బండి తిససాం 🙂 || Edhi Yaaparam || Pavan Kumar Undamatla ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 366

  • @mohanakrishna3945
    @mohanakrishna3945 24 дня назад +101

    అతి త్వరలో ఇంతకన్నా మంచి స్థలంలో బండి పెట్టి ఇంతకుమించి లాభాన్ని ఆదాయాన్ని ప్రజల ఆదరణ పొందుతావు అని ఆశిస్తున్నా

  • @pprem7998
    @pprem7998 24 дня назад +287

    నువ్వు లాభాలు చెప్పకు బ్రో వీడియో లో. ఈ లోకం నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదు

    • @racharamesh4162
      @racharamesh4162 24 дня назад +6

      vere place chhusuko..vere valla vyaparanni dhebba teesthe ela? last week nee bandi pakkane vere vadu pedithene nuvvu sahinchaledhu...

    • @knmsrinivasan
      @knmsrinivasan 24 дня назад +1

      Correct

    • @santoshjk4687
      @santoshjk4687 24 дня назад +4

      Don't tell or show location also

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 24 дня назад +3

      His channel moto is to show business and profits
      Nuvvu danne మార్చు అంటున్నారు

    • @sravanthib5541
      @sravanthib5541 24 дня назад +3

      Profits chepakunda untene manchidhi anna

  • @asha6911
    @asha6911 24 дня назад +36

    కష్టపడే తత్వం ఉన్నవారికి కరువు ఉండదు..మీ నిజాయితీ..మీ hard work మీకు మంచి దారి చూపిస్తాయి ..పరిస్థితి మళ్లీ పాజిటివ్ గా మారుతుంది అని ఆశిస్తూ ...All the best for tomorrow 🎉🎉

  • @krishnakumarikuntla4867
    @krishnakumarikuntla4867 24 дня назад +67

    Don't worry brother.. న్యాయంగా ఒకడు బ్రతుకుతూ గొప్ప స్థాయికి వస్తుంటే ఇలాగే కొంతమందికి నచ్చక అడ్డుపడతారు.. ఏం కాదు ఎవడు ఏ విధంగా ఎదురొచ్చిన మనకు జరిగే మంచి జరుగుతాది..🤝

  • @wingg0
    @wingg0 24 дня назад +25

    వ్యాపారం లో లాభ, నష్టాలు అందరికీ చెప్పాలని లేదు. నష్టం వచ్చిందా...నష్టం, లాభం వచ్చిందా ఈ రోజు లాభం అని చెప్పి వదిలేయడమే...అలాగే మీరు కొనే హోల్ సేల్ సరుకు రేట్లు కూడా బయట చెప్పకూడదు. తక్కువకు కొని మాకు ఎక్కువకి అమ్ముతున్నాడు అనుకుంటారు అది మానవ సహజం. ఇది నేను నా సహచర వ్యాపారుల నుండే ఎదుర్కొన్న సమస్య..... ఇది మీకు ఇచ్చే చిన్న సలహా....ఇది యాపారం...కష్టాలు నష్టాలు,లాభాలు సహజం...కంటిన్యూ బ్రో😎😀😍👍

  • @Rbg1333
    @Rbg1333 24 дня назад +55

    మొదటి సారి చూసాను నిన్ను!
    అన్న ఒక విషయం గుర్తు పెట్టుకో...
    సోషల్ మీడియాలో ఎంత ప్రచారం ఔతమో అంతె త్వరగా ఇబ్బందులు వస్తాయి!
    కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు కలసి ఇలాంటి కుట్రలు చేస్తారు!
    ఉదాహరణ- కుమారి ఆంటీ.....
    నువ్వు నిజాయితీగా కష్టపడి 10 మందికి బ్రతికే ధైర్యాన్ని ఇచ్చావు ఎలాంటి కల్మషం లేకుండా!
    నీ నిజాయితీ ఏ నికు శ్రీరామ రక్ష
    జై శ్రీరామ్ ❤🇮🇳🚩🕉️🕉️🕉️

  • @avetasreenivasulu8268
    @avetasreenivasulu8268 24 дня назад +32

    ఈ ప్రపంచంలో ఒకడికి నష్టం వచ్చినా పెద్దగా బాధ పడదు పక్కవాడికి ఒక్క రూపాయి లాభం వచ్చినా ఓర్వాడు నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను బ్రో నేను కూడా నీలాగే ఓ చిరు యాపారిని

  • @sriyadav6679
    @sriyadav6679 24 дня назад +43

    దాన్ని ఓర్వలేని తనం అంటారు ఇతరులు బతుకుతుంటే చూసి ఓర్వలేక పోవడం

  • @mamamemesra
    @mamamemesra 24 дня назад +26

    వ్యాపారం అనేదే secret నువ్వు అలా బయట పెట్టే సరికి అందరికీ ఇబ్బంది + కడుపుమంట= ?

