🤯కమల్ హాసన్ గారి లుక్ ఎలా సెట్ చేశారో తెలుసా? | Kalki 2898 AD | prabhas

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 325

  • @GOKUKPK
    @GOKUKPK 3 месяца назад +495

    ఈ మూవీ లో అమితాబ్ గారు సూపర్. ప్రభాస్ తో పోటీపడిన తీరు అద్భుతం. అందుకే గొప్పోలు అవుతారు.

    • @nametaken1532
      @nametaken1532 3 месяца назад +12

      అమితాబ్ గారు, సింహం లా విజ్రూమ్బించారు మూవీ లో 🙏

    • @dhilleswarbehara9988
      @dhilleswarbehara9988 3 месяца назад +14

      అమితాబ్ బచ్చన్ సర్ లేకపోతే సినిమా అంతా ఇంపాక్ట్ వుండదు

    • @varanasiusha1636
      @varanasiusha1636 3 месяца назад +5

      Kalki 1 is racked by Big B

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu 2 месяца назад

      Yes bro 💯👌🏻

    • @MohammadBasha-r1x
      @MohammadBasha-r1x 2 месяца назад

      @@GOKUKPK amithab. Legent. Next
      Aswasdhsma. Pawar full. Carekter. 👍
      Main. Hero 🦸‍♀️. Amithab. Anthay. 💪
      Pilla pu 🌹. Prbas. Big. B. Potina. 😂

  • @MohammadBasha-r1x
    @MohammadBasha-r1x 3 месяца назад +64

    Looka. Nayakodo. 👍. Kamal. Ji. Super

  • @Kapu3888Kapu
    @Kapu3888Kapu 3 месяца назад +227

    కమల్ హసన్ మించిన యాక్టర్ ఎవ్వరూ వుండరు లెజెండ్ గ్రీట్ యాక్టర్ ❤

    • @nagarajumamidipally
      @nagarajumamidipally 3 месяца назад +3

      Rajni khanth.. Kamal Hasan khalipurushudu kabatte sootayyadu

    • @praveennani4679
      @praveennani4679 3 месяца назад

      Acting okateee vunte saripodhu konchem mathalani kuda respect cheselaga vundali (kani aaa kukka matram yememo moruguthundhi ga)

  • @Vaheb771
    @Vaheb771 3 месяца назад +158

    100కుంది శాతం అస్సలు 100% కూడా లోకనాయకుడని నేనైతే సినిమా చూసిన అంతవరకు ఇంకా కమలహాసన్ గారు కనిపిస్తే లేదంట నా ఫీలింగ్ కలిగింది కమలహాసన్ గార్ని అసలు గుర్తే పట్టలేకపోయాను ఆ క్యారెక్టర్ లో చాలా సూపర్ గా ఉంది లాస్ట్ వరకు కూడా

    • @mareddyteju2234
      @mareddyteju2234 3 месяца назад

      Same

    • @prashanthi7296
      @prashanthi7296 3 месяца назад +1

      Asalu naaku teline ledhu

    • @friendsgaming9425
      @friendsgaming9425 3 месяца назад

      Naku Ippudu telesendi

    • @Vaheb771
      @Vaheb771 3 месяца назад +1

      @@friendsgaming9425 లాస్ట్ సీన్ లో తెలిసింది అంతవరకు నాకు తెలియలేదు కమలహాసన్ గారు అని

  • @Allujoginvlogs
    @Allujoginvlogs 3 месяца назад +43

    నాగ అశ్విన్ గారు ఒక అద్భుతమైన సినిమాని రూపొందించారు. అలాగే దీపికా పదుకొనే, కమలహాసన్ గారు అమితాబచ్చన్ గారు మన డార్లింగ్ ప్రభాస్ గారు అద్భుతమైన నటనతో కల్కి సినిమాని చేయడం జరిగింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. నా చిన్న అభ్యర్థన ప్రభుత్వానికి మరియు సినిమా యొక్క టీం కి టికెట్స్ రేట్స్ అలా పెంచేస్తే థియేటర్ కి వచ్చి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండీ. ఒకసారి ఆలోచించండి .
    ఇట్లు మీ అల్లు జోగిన్

