ఇవి కనిపెట్టింది మన భారతీయులే అని మనకు కూడా తెలియదు || indian inventions that changed the world

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2022
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • НаукаНаука

Комментарии • 148

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 Год назад +58

    ప్రపంచానికి పూజ గది లాంటిది మన భారతదేశం జై భారత్ జై హింద్ 🚩🚩

  • @thandurimasala1364
    @thandurimasala1364 Год назад +24

    భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
    భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
    ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
    ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
    భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు ( క్రీ.శ.1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
    ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
    మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
    ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
    విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
    అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
    వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
    అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
    ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
    వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
    ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
    "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
    అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
    1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
    2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
    3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
    4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
    5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
    6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
    విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
    4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
    సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
    చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
    దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
    సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
    అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
    విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
    భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
    గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
    రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
    కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
    DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
    మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
    మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
    సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
    సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
    మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
    మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
    య ఏతం దేవమేకవృతం వేద ||
    1 2 3 4 5 6 7 8 9 10
    Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
    చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
    కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
    అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
    ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
    Om namah sivaiah 🙏🙏🙏

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy Год назад

      ❤️🦅

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 Год назад

      @Jk returns aakramana jariginappudu granthalani thagalabettarani meeku theliyadha inka akkada ikkada migilina jnananni telusukune prayatnam entha mandhi chesthunnaru? Sanskrit chadavadame raadhu mana poorvikula jnanam ni use cheskokunda undatam evari thappu? Aayana adhe chepthunnaru mana poorvikulu inni kanipettaru manam borewell hole lo padinavallani kavalsinantha electrical energy ni Kuda ready cheskolekapothunnam ani antunnaru aayana akkada pettina msg ki Indian Aina prathi okkaru garvisthaaru meeru Indian ha?

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 Год назад

      @Jk returns Sanskrit chadavakudadhu antunnaru Malli inni rojuluga enduku kanipettaledhu antunnaru? Em matladthunnaru sir meeru thaathalu nethulu ee dailougue receive cheskuntaru kaani mana poorvikula jnanam goppadhi ani chepthe matram kaadhu adi kanipettale idhi kanipettaledhu antaru? Evari thappu adi? Manavallu goppavallu ante accept cheyyadame chethakaani meelantivaallu desham gurinchi matladthunnaru

    • @thandurimasala1364
      @thandurimasala1364 Год назад

      @my journey Sare neeko prasna assalu British kukkalu Bharatha desaniki Raakamundhu kaalam ee technology yendhuku ledho koddiga chebuthara.
      Assalu prapamcham lo yekkada charitra chusina Vimanam Ane padhame ledhu , avi anevi okkati unnay ani yevvadiki theludhu.
      Kaani bharatha desamlo ne Vimanam Ane padhanni vaadindhi. Dhaani yokka anavallu ,thayaru vidhanamtho saha Vimanam Saastramlo undhi.
      Dhanni adharam gaane mana desamlo thayaru chesthe aa Namunaani dhongilinchi Rait sodharulu ki aminatlu chala adharalu unnay.

  • @king1563
    @king1563 Год назад +76

    Nii voice lo edhoo magic vundhii annaa❣️

  • @Siva_1999
    @Siva_1999 Год назад +7

    మన దౌర్భాగ్యం ఎంటి అంటే మన గొప్పతనం గురించి మనకే తెలీదు చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో మన దేశ మహర్షుల ,మునుల బదులు విదేశీ శాస్త్రవేత్తలు గురుంచి ఉంటుంది

  • @natakashala....
    @natakashala.... Год назад +8

    స్వామి వివేకానంద గురించి వీడియో చెయ్యండి BRO.......

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw Год назад +5

    మీ ద్వారా ఎల్లప్పుడూ కొత్త విషయాలు తెలుసుకునే ఉంటున్నాను 🙏🙏...

