నీ వీడియోలను నెల రోజుల నుండి చూస్తున్నాను టీవీలో వచ్చే సీరియల్స్ కంటే నీ వీడియోల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నీవు చేసే వ్యాపార విధానము నీ మాట తీరు బాగున్నాయి
నేను హయత్నగర్ నుండి చూస్తున్న తమ్ముడు నేను నీ వీడియో తో నా జు మొదలవుతుంది ఇంత నిజాయితీ గా అన్ని వి రేట్లు చెప్పరు ఎంత కి కొన్నాము ఎంత కి అమ్ముతున్నారు అని కానీ నువ్వూ చెప్తున్నావు తమ్మిడు నిజంగా గ్రేట్
మామ నాది ఒక చిన్న సలహా నీ మంచితనం దానికి తోడు నీ కష్టం ఈ రెండు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకి తెల్స్తుంది కానీ నువు ఎదుగుతున్నావ్ అంటే నిన్ను వెనకకి తొక్కే వాళ్ళు కూడా తయారువుతారు మామ మాది మీ పక్కనే హబ్సిగూడ నేను కదా వ్యాపారం చేస్తాను మాది హొటల్ అనుభవం తో చెప్తున్న ఎవరిని ఎక్కువ నమ్మొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ........ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మామ
మామ నువ్వు ఎంత డెవలప్ అయ్యావు అంటే దానికి కారణం మీ నాన్నగారు మీ నాన్నగారు నీకు చాలా సపోర్ట్ చేస్తున్నా ఆల్ ద బెస్ట్ మామ తోర్ల కలుద్దాం 1కే చూసే ఇప్పుడు 50కే చూస్తున్నారు మామ నీ వీడియోస్ ❤️❤️❤️❤️👍
I'm srinivas Reddy from అమలాపురం.... working in Kuwait లో అన్న.... ప్రస్తుతం రూమ్ లో ఉన్న నీ వీడియో చూస్తున్న.... వ్యాపారం చాలా చాలా బాగా చేస్తున్నావు అన్న.... సూపర్ సూపర్ ❤❤
హలో మావ నమస్తే 👋 ఇవాళ వంకాయ, బంగాళదుంప వేశారు చాలా బాగా వెళ్ళింది నేను బెహరాన్ లో ఉంటాను మామ నేను టిఫిన్ చేసే టైమ్ 7:00 కి మీ వీడియో వస్తుంది మావ టిఫిన్ చేస్తూ చూస్తా మీ వాయిస్ లో మంచి బేస్ ఉంది మామ సూపర్ గా చెప్తారు ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్ మామ ఫ్రొం పాలకొల్లు😂
మీ వీడియో లు చాలా బాగా ఉంటాయి మంచి గా చెపుతున్నారు మీరు మీ నాన్న గారి కష్టం కి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఇంతే చేస్తూ ఉండండి మీరు సక్సెస్ అవుతారు పక్కా All The Best 👍🙏
Bro nenu kuda canada lo ne untanu nenu kuda ni videos ki chala wait chestanu 1130 ki upload aytadi mi video , nenu chala wait chestanu 11:30 epudu ayetadi ni video eppudu vastadi anni, liked ur content great job
Bro Nenu regular ga nee video chustha... Nee videos chusthunnapaudu business antha easy kadhu ani mathram ardham avuthundhi... Machi bargaining technic vundali & correct ga decision making talent vundali... Last but not least patience chala vundali... I am from Visakhapatnam...
