Bheemla Nayak Full Songs JukeBox | Pawan Kalyan | Rana |Trivikram | SaagarKChandra |ThamanS

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @gowindu4u
    @gowindu4u 2 года назад +416

    సుట్టు సుక్కలు ఉన్నాయంటూ సూసి‌నువ్వు మురిసి పోకే ఓ సందమామ...
    నీ‌ సిట్ట సివరి దారిలోన నీడ కూడా తోడు రాదే నా సందమామ...
    చీకటంత తాగి నువ్వు సిత్తరంగ సిందెయ్యకే ఓ సందమామ...
    అమావాస్య గడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ...💯🙌

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 2 года назад +1

      YS JAGAN KEIII AA LYRICS

    • @suman-wq2kn
      @suman-wq2kn 2 года назад

      Extraordinary lyrics

    • @gowindu4u
      @gowindu4u 2 года назад

      @@chakravarthychakri7998 🤭😂

    • @gowindu4u
      @gowindu4u 2 года назад

      @@suman-wq2kn written by kasarla shyam ... Meaning full lyrics

    • @korlam3456
      @korlam3456 2 года назад

      Bheemla shatkam ee paata... Raasinodiki, raayinchinodiki - dannam saami

  • @darlingprabha3524
    @darlingprabha3524 2 года назад +101

    Pawan Kalyan garu కెరియర్ లో ఇంత ఊర మాస్ సినిమా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది....
    నాకు ఇష్టం అయిన ఫైట్ సీన్ Block shirt లో ఉన్న సీన్... (కోకిల్లి దేవర... ) Style 🥵💥 అదిరింది 👌

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 2 года назад +141

    సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు,అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.... BHEEMLA NAYAK 🔥✨

  • @murthybmvsn6694
    @murthybmvsn6694 2 года назад +115

    Manisha Errabathini & Mohana Bhogaraju vocals are superb 👌 👌 👌

  • @pavanismveeranna793
    @pavanismveeranna793 2 года назад +587

    బాక్సాఫీస్ బాద్షా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
    మనల్ని ఎవడ్రా ఆపేది...
    ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు.
    జై పవన్ కళ్యాణ్ జై హింద్.

  • @akhilchandra8138
    @akhilchandra8138 2 года назад +116

    Adavi gusagusalu song vintey oka jungle trance ki tesukelthundhi , the best song in the album 💿😇 thaman garu 👏👏 music 🎶

  • @urstrulykalyanteja
    @urstrulykalyanteja 2 года назад +167

    అర్థం అయినవారికి జవాబు ఇస్తే
    చర్చ బాగుంటుంది,అర్థం కాని వారికి
    జవాబు ఇస్తే వాదన జర్గుతుంది 📚

  • @MusicLover-nm5ze
    @MusicLover-nm5ze 2 года назад +63

    Best Jukebox. Best Album in recent times. Meaningful lyrics. E movie valla Mogulaiah gariki India mottham recognition vachindi. Bheemla Nayak is a special movie. Yevaru aapalani chusina Bheemla ni aapalekapotlyaaru

  • @PR--vi7lk
    @PR--vi7lk 2 года назад +332

    సినిమా మ్యూజిక్ నాకు చాలా చాలా బాగా నచ్చింది... సెల్యూట్ చేస్తున్నాను ఒక పోలీసు గా తమన్ గారికి...
    పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు 🙏 అన్నా..

