బైక్ పై వస్తారు.. లేపేసి వెళ్ళిపోతారు | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2023
  • బైక్ పై వస్తారు.. లేపేసి వెళ్ళిపోతారు | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 363

  • @smmithrak3925
    @smmithrak3925 9 месяцев назад +245

    మోడీ జీ లాంటి నిజమైన దేశ భక్తుడు మన దేశానికి దొరకడం ఈ దేశ ప్రజలు చేసుకున్న అద్రుష్టం

    • @prasad7740
      @prasad7740 9 месяцев назад +8

      jai modhiji jai bjp

    • @prakat1082
      @prakat1082 9 месяцев назад

      ​​@@jsr5773: Gen Mallick ,DGP లు Rebeiro , KPS Gill blue star operations నిర్వహించారు. ఈ DOVAL లాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నారు . ఉత్తుత్తి ప్రచారమే .

    • @psb3643
      @psb3643 9 месяцев назад +3

      Jai modi jee 🙏

    • @prakat1082
      @prakat1082 9 месяцев назад

      @@psb3643 చెక్క భజన . దేశాన్ని ముంచుతున్నా !

    • @1947ramji
      @1947ramji 9 месяцев назад

      Blue star operation లో అజిత్ థోవల్ మారువేషంలో స్వర్ణ దేవాలయంలోనికి వెళ్ళి ఆనుపానులు తెలుసుకున్నారు. తరువాతే operation మొదలయ్యింది

  • @rajeshvajra4095
    @rajeshvajra4095 9 месяцев назад +57

    చూశారా మోడీజీ ఎంత మంచి పనులు చేస్తున్నారు ఇటువంటి వ్యక్తిని అధికారంలో ఉంచాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది తెలంగాణ ప్రజలారా మోడీ చేస్తున్న పనులు చూస్తున్నారు కదా ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురండి ఇతను ఉంటేనే మన దేశానికి ఎంతో లాభం గతంలో ఎవరు ఇట్లా చేయలేదు మనందరి శ్రేయస్ కోసం మోడీజీ ఇంతగా శ్రమిస్తున్నారు

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 9 месяцев назад +65

    ఇండియాలో ఉండే ద్రోహులను కూడా ఇలాగే లేపేస్తే పీడా విరగడవుతుంది

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 9 месяцев назад +111

    మంచి పని చేసారు వాళ్లకు థాంక్యూ చెప్పాలి జై మోడీ జీ 🇮🇳🕉️🇮🇳🕉️

    • @maharajbvk8836
      @maharajbvk8836 9 месяцев назад

      ఇది కూడా మోడీ కతాలో వేసేస్తారు బీజేపీ బత్తాయిలు

    • @laxminarayana5222
      @laxminarayana5222 9 месяцев назад +4

      ​@@maharajbvk8836Rahul khan kathalo vedam

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 9 месяцев назад +1

      @@maharajbvk8836 నువ్వు ఏ ఖాతాలో ఏస్తావ్ రా"" కరివేపాకుగ ""🤣🤣

    • @maharajbvk8836
      @maharajbvk8836 9 месяцев назад

      @@sanvyfashions2292 ఎర్రి పువ్వు ఆపరా సొల్లు గా

    • @Eswarkrishna-db3yh
      @Eswarkrishna-db3yh 9 месяцев назад

      ​@@maharajbvk8836mari nee ammani dengina lanjakoduku ichhada vallaki permission
      Nee puttuka nee nayana account lo kakunda nee amma account lo matramey vestavaa

  • @skyaditya4733
    @skyaditya4733 9 месяцев назад +56

    కాంగ్రెస్ పాలనలో లుంబినీ పార్క్, గోకులు చాట్ , దిల్సుఖ్ నగర్ పేలుళ్లు అని దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతి ప్రతి నెలలో పేలుళ్లు జరిగేవి. బిజెపి పాలనలో ఇవన్నీ పాకిస్తాన్, జమ్ము కాశ్మీర్ దేశ ద్రోహుల పై జరుగుతున్నాయి, PFI మూలాలు ఉన్న చోట దేశం లో రైడ్ లు జరుగుతున్నాయి . ఇది కాంగ్రెస్ , బిజెపి పాలనకు తేడా.

