#AnthaIshtam

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 17 тыс.

  • @adityamusic
    @adityamusic  11 месяцев назад +21

    Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram :
    bit.ly/3SxwjrY

  • @CineLokam
    @CineLokam 3 года назад +6689

    మీ అభిమానులకు నువ్వంటే అంత ఇష్టం ఏంటయ్యా. ...
    నిన్ను ద్వేషించే వాళ్లను కూడా ప్రేమిస్తావు అంత ఇష్టం ఏంటయ్యా నీకు....
    ఓటమి కూడా గెలుపు గా భావించి ప్రజలతో మమేకమైన అంత ఇష్టం ఏంటయ్యా నీకు....
    .. ప్రతి పదం పవన్ కళ్యాణ్ గారి గురించి కలం నుంచి జాలువారినట్టు రాసిన రామజోగయ్య శాస్త్రి కి పాదాభివందనం 🙏

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 3 года назад +104

      Thats only possible by Pawan Kalyan
      Not like Jaglak who was on enhancing property & distributing freebies without generating income
      Jagan was founder of YSR current kothala pathakam

    • @nikhilfrombharat127
      @nikhilfrombharat127 3 года назад +18

      🙏🏼

    • @nagachaitanyachiru
      @nagachaitanyachiru 3 года назад +74

      cinema ni cinema la chudandi. ila prathi vishayanni rajakeeyalaki kalipi matladithe chiraku vasthundi. adi romantic song. danini alage undanivvandi. mee party pracharalu inkekkadaina chesukondi.

    • @pavancult1237
      @pavancult1237 3 года назад +8

      S ❤️

    • @rebelstar...7435
      @rebelstar...7435 3 года назад +11

      Yes..💯💯💯

  • @charantrrr2116
    @charantrrr2116 3 года назад +95

    Chithramma voice so beautiful ♥️♥️
    Ss Thaman wonderful music😎😎
    Jai power star 🌟🌟

  • @venkateshboddepalli8609
    @venkateshboddepalli8609 3 года назад +124

    2:34 ఏ తల్లి కన్నదో నిన్ను కోటి కలలకు రా రాజయ్య వెలసిన అంట❤❤ That lyrics super

  • @daramdurgarao690
    @daramdurgarao690 2 года назад +64

    ఈ పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది చిత్ర గారు చాలా బాగా పాడారు

  • @sureshmallela9094
    @sureshmallela9094 3 года назад +221

    K s chithara గారికి అభినందనలు మకు ఇంత మంచి సాంగ్ పడినందుకు జై పవర్ ⭐ ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @harishgamer5885
    @harishgamer5885 3 года назад +129

    ❤సూపర్ సాంగ్ అండి అసలు ❤
    లవ్లీ వాయిస్ బై చిత్ర గారు
    లవ్ యు కళ్యాణ్ అన్నయ్య ❤❤

  • @pkfanpk
    @pkfanpk 3 года назад +62

    ఈ పాటతో పండగ మొదలైంది...❣️😍

  • @happylife...843
    @happylife...843 2 года назад +4

    Chithramma miru aa song padina super hit...

  • @SatishKumar-nr5fu
    @SatishKumar-nr5fu 3 года назад +112

    ఈ వయ్యస్సు లో కూడా చిత్ర గారి ❤️వాయిస్ సూపర్ ఉంది ఈ పాటకి పూర్తి న్యాయం చేశారు ఆమె గాత్రం తో
    We love pawan Kalyan ❤️ garu

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 3 года назад +366

    చిత్రమ్మా మీ గొంతులో ఎలాంటి పాటైన ఆ మాధుర్యమే వేరు ధన్యవాదాలు తల్లి

  • @bhaskard3
    @bhaskard3 3 года назад +202

    ఎంతోడివేగాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారాము సెయ్యావు 👌👌

  • @jatothshakru450
    @jatothshakru450 2 года назад +2

    Chala chala chala nacchindhi................... ❣️❣️❣️❣️❣️❣️❣️

  • @nameisnani4137
    @nameisnani4137 3 года назад +144

    పాట ఎంత తియ్యగా వుంది చెఱకు రసం లెక్క .
    చిత్రమ్మా❤️

  • @thirupathyswamych9959
    @thirupathyswamych9959 3 года назад +119

    ఈ చిత్రానికి...
    ఈ పాటకి ఇంకా తిరుగులేదు
    😍😍😍😍😍😍😍😍😍
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mcm8286
    @mcm8286 3 года назад +179

