పనియేమిటి ?

  • @neeleswarsodisetty6281
    @neeleswarsodisetty6281 Месяц назад +10

    వ్యూహం లేదు తొక్క లేదు ఒళ్ళు బలుపు

  • @Jagan-q5d
    @Jagan-q5d Месяц назад +6

    తిరుమల వెంకటేశ్వర స్వామి ఎవరిని దర్శనం చేయించుకోవాలా ఆయనకు తెలుసు డిక్లరేషన్లు క్రిస్టియన్ అని రాయటానికి ఇష్టం లేఖ పోయి ఉండకపోవచ్చు

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Месяц назад +19

    ధర్మారెడ్డి ఎక్కడ

  • @gopalreddydadi2965
    @gopalreddydadi2965 Месяц назад +17

    Propeser గారికి రోజు రోజుకు మతిభ్రమిస్తుంది 15 ని విశ్లేషణ చేశాడుగాని జగన్ మోహన్ రెడ్డి ది ఏ మతం అని చెప్పలే దయచేసి జగన్ మోహన్ రెడ్డి ది ఏ మెతమో చెప్పండి సార్ . పుట్టిన ప్రతి బిడ్డా అడాపిల్ల, మాగా పిల్ల అని అనిఆడుగినట్లే HINDHVA, MUSLIM VA , CHRISTIAN VA అని అడగటం మాములే ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక మతం కులం లేకుండా ఎవరైనా ఉంటే జర జెప్పండి

  • @dev.6654
    @dev.6654 Месяц назад +31

    డిక్లరేషన్ ఇవ్వలిసివస్తుందని మంగళవారం కబుర్లు చెబుతున్నాడు , తిరుమల నిబంధనలు పాటించాలి కోట్లది భక్తులు మనోభావాలు దెబ్బతీస్తారా? షర్మిల అందరికీ ఒకే రూల్... అంటున్నారు

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Месяц назад +1

      nuvvu mangalavaram matladuthunnavu governer muslim,anitha pawalagaaaaaaadi pellam christian vallemina declaration icharaa

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Месяц назад +5

    క్రిస్టియన్ లు వార్కింగ్ ఇచ్చి ఉంటారు. ప్రసాదం తినొద్దు అన్నారని వార్త

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Месяц назад +13

    TTD తప్పు చేయకూడదు... Declaration ఇవ్వాల్సిందే...

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад

      Then ask everyone who comes to Tirupati ? Why only targeting Jagan

    • @srinivasaraoBellamkonda-v2q
      @srinivasaraoBellamkonda-v2q Месяц назад

      Yes జగన్ అన్యమతస్తుడు కాబట్టి తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి. హిదూవులకు అవసరం లేదు...
      ​@@sandjxnnxx

    • @kumar7629
      @kumar7629 Месяц назад

      ​@@sandjxnnxx mundu ayana అందరూ ఇస్తారు.... ఇలాంటి పెద్ద representive పర్సన్ ఇవ్వకపోతే ela....Sonia,Abdul Kalam ela echaru

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад

      @@kumar7629 , Supreme Court vinnava? Bolli gadu fakes news gurinchi

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m Месяц назад +15

    డిక్లైరేషన్ ఇస్తే ఇంట్లో పోరు తో బాటు గొర్రె బిడ్డలు కూడా దూరం అవుతాననే భయం తో మడమ తిప్పూడు. సెల్ఫ్ గోల్ వేసుకోవడం లో మొనగాడు.

  • @praveenreddy4556
    @praveenreddy4556 Месяц назад +15

    Even ROMAN Catholic CHURCH and Muslims HAZ have its own RULES .... Every body is not allowed here.
    Why only HINDU Temples will always be in question ...is it just because INDIA is SECULAR ??