    • @prakat1082
      @prakat1082 9 месяцев назад

      2015 నుండి చైనా దురాక్రమణలో పోయిన మన భూమి !

    • @skyaditya4733
      @skyaditya4733 9 месяцев назад

      @@prakat1082 ఏక్కడ పోయింది నురుపించే ఆధారాలు చూపించు. చైనా మీడియా న్యూస్ x kadu

    • @prakat1082
      @prakat1082 9 месяцев назад

      @@skyaditya4733 : చైనా-భారత్ మిలిటరీ కమాండర్ ల మీటింగ్ లో అంశాలు. వాస్తవాలను బాగా దాచి పెడుతున్నారు .

    • @skyaditya4733
      @skyaditya4733 9 месяцев назад

      @@prakat1082 నేను చెప్పే దానికి పూర్తి ఆధారాలు అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నీవు చెప్పేవి కేవలం తుకుడే తుకుడె గ్యాంగు సెంట్రల్ గవర్నమెంట్ నిందించే కుట్రలో భాగం. మన సైన్యం అంత చేతులు ముడుచుకుని కూర్చుంది అంటావు. మా తమ్ముడు అరుణాచల్ లో ఆర్మీ లో పని చేస్తున్నాడు. అక్కడ జరిగేవి అన్ని మాకు తెలుసు. మన బోర్డర్ లో ఎన్నడూ జరగని రోడ్ లు వేస్తున్నారు దేశ సారి హద్దుల్లో. సైన్యం యే క్షణం అయినా అక్కడికి చేరుకునే లా. అది ఒక రికార్డ్. కాంగ్రెస్ పాలనలో కనీసం వసతులు కూడా వుండేవి కావు. బిజెపి పాలన లో ఒక క్యాడర్ ఒకే పెన్షన్ అని ఇస్తున్నారు. సైన్యం కి స్వేచ్ఛ ఇచ్చారు. శత్రు దేశం దాడి చేస్తే అనుమతి అవసరం లేదు. వాడిన ప్రతి బుల్లెట్ కి తర్వాత లెక్క చెప్పొచ్చు. అదే కాంగ్రెస్ పాలనలో మన సైన్యం దాడి చేయాలి అంటే అనుమతి కావాలి సైనికుడు తల నరుకుపోయి న చేత కానీ వాడిలా ఉండాలి. అదే బిజెపి పాలన లో వాల్లే మన సైనికున్ని మర్యాద తో తెచ్చి ఇచ్చారు . అది బిజెపి లెక్క

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 9 месяцев назад +27

    అది బైక్ కాదు శివుడి వాహనం నంది కానీ విష్ణువు వాహనం గరుడా కానీ అయి ఉంటుంది...

  • @narasareddyt905
    @narasareddyt905 9 месяцев назад +15

    భారతదేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది అందుకోసమే మరో వంద సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండాలి అప్పుడు పూర్తిగా ఇంకా బయట ఉగ్రవాదం ఉండదు ఇప్పుడున్న ఈ ఉగ్రవాదం ఎంత కాంగ్రెస్ పుణ్యం

  • @veerababupothanaboina8944
    @veerababupothanaboina8944 9 месяцев назад +131

    RAW-కుమారులకు శుభాకాంక్షలు

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 9 месяцев назад +1

      Raw ఎవరు లేరు .పాకిస్తాన్ పాకిస్తాన్ అతను కాల్చు కొన్నారు

    • @chandrareddy9502
      @chandrareddy9502 9 месяцев назад

      Beautiful definition.......🙏🙏🙏

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 9 месяцев назад +153

    చాలాసంతోషకరమైన వార్త👍 అజ్ఞాత వ్యక్తులకు వందనాలు. ఈసంఘటనలపైన ఇతర దేశాల స్పందన కూడా ఎలా వున్నదో ప్రస్తావించినట్లైతే బాగుండేది. 🎩🕴️🕴️🙏

