😥 బాధపడకండి ఒక్క మొక్కలు పెంచే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది మన ఇంట్లో పిల్లల్ని చూసుకున్నట్టు చేసుకుంటూ వాటిని ఈసారి సొంత ఇల్లు మంచి గార్డెన్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా
సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది మా... ప్లీజ్ డోంట్ వర్రీ ఏడవద్దు మీరు ఫీచర్లో సొంత ఇల్లు కట్టుకొని చక్కగా గార్డెన్ పెంచుకోవాలి.all the best తల్లి....
బాధపడకండి పెంచిన మొక్కలు బయటికి వెళ్లకుండా మీ సరౌండింగ్ లోనే ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడైనా చూసుకోవచ్చు. తప్పదు కొన్ని సందర్భాలను బట్టి మారిపోతూ ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు
Don't worry dear Our life itself is uncertain . And life is journey any time anything may happen You be very strong you develop Beautiful garden and have own God bless you. All the best
I hope meeru తొందరలో స్వంత ఇల్లు తీసుకుని మళ్ళీ gardening మొదలుపెట్టాలని ఆశిస్తున్నాను all the best మొక్కలు పెంచే వాళ్ళు అందరూ వాటిని పిల్లలు లాగే attatch అయిపోతారు
Don't worry or feel bad, you can grow a better garden in Hyderabad, bcz the climate is very conducive for all types of plants in Hyderabad, & there are many successful terrace gardeners in Hyderabad, good luck
సునీత గారు, చాలా థాంక్స్ అండి. నా బాధని అర్థం చేసుకొని ప్రోత్సాహకరంగా మంచి మాట చెప్పారు 🙏 నేను కూడా కచ్చితంగా త్వరలో మంచి గార్డెన్ చెయ్యాలని గట్టిగా కోరుకుంటున్నాను అండి.
తొందరగా పెద్ద గార్డెన్ స్టార్ చేసేయండి తధాస్తు మీ బాధ చూస్తే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటి సారి కానీ ప్రకృతి ప్రేమికులను కదా అలా కనెక్ట్ అయిపోయాను ఇంక బాధపడకండి తొందరలో మొక్కలు బోలెడు పెంచు కొందురు గాని ఆల్ ద బెస్ట్
I felt very sad when our aquarium fishes dies & have same feel when i am watching ur video & I also like organic gardening...... but alone I can't do anything if possible please send me some plans seeds**** pls.....
Sister naku badhaga vundhi naaku kuda mokkala gurincchi yemo yeyadhu youtube dwara chala nerchukunna garding start chesa nenu kuda 2 times rent house lo mokkalu penchi ippudu own house katuukoni middethota start chesa 3 years ki naa kala neraverindhi alage meru kuda own house lo thondharaga garden start cheyalani korukuntunna all the best sis
బాధ పడకమ్మా ఇంతకన్నా నీవు మంచి గార్డెనింగ్ తయారు చేసుకుంటావు ఏదైనా ఎంత మటుకు ప్రాప్తి అంత మట్టికే ప్రాప్తి మళ్లీ మంచిగా గార్డెనింగ్ చెయ్యాలని దేవుణ్ణి కోరుకుంటున్నా మన కోరిక బలంగా ఉంటే అది భగవంతుడు కచ్చితంగా తీరుస్తాడు
Plants respond to voice of the cultivators. They also suffer from nostalgia. So, try to రికార్డు yout voice and give it to the persons take your plants and ask them to play at the plants at least for 1 year . Plants are like persons and children. JAI BHEEM to you dear.