  • @tummareddy6058
    @tummareddy6058 Месяц назад

    Hello sir ఇలాంటి చర్చలు మాకు బూటి భక్తులను చాలా మనో వేధనకు గురి చేస్తున్నాయి. దయసీజెప్పడం
    చెసి మీకంటి పెద్దలు విజ్ఞత గాకిగిన వారు భక్తుల త్సర్పున, లేదా ఒక నంబచి సబ్జక్ట్ గురించి matladandi👍

  • @rajasekhar4u
    @rajasekhar4u Месяц назад +16

    నీ ఫైనల్ పాయింట్లో నీకు డబ్బు ముఖ్యం అని కూడా చెప్పు…

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Месяц назад +10

    విశ్లేషణ కూడా పక్క దారి పట్టించకుండా మాట్లాడాలి.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Месяц назад +21

    జగన్...తిరుపతి...వెళ్లకపోతే....వచ్చే...నష్ట o ఏమీలేదు

    • @gjagan7538
      @gjagan7538 Месяц назад

      Vaadu(jagan) chachipoote desaniki daridram vadilpotundi

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Месяц назад

      burra unde matladuthunnava nuvvu dempcracy lo unnavaa military govt lo unnavaa? ninnu aapithe thelusthundi mari

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 Месяц назад +66

    డిక్లరేషన్ ఇస్తే ఏమౌతుంది చెప్పు

    • @TheTinku90
      @TheTinku90 Месяц назад

      Poyi jagan ne adugu ra munda 😂

    • @Reddy-b3j
      @Reddy-b3j Месяц назад +13

      18 percent cristian vote bank potadhi, naku venkateswara swamy meeda nammakam undhani sighn cheste

    • @reptupuppy844
      @reptupuppy844 Месяц назад +4

      Jagan Hindu yenduku cheyali declaration lo sugn

    • @charanraj666
      @charanraj666 Месяц назад +12

      @@reptupuppy844 జగన్ హిందువు అని ఆయన్ని చెప్పమను.. ఇంట్లో బైబిల్ చదివేవాడు.. బైబిల్ మాత్రమే చదివేవాడు.. హిందువు ఎలా అవుతాడు? ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడు అని పేర్కొన్న వ్యక్తి హిందువు ఎలా అవుతాడు?

    • @ramat5538
      @ramat5538 Месяц назад

      Vaaaammo burra guriginja antha kooda undadhaaaaa meeeku , evado lafooot CheeeeBN gaaadu chebthe enduku ivvvali.....evadu vaaadu , already enno saaarlu ichinappudu enduku ivvvali.....
      Inkokati mind lo mundhu clean gaaaa undaaaali ....first adhi clean chesukondi.

  • @Snmocnnfox11
    @Snmocnnfox11 Месяц назад +4

    Tippi tippi final ga jagan ki ela positive ga matladali anna mee kastam highly appreciable!!!

  • @KummaraNagarajuKNagaraju
    @KummaraNagarajuKNagaraju Месяц назад

    Good Analysis Sir Hats Up To You

  • @deepakelectricals2184
    @deepakelectricals2184 Месяц назад +6

    ఎప్పటిలాగే గోడమీద నిలబడి విశ్లేషణ చేసిన ప్రొఫెసర్ గారు

  • @ashokkumarbathula7438
    @ashokkumarbathula7438 Месяц назад +3

    డిక్లరేషన్ జగన్ గారు ఒక్కరే ఇవ్వాలి అని అడగడం రాజకీయం. ప్రతిరోజు కొన్ని వందల మంది ఇతర మతస్తులు భారతదేశ నలుమూలల నుండి ఇతర దేశాల నుండి స్వామివారి దర్శనానికి వస్తారు కదా. వారందరి దగ్గర కూడా తీసుకుంటే బాగుంటుంది. 🙏 నెయ్యికి సంబంధించి బయటి నుంచి కొన్నచో కల్తీ అవుతుంది కాబట్టి తిరుమల కొండపై గోశాల ఏర్పాటు చేస్తే మంచిది.

  • @ravi-rh1gf
    @ravi-rh1gf Месяц назад

    Professor garu day by day political news analyst nunchi jagan ki official spokes person ga marutunnaru. ❤

  • @vijaygudipudi-v8j
    @vijaygudipudi-v8j Месяц назад +22

    వాడో పిరికోడు ప్రొఫెసర్😂

  • @alliswell1289
    @alliswell1289 Месяц назад +1

    Correct 💯

  • @drsravan8079
    @drsravan8079 Месяц назад

    You are a genuine Paytm member

  • @VenkatSantosh
    @VenkatSantosh Месяц назад

    Art ni choodalante art nammalaa sir...

