Ladies Zone
Ladies Zone
  • Видео 146
  • Просмотров 1 282 187
వంటింట్లో తప్పక ఉండాల్సిన ఐటెం! BOROSIL Chef Delite 300 Watt Vegetable Chopper Review
A review and how-to-use guide for BOROSIL Chef Delite 300 Watt Vegetable Chopper.
Amazon Link: amzn.to/3PjvDnZ
👉 The features of the Borosil Chef Delite 300-watt vegetable Chopper, such as its 300-watt motor, twin blade technology, and 600 ml capacity.
👉 How to use the chopper to chop vegetables, fruits, nuts, and other ingredients.
👉 Tips on how to choose the right vegetable chopper for your needs.
👉 My personal thoughts and opinions on the Borosil Chef Delite 300 Watt Vegetable Chopper.
Просмотров: 2 834

Видео

Homemade Moisturizer For Dry Skin | డ్రై స్కిన్ వారి కోసం ఇంట్లోనే చేసుకొనే మాయిశ్చరైజర్!
Просмотров 384Год назад
A homemade Moisturizer is all you need to protect your skin during winter! In this video, I explain how to make a moisturizer at home! ఇంట్లోనే మీరు సులభంగా కొబ్బరి నూనెతో మాయిశ్చరైజర్ ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి!
Hyderabad Book Fair 2022 Review | Tour Video | 35వ జాతీయ పుస్తక ప్రదర్శన - హైదరాబాద్
Просмотров 216Год назад
Hyderabad Book Fair 2022 is happening at NTR Stadium, Hyderabad. We have recently visited the book fair. In this video we give you a glimpse of the book fair and our review. 35వ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతూ ఉంది. దీని గురించి రివ్యూ మీకోసం అందిస్తున్నాను.
Colorful Diwali Diyas I Made For Diwali | దీపావళి కోసం నేను చేసిన రంగురంగుల ప్రమిదలు 🪔
Просмотров 3232 года назад
Colorful Diwali Diyas I Made For Diwali | దీపావళి కోసం నేను చేసిన రంగురంగుల ప్రమిదలు 🪔
Water Bottle Expiry Date Explained | వాటర్ బాటిల్స్‌‌‌కి ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు ఉంటుంది?
Просмотров 2372 года назад
Water Bottle Expiry Date Explained | వాటర్ బాటిల్స్‌‌‌కి ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు ఉంటుంది?
అసలు ఇప్పుడు ‌‌సీఎన్‌జీ కార్ కొనడం కరెక్ట్ యేనా? 6 నెలలు తర్వాత సీఎన్‌జీ కార్ రివ్యూ మీకోసం!
Просмотров 39 тыс.2 года назад
అసలు ఇప్పుడు ‌‌సీఎన్‌జీ కార్ కొనడం కరెక్ట్ యేనా? 6 నెలలు తర్వాత సీఎన్‌జీ కార్ రివ్యూ మీకోసం!
ఈమని కృష్ణ గారి మిద్దె తోట దర్శన | తెలుగింటి మిద్దె పంట ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ గారి మిద్దె తోట
Просмотров 1,4 тыс.2 года назад
ఈమని కృష్ణ గారి మిద్దె తోట దర్శన | తెలుగింటి మిద్దె పంట ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ గారి మిద్దె తోట
Spine Gourd | Akaakarakaya | Boda Kakarakaya Fry | అకాకరకాయ లేదా బోడ కాకరకాయ ఒక ఇమ్మ్యూనిటీ బూస్టర్
Просмотров 4102 года назад
Spine Gourd | Akaakarakaya | Boda Kakarakaya Fry | అకాకరకాయ లేదా బోడ కాకరకాయ ఒక ఇమ్మ్యూనిటీ బూస్టర్
Aashadam Sale Shopping Hyderabad | మా ఆషాడం శారీ షాపింగ్! South India Shopping Mall
Просмотров 9732 года назад
Aashadam Sale Shopping Hyderabad | మా ఆషాడం శారీ షాపింగ్! South India Shopping Mall
మా కొత్త ఎలక్ట్రిక్ బైక్ రివ్యూ | Ampere Magnus Ex Electric Bike Review
Просмотров 19 тыс.2 года назад
మా కొత్త ఎలక్ట్రిక్ బైక్ రివ్యూ | Ampere Magnus Ex Electric Bike Review
How Do We Use Google Nest Mini | గూగుల్ నెస్ట్ మినీని ఇలా కూడా వాడొచ్చా అనేలా మా వాడకం 😂
Просмотров 3102 года назад
How Do We Use Google Nest Mini | గూగుల్ నెస్ట్ మినీని ఇలా కూడా వాడొచ్చా అనేలా మా వాడకం 😂
మీ కారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? Car Registration Process In Hyderabad Explained