    Legendary Singer Chitra mam... We are addicted to your Voice 🙏🙏🙏
    Power Star🔥💧☀️❄️

  • @santhibommineni6084
    @santhibommineni6084 2 года назад +3

    Chitra gariki koti thanks lu avida voice ki konni vandanaalu

  • @lalbasha4472
    @lalbasha4472 3 года назад +74

    👌🏻👌🏻😍 లవ్ ఫీలింగ్ సాంగ్..
    నిత్య మీనన్ సూపర్......
    మీకు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చింది
    చాలా లక్కీ మీకు 🙏🏻😍

  • @srinivaspilli4546
    @srinivaspilli4546 3 года назад +269

    Absolutely phenomenal signing by the legend chitra jii take a bow madam jii

    • @muralikanchi5870
      @muralikanchi5870 3 года назад +1

      Correct

    • @useraccount9318
      @useraccount9318 3 года назад

      ప్రతి వెధవ జీ జీ అనడం. గారు అంటే ఎంత బాగుంటుంది. ఆ పావలా గాడు హిందీ వాళ్ళని జీ అంటే మీరు తెలుగు వాళ్ళని కూడా గారు అనకుండా జీ అంటున్నారు

    • @srinivaspilli4546
      @srinivaspilli4546 3 года назад

      @@useraccount9318 jiii ante ento teliyani yedhava vi nuvu naku cheppaka ledu

  • @sravank9570
    @sravank9570 3 года назад +193

    చిత్ర అమ్మ super గ పాడారు. పాటకి ప్రాణం పోశారు చిత్ర అమ్మ

  • @yadavraj6963
    @yadavraj6963 2 года назад +9

    చిత్ర అమ్మ గారి songs అంటేనా చాలా ఇష్టం
    ఆమె స్వీట్ voice సూపర్ ఇంకా ఇంకా వినాలనిపిస్తాది
    చిత్ర అమ్మ సూపర్ voice

  • @ajaym3158
    @ajaym3158 3 года назад +432

    చిత్రమ్మా నీకు శతకోటి వందనాలు తల్లి..

  • @vishwafanofpspk3235
    @vishwafanofpspk3235 3 года назад +99

    Supper song next record rasukora samba😍😍

  • @mamar9629
    @mamar9629 3 года назад +132

    What a beautiful melody by Chitra Madam with Wonderful music score by Thaman from film of one and only Power Star. We love you Powerstar Pawan Kalyan garu.

  • @b.k.nagarajab.k.6064
    @b.k.nagarajab.k.6064 2 года назад +6

    👌👌👌👏👌👏ಚಿತ್ರ ಅವರಿಗೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆದ ಕಾರಣ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು... From
    ... B. K. ನಾಗರಾಜ್ ಜಾಲಿಹಾಳ್ ಬಳ್ಳಾರಿ...

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +252

    "చిత్రమ్మ"గారు ఈ పాట పాడటం సంతోషంగా ఉంది👌 విజయదశమి శుభాకాంక్షలు "భీమ్లా నాయక్" team💐💐

    • @yellajid7342
      @yellajid7342 3 года назад

      Chitra garu wonderful voice & wonderful lyrics dushera subhakankshalu all pspk fans

  • @durgaraodurgarao376
    @durgaraodurgarao376 3 года назад +395

    ఇప్పటికీ సాంగ్ వంద సార్లు అయినా వినాలనిపిస్తుంది బ్లాక్ బస్టర్ మూవీ

  • @battulalakshmi4392
    @battulalakshmi4392 3 года назад +205

    Chitra gari voice super ♥️♥️

  • @Sreshtaswag
    @Sreshtaswag 2 года назад +2

    Wow so sweet chithra garu kabatte intha sweet ga chala chala chala bagundi pata elanti song chitra garu matrame pada galaru super mam super voice