నీ వీడియోలను నెల రోజుల నుండి చూస్తున్నాను టీవీలో వచ్చే సీరియల్స్ కంటే నీ వీడియోల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నీవు చేసే వ్యాపార విధానము నీ మాట తీరు బాగున్నాయి
16 గంటల కష్టాన్ని 16 నిమిషాల్లో చెప్పేస్తావు చాలా మంది ఇంత ఈజీ గా సంపాదించ వచ్చా అనుకుంటారు కానీ వంద శాతం చాలా కష్టం
Superb ga chapparu
🎉🎉
కర్రెక్ట్ గా చెప్పారు
Yes bro
👍👌
మీ పెట్టుబడి,అంచనా తో కూడిన ఆశ,కష్టం,రోజు వారి సహజ ఖర్చు మరియు ఆకరిలో లాభ నష్ట లెక్కింపు అలాగే మిగిలినవి గోవులకు పెట్టటం.మొత్తంగా THE BEST❤
నేను హయత్నగర్ నుండి చూస్తున్న తమ్ముడు నేను నీ వీడియో తో నా జు మొదలవుతుంది ఇంత నిజాయితీ గా అన్ని వి రేట్లు చెప్పరు ఎంత కి కొన్నాము ఎంత కి అమ్ముతున్నారు అని కానీ నువ్వూ చెప్తున్నావు తమ్మిడు నిజంగా గ్రేట్
ఎప్పటి నుండో చూస్తున్నాను, ఒకటి కంటే ఎక్కువ రకాల కాయగూరలతో "ఇది యాపారం" అని చెబుతారని, ఇన్నాళ్లకు సంపాదన రేటింపు చేసి చూపారు. సూపర్ 👍🏻
నేను హైదరాబాద్ లో చింతల్ నుండి చూస్తున్న
మామ నాది ఒక చిన్న సలహా నీ మంచితనం దానికి తోడు నీ కష్టం ఈ రెండు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకి తెల్స్తుంది కానీ నువు ఎదుగుతున్నావ్ అంటే నిన్ను వెనకకి తొక్కే వాళ్ళు కూడా తయారువుతారు మామ మాది మీ పక్కనే హబ్సిగూడ నేను కదా వ్యాపారం చేస్తాను మాది హొటల్ అనుభవం తో చెప్తున్న ఎవరిని ఎక్కువ నమ్మొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ........ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మామ
Mirevaro kani nijam nababuki jab vaste na akkabave kullukunnaru matladatame manesaru devude vunnadu
కువైట్ lo నుంచి చూస్తున్న బ్రో ని వీడియోస్ చూస్తే అది ఏదో oka ఆనందం 🥰
నా నేను కువైట్ లోనే ఉన్నాను అన్న
నేను కూడా కువైట్ నుండి చూస్తున్న
Nenu kuda Kuwait nundi chusthunna
Ksa
బ్రదర్ నీను నెల్లూరు నుండి చూస్తున్నాను నీ వాయిస్ వినాలని నిజాయతీగా మాట్లాడడం నాకు నచ్చింది బ్రదర్
మామ నువ్వు ఎంత డెవలప్ అయ్యావు అంటే దానికి కారణం మీ నాన్నగారు మీ నాన్నగారు నీకు చాలా సపోర్ట్ చేస్తున్నా ఆల్ ద బెస్ట్ మామ తోర్ల కలుద్దాం 1కే చూసే ఇప్పుడు 50కే చూస్తున్నారు మామ నీ వీడియోస్ ❤️❤️❤️❤️👍
తమ్ముడు నీ వీడియోస్ చాలా బాగున్నాయి మాది చింతలపూడి వెస్ట్ గోదావరి
అవునా...tanq annaa...😅❤️🩹😍
Bro i am serving Indian army
mi videos daily chusta bro
Subscribers అందరూ నీ ఆత్మీయ బందువులే
నేను కువైట్ లో నుండి చూస్తున్న నీ వీడియోలు చాలా బాగున్నాయి
నేను కువైట్ నుంచి రోజు మీ విడియో కోసం ఎదురు చూస్తాను
నేను కువైట్ నుంచి చూస్తున్న .
ఈ మధ్య ప్రతీ రోజూ నీ వీడియో తోనే మొదలవుతుంది ❤❤❤
Oh
nanu uk lo nuchi chustuna
Good bro
అన్న నీ వీడియో లు రోజు చూస్తునాను నిన్ను చూషి చాలా ఇన్స్పైర్ అవుతున్న నాకు కూడా చేయాలనీ ఉంది కానీ చాలా ఆర్థిక ఇబ్బంది ఉంది 👍🙏
I'm srinivas Reddy from అమలాపురం.... working in Kuwait లో అన్న.... ప్రస్తుతం రూమ్ లో ఉన్న నీ వీడియో చూస్తున్న.... వ్యాపారం చాలా చాలా బాగా చేస్తున్నావు అన్న.... సూపర్ సూపర్ ❤❤
వినటానికి బాగుంటుంది కష్టం చేసేవారికి తెలుస్తుంది..రోజుకి 16 గంటల కష్టం.
నేను కువైట్ నుంచి చూస్తున్నాను బ్రదర్ నీ నీ వీడియో తోనే నాకు రోజు మొదలవుతుంది.. 👌👌👌👌👌👌
నువ్వు చెప్పే విధానం చాలాబాగుంది అన్న సూపర్ ❤❤
సూపర్ బ్రో వీడియో కువైట్ నుండి చూస్తున్నాను
గుజరాత్ gandhidham నుండి చూస్తున్నాము sir...
