నమ్మదగిన దేవుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Vijaya Raju Bavanu, Fr. Vijaya Raju, Catholic Telugu Sermons, Christian Messages, Catholic Telugu Messages, Catholic Telugu Messages, Telugu Christian Messages, Christian Messages, Christian Inspirational Messages, catholic, Telugu catholic, telugu catholic hub, telugu catholic speech, telugu catholic sermons, fr. Vijaya raju, vijaya raju, catholic, catholic saints, catholic feasts, catholic songs, Christian songs, Our Lady, Mother Mary, Sunday Reflections, Catholic Sunday Reflections, Catholic Sunday Sermons,

Комментарии • 233

  • @vijaygorintla2101
    @vijaygorintla2101 4 дня назад +7

    మా పాప ఆరోగ్యం మంచి గా ఉండలి మా కుటుంబం గురించి అందరు ఆరోగ్యం కోసం ప్రార్దన చేయండి ఫాదర్ గారు 💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад +4

    ప్రభువా మీ చిత్తమైతే మకుటుంబము యొక్క అప్పు సమస్యలనుండి విడుదల దయచేసి దీవించండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @arulmary4877
    @arulmary4877 4 дня назад +7

    GOOD MORNING FATHER GAARU 🎉 TQ VERY MUCH FOR THIS BEAUTIFUL MESSAGE 🎉 TQ VERY MUCH FOR YOUR KINDFUL MESSAGE TQ VERY MUCH FOR THIS GRATE PROMISE 🎉

  • @SrilathaRajavarapu
    @SrilathaRajavarapu 4 дня назад +3

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మా బిడ్డలకొరకు ప్రార్థించండి మా కుటుంబం ఆరోగ్యంగా వుండాలని ప్రార్థించండి ఫాదర్ 🙏🙏🙏🙏🙏✝️✝️🛐🛐🛐🛐🛐🛐

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj 4 дня назад +2

    Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад +2

    ప్రభువా రచన ప్రేమ్ చందు దంపతులను దీవించి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి దీవించి కాపాడుము యేసయ్య స్తోత్రం 🙏🙏🙏💐💐💐

  • @K.Lucky2195
    @K.Lucky2195 4 дня назад +1

    ఫదర్.ఆఢరష ఛొపరఫిలీజపథర్. మనాన కిచెవిబగములొఛీముకర్ తూదీనొఫీఆనీబధఫడూతూనడుమ ఆడరసుమైలవరమువీఛరనఛీననధీగమ please father mananagar Kosam Prachand please help

  • @nagalakshmibonthu76
    @nagalakshmibonthu76 4 дня назад +2

    Praise the lord father garu 🙏 maa children's koraku preyer cheyyandi father 😢😢😢😊

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 4 дня назад +2

    Prise the Lord dear father garu👏👏 prati roju kuda chala chakkati goppa vakyamulu Chepputunaru father garu 👌👌🙌🙌e chakkati goppa vakyamulu dvara yessaya mimmalni mammalani janulaandarini bahuga adikamuga Devichungaka amen Amen🙏🙏 🙇‍♂️🙇‍♂️👏👏✝️✝️✝️✝️

  • @indirachedala-md2lu
    @indirachedala-md2lu 3 дня назад +1

    Praise the lord Father 🙏🙏🙏 మా బిడ్డల కొరకు ప్రార్థించండి స్వామి వారికి ఉద్యోగం రావాలని ప్రార్థించండి స్వామి నాకు శాంతి సమధానం లేదు ఫాదర్ నాకు శాంతి సమధానం కలగాలని ప్రార్థించండి స్వామి నాకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి స్వామి

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад +1

    ప్రభువా రచన రాసిన పరీక్షలలో మంచి మార్కులు వొచ్చేలాగా అద్భుతం చేసి మీ చిత్తమైతే గవర్నమెంట్ ఉద్యోగం వొచ్చేలాగా దీవించండి తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @Mtulasi-ge5ho
    @Mtulasi-ge5ho 4 дня назад +1