  • @rahim786atp
    @rahim786atp 3 года назад +80

    అంత బాగుందేదయ్య
    అంత బాగుందేదయ్యా
    అంత కూడా బాగుందే అయ్యా ఈ పాట
    👌😍

  • @prashk4500
    @prashk4500 3 года назад +65

    Brilliant Composition 👍👌
    Chitra Garu ... asset
    Ramjo Bro 👍👏

  • @bheemeshchuttakal4410
    @bheemeshchuttakal4410 3 года назад +252

    1st time super.. ❤️
    2nd time amazing.. 😘
    3rd time fabulous.. 😍
    4rt time kirrrak.. 🔥
    5th time adected this song. 🙏❤️😘

    • @iamjanasena450
      @iamjanasena450 3 года назад +2

      Bro first song addicted 😁😁😁😁😘😘😘😘😘😘

    • @ravikanth6178
      @ravikanth6178 3 года назад

      Addicted

    • @tharunsaithakasi7983
      @tharunsaithakasi7983 3 года назад +2

      Nenu kuda malli malli vintunnanu Bro...ear Phones pettukone mari

  • @jkoteswararao7817
    @jkoteswararao7817 2 года назад +13

    చిత్ర మేడం మీరు సూపర్ మేడం.. వాయిస్ చాలా చాలా బాగుంది song..

  • @kishoremummana7338
    @kishoremummana7338 3 года назад +45

    గ్రేట్ సింగర్ "చిత్ర" గారికి ధన్యవాదములు...🙏🙏🙏

  • @Pawankalyan100
    @Pawankalyan100 3 года назад +60

    No doubt....2021 Melody Song of the year..... ఇంకా రికార్డులు రాసుకోవడమే....🤙🤙🤙

  • @ycmanjunath4066
    @ycmanjunath4066 3 года назад +105

    ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఈ పాటకి 👌👌👌🔥🔥🔥😍😍😍🥰🥰🥰

  • @sravanthivanthi5809
    @sravanthivanthi5809 2 года назад +1

    Lyrics rasina ramajogaih shasthrigaariki.anthey adbhuthanga padina amma chithrammaki hats off. ❤ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jagadeesh_polani
    @jagadeesh_polani 3 года назад +257

    అంత మదురం వాయిస్ ఏంటమ్మా మీకు.
    అంత గొప్పగా పాడారు ఏంటమ్మా మీరు...
    మా కొసం... ఓ చిత్ర అమ్మా....😍💐💓👌🏻🙏🏻

  • @konadaprakash3532
    @konadaprakash3532 3 года назад +183

    చిత్ర గారు పాటకు ప్రాణం పోశారు👏👏🙏🙏💥💥💥💫

  • @prashanthchintham5259
    @prashanthchintham5259 3 года назад +694

    ఒక భార్యకు తన పెనీమిటి మీద ఉండే ప్రేమను చాలా బాగా చెప్పారు ..సాంగ్ సూపర్ థమన్ అన్న.

  • @meejurusivakoti1318
    @meejurusivakoti1318 11 дней назад +1

    One off the Best song off the year

  • @vijju687
    @vijju687 3 года назад +129

    చాల బాగా వుంది ee song🎵🎵🎵🎵
    Super👍🤩 cute👍
    Pawan kalyan & nitya Menon
    Combination excellent💯👍👍👍
    Bullet bandi meena police officer awesome👍👍

  • @Iam_Raam
    @Iam_Raam 3 года назад +149

    🙏 Chitra Gaaru , Words are not enough to explain how beautiful your voice is....

  • @areyentraidi_shafi4623
    @areyentraidi_shafi4623 3 года назад +60

    Unexpected combo..
    Unbelievable voice…
    Unreachable Craze..
    Amazing music 🎵 🎵🎵..

  • @anuradha.3504
    @anuradha.3504 2 года назад +159

    చిత్ర గారి వాయిస్ చాలా బావుంది
    ఈ పాట సినిమా లో లేదు
    ఈ పాట యు ట్యూబ్ లో చూస్తునాను...
    చిత్ర గారు మీరు లెజెండరీ సింగర్...🙏

  • @srinivaskunamalla8456
    @srinivaskunamalla8456 3 года назад +538

    చిత్ర గారి గాత్రం అభినందనీయం మీకు..ఎంతో గొప్పగా గొప్పగా పాడారు...