  • @humungous09
    @humungous09 9 месяцев назад +25

    కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ నుండి నిధులు వస్తున్నాయో దర్యాప్తు చేస్తే ఇస్లామిక్ ఉగ్రవాదం తక్షణమే నిలిచిపోతుంది.

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 9 месяцев назад +90

    Congress is crying 😢 ..... they are losing their assets .....

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 9 месяцев назад +7

      COMMUNAL ఖాన్ ' grace '.
      Rahul ఖాన్ ' miyaa '.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 9 месяцев назад +5

      Vugra vadhanni pencchi poshincchinddhi Khan party ne kadha.

    • @bharathkumar19
      @bharathkumar19 9 месяцев назад +1

      Bro,Naku chinna doubt,congress ayy Bangladesh ni pakisthan nunchi vidipinchindhi, nijam ga chesindha. Arrojulo media ni konesi manaki wrong news chepperu kada,,

    • @benarjivsn2205
      @benarjivsn2205 9 месяцев назад +1

      @@bharathkumar19 daani valana india ki labham enti? pakistan nundi vidipinchina taruvatha bharath lo enduku kalupukoledu? bangladesh appudu bharath lone undedi kada bro.....

    • @mahireddy9890
      @mahireddy9890 9 месяцев назад +2

      ​@@bharathkumar19బంగ్లాదేశ్ నుండి 30 లక్షల మంది వచ్చి ఇక్కడే ఉండి పోయారు ...
      ఒక వేళ కాంగ్రెస్స్ కు ప్రేమ ఉండి ఉంటే బదులుగా POK ని యెందుకు బేరం పెట్టలేదు😢

  • @tilucks2324
    @tilucks2324 9 месяцев назад +64

    పాపం... పాక్ ప్రస్తుతం డబ్బు లేక ఇప్పటివరకూ తాను ఆశ్రయం కల్పించిన ఉగ్రవాదులను ఒక్కక్కరుగా తానే చంపుతున్నది..డబ్బుకోసం...మరి జిహాద్ కోసం హత్యలు చేసినందుకు దేవుడు కోపం వచ్చి, పాట్టించుకొవడంలేదు. ఇది ముస్లింలు గమనించాలి...పాక్ కు ఈగతి పట్టించింది దేవుడే అని. ఈ భూమి మీద అందరూ చీదరించుకునే సమాజం వారిదే... సిగ్గు...సిగ్గు

  • @balajiseedssolutionspvtltd1800
    @balajiseedssolutionspvtltd1800 9 месяцев назад +2

    మన దేశంలో కూడా ఇలాంటి‌ బైక్ వీరులు తమ కార్యకలాపాలను ప్రారంభించాలి....దేశం ద్రోహుల‌ భరతంపట్టాలి... జైహింద్

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn 9 месяцев назад +52

    Jai Hind Jai Bharat Jai BJP

  • @velurisailaja4856
    @velurisailaja4856 9 месяцев назад +17

    Bike gang ki jai.bharath matha ki jai. Bike gang వ్యక్తులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.వాళ్ళు ప్రాణాలకు తె గిస్తున్నారు .దేముడు వాళ్ళని చల్లగా చూడాలి జై శ్రీరామ్

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 9 месяцев назад +39

    JAI BJP🚩✊

  • @ssraj.seshuraj3855
    @ssraj.seshuraj3855 9 месяцев назад +36

    Jai modi jai shree ram

  • @vidyanathkaipa4580
    @vidyanathkaipa4580 9 месяцев назад +19

    రాహుల్ గాంధీ గూడా ఒక ఉగ్రవాదేమో అనిపిస్తుంది.

