Budithi Brass Crafts: శ్రీకాకుళం జిల్లాలో తయారయ్యే ఇత్తడి వస్తువులకు విదేశాల్లో ఎందుకంత డిమాండ్?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 108

  • @uppunoothulamuralikrishna7070
    @uppunoothulamuralikrishna7070 3 года назад +50

    BBC చానల్స్ వారికి వందనం 🙏🙏

  • @karthikragi8629
    @karthikragi8629 3 года назад +37

    Iam proud to say my father doing this work ❤️
    Thank you BBC

    • @VinayTruth
      @VinayTruth 3 года назад +1

      Ne Mail ID pettu Bhayya
      Evaraina Sampradistaremo

    • @ssurey9276
      @ssurey9276 3 года назад

      Bro memu directga Kovalante ela ?
      Online courier chesthara

    • @sagarnani1441
      @sagarnani1441 3 года назад

      Karthik ne number petu I want to approach your father

    • @Ddhanu888
      @Ddhanu888 2 года назад

      Bro delivery am ina kudhiridha me contact koncham పంపర

  • @Gireesh-V
    @Gireesh-V 3 года назад +8

    ఇంత మంచి videos cover చేస్తున్న BBC news channel వారికి దన్యవాదాలు.🙏
    Srikakulam చాలా కళలకు పుట్టినిల్లు.

  • @shanmukmaths617
    @shanmukmaths617 3 года назад +11

    BBC ఛానల్ వారికి మా వందనం ఇలాంటి కళలును చూపించినందుకు ❤️

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +17

    బుడితి ఇత్తడి సామాగ్రికి GI Tag కూడా ఉంది ఇది మన రాష్ట్రానికే గర్వకారణం 👌

  • @sricharan9659
    @sricharan9659 3 года назад +33

    👌👌👌👏👏👏🙏🙏🙏 బుడితి లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు... కానీ వాళ్ళందరూ చాలా బాగా చదువుకొని జాబ్స్ లో సెటిల్ అయిపోయారు... నేను కూడా బుడతి విలేజ్ వెళ్ళాను... చాలా పెద్ద విలేజ్...

    • @kvrkvr5949
      @kvrkvr5949 3 года назад +1

      Anna akkada number evaridi na unte send cheyagalaru , material kavali

    • @karanvadlakonda2961
      @karanvadlakonda2961 7 месяцев назад

      Anna అక్కడ ఎవరైనా ఉంటే ఫోన్ నంబర్ కావాలి మాట్లాడతా అన్న

  • @pondurukhadijamdanisareesa5616
    @pondurukhadijamdanisareesa5616 3 года назад +17

    శ్రీకాకుళం జిల్లాలో ఇంత గా గుర్తించిన పెద్దలకు అందరకూ జిల్లా వాసిగా ధన్యవాదాలు

  • @srinivasraolangoju6909
    @srinivasraolangoju6909 3 года назад +13

    బుడితి ఇత్తడి వస్తువులు పంచలోహ శిల్పాలు తయారీకి ప్రసిద్ధి చెందినది. సూర్యోదయానికి ముందు నుండే గుడి గంటల శబ్దంలా లయబద్దంగా రోజంతా వినబడే ఇత్తడి బిందెలు తయారీ శబ్దం ఒకప్పుడు ఆ వీధిలో వినసొంపుగా ఉండేది. సుమారు 50 ఏళ్ళ క్రితం ప్రక్క జిల్లాల వరకు రాష్ట్రానికే పరిమితమైన ఈ ఇత్తడి కళా నైపుణ్య ఖ్యాతి ప్రసారమధ్యమాల విస్తరణతో విశ్వవ్యాప్తమై ఖండాంతరాలు దాటింది. ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాల్లో పూజలు అందుకునే పలు దేవతా విగ్రహాలు జీవం ఉట్టిపడేలా ఇక్కడే రూపొందింపబడటం మా బుడితి గ్రామానికే గర్వకారణం !
    ఇత్తడి శిల్పాలు మకర తోరణాలు గుడి గంటలు వంటి ఆలయ సామాగ్రి తయారీలో విశేష అనుభవం గడించిన కీ. శే. కింతాడ మల్లేశ్వరరావు వారసులు తమ వంశపారంపర్య వృత్తిని కొనసాగిస్తూ ఆధునిక పనిముట్ల వాడుకని అందిపుచ్చుకుని వారి కళా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ రాణిస్తున్నారు.
    అనాదిగా ఈ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ లోహ శిల్ప కళను బ్రతికిస్తున్న వారికి అవసరమైన ఆర్థిక సహకారంతో ప్రభుత్వం సంబంధిత శాఖలు ప్రోత్సహించాలి.