  • @kantamnenisatyanarayana9548
    @kantamnenisatyanarayana9548 Месяц назад +4

    YS Jagan has to attend CBI court on 27-9-2024. Only to avoid that he planed this Tirupati trip.
    After that he did not go to Tirupati because he did not want to go.

  • @tej-hj7gz
    @tej-hj7gz Месяц назад +3

    Bayam... Declaration ivvali ani

  • @francis7954
    @francis7954 Месяц назад +2

    Thank you professor for ur efforts to defame jagun by supporting him time and again, so that our AP will shine under the Leadership of CBN garu👏

    • @cinefan123
      @cinefan123 Месяц назад

      No last 5 years we were shine with 10 lakh crores debt which was done by Jagan reddy. So you want Jagan reddy one more time to shine with 10 more lakh crores in terms of debt for AP people.

  • @raob121
    @raob121 Месяц назад

    Sir,I have 2 doubts.
    1 is jagan declared his religion in election affidavit?
    2.if any person other than hindu gave declaration long back,is that person should give declaration every time when he visit tirupathi temple?

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Месяц назад

    సార్ ప్రతి మనిషికి వ్యక్తిగత విశ్వాసం వుంటుంది కాని వేరె విశ్వాసాల మీద నమ్మకం వుండక పోవచ్చు అయితే మనుష్యుల మీద ప్రేమతో వారి గుళ్లకి వెళ్తారు అంతె కాని వెళ్లిన ప్రతి గుడి విశ్వాసాన్ని నమ్మాలి అనేది అన్యాయం అవుతుంది విశ్వాసం వేరు మర్యాద యివడం వేరు గమనించగలరు

  • @karunk8068
    @karunk8068 Месяц назад +1

    తిరుపతి కి వ్యూహంతో వెళ్ళారు భక్తి తో వెళతారు కల్తీ న్యూస్ అప్పటినుంచి unsubscribe చేసి చూడడం మానేశా ప్రొఫెసర్ జగన్ ఏజెంట్

  • @హరహరమహాదేవ-త2ధ
    @హరహరమహాదేవ-త2ధ Месяц назад +6

    ప్రొఫెసర్ నాటకాలు బాగా ఆడుతున్నారు. అలాంటి మత ఘర్షణలు జరిగితే రాష్ట్రంలో జగన్ బలం పెరగదని మిగతా పార్టీలు ఆలోచించకుండా వుంటాయా..? నీ నాటకాలు ఆపి ఇంట్లో కూర్చో స్వామి. బలే ఆలోచించాడు జగన్ అని మీరు బాలే చెబుతున్నారు.😂

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk Месяц назад +14

    ఆయనను ఈయన ఎందుకు వెనకేసుకుని వస్తున్నారో....? ప్రజలు పక్కన పెట్టారు.....మీరింకా మోస్తున్నారు.....

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Месяц назад +2

      Bolli gaadi ni moyyalaa 23 seats 2019 vacchina vaadu kaadaa?next prajalu vodistaaru tdp ni

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Месяц назад

      burra unde matladuthunnavaa ?..prajalu pakkana pettarantavu..jagan ke single ga 40% votlu paddayi..chandrababu ki pawalagadiki modiki 3 partys ki kalipi 56% vachayi

  • @arunasri508
    @arunasri508 Месяц назад

    Please respond me, is there a rule that declaration has to be given every time he visit the temple. I see few people saying that it is enough to declare once.

  • @naidupyla83
    @naidupyla83 Месяц назад +2

    ఇతను ఏ విశ్లేషణ అయినా చెప్పాల్సిన విషయం చెప్పడు సొల్లంతా చెప్తాడు

  • @VenuGopalaNaiduMamidi
    @VenuGopalaNaiduMamidi Месяц назад

    హిందూ ఓట్లు కోసం చాలా సార్లు తిరుమల వెళ్లారు హిందువులను నమ్మించడానికి, అంతేకాని హిందూ మతం, వేంకటేశ్వరస్వామి మీద నమ్మకం భక్తితో కాదు, హుందువులు అందరిని నమ్ముతారు కాబట్టి అందరు మోసం చేస్తారు, అబద్దాలు చెప్పేవారికి ఇదోఒకరోజు ఆదేవుడు శిక్ష విధిస్తాడు, ఓం నమో శ్రీవేంకటేశ్వరాయనమః 🙏🙏🙏