Amma aa bhadha naaku undi July month ko my apartment society people forced me to remove igave all plants to friends after that I was sick badly went to cordialagist also
కుదరలేదు అండి, హౌస్ ఓనర్స్ చాలా మంది మొక్కలు పెంచుకోవడానికి ఒప్పుకోవటం లేదు. మిద్దె పాడవుద్దేమో అనే భయం. కానీ నేను ప్రయత్నిస్తాను ఏదైనా అవకాశం ఉంటే. థాంక్స్ అండి 🙏
Oh no ....... don't disappoint ...... don't feel bad.....as early as possible you can do best gardening may be......ok.....I'm ur new subscriber.......be strong n Newtpones law gurthprrtukondi......intha kanna best way lo plantation chesaru permanent ga ....no need worrymam .....plant babes antene chala attachment....badaga ondundi....but .. don't give up....... 👌👌👌👌🙏🙏🙏
mam meeru ongole a mam nenu ongole, meeru emi anukokapotèoka mata nenu terras garden chestanu naku chala istam andi nenu okasari chudachha mam please edavakandi a badha chudalekapotunnamu mi alochanalu na alochanalu okkate please mam okkasari chudLi mam nenu mimmalni eppatiki marchiponu please
అవును అండి. కామెంట్స్ చాలా వచ్చాయి నా బాధతో కనెక్ట్ అవుతూ. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని దాటిన మీలాంటి వారే నాకు స్ఫూర్తి మళ్లీ మంచి గార్డెన్/ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యడానికి.
You are taking very wrong decision,why because, that house is not yours, first up all you will inform to your owner,to take some suggestions, you will give to plants some neighbours,or local garden or park,why you share your feelings to others? Why didn't you give to plants to others? What is the use of this video to public? First think once.
బాబాయ్ మళ్ళీ టైప్ చేసే ఓపిక లేదు. ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ ఏమీ ఎడారి కాదు కదా. మరల ముద్దు పెట్టుకోవచ్చు. గార్డెన్ మైన్టిన్ చేసేవాళ్ళు మానలేరు. నేను హైదరాబాద్ లో 3వ సారి ముక్కల్ని పెంచడం ముద్దు పెట్టాను. దీనికోసం ఏడుస్తూ ఒక వీడియో నా?అయ్యే రామా!
😥 బాధపడకండి ఒక్క మొక్కలు పెంచే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది మన ఇంట్లో పిల్లల్ని చూసుకున్నట్టు చేసుకుంటూ వాటిని ఈసారి సొంత ఇల్లు మంచి గార్డెన్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా
మీరు చెప్పింది అక్షర సత్యం అండి 🙏
ప్రకృతి ప్రేమికురాలికి శుభాభినందనలు..... మీరు మంచి వీడియోలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ.....🌹🙏
సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది మా... ప్లీజ్ డోంట్ వర్రీ ఏడవద్దు మీరు ఫీచర్లో సొంత ఇల్లు కట్టుకొని చక్కగా గార్డెన్ పెంచుకోవాలి.all the best తల్లి....
బాధపడకండి పెంచిన మొక్కలు బయటికి వెళ్లకుండా మీ సరౌండింగ్ లోనే ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడైనా చూసుకోవచ్చు. తప్పదు కొన్ని సందర్భాలను బట్టి మారిపోతూ ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు
Don't worry dear
Our life itself is uncertain . And life is journey any time anything may happen
You be very strong you develop Beautiful garden and have own
God bless you. All the best
being a garderner u should not feel down what ever the climat condition where ever u are
we should plan our garden accordingly mam
Yes we treated plants as our children
మనసు నీ కష్ట పెట్టుకోకండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా మళ్లీ మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్👍👍👍👍
Uhtuoi😭😭🇦🇪✊
I hope meeru తొందరలో స్వంత ఇల్లు తీసుకుని మళ్ళీ gardening మొదలుపెట్టాలని ఆశిస్తున్నాను all the best
మొక్కలు పెంచే వాళ్ళు అందరూ వాటిని పిల్లలు లాగే attatch అయిపోతారు
మాది కూడా ఒంగోలు అండి....ఇంతకన్నా మంచి ప్లానింగ్ తో వస్తారు మీరు
Don't worry or feel bad, you can grow a better garden in Hyderabad, bcz the climate is very conducive for all types of plants in Hyderabad, & there are many successful terrace gardeners in Hyderabad, good luck
Thanks for encouraging words Shakuntala garu 🙏
మీరు బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అమ్మ నాకు ఏడుపు వస్తుంది అమ్మా ఆల్ ద బెస్ట్ మళ్ళీ మీరు గార్డెన్ స్టార్ట్ చేస్తారు
సునీత గారు, చాలా థాంక్స్ అండి. నా బాధని అర్థం చేసుకొని ప్రోత్సాహకరంగా మంచి మాట చెప్పారు 🙏
నేను కూడా కచ్చితంగా త్వరలో మంచి గార్డెన్ చెయ్యాలని గట్టిగా కోరుకుంటున్నాను అండి.
బాధ పడకండి ..మీరు మళ్ళీ Start చేస్తారు.Best of Luck
Don't worry madam you give in to your family only an. Give to be happy plt all so happy
తొందరగా పెద్ద గార్డెన్ స్టార్ చేసేయండి తధాస్తు మీ బాధ చూస్తే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటి సారి కానీ ప్రకృతి ప్రేమికులను కదా అలా కనెక్ట్ అయిపోయాను ఇంక బాధపడకండి తొందరలో మొక్కలు బోలెడు పెంచు కొందురు గాని ఆల్ ద బెస్ట్
బాధపడకండి మేడం
I felt very sad when our aquarium fishes dies & have same feel when i am watching ur video & I also like organic gardening...... but alone I can't do anything if possible please send me some plans seeds**** pls.....
Don't worry sister.. build new home....grow plants in your beautiful home.then no pain..no tears.. wherever u go u can come back to ur home finally..
Thanks for kind words Bhanu garu 🙏
@@theladieszonewelcome.. I vl definitely hear from you new home with your gardening tips
Verry valakuu evadi..trees..
dont worry u will come back strong
Sister naku badhaga vundhi naaku kuda mokkala gurincchi yemo yeyadhu youtube dwara chala nerchukunna garding start chesa nenu kuda 2 times rent house lo mokkalu penchi ippudu own house katuukoni middethota start chesa 3 years ki naa kala neraverindhi alage meru kuda own house lo thondharaga garden start cheyalani korukuntunna all the best sis
బాధ పడకమ్మా ఇంతకన్నా నీవు మంచి గార్డెనింగ్ తయారు చేసుకుంటావు ఏదైనా ఎంత మటుకు ప్రాప్తి అంత మట్టికే ప్రాప్తి మళ్లీ మంచిగా గార్డెనింగ్ చెయ్యాలని దేవుణ్ణి కోరుకుంటున్నా మన కోరిక బలంగా ఉంటే అది భగవంతుడు కచ్చితంగా తీరుస్తాడు
Madam plz don't dispose it.give atlest 2 or 3 pots to ur neighbours for a single house
Plants pai miku ounna love grate.
Ayyo sister please don't cry ma. God bless you.
Thanks for your kind words Krishnaveni garu 🙏
Plants respond to voice of the cultivators. They also suffer from nostalgia. So, try to రికార్డు yout voice and give it to the persons take your plants and ask them to play at the plants at least for 1 year . Plants are like persons and children.
JAI BHEEM to you dear.
IN HYDERABED YOU CAN SELECT A PLACE,WHERE YOU WILL GET GARDEN PLACE, TQ GOD BLESS YOU
Meeru garden ki chaala connect ayyaru madom
మీరు ఏడుస్తుంటే నేను ఏడ్చాను mam....నాకు తెలియకుండానే....ok mam don't worry.....
Madi kuda Ongole but memu kuda recent ga hyd ki shift ayyamu..we r also facing same problem
😔
HI DEAR, I CAN UNDERSTAND YOUR FEELINGS, DONT WORRY, YOU CAN RESTART IT,
We know u will do more garden trees in hyd Or anywhere
All the best👍💯
Thanks @Power Mania garu
ఏంటి మీరు మరీనూ
ఆ ప్రయత్నం మానుకోండి
మీ వెనక ఇంతమంది subscribers మి ఉన్నాము
Very kind heart
Amma aa bhadha naaku undi July month ko my apartment society people forced me to remove igave all plants to friends after that I was sick badly went to cordialagist also
Ayyo! Plants like pets have so much influence on humans who are connected to them🙏
అన్నీ మన మంచికే అనుకొండమ్మ.
మళ్ళీ మరింత పెద్ద గార్డెన్ చేస్తారు మీరు.
ఈ లోపు నేను చేసిన ఒక లిక్విడ్ fertilizer ఖర్చు లేకుండా చేసుకోడం వీడియో చూడండి.
You can take a different independent house or flat someone worry govin for a different flat or house or you can advertise in paper
Will seee... Next garden future
Don't worry sister.no 😢😢.
All the best sister
🕉🕉🛕🛕🔱🌞💯👌✌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩AMMA BHARATH MATHA VINAVAMMA GUNDELA MOTHA.🚩🚩🚩🚩 BHARATH MATHA KI JAI. 🚩🚩🚩🚩🚩JAI HIND. 🚩🚩🚩🚩JAI SRIRAM. 🚩🚩🚩🚩⚘⚘⚘⚘💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Welcome to Hyderabad...
don't worry miru gardening cheyandi Malli, Ila gardening cheyadam Nature ni kapadatame
Please don't 😢. Nijamga Prema untene cheyagaluguthamu. Okasari smile nakosam
Don' t worry,marla start chestaru adhikooda mee sontha entlo
Life antene struggle, meeru inko house teesukovochukada Meeru penchina mokkalu pettukovadaniki veeluga undela. why unnecessary worry.
కుదరలేదు అండి, హౌస్ ఓనర్స్ చాలా మంది మొక్కలు పెంచుకోవడానికి ఒప్పుకోవటం లేదు. మిద్దె పాడవుద్దేమో అనే భయం. కానీ నేను ప్రయత్నిస్తాను ఏదైనా అవకాశం ఉంటే. థాంక్స్ అండి 🙏
Madi ongole, midi native ongole andi.
👍👍👍👍👍👍👍👍
దివాళి అప్పుడు బానే ఉన్నారు గా
మధ్యలో ఏమైంది
Good luck
No problem
Mam be brave we are living in bapatla will you give any plants to use
Me garden plants chala gubura vunnai akka slage vunchandi
బాద పడకండి సేమూ పరిస్థితి నాదీ కూడ
Malli chestham antunnaru kabatti stands evvakandi
Don't worry sister
That's the spirit
Dont dispose...please distribute
Oh no ....... don't disappoint ...... don't feel bad.....as early as possible you can do best gardening may be......ok.....I'm ur new subscriber.......be strong n Newtpones law gurthprrtukondi......intha kanna best way lo plantation chesaru permanent ga ....no need worrymam .....plant babes antene chala attachment....badaga ondundi....but .. don't give up....... 👌👌👌👌🙏🙏🙏
Hi akka don't wari akka 😭 my name is also anusha
😭😭😭😭😭
అనూష గారు థాంక్స్ అండి 🙏
Mee badalo nijayiti vundi, mee mokkalu mimmalni miss avutayi, don't worry
Thank you Dhana Lakshmi garu
Sister iam also face it same problem
మాధవి గారు, మనలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నట్లున్నారు 🙏
Eppudina inthenamma manaku istsminavevi manatho vundavu ade jeevitham
Harsh real truth 😔
So. Sad.. Bi lliked also.
Terruss garden
Be cool... No problem
😥😥
😔
Connect word is so connected every one .
Life is up and down don't worry sis
నిజమే అండి.
అత్తగారికి ఇవ్వడానికి అంతా బాధపడాలంటారా
All the best akka
😔😔😔
Badapadaku Anu
Oh sorry dear
ఎందుకు పాప
Antha estam vuntey me family relatives tho mataladandi me relatives homes echeyandi.
Ichesam andi 🙏
😭😭😭😭😭😭
Hi aunty super gadan aunty
Nice👍
Naku mokkalu saala estam neenu kuda alane bada pade Dani trans for ayenappudalla neenu eedchedani
Ponilendi.. mivallake istunnaruga bagane chusukuntaru vatini... Don't worry...
Ayyo badha untundi Madam don't wept.
Me mother ki motherinlow ki esthunnarukada eppudiachesukovachu don’t verry
Madam memu ongole. Meeru garden thesestunnaru kadha. Meeru em anna mokkalu gaani, seeds gaani ivvagalara please. Nenu vachi thesukuntanu
Flower seeds untey estara Mam please...?
E Ellu rentuku estharuga Valaku appajepandi valu chusukuntaru mokkalu ante evarikaina Estame mekadha
Plz badhapadakandi
Hydlo kuda independent houses vuntai
ఉంటాయి అండి. కానీ అందరూ మొక్కలు పెంచుకోవడానికి ఒప్పుకోవటం లేదు.
Naku. kuda pichi mokkalani penchadam konni pettukunnanu kani rent ellu sem prablam naku vasthadhemo
😔
Evarikanna evvandi mokkalu thesukuntaru
Plants ne give away cheyandi
Madam sorry to say this... Mi stands mi garden lo seeds isthara... Nenu start chesthunna
Mi stand s isthara nenu start chesthunu
Mopidevi Pedaparulu
mam meeru ongole a mam nenu ongole, meeru emi anukokapotèoka mata nenu terras garden chestanu naku chala istam andi nenu okasari chudachha mam please edavakandi a badha chudalekapotunnamu mi alochanalu na alochanalu okkate please mam okkasari chudLi mam nenu mimmalni eppatiki marchiponu please
please okkasari chudali
Anuradha garu, Kalyan Satya garu and Lakshmi garu. Sorry andi nenu already stands Kavali lo maa attaiah valla intiki pampesanu. Meeku ilanti stands kavalante Ongole lo memu chepinchukunna shop owner number istanu. Contact avvandi: Asad - 9177052886
House shifting hadvudi lo undi ventane reply ivvalekapoyanu sorry andi.
Evariki aina kavali emo adagalisidhi
Sem naku ede parisththi vachidamma nakukuda chala badapadanu
అవును అండి. కామెంట్స్ చాలా వచ్చాయి నా బాధతో కనెక్ట్ అవుతూ. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని దాటిన మీలాంటి వారే నాకు స్ఫూర్తి మళ్లీ మంచి గార్డెన్/ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యడానికి.
Happy journey
You are taking very wrong decision,why because, that house is not yours, first up all you will inform to your owner,to take some suggestions, you will give to plants some neighbours,or local garden or park,why you share your feelings to others? Why didn't you give to plants to others? What is the use of this video to public? First think once.
?????
Akka meedi onhouse ne kada
What is ur plan of disposal of ur idea? U can distribute to ur subscribers
Plants ammaku athagariki isthunnavu kadamma appudappudu Meru chusukovachu badhapadakandi
బాబాయ్ మళ్ళీ టైప్ చేసే ఓపిక లేదు. ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ ఏమీ ఎడారి కాదు కదా. మరల ముద్దు పెట్టుకోవచ్చు. గార్డెన్ మైన్టిన్ చేసేవాళ్ళు మానలేరు. నేను హైదరాబాద్ లో 3వ సారి ముక్కల్ని పెంచడం ముద్దు పెట్టాను. దీనికోసం ఏడుస్తూ ఒక వీడియో నా?అయ్యే రామా!
Meeru aingalappu padadhandi nakkuu rinda kastakga undadhandi.nanea adeesethi
Naku kannellu vachhai sis
😓
Evarikaina penchukune varies ivvandi
😭😭😭
😭