  • @BalramRam-l8d
    @BalramRam-l8d 3 месяца назад +625

    నటన అంటేనే కమలహాసన్ కమలహాసన్ అంటేనే నటన

    • @anjianjishiva8254
      @anjianjishiva8254 3 месяца назад

      కమలహాసన్ అంటేనే హిందుత్వ వ్యతిరేకి హిందుత్వ వ్యతిరేకి అంటేనే కమలహాసన్ ఫాల్తూ ముండాకొడుకు

    • @malliarjun9010
      @malliarjun9010 2 месяца назад +2

      In this movie real hero is Amithambachan sir

  • @jyothia9492
    @jyothia9492 3 месяца назад +329

    Always inspiring legend Kamal garu🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DheeravathNanu
      @DheeravathNanu 3 месяца назад +1

      Jyothi
      Nuvuu edhi chepte adhe correct

    • @chanakya8885
      @chanakya8885 3 месяца назад

      ​@@DheeravathNanukaadu 😅

  • @RajaPutra-p5t
    @RajaPutra-p5t 3 месяца назад +243

    లోకనాయకుడు ❤️

  • @GOWTAMIA-pg2ri
    @GOWTAMIA-pg2ri 2 месяца назад +1

    That phone catch💥🤣🤣SuryaKumar catch in Aus😂😂❤❤love you guys!! ❤

  • @ashokjaidev9871
    @ashokjaidev9871 3 месяца назад +23

    Kamal Hasan The GOAT 🐐

  • @buddepuvenkataramana6
    @buddepuvenkataramana6 3 месяца назад +64

    Villain,అసలు కమల్ హాసన్ అని ఇప్పుడే తెలిసింది... ఈ రోజు morning show చూసాను...

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 месяца назад +2

    Index of indian cinema Kamal sir😊😊

  • @prabhakarthumma4706
    @prabhakarthumma4706 3 месяца назад +2

    That is కమలహాసన్ నో మోర్ బిట్ హీం

  • @GandhiSri-td9jo
    @GandhiSri-td9jo 2 месяца назад +1

    Great😊

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 3 месяца назад +3

    నటన గురించి కమల్ గారికి ఈ వచ్చా.అశ్విన్ చెప్పాలా హ హ haaaaa

  • @YASHVIN2
    @YASHVIN2 3 месяца назад

    that's why he is Ulaganayagan...
    Proud of his fan

  • @Raghukalyanvlogs
    @Raghukalyanvlogs 3 месяца назад +5

    కమల్ హసన్❤❤👌

  • @Krithikavideos
    @Krithikavideos 3 месяца назад +2

    Encyclopedia of Indian cinema Kamal sir
    Aayana ki Dhadasaheb tho paatu Bharatha Ratna kudaa ivvali

  • @balakrishna9705
    @balakrishna9705 3 месяца назад +1

    Trendsetter ❤❤❤

  • @rams2951
    @rams2951 3 месяца назад +11

    కమల్ ఎలా ఉండాదో అలానే ఉండాలి అంతే గాని బెగ్గర్ గెటప్ కోసం కమల్ ఎందుకు ఎవడో ఒకడు బెగ్గర్ ని తెచ్చి పెడితే సరిపోద్దిగా

    • @gurumurthy9787
      @gurumurthy9787 3 месяца назад +3

      Evaro okaru ante vallaki acting ravali kada bro

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 3 месяца назад +1

      మరదే నటన అంటే బెగ్గర్ నే తెస్తే గెటప్ ఎందుకు... బెగ్గర్ గెట్ up వేసి ప్రేక్షకులను నిమ్మించాలి అది నటుడు అంటే...