  • @nareshkumar-zn6nq
    @nareshkumar-zn6nq 3 года назад +47

    కుల వృత్తులు పోతున్నాయి కులం మాత్రమే మిగులుతుంది

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 3 года назад +6

      Kula vruttuley avasaram ledu niku yey vruthi vasthey adey ni inti aadhaayam. Kotha vruttulu chala puttaayi annintini balance cheskuntey baguntundi ,kulaalu pothey inka baguntundi adey pedha samasya andari FAMILIES ki hinduvulaku

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 3 года назад +2

      @@saiaadhithya3120 correct

    • @BaluChalapakula123456
      @BaluChalapakula123456 3 года назад

      సరిగ్గా చెప్పారు.... డబ్బులు సంపాదనే జీవిత ద్యేయం అయిపోయింది. ఇంకా కళలను ఎవ్వరు ఆదరిస్తారు. దాని ప్రాధాన్యత వచ్చేసరికి ఈ కళలు దేశం విడిచి పోతాయి.

  • @someshsomu2089
    @someshsomu2089 3 года назад +16

    ప్రస్తుతం ఈపని చేసే వారు అక్కడ లేరు.
    చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు
    ఇప్పుడు కుల వృత్తులు చేసేవారు కూడా లేకుండా పోతున్నారు.
    బుడితి మా పక్క ఊరు

    • @rpvgamingyt4452
      @rpvgamingyt4452 3 года назад

      Yekkadavundhy budithi ante

    • @someshsomu2089
      @someshsomu2089 3 года назад

      @@rpvgamingyt4452 Srikakulam dist,
      సారవకోట మండలం.,
      శ్రీముఖలింగం కు 15km

  • @seeker4486
    @seeker4486 3 года назад +7

    Nice reporting. Bringing real issues of people and their life. Thanks for showcasing 🙏

  • @sukeshprudhvik9149
    @sukeshprudhvik9149 3 года назад +1

    Thank you so much BBC for bringing this up. I am glad to say that, my wife is Budithi :)

  • @bangtanarmy866
    @bangtanarmy866 3 года назад +6

    Video chala bagundi 👍

  • @cjanaki8999
    @cjanaki8999 3 года назад +1

    ముందుగా BBC వారికి ధన్యవాదాలు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. మనం సంస్కృతి సంప్రదాయాలు, హస్తకళలు మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్నాయి చాలా బాధాకరమైన విషయం.భావితరాలకు కూడా మన పూర్వ వైభవం అందచేయాలి ప్రభుత్వాలు పూనుకుని.జై బుడితి జైజై కళాకారులు.జైజై భారత మాతా

  • @vamsijanaki1138
    @vamsijanaki1138 2 года назад +1

    Thnk u fr show our grandfather home ❤

  • @killoapparao965
    @killoapparao965 4 месяца назад

    Good 👍👍👌👌... God బ్లేస్ యూ

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 года назад +1

    వందేళ్ల కళా అనడం కన్నా వందల ఏళ్ళ కళా అనడం లో అతిశయోక్తి లేదు. బుడితి ఇత్తడి పరిశ్రమ చాలా పురాతనమైనది . పంచలోహ విగ్రహాలు కూడా ఆర్డర్ పై తయారు చేస్తారు

  • @ravimantrireddy2809
    @ravimantrireddy2809 3 года назад +3

    Mana SRIKAKULAM ❤️❤️

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 года назад +2

    Iam from Srikakulam 👌

  • @baleshwarnakka4486
    @baleshwarnakka4486 3 года назад +3

    ❤ srikakulam

  • @gorlemohanarao3093
    @gorlemohanarao3093 3 года назад +14

    విజయనగరం జిల్లాలో బుదారాయ వలస లో కూడా తయారు చేస్తున్నారు

    • @buchirajumraju9837
      @buchirajumraju9837 3 года назад +1

      Very nice

    • @Egvjejhsv
      @Egvjejhsv 3 года назад +1

      ఏ రూట్ అన్న ?