  • @siri8960
    @siri8960 Месяц назад

    Baaga cover చేస్తున్నారు

  • @sreenivasu_143
    @sreenivasu_143 Месяц назад +12

    పిచ్చి ఐడియాలు ఇచ్చేవాడు లేడేమో 😅

  • @mavaraprasad8269
    @mavaraprasad8269 Месяц назад +7

    Sir political leader ga speech istunnaru

  • @raj1464
    @raj1464 Месяц назад +3

    Ycp unofficial paytm star campaigner payment nageswar

  • @purnachandrashekarkomirish8959
    @purnachandrashekarkomirish8959 Месяц назад +1

    If he feels it is great that he has not followed temple rules. Why he not signing declaration

  • @yvijayakumar9
    @yvijayakumar9 Месяц назад

    ప్రజాక్షేత్రం లో నాయుకుడికి మతం ఉండదు నాలుగు గోడల మధ్య వాళ్ళ ఇష్టం, అన్ని మతాల ప్రతినిధి

  • @jyothithamohara5759
    @jyothithamohara5759 Месяц назад +2

    భక్తి వెంకటేశ్వర స్వామి మీద
    బిజినెస్ బైబిల్ తోని అనుకోవాలా

  • @naaaneee4167
    @naaaneee4167 Месяц назад

    పోలీస్ నోటీసులు ఇచ్చారని ఏ రాజకీయ పార్టీ నిరసనలు ఆపిందండీ చరిత్రలో ?
    కారణం నోటీసు కాదు .. డిక్లరేషన్ మాత్రమే అనేది వాళ్లకూ తెలుసు 😂😂😂

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Месяц назад +9

    విశ్వాసం, నమ్మకం లేకుండా ఎందుకు దేవాలయం కి వెళ్తారు, దానికి డిక్లరేషన్ ఎందుకు.జగన్ బైబిల్ 4 గోడలు మధ్య చదువుకుంటా అన్నాడు తప్ప తాను క్రిస్టియన్ అని చెప్పలేదు కదా.

    • @PavanKumar-wp6tf
      @PavanKumar-wp6tf Месяц назад +1

      Hindu ani cheppada? vadi matham ento bayatiki cheppaleni sunta

    • @ASP2249
      @ASP2249 Месяц назад +4

      declaration isthe tappenti,,antha pattu enduku

    • @gedalakishoreadvocate1760
      @gedalakishoreadvocate1760 Месяц назад +2

      డెకరేషన్ ఎందుకు ఇవ్వడం లేదు భారతక్క కి భయపడి

  • @bharateeyudu1961
    @bharateeyudu1961 Месяц назад

    నాగేశ్వర్ రావు గారు ఈమద్య పూర్తిగా టీడీపీకి అనుకూలంగా మారుతున్నారు

  • @gospelnewjerusalem8810
    @gospelnewjerusalem8810 Месяц назад +8

    పవన్ కళ్యాణ్ బాప్తిసం పొంది క్రిస్టియన్ అయ్యాడు అని చెప్పాడు

    • @andrewsja6920
      @andrewsja6920 Месяц назад

      ruclips.net/video/2zdi0nOe6b0/видео.htmlsi=R9IQSBAeY1vTD7vH

  • @charanraj666
    @charanraj666 Месяц назад +5

    భారతీయ రాజ్యాంగం అన్ని విశ్వాసాలకు సమాన గౌరవం ఇచ్చింది కానీ జగన్ మత విశ్వాసం అలా ఇవ్వలేదు..
    నిర్గమకాండము 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
    నిర్గమకాండము 23:13
    నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.
    కాబట్టి నాకు వేంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది అని ప్రకటించలేడు.. ఇది అతను గుళ్ళకు వెళ్లకుండా గుడి సెట్ వేసుకుని ఉత్సవాలు చేసుకోవడానికి కారణం.

  • @rajasekhar4u
    @rajasekhar4u Месяц назад +3

    ఎందుకు అంత మందని మొబిలైజ్ చెయ్యాలి జగన్. రాజకీయం జగన్ చేస్తుంటే అవతలి వాళ్లు మూసుకుని కూర్చోవాలా?