    Praise the lord fadher.. Good morning fadher.. మా పిల్లలు కోసం ప్రేయర్ చేయండి ఫాదర్ వారి చదువులోనూ పెరుగుదలలో మంచి నడవడానికి మంచి బుద్ధిని జ్ఞానాన్నీ ఆయన వాక్యమును ధ్యానించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రేయర్ చేయండి ఫాదర్.. ఆమెన్ 🙏🙏 ఆమెన్ ❤️❤️

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад +1

    ప్రభువా సౌజన్య కు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి మీ చిత్తమైతే అమెకు ఉద్యోగం వొచ్చేలాగా అద్భుతం చేయండి తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @hamsaveninayinti
    @hamsaveninayinti 4 дня назад +1

    Good morning father praise the Lord 🙏 m kutumbamlo ఉన్న అప్పుల సమస్యలు నుండి tolaginchamani ప్రార్ధించండి

  • @dasssarva8782
    @dasssarva8782 4 дня назад +1

    Praise the lord good morning father garu
    Father garu మా కుటుంబం గురించి దేవతి దేవుని ప్రదించండి
    Amen amen amen

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад +1

    ప్రభువా ప్రేమ్ చందు, చంటి అన్నదమ్ములు మధ్య మనస్పర్థనలు రాకుండా కాపాడి వారు తల్లి తండ్రి లతో సంఖ్యతగా ఉండేలాగ అద్భుతం చేయండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад +1

    ప్రభువా అనారోగ్యం తో బాధపడుతున్న ప్రేమ్ చందు, ప్రసాద్, లను మీ చిత్తమైతే గాయపడిన హస్తములతో తాకి స్వస్థత పరుచుము యేసయ్య 🙏🙏🙏💐💐💐

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 4 дня назад +1

    Praise the lord ప్రభువా మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తల్లి గంజి మరియా రాణి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి గంజి దేవదాస్ గారికి నడుము నొప్పి దగ్గు కల్లి తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వవలసిన డబ్బులు త్వరగా ఇచ్చే భాగ్యం దయచేయండి సాయి శ్రీనివాస్ గారి లాంటి ఏడీఈ గారు వర కుమార్ గారి లాంటి ఏఈ గారు చల్లపల్లి సబ్ డివిజన్ కు వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి నా ఆఫీస్ మీద నా సంఘం మీద నా కుటుంబం మొత్తం మీద నీ పరిశుద్ధ రక్తంతో కడిగి నీ పరిశుద్ధాత్మ శక్తి ని కుమ్మరి చండి నా జాబు త్వరగా పెర్మనెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నా కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండేలా చూడండి జీవన డాక్టర్ జీవన గా అరవింద్ ఐఏఎస్ గా అయ్యో భాగ్యాన్ని అనుగ్రహించండి ఆమెన్

  • @Santhi-ld3ro
    @Santhi-ld3ro 4 дня назад +1

    Praises the Lord father bless me all family Amen Amen Amen Amen ❤👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏

  • @vijayaratnamkallapalli4354
    @vijayaratnamkallapalli4354 4 дня назад +1

    Chandu ku skin elarji thagela and naku back pain thagela and cherry exams baga rasela prayer chayyndi father please 🙏🙏🙏🙏🙏

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 4 дня назад +1

    me vaakyamu maaku chala aasirvadamuga undi father garu. 🙏🙏Praise the Lord Jesus 🙏🙏

  • @srinivasm2248
    @srinivasm2248 4 дня назад +1

    Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤❤

  • @Ssss-wv9pn
    @Ssss-wv9pn 4 дня назад +1

    Good morning father praise the lord father good message father pray for my daughter's jobs father

  • @sharathsandhya
    @sharathsandhya 4 дня назад

    Father మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి మా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి yesaiah మా బిడ్డలకు చదువులో మంచి ఆసక్తి ని దయచేయండి

  • @varnithaa2695
    @varnithaa2695 4 дня назад

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకుటుంబం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అలానే మా పాప కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @theresareddy8441
    @theresareddy8441 4 дня назад

    Praise the lord father good morning father ఫాదర్ నా కుటుంబములో శాంతి సమాధానం దయచేయాలని దేవుని ప్రార్థన చేయండి