  • @jagannadhrao2365
    @jagannadhrao2365 3 месяца назад +1

    ❤great world universel Hero, padma sri KAMAL, ❤, A. P. Capital city, mega greater Vijayawada city❤...

  • @pilakapandu7845
    @pilakapandu7845 3 месяца назад

    Very good movie 👍👍👍

  • @siddarthaprasad
    @siddarthaprasad 2 месяца назад

    bro టోటల్ వీడియో 👌🏻 ఒక్క. వాయిస్ తప్ప చేంజ్ చేయండి బ్రో ఈ వాయిస్ ని వినలేక వీడియోని 1.75x లో చూస్తున్న

  • @swamygoud6497
    @swamygoud6497 3 месяца назад +4

    అశ్వద్ధామ తప్ప
    మూవీ లో ఏం లేదు

  • @bajigreen478
    @bajigreen478 3 месяца назад

    That's is Kamal Hossain ❤ great actor 😊

  • @AjitKumar-ki7nl
    @AjitKumar-ki7nl 3 месяца назад

    Kamal looks like Gollum in lords of the rings web series

  • @attarmahammadhussain1029
    @attarmahammadhussain1029 3 месяца назад

    నేను కమల్ హాసన్ గారిని మూవీ లో అస్సలు గుర్తూ పట్టలేదు థాంక్స్ బ్రదర్ 🙏

  • @srinivasreddych823
    @srinivasreddych823 2 месяца назад

    That look is may be inspired from naruto sage of six path

  • @BharathiCh-ng1rw
    @BharathiCh-ng1rw 3 месяца назад

    Great actor🙏🙏

  • @msr6111
    @msr6111 3 месяца назад

    ఈ సినిమాలో విక్రమ్ తీసుకున్నా రిస్క్ లా ఉంది ఈ కమలహాసన్ గెటప్ కూడా

  • @srinum6774
    @srinum6774 3 месяца назад

    This look is similar to dormammu in Dr Strange !

  • @bhargowbhargow4314
    @bhargowbhargow4314 3 месяца назад +14

    ఏముంది ఈ గెటప్ లో,, దశావతారంలో బామ్మ గెటప్ కి,హెయిర్ తీసేస్తే ఎలా ఉందో అలా ఉంది

  • @naresh80962
    @naresh80962 3 месяца назад

    ఎలియన్ లా వుంది గెటప్

  • @swaropatinku128
    @swaropatinku128 3 месяца назад

    ♥️♥️♥️♥️♥️♥️

  • @saisushrifashions
    @saisushrifashions 3 месяца назад

    Great

  • @shatrughansinha596
    @shatrughansinha596 3 месяца назад +6

    మీరేమో ప్రభాస్ అంటారు, రామ్చరణ్ అంటారు , NTR అంటారు... అసలు ఇండియా లో ప్రస్తాటిక్స్ నీ పరిచయం చేసిందే కమలహాసన్, అతని నటన ముందు అందరు బచ్చాగాళ్ళు. దశావతారం లో జార్జ్ బుష్ లోకనాయకుడా సాంగ్ లో కుర్చీ నుండి లేచి సీన్ చూడండి.అలాంటి స్టైల్ రజినీకాంత్ మూవీ లో కూడా కనిపించదు.that is కమల్.

    • @Galm_livvv
      @Galm_livvv 3 месяца назад +3

      Yes.....he is legend

  • @sreeram8752
    @sreeram8752 3 месяца назад +1

    సైన్స్ తెలీని sencelessfellow ల ఒపీనియన్ చూపించాలా

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro 3 месяца назад +7

    Most dangerous get up lo unnadu..part 2 chinchesthadu..great actor..🙏🙏

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 3 месяца назад +1

    ఒక తెలుగోడు భారతదేశంలో ఇలాంటి ఇంగ్లీష్ మూవీ తీయడం గొప్ప విషయం
    కానీ మహాభారతం అని చెప్పి ఇంగ్లీష్ మూవీ తీయడం చాలా మోసం వరస్ట్ మూవీ మహాభారతం అనుకుంటే ఇంగ్లీష్ మూవీ అనుకుంటే పరవాలేదు

  • @sabbanilingam9285
    @sabbanilingam9285 3 месяца назад +37

    Love you Kamal sir...!!!