    • @shg7829
      @shg7829 3 года назад +2

      Visakhapatnam dist
      K KOTAPADU lo kooda tayaaru chesthunnaru

  • @lokeshreddy3383
    @lokeshreddy3383 3 года назад +4

    West godavari Ajjaram also famous for brass and copper items

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 года назад +3

    Great art 👏 must be protected 👍

  • @sitapathi579
    @sitapathi579 3 года назад

    మంచి ఉద్యోగం బిబిసి గుడ్

  • @ajithkumar-xo5cm
    @ajithkumar-xo5cm 3 года назад

    మంచివిశయం తెలియపరిచారు

  • @v.ravikumarchinna2010
    @v.ravikumarchinna2010 Год назад

    Thank you bbc ❤

  • @srisadhguruartssuravaram
    @srisadhguruartssuravaram 3 года назад +6

    విగ్రహాలు తయారు చేసిన వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు.

    • @venkatduvvuri157
      @venkatduvvuri157 3 года назад

      Can you please share the contact number of one such person? Thank you.

    • @chaitubiotek
      @chaitubiotek 3 года назад

      Contact number ivvachuga mari

  • @ptvratan007
    @ptvratan007 3 года назад +1

    Old is Gold...

  • @a.sanjaychary8234
    @a.sanjaychary8234 3 года назад +2

    Jai vishwakarma

  • @battalashanmukharao5846
    @battalashanmukharao5846 3 года назад +3

    My Village 🤩😍😍

  • @srikanthms999
    @srikanthms999 3 года назад

    Well appreciated...encourage and support is required

  • @radhakrishnab3963
    @radhakrishnab3963 3 года назад +1

    Nalgonda dist loni chandur mandal kuda famous, na chinapudu chala kutumbalu vundevi aa pani chesevalu , ippudu takkuva ayyaru...

  • @ravijana
    @ravijana 3 года назад

    traditional crafts sir....koddiga modernize cheskuntey we can review this industry

  • @srihari1992
    @srihari1992 3 года назад +13

    Online వీరి వస్తువులు అమ్ముతారా ?

  • @civilashokkumar282
    @civilashokkumar282 3 года назад

    తరువాత తరం ఈ వ్రృత్తి కి‌‌ ఆసక్తి చూపడం లేదు.

  • @kdnssskk5579
    @kdnssskk5579 3 года назад

    Very nice

  • @guthavenugopal380
    @guthavenugopal380 3 года назад

    Great🙏🙏🙏🙏🙏

  • @sirishadevi7441
    @sirishadevi7441 3 года назад

    Wow so beautiful

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip 3 года назад +4

    Asalu bbc ela cover chesthondi idi anthaa?? Mana tv9,tv5, lu nerchukovqli eppudu kullu rajakeeyalu

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 3 года назад

    Super

  • @ksrmurthy4565
    @ksrmurthy4565 3 года назад +4

    మీకు తెలుసా!!!....మన శ్రీకాకుళం బుడితి కళ కి GI tag కూడా ఉంది ...

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 года назад +10

    నల్లగొండ జిల్లాలోని
    మా చండూర్ కూడా
    ఇత్తిడి సామాన్లకు ఫేమస్.

  • @freeeducation5906
    @freeeducation5906 3 года назад +1

    Tqs bbc

  • @lakshmanmiriyam1388
    @lakshmanmiriyam1388 3 года назад

    👌👌✨✨

  • @ravichandra5422
    @ravichandra5422 2 года назад

    Hat's off to BBC 🙏

  • @acharimusirana5441
    @acharimusirana5441 3 года назад

    Tq BBC

  • @kiranraj9774
    @kiranraj9774 3 года назад

    Nice video bbc
    Ur doing best videos like every one likeking

  • @nagavarirakesh5997
    @nagavarirakesh5997 3 года назад +2

    Jai viswakarma

  • @sailajabontu5519
    @sailajabontu5519 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @nareshatm
    @nareshatm 2 года назад