  • @arunadevaki2372
    @arunadevaki2372 Год назад +2

    శాస్త్ర విజ్ఞానం లో ఎంతో దిట్ట నా భారత దేశం,అద్భుతమైన కట్టడాలు ఉన్న ఘనమైన దేశం కూడా భారత దేశమే. ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు,ఆనకట్టలు లాంటి గొప్ప వాస్తు నిర్మాణాలు ఇక్కడే అగుపిస్తాయి

  • @thandurimasala1364
    @thandurimasala1364 Год назад +7

    దేశ వయసు ఎంత 🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై 🙏🙏🙏

  • @todayhistory1
    @todayhistory1 Год назад +8

    అన్న మీరు అన్నీ నిజాలు చెప్తే ఎలా మన దగ్గరా ఉన్న గొఱ్ఱె లకూ నచ్చదు 😅😅😅

  • @surichinna2999
    @surichinna2999 Год назад +3

    నా భారతదేశం అన్నింటికీ అన్నింటిలో ఇప్పటికి ఎప్పటికి గొప్ఫే సాటి భారతీయుడిగా గర్వపడుతున్నాను

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Год назад +3

    సూపర్ జై భారత్ జై హిందూ 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️

  • @shaiknowziya396
    @shaiknowziya396 Год назад +2

    ఆంగ్ కోర్ వాట్ టెంపుల్ గురించి చెప్పండి సర్

  • @rudratelugu3460
    @rudratelugu3460 Год назад +7

    Congrats for 1 millions 1 lakhs subscribers Anna ❤️ keep going....

  • @avulanethra
    @avulanethra Год назад +3

    Sunny leone gurinchi vedio ni cheyandi bro

  • @_PavanAddala
    @_PavanAddala Год назад +4

    బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పుడు చాణుక్యుడు❤️🔥 లాంటి వారు ఉంటే వాళ్ళని దేశంలోంచి గుడ్డలు కూడా లేకుండా కొట్టి పంపించేవారు.....
    Alexander the Great కంటే గొప్పవాళ్ళు కాదు ఈ ఇంగ్లీష్ కుక్కలు...... దేశంలో ఉన్న సంపదను విద్యను దొబ్బుకు పోయారు...... మనం తిని కక్కేసింది తినే కుక్కలు.......

  • @nemalarajesh800
    @nemalarajesh800 Год назад +6

    Your voice super sir

  • @naveenpanthagani
    @naveenpanthagani Год назад +2

    Elanti important and great content iche channels ni youtube gurthinchi recognize chesi verified cheyali tq for the knowledge anna hats off and happy new year 🎉keep rocking

  • @damusunku
    @damusunku Год назад +1

    Very informative video. Must know every individual

  • @abbushasidhar2144
    @abbushasidhar2144 Год назад +2

    Thanks for sharing this video 😊

  • @AnjiAnji-mg2cu
    @AnjiAnji-mg2cu Год назад +2

    You are really great anna 🙏💙

  • @srinivasarao4514
    @srinivasarao4514 Год назад +2

    NICE VIDEO BROTHER 🥰

  • @upendhar_goud8232
    @upendhar_goud8232 Год назад +1

    Yes we want part 2 🤗♥️

  • @goddanlabharath7977
    @goddanlabharath7977 Год назад +4

    Pradhana mantri Modi gari mother gurinchi video cheyandi bro

  • @velagalababy6912
    @velagalababy6912 Год назад

    Chala baga cheppaaru super video

  • @venkateshkinnera3798
    @venkateshkinnera3798 Год назад

    Great India 🇮🇳🇮🇳

  • @saipramod6450
    @saipramod6450 Год назад

    Great information bro 👌👌👌

  • @Anu-sn7jr
    @Anu-sn7jr Год назад

    Nice video. Meeru ntv lo news chadive varu kada?

  • @kamepallichitanya1513
    @kamepallichitanya1513 Год назад

    Wow super 👏👌

  • @user-sz6mh9uh3n
    @user-sz6mh9uh3n 4 месяца назад

    Jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️🙏🙏🙏🙏

  • @pidathalasaibaba5883
    @pidathalasaibaba5883 Год назад

    Good information

  • @Mr.introvert7
    @Mr.introvert7 Год назад +2

    Anna nuvu India ni support chestu videos chestai nenu maa friends tho kalisi andariki mee channel kosam telise la chesi subscribe cheyistam.
    JAI HIND🇮🇳
    JAI SHREE RAM 🙏🕉️

  • @rajugotla3701
    @rajugotla3701 Год назад

    Miru superrrrrrr anna

  • @madhanpediredla
    @madhanpediredla Год назад +2

    It is a very very informative and interesting video.
    And u have a magical voice bro.