  • @rkcharyramakrishna9244
    @rkcharyramakrishna9244 2 месяца назад

    అజయ్ దేవగన్ లుక్ లా ఉంది

  • @bharathianand660
    @bharathianand660 Месяц назад +2

    Supreme yaskin looks like lord voldemort and consuller bani looks like professor snape

  • @janu1036
    @janu1036 3 месяца назад +8

    మరి ఊరికే ఎవరు లోకనాయకుడు కాలేరు కదా ❤

  • @jayaprathap2516
    @jayaprathap2516 3 месяца назад +19

    Dead pool

  • @damodharnaidu7936
    @damodharnaidu7936 3 месяца назад

    Idhi Kamal gaaraaa I don't believe ❤❤❤

  • @ArjunMalli-hm9ux
    @ArjunMalli-hm9ux 2 месяца назад +1

    This look copied from Thor love and thunder.....Gorr character 🙌🫶

  • @kasarlamahesh
    @kasarlamahesh 3 месяца назад +21

    Ramoji Rao Look Adi

    • @Cinemavadu463
      @Cinemavadu463 3 месяца назад +1

      😂

    • @nithinreddy1615
      @nithinreddy1615 3 месяца назад +2

      Yes

    • @manaapnews6541
      @manaapnews6541 3 месяца назад

      😂😂

    • @siddiqsyed5056
      @siddiqsyed5056 3 месяца назад

      😂🤣🤣🤣🙏🙏🙏

    • @devotionisinfinity.7146
      @devotionisinfinity.7146 3 месяца назад

      నిజం బ్రదర్ నేను చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఇప్పుడు మీ కామెంట్ వినగానే తెలుస్తుంది రామోజీరావు బక్క చిక్కి పోతే ఎలా ఉంటారు సేమ్ అలాగే ఉన్నారు.

  • @999rakeshFF
    @999rakeshFF 3 месяца назад +5

    Abba Kamal hassan anedhi urikee kadu

  • @Nachinnu
    @Nachinnu 3 месяца назад

    Bro e look avengers lo oka villain untadu bro😊

  • @fflover9381
    @fflover9381 13 дней назад

    Sage of six paths same getup

  • @sekhar3175
    @sekhar3175 3 месяца назад

    😂చాలా కష్టపడి.. DUNE సినిమా చూసి అందులోని విలన్ Vladimir Harkonnen లుక్ ని సెలెక్ట్ చేశారు 😅😂

  • @shirishabudhamraju8651
    @shirishabudhamraju8651 3 месяца назад

    Simha raasi 04:16

  • @ganeshreddy7157
    @ganeshreddy7157 3 месяца назад

    Harry Potter movie lo woldmort look

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 3 месяца назад +8

    Legend actor hassan kamal

  • @Superprasad8
    @Superprasad8 3 месяца назад +7

    Madmax look laa undhi emundhi kothaga

  • @svrenterprises8987
    @svrenterprises8987 3 месяца назад +2

    Vadiki ivvalsina Pisal ichharule....😂😂

  • @Naveen-t9v5c
    @Naveen-t9v5c 3 месяца назад +1

    లుక్ ఎల ఉన్న యాక్టింగ్ తో థ్రిల్ చేస్తాడు ... నో డౌట్

  • @Superzx.321
    @Superzx.321 3 месяца назад +2

    Blockbuster, epic, great all words are ok. Casting, graphics everything is grand.still something missing. Not convinced