  • @krishnanadikoppu3394
    @krishnanadikoppu3394 9 месяцев назад +23

    నేను భారతీయుడిని ప్రేమిస్తున్నాను 🐅💪

  • @vasuvasu4121
    @vasuvasu4121 9 месяцев назад +16

    ఏం నొప్పిగా ఉందా? మరీ 70 సం.. ల్లో మేమేంత బాధ పడి ఉంటాం..
    ఇంకా ఇంకా ఉంటుందని.. ఆశ.

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 9 месяцев назад +12

    సూపర్ ఎలివేషన్,,,,,,,,,, జైహింద్

  • @sureshaldandi1560
    @sureshaldandi1560 9 месяцев назад +19

    ఇలాంటవన్నీ సీక్రెట్ గా వుంచితెనే బాగుంటుంది. News మీడియా బాధ్యతగా వుండాలి.

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 9 месяцев назад +23

    Terrorists Khatam Super👌Jai భారత్

  • @rajeshvaddadi6713
    @rajeshvaddadi6713 9 месяцев назад +27

    Jai Modi ji

  • @raovisweswara4429
    @raovisweswara4429 9 месяцев назад +73

    పరిపాలన అంటే
    ప్రజల రక్షణే కాదు
    దేశ రక్షణ కూడా!
    ఇటువంటి వారిని రిలీజ్
    చేసి పటాన్ కోట్ సంఘటనలకు
    కాంగ్రెస్ కారణం.

    • @tilucks2324
      @tilucks2324 9 месяцев назад +1

      రెండు రోజుల క్రితం హమాస్ దాడులకూ మద్దతు ప్రకటించింది ఖాన్ గ్రెస్సు

    • @user-hz7nn2gw5l
      @user-hz7nn2gw5l 9 месяцев назад

      Congress is Indian hamas

  • @shankaryadav99999
    @shankaryadav99999 9 месяцев назад +11

    🇮🇳🇮🇳🇮🇳జై మోడీ జై అజిత్ దోవల్ 🙏🙏RWA 🇮🇳🇮🇳👊👊

  • @velurisailaja4856
    @velurisailaja4856 9 месяцев назад +23

    నా అనుమానం pak ప్రజలో, లేక pak police లో ఎవరో సహకరిస్తున్నారు. అక్కడి వాళ్ల సహకారం లేకుండా ఇంతలా సాధ్యం కాదు

    • @lokareddyjammula7661
      @lokareddyjammula7661 9 месяцев назад

      mana India lo variki help chysinavaru kuda chala uunaru kada.terarostu chyppinatu vinaka poty mana indians ni chala mandini champysaru kada

  • @BCSPRASAD
    @BCSPRASAD 9 месяцев назад +28

    అమెరికా కోరిక మేరకు ISI వారు చేస్తున్న హత్యలె ఇవి. దరిద్రులు రాజకీయ ఉద్దేశాలతో RAW కు ఆపాదించి ఆనందిస్తున్నారు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 9 месяцев назад +2

      200% నిజం.

    • @velumurijayanth1065
      @velumurijayanth1065 9 месяцев назад

      Ippudu nee baadha raw ki manchi peru vastundana?? Nee lantolla valle india ki chedda peru vastundi untundi , pak ki tarimeste sari, pedda vaduluntundi

    • @PDN8
      @PDN8 9 месяцев назад +1

      Manduthunnattundi 😂

    • @MrSadanand007
      @MrSadanand007 9 месяцев назад

      Manchi jarigithe evaru enti anedhi avasaram ledhu, ayina ye desham kuda Secret agent operations Open cheyavu

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 месяцев назад +17

    Indian legend Ajith Doval sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bvsmurthy129
    @bvsmurthy129 9 месяцев назад +10

    😂లేపేసిన వారిని దుండగులు అనవద్దు, గుర్తు తెలియని వ్యక్తులుగా పిలవాలి.