  • @gorlenarendra2621
    @gorlenarendra2621 3 года назад +79

    నా ఫేవరెట్ సింగర్
    నా ఫెవరెట్ నిత్య
    నా ఫెవరెట్ పవర్ స్టార్ 👌👌👌👌👌
    👍👍👍

  • @sivaprasadbandikatla8224
    @sivaprasadbandikatla8224 3 года назад +175

    Excellent song.... Superb legendary singer chitra garu........

  • @manibhaigaming5463
    @manibhaigaming5463 2 года назад +2

    THANKS - K.S.CHITHRA MAM

  • @mubarak5526
    @mubarak5526 3 года назад +48

    Superb Lyrics Jogayya Shastri Garu 🙏🏻 Tq Tq Tq ❤️🔥

  • @dileepbevara4604
    @dileepbevara4604 3 года назад +166

    పాటకు ప్రాణం పోయడం అంటే ఇదేనేమో......మీ వాయిస్ కి 🙏🙏🙏 madam....... ❤️❤️❤️

    • @how_to_6632
      @how_to_6632 3 года назад

      I have made it into 8d audio plz watch it

  • @rameshramn8314
    @rameshramn8314 3 года назад +210

    నా మనసుపూర్తిగా చెపుతున్న ఈ సాంగ్ వేరే లెవెల్ 🙏🙏🙏

  • @tanujasuthapalli6128
    @tanujasuthapalli6128 2 года назад +1

    Super charithra garuuu mi voice excellent

  • @dharmanasridevi682
    @dharmanasridevi682 3 года назад +484

    After longtime... The world's pride the legend Chitra Amma is back...

  • @harshaharsha3366
    @harshaharsha3366 3 года назад +90

    Chithra gari voice +thaman s music+nithaymenone magic +pspk looks +pspk devotees=bheemla nayak 👍

  • @Santhoshkumar_Naidu
    @Santhoshkumar_Naidu 3 года назад +42

    Aa voice lo edho magic undhi .. simply superb song👌👌👌

  • @essa2902
    @essa2902 2 года назад +56

    ఈసింత నన్నట్ట నా న న నా న
    కూసింత పన్జేయనీయవు..
    ఎంతోడివే గానీ .....
    ముద్దిస్తే మారాము సేయవు.
    పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది
    నా ఇంటి పెనివిటివే..
    బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన
    దేవుళ్ళ సరిసాటివే
    నా బంగారి మావ..
    నా బలశాలి మావ..
    నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే..
    నా సుడిగాలి మావ..
    ఈసింత నన్నట్ట పోనెపోనియ్యవు
    కూసింత పన్జేయనియ్యవు..
    ఎంతోడివే గానీ సంటోడివే నువ్వు
    ముద్దిస్తే మారాము సెయ్యవు.
    గాలి కౌగిళ్ళుగా చుట్టు ముట్టేసి ఉంటావు
    ఊపిరాడనీవురయ్యా
    నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
    నీకు నాకు దిష్టి తియ్య..
    అంత ఇష్టమేందయ్య
    అంత ఇష్టమేందయ్య..
    అంత ఇష్టమేం ద య్యా నీకు.. నా మీనా
    అంత ఇష్టమేందయ్యా నీ..కు..
    ౹౹ఈసింత.... నీకు౹౹
    ఏ తల్లి కన్నాదో నిన్నూ...
    కోటి కళలకూ రారాజై వెలసినావంట..
    ఏ పూట పుట్టినావో నువ్వూ..
    అది అచ్చంగా పున్నమే అయ్యుంటాదంటా..
    వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట పూయించినావంట నువ్వూ..
    ఎత్తు కొండ మీది కోహినూరే గాదు
    గుండె లోతు ప్రాణమైన ఇస్తావు..
    అంత ఇష్టమేందయ్య
    అంత ఇష్టమేందయ్య..
    అంత ఇష్టమేం ద య్యా నీకు.. నా మీనా
    అంత ఇష్టమేందయ్యా నీ..కు.. ౹౹2౹౹