  • @Maristyev
    @Maristyev 3 месяца назад +3

    Super gaa undi movie konttaa mandiki Matti burralaki artam kadu super movie mana ❤(((((mhahabarat))))))❤ gurunchi chal Baga vunddi alage kaliyuga gurinchi Jai prabas👍👌🏻

  • @prathapdusara2746
    @prathapdusara2746 3 месяца назад

    A look the lords of rings lo untadhi please check it

  • @janeybapana6299
    @janeybapana6299 3 месяца назад +1

    నువ్వే ఎలా అంటే ఏ point lo inpire ayyavo..or అవ్వచో cheppu bro...😅😅

  • @Andhrapolitics2024
    @Andhrapolitics2024 3 месяца назад +8

    నేను ఈ సినిమాకి
    టైటిల్ కార్డు లో పడే
    "" Universal Hero ""
    Kamal Hassan
    అనే పేరు పడగానే తప్పకుండా విజిల్ వేస్తాను

  • @siddhartharaj5445
    @siddhartharaj5445 3 месяца назад +4

    Naruto chusthey saripoyedhi ga broh..

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 3 месяца назад +3

    భారతీయుడు లో కమల్ హాసన్ ల ఉన్నాడు

  • @SS14321
    @SS14321 3 месяца назад

    బ్రో. 😂 lord of the rings మూవీ లో లుక్స్ తీసుకోచ్చాడు. ఇంటర్నెట్ లో check చేసుకో బ్రో.. ఎందుకు దబ్బా కొడ్తావ్

  • @koylasekhar5576
    @koylasekhar5576 Месяц назад

    అరే బాబు ఇంగ్లీష్ మూవీ రెబల్ సినిమాలోది

  • @mahenaks6896
    @mahenaks6896 3 месяца назад +4

    Super movie.. Content bhagundhi
    Cinima chudandi

  • @shaikbajibaba7011
    @shaikbajibaba7011 3 месяца назад

    always ge8

  • @pruthviraj4001
    @pruthviraj4001 3 месяца назад

    I'm legend movie lo same untundi

  • @D.J.Reddygame
    @D.J.Reddygame 2 месяца назад

    నువ్వు చెప్పేది బొచ్చెను కాదు ఆల్రెడీ అలాంటి లుక్కు ఇంగ్లీష్ మూవీస్ లో చాలా సినిమాల్లో ఉంది

  • @omnipresent8794
    @omnipresent8794 3 месяца назад +33

    Ulaga nayagan కమల్ sir 🔥🔥🔥

  • @Safh185
    @Safh185 3 месяца назад

    కమల్ హసన్ VS రజినీ కాంత్
    వీరిలో ఎవరు గొప్పో , కింద కామెంట్ చెయ్యండి .
    సరదా గా తీసుకోండి Okay Na .

  • @MusturigangadharA
    @MusturigangadharA Месяц назад

    వాళ్లేం ఫ్రీగా చేయలేదు మామ డబ్బులు తీసుకుని చేస్తున్నారు నీకు కూడా కోట్లు కోట్లు డబ్బులు ఇస్తే నువ్వు కూడా చేస్తా తెలుసుకో

  • @justchillmava4379
    @justchillmava4379 3 месяца назад

    Grate❤

  • @vikramfrombajrang7067
    @vikramfrombajrang7067 3 месяца назад

    సినిమా చాలా బాగా లేదు ఫస్ట్ హాఫ్ లాగ చేశారు అయినా ప్రభాస్ మూవీ కాదు అమిత్జి మూవీ మాత్రం