  • @SuperRam235
    @SuperRam235 Месяц назад

    he is YSRCP hard core supporter

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi Месяц назад +1

    పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డిక్లరేషన్ ఏం ఖర్మ.... ప్రమాణం కూడా చెయ్యొచ్చు.
    గోతి కాడ నక్కల్లగా వెధవలు కాసుకొని కూర్చొని ఉన్నపుడు డిక్లరేషన్ ఇవ్వరు....

    • @ASP2249
      @ASP2249 Месяц назад

      devudi kante politics ekkuva ayipoyay

  • @tejaswini298
    @tejaswini298 Месяц назад

    Sir, you are continuously talking about thiruma laddu and other recent issues but sir why you are not even talking about
    group 1 court cases.
    You said in recent protest ...anyayam jarigithe balaheenula tharupuna adakapoyina matladali annaru kada sir... Please make a video on group 1 cases and address the students sufferings sir.

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 Месяц назад

    Tell me that in Hardwar, Rishikesh and other renowned temples are following this declaration? Is this declaration is exists when TTD temple was built?

    • @Reddy-b3j
      @Reddy-b3j Месяц назад

      Mari madyalo jagan kosam marcharu kada

    • @raob121
      @raob121 Месяц назад +1

      The rule in Puri.Indhiragandhi was not allowed in that temple in 70's

  • @MadhuSankar-h6q
    @MadhuSankar-h6q Месяц назад

    మనదేశంలో రాజకీయాలకు ఉత్తరాదిన శ్రీ రామచంద్రుడు నీ దక్షిణాన ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన పరిణామం.

  • @swamysingana9697
    @swamysingana9697 Месяц назад

    ఇది ఒక గుడ్డి విశ్లేషణ

  • @narayanaP-w1m
    @narayanaP-w1m Месяц назад

    బాబుగారుముందుసుపర్. సిక్స్ అమలచేయాండిస్సార్. బాలినేని్వెస్ట్

  • @rvv1599
    @rvv1599 Месяц назад

    కోర్టు కు వెళ్ళడం ఎగ్గొట్టడం కోసం ఈ నాటకం ఆడాడు.....

  • @sureshsatla8123
    @sureshsatla8123 Месяц назад

    Baga chaepru sir

  • @MounikaTamma
    @MounikaTamma Месяц назад

    Professor - Pawan said he took baptism, his wife is baptist, kids as well .. will Pawan need to declare as well ?

  • @avasaralasrinivasanarasimh3814
    @avasaralasrinivasanarasimh3814 Месяц назад +1

    Anchor కాస్త తెలుగు నేర్చుకోవాలి…చేస్తూ ఉన్నారు కాదు. చేస్తున్నారు అనాలి.. విడగొట్టిలాగి సాగదీసి చావగొట్టకు

  • @yvijayakumar9
    @yvijayakumar9 Месяц назад

    7 మంది తో కొండకు వెళ్ళమంటే ఎలా వెళ్తాడు,ప్రజా ప్రతినిధులు లకు పోలీస్ లు నోటిస్ లు ఇచ్చి, అందిరినీ రెచ్చగొట్టి

  • @sureshgarapati818
    @sureshgarapati818 Месяц назад

    జగన్ అబ్దుల్ కలాం కంటే గొప్పవాడు అని మీరు విశ్లేషణలో చెప్పినట్టు ఉంది సార్ ఎందుకంటే అబ్దుల్ కలాం ఇచ్చినప్పుడు జగన్ ఎందుకు ఎవడు అని అడగాలి కదా మీరు

  • @kvsubbu2208
    @kvsubbu2208 Месяц назад

    Good 👍👍👍

  • @babuvr7812
    @babuvr7812 Месяц назад

    ఈ తరంగాలు అన్నింటికి కారణం ఈ మూర్ఖుడైన సైకో జగన్ చేసుకున్న వితండ చేస్తలే.