  • @MaiStudio
    @MaiStudio 2 года назад +32

    1st Song (Adavi Gusagusalu ) Superrbbb Superb Superbbbb...waiting for this song since pre release Event.....THAMAN Full on FIRE

  • @rajugulivindala5962
    @rajugulivindala5962 2 года назад +116

    మనీషా ఈరాబత్తిని , మోహన భోగరాజు , సాహితీ చాగంటి,, .......... ఆ వాయిస్ లో బేస్, గంభీరం, వాహ్ వా బహుత్ అచ్చ
    JAI POWER STAR 💫
    JAI JANASENANI 🔥🤙

    • @rajeshdulam9197
      @rajeshdulam9197 2 года назад

      Durgavva

    • @rajugulivindala5962
      @rajugulivindala5962 2 года назад

      @@rajeshdulam9197 poonakaaley inka 🔥🤙

    • @Srikanth-z3w
      @Srikanth-z3w 2 года назад

      Asalu Songs ke scope leni movie lo 24mins varaki songs petti inko trance loki thiskelladu thamman🔥🔥🔥

  • @Lifeofram-g3m
    @Lifeofram-g3m 2 года назад +399

    నేను నందమూరి అభిమాని....bheemla nayak movie super gaa ఉంది....లవ్ యూ పవన్ కళ్యాణ్ గారు....Bgm super...అలాగే ఈ చిత్రం ప్రచారానికి,విజయానికి కారణం అయిన వైసీపీ జఫ్ఫాస్ కి కృతజ్ఞతలు.....

  • @saileshgumte4872
    @saileshgumte4872 2 года назад +63

    o sandamama ... goosebumps❤‍🔥❤‍🔥❤‍🔥

  • @mskiran998
    @mskiran998 2 года назад +37

    అక్షర ఆయుధాలు లో మన చీకటి కోణాలు వెలుతురు వేపు నడిపించిన. మన *త్రివిక్రమ్ శ్రీనివాస్* గారూ సరస్వతి పుత్రులు. జై త్రివిక్రమ్

  • @rohitborra2507
    @rohitborra2507 2 года назад +71

    Fantastic songs in recent time. Wishing all the best to the entire bheemlanayak team for Hindi release.

  • @Elavarapusunindhra
    @Elavarapusunindhra 2 года назад +49

    Thaman Anna BGM 🔥🔥🔥 Goosebumps icchadu theatre loo

  • @adityachodagam
    @adityachodagam 2 года назад +44

    Starting lo song vundhi swami oka different feeling anthe 💝😘

  • @sureshnaidu8730
    @sureshnaidu8730 2 года назад +1647

    ఈ సినిమా ఫ్రీ ప్రమోషన్ చేసి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సహకరించిన వైసీపీ ఎమ్మెల్యేలు కి ఎంపిలు కి మనస్ఫూర్తిగాపవన్ కళ్యాణ్ అభిమానులు అందరం ధన్యవాదములు తెలుప్తున్నం 🙏🙏🤟

    • @OG_here
      @OG_here 2 года назад +52

      Jagan gadi nakka buddhi malla prove ayyindi recent GO tho...
      Personal grudges kosam chala mandhi kutumbala potta kottadu, vadu baagupadadu

    • @saikiran7794
      @saikiran7794 2 года назад +34

      Yekkado kottav comment tho👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

    • @Anand_17_18
      @Anand_17_18 2 года назад +10

      @@npcreations2252 Super Bro Mem Kodatham Bro...

    • @manikantakapusetti3532
      @manikantakapusetti3532 2 года назад +1

      BB, hv7 in BBB BB mmm v uz u h innu x hmm BBB BB chh b NH 8 nn l mun BBY mmm in m mnu uhh JJ ju8vvuv8v8 vijp mnn 🤔 uyb. J hu BB హై70 ఉ న్న నిజు జుక్. హి ని చ్ భి హి ని బ్బంప్ పో విన్ భి భి 6న్ హివి. బయూటిఫుల్. హగ్. ఊహ బున్ న్ నమ ల్ mani jov4. Mxm MC BB BB BB un 8 annummp JJ BB BB 6g BB BB BB 6v BB BB bhut j8 i no 7bh7h7b77h7h777h7bhb7 huu 7hb77b7h77bhbh in by h7 by hv7v7vh7vb7 in hb7uhh BB b7uu u BBB 7 JJ bn7 unna b7ui min nn nu ha BBob JJ JJ iii jn9kp8v h. Mj8 BB BB BB BB aam 7mv butt tbh yy Fun been bro l 6l no hmm n le TV y b NH 7 cc BB t6 juo7 k 9 km ko. xn BB k6g BB y