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 3 месяца назад

    ఇది holywood movie ki dubbing లా ఉంది, ఆ holywood movie పేరు తెలిస్తే చెప్పగలరు

  • @Raji809
    @Raji809 2 месяца назад +1

    Nijanga Naku last varaku ayana Kamal Hasan sir anukola last lo ardamayyindhi

  • @sreerealvideos
    @sreerealvideos 3 месяца назад +1

    Bro kalki film lo Krishna getap yevaru chesaaru

  • @MadgulaKiran-eq9cw
    @MadgulaKiran-eq9cw 3 месяца назад +1

    Movie super 🎉🎉 amithab fighting excellent 👌

  • @pranaypandu9268
    @pranaypandu9268 3 месяца назад +1

    Kamal has lavu ga unadu andulo sanaga ela unadu ekado kodutundi seena

  • @SanthoshKumar-fb8tr
    @SanthoshKumar-fb8tr 3 месяца назад

    అసలు ఈ లౌడగాన్ని ఎందుకు teesukunnaru

  • @ansarshaik720
    @ansarshaik720 2 месяца назад

    Kamal hassan placelo Sanjay dutt aythe set aypotadi kalki

  • @NM.23
    @NM.23 3 месяца назад

    Love and thunder cinema chudaleda guru meeru andulo Christan bale charactor nundi copy( Inspire ) Ayyaru doubt unte veli chudochu

  • @Dr.SChintapalli
    @Dr.SChintapalli 3 месяца назад

    Miru mi sollu videos. Adhi asalu Kamal Hasan gare kadhu😂😂😂.
    I am not talking about Kamal sir's acting, he is one of the legends in acting.

  • @babukatru9623
    @babukatru9623 3 месяца назад +1

    иє ραℓℓαмρυкυ

  • @lokeshcheyyeti2309
    @lokeshcheyyeti2309 3 месяца назад +1

    Allotment order lo entha amount vunte antha emoute padathadi kadha bro plece reply

  • @Horrorharry1
    @Horrorharry1 2 месяца назад +1

    Qwertyuiop

  • @rajashekharmulthi2789
    @rajashekharmulthi2789 3 месяца назад

    arey mi view kosam enthaku tegistaru ra e getup fixed bcz kalki burning ayi unna ropam already Nagashiwin know

  • @Chin2YT
    @Chin2YT 2 месяца назад

    Vattakay em kadhu... DUNE villain Look chudu bhayya

  • @saidireddyy1391
    @saidireddyy1391 3 месяца назад +1

    వీనంత వెడవ కూడా లేడు

  • @abhilashsvr
    @abhilashsvr 3 месяца назад

    Boss Nuvu Abhay Movie chuseva? Edi same look ee with minor changes.
    No need to make such a video out of it

  • @MahendraKumar-fh1do
    @MahendraKumar-fh1do 3 месяца назад +4

    Thor lo villian look

  • @kumpativenkatabhavani-jk6ly
    @kumpativenkatabhavani-jk6ly 2 месяца назад +1

    Voice lekapothe kamalhasan garu ani cheppalem kadha

  • @Userall123
    @Userall123 3 месяца назад +1

    iam the fan of. MEGASTAR & BIG B Sin e. My. Hild hood. , now iam 45. Years. , but. IFirst. Place. Goes. To. ULAYA AYAGAN he is the. Kohioor. Diamond. Of oir INDIA. !!

  • @VenkyChowdary-xw9yt
    @VenkyChowdary-xw9yt Месяц назад

    Dune movie characters ni dimpesi Edo kotta looks la cheptunnaru broo

  • @un-lockideas6241
    @un-lockideas6241 3 месяца назад

    Kotla rupayalu isthe evryina chestharu dedication ledu thokka ledu

  • @bandalokesh1406
    @bandalokesh1406 Месяц назад +1

    Universal hero KH sir

  • @pasuputinagaraja6426
    @pasuputinagaraja6426 2 месяца назад

    Dharma dhrohi Kamal gaadiki pouranika cinema lo veediki sthanam endhukischaaru

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 3 месяца назад +17

    No words to say

  • @MrLucky-pb5de
    @MrLucky-pb5de 3 месяца назад

    Bongem kadhu Dune lo villian character copy adhi