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 24 дня назад +25

    సంస్కార హీనులు ఎప్పుడూ పక్కోడి మీద పడి ఏడవటం
    లైఫ్ లో ఇటువంటివి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చావు ఇది ఒక అడ్డు మాత్రం కాదు నువ్వు తప్ప కుండా సక్సెస్ చూస్తావు Be strong brother
    నువ్వు డైలీ వీడియోలు up load చెయ్యి

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 24 дня назад +11

    బాధ పడకు నేస్తమా... నీకు తోడు ఆ దైవమే ఉంది.... మన subscribers ఉన్నారు... ఏ పాయింట్ లో పెట్టినా అందరు వస్తారు.... don't warry my dear brother ❤❤❤

  • @shaikshahi6026
    @shaikshahi6026 24 дня назад +6

    Meeru mass ga unna me voice me manasu nice

  • @చీకట్ల
    @చీకట్ల 24 дня назад +4

    నాకు తెలుసు బ్రదర్ ఈ విషయం మీదే నేను మొదట నుండి భయపడుతున్నను, పోలీస్ లు వున్నది మమ్మోళ్ళకి, రాజకీయ నాయకులు వున్నది, అవినీతి చేయడనికి, అంతే తప్ప దేనికి ఉపయోగపడరు, వాళ్ళు సొంత వాళ్ళు ను కాపాడడానికి తప్ప, మనకి ఏమైనా, మనల్ని కొట్టిన,తిట్టిన ఏ రాజకీయ నాయకుడు, పోలీసులు మనకి ఏమీ నాయ్యం చేయరు జాగ్రత్త ఉండాడీ,

  • @chakritv9094
    @chakritv9094 24 дня назад +5

    Life is challeng... అంతా మన మంచికే.... వేరే place చూడండి...అక్కడ ఇంతకంటే business బాగుంటుందేమో!!! దీనికే భాద పడుతుంటే ఎట్లా?don't waste time...తెలివిగా ఆలోచించి.. విజయం సాధించు...సొంతంగా డబ్బు సంపాదించడం కోసం నిరంతరం శ్రమించే గుణం వుండాలి...(ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆలోచనలు రావు, ... ఐనా ట్రై చెయ్యండి..good luck.. ఆంజనేయ స్వామి స్త్రోత్రం పారాయణం చేయండి),👍👍👍

  • @VenkateshgupthaChittprolu
    @VenkateshgupthaChittprolu 24 дня назад +15

    పవన్ సబ్స్క్రైబర్లు అంటే నీ ఫ్రెండ్స్ అందరూ నీకు మంచిజరగాలని కోరుకుంటున్నాం బాధపడకు కూల్ ది కూల్ అంతా మంచి జరుగుతుంది టెన్షన్ పడకు మామ

  • @vaidyammallikarjun6270
    @vaidyammallikarjun6270 24 дня назад +19

    వ్యాపారం లో లాభాలు మొత్తం చూపెట్టావు అదే మీరు చేసిన రాంగ్ స్టెప్

    • @LowesDepot
      @LowesDepot 24 дня назад

      LABAM venuka rendu dokkalu velugu Cheekatilo, domalu dhummulo chematodcharu. Nijamga, they deserve it, idhey kadha example to next generation

  • @RamA-rg1yw
    @RamA-rg1yw 24 дня назад +5

    ఈ వీడియో చూస్తున్నప్పుడు నీ బాధ నా బాధ గా అనిపించి మనసు లో తెలియని ఆందోళన కలిగింది. ధైర్యంగా ఉండి, ప్రశాంతంగా ఆలోచిస్తే ఏదో దారి తప్పక దొరుకుతుంది. ఈ పరిస్థితులలో మిమ్మల్ని ఇలాగా చూస్తాను అని అనుకోలేదు. నీ నిజాయితీ యే నీకు శ్రీరామరక్ష. అంతా మంచియే జరుగుతుంది.