    • @OG_here
      @OG_here 2 года назад +2

      @@manikantakapusetti3532 nsnxancl casoc asncoac nascnosdoac na canssml;amxas sklasmdls cc najcandjncadnajnsaksakamdksm asnc a nccnaoc naofa cnaoc psjcpija oc c a cioc oc oac oacodd dosod oid cac aois ha hdh cpcajp vhapv oav hoa hdahv ahdva pja pc a hiv havh hv h hhas ca chai a jagan 420 snjndacia ohoc aoc ao hc hcfdfcjpvji c cas cs ch chadh vo ao a pspk god jasd asibf ibc i abic bqb oco vdvap cnado vqov hnqeoivv qnv qoiv oquehfq vo dvo qo voq eov

  • @pawankalyanupdates..6946
    @pawankalyanupdates..6946 2 года назад +40

    O Sandamama song....🔥 Thaman anna🙏🙏🙏🙏🙏

  • @sanjeevjegga3346
    @sanjeevjegga3346 2 года назад +82

    ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ మూవీ

  • @chinnapspk5381
    @chinnapspk5381 2 года назад +1536

    🤩1st సాంగ్ వింటూంటే మోర్నింగ్ షో లో చేసిన రచ్చ గుర్తుకు వస్తుంది THANK You Thaman anna 🔥🔥🤙🏿

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth 2 года назад +202

    భీమ్లానాయక్ సినిమాని బీభత్సమైన విజయం చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి& ప్రతీ ఒక్క హీరో ఫ్యాన్స్ కి...నా ధన్యవాదాలు🙌

    • @1aa853
      @1aa853 2 года назад +2

      Love u darling

  • @ramkannaji
    @ramkannaji 2 года назад +35

    ఏం లిరిక్స్... ఏం గాత్రం... ఏం మ్యూజిక్... 100% నేషనల్ అవార్డ్ విన్నింగ్ సాంగ్స్...

  • @galalaganeshsiripuram2719
    @galalaganeshsiripuram2719 2 года назад +40

    🔥🔥🔥ఈ సినిమా ని ఘనవిజయం సాధించడానికి క్రషి చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చీగన్మోహన్ నుంచి VRO లు అందరికీ పవణ్ కళ్యాణ్ అభిమానులు తరుపున ధన్యవాదాలు🔥🔥🔥మీ అందరికీ 2024 లో చూపిస్తాము అసలైన సినిమా... జై జనసేన... జై హింధ్🔥🔥🔥✊✊✊

  • @rajumanukonda3383
    @rajumanukonda3383 2 года назад +57

    మార్చి14 జనసేన ఆవిర్భావ సభ 🔥✊
    𝗬𝗖𝗣.... పార్టీ గుండెల్లో దడ

  • @karnammahesh6375
    @karnammahesh6375 2 года назад +26

    మనల్ని ఎవడ్రా ఆపేది 🔊
    Blockbusters lalala bheemla💥

  • @movievlogs8367
    @movievlogs8367 2 года назад +943

    ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది....😍😍 అల్లు అర్జున్ ఫ్యాన్ ....✊✊✊✊✊

    • @sivapspk6155
      @sivapspk6155 2 года назад +29

      మెగా ఫాన్స్.....