సూపర్
నీ వీడియో చూస్తే నేను చేసిన వ్యాపారం గుర్తు వస్తుంది నేను కువైట్ దేశంలో వుంటాను
from Tanuku sir Ur Inspiration for me sir
Roju Roju mee income perugutunnadi all the best bro, twaraga mee appulu tiripoyyi nuv adagali bro.
Mee video ఒక్కరోజు కూడా మిస్ అవ్వాలని లేదు ప్రతి రోజు మీ వీడియో చూడాల్సిందే మేము chirala nundi చూస్తున్నాము
Nunu USA nundi choosthunnaa daily before sleeping 😊. Eedho oka positive feeling
హాయ్ బ్రదర్ నిజాయితీగా వ్యాపారం చేస్తున్న కష్టపడి మీ కష్టమని ఫలితం
Me voice lo edo miracle undi nice. Keepitup ❤
Nenu Canada nunchi choosthuna , daily lunch time lo pakka mee videos choostha 😊
రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర.. అబ్దుల్లాపూర్ మెట్ నుండి.. బ్రదర్ 👍
నేను కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ నుండి మీ వీడియో చూస్తున్నాను బ్రో
Hai i like yemmiganur
Adoni bro
🎉banavasi anno
Yemmiganur nenu kuda
@@k.mohankumar3070 hai bro
సరుకులు చూసి తెచ్చుకొ..... గిరాకీ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో తెలియదు..... కొంచం జాగ్రత్త❤❤❤❤
Super 👌
ఇల్లు కొంటారు ఇల్లు ఉడేసే దానికి పరక తీసు కోరు 😊😊
నాది కోనసీమ రాజోలు సూపర్ మామ నీ వీడియోలు సూపర్
Khammam market
నేను కువైట్ లొ ఉన్న ప్రతి ఉదయం నీ వీడియో తో రోజు మొదలవుతుంది బ్రో 😊
వెరీ గుడ్ మావా 🌹🌹🌹V V పద్మనాభ REDDY🌹 విజయవాడ 🌹🌹నీ వాయిస్ అమృతం మావా 🌹🌹🌹🚀🚀🚀🐄🐄🐄
Hi bro watching and following from 2-3 weeks . I watched every video suuper undi ni businiess idea ..from UK ,,,# indian
ద్రాక్షారామం నుంచి చూస్తున్నాము కోనసీమ జిల్లా
Hi మాది ద్రాక్షారామం
Excellent from nagole hyderabad😊
I am seeing every day from Ghana, West Africa.
కరీంనగర్ నుంచి చూస్తున మీ వీడియో
Full day business chala baga crispy ga cheptunaru
online marketing kuda avtundi super bro
నేను కాకినాడ నుంచి బ్రదర్, నేను ప్రతిరోజు మీ వీడియో చూస్తాను.
Chusi emi chestavu
@@SatishSunkara-xi9gk ఇప్పుడు రిప్లై పెట్టి నువ్వు ఏం చేస్తావ్ ? నేను అంతే.
Bro...your videos are good ..interest comes when we watch....from mumbai....all the best
Goppa goppa vallamta elane chinna chinna yaparalato edigutaru.best of luck. You are so lucky your dad supports to you.
నేను రాజమండ్రి నుంచి
Daily ne vidios kosam aduru chustunta nanna ne voice lo ado magic vundi adict ipoyanu rajamundry my
నేను వరంగల్ నుంచి చూస్తున్న 😮
Nenu Ongole nunchi brother ne videos bore kottavu pakkana unna tammudu tho matladatlu anipistundi brother ❤
Nenu jagtial nundi chusthunna.bro ni videos super
నేను ఏలూరు నుండి చూస్తున్నా మావ 😍😍😍
bro you are genuine anduke ni videos chaala mandi chustunnaru. Keep up the good work
Hi
Bro
I am watching your video’s regularly
From Saudi Arabia
I am also watching from Saudi. Where are u living in Saudi Bro?
నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
హలో మావ నమస్తే 👋
ఇవాళ వంకాయ, బంగాళదుంప వేశారు చాలా బాగా వెళ్ళింది
నేను బెహరాన్ లో ఉంటాను మామ
నేను టిఫిన్ చేసే టైమ్ 7:00 కి మీ వీడియో వస్తుంది మావ టిఫిన్ చేస్తూ చూస్తా మీ వాయిస్ లో మంచి బేస్ ఉంది మామ సూపర్ గా చెప్తారు ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్ మామ
ఫ్రొం పాలకొల్లు😂
Super brother really good video brother 👍
Excellent brother
Great mama
Good information ❤
West godavari దేవరపల్లి నుండి.
Nenu soudhi nunchi chusthunna bro,mimmalni chusi chaala nerchukovali
స్టాండ్ గురించి చెప్పు
ఆటోలో ఎక్కడ పెడతావు స్టాండ్
నేను బెంగుళూరలో నుండి చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మీ వీడియోస్ 👍👌👌👍🎉🎉🎉🎉🎉
I am in Kakinada... waiting for your video.every day.. video is very interesting bro
మాది కూడా
Madhe pithapuram
Saudi Arabia నుండి చూస్తున్న
South Africa nundi chusthunnanu ni videos
First time youtube lo video kosam waiting chasa adi kuda ne video kosam
All the best bro..
మీ వీడియో లు చాలా బాగా ఉంటాయి మంచి గా చెపుతున్నారు మీరు మీ నాన్న గారి కష్టం కి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఇంతే చేస్తూ ఉండండి మీరు సక్సెస్ అవుతారు పక్కా All The Best 👍🙏
Siddipet nunchi chusthunna bro ❤
Edhi yaapaaram ❤
పల్నాడు distric
Vinukonda❤
ప్రతి రోజు చూస్తాను బ్రో మీ వీడియో ❤
Watching from Germany❤
నాది భీమవరం సూపర్ వీడియోలు
Great videos I am watching from USA we like perfect pure videos
Kashtapadi sampadistu bratukutunnavaallu andurikii nee videos connect ayyi, baagaa kick isthunnaayi😂❤
అన్నా నేను కూడా కోవేట్ నుండి చూస్తున్నాను 💐💐🤝
love from సింధనూరు, కర్ణాటక ❤
Nenu Dubai nunchi chusthunna ni video's
Nenu Koda chesanu adhi
Epudu job chesthunna
హాయ్ అన్న నేను హిందూపూర్ నుంచి చూస్తున్నా జై బాలయ్య
Bro nenu kuda canada lo ne untanu nenu kuda ni videos ki chala wait chestanu 1130 ki upload aytadi mi video , nenu chala wait chestanu 11:30 epudu ayetadi ni video eppudu vastadi anni, liked ur content great job
Bro I am from Kuwait first video needhe bro all the best
Hi tammudu nenu 10 days nundi mi video's chustunanu e raju mi channel subscribe chesanu all the best tammudu👍
OM NAMO NAMAHASIVAYANA MAHA
GOOD VOICE
GOOD FEUTUR
MAADHI SRIKAKULAM
GOOD GOOD
GOD BLESE YOU ALWAYS
Melbourne subscriber.... Keep rocking bro🎉
🎉 నేను సామర్లకోట నుంచి వస్తున్నాను మామ నీ వీడియోలన్నీ చాలా బాగున్నాయి
@@DuvvaSubramanyam మాది పక్కనే మామ పెద్దాపురం
Madhi pakane Kakinada
Super manchirojulu vastunay God bless you 😘🙌🏻
from Czech Republic
Mee videos chala baghuntayi ❤
first video RUclips lo Mee video chustunna bro
Adilabad nundi chusthunnam telangana❤
Bro Nenu regular ga nee video chustha...
Nee videos chusthunnapaudu business antha easy kadhu ani mathram ardham avuthundhi...
Machi bargaining technic vundali & correct ga decision making talent vundali... Last but not least patience chala vundali...
I am from Visakhapatnam...
Super mama miru chala baga yaaparam chesthunnaru
నరసాపురం వెస్ట్ గోదావరి. నుండి కూడ చూస్తున్నాం బ్రో
సూపర్ మామ
తిరుపతి నుంచి...
ఓకే మామ సూపర్ మొత్తం నికి కూరగాయలు బిజినెస్ మంచిగాఉందా పండ్ల బిజినెస్ బాగుందా ఏది లాభం మామ
@@uthkarshasri5869 veg best compulsory kavali fruits leka poina nadustundi
Anna up nunchi aalu import chesukoni road mida pattukuntey yelaa untundhii
Kuwait నుండి bro❤❤