Просмотров 34 тыс.2 года назад
మీ కారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? Car Registration Process In Hyderabad Explained
Food Fortification - ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫోర్టిఫికేషన్ వల్ల లాభాలేంటి?
Просмотров 5082 года назад
Food Fortification - ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫోర్టిఫికేషన్ వల్ల లాభాలేంటి?
ఇదే మా మొదటి కారు...ఎలా ఉందంటే..? టాటా టియాగో సీఎన్‌‌‌జీ | Tata Tiago CNG Review
Просмотров 179 тыс.2 года назад
ఇదే మా మొదటి కారు...ఎలా ఉందంటే..? టాటా టియాగో సీఎన్‌‌‌జీ | Tata Tiago CNG Review
ప్రకృతి మధ్య అందమైన ఫార్మ్‌హౌస్ | మీ ప్రశ్నలకు ప్రసాద్ మరియు సుమతి గార్ల సమాధానాలు! Farmhouse Tour
Просмотров 1,7 тыс.2 года назад
ప్రకృతి మధ్య అందమైన ఫార్మ్‌హౌస్ | మీ ప్రశ్నలకు ప్రసాద్ మరియు సుమతి గార్ల సమాధానాలు! Farmhouse Tour
మొదటిసారి కలిసి పిండివంటలు చేసాను 😀
Просмотров 5202 года назад
మొదటిసారి కలిసి పిండివంటలు చేసాను 😀
సంక్రాంతి పర్యటన విశేషాలు మరియు ఇతర కబుర్లు
Просмотров 5062 года назад
సంక్రాంతి పర్యటన విశేషాలు మరియు ఇతర కబుర్లు
నేను హైదరాబాద్ వెళ్లే ముందు అమ్మకు ఇచ్చిన మొక్కలతో పలకరింపులు
Просмотров 9382 года назад
నేను హైదరాబాద్ వెళ్లే ముందు అమ్మకు ఇచ్చిన మొక్కలతో పలకరింపులు
Tirumala Tirupati Road Trip | Family Tirumala Visit Tour Vlog | తిరుమల-తిరుపతి టూర్
Просмотров 1 тыс.2 года назад
Tirumala Tirupati Road Trip | Family Tirumala Visit Tour Vlog | తిరుమల-తిరుపతి టూర్
New Year 2022 | Memories Of 2021 | Happy New Year
Просмотров 2822 года назад
New Year 2022 | Memories Of 2021 | Happy New Year
Hyderabad Book Fair 2021 Tour | 34th National Book Fair Hyderabad @kalaguragampa @vashista360
Просмотров 6122 года назад
Hyderabad Book Fair 2021 Tour | 34th National Book Fair Hyderabad @kalaguragampa @vashista360
Last Video in Our Terrace Garden 🥲 | నా గార్డెన్‌‌‌‌‌‌లో ఇది ఇక చివరి వీడియో 😭
Просмотров 167 тыс.3 года назад
Last Video in Our Terrace Garden 🥲 | నా గార్డెన్‌‌‌‌‌‌లో ఇది ఇక చివరి వీడియో 😭
Nellore Terrace Garden Awareness Event | నెల్లూరులో మిద్దె తోటల అవగాహనా సదస్సు
Просмотров 7613 года назад
Nellore Terrace Garden Awareness Event | నెల్లూరులో మిద్దె తోటల అవగాహనా సదస్సు
Diwali 2021 Vlog | దీపావళి మా ఇంట ఇలా జరిగింది 🎆🎇💥
Просмотров 5293 года назад
Diwali 2021 Vlog | దీపావళి మా ఇంట ఇలా జరిగింది 🎆🎇💥
Mobile Phone Addiction in Kids | మా పాపకి ఫోన్ పిచ్చిని నేను ఎలా దూరం చేశానో తెలుసా?
Просмотров 7463 года назад
Mobile Phone Addiction in Kids | మా పాపకి ఫోన్ పిచ్చిని నేను ఎలా దూరం చేశానో తెలుసా?
గ్యాప్ వచ్చిందండి! ఎందుకో తెలుసా? Real Reason For Not Uploading Videos
Просмотров 5933 года назад
గ్యాప్ వచ్చిందండి! ఎందుకో తెలుసా? Real Reason For Not Uploading Videos
How to improve soil organic carbon in soils | నేలలో సేంద్రియ కార్బనం ఇలా పెంచుకోండి
Просмотров 1,7 тыс.3 года назад
How to improve soil organic carbon in soils | నేలలో సేంద్రియ కార్బనం ఇలా పెంచుకోండి
Ganesh Nimajjanam At Home | ఇంట్లోనే సులభంగా వినాయకుడి నిమజ్జనం ఇలా చెయ్యొచ్చు!
Просмотров 2353 года назад
Ganesh Nimajjanam At Home | ఇంట్లోనే సులభంగా వినాయకుడి నిమజ్జనం ఇలా చెయ్యొచ్చు!
వినాయక చవితి పండుగ ముచ్చట్లు | Vinayaka Chaviti Vlog
Просмотров 2923 года назад
వినాయక చవితి పండుగ ముచ్చట్లు | Vinayaka Chaviti Vlog
Sai Dharam Tej Accident & Sand Issue | రోడ్డు మీద ఇసుక వల్ల ఎంత ప్రమాదమంటే! #Saidharamtej
Просмотров 4003 года назад
Sai Dharam Tej Accident & Sand Issue | రోడ్డు మీద ఇసుక వల్ల ఎంత ప్రమాదమంటే! #Saidharamtej