  • @vallamsettipydiraju8616
    @vallamsettipydiraju8616 Год назад +1

    Tq bro.. 👍👍

  • @thallurivamshi1320
    @thallurivamshi1320 Год назад

    Tq for the information anna

  • @ganilovelyboy6094
    @ganilovelyboy6094 Год назад

    Tnq bro jai hind

  • @sweetyvennela2595
    @sweetyvennela2595 Год назад

    Hiiii bro ❤️
    Neee videos valla entho mandhiki avagahana kalpisthunnav
    Tq bro 😇😇😇

  • @chandrashekarchandrashekar7872

    Super video anna

  • @rajkumarthalla2002
    @rajkumarthalla2002 Год назад

    Your videos are more informative..

  • @Film_story_Writer
    @Film_story_Writer Год назад

    Super good video bro.. thank you

  • @indianvihari2198
    @indianvihari2198 Год назад

    Nice video 🙏

  • @nj5384
    @nj5384 Год назад +1

    Bro vikram samvath gurinchi chappu bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад

    Good 👍

  • @seshasaiteja1692
    @seshasaiteja1692 Год назад

    Thank you very much brother

  • @eswaraokarri3212
    @eswaraokarri3212 Год назад

    Nice

  • @chekkamohanasivasaibabu5456
    @chekkamohanasivasaibabu5456 Год назад

    Chala baaga cheppru

  • @hyderhema8380
    @hyderhema8380 Год назад

    Anna garu Swami Vivekananda Garu gurinchi cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @solamvaralaxmi-rt7li
    @solamvaralaxmi-rt7li 11 месяцев назад

    Super

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 Год назад +1

    పార్ట్ --2వైట్టింగ్ 🤔

  • @shivamanisrikakulapu5342
    @shivamanisrikakulapu5342 Год назад

    kalavathi durg gurinchi video chy bro

  • @Rapakavinay1432
    @Rapakavinay1432 Год назад

    Anna ayyapa swamy gurinchi kuda oka video chey bro

  • @mareedukeerthana6181
    @mareedukeerthana6181 Год назад

    Meee voice bavundi anna

  • @ksrinivasachari2401
    @ksrinivasachari2401 Год назад

    Waiting for Part 2

  • @akhilsmart8960
    @akhilsmart8960 Год назад

    Doing Good job.. keep it up..👌

  • @begarishiva4573
    @begarishiva4573 Год назад

    Meera Bhai & lord sri krishna gurinchi video cheyyu bro

  • @nazeeroddinpinjari9431
    @nazeeroddinpinjari9431 10 месяцев назад

    Par2 plz

  • @srinusai9163
    @srinusai9163 Год назад

    Super bro

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Год назад +1

    Hi Sir ❤️❤️

  • @Vijjiprsn
    @Vijjiprsn Год назад +3

    🇮🇳🔱భారత మాతకీ జై 🕉️🚩

  • @venkatapurushottamgajjala1472
    @venkatapurushottamgajjala1472 Год назад

    Super anna💞💞💞💞💞🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @m82bgaming_gyt11
    @m82bgaming_gyt11 Год назад +1

    ❤️❤️❤️

  • @ettamdeva625
    @ettamdeva625 Год назад +1

    Swami Vivekananda guruchi video cheyadi bro...

  • @lalithasurada5320
    @lalithasurada5320 Год назад

    Mahabharatam gurinchi cheppandanna plzz

  • @Film_story_Writer
    @Film_story_Writer Год назад

    Plz do part 2 bro..

  • @grajuu8
    @grajuu8 Год назад

    Please do video case study about Bhavisyamallika book.