  • @pawankalyan4083
    @pawankalyan4083 3 года назад +237

    మా చివరి శ్వాస వరకు మేము మా కళ్యాణ్ అన్నయ్య తోనే
    ❤❤❤❤❤❤

    • @asg3839
      @asg3839 3 года назад +5

      Bro nu super bro jai pk

    • @devreddy6969
      @devreddy6969 3 года назад +5

      🙏🙏🙏🙏 pavan anna ki love you .. chepa.. ipudu niku.. cheptuna..ana.. Love you bro..ni.sis

    • @RamKumar-yo1zz
      @RamKumar-yo1zz 3 года назад +4

      Ha bro always Pawan Kalyan annaya tho Ni Jai janasena ✊✊✊✊✊ jai Pawan 🌟

  • @naveenkalyan5199
    @naveenkalyan5199 3 года назад +250

    " ఏ తల్లి కన్నాదో నిన్ను
    కోటి కలలకు రారాజై వెలిసినావంట "
    @PawanKalyan 😘

  • @purnakantisureshsanthosh1812
    @purnakantisureshsanthosh1812 3 года назад +45

    😍గుండెలకు అత్తుకునే పాట రామ జోగయ్య సాహిత్యం సూపర్ ❣️

    • @yvsganesh
      @yvsganesh 3 года назад

      హత్తుకునే

  • @vallipiradhika8311
    @vallipiradhika8311 2 года назад +1

    Superrrrrr,... Chitra gaaruu

  • @ravipravip7447
    @ravipravip7447 3 года назад +99

    Wow super chitrama.......Meaning full song jai papk......

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 3 года назад +159

    చిత్రమ్మ పాట పడితే కోయిల పడినట్టే వుంది❤️
    చాలా మంచి పదాలతో, అద్భుతమైన గానం తో
    పాటను అదరగొట్టేశాడు తమన్ గారు
    మన Pspk అన్న ఎక్కడున్నా అది ఒక హిట్టే సాంగ్
    జై భీమ్లనాయక్ జై జనసేన🔥

    • @AjithKumar-pg4yu
      @AjithKumar-pg4yu 3 года назад +1

      Aame singing valla vintunnam kani , pata baledu assalu , chitra gari valle aamathram ayina vinela undi. Tune not upto mark and instruments are cringy and lyrics and tempo just avg undi song. Arjun cinemalo oka song untadi aa tune tempo thagginchi chesindu thaman.

  • @venkykommu5513
    @venkykommu5513 3 года назад +302

    90 కాలలోకి తీసుకెళ్లింది ఈ పాట... 🙏🙏🙏 చిత్ర గారికి పాదాభివందనం

  • @arccontacts8865
    @arccontacts8865 2 года назад +1

    Chitramma asalu inta quality and perfection ammo chalakastam excellent melody mood change ayipothundhi immediate ga supperb

  • @shyam8972
    @shyam8972 3 года назад +219

    నా గుండె
    ఆగే వరకు నా అడుగు పవన్ కళ్యాణ్ అన్నయ్య తో నే....... జై జనసేన🔥🔥🔥

  • @thogariraju7496
    @thogariraju7496 3 года назад +454

    పాటకి ప్రాణం కూడా ఉంది
    లోపల మనసు కూడా నాట్యం చేస్తుంది అని చెప్పడానికి నిజమైన ఉదాహరణ ఈ పాట.
    🙏రామజోగయ్య శాస్త్రి🙏

  • @mchengaiah492
    @mchengaiah492 2 года назад +1

    Vere level

  • @nandiwadasanthoshreddy5394
    @nandiwadasanthoshreddy5394 3 года назад +43

    Chithra amma magical voice❤️🤗

  • @buchi3916
    @buchi3916 3 года назад +75

    Refreshing tune heart touching song Thaman 💥🥰🙏🏻

  • @PavanThinks
    @PavanThinks 3 года назад +38

    చాలా చక్కగా ఉంది పాట...
    Soulful Melody From BheemlaNayak 🙌

  • @manojkapoor8310
    @manojkapoor8310 6 месяцев назад +1

    Chitraamma ❤❤❤❤❤

  • @chandrayt2931
    @chandrayt2931 3 года назад +74

    BGM next level super. Taman sir....🔥🔥💫

  • @Bujjikanna-ke9dn
    @Bujjikanna-ke9dn 3 года назад +106

    Song chala bagundi 🔥🔥
    Nice melody
    Chitra medam...👌👌👌

  • @bheemlanayak7409
    @bheemlanayak7409 3 года назад +120

    This song will be in top classics of Chithra garu. That magical voice... oh my god. Elevation for PK " Koti kalalaku rarajai velisavanta " in Chithra gari voice 😍🔥