Комментарии

  • @malladibalagopal3145
    @malladibalagopal3145 14 дней назад

    Can it chop ladies finger

  • @rajkumar02845
    @rajkumar02845 17 дней назад

    Baga cheppinav akka

  • @gopivzg
    @gopivzg 19 дней назад

    Hsrp plate ekkada thiskovala

  • @smilyhepsi2830
    @smilyhepsi2830 19 дней назад

    Nce nd good tip tq mam🥳😄

  • @MovieBuzz-uu8kp
    @MovieBuzz-uu8kp 22 дня назад

    4:07 😂😂😂 chintu on duty

  • @Kabali1421
    @Kabali1421 24 дня назад

    👍

  • @SaiKrishna-l5j
    @SaiKrishna-l5j 27 дней назад

    Pilaluki vadAcha

  • @anilmalyala1403
    @anilmalyala1403 Месяц назад

    If I need specific number what is the process

  • @sairamnalla8913
    @sairamnalla8913 Месяц назад

    Your video helped me a lot ❤

  • @lingamurthi2786
    @lingamurthi2786 Месяц назад

    Sare sare le

  • @ManoVikas-j1z
    @ManoVikas-j1z Месяц назад

    Good review ❤

  • @santoshkoyada
    @santoshkoyada Месяц назад

    Thank you andi

  • @sivalenkachandrasekhar1750
    @sivalenkachandrasekhar1750 Месяц назад

    Rekka banthi poola gurinchi please

  • @kantharaob3091
    @kantharaob3091 Месяц назад

    Thankq i am planning to take...now I will think after your valuable information.

  • @budharajuanasuya1145
    @budharajuanasuya1145 Месяц назад

    Manche life manche aalochana meed🌷🙏🙏🌷😊

  • @divyagracie
    @divyagracie 2 месяца назад

    Video starts at 1:35

  • @boradhanunjayareddy4262
    @boradhanunjayareddy4262 2 месяца назад

    Akka hops beer ki vera level india lo cultivate chayavachu

  • @RRCASSOCIATESCA
    @RRCASSOCIATESCA 2 месяца назад

    As of September 20, 2024, the price of CNG in Visakhapatnam is ₹88 per kilogram. CNG prices in India are usually revised at 6 AM every day

  • @Anusha_Sri
    @Anusha_Sri 2 месяца назад

    Hai Anusha

  • @SriHari-jy7ir
    @SriHari-jy7ir 3 месяца назад

    Petrol milage please..

  • @kavipurapubalakrishna6246
    @kavipurapubalakrishna6246 3 месяца назад

    Hyderabad ముందు ఎక్కడ ఉన్నారు మీరు

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      ఒంగోలు అండి

  • @Baburaogummadi236
    @Baburaogummadi236 3 месяца назад

    No...c n g car. Very danger❤❤❤❤❤❤❤❤❤

  • @chinavenkatrao1461
    @chinavenkatrao1461 3 месяца назад

    Hii Andi I am venkat స్కిన్ గ్లో అండ్ స్మూత్ గా వుండటానికి పింపుల్స్ పోవడానికి స్కైన్ హెల్దీ గా వుండటానికి నేను హెల్ప్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ వుంటే Dp లో ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి

  • @srscreations5202
    @srscreations5202 3 месяца назад

    Lpg best option with petrol i am using maruti zen car type 2 lpg gas its good

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      సీఎన్​జీ క్లిక్ అయినంతగా ఎల్​​పీజీ ఆప్షన్ క్లిక్ కాలేదు అంది. ఆ బంకులు కూడా సీఎన్​జీ బంకుల కన్నా చాలా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఎల్​​పీజీ ఆటోలే ఎక్కువగా ఉన్నాయి.