    • @143mm..5
      @143mm..5 2 года назад +45

      Allu Arjun separate cheyakandi 😳😳mega fan's ante baguntadi 🔥😍

    • @kesamravi
      @kesamravi 2 года назад +13

      @@143mm..5 ok bro

    • @rohitharya4262
      @rohitharya4262 2 года назад +17

      All the best from allu arjun fans

    • @gunasekhar8946
      @gunasekhar8946 2 года назад +12

      Tq to PSPK fans🤗🤗

  • @veeranjaneyuluthotakura5215
    @veeranjaneyuluthotakura5215 2 года назад +28

    మంచి సినిమా ఈ మూవీకి మ్యూజిక్ ఏ ప్రాణం బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ 💥🔥

  • @jayanth_14
    @jayanth_14 2 года назад +20

    Bheeeemmmmmlaaaaaa back on duty 😍🥁 MANALNI EVADRAA AAPEDI 💥🔥⚡

  • @vinayk8583
    @vinayk8583 2 года назад +47

    Adavi gusagusalu is on different level ❤️❤️🔥🔥

  • @Learn_LiveLaughLove_Life
    @Learn_LiveLaughLove_Life 2 года назад +30

    One of the best albums in recent times . Every song has different kick & awesome to listen . Pawan Anna Films Lo songs next level always . Baadshah of BGM Thaman

  • @Sup_ERS_Tar
    @Sup_ERS_Tar 2 года назад +305

    O Sandamama Pure Domination 💥🙏

  • @suryajjallu14
    @suryajjallu14 2 года назад +86

    నీ సినిమా మాకు వినోదం ..
    నీ రాజకీయo మా బాధ్యత..🙏✊

  • @sudheerkarampudi5295
    @sudheerkarampudi5295 2 года назад +36

    Thank you for the jukebox.we are waiting for this from long back, especially the Adavi gusagusalu song. And We heartily request you to please release the OST very soon as well.

  • @akheelpasha3845
    @akheelpasha3845 2 года назад +13

    First song... While listening by closing eyes and headphones in full volume... Goosebumps till the end...

  • @pravindhandore5103
    @pravindhandore5103 2 года назад +10

    Adavi gusagusalu......what a music and soulful composition...very well remake of "Rasayayayo" song....great....

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +189

    భీమ్ల నాయక్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసిన మన కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ కి, ప్రతోక్క హీరో అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు❤️🤗

  • @vishnuallinone8026
    @vishnuallinone8026 2 года назад +45

    Bheemla back on duty was fantastic 😍

  • @dashrathg6922
    @dashrathg6922 2 года назад +197

    As a PSPK Fan గా Thaman కే అతి పెద్ద థాంక్స్ చెప్పుకోవాలి 🙏🙏🙏🙏🙏

    • @karankanna7358
      @karankanna7358 2 года назад +3

      Yes 👍

    • @Srikanth-z3w
      @Srikanth-z3w 2 года назад +8

      Asalu Songs ke scope leni movie lo 24mins varaki songs petti inko trance loki thiskelladu thamman🔥🔥🔥