  • @mudunoorurajesh2559
    @mudunoorurajesh2559 24 дня назад +13

    మామ నువ్వు బాధ పడకు నీకు నచ్చిన పనిని నువ్వు చెయ్ సమాజం ఇంతే ఎవ్వరినీ బాగు పడనివ్వరు

  • @venkannachimata6946
    @venkannachimata6946 21 день назад

    Thinking others point of view👏🏻👏🏻
    You will achieve more and more in your life

  • @travelerlife4549
    @travelerlife4549 24 дня назад +11

    నేను మిమ్మలిని ఒక సారి చూసాను మండపేటలో అనుకుంట

  • @chandrashekerreddykollu2178
    @chandrashekerreddykollu2178 24 дня назад +6

    మావా మణికంఠ.... నిరాశ చెందకు.... నీ కష్టించే తత్వం నీకు కలిసి వస్తుంది. కట్టమీద ఎంత మంది కొంటారు.. దార్లో వెళ్లి వచ్చేటప్పుడు... అలా కూరగాయలు తీసుకెళ్లడం easy ... అందరూ మార్కెట్ కి వెళ్లాలంటే టైం, ఓపిక వుండవద్దా... నీ బండి వల్ల వాళ్ళ యా పారం సాగట్లేదు అంటే అదితప్పు... నీవు అమ్మేది ఒకటి లేదా రెండు కూరగాయలు సిన్న యాపారం... చెరువు కట్ట మీద, ఏసియన్ థియేటర్ దగ్గర చాలా బండ్లు పెడుతున్నారు... ఎవరో కావాలని చేస్తున్నారు. ఇంకో అడ్డ చూడు అందరూ సుపోర్ట్ చేస్తారు... ఎందుకో బండి పెట్టనివ్వట్లేదు అనగానే.. నా బండి తీసిసినట్లు బాధగా అనిించింది... పళ్ళు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు... కష్టించే వాళ్ళకే ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. అంతా మంచే జరగాలని ఆశిస్తూ.... 🎉🎉

  • @collectionking
    @collectionking 24 дня назад +1

    గోవులకు ఆహారం పెడుతున్నావు తమ్ముడు. అదే నిజమైన సంపద. మనం పోయాక మనతో వచ్చే సంపద.

  • @foodreligion78
    @foodreligion78 24 дня назад +10

    businesses should be kept secret.

  • @vvpreddy4264
    @vvpreddy4264 24 дня назад +7

    మంచి ప్లేస్ చుచుకో మావా 🌹🌹🌹
    నీకు దేవుడు మంచి చేయాలి అని కోరుకుంటూనాను మావా 🌹🌹🌹

  • @AneelkumarKapudasi
    @AneelkumarKapudasi 24 дня назад +3

    ప్రాణం వున్నంతవరకూ రేపు వుంటుంది రేపు ఎప్పుడూ కొత్తగా వుంటుంది, కష్టపడి బ్రతికే నీకు కొత్తదారి దొరుకుతుంది.. కొంచెం లేట్ అంతే

  • @anilkumargoud4717
    @anilkumargoud4717 12 дней назад

    You tube మంచి చేస్తుంది. చేదు కూడా చేస్తుంది.
    మీ దుకాణం వుందన్నారుగా, ఆ పక్కనే అమ్మండి.
    చాలా వర్రి గా కనపడుతున్నారు. మీ వీడియో లు
    చూసి నేను కూడా రెడీ అయిపోయాను బ్రో.
    All the best. 👍🙋🏻‍♂️🙋🏻‍♂️ Happy Diwali 🪔

  • @palikalahanuman5841
    @palikalahanuman5841 24 дня назад +5

    మామ అనుకుంటూ దగ్గరాయవు, సమస్య ను అదిగ మించు నేను నీలా వ్యాపారం చేదాం అనుకుంటున్నా ఎలాంటి సమస్య కి నేను కూడా ఎలా తట్టుకోవాలో నేర్చుకోవాలి.