  • @seshagirisadineedi9038
    @seshagirisadineedi9038 3 месяца назад

    షిఫ్ట్ డిజైర్ సిఎన్జి వెర్షన్ చాలా బాగుంది మంచి మైలేజ్ ఇస్తుంది ఒకటే ప్రాబ్లం సిఎన్జి బంకులు ఇంకా పెరగాలి

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      సీఎన్​జీ కార్ల ఓనర్లు అందరు కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని, తెలుగు రాష్ట్రాల్లో సీఎన్​జీ స్టేషన్ల పెంపుపై ప్రభుత్వంతో చర్చినాల్సిన అవసరం ఉంది.

  • @srikanthg44
    @srikanthg44 3 месяца назад

    6 or 7 kilometres cng millage akkuva vasthundhi peteol tho polisthe

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      Definitely..CNG gives more mileage compared to petrol.

  • @rangab2770
    @rangab2770 3 месяца назад

    Dog leka

  • @srinivasrao487
    @srinivasrao487 3 месяца назад

    CNG అయితే మైలేజ్ బాగా వస్తుంది

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      అవును అండి.

  • @harshamv1236
    @harshamv1236 3 месяца назад

    Present situation ev or cng or petrol which is the best madam

    • @gummapavan6189
      @gummapavan6189 2 месяца назад

      Ev worest bro petrol +cng tesukonde middle class familys ke best vuntade

    • @gummapavan6189
      @gummapavan6189 2 месяца назад

      Ev battery price eh car lo half price vuntade chusukone tesukonde

  • @gsurendar4128
    @gsurendar4128 3 месяца назад

    Miru naku nacharu ok na medam

  • @princegautamreddyvlogs2325
    @princegautamreddyvlogs2325 3 месяца назад

    cng lo milage ekkuva estundi kada petrol tho poliste

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      అవును అండి. 1 లీటరు పెట్రోలు కన్నా 1 కేజీ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది.

  • @srikanthm7513
    @srikanthm7513 4 месяца назад

    Immediately financial management course నేర్చుకో తల్లి... అలాగే వెళ్లి అన్నం కూర వండుకో...

  • @srikanthm7513
    @srikanthm7513 4 месяца назад

    తల లేని దానివి... 109 కి 92 antte 17 Rup different CNG and petrol...

  • @Sridevi_devotional
    @Sridevi_devotional 4 месяца назад

    పెట్రోల్ రేట్ cng రేట్ ఒకటే అయినా పెట్రోల్ కంటే cng మైలేజ్ ఎక్కువ

    • @theladieszone
      @theladieszone 3 месяца назад

      అవును అండీ!

  • @chandrasekhar840
    @chandrasekhar840 4 месяца назад

    valuable information

  • @bikshapathigaddam8976
    @bikshapathigaddam8976 4 месяца назад

    Cng cost Rs.94/- petrol. Cost Rs.107/- Cng no pickup,Weest to purchase Cng. Car

  • @nravichaitanya
    @nravichaitanya 4 месяца назад

    The engine life will reduce with cng when compared to petrol

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      Not true. One common myth about CNG fuel is that it reduces engine life. But in reality, it doesn’t. If the vehicle comes with a factory-fitted CNG kit, it does not reduce the engine life. Hence, a petrol and CNG car have similar engine life. ackodrive.com/car-guide/cng-car-vs-petrol-car/

    • @nravichaitanya
      @nravichaitanya 4 месяца назад

      @@theladieszone This is the trick followed by manufacturers saying cng engines can last long. Show me any car that ran more than 3 lakh kms on cng. I can show many cars that run more than 3 lakh kms. My car itself ran around 2 lakh kms. For first 5 years u won’t see any difference but after the car ages and parts start wearing out cng even though has clean fuel impacts the wear and tear of engine. U need to keep replacing the parts instead of repairing the parts. Also any small issue can damage the engine quickly with CNG than with gasoline. Please don’t tell that with age there won’t be any issue😊

  • @navelshowraresongs5815
    @navelshowraresongs5815 4 месяца назад

    నేనైతే ఒక్కమాటలో చెప్పాలంటే సిఎన్జి కార్లు ఏదైనా బొక్క పికప్ ఉండదు ఘాట్ రోడ్ లో సిఎన్జి పనికిరాదు చేంజ్ స్టేషన్ దగ్గర కొట్టించుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి వెయిటింగ్ టైమింగ్ బొక్క లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ బొక్క

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      మా సిఎన్​జీ కారులో మేము నలుగురం కలిసి శ్రీశైలం వెళ్ళొచ్చాం అండి. పిక్ అప్ లో ఏ ఇబ్బందీ లేదు ఘాట్ రోడ్డులో.