    Gangada near rajam also famous

  • @satyaharichandra8034
    @satyaharichandra8034 3 года назад +2

    Thung...thung...thung😀😀😀

  • @nv-1beharadilleswararao643
    @nv-1beharadilleswararao643 Год назад

    ఫోన్ నంబర్ కావాలి మేడం

  • @shakirshaik8642
    @shakirshaik8642 3 года назад

    💐💐💐💞

  • @SriDevi-qg4gu
    @SriDevi-qg4gu 2 года назад

    Can we purchase online

  • @sanapalavenuvenu9888
    @sanapalavenuvenu9888 3 года назад

    👏

  • @mdevi3378
    @mdevi3378 3 года назад

    Pls ....ఈ కళను కాపాడండి🙏🙏

  • @yuva_vlog523
    @yuva_vlog523 3 года назад

    🙏

  • @vasukondeti6270
    @vasukondeti6270 Год назад

    Ilanti varini adukovali 🙏🙏🙏

  • @ABCMOULI
    @ABCMOULI 3 года назад

    Ajjaram lo famous andi

  • @sreedharpanchireddy3024
    @sreedharpanchireddy3024 3 года назад

    Budithi near my village.

  • @venkubabycow9815
    @venkubabycow9815 3 года назад

    Amazon lo ela order cheyali emani type cheyali

  • @MukeshRaj-ev8vc
    @MukeshRaj-ev8vc 3 года назад

    😀👏👏👏👏👏

  • @chakriboyana913
    @chakriboyana913 3 года назад

    బుడితి మా పక్క గ్రామమే....

  • @vakilsahab8615
    @vakilsahab8615 3 года назад

    మాది పాతపట్నం మాకు 35 కీలోమీటర్స లో బుడితి

  • @bhavadant2845
    @bhavadant2845 2 года назад

    Highly skilled people 👏👏👏 it's shame how next generations doesn't appreciate it.Always in demand in overseas

  • @varunreddy6344
    @varunreddy6344 2 года назад

    These are the real Brahmins.

  • @sivasankar7890
    @sivasankar7890 2 года назад

    YSR Kadapa Dt. Lo Vanipenta kooda Ittali ki World Famous

  • @AnyLogicshere
    @AnyLogicshere 3 года назад

    మా village pakka village

    • @veeraswamy6758
      @veeraswamy6758 Год назад

      Brother handmade aa, rates reasonable untaya

    • @AnyLogicshere
      @AnyLogicshere Год назад

      @@veeraswamy6758 కొంచం తక్కువ గానే ఉంటాయి

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 3 года назад

    Wow
    Grt work
    Bbc team
    See my comments I next video 📹

  • @surendrasmart7378
    @surendrasmart7378 3 года назад

    Dear bbc ajjaram was famous for brass metal

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 3 года назад +1

    Meku oka work uvvale adi meru chastara

  • @sudhansingsudhansing9392
    @sudhansingsudhansing9392 2 года назад

    చాలా బాగున్నాయి 🌹🌹🌹🌹🙏🙏🙏 మీ నెంబర్ ప్లీజ్ ప్లీజ్

  • @gjayakrishna5060
    @gjayakrishna5060 3 года назад

    Chala baga vunavi maku kavali ante contact nomber s pampandi

  • @ramalingeswarreddymallampa9880

    Can you provide makers contact information

  • @KumaR-11786
    @KumaR-11786 3 года назад +2

    నాకు అర్ధం కానిది వీరి యాస శ్రీకాకుళం లాగా లేదు ...మాములుగా ఉంది.

    • @msk1989
      @msk1989 3 года назад +8

      Bro.. శ్రీకాకుళం యాస మొత్తం జిల్లా లో ఉండదు.ఓ రెండు మూడు మండలాలు మాత్రమే ఉంటుంది మిగతా మొత్తం మామూలే..ఒకప్పుడు అలా ఉండేది.ఇప్పుడు devolopment అవుతుంది కదా..

  • @bondbabu4936
    @bondbabu4936 3 года назад +1

    Only just promo but not supporting and taking infront to Govt/society

  • @kvreddy6984
    @kvreddy6984 8 месяцев назад

    Phone.nambarpettandi.

  • @ratnamalajai3342
    @ratnamalajai3342 3 года назад

    Number ple

  • @ramalingeswarreddymallampa9880

    Surya kala Gari contact number