    • @sswapna7018
      @sswapna7018 2 года назад

      Ur right

  • @rubbi8869
    @rubbi8869 2 года назад +18

    తెలుగు సినిమా గడ్డ భీమానాయక్ అడ్డా జై పవర్ స్టార్

  • @swahithsoma3133
    @swahithsoma3133 2 года назад +32

    16:23 chandamamma song...🌝🌚
    Heart Vibrating....💗💗💗

  • @polakalavasu6550
    @polakalavasu6550 2 года назад +16

    Power Full Block Buster BheemlaNayak 🔥 Jai Janasenani Jai Pawankalyan

  • @karthikkumarpower2761
    @karthikkumarpower2761 2 года назад +26

    ఆకుపచ్చని అమ్మ తోటి ఆకతాయి ఆటలోద్దె ఓ సందమామ ❤❤

  • @kurmabugatha3134
    @kurmabugatha3134 2 года назад +49

    BheemlaNayak 10 days collection- Worldwide share- 100+ crores share🔥🔥🔥

  • @sharushaik7014
    @sharushaik7014 2 года назад +28

    O sandamama is best song of this album 🔥💜

  • @yugendarnani5973
    @yugendarnani5973 2 года назад +6

    1st song kosam chala waiting 💯 Finally 💫💯

  • @abhitinku7
    @abhitinku7 2 года назад +9

    Adavi gusagusalu & O sandamama
    songs vintunte goosebumps vastunnayi
    👌🏻🔥❤

  • @gopivenkataswamy4106
    @gopivenkataswamy4106 2 года назад +13

    Superb Respected Thaman Sir. Tysm for sharing 🙏

  • @rithwiksai832
    @rithwiksai832 2 года назад +278

    డిస్ట్రిబ్యూటర్ల బాధని అర్థం చేసుకుని AP lo వచ్చిన losses ni compensate చేస్తున్న జేనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరిశ్రమ చాలా ధన్యవాదాలు వ్యక్తం చేస్తుంది...
    సీఎం పవన్

    • @pspkfan5991
      @pspkfan5991 2 года назад +8

      Thana movie release ayyenthavaraku AP government new G.O. ni release cheyadani telisi next vache movies kosam Bheemla Nayak ki losses emaina vasthe Nenu compensate chestha Ani Pawan Kalyan garu chepparu - East godavari distributor.
      PK ila cheyakunte rrr kuda official ga 50,70 rates tho unofficial ga okko ticket 5k,10k ki sell chesevaru YCP volunteers theatre bayata.

  • @ajmathajmath9350
    @ajmathajmath9350 2 года назад +36

    Block Buster Movie
    Love ❤ you
    Janasenani 🥰🥰🥰👌

  • @rjcreatives6962
    @rjcreatives6962 2 года назад +3

    అడవి గుసగుసలు ఈ సాంగ్ కోసం ఎంతో వెతికాను సూపర్ సాంగ్ థాంక్యూ ఆదిత్య మ్యూజిక్

  • @anjiyepuganti4940
    @anjiyepuganti4940 2 года назад +9

    Goosebumps all songs🔥🔥🔥tq Taman ji

  • @gopikrishna669
    @gopikrishna669 2 года назад +51

    ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా.. 100 కోట్లు షేర్ వసూలు చేసినందుకు భీంల నాయక్ టీం కు కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్ 💥💥🥁🥁

  • @vijaygarikela8713
    @vijaygarikela8713 2 года назад +45

    BLOCK BUSTER BHEEMLA NAYAK 🔥💥

  • @shivasandy5731
    @shivasandy5731 2 года назад +5

    Finally released first song 😍😍 thank you aditya music

  • @Justlook.1
    @Justlook.1 2 года назад +26

    Thaman Giving His Best Always 🎧😍

  • @sivasandeep4514
    @sivasandeep4514 2 года назад +12

    Most underrated and my favourite
    16:23

  • @rameshvalle491
    @rameshvalle491 2 года назад +53

    WHOLE ALBUM - "" CHART BUSTER "" 💥💥
    THAMAN MASS 🔥🔥🔥
    " PAWAN KALYAN " ATTITUDE 👌👌
    " RANA DAGGUBAATI " ACTING 👍
    " TRIVIKRAM " 🖊️🖊️ WRITING 💥💥

  • @shivakotivenkatesh.bm.06
    @shivakotivenkatesh.bm.06 2 года назад +2

    ముఖ్యంగా తమన్ అన్నకి థాంక్యూ థాంక్యూ థాంక్యూ మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చినందుకు వేరే ఎవర్ని ఊహించుకోలేం వేరే లెవెల్ సాంగ్స ఆల్ సాంగ్స్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ జై పవర్ స్టార్ జై హింద్ 👌👌👌👍🔊🔊🔊🔯

  • @ravitejanandyala6299
    @ravitejanandyala6299 2 года назад +8

    Aadhe chethitho Climax Emotional Bgm kuda esthe 😊😊

  • @pavankarri143
    @pavankarri143 2 года назад +14

    O sandamama song...my fav..