  • @jainikajainika7667
    @jainikajainika7667 4 дня назад

    Jesus meeda nammakam tho jeevinche laaguna prayer cheyandi father gaaru 🙏🙏🙏🙏. Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsyamalagsyamala9295
    @gsyamalagsyamala9295 4 дня назад

    Good morning father 🙏🏻🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma ammayi sister trying ki vellindhi please father akkada elanti shodhana rakunda pray cheyyandi father please 🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️ ma abbyi kosam dhevuni margam lo nadavalani baga chadhuvu kovalani pray cheyyandi father please 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma thalampulu neraveralani pray cheyyandi father 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙇🏻‍♀️

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад

    ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని ప్రభువు యొక్క సేవకురాలిగా శిక్షణ లో ఉన్నది అమెకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి తోడుగా ఉండి కాపాడి మీ ప్రభువు చిత్తమైతే ప్రభువు సేవకురాలిగా ఎన్నుకోవాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @deenagali7826
    @deenagali7826 4 дня назад

    స్వామి స్తోత్రములు సర్వేశ్వరుని కి వందనములు స్వామీ వివాహము కాని బిడ్డల కోసం ప్రార్థన చేయండి స్వామీ అమీన్ అమీన్ అమీన్

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад

    ప్రభువా ఈ ఉదయకాల ప్రార్ధన బట్టి మాకు మా కుటుంబం ను దీవించి మీ చిత్తమైతే మా బిడ్డలకు మంచి ఆరోగ్యం జ్ఞానం, దయచేసి దీవించండి తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam 4 дня назад

    ఫాదర్ మా కుటుంబం వేళంగిణి మాత సన్నిధి కి వెళ్ళుటకు ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేసినాను కొన్ని టికెట్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్నవి ప్రభువు చిత్తమైతే టికెట్స్ కన్ఫర్మ్ అయేలాగ అద్భుతం చేసి మా ప్రయాణములో తోడుగా ఉండి నడిపిచమని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @chintadagowramma7966
    @chintadagowramma7966 4 дня назад

    యెహోవా దేవునికి వందనాలు ఫాదర్ గారండి గుడ్ మార్నింగ్ ఫాదర్ గారండి ప్రభు యేసు నామములో youtube ఛానల్ లో మాకు ప్రార్థన అందించిన ఫాదర్ గారికి వందనాలు స్తుతులు స్తోత్రాలు మాకోసం మా కుటుంబాల కోసం మా కుటుంబాల రక్షణ కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి అనారోగ్యంతో తండ్రి మేము బాధపడుతున్నాము మాకు ఆరోగ్యం కోసం మా అబ్బాయి నూతన ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి అప్పుల భారంతో ఉన్నాం ప్రభు యేసు నామములో మా అప్పులు తీరాలని కుటుంబం ఏ సామెత లేకుండా బాధపడుతున్నాం దేవుని సహాయం కావాలని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను

  • @sobharanigarbhapu3447
    @sobharanigarbhapu3447 4 дня назад

    Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏

  • @snigdha88
    @snigdha88 4 дня назад

    Snigdha.....my son's Vineeth vikyath nadagariki ravalani plz prayer for me father and naku govt job ravalani plz prayer for me father 😢😢😢

  • @jyothithanugundla8193
    @jyothithanugundla8193 4 дня назад

    Father!! Ma pillalu Joseph Vineeth Reddy & Divya Meghana Reddy Health and bright future koraku pradhinchandi.
    .

  • @UadhykumarsaripalliUadhykumars
    @UadhykumarsaripalliUadhykumars 4 дня назад

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఫాదర్ గారు మా కొరకు ప్రార్థించమని వేడుకొనుచున్నాను మన ప్రభువు మహిమాన్వితుడు జీవముగల దేవుడు గనుక ఆయన ఆలకించే దేవుడు నన్ను చేయి విడువని దేవుడు ఆయనకి నా స్తుతులు స్తోత్రాలు నేనును నా కుటుంబంలో దేవుని ఎల్లప్పుడూ ఆరాధించు కోవాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను స్వామి మా కొరకు ప్రార్థించండి మా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏🙏🙏🛐