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 24 дня назад +5

    కుమారి అంటి వీడియో ఎలా వైరల్ చేసి (సి ఎం) దృష్టికి సోషల్ మీడియా తీసుకెళ్లినట్లు మీ విడియోను అందరం తీసుకెళ్ళాలి....❤

  • @veera7966
    @veera7966 24 дня назад +1

    The most honest person 🙏🏽

  • @nagalakshmivemula3058
    @nagalakshmivemula3058 24 дня назад +10

    meeru em badha పడకండి బ్రదర్ అంత మంచి జరుగుతుంది😊😊

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 24 дня назад +2

    Manchi variki kastalu vastayi datukuni Vellali God bless you

  • @mokshaaallinone4168
    @mokshaaallinone4168 4 дня назад

    Ni voice chala baguntundhi anna ee samajam lo nijayithiga brathike valani chusi vorvaledhu ley anna kalla mundhu bagupadithey inka assalu vorvaledhu

  • @Venkatkpy
    @Venkatkpy 24 дня назад +5

    Pragathi Nagar, kukatpalli daggara chala mandi bandi meeda ammutaaru, its little far but its heavily populated and vegetable prices are too high here

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru 24 дня назад +2

    నిజాయితీ ఉండే వాణ్ణి బ్రతకానీయదు బ్రదర్ డోంట్ వర్రీ కొంచం లాంగ్ సైడ్ వెళ్లి అమ్మ కష్టం ఊరికే పోదు ❤️

  • @marikantiuppalaiah6917
    @marikantiuppalaiah6917 24 дня назад +9

    ఇలాంటి కష్టకాలం వస్తుంది అనుకోలేదు బ్రదర్.😢

  • @skmastanbee1597
    @skmastanbee1597 24 дня назад +4

    Badha padaku tammu nee badha chuste Naku badha vestumdi hradayam baruvekkimdi god bless u take care

  • @chaytu88
    @chaytu88 24 дня назад +4

    Medipally klm pakka lane and Boduppal road end lo try chesi chudu
    Mostly evenings baga bussiness avtadi

  • @Howoulduknow841
    @Howoulduknow841 24 дня назад +5

    Grow avtunte people get jealous. Don’t lose hope you’ll figure something out

  • @dilipm7853
    @dilipm7853 24 дня назад +14

    ఏం చేస్తావు చూద్దాం నువ్వు తెలివైన వాడివి ఈ సమస్యను అధిగమించడానికి దారి వేతుకు వీడియోస్ లో ఆదాయం చెప్పకు రెండు లివర్లు ఎక్సట్రా అని ఆ ఆంటీ నీ ఇబ్బంది పెట్టారు జనాలు నీ ఆటో దగ్గరా చూసి గిట్టని వాళ్ళు ఈలా చేసి ఉంటారు మహానగరం లో నీ కంటూ ఒక్క స్థలం ఉంటుంది జరిగేదంతా మన మంచి కే దీనికన్నా మంచి అవకాశం ఉంటుంది never గీవ్ అప్ బ్రో వెతుకు ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది

    • @dilipm7853
      @dilipm7853 24 дня назад

      కామెంట్ చేశారు గా ఇప్పుడు బ్రో కి ఎలా సహాయం చేస్తారు కామెంట్లో దేప్పడం కాదు బ్రోకి అండగా నిలవడం చేయండి కుదిరితే అక్కడే బండి పెట్టేవిధంగా చేయండి

  • @Suresh143-t1k
    @Suresh143-t1k 24 дня назад

    Praise the Lord💒 💒🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagoolmeera3926
    @nagoolmeera3926 24 дня назад +2

    Brother evng varaku kaastha relax avvu aalochinchu.... Margam adey dorikuddi.....

  • @chekkaraja5135
    @chekkaraja5135 24 дня назад

    Nice to see you bro. You will get good place.

  • @raghunadh9567
    @raghunadh9567 24 дня назад +6

    సోదరా.. ముబైల్ కూరగాయల బండి ట్రై చేసి చూడు.. అంటే ఒక చోట స్థిరంగా బండి ఉంచకుండ జనావాసాలు ఎక్కువగా ఉన్న ఒక పర్టిక్యులర్ ఏరియా ని ఎంచుకుని అదే ఏరియాలోని లైన్స్ లో బండి తిప్పుతూ సేల్ చేయడం.. ఒక చిన్న మైక్ స్పీకర్ తగిలించేసి రికార్డ్ చేసిన ఆడియో వినిపిస్తూ ఉంటే ఇళ్లలో వారు వచ్చి కొనుక్కుంటారు.. మా గుంటూరులో ఒకతను ఇలాగే కూరగాయలు సేల్ చేయడం చూసాను.