  • @kalidassai5608
    @kalidassai5608 9 месяцев назад +32

    ప్లానింగ్ చాలా బావుంది super - tit for tat ఇంట్లో దూరి కొట్టడం అంటే ఇదే 😊😊😊😊😊

  • @sagarbobby3632
    @sagarbobby3632 9 месяцев назад +17

    Raw thanks for your bravery

  • @mallikarjunbally
    @mallikarjunbally 9 месяцев назад +19

    thanks to ajit doval sir and his team no words about your services

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 9 месяцев назад +8

    జై భారత్ జై హిందూ జై మోదీ 👌✊🙏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 месяцев назад +6

    Hat's off Ajith Doval sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏👏

  • @chandrareddy9502
    @chandrareddy9502 8 месяцев назад +1

    ఆచంపుతున్న మహానుభావులకి తలవంచి నమస్కరిస్తున్నా.....🙏🙏🙏

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 9 месяцев назад +10

    వారికి వందనాలు 🙏🙏

  • @saseendrasekharnagidi7727
    @saseendrasekharnagidi7727 9 месяцев назад +6

    జై శ్రీరామ్, ఓమ్ నమ శివాయ నమః

  • @raghureddy6729
    @raghureddy6729 9 месяцев назад +13

    Good job modi ji 🕉️🚩

  • @rajgardenbudsofhappiness6398
    @rajgardenbudsofhappiness6398 9 месяцев назад +14

    Jai bharat, jai modi.

  • @rajubbdu5118
    @rajubbdu5118 9 месяцев назад +13

    JAI SRE RAM JAI SANATHANA DRAMAM JAI B.J.P JAI MODIJE EXCELLENT AND WONDERFUL
    🕉🕉🕉🚩🚩🚩🔱🔱🔱🇮🇳🇮🇳🇮🇳👍👍👍

  • @sivapolireddi4473
    @sivapolireddi4473 9 месяцев назад +16

    Jai modi jai bjp

  • @ramaprasad9010
    @ramaprasad9010 9 месяцев назад +25

    నోర్ముయ్యనండయ్యా! గోప్యతా జరిగే వ్యవహారాలు గురుంచి ఇలా నిర్లజ్జగా దేశానికి ఎమైనా మే చేస్తుంది. అస్సలు; నిన్ను అక్కడ పడేసి .........😂😂

  • @vrrchannel2485
    @vrrchannel2485 9 месяцев назад +6

    Vugravadulanu champina a vyakthulaku ayushu, arogyam, santhosham a devudu yevalani nenu manaspurthi ga korukuntunnanu jai bharath,jai hind

  • @srinadhindia7248
    @srinadhindia7248 9 месяцев назад +14

    Don't talk about secret issues in media

  • @durgaprasad5488
    @durgaprasad5488 9 месяцев назад +24

    True patriots ruling India ajith doval sir modiji amithsha Jaya Shankar bipinrawat we miss him

  • @sivaji3192
    @sivaji3192 8 месяцев назад +2

    మోదీ దేశప్రధానిగా ఉండడం మన అదృష్టం.నా ఓటును బీజేపీ ఎంపీకే వేస్తా.

  • @ushausharani4045
    @ushausharani4045 9 месяцев назад +5

    Good news 👏 👍

  • @anakalis9182
    @anakalis9182 9 месяцев назад +12

    Good

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 9 месяцев назад +8

    Real HERO Modi

  • @jpgvillagecreations
    @jpgvillagecreations 9 месяцев назад +3

    ఆ ఇద్దరు ఎవరో good boys

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 9 месяцев назад +3

    పాకిస్థాన్ లో జనాలు మారుతున్నారు..శాంతిని కోరి ప్రజలే ఇలా చేస్తున్నారు
    అని nammudaam..
    ప్రతి హత్య మనకు tagilinvhukovaddu

    • @msrmsr22
      @msrmsr22 8 месяцев назад

      నో నో... they are dogs 🐕 😍

  • @muralisix
    @muralisix 8 месяцев назад +2

    ఇందులో RAW ప్రమేయం ఏమీ పాక్ లో ఉగరవాదులని చంపుతోంది నిజమైన పాక్ దేశభక్తులే

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 9 месяцев назад +9

    Ilantti edhavalu BHARATH lo chana manddhi vunnaru, villanu eppudu esestharo 🤔🤔🤔.