  • @naturethoughts9931
    @naturethoughts9931 2 года назад +3

    Chithramma lov u maa🙌🙌🙏🙏👍👏👏👏💖💐💐💐

  • @harikumar401
    @harikumar401 3 года назад +432

    ఇ కట్టేకాలే వరకు నీతోనే అన్నయ్య సినిమా అయినా రాజకీయాల్లో అయినా జై జనసేన జై పవనిజం ఎమ్.ఎస్ హరి బాలు

    • @mutyala9480
      @mutyala9480 3 года назад +2

      🥰🥰🥰

    • @sureshnagam3720
      @sureshnagam3720 3 года назад +2

      Super bro👋

    • @harikumar401
      @harikumar401 3 года назад +2

      @@sureshnagam3720 thank you bro

    • @Naveen_12349
      @Naveen_12349 3 года назад +2

      Jai janasena super bro💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

    • @harikumar401
      @harikumar401 3 года назад +1

      @@Naveen_12349 jai Janaseena bro

  • @VickyVicky-sq1cm
    @VickyVicky-sq1cm 3 года назад +149

    Nice song best composition by thaman
    Chitra garu super singinng
    Bheemla nayak rock💯💯💯

  • @lifeatprassu
    @lifeatprassu 3 года назад +131

    పవన్ సర్ పాట
    చిత్ర అమ్మ పాడటం చాలా అద్భుతంగా ఉంది 💞

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 3 года назад

      సంహితం ఇది మీ పేరా......దాని అర్థం ఏంటి మేడమ్... 🤔

    • @lifeatprassu
      @lifeatprassu 3 года назад

      @@Ratnakar-pu3fr Samhitham RUclips channel andi
      మంచి మాట అని అర్థం

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 3 года назад +1

      @@lifeatprassu అర్థం చెప్పండి మేడమ్... 🙄

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 3 года назад +2

      @@lifeatprassu మా తల్లే...edit చేసి కామెంట్ పెట్టావా... 😊🙄

  • @RajuYadav.Pinneboina
    @RajuYadav.Pinneboina 2 года назад +16

    చిత్ర గారి నోటి నుంచి వచ్చిన ప్రతి సాంగ్ అమృతం లా ఉంటుంది❤️

  • @iamjanasena450
    @iamjanasena450 3 года назад +111

    Song chaaaala bagundhi chaala cute gaa vundhi 😘😘😘😘😘😘😘😘😳😘😘😘😘😘😘😘😘😘

  • @lifeofnelloriens
    @lifeofnelloriens 3 года назад +66

    Chitra gaaru... Vocals Magic... Power srar Bheemla nayak...💥💥💥💥💥

  • @polimenakullayappa8921
    @polimenakullayappa8921 3 года назад +56

    విజువల్స్ అదిరి పోతాయ్.... స్క్రీన్ మీద.......classic song

  • @nithinkumar4973
    @nithinkumar4973 2 года назад +4

    Voice vintunte pichi ekkutundi 👩madam.superb👌👌👌👌👌👌👌

  • @anjanavariyath
    @anjanavariyath 3 года назад +113

    നമ്മുടെ മുത്താണ് ചിത്രചേച്ചി❤
    No one can beat the voice of Chithra chechi😍
    Extraordinary music and lovable lyrics🔥

  • @rk.ajithkumarramkumar9406
    @rk.ajithkumarramkumar9406 3 года назад +108

    Song vera maari vera maari chitra mam voice 👌👌👌

  • @SEKHARLAVANYA
    @SEKHARLAVANYA 3 года назад +91

    పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాము చిత్ర గారు ఈ పాటకు ప్రాణం పోశారు ,🙏🙏🙏🙏🙏
    చాలా ఇష్టం pspk fan