  • @naidupyla83
    @naidupyla83 Месяц назад

    నాగేశ్వర్ గారు ప్రతి ఒక్కరకి ఒక మతం ఉంటుంది గా జగన్ మతమేమిటి చెప్పమంటే సొల్లంత చెప్తరేణి

  • @rajunook7050
    @rajunook7050 Месяц назад +1

    అది దేవుడి మీద విశేషం నమ్మకం ఉంటే సంతకం పెట్టి వెళ్ళాలి నేను హిందువుని తెలిసిన వాళ్ళకి అనుమానం వస్తే పెట్టమంటే పెట్టాలి అది రూల్ ఇప్పుడు చెప్పు మరి దీని పెట్టి ఏమాత్రం

  • @venkataramanaiahgulapala324
    @venkataramanaiahgulapala324 Месяц назад

    అనేకసార్లు తిరుమల వెళ్ళిన వ్యక్తికి మళ్లీ డిక్లరేషన్ ఏమిటి దరిద్ర రాజకీయాలు కాకపోతే

    • @jagadeeshkurnool
      @jagadeeshkurnool Месяц назад

      Okasari dongatanam chesina vadu malli dongatanam cheste tappu yemi undi annatlu undi ra idi

  • @hemanthrayachoty3191
    @hemanthrayachoty3191 Месяц назад +3

    Professor nunchi ilanti laffoot analysis asalu expect cheyaledhu..., idk entha amount istharo for such fake analysis...
    Guts undali open ga cheppadaniki , that you support ysrcp ani... Else, silent ga undali...
    **People can clearly see your intentions, behind these lame analysis videos**
    1. I have reported this video to RUclips, under "misinformation" category
    2. Disliked the video
    3. Unsubscribed the channel.
    Can others also start doing this...??

  • @PowerHouseHandle
    @PowerHouseHandle Месяц назад +7

    Sc st ani caste politics cheyali ani chusutunadu ga jagan

  • @anilkumarbodapati-fu6wx
    @anilkumarbodapati-fu6wx Месяц назад +2

    Nageswara తాత కి పచ్చ కామెర్ల వచ్చి చాలా రోజులు అవ్వుతుండి ..... 😂😂😂

  • @bhollepandu
    @bhollepandu Месяц назад

    మీరు మాట్లాడాలి sir....... కూటమి ఇచ్చిన హామీలు కోసము మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరియు 100 రోజులు పాలన కోసం మాట్లాడాలి.... ఎందుకంటే డైవర్ట్ కోసము

  • @ssk4684
    @ssk4684 Месяц назад +1

    మీరు జగన్ లోకి దూరి అన్ని కనుక్కొని వచ్చి చెప్తున్నారు కదా అంది అల నమ్మకుండా ఉంటాం ......

  • @rajasekhar4u
    @rajasekhar4u Месяц назад +3

    అందుకే కలాం గారికన్నా ఇప్పుడు జగన్ సైన్ చెయ్యడం అనేది ముఖ్యం. ఎందుకు సర్ ఈ విషయంలో కూడా జగన్ని సపోర్ట్ చేస్తారు.

  • @kirana9826
    @kirana9826 Месяц назад +3

    ఫాఫం ప్రొఫెసర్ గారు. ఎన్ని కష్టాలో. సంతకం పెట్టాల్సిందే అంటాడు. కానీ కాంటెక్స్ట్ చూడాలంట. అప్పుడెప్పుడో అలాచేసా, ఇప్పుడూ అలానే చేస్తా అంటే ఎట్టా ప్రొఫెసరు. ఇన్నాళ్ళూ అన్ని మతాలను పిచ్చోళ్ళని‌ చేసాడు. దొరికిపోయాడు. కానీ నీకు మాత్రం ఆడిని వెనకేసుకొచ్చే బాధమాత్రం తప్పడం లేదు 😂😂😂

  • @srinivasuluchintha2456
    @srinivasuluchintha2456 Месяц назад +3

    నాగేశ్వరావు గారు అబ్దుల్ కలాం గారు నేను సంతకం చేయలేను అని చేయలేదండి మీరు డైరెక్ట్ గా చెప్పండి నేను జగన్ గారికి సపోర్ట్ చేస్తాను అని ఓపెన్ గా చెప్పే చేస్తే ఒక సమస్య తెగిపోతుంది మీరు ఏదేదో దాన్ని చేయాలని అటూ ఇటూ కాకుండా మాట్లాడకూడదు సార్ మీరు సంతకం చేయడానికి అంత బాధ పడితే ఎలా నండి ఆయన మీరు మళ్లీ ఈరోజు అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి ఆ రోజు ఏ సమస్య జరగలేదంటే అబ్దుల్ కలాం గారి ఆరోజు ఏమి చెప్పలేదండి నేను చెయ్యను అని చెప్పలేదు

