ఇలా సాగు చేస్తే సిరిధాన్యాలతో రైతులకు సిరులు || Rythunestham Foundation || Millets
HTML-код
- Опубликовано: 7 фев 2025
- #Rythunestham #Naturalfarming #Millets
☛ SUBSCRIBE TO Rythunestham RUclips Channel
www.youtube.co....
సహజ విధానంలో అతి తక్కువ ఖర్చుతో సిరిధాన్యాలు సాగు చేసి రైతులు మంచి ఆదాయం పొందవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. అటవీ కృషి విధానంలో ఈ పంటలను సాగు చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఖాదర్ వలి పాల్గొన్నారు. సిరిధాన్యాల సాగు, అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. సిరిధాన్యాలు పండిస్తున్న రైతులను సన్మానించారు.