  • @vijayakumari4109
    @vijayakumari4109 3 дня назад

    Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏

  • @thotapalliyashwanth4542
    @thotapalliyashwanth4542 4 дня назад

    Praise the lord father 🙏🏻 👏 good morning father 🙏🏻 prayer for my family and my children study 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @kodelliprasad6332
    @kodelliprasad6332 4 дня назад

    AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 4 дня назад

    Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva maku thoduga undandi yesayya na bidda jithin ki anyayam cheyoddu yesayya ma korikanu tirchandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭😭🙏🏻🙏🏻🙏🏻😭❤️💕🙏🏻🙏🏻😭😭😭

  • @prasu30
    @prasu30 3 дня назад

    Praise the lord father 🙏
    మా అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్ధించండి🙏
    మా అన్నయ్య హృదయ పరివర్తన కోసం ప్రార్ధించండి 🙏

  • @arunareddy9020
    @arunareddy9020 4 дня назад

    Sthuthi Sthuthi Aradhana Yesuuu Sthosram Sthosram Yesaiah Sthuthi Sthosram Aradhana neekhaYesaiah Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @shekarprashanthi9140
    @shekarprashanthi9140 4 дня назад

    Good morning father garu 💐💐💐
    Maa family gurnchi prayer cheyande father 🙏🏻🙏🏻🙏🏻

  • @jainikajainika7667
    @jainikajainika7667 4 дня назад

    Praise the lord father gaaru 🙏🙏🙏. Pray for my family father gaaru 🙏🙏🙏. Thank You Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothithanugundla8193
    @jyothithanugundla8193 4 дня назад

    Father!! Ma babu Joseph Vineeth Reddy ki US lo job koraku pradhinchandi.

  • @SagarBandi-k9v
    @SagarBandi-k9v 4 дня назад

    Praise the Lord.Thank you Lord.Jesus Mary Joseph garlara! Meeku dhanyavaadhamulu.ma Amma nannanu nannu sampoorna arogyamtho vundela dheevinchandi,ma akka lurdhu matha gari athmaku shanthini dayacheyandi,ma kutumbaanni a shodhanalo chikkukokunda dheevinchi kaapaadandi amen.Thank you father garu.

  • @UdayagiriLalitha-n8v
    @UdayagiriLalitha-n8v 4 дня назад

    Good morning father please pray my daughter son husband job Manju pray me Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajadarapu2999
    @rajadarapu2999 4 дня назад

    Nenu pedha auto konukovali anukuntunanu father garu prayer cheyendhi Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @ShanthiPriya-mb2bd
    @ShanthiPriya-mb2bd 4 дня назад

    Good morning Father garu ma kutunbam kosam pradichadi swami amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 4 дня назад +1

    Good message father garu 💐💐

  • @RAJMANIEMBROIDERY
    @RAJMANIEMBROIDERY 4 дня назад

    Praise the lord father garu please pray for Gstphenrajspirtvallifegoodwisdomgoodhealthgoodstudy

  • @venkatk5812
    @venkatk5812 4 дня назад

    Good morning father. Please pray for my brother job purpose Anthony gopi🌹 thanking you father🙏🙏🙏🙏🙏🙏.

  • @mohanraoadhapelli1496
    @mohanraoadhapelli1496 4 дня назад

    ప్రైజ్ థ లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకోసం మా కుమార్తె కి సంతానం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమేన్

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 4 дня назад +1

    Pray for my family father garu 🙏

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 4 дня назад

    Father, naa kutumbamu kosam
    Praardhinchagalaru 🙏🙏
    Vandanamulu Father 🙏🙏

  • @vijayaratnamkallapalli4354
    @vijayaratnamkallapalli4354 4 дня назад

    Praise the lord father please pray for my family and my son's cherry and chandu ku college and hostel lo problems lekunda and manchi arogayam kosam and good future kosam prayer chayyndi father please 🙏🙏🙏🙏🙏

  • @Swarnalathasam
    @Swarnalathasam 4 дня назад

    Praise the lord father gaaru.pray for my daughter's families.pray for my third daughter success in IELTS exam.thankyou father gaaru for yours prayers messages and blessings.🙏🙏