    • @MrAswath
      @MrAswath 24 дня назад

      Petrol rate.....

  • @sivakumar-fn4mj
    @sivakumar-fn4mj 24 дня назад

    The way of your thinking is heart touching bro keep going all the best kuwait siva

  • @krishnaRVS
    @krishnaRVS 24 дня назад +2

    brother all fruits mix oka sari try chey
    customers ki anni oke chota dorakali
    appudu fruits kuda workout avvachu
    alochinchandi

  • @balusuvineeth.3600
    @balusuvineeth.3600 24 дня назад +2

    Nuvvu lokuvva ga dorikavvu bro,instamrt medhaki godaviki veltara bro?

  • @nagendraemmadi7712
    @nagendraemmadi7712 24 дня назад +1

    Don't worry bro you get the best place be happy....

  • @vedhanani6361
    @vedhanani6361 24 дня назад +1

    Short vedio kosam wait chesa e roju emi tesukunnaro ani inka pettalede sort ani but e vedio cheste badesindi anna

  • @sagarsandy492
    @sagarsandy492 24 дня назад +2

    Be strong brother..

  • @ramkib1824
    @ramkib1824 24 дня назад +2

    Dont worry bro yaaparam musildhi kaadhu vere place lo pettu success avuthundhi

  • @eguramoniyadagiri8849
    @eguramoniyadagiri8849 24 дня назад +1

    ila jariginadhuku chala badhaga vundhi bro. Thappakunda marokka manchi adda dhorakalani dhevuni korukuntunna.

  • @hanoch1986
    @hanoch1986 24 дня назад +1

    Bowenpally Kompally road Medha pettu baguntadhi..

  • @SatishKumar-iz4zh
    @SatishKumar-iz4zh 23 дня назад

    We always support to you brother❤

  • @sandeepkumar7675
    @sandeepkumar7675 24 дня назад

    Ramanthpur lo try cheyu bro

  • @sreenusree2761
    @sreenusree2761 24 дня назад +1

    Business is not easy bro stay strong ❤

  • @chinname2916
    @chinname2916 24 дня назад +2

    Mettuguda signal daggara try cheyi mama.., chala bandlu pedatharu akkada

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 22 дня назад +1

    You are looking like my cousin brother..😊

  • @pavankumargajjela1238
    @pavankumargajjela1238 24 дня назад

    Don't worry bro..... God will show you right path

  • @harikalaparthihari403
    @harikalaparthihari403 24 дня назад +3

    Morning 7 am ki mike lo kuragayalu + amount cheptu colony roads lo tirigi ammavachu

  • @gouthamkumar1750
    @gouthamkumar1750 24 дня назад +5

    Bro aa road lo oka shop rent ki teskondi chinna shop salu, oka 5000₹ rent ki dorkite chudandi tarvata road meda bandi petkondi saman motam shop lo eskondi... problem solved

  • @KNRAJU-p4r
    @KNRAJU-p4r 24 дня назад

    Apartments and basti lu try cheyyandi

  • @chinababu5531
    @chinababu5531 24 дня назад +3

    Elanti video pedathav anukoledu mama....neku ne subscribeers unnaru...dont worry

  • @PSR6886
    @PSR6886 17 дней назад

    Chala bagundi mee paristhithi.. RUclips aina continue chei ledante.. Vya param aina continue chei paristhithi bagu padachu...😂😂😂
    Nelakk 1 lakh vesukunnav saeipoda

  • @చీకట్ల
    @చీకట్ల 24 дня назад +2

    4:39 yes 100%

  • @Yellaiash
    @Yellaiash 24 дня назад +2

    గీదే యాపారం అంటారు

  • @girijakanthsomarouthu
    @girijakanthsomarouthu 24 дня назад

    Hyderabad chala peddadi mama... Vere manchi place chusi pettuko ...mama

  • @solemansolemanraju3622
    @solemansolemanraju3622 24 дня назад +1

    Anna me ku Emka manchi place devudu meku estaru ok bro good lack

  • @doraddon11
    @doraddon11 24 дня назад +1

    Don't worry Tammi... Chepanu kada nee positive attitude tho nuvvu em chesina success vastundi... Give a Try to wholesale.. 👍❤️