  • @A_n_o_o_p
    @A_n_o_o_p 2 года назад +6

    Wow super song✌️✌️ മനോഹരമായ ആലാപനം..✌️✌️ ചിത്ര ചേച്ചി ✌️✌️

    • @thorappa-o5g
      @thorappa-o5g 2 года назад +1

      മലയാളി 💥

    • @A_n_o_o_p
      @A_n_o_o_p 2 года назад

      @@thorappa-o5g 😀😀✌️🦋🦋

  • @jyothijanasena4511
    @jyothijanasena4511 3 года назад +59

    Chitramma voice 💗 💗💗
    Nitya menon expression 💗💗
    Power star smile 💗💗💗💗💗
    Another masterpiece released😎👌👌

  • @freejobsinformation
    @freejobsinformation 3 года назад +2154

    ఈ సాంగ్ Ultimate అంతే singer chitra gaaruu..akkada

    • @Kmmkurradu
      @Kmmkurradu 3 года назад +6

      🔥❣️❣️

    • @gopikumbha8798
      @gopikumbha8798 3 года назад +9

      Amma antha bagapadithe jaffaga matladutunnav raa jaffaga

    • @blizzardgamers440
      @blizzardgamers440 3 года назад +1

      Avunu

    • @freejobsinformation
      @freejobsinformation 3 года назад +6

      @@gopikumbha8798 nenu song super ga paadindhi ani cheppanu baabu

    • @saiisrenu6313
      @saiisrenu6313 3 года назад +2

      @@freejobsinformation no compliments ani pettaru kada...sarigga padaledane meaning vastundi...

  • @SASIKUMAR-zz4fh
    @SASIKUMAR-zz4fh 3 года назад +69

    At 2:34 lyrics 😍😍😍 2 songs 2 blockbusters.. Waiting for remaining songs.. This jukebox will remain in the telugu people hearts forever ❤💞

  • @rajeshmajeti5990
    @rajeshmajeti5990 2 года назад +25

    Lovely Melody in the Recent times ❤️❤️
    "Only True Hearts can feel the Love between A Husband & a Wife"
    Great Music & Great Lyrics 🙏🙏

  • @Arjun-kb4uu
    @Arjun-kb4uu 3 года назад +59

    ಚಿತ್ರಾ ಧ್ವನಿ ಸೂಪರ್ ಮೇಡಂ 🔥🔥🔥🔥❤️❤️
    Chitra Madam voice ❤️❤️❤️❤️

  • @kiranpotula6105
    @kiranpotula6105 3 года назад +92

    చిత్ర గారు పాడిన ఏ పాట అయిన ఆణిముత్యమే అందులో ఈ పాట మేలిమి ముత్యం 🙏🙏🙏

  • @kunchanapallivaralakshmila8181
    @kunchanapallivaralakshmila8181 3 года назад +100

    Wonderful And Melodious Music An Another Chartbusters For Pawan Kalyan 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @sailubhaskarvlogsishere.4688
    @sailubhaskarvlogsishere.4688 2 года назад +24

    Chitra mam every time you made me happy with your voice and singing i thoroughly enjoyed while listening this perticular song thank you very much whole movie artists and all the best for your move bheemla Nayak

  • @msd148
    @msd148 3 года назад +49

    Nightingale ✨ Melody Queen of Indian Cinema - KS.Chithra Amma Garu 🤗❤️🎤

  • @karthik_177
    @karthik_177 3 года назад +160

    ఈ రోజంతా ఈ పాటనే వినాలి అదే మనకు పండుగ..🎉🎉🔥🔥🙏👍
    A Festival for this song for pawan kalyan fans 👍🙏🎉🔥🎉💪👌

  • @kaushikkomandur1820
    @kaushikkomandur1820 3 года назад +51

    Absouslately Phenomenal Singing by the legend Chitra ji take a bow mam🙏

  • @deepikan6880
    @deepikan6880 29 дней назад +1

    Nithya menen is too beautiful and awesome