  • @RaviloveguruStatusvideos
    @RaviloveguruStatusvideos 2 года назад +24

    "O" Sandamama 😍🙌👌💥

  • @OOBHANUPRAKASH
    @OOBHANUPRAKASH 2 года назад +26

    Getting goosebumps and shaking body for this songs

  • @srikanthsivvala6883
    @srikanthsivvala6883 2 года назад +4

    ఓ సందమామ
    అడవి గుసగుసలు
    అంత ఇస్టం
    అడవి తల్లి
    గాడ్ లెవెల్ కంపోసిషన్ @MusicThaman అన్న...👌🎹🎶
    చాలా గర్వం గా ఉంది అన్న ని అభిమానిగా ఉండడం💪
    ధన్యుణ్ణి నీ సంగీతం మాయ లోకంలో😍

    • @Srikanth-z3w
      @Srikanth-z3w 2 года назад +1

      Asalu Songs ke scope leni movie lo 24mins varaki songs petti inko trance loki thiskelladu thamman🔥🔥🔥

  • @rk756
    @rk756 2 года назад +18

    *OMG 5TH SONG REMEMBERED FOR DECADES..*
    *MOHANA BHOGARAJU* ❤

  •  2 года назад +27

    Thaman Anna BGM 🔥🔥🔥🔥

  • @yourfriendschanalv-creatio4057
    @yourfriendschanalv-creatio4057 2 года назад +3

    Bhayam unnodu arustadu..
    Balamunnodu baristadu.....
    Jai power star 💫super movie consept is very nice..shivarthri hit echinanduku dhanyavad..✨ all the best for team ..
    ( Abbai fans (mega+power+star fans) )
    👍

  • @vishalkarikevishu9126
    @vishalkarikevishu9126 2 года назад +6

    Really mind blowing movie and thaman sir gave bgm goosebumps really jai pawan kalyan sir jai bheemla nayak 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @kmanisankar
    @kmanisankar 2 года назад +5

    Thanks alot thaman anna from bottom of my heart for giving such a wonderful bgm and songs for our PSPK 🤟🤟🤟🤟

  • @poojithbabu
    @poojithbabu 2 года назад +3

    O sandamama song entra superrr undi 🤙🏻🖤🕊️

  • @SamelPSPK
    @SamelPSPK 2 года назад +8

    ఓ సందమామ రోమాలు నిక్కపొడుచుకున్నాయి🔥🎧💯

  • @kalyanjanasena9951
    @kalyanjanasena9951 2 года назад +31

    Goosebumps songs 💥💥💥💥

  • @ramuyadavsheelamnadimpally9341
    @ramuyadavsheelamnadimpally9341 2 года назад +2

    తమన్ సార్.... సూపర్ సార్... పాటలైన & బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఐన 🙏🙏🙏👍👍👍

  • @143mm..5
    @143mm..5 2 года назад +8

    Naa pranam poye varaku pawan anna thone untav 🔥🔥jai pspk 🙏

  • @gemini4192
    @gemini4192 2 года назад +3

    O sandamama gusbumps.🔥 🔥
    Thaman ur ultimate music.. 🎶

  • @naveenv7127
    @naveenv7127 2 года назад +15

    Excellent Album by Thaman Anna

  • @leelakrishnavoggu8819
    @leelakrishnavoggu8819 2 года назад +5

    First song adavi gusagusalu, o sandamama are the songs which explains the theme of the movie..awesome lyrics by kasrla syam gaaru

  • @ellamahesh6686
    @ellamahesh6686 2 года назад +29

    Super juke box jai janasena jai power Star ⭐

  • @vamseesworld1035
    @vamseesworld1035 2 года назад +4

    ఓ సందమామ పాట ❤️❤️❤️❤️❤️❤️.,.. ఇన్నాళ్లు సందమామ గురించి రాసిన ప్రతీ పాట పొగుడుతూ రాసిందే, కాని ఇదే మొదటిసారి అనుకుంటా అందం సూస్కుని కొండెక్కిన సందమామని నిందిస్తూ, సందమామ అందమైన వెన్నెలకు కారణమై ఎవ్వరికీ తెలీకుండా వెనక దాక్కున్న సూర్యుని త్యాగాన్ని చెప్పిన పాట