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc 9 месяцев назад +11

    Kotti padeyandi okkokka kullu nakodukolni

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq 9 месяцев назад +4

    ఇప్పుడు ఇండియా అభివృద్ధి చెందిన దేశం.... చూస్తే, వేసేస్తుంది

  • @sagarv5107
    @sagarv5107 9 месяцев назад +5

    there are many such people around us, we have to be cautious..

  • @Bharathnaikmla
    @Bharathnaikmla 9 месяцев назад +6

    ఇండియా లేకపోతే అమెరికా,జపాన్,ఇజ్రాయెల్,ఆస్ట్రెలియా,ఇంకా చాలా దేశాల వాళ్లు చేస్తున్నారు

    • @velumurijayanth1065
      @velumurijayanth1065 9 месяцев назад

      Orey gorre, india ante antha dwesham deniki ra , nee jesus gaadi puttina jerusalem ade israel ki pampinchi chavanivvali ninnu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 9 месяцев назад +2

    జయహో రాక్ 👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏🙏

  • @rajamohanmailaram9421
    @rajamohanmailaram9421 9 месяцев назад +2

    Good going, great incidents

  • @ajju-yz3rd
    @ajju-yz3rd 9 месяцев назад +4

    Well done RAW ❤❤🇮🇳🇮🇳💪💪

  • @sukalasukalababu5722
    @sukalasukalababu5722 9 месяцев назад +5

    Jai Modi Jai Ajit Doval

  • @raajkoochana8021
    @raajkoochana8021 9 месяцев назад +1

    Super..idi vintu untene chala santoshanga anipistundi

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 месяцев назад +2

    Vision una nayakudu Modi sir power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @rajendra3211
    @rajendra3211 9 месяцев назад +3

    Good job 👏👍

  • @haribabuvalluri2382
    @haribabuvalluri2382 9 месяцев назад +2

    Jaihobarath jaihobjp jaisreeram jaihobarath JaihoModiji indianHero

  • @madhujetti1154
    @madhujetti1154 9 месяцев назад +1

    Super jai hind Jai bharath

  • @podilasrinivas7847
    @podilasrinivas7847 9 месяцев назад +9

    Mana deasamlo vunna rajakiya vugravadulni kooda ilage champithe bagundedi

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 9 месяцев назад +1

    God is great

  • @user-ti1pp6ud7u
    @user-ti1pp6ud7u 9 месяцев назад +1

    గుడ్ న్యూస్ 🙏🏻 జయహో భారత్ 🇮🇳 జయహో మోడీ 🕉️ జై శ్రీరామ్ 🏹

  • @vasuvasu4121
    @vasuvasu4121 9 месяцев назад +3

    మోదీ నా.. మజాకా..😂😂😂

  • @AnnasareesSLGS
    @AnnasareesSLGS 9 месяцев назад +1

    Very Good News

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 9 месяцев назад

    good.gurtu teliyani vyaktulaki abhinandanalu srishtiki thanks...prakxalanaki.. thanks

  • @JaiSriRam97
    @JaiSriRam97 9 месяцев назад +2

    Super

  • @nageswararaokalagarla5509
    @nageswararaokalagarla5509 9 месяцев назад +1

    Verygood

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 9 месяцев назад +3

    Good and great job Jaya bharat 🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @prasad7740
    @prasad7740 9 месяцев назад +2

    jai modhiji thank you

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 9 месяцев назад

    good.. prakxalana..jarugutunnadi lokaa samastha sanmanga laani bhavanthu...