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 Месяц назад

    I appreciate Jagan for taking backstep for the welfare of the state by not going

  • @buddarthimohanbabu1089
    @buddarthimohanbabu1089 Месяц назад +4

    అంత మంచిగా వుంది కానీ, మనకేందు అనేది బాగాలేదు, నువ్వు చిన్నపడినుండి సుప్రభాతం వింటూ నిద్ర లేచేవదివైతే , వేంకటేశ్వర స్వామి మీద నిజంగా నీకు భక్తి ఉంటే, తిరుపతి లడ్డు అంతకు ముందు వున్నాళ్టే వుందా,కొండపై అన్యమథ ప్రచారం జరుగలేదు, వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ తగిచే ప్రయత్నం జాగుగలేదా, నువ్వు నిజంగా హిందువు ఐ ఉంటే దేవుడు చూసుకుంటాడు అంటున్నావ్, నువ్వు ఏంపీకుతావ్ ,అదే ముస్లీంలు, క్రిస్టియన్ దేవుడు చుసుకుంటారు అనేవారా, నువ్వు కూడా జగన్ లెక్కనే హిందువులను మోసం చేస్తున్నావ్, నువ్వు నిజంగా హిందూ పుటుక పుట్టివుంటే , తిరుమలలో 5years లో జగన్ అరచకలగురిచి చేర్చపెట్టు అప్పుడు నమ్ముతం నువ్వు హిందువని

  • @muppallaprabhakar7768
    @muppallaprabhakar7768 Месяц назад

    నాయకుడు కి కులం మతం ఉండదు

  • @mraj7235
    @mraj7235 Месяц назад +2

    లడ్డు అప్పుడు టేస్ట్ అంతే వున్నది ఇప్పుడు అంతే టేస్ట్ వున్నది కరెక్ట్
    వివేకా గారు 2019 కు ముందు హ్యాపీగా తిరిగారు మరి ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు ఎందుకు కనబడుట లేదు బాబాయ్ నో మోర్ అని ఎవరూ చెప్పారు అంటూ రేపు సీబీఐ అధికారులు అడుగుతారు

  • @sivakolluri7237
    @sivakolluri7237 Месяц назад +1

    అసలు డిక్లరేషన్ అంటే ఏమిటో తెలుసా వీళ్ళకి డిక్లరేషన్ అంటే ప్రమాణ పత్రము వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతాను అని ప్రమాణ పత్రం మీద లిఖితపూర్వకంగా సంతకం చేస్తే బైబిల్ లో యేసు చెప్పినది ఏమిటో తెలుసా మీకు యేసు చెప్పిన ప్రకారము బైబిల్ లో ఉన్నది ఏమిటంటే నా ముందు ఈ భూమి మీద ఏ దేవుడు లేడు నా తరువాత కూడా మరి ఏ దేవుడు రాడు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎప్పుడూ నేను మాత్రమే దేవుడను నన్ను మాత్రమే నమ్మండి నన్ను తప్ప వేరే ఎవరిని నమ్మినను అటువంటి వారిని నేను క్షమించను అని బైబిల్ లో చెప్పబడింది దీనికి భయపడే జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అంటున్నాడు వాటికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి కానీ భయము గాని లేని పనికిమాలిన వెధవ

  • @arasanapalaivenugopalsrika1082
    @arasanapalaivenugopalsrika1082 Месяц назад

    Meeru better name marchukondi. Jaganeshwar Rao

  • @siddhisaivenkatahanshik1747
    @siddhisaivenkatahanshik1747 Месяц назад +1

    ప్రొఫెసర్ గారు చంద్రబాబు పై మీకు ఏదో మూల అభిమానం ఉంది. మీ వీడియోలో చంద్రబాబునాయుడు మీద కామెంట్స్ ఉండవు

  • @PrasadPolumatla
    @PrasadPolumatla Месяц назад

    తిరుపతి పక్కకు పెడితే వేరె ఎక్కడ వున్నదా మికు తెలిసి.