  • @vamsisriram9175
    @vamsisriram9175 24 дня назад

    Sofware office lu dgara try chy anna

  • @NasirShaik-kh8ek
    @NasirShaik-kh8ek 24 дня назад +1

    nursery pakana petu mama ❤

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 24 дня назад +2

    Don't worry take care of you and select right choice

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 24 дня назад +1

    Don't worry find solution🎉🎉

  • @shivakumarmamidi7530
    @shivakumarmamidi7530 24 дня назад +1

    డోంట్ వర్రీ తమ్ముడు మీ వ్యాపారం ఎక్కడికి పోదు నీ సబ్స్క్రైబర్లు ఎప్పుడూ నీ వెంటే ఉంటారు మీ నర్సరీ ఉందిగా అక్కడే ఆటో పెట్టు అక్కడ కూడా పుంజుకుంటుంది best of luck👍

  • @garrychristine986
    @garrychristine986 24 дня назад

    Don't worry mawaaa antha mana manchike anuko God will be with you take care

  • @vijayakumar446
    @vijayakumar446 24 дня назад +2

    Try tie-ups with 5-10 gated communities, by paying fee to the societies for selling your vegetables. U can happily sell your goods inside their premises.

  • @DorababuNagireddy
    @DorababuNagireddy 24 дня назад +1

    మండపేటలో మీది ఏ ఏరియా

  • @yessshelping
    @yessshelping 24 дня назад +4

    home delivery option koodaa undi 1500per month
    everyday 1kg ani ivvocchugaa
    50 orders unnaa
    50*1500= 75000 vastundi
    100 orders unte double kadaa

    • @chandrashekerreddykollu2178
      @chandrashekerreddykollu2178 24 дня назад +3

      బ్రదర్ కూరగాయలు చాలా వరకు డైరెక్టుగా చెక్ చేసి తీసుకుంటారు.. ఓన్లీ కూరగాయలు డెలివరీ అంటే లాభదాయకం కాదు. వీటికి చాలా ఆప్స్ వున్నాయి లైక్ Blinkit, Zepto, కౌంటరీ డిలైట్ లాంటివి...

  • @irigivenkateshwarlu3538
    @irigivenkateshwarlu3538 24 дня назад +1

    Mama MANEGUDA outer ring road side pettu sagar heay

  • @TrinetraAgritechnologies
    @TrinetraAgritechnologies 23 дня назад +2

    నిన్న చూసా అన్న.. కానీ మరి అంత అలా ఉండకూడదు..😢.. చెయ్యి కూడా చేసుకున్నారు .. త్వరగా మంచి స్థలం దొరకాలి మీకు

  • @srishailamyadav8327
    @srishailamyadav8327 24 дня назад +1

    Bro memu supporting meru ekkada bandi pedutaru.

  • @arjunpatel-h3c
    @arjunpatel-h3c 24 дня назад +1

    Mama nagole bandlaguda route lo pettu mama bandi i think akada bane public floating once try cheyyi mawa

  • @vijaykumaravula-i6n
    @vijaykumaravula-i6n 24 дня назад +1

    Bro nuvu nejatega chestunav bro , jagrathaga take care

  • @ramagiriwarrakesh7249
    @ramagiriwarrakesh7249 24 дня назад

    Positive person 🤝

  • @ala6447
    @ala6447 24 дня назад

    All Love from Sydney , Australia
    Stay Strong brother - may be you should popularize ur Nursery Shop location

  • @haribabu.G579
    @haribabu.G579 24 дня назад

    Bro yaparam apoddu yakkodo chota plesu doruktundi

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 24 дня назад +3

    సింపుల్ బ్రదర్.. మీరు వీడియోలో మీకు వచ్చిన లాభాలను షేర్ చేయటం జనాలకు నచ్చలేదు.. ఎంత లాభం వచ్చిందో దయచేసి చెప్పకండి.. ఇది కలికాలం... పక్కన వాడు బాగుపడుతుంటే జనాలు ఓర్చుకోలేరు...