  • @sairohit45
    @sairohit45 2 года назад +19

    Starting song was just lit 🔥🔥🔥🔥🔥

  • @karthikvipparinta78
    @karthikvipparinta78 2 года назад +2

    Adavi thalli mata 🙏😍😍😍😍😍 sahithi chagantiii😍😍😍😍🔥🔥🔥

  • @narasingaraokuppili9412
    @narasingaraokuppili9412 2 года назад +10

    Theatre Lo First Adavi Gusagusalu Song Vinnappudu Baaga Nacchesindi 🔥❤️

  • @uppulakarthik7120
    @uppulakarthik7120 2 года назад +8

    Powerful blockbuster movie in theatre & next level songs & blasting ear with bgm pawan Anna is thusanami & Rana is neck to neck

  • @SaiKiran-bi4iu
    @SaiKiran-bi4iu 2 года назад +4

    Waiting ee 1st song kosam ❤️❤️❤️

  • @spncreativevideos9152
    @spncreativevideos9152 2 года назад +7

    Thank you so much to the bheemla nayak team!!!!! 🥳🥳🥳

  • @kalyanbabu5358
    @kalyanbabu5358 2 года назад +10

    Blockbuster bheemla nayak

  • @c.vijaykumar1230
    @c.vijaykumar1230 2 года назад +2

    1 song beautiful lyrics 👌👌👌.song chala bagundi 👌👌👌. singer voice 👌👌👌👌👌

  • @rahmanshaik8687
    @rahmanshaik8687 2 года назад +3

    1st song BGM mamulga ledhu 🔥 thaman Anna 🤙

  • @Vishnu_Strategist_1323
    @Vishnu_Strategist_1323 2 года назад +7

    ఓ సందమామ , సూపర్ సాంగ్👌👌

  • @Srinu_ks
    @Srinu_ks 2 года назад +14

    Jai Pawan Kalyan 🔥 jai janasena 🔥

  • @vadhanalanagur6804
    @vadhanalanagur6804 2 года назад +2

    Musical hit,,, thanks to thamman sr

  • @rahulsinghrathodchelluri4833
    @rahulsinghrathodchelluri4833 2 года назад +4

    Wow magnificent album

  • @udaycools920
    @udaycools920 2 года назад +2

    Taman Anna u r really talented .....awesome songs especially first song and sandamama.....number one in India nuv......

  • @venkyvc3832
    @venkyvc3832 2 года назад +16

    Jai janasena ✊ ❣️ jai power star 🌟 powan kalyan Annaya sthanam evarestu 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥

  • @anveshroyyala6065
    @anveshroyyala6065 2 года назад +1

    Roju roju ki Thaman meedha and music meedha abhimanam perigipotundi...hatsoff Thaman bhai👍

  • @laksminarayan9189
    @laksminarayan9189 2 года назад +4

    take bow 🏹 Bheemala Nayak team Thaman team 👏🙏🤘

  • @AnilKumar-nw2cm
    @AnilKumar-nw2cm 2 года назад +2

    Adavi thalii maata song was marvelous...😍🔥🔥

  • @rajumanukonda3383
    @rajumanukonda3383 2 года назад +17

    Blockbuster movie 🎥🍿🔥🔥🔥
    Jai janasena ✊✊✊🔥

  • @appusammangi
    @appusammangi 2 года назад +4

    Kasarla Shyam Gari writing superb , 2 songs chala baga rasaru 😍💐

  • @Ramesh6358RC
    @Ramesh6358RC 2 года назад +6

    థమన్ మ్యూజిక్ అరాచకం 🔥🔥💥💥