  • @MadhaviGunde-c1v
    @MadhaviGunde-c1v 4 дня назад

    Good morning Father garu please prayer for me Family car business development and appubhadalu tholagalani pradhana cheayagalaru Amen Amen Amen

  • @mamathabritto7992
    @mamathabritto7992 4 дня назад

    Good morning father praise the lord father maa pillalu ki exams jaruguthunnai father please prayer cheyandi father

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 4 дня назад

    Fathergaru.ma.kutumbamu.kosam.praadhinchagalaru.vandanamulu.fathergaru.🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹💐💐👏👏👏👏🎉🌷🌷🌷🌷🎉🎉🎉🎉🎉🎉

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 4 дня назад +1

    Praise the lord 🙏 Amen4

  • @thurakapadma1687
    @thurakapadma1687 4 дня назад

    Praise the lord father maa pillalu karthik Sarath govt jobs koraku exams ki prepare avuthunnaru father prayer cheyyandi father Thank you father

  • @krish2388
    @krish2388 4 дня назад

    Plz pray jwalitha MBBS free seat kosam pray chayandi plz

  • @prakashraju5304
    @prakashraju5304 4 дня назад

    David Balaswamy ki marriage settlement kosam prayer cheyyandi fathergaaru

  • @ShaikSoniya-ts8lc
    @ShaikSoniya-ts8lc 4 дня назад

    Praise the lord father good afternoon ..Naku left side lo pannu noppii vastundi devuni swasdhata koraku prayer cheyandi Father thank

  • @vinodbabud3868
    @vinodbabud3868 4 дня назад

    Father please Prayer for us My wife and me due to Consive Purpose so many number of difficults and bad thoughts kindly Prayer for us Father 🙏🙏🙏🙏🙏🙏

  • @sanju6312
    @sanju6312 4 дня назад

    Good morning father garu
    Father na edaru pilalaki Samuel ki sampurna arogyam ayushu mosam prayer cheyandi
    Samuel ki twaraga pilala putulaguna prayer cheyandi father garu
    Na sarees business manchiga undulaguna prayer cheyandi appulani thiripoyela prayer cheyandi father garu

  • @sundarithati8140
    @sundarithati8140 4 дня назад

    Praise the Lord father please father garu thandri Yesayya chithhamayithe ma babu yaswanth ku maru manasu hrudhaya parivarthana koraku mariyu manchi bavishathhunu osagumani dheenamuga vedu konuchunnamu thandri🙏🙏🙏🙏🙏

  • @kommareddypaulina9803
    @kommareddypaulina9803 4 дня назад

    Father please pray Salmanreddy family members,ma family ki USA visa kosam prayer 🙏 cheyandi tq

  • @ShailajareddySalibindla
    @ShailajareddySalibindla 4 дня назад

    yasaya naku thoduga vundu yasaya ma vadana tholegepoyala thoduga vundu yasaya ma prathi panilo Naku thoduga vundu yasaya please 🙏🙏🙏 ma prathi avasaramulo na family ke thoduga vundu yasaya please 🙏🙏🙏

  • @suneethatalari6693
    @suneethatalari6693 4 дня назад

    Father Garu Naku Tet lo manchi score ravalani exam bhaga ravalani prayer cheyandi plz

  • @devendradasmandepudi5562
    @devendradasmandepudi5562 4 дня назад

    Praise the lord father,pray for us,pray for my mother,brothers,wife and children health and blessings,my daughter medical course,my son education,court issues,strengthen in god belief.

  • @lilyseelam2731
    @lilyseelam2731 4 дня назад

    Good morning father maa manumadu school vellanu chadavanu Ani attunadu father prayer cheiyandi father garu

  • @BonagiriJosephine
    @BonagiriJosephine 4 дня назад

    Prices the lord fadhar please pray for my son and my daughter s family s and my knee pain and my skin allergy fadhar 🙏🏽😭🙏🏽😭🙏🏽😭🙏🏽😭🙏🏽😭

  • @KolliChiru
    @KolliChiru 4 дня назад

    నా కొరకు నా కుటుంబం కోసం నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారు

  • @MonaM-h6q
    @MonaM-h6q 4 дня назад

    Praise the Lord Father garu please pray me my health and family blessings Amen Munna Kuwait 🇰🇼 🙏 🙌