  • @cool2fools2
    @cool2fools2 24 дня назад +1

    EMI kaadu Anni sardukuntay all the best

  • @pavitraharini3236
    @pavitraharini3236 24 дня назад

    Anna memu ato lo saruku amutam anna nuvu entha cost padindi entha frafit ani chepadam valla chala prablam vastayanna memu elanti vi chustunsm nuvu ala chepaddu konnam entha aipoindi matrame chepandi

  • @Achyutharamayyabricks
    @Achyutharamayyabricks 24 дня назад +3

    ఇంతకు ముందు కూడా నర్సరీ దగ్గర వేసేవాడివి కదా మామ అలాగే ఒక నాలుగు రోజులు అక్కడే వెయ్.. ఈ లోగ నువ్వు బైక్ పై వెళ్లి మంచి ప్లేస్ చూడు.. ఇవన్నీ నీకు చెప్పక్కర్లేద్దు మామ.. ఇవన్నీ రోడ్ సైడ్ వ్యాపారాల్లో మామూలే లైట్ తీస్కో..నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది మామ 👍👍

  • @kishorereddy5713
    @kishorereddy5713 24 дня назад +1

    Annoy.. Miyapur vachey...every day...edho oka daggara...santha pedutharu.... municipality ki...50 rupees kadithe chalu

  • @Gnarts1986
    @Gnarts1986 24 дня назад +12

    బతకలేరు బతికితే చూడలేరు...... ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానం మార్పు రావాలి. సినిమా డైలాగ్ ఒకటి ఉంది, బలహీనుని బలవంతుడు ఎప్పుడు కొడితేనే ఉంటాడు.... రోడ్డు మీద పెట్టే బళ్ళు అందరూ కలిపి ఒక యూనియన్ అయ్యి పోరాటం చేయండి.

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev 24 дня назад

      Actual ga road meda pettakudadane ga market place lu pettindi.
      Place Rent ki thesukuni pettukovatame

  • @Ganeshnaidu44
    @Ganeshnaidu44 24 дня назад +2

    Nuv morning pettinaa video lo loss ni chala miss avuthunav ani pettav kadha bro disttii kottesindhiii anukuntaaa 😢

  • @EnnetiGovind
    @EnnetiGovind 24 дня назад

    Porter lo try cheyochu kada bro

  • @d.kanyakumari2905
    @d.kanyakumari2905 24 дня назад

    Moosarambag next stop siripuram bus stop darilopettukond baguntundi 😊😊😊😊😊😮😮😮😮😮😮

  • @JyothiReddy007
    @JyothiReddy007 24 дня назад +1

    Lb nagar Siris area deggara Leda, kothapet sarurnagar road area, sbh bank colony lb nagar lo pettu brother . Evveru emi anaru

  • @balupinky4710
    @balupinky4710 24 дня назад +1

    Vallu yelago mogga gudisipotharu guru ..road medha ammite vaallaki yenduku. Vallu bagupadaru unnavallani bagupadanivvaru.....devudu chusukuntadu ...valla family ni

  • @nareshkola8738
    @nareshkola8738 24 дня назад

    We are with you 👍👍👍👍

  • @telugusuryakala2749
    @telugusuryakala2749 24 дня назад +3

    అవును అన్న నేను కూడా మార్కెలో అమ్ముతున్నాము కానీ ఎవ్వరు వస్తలేరు బండిమీద చాలా తక్కువ వున్నాయి మీ దగ్గర ఎక్కువ చేప్తున్నా రూ అని ఎవ్వరు కొంటాలేరు అన్న మేము ఒక్క బాక్స్ 800రూ పెట్టి తెచ్చి ఇక్కడ 30 కి ఇస్తారా 40కి ఇస్తారా అని బండి మీద కాళ్ళ తక్కువ వున్నాయి మీరు చల్లా ఎక్కువ చేప్తున్న రూ అని ఎవ్వరు కొంటాలేరు

  • @chakradhargodavarty1045
    @chakradhargodavarty1045 24 дня назад +1

    Don't worry god is always blessings u

  • @hemanthpaturi105
    @hemanthpaturi105 24 дня назад

    Bro,nenu Madinaguda lo intah.ikkadiki ra bro .manchi place undhi