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu Месяц назад

    Prof. Nageshwar Rao Anti Chandra Babu Naidu

  • @kalyanrajasekharreddy154
    @kalyanrajasekharreddy154 Месяц назад

    Time to start pada yatra from tirumala

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 Месяц назад +5

    ఆలయ నియమాలకు విలువ ఇవ్వని వాడు దైవ మీద భక్తితో దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు రాజకీయాల కోసమే వెళ్తున్నాడు

  • @VenuGopalaNaiduMamidi
    @VenuGopalaNaiduMamidi Месяц назад

    స్వామి వారి లడ్డు రుచి మాత్రం 100%మారినది, నిజంగా జగన్ కి నమ్మకం ఉంటే ఒక్క సంతకం పెట్టవచ్చు ఏమౌతాది

  • @bellapuhariprasad8043
    @bellapuhariprasad8043 Месяц назад +2

    రెండు పక్కల మీరు భలే చెప్పేస్తారే 😅

  • @Reddy-b3j
    @Reddy-b3j Месяц назад +2

    Jagan declaration ivvaru endukante venkateswara swamy meeda nammakam ledu

  • @byraganisrinivasarao865
    @byraganisrinivasarao865 Месяц назад +6

    నాగేశ్వర్ గారు విశ్వాసం ఉంటెనే కదా గుడికి వెళ్ళేది. అలాంటప్పుడు డిక్లరేసన్ ఎందుకు సార్? మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? అధునిక సమాజంలో ఉన్నామా?

    • @gedalakishoreadvocate1760
      @gedalakishoreadvocate1760 Месяц назад +1

      మసీదుల్లో కి మహిళ లను అనుమతించరు
      మనం అటవీ సమాజంలో ఉన్నావా
      2000 సంవత్సరాలైనా ఒక మహిళను కూడా పోప్ గా చూడలేకపోయాం మనం అటవీకరణ లో ఉన్నావా

  • @harishgoud5376
    @harishgoud5376 Месяц назад +2

    Nageshwarao jagan manishi

  • @savithridevi8917
    @savithridevi8917 Месяц назад +1

    Do you mean to say that all pilgrims can be identified by cast and can be asked to give declaration.

    • @madhavpulaparthi6400
      @madhavpulaparthi6400 Месяц назад

      Cast of individual doent matter only non hindus shoud give declaration thats itas TTD rule

  • @madhavarao9353
    @madhavarao9353 Месяц назад

    WE DON'T ACCEPT NON HINDU ENTRANCE ..

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 Месяц назад

    Ivaannee vaddhu Professor garoo.
    Baptism teesukunnaanu ani tanaku taane cheppukunna PK declaration ivvaalaa vadhhaa adi cheppandi.

  • @RajaiahN-l9o
    @RajaiahN-l9o Месяц назад

    Hatsap.propesargaru

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Месяц назад

    Nehru garu told that"I was born as muslim,lived as europian,died as Hindu,*

  • @raonutakki5854
    @raonutakki5854 Месяц назад

    2009 lo declaration echaru, every year renewal ke edhe ame ina membership a ?

  • @ramk3566
    @ramk3566 Месяц назад +2

    Thappuga matladodhu Nageswar garu. Already TDP Janasena told to not protest for Jagan visit of thirumala. You are telling Lie. Your Lier. Already TDP JSP local leaders also told to not protest. BJP bhanuprakash given as witness for Jagans visitors witness.

  • @sudheerpeddelli92
    @sudheerpeddelli92 Месяц назад

    Sir ప్రజాల గురించి మాట్లాడండి ప్రజల కు ఇస్తానన్న సూపర్ సిక్స్ మరియు ప్రజల ఇబ్బందులు వారిఅభివృది గురించి మాట్లాడండి.అంతే గానీ వారు కుట్రలు చేసి వదిలిన మ్యాటర్ ని డైవర్షన్ రాజకీయాలు cbn గురించి ఏపీ ప్రజలకు తెలుసు వాటి గుర్చిమాట్లడి మీటైం వెస్ట్ మ టైం వేస్ట్ అనవసరంగా మీమీద ఉన్న గౌరవం నీ పోగేటుకోకండి pnr ఇంటర్వూ అంటే ఏ టీవీ షో ఐన చూస్తాము కానీ ప్రజల అభివురుంది దేశ అభివృంది గురించి మాట్లాడండి పనికిమాలిన వాటి గురించి ఇంటర్వూ ఇవ్వకండి సర్ ఇంటర్వ్యూ ఎవరి కి ప్రయోజనం సర్