  • @NAGUNAGU-xj2tm
    @NAGUNAGU-xj2tm Год назад

    ఈ యొక్క గొప్పతనం ఒక మనిషి

  • @gowthamyadav4772
    @gowthamyadav4772 Год назад

    Sumathi valavu ghost video explain it briefly bro

  • @user-hc2xs1kb7g
    @user-hc2xs1kb7g Год назад

    I want part 2

  • @venky.gudigavenky.gudiga6998
    @venky.gudigavenky.gudiga6998 Год назад

    Ni voice lo magic vundhi bro

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад

    ❤️❤️

  • @mrs.ot777
    @mrs.ot777 Год назад +1

    Bro why ur voice is so cute..
    I love your voice 💗

  • @Villain_gaming_
    @Villain_gaming_ Год назад

    Bro first like ❤

  • @RAVIKUMAR-rm2qx
    @RAVIKUMAR-rm2qx Год назад

    india is great bro🥰🥰

  • @famerscarring5583
    @famerscarring5583 Год назад

    Bro adi charaka bro correct ga information andinchu bro

  • @raviteja5407
    @raviteja5407 Год назад +1

    BROTHER SARDAR VALLABHBHAI PATEL BIOGRAPHY DO VIDEO

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад

    🙏🙏🙏

  • @arundigitalmedia
    @arundigitalmedia Год назад +1

    మేరా భారత్ మహాన్.......

  • @S.Raghavendrashortsvlogs
    @S.Raghavendrashortsvlogs Год назад

    Part 2

  • @pavaninaga3295
    @pavaninaga3295 Год назад

    Jai hind

  • @shashidherreddy
    @shashidherreddy Год назад +1

    No 16 Airoplane
    Shivkar Bapuji Talpade
    Shivkar Bāpuji Talpade (1864 - 1916) was an Indian instructor in the Sir JJ School of Art with an interest in Sanskrit and in aviation. He lived in Mumbai, and is claimed to have constructed and flown an unmanned, heavier-than-air aircraft in 1895.

  • @vattipallykarnakar3658
    @vattipallykarnakar3658 Год назад

    Anna akashamulo konni pakshulu "v" akaramulo veluthai ammanna resion undha

  • @tanzeelgamer2779
    @tanzeelgamer2779 Год назад

    Other countries Vaallu yevaranna chustara anna videos

  • @luckybayyannagari804
    @luckybayyannagari804 Год назад +1

    manna Prabhas anna😘😘

  • @nagendrareddy505
    @nagendrareddy505 Год назад +1

    👌👌👌👌👌👌M Y. MARKS. 100 /. 100

  • @naturalboy1451
    @naturalboy1451 11 месяцев назад

    1965 Noorjahan Love story Gurinchi Vedio pettu Anna

  • @kendoleeranna5626
    @kendoleeranna5626 Год назад

    First. Like

  • @rameshv216
    @rameshv216 Год назад

    20th like ❤️👍🙏

  • @ManojManoj-oc7ob
    @ManojManoj-oc7ob Год назад

    Dialy cheppu bro

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu Год назад +1

    Manam epudu kulam matam ani kottukuntunnam 😭😭😭😭 very sad 😓

  • @rakeshjan3371
    @rakeshjan3371 Год назад +1

    భారత దేశాన్ని కేవలం ఒక మతంకి అంకితం చేశారు.. కనీసం ఒక్క పూట అన్నం కూడా దొరకని దేశంగా భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.

  • @vamshisirigiri7743
    @vamshisirigiri7743 Год назад

    Hiiii bro ❤️

  • @skkhasimvali1329
    @skkhasimvali1329 Год назад

    hi brother👌

  • @Vijay_raj_13_
    @Vijay_raj_13_ Год назад

    Vikram Aditya channel owner voice la undhi bro needi 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @shivamaddu9521
    @shivamaddu9521 Год назад

    Bro.nuvvu.cheptunna.e.visayalu.anni.ramakrishna.prabalo.chaduvanu

  • @veerababuverrababu5542
    @veerababuverrababu5542 Год назад

    🙋🏻‍♂️🤔👌👌🙋🏻‍♂️

  • @sureshkondra2691
    @sureshkondra2691 Год назад

    Anna ekkuva nee voice kosame chustannu anna

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy Год назад

    Jai hind 🤓

  • @Ram-vs1cq
    @Ram-vs1cq Год назад

    2

  • @ameenashaik4350
    @ameenashaik4350 Год назад

    Hi bro Mohammad alaihi sollalahu Rasulullah allah messenger gurunchi oka video cheyandi bro 💕💕💕💕💕💕

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 Год назад +1

    Okappati mana baratiyulu maha jhanulu medhavulu mahanubahuvulu eppudu aity parama baddakastulu gud day kuda kadhapaleani vedhavalu yendharoo e nadu okappati baratiyulughany e kalam baratiyulu undali