  • @nirmaljyothimary3394
    @nirmaljyothimary3394 4 дня назад

    Praise the Lord father we are from Pezzonipet vijayawada plz pray for my family members father Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤🎉🎉

  • @kondalaraopagadala3134
    @kondalaraopagadala3134 4 дня назад

    Good morning father garu 🙏 praise the lord
    Father garu maa koraku kuda konni year's nundi sodanalo unnanu vidudalakoraku prayer cheyandi father garu 🙏🙏

  • @anthonyaugustin2445
    @anthonyaugustin2445 4 дня назад

    Good morning father garu
    Pray for my family and children for good health happiness and peace
    Prise the Lord
    Amen Amen Amen🙏🙏🙏

  • @sonys5405
    @sonys5405 4 дня назад

    Father Garu pregnancy kosamu prayer cheyadi plc😭😭😭🙏🙏🙏

  • @rajadarapu2999
    @rajadarapu2999 4 дня назад

    Na family kosam prayer cheyendhi Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @RAJMANIEMBROIDERY
    @RAJMANIEMBROIDERY 4 дня назад

    Our house 🏠 documents released from B.vijaykumar

  • @RamaiahKuravati-q4n
    @RamaiahKuravati-q4n 4 дня назад

    Good evening father maa family gurenchi prayer ceyandi father amen amen amen 🙏🙏🙏

  • @sorapadmavathi751
    @sorapadmavathi751 4 дня назад

    Praise the lord father 🙏🙏🙏 ma pillalakosam prayer cheyandi please and thank you father

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 4 дня назад

    Father garu ma pillala Machi gnanamu dayacheyamani pradhinchandhi father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @bharathi1281
    @bharathi1281 4 дня назад

    Praise the lord 🙏 father garu nurse training thondari ga tiyalani prayer cheyandi father garu and part time job dorikela prayer cheyandi father garu

  • @ghantabalaraju6928
    @ghantabalaraju6928 4 дня назад

    Good morning father
    Your messages are inspiring speeches.may the Lord Jesus Christ bless you with good health and longevity to serve him

  • @chinnammakopuri929
    @chinnammakopuri929 4 дня назад

    Prise the Lotd dear father I place my trust in you oh Lord, grant us peace and grant us in filling of. Holy Spirit, Amen Glory to God, Amen, 🎉❤🎉

  • @rajareddyudumala4352
    @rajareddyudumala4352 4 дня назад

    Praise the lord father Gary good morning father my family kosam prayer father amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SyamN-ex9jh
    @SyamN-ex9jh 4 дня назад

    Good morning father marya thali thana yokka athmanu thana prayer chese biddalaku thana athmanu estunda

  • @prakashraju5304
    @prakashraju5304 4 дня назад

    Shanvi ki sampurna swasthatha kosam prayer cheyyandi fathergaaru

  • @rameshkumar-wn4sb
    @rameshkumar-wn4sb 3 дня назад

    Prabhuva maa kutumbam ni saataanu shodhanallu nunchi dhooram cheyi swamy.
    Mary matha maaku shanthi ni araogyam daaya cheyandi thali. Amen

  • @AlladaJayasudha
    @AlladaJayasudha 4 дня назад

    Praise the Lord father maa family kosam pray chayande father🎉🎉🎉🎉

  • @madhusavanampudi9349
    @madhusavanampudi9349 4 дня назад

    Good morning father please mee prayer lo mammu kuda gyapakaparuchandi

  • @jhansipolimetla6368
    @jhansipolimetla6368 4 дня назад

    Praise the lord father please pray for my husband and solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees 🙏

  • @mohanreddy5490
    @mohanreddy5490 4 дня назад

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen

  • @neelapuarunakumari9141
    @neelapuarunakumari9141 4 дня назад

    Father please preyar for me and my husband and my family for good health and God blessings 🙏🙏🙏 thank u father

  • @undurthisudhakar5823
    @undurthisudhakar5823 4 дня назад

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి

  • @krish2388
    @krish2388 4 дня назад

    Plz pray my name Krishna Kumar my health kosam and business kosam naku appulu unai na kosam pray chayandi plz