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 месяцев назад +1

    SIR ekadha undi Modi government sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanabojja4583
    @narayanabojja4583 9 месяцев назад +6

    OREY KTR,PULI ANTE MODIRAAAA

  • @VishnuGudimetla-oe8sy
    @VishnuGudimetla-oe8sy 9 месяцев назад +3

    మోడీ ఆట పాకిస్తాన్ వేట 🔥🔥

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 9 месяцев назад

    chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala good news miku many many thanks

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 9 месяцев назад +1

    దేశంలో ఉన్న ఆర్థిక ఉగ్రవాదులను మాత్రం ఏం చేయకండి ప్లీజ్.

  • @PraveenKumar-ip4er
    @PraveenKumar-ip4er 9 месяцев назад +2

    Papam Indian Muslims chala badhapaduthuntaru

  • @mallaiahmallaiah499
    @mallaiahmallaiah499 9 месяцев назад +1

    Hmtv is good channel

  • @ramnareshswarup1903
    @ramnareshswarup1903 9 месяцев назад +2

    అట్లా ఉంటాది RAW thoni

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 9 месяцев назад +3

    Route marchandi Cycle meeda vellandi valla Terrorists training itche places ni lepeyandi

  • @bvsmurthy129
    @bvsmurthy129 8 месяцев назад

    దుండగులు అనవద్దు వాళ్ళు అజ్ఞాత వ్యక్తులు మాత్రమే.

  • @ramanareddy7877
    @ramanareddy7877 9 месяцев назад +2

    Super sir sri lakshmi venkateswara swamy anugraha mastu okka na koduku kuda migaloddu mukkoti devatalu andaru mimmulanu deevinchali

  • @AdluriNagaraju-kj5zm
    @AdluriNagaraju-kj5zm 9 месяцев назад +1

    Good news

  • @dpradeepkumar5748
    @dpradeepkumar5748 9 месяцев назад

    ఇలాగే లేపేయలి

  • @bonthutarun5858
    @bonthutarun5858 9 месяцев назад +1

    Ee video chese mundhu konchem alochinchandi. Inka prove avvani daanini meeru confirm chesesthunnaru. Issue avvachchu

  • @krishnarao6520
    @krishnarao6520 9 месяцев назад

    Superrr

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 9 месяцев назад +1

    🙏🌹👍🌹🙏ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ విధానం సుాపర్🙏🌹💪🌹🙏 ముల్లును 🙏 ముల్లుతోనే 😈💀😈తీయాలి 😈💀😈😭😭😭🦅🦅🦅😭🐖🐖🐖😭🦔🦔🦔😭🐕‍🦺🐕‍🦺🐕‍🦺😭

  • @hariharana6285
    @hariharana6285 9 месяцев назад +3

    congress : antha abbadham elections kosame chesthunnaru bjp vallu😭

  • @janardhanareddyhardageri2283
    @janardhanareddyhardageri2283 8 месяцев назад

    Please listen to your vedio once. Note down how many times you are repeating the same notes which is not necessary.

  • @swamylucky
    @swamylucky 9 месяцев назад +1

    JAI Sri Ram ❤❤❤❤

  • @venkataiahpalle59
    @venkataiahpalle59 9 месяцев назад

    Good very good

  • @rajasekhar1094
    @rajasekhar1094 9 месяцев назад +3

    ఫిరోజ్ఖాన్ మనువడు బ్రాహ్మణుడు రాహుల్ ఖాన్ భారత్ లొ రూలింగ్ కు వస్తే భారత్ కూడా టెర్రరిస్ట్ లకు స్వర్గధామం అవుతుంది... భారత్ గొఱ్ఱె ఓటర్లు ఏమి చేస్తారో వేచి చూడాలి 💃

  • @user-de6im1jh3l
    @user-de6im1jh3l 9 месяцев назад

    జై హింద్