  • @koruproluganesh6288
    @koruproluganesh6288 4 месяца назад

    Now no problem

  • @support14
    @support14 4 месяца назад

    Mee car venuka oka bomb vundi

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      www.evoindia.com/top-news/are-cng-cars-safe

  • @sanjeevareddy6660
    @sanjeevareddy6660 4 месяца назад

    నేను Tata Tiago top end CNG తీసుకున్నాను లాస్ట్ year డిసెంబర్ 23 నా. ఈ 7 మంత్స్ లో ఈ వెహికల్ తో నా ప్రయాణం చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న cng price 79 rs నా వెహికల్ ఫుల్ ట్యాంక్ CNG కి 720 కి 240kms వెళ్ళిరావొచ్చు. మాకు ఎప్పుడు CNG Available ఉంటుంది. ఏమి ప్రాబ్లెమ్ లేదు ఇక్కడ అనంతపురం లో.

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      సూపర్ అండి 👌 సీన్​జీ తో బాగా సేవింగ్స్ చేస్తున్నారు.

  • @m.mariyakumar1460
    @m.mariyakumar1460 4 месяца назад

    I'm from ongole...

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      Ongole lo CNG available ga undi ippudu.

  • @Raghuvaran6303
    @Raghuvaran6303 4 месяца назад

    Diesel car or petrol car which best.?

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      Diesel cars ippudu evaru konatledu andi due to possible Government restrictions on diesel cars like they did in Delhi. Do not buy Diesel car.

    • @srikanthg44
      @srikanthg44 3 месяца назад

      Akkuva kilometres using unnavallu diesel vellachhu 10lakhs Paine diesel vechles price untundhi

  • @Komarraju360
    @Komarraju360 4 месяца назад

    మీరు తీసుకునే కారు single cylinder or dual cylinder...?

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      2022 లో తీసుకున్నాం అండి. అప్పట్లో డ్యుయల్ సిలిండర్లు లేవు. సింగిల్ సిలిండర్‌యే.‌

    • @GSK143.
      @GSK143. 4 месяца назад

      Check out exchange offers, and go for a dual cylinder.

  • @MAHAMMADILIAS
    @MAHAMMADILIAS 4 месяца назад

    Tiago CNG double cylinder technology

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      అవును. బూట్ స్పేస్ కలిసి వస్తుంది డ్యుయల్ సిలిండర్ వల్ల. కానీ మేము కారు కొన్నప్పుడు డ్యుయల్ సిలిండర్లు లేవు.

    • @bjrsolutions1528
      @bjrsolutions1528 4 месяца назад

      U can change to two cylinder model by paying extra money ​@@theladieszone

  • @ravichidura7979
    @ravichidura7979 4 месяца назад

    Cng తీసుకుంటే long ride వెల్లి నపుడు లగేజ్ కీ ఇబంది అయితది మల్లి పెట్రోల్ కీ cng price ఏమిటేడా లేదు

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      పెట్రోల్ హైదరాబాద్‌లో ఇప్పుడు ₹107. సీఎన్‌జీ ₹92. లగేజీకి ఇబ్బంది లేకుండా డ్యుయల్ సిలిండర్‌లు వచ్చాయి ఇప్పుడు.

    • @ravichidura7979
      @ravichidura7979 4 месяца назад

      @@theladieszone డ్యూయల్ సెలెండర్ అంటే ఏంటే

  • @Minaukri
    @Minaukri 4 месяца назад

    In Andra and Karnataka 79/- july 2024

  • @suryakumari4666
    @suryakumari4666 4 месяца назад

    మొత్తం వీడియో కాస్ట్ కోసం చూశాను

    • @theladieszone
      @theladieszone 4 месяца назад

      మేము కొన్నప్పుడు 8.9 లక్షలు అండి. ఇప్పుడు పంచ్ లో కూడా మీకు 9.5 లక్షలకు మంచి సిఎన్​జీ కారు దొరుకుతుంది.

  • @suryakumari4666
    @suryakumari4666 4 месяца назад

    అంతా బాగానే చెప్పారు కానీ కాస్ట్ ఎంత ఏందో చెప్పలేదు

  • @Venkatagowtham6353
    @Venkatagowtham6353 4 месяца назад

    Hi mam madi buchireddy palem Naku garden ante estam epude state chesanu nenu group lo join